విలేజ్ లో సంక్రాంతి | My Village Show | Gangavva | Raju | Anil Geela | Anji mama

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 3.1K

  • @MyVillageShow
    @MyVillageShow  4 ปีที่แล้ว +2707

    తమ ప్రాణాలను పణంగా పెట్టి
    పండుగలను దూరం పెట్టి
    కుటుంబం యాద్కస్తే కన్నీరు పెట్టి
    నిరంతరం గన్ను చేతబట్టి మనల్ని రక్షించేవారు...
    ఎడారులను సైతం లెక్కచేయక
    గుడారాలను వేసుకొని నేను సైతం
    అంటూ సైన్యంలో చేరి మమ్ముల కాపాడేవారు...
    ఓ సైనిక
    రాయి రప్పలు, ముళ్ళను కూడా పూల బాటoటిరి
    కనురెప్ప వాల్చి ఒక్క క్షణం నిదురించ తీరికేది మీకు....
    అందుకే మీకు ప్రత్యక్షంగా కలిసి పాదభి వందనం చేసే భాగ్యమేది మాకు...
    జవాన్ లేకుంటే మనకు బ్రతుకు లేదు...
    15 జనవరి రోజున ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటాం
    వారి కుటుంబాలను దూరమై దేశాన్ని కుటుంబంగా భావించే మన సైనికులు అందరికి
    భారతదేశ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే
    రైతు లేకుంటే మనకు మెతుకు లేదు...
    రైతుల పండుగ సంక్రాంతి
    ఆ సంబరాలు అంబరాన్ని అందుకుంటాయి
    అలాంటి పండుగకు ఆర్మీల ఉన్న కొడుకు వస్తే ఆ తల్లి ఆ కుటుంబం
    ఎంత ఆనందపడతారో ఈ విడియో లో చూపించే ప్రయత్నం చేసాం
    అందరికి సంక్రాంతి పండుగ మరియు ఆర్మీ డే శుభాకాంక్షలు

    • @gurujaladhanunjay7664
      @gurujaladhanunjay7664 4 ปีที่แล้ว +15

      Chala baga rasaru andi

    • @td-teamdemon2098
      @td-teamdemon2098 4 ปีที่แล้ว +7

      Supeer nice broo

    • @m.karthik1246
      @m.karthik1246 4 ปีที่แล้ว +7

      Super Anna chala bhaga chesaaru.

    • @ShivaYadav-ok7ig
      @ShivaYadav-ok7ig 4 ปีที่แล้ว +7

      𝙉𝙮𝙘 𝘾𝙤𝙣𝙘𝙚𝙥𝙩

    • @AnilAnil-li8vv
      @AnilAnil-li8vv 4 ปีที่แล้ว +12

      నిజంగా సూపర్ మీరు,జై జవాన్,జై కిసాన్,🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @PrimeTV123
    @PrimeTV123 4 ปีที่แล้ว +931

    MVS శ్రీకాంత్ అన్న సూపర్. చాలా మందికి inspiration మీరు. మిమ్మల్ని చూసి కొన్ని వేల చానెల్స్ పుట్టుకొచ్చాయి. My village show fans oka like veskondi 👍.. గ్రేట్ efforts Entire MVS team. Happy Sankranthi to all💐💐💐💐💐💐💐

  • @crazymindcartoons8730
    @crazymindcartoons8730 4 ปีที่แล้ว +729

    ఈ బాధ నాక్కూడా తెలుసు, ఈ పండగకి నా భర్త కూడా ఆర్మీ నుండి వచ్చాడు, ఆయన భద్రంగా రావడమే మాకు పండగ. Proud to be a wife of soldier 🇮🇳

  • @kumar-ep1np
    @kumar-ep1np 4 ปีที่แล้ว +66

    12:12 దేశం కోసం తమ బిడ్డలను ఆర్మీ కి పంపించిన ప్రతి తల్లిదండ్రుల కి 🙏🙏🙏

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 4 ปีที่แล้ว +168

    అన్న నేను కూడ CRPF జవాన్ ట్రైనింగ్ సమయంలో మాఅమ్మ కూడా ఇలాగే బాదపడింది.ఈ వీడియో చూస్తే నాకూ ఆ నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి .నేనూ ఇప్పుడు చైన్నై crpf ఆవడీ సెంటర్ పని
    చెస్తున్న .మీ కోసం మన దేశం కోసం పని చెయడం చాలా గొప్పగా ఉంది. మిరు మీ విడియోస్ లో మా గురించి చెప్పడం చాలా ఆనందం గా ఉంది
    అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
    జై జవాన్ జై కీసాన్

  • @manedhasai5684
    @manedhasai5684 4 ปีที่แล้ว +302

    Malanti ARMY valla kastam gurinchi gurthinchina MY VILLAGE SHOW TEAM ki tqq🙏🙏

  • @gurrambhoomreddy4560
    @gurrambhoomreddy4560 3 ปีที่แล้ว +5

    అంతరించి పోతున్న కళలను అద్భుతంగా చూపెట్టిన మీకు 🙏🙏🙏🙏🙏 అలాగే ఆర్మీ గురుంచి సన్నివేశం పెట్టి.. ఇంకొ మెట్టు పై ఎదిగారు 👌👌👌👌👌👌👌👌👌

  • @creativeschool3090
    @creativeschool3090 4 ปีที่แล้ว +113

    తమ బిడ్డలను ఆర్మీ కి పంపించే ప్రతి తల్లి దండ్రులకు పాదాభివందనాలు 🙏🙏

  • @MahiMahi-bi9yp
    @MahiMahi-bi9yp 4 ปีที่แล้ว +101

    శివన్న ప్రతి క్యారక్టర్ కి మస్త్ సెట్ ఐతడు 🙏గ్రామ పెద్ద ,సర్పంచ్ ,లీడర్ ,నాయకుడు జవాన్ రైతు ఇంక వగైరా

  • @maheshraathod69
    @maheshraathod69 4 ปีที่แล้ว +14

    I love Farmers and Soldiers... I got tears while watching climax...Good message brothers

  • @laddubantu6316
    @laddubantu6316 4 ปีที่แล้ว +307

    After long days MVS is back boys

  • @ravindarsolamofficial
    @ravindarsolamofficial 4 ปีที่แล้ว +74

    Heart Touching whenever gangavva crying 😥😥

  • @indianarmyarmylover9799
    @indianarmyarmylover9799 4 ปีที่แล้ว +2

    Jai Hind salute for real soldiers 🙏🙏 🇮🇳⚔️💂 super video really appreciate video thanks for my village show

  • @maheshalijala575
    @maheshalijala575 4 ปีที่แล้ว +17

    గంగవ్వ.. బిగ్ బాస్.. లో విన్ అయితే బాగుండు అని ఎంత మంది అనుకున్నారు ❤️❤️

  • @esudhaker8487
    @esudhaker8487 4 ปีที่แล้ว +99

    హార్ట్ టచింగ్ ఆర్మీ,ఫెస్టివల్ అన్న లకు అవ్వకు సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐

    • @ravi9343
      @ravi9343 4 ปีที่แล้ว +1

      హాయ్

    • @esudhaker8487
      @esudhaker8487 4 ปีที่แล้ว +1

      Hii రవి రాజ్ how are you..💐💐

  • @janardhane1069
    @janardhane1069 4 ปีที่แล้ว +21

    సూపర్.bro నేను u.a.e లో ఉంటా పండగ లు మిస్ అవుతుంన్నాం మాకు ఒకరోజు కూడా శెలవు వుండాది శివ చెప్పింది 100% కరెక్టు ,

  • @rishithareddy9518
    @rishithareddy9518 4 ปีที่แล้ว +134

    Super Anna waiting ikkada EAST OR WEST MY VILLAGE SHOW IS THE BEST

  • @Sai-jd8nw
    @Sai-jd8nw 4 ปีที่แล้ว +21

    అంతరించి పోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు
    చాలా బాగా తీశారు అనిల్ కంటే గారు ❤️

  • @teja5281
    @teja5281 4 ปีที่แล้ว +19

    Indian 🇮🇳👳Army 🙏🏻🚩

  • @Srivishnu_idfc
    @Srivishnu_idfc 4 ปีที่แล้ว +257

    "Raju Anna Fans like Here"

  • @nagaraju4jp
    @nagaraju4jp 4 ปีที่แล้ว +33

    మన తెలంగాణ సంప్రదాయం మన పండుగలను మరిచిపోకుండా గుర్తు చేస్తున్నారు మీకు శతకోటి వందనాలు

  • @Banjaramax
    @Banjaramax 4 ปีที่แล้ว

    srikanth garu chala baga cheppru ...

  • @RajjusKitchenVlogs
    @RajjusKitchenVlogs 4 ปีที่แล้ว +66

    అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
    జై జవాన్ జై కిసాన్
    Thanks to mvs team 👌

    • @odaadu-4463
      @odaadu-4463 4 ปีที่แล้ว +1

      ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು
      మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
      Saṅkrānti habbada hārdika śubhāśayagaḷu
      🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴

  • @dyavarivenu9128
    @dyavarivenu9128 4 ปีที่แล้ว +108

    భగరబువ్వ fans like here 👍

  • @bharathbakkannagari5327
    @bharathbakkannagari5327 4 ปีที่แล้ว +1

    Anil bhaia, Anji Mama,gangavva amma & shiva bhaia are special attraction to the festival video,I enjoyed a lot , and gangavva speach about army is emotional,thanks to u all and happy sankranti.

  • @narsimlulocalboy8349
    @narsimlulocalboy8349 4 ปีที่แล้ว +59

    I love india ARMY ILOVE MY VILLAGE SHOW

  • @maheshsingam8380
    @maheshsingam8380 4 ปีที่แล้ว +26

    శ్రీకాంత్ అన్న ఇండియన్ ఆర్మీ గురించి చాలా చక్కగా వివరించారు జై ఇండియన్ ఆర్మీ జై జై

  • @Jaisnavisainandaki
    @Jaisnavisainandaki 4 ปีที่แล้ว +2

    Bayam antenne thelidhu etlanti situation aina deshaanni chethullo pattukuni kapaaduthunnaaru salute to the great indian army 👏

  • @sathish_3
    @sathish_3 4 ปีที่แล้ว +25

    సూపర్ వీడియో
    అన్న సంక్రాంతి శుభాకాంక్షలు
    🇮🇳🇮🇳 జై జవాన్ జై కిసాన్🇮🇳🇮🇳

  • @srikanthkothakonda9866
    @srikanthkothakonda9866 4 ปีที่แล้ว +6

    సంక్రాంతి పండుగ మొదలైంది
    మన మై village show తో 👌👌
    జై జవాన్ 💪🇮🇳

  • @amarmahi6035
    @amarmahi6035 4 ปีที่แล้ว +1

    kallalla nilu thirginay bro video chusthunte👌👌👏👏👏

  • @nagamanigollapalli5898
    @nagamanigollapalli5898 4 ปีที่แล้ว +133

    Getting Heart from My Village Show is so. Difficult

    • @SmartSreemathi
      @SmartSreemathi 4 ปีที่แล้ว +3

      sister u r so lucky

    • @Rg_TEJAS
      @Rg_TEJAS 4 ปีที่แล้ว +2

      @@SmartSreemathi really 🙄🤟❤️

  • @kncentertainments5088
    @kncentertainments5088 4 ปีที่แล้ว +193

    ఆర్మీ డ్రెస్ లో ఎవరు వస్తారు అనుకున్నానో ఆయన్నే వచ్చిండు,🇮🇳

  • @anji7232
    @anji7232 3 ปีที่แล้ว +2

    Tq team you made very good video which include the respect towards nation and army . especially gangavva dialogue is the very nice about country and army.keep rock🇮🇳

  • @rajesheditz644
    @rajesheditz644 4 ปีที่แล้ว +118

    ఈ వీడియోను ఎవరు ఇష్టపడ్డారు (who liked this video 💜😍

  • @Nagabhavani25
    @Nagabhavani25 4 ปีที่แล้ว +35

    After gap the boss gangavvaaaaaaaaa 👏👏👏😀😀😀👍👍👍👍
    IS BACK ONLY 🔥 FIRE

  • @organicforming9942
    @organicforming9942 4 ปีที่แล้ว +1

    Anil .k ..story hart touching
    Undi. chala bagundi.comedy tho patu mana desha javan lu family ki duramga undii ela badha padutharo chipincharu.good

  • @abhichandra1122
    @abhichandra1122 4 ปีที่แล้ว +55

    After long days Ganggava is back in My Village Show

  • @RameshRamesh-jo9bt
    @RameshRamesh-jo9bt 4 ปีที่แล้ว +20

    అంజి మామా గెటప్ సూపర్ 😍😍

  • @meesevaraju
    @meesevaraju 4 ปีที่แล้ว +56

    గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి మీద కూడా వీడియో చేయండి అన్నలు.....
    ఏమంటారు??

    • @ravisankarvlogs
      @ravisankarvlogs 3 ปีที่แล้ว

      Follow my channel for kuwait places.

  • @ShivaKumar-bp2fi
    @ShivaKumar-bp2fi 4 ปีที่แล้ว +26

    15:14 true words for army &gulf karmikukulu.oka panduga undadhu emi undadhu.😭

  • @balurmaheshvlogs8993
    @balurmaheshvlogs8993 4 ปีที่แล้ว +25

    చాలా బాగుంది. అన్న నిజమే వలస కార్మికుల0 అందరం కూడా చాలా మిస్స్ ఐతున్నం అన్ని పండుగలు జై జవాన్ జై కిసాన్🌾🌴☘️🌾

  • @ramyalingampelli7733
    @ramyalingampelli7733 4 ปีที่แล้ว +3

    Super actors andharu mainly gangavva Love u maa......... ❤️

  • @UjwalRam
    @UjwalRam 4 ปีที่แล้ว +6

    Back to basics , same cast, your original style 👌👌
    You covered a lot with such a simple story :
    పండుగ వాతావరణం కాపాడుకోవడం మన బాధ్యత
    ఊరికి దూరంగా ఉన్నవారికి తెలుస్తుంది దాని విలువ
    దేశ సేవలో వారుంటే, ఊరి బాధ్యత మనది.
    👏👏👏

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 4 ปีที่แล้ว +26

    బాగుంది స్టోరీ..💐అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు💐

  • @prashanthkorutla6802
    @prashanthkorutla6802 4 ปีที่แล้ว +2

    Literally tears vachee bro last lo....me content crazy bro ... seriously village lo festival ante na childhood eaa bro .... emotions e generation lo m levu ...🙏 My village show ❤️

  • @sarmasripada1262
    @sarmasripada1262 4 ปีที่แล้ว +53

    తెలుగు రాష్ర్టాల ప్రజలందరికీ
    " భోగి..సంక్రాంతి..కనుమ" శుభాకాంక్షలు.!
    # West Godavari *

    • @Divya-dv2pl
      @Divya-dv2pl 4 ปีที่แล้ว

      Super concept brooo......

  • @sukine.dayakarrao6571
    @sukine.dayakarrao6571 4 ปีที่แล้ว +34

    Super .......
    Love from Warangal ❤️

  • @k-series6500
    @k-series6500 4 ปีที่แล้ว +8

    13:25 Goosebumps 🔥 Asalu

  • @lathish6954
    @lathish6954 4 ปีที่แล้ว +64

    After gap gangava is back 🥰🥰🥰

  • @mycreations246
    @mycreations246 4 ปีที่แล้ว +17

    07:52 Mana ANIL anna entry....vere vere level...
    Sankranthi subakakshalu bro...

  • @ismartshreshmasri3273
    @ismartshreshmasri3273 4 ปีที่แล้ว +2

    నిజంగ మీ ఓపిక కీ మీ క్యారెక్టర్స్ కీ ఒక్క పెద్ద👏👏👏👏 నమస్కారం చేయాలి

  • @gsowmya8501
    @gsowmya8501 4 ปีที่แล้ว +145

    Iam missing my cousin He was Indian🇮🇳👳 Army

  • @sravanisravzz23
    @sravanisravzz23 4 ปีที่แล้ว +59

    After gap my village show is back....🎉🎊🎉🎉🎉

    • @varusaganesh8009
      @varusaganesh8009 4 ปีที่แล้ว

      Bro akda village I want met once hangama pls send me u no

    • @harrishsankoji2134
      @harrishsankoji2134 4 ปีที่แล้ว

      @@varusaganesh8009 evarni antunnav

  • @saitejasunke
    @saitejasunke 4 ปีที่แล้ว +2

    Shiva anna entry goosebumps assalu
    Salute to all jawans🇮🇳🇮🇳

  • @RiyaandMom
    @RiyaandMom 4 ปีที่แล้ว +5

    Very nice concept.Last lo soldiers gurinchi baaga add chesaru.Special to @anil garu....👏👏 for writing.Anji mama as usual chala bagundi.
    “Either I will come back after hoisting the tricolour, or I will come back wrapped in it, But I will come back for sure”...said by vikram Batra..

  • @saitejaamgoth4415
    @saitejaamgoth4415 4 ปีที่แล้ว +7

    సూపర్ గా ఉంది వీడియో మన పల్లెటూరు లో ఎలా జరుగుతుందో చాలా బాగా చూపించారు నాకు చాలా నచ్చింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sunitasrinivas1495
    @sunitasrinivas1495 4 ปีที่แล้ว +18

    శ్రీకాంత్ bro, can we expect video on farmers too currently struggling

  • @rajkumarnelli9725
    @rajkumarnelli9725 4 ปีที่แล้ว +78

    After a long time

  • @kranthibade7278
    @kranthibade7278 4 ปีที่แล้ว +20

    The army seen is heart touching...i appreciate my village show team...🙏

  • @rajireddyraini8674
    @rajireddyraini8674 4 ปีที่แล้ว +3

    మీ టీమ్ కు మీ కుటుంబ సభ్యులకు మరియు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు💐

  • @udayyadav6813
    @udayyadav6813 4 ปีที่แล้ว +36

    Expecting one love from my village show founder

  • @manachillmusic7104
    @manachillmusic7104 4 ปีที่แล้ว +11

    ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏 మై విలేజ్ షో ఫ్యామిలీ కి సంక్రాంతి పండుగ శుభకాంక్షలు ❤️❤️❤️❤️❤️❤️

  • @Prabhas_shiva_22
    @Prabhas_shiva_22 4 ปีที่แล้ว +6

    Anil anna get up next level anthe...💗😘

  • @reddygr153
    @reddygr153 4 ปีที่แล้ว +31

    Dedicated to The Great Indian Army 🙋

  • @nareshmundla8637
    @nareshmundla8637 4 ปีที่แล้ว +14

    చాలా మంచి మెసజ్ ఇచ్చరు ఇలాంటి viedo s మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము . all the best

  • @Rakesh-sb6me
    @Rakesh-sb6me 4 ปีที่แล้ว

    Nice heart touching video chesina my village team nd gangava ki sakranthi subakankshalul

  • @kkpanoramavlogs1930
    @kkpanoramavlogs1930 4 ปีที่แล้ว +18

    మిత్రులందరికీ నమస్కారాలు
    మై విల్లగె షో చాల చాల బాగుంది..మంచి గిఫ్ట్ ఫర్ సంక్రాంతి
    ఈ రోజు నేను న యాభై వీడియో అప్లోడ్ చేశా......
    లవ్ యు అల్ మిత్రులారా... భోగి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి

  • @mycreativeshowrakesh603
    @mycreativeshowrakesh603 4 ปีที่แล้ว +30

    ఆర్మీ ఏమైనా ఆరెవెళ్లి అనుకున్నవా.....😀😀😁 నిజమే ఆర్మీ ఇక్కడన అక్కడన...ఛాన దూరం.. జై జవాన్ జై కిసాన్

  • @anirudh4864
    @anirudh4864 4 ปีที่แล้ว +2

    జై జవాన్ ... మన జవాను లు మనకు చేసే సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

  • @dharmendrakusu4178
    @dharmendrakusu4178 4 ปีที่แล้ว +5

    Superb video with good message
    Oka pakka mana pandagala importance teluputhu inkoka pakka Desham rakshana lo unna sainikula gurinchi super chupincharu
    Thanks MVS🙏

  • @anantharambhanuprasad7662
    @anantharambhanuprasad7662 4 ปีที่แล้ว +97

    Ist comments please give heart

  • @shaikmubarak8229
    @shaikmubarak8229 4 ปีที่แล้ว +1

    Salute my village show happy sankranti

  • @luckybandi2906
    @luckybandi2906 4 ปีที่แล้ว +5

    నిజం చెప్పారు పండుగ విలువ ఇంటికి దూరం ఉన్నవాకు తెలుసు good message my village family 👏👏👏

  • @unknowncreator248
    @unknowncreator248 4 ปีที่แล้ว +17

    One like for indian army .
    Thanks for protecting us.

  • @nareshpendra406
    @nareshpendra406 3 ปีที่แล้ว +1

    Anna miss ayina enni rojulu e video superbbbb

  • @gonevikky6355
    @gonevikky6355 4 ปีที่แล้ว +7

    అందరూ చాలా నేచురల్గా చేసారు సూపర్బ్ వీడియో

  • @learn_WithKumar
    @learn_WithKumar 4 ปีที่แล้ว +41

    Biga fan broo
    Love from nalgonda
    Expecting a ❤️❤️

  • @akilakki3645
    @akilakki3645 4 ปีที่แล้ว +3

    Good content anna..fully goosebumps ochay..Shiva anna nice message to everyone about army and our traditional festivals..Gangavaa🔥❤️

  • @Anithamusic143lovesongs
    @Anithamusic143lovesongs 4 ปีที่แล้ว +19

    Trending Commingled Soon #1 ON TRENDING

  • @kareemcriyationes3452
    @kareemcriyationes3452 4 ปีที่แล้ว +7

    హాట్సూప్ to మై villege show tim
    Advance happy సంక్రాంతి

  • @agrilife8593
    @agrilife8593 4 ปีที่แล้ว +2

    Adhursss !!!👍pandaga vathavaranam tho army ni emotional ga link chesi natural ga super 👌 gaa chesaaruu👍👍👍

  • @vishnuyadavmellakanti
    @vishnuyadavmellakanti 4 ปีที่แล้ว +13

    TH-cam Recommendation Is Far Better than Notification 👍
    Congratulations For 2M Subscribers To Team MVS

  • @saikumar_1012
    @saikumar_1012 4 ปีที่แล้ว +16

    Literally, got goosebumps
    Jai Jawaan Jai Kisaan

  • @saibabaembari2315
    @saibabaembari2315 4 ปีที่แล้ว +4

    జై ఇండియన్ ఆర్మీ 🙏🇮🇳 జై మై విలేజ్ షో. లవ్ యు టీమ్ వర్క్ హ్యాపీ సంక్రంతి 🙏💐

  • @naveendugyala4338
    @naveendugyala4338 4 ปีที่แล้ว +9

    Super srikanth Anna, shivanna interaction with gangavva full emotion really superb, Happy sankranthi to the entire team of MVS

  • @srimallesh3819
    @srimallesh3819 4 ปีที่แล้ว +4

    సంక్రాతి పండగ అంటే ఎలా ఉంటుందో ప్రతిఒక్కరికి తెలిసే విధంగా చూపించినందుకు ""my villege show team"" కి హ్యాట్సఫ్ చాలా బాగుంది సూపర్...🙏🙏🙏

  • @nareshkudumula2349
    @nareshkudumula2349 4 ปีที่แล้ว +1

    Indian Army concept 🙏👏 hatsoff to dir srikanth

  • @jalandharbollam12
    @jalandharbollam12 4 ปีที่แล้ว +6

    Chandu anna Happy Married Life ❤️
    Sankranti Kotha Alludu 😁

  • @nareshbakkuri3613
    @nareshbakkuri3613 4 ปีที่แล้ว +54

    Childhood memories

  • @guntiraju3872
    @guntiraju3872 4 ปีที่แล้ว +4

    శ్రీకాంత్ అన్న సూపర్ మన అర్మీ గురించి మంచి మెసేజ్ ఈచారు అన్న
    సంక్రాతి శుభాకాంక్షలు @ ఆర్మీ డే

  • @dmkhawa
    @dmkhawa 4 ปีที่แล้ว +4

    Anil anna
    Raju anna
    Srikanth anna
    Gangavva
    Madhu anna
    Andharu super dedication.. Hatsoff all

  • @MdUmar-rw5kc
    @MdUmar-rw5kc 4 ปีที่แล้ว +17

    After along time with same josh
    Love from karimnagar❤

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 4 ปีที่แล้ว +4

    భారత మత ముదుబిడ్డలు విరాజావానులు మీకు పాదాభివందనం జై జవాన్ ధన్యవాదములు మై విల్లెజ్ టీమ్ కు నేను కువైట్ లో ఉంటాను ఈవిడియో చూసాక కళ్ళలో నీరు తిరుగై మీకు సంక్రాతి శుభాకాంక్షలు

  • @chennavenkatesh7923
    @chennavenkatesh7923 4 ปีที่แล้ว +5

    పండుగ అంటేనే తాగుడు..,తినుడు సామి..అవురా తిరుమల్...👌👌👌

  • @gopigoud5124
    @gopigoud5124 4 ปีที่แล้ว +18

    Super video ❤❤❤❤ Srikanth❤❤🧡🧡❤❤

  • @sreenivasvarma8618
    @sreenivasvarma8618 4 ปีที่แล้ว

    Enko Level lo undhi e video Guy's
    Keep rocking 😃😃😃😃😃

  • @gouranishekhar182
    @gouranishekhar182 4 ปีที่แล้ว +18

    finally My village show is back

  • @jbentertainments3692
    @jbentertainments3692 4 ปีที่แล้ว +69

    దిస్లికేస్ కొట్టేవాళ్ళు ఎవ్వరూ రా వెదవలు లారా😠😠 మై విలేజ్ షో అంటే మన ఊరు రా.. మన ఊరు

    • @raiteraaju5005
      @raiteraaju5005 4 ปีที่แล้ว

      Yes correct Anna

    • @vangasrujan2009
      @vangasrujan2009 4 ปีที่แล้ว +1

      Adhi valla brother. Who r u to say Vedava. Be matured man...

    • @foryou8346
      @foryou8346 3 ปีที่แล้ว

      So what...interest leni vallu dislike kodathaaru kadaaaa...? ??

    • @foryou8346
      @foryou8346 3 ปีที่แล้ว

      @@vangasrujan2009 yes you said correct only

  • @mrlocalboykiran2523
    @mrlocalboykiran2523 3 ปีที่แล้ว +1

    Anna plz Anna videos post chayandi Anna plz