Actress Madhavi Latha Sensational Comments On Jani Master | Pallavi TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 274

  • @ravisunkari9591
    @ravisunkari9591 หลายเดือนก่อน +11

    మాధవి లత కు మేడం గారు
    మీకు చాలా చాలా ధన్యవాదాలు
    ఎందుకంటే మీరు వాస్తవాలు మాట్లాడారు మరియు
    ఒక ఆడపిల్లకు ఒక ఆడపిల్లగా
    నిజాలు మాట్లాడారు
    స్టూడియోలో కూడా మీరు
    అమ్మాయితో ఏదైతే మాట్లాడారు
    అదే చెప్పినారు.... మీరు మాట్లాడిన ప్రతి ఒక అక్షరం చాలా..సూపర్ సూపర్ ..సూపర్
    నీకు నేను మనసు పూర్తిగా
    ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @venkatalakshmi7853
    @venkatalakshmi7853 หลายเดือนก่อน +33

    ఆమె మీద వచ్చిన అన్ని ఆరోపణలకు మంచిగా. సరిగ్గా , సూటిగా ధైర్యంగా మరియు భయపడకుండా సమాధాసములు చెఫ్పారు. ఆమె తరపున న్యాయము మాట్లాడారు. సాటి స్త్రీ గా మీకు నమస్కారము చేస్తున్నారు. ఆయన ఫ్రెండ్ స్ కు మాత్రమే ఆయన మంచి వాడు. ఆమె పై అన్యాయముగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక భగవంతుడు న్యాయము చేయాలి.

    • @kameshkumar5799
      @kameshkumar5799 หลายเดือนก่อน

      ఇక భగవంతుడు న్యాయము చేయాలి. But you will pray this kind of senseless stupid lady.

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      Nee bondaa ademanna psychiatric na or ips na or enti, దగ్గర ఉండి chusindaa....6 years ...musukomdi అందరూ...ayayana emeki like pettina vaallu bjp party vaallu...న్యాయం వెళ్లి నరకం chusina vaala భార్యను adugu😅

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      @@venkatalakshmi7853 th-cam.com/users/live_7XCzlXGjqM?si=5P9nc9WK8setVV-z

  • @ravisunkari9591
    @ravisunkari9591 หลายเดือนก่อน +13

    సూపర్ మేడం గారు మీరు నిజం మాట్లాడారు ఎడ్స్ ఆఫ్ వెడ్స్ ఆఫ్ వెడ్స్ ఆఫ్
    మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @veluruvani991
    @veluruvani991 หลายเดือนก่อน +9

    Madhavi Latha garu Mee knowledge and explanation excellent

  • @santaratnam1785
    @santaratnam1785 หลายเดือนก่อน +11

    ఆడదాని ప్రమేయం లేకుండా ఎవ్వడు టచ్ చెయ్యలేదు ఆమెని కిడ్నప్ చెయ్యలేదు కదా అవసరం కోసం అన్ని వదిలేస్తారు
    అవసరం లేనప్పుడు కేసులు

    • @seethasravani8263
      @seethasravani8263 หลายเดือนก่อน +1

      మైనర్లను చట్టం పిల్లలుగా పరిగణిస్తుంది.. చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు మీలాగా.. మీరు ఎంత చెప్పినా చట్టం మారిపోదు.. శిక్షలు చట్టాల పరిధిలో ఉంటాయి తప్ప, మన సాధారణ ప్రజల ఆలోచనల మీద ఆధారపడదు.. మీ మీ అభిప్రాయాల ప్రకారం 16 ఏళ్ల ఆడపిల్లలకు అన్ని తెలుసునా అనుకుంటారు, ఇంకొకరు 14 ఏళ్లకే ఆడపిల్లలకు అన్నీ తెలుసుకొని అనుకుంటారు, ఇంకొకరు రసస్వల ఆడపిల్లలకు అన్ని తెలుసు అనుకుంటా.. నీవు అభిప్రాయాలు మీ దృష్టిలో కరెక్ట్ ఉండవచ్చు.. కానీ వ్యవస్థను కంట్రోల్ చేసేది చట్టాలు ,కోర్టు లు

    • @rvlproductions8240
      @rvlproductions8240 หลายเดือนก่อน

      ​@@seethasravani8263 Yes you are right 👍🏼

  • @madhaviprem8743
    @madhaviprem8743 หลายเดือนก่อน +7

    You are absolutely correct I really appreciate your support well said

  • @savera1983
    @savera1983 หลายเดือนก่อน +7

    Emi teliyakunda jani mastar gurinchi tappuga matladaku

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      Evidaa camera lu kottulo pani చేస్తోంది

  • @thetruth3322
    @thetruth3322 หลายเดือนก่อน

    You are a very bold, clear and conscious person. I am impressed by your attitude. I don't know your name though but it doesn't matter. You are worth role model.

  • @krishnareddy2803
    @krishnareddy2803 หลายเดือนก่อน +23

    అమ్మా... మీరు చక్కగా సందర్భాన్ని విశ్లేసించి చెప్పారు.
    సినిమా ఇండస్ట్రీ నిజంగా ఎంత ఘోరంగా ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులపాలిట తయారయ్యిందో కళ్ళకుకట్టినట్లు వివరించారు.
    ఇది చాలా నీచం.

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      ఒరేయ్ బాబు ఇది scripts matladuthundi

  • @rajt683
    @rajt683 หลายเดือนก่อน +4

    You're amazing Madhavi. Pls do support her and stand with her.

  • @devireddy7001
    @devireddy7001 หลายเดือนก่อน +6

    Madavi latha is 100% right.

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 หลายเดือนก่อน +16

    Every word is 100%correct గా చెప్పారు.
    exctaly true version.

    • @kameshkumar5799
      @kameshkumar5799 หลายเดือนก่อน

      Nee mokam, eeme gurinchi emina telusa neeku. Telusuko , eeme comedy psycho akka. Patte yaaparam chesi paiki vachindi. I am also hindu. But doesn't mean I should respect her stories

    • @kameshkumar5799
      @kameshkumar5799 หลายเดือนก่อน

      .

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      Nee bonda ,adi bjp biscuit

  • @lakshmiraniravikanti5311
    @lakshmiraniravikanti5311 หลายเดือนก่อน +3

    She is absolutely right 😮

  • @jyothirmayigodlaveti467
    @jyothirmayigodlaveti467 หลายเดือนก่อน

    U spoke very well 100 percent u told correct

  • @Sreedevi-f1y
    @Sreedevi-f1y หลายเดือนก่อน +2

    Thank you Madhavi garu for bringing the truth out

  • @HHRSHR
    @HHRSHR หลายเดือนก่อน +2

    Beautifully said Madhavi Latha….very very true n clearly said👍

  • @vijayabonu129
    @vijayabonu129 หลายเดือนก่อน

    When I see the lady dancing, she puts her heart into it. In this I agree that she seems dedicated to her dance
    Rest GOD knows the truth.

  • @krishnakk999
    @krishnakk999 หลายเดือนก่อน +7

    Good explanation 👍👍

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 หลายเดือนก่อน +2

    నిజాయితీ తో కూడిన మాటలు... హాట్స్ ఆఫ్ మాధవి లత గారు...

  • @policelingareddypatel927
    @policelingareddypatel927 หลายเดือนก่อน

    Yes 💯 % ✅ Super and excellent 👌👌

  • @vinaykumartalari3138
    @vinaykumartalari3138 หลายเดือนก่อน +15

    మరి ఆ టైంలో మీకు తెలిసినప్పుడు దాన్ని ఎందుకు బయట పెట్టలేరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు

    • @seethasravani8263
      @seethasravani8263 หลายเดือนก่อน

      చాలామంది 30 ఏళ్ల తర్వాత కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళే ఉన్నారు.. చాలా మటుకు ఆడవారికి ఒక age వచ్చినాక ధైర్యం వస్తుంది.. పరిస్థితుల్లో సినిమా వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇలాగే మాట్లాడతారా?.ఇప్పుడు అమ్మాయి చేసింది రైట్ /రాంగ్ కాదు.. ఆ జానీ మాస్టర్ మైనర్ బాలికను వాడుకున్నాడా లేదా అన్నదే పాయింట్ .. సరే ఆ అమ్మాయి తప్పు చేసిందే అనుకున్నా, జానీ మాస్టర్ కు విచక్షణ లేదా? సిగ్గు లేకుండా ఒక మైన బలికతో ఎంజాయ్ చేస్తారా

    • @bkumareshnayak
      @bkumareshnayak หลายเดือนก่อน

      @@seethasravani8263 nuvvu chusava

  • @adhvaithammm
    @adhvaithammm หลายเดือนก่อน +14

    Beauty with brain.... Madhavilatha nuvveppudu superee.. Nanna

  • @meemani
    @meemani 29 วันที่ผ่านมา

    Not only in Bollywood it happened in Tollywood and Mollywood.............i can give examples many

  • @Anu3DCreation
    @Anu3DCreation หลายเดือนก่อน +3

    Madhavi, sister chala baga cheparu

  • @hareeshbabu8961
    @hareeshbabu8961 หลายเดือนก่อน

    S you are really correct natural great correct

  • @maphotography1781
    @maphotography1781 หลายเดือนก่อน +8

    అన్ని మీవి తెలివి లేని మాటలు మాధవి లత... ఏదో మీడియా ముందు మాట్లాడాలని క్రియేట్ చేసుకుని వచ్చినవ్...

    • @EmmayKavitha
      @EmmayKavitha หลายเดือนก่อน +1

      Madhavi correct ga chepindi

    • @seethasravani8263
      @seethasravani8263 หลายเดือนก่อน

      మైనర్లను చట్టం పిల్లలుగా పరిగణిస్తుంది.. చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు మీలాగా.. మీరు ఎంత చెప్పినా చట్టం మారిపోదు.. శిక్షలు చట్టాల పరిధిలో ఉంటాయి తప్ప, మన సాధారణ ప్రజల ఆలోచనల మీద ఆధారపడదు.. మీ మీ అభిప్రాయాల ప్రకారం 16 ఏళ్ల ఆడపిల్లలకు అన్ని తెలుసునా అనుకుంటారు, ఇంకొకరు 14 ఏళ్లకే ఆడపిల్లలకు అన్నీ తెలుసుకొని అనుకుంటారు, ఇంకొకరు రసస్వల ఆడపిల్లలకు అన్ని తెలుసు అనుకుంటా.. నీవు అభిప్రాయాలు మీ దృష్టిలో కరెక్ట్ ఉండవచ్చు.. కానీ వ్యవస్థను కంట్రోల్ చేసేది చట్టాలు ,కోర్టు లు

  • @hareeshbabu8961
    @hareeshbabu8961 หลายเดือนก่อน

    You are really correct jony vilan

  • @sangupalliraju1324
    @sangupalliraju1324 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు మేడం మాధవి గారు వాడి బార్యనే మార్చాడు ఈ అమ్మాయిని మార్చడం వాడికి పెద్ద లెక్కే కాదు.సూపర్ మేడం మాధవి గారు సూపర్ 🎉🎉🎉🎉

  • @hareeshbabu8961
    @hareeshbabu8961 หลายเดือนก่อน

    Mam amenu bayataku tiyyandi
    Inta clean and clear chepparu interview adige enta silli question ame enta clearly anser chestundhi mam amenu bayataku tiyyandi vadu jony family a ammayini irikancharu

  • @odeluyadav7193
    @odeluyadav7193 หลายเดือนก่อน

    You’re correct

  • @venkatachalapathikoduru9324
    @venkatachalapathikoduru9324 หลายเดือนก่อน +3

    Yes madam is some truth words

  • @kaverimulukutla-u9g
    @kaverimulukutla-u9g หลายเดือนก่อน +3

    Well said. Hope she comes out of this problem soon.

  • @tavitayyaKumar
    @tavitayyaKumar หลายเดือนก่อน +1

    Yerrodu Anchor Lata Garu Ati Telivi Bagundi Mee Brain Baga Panichestundi Kadandi Ammayi Ki Support Evvaru Leru Kadandi Meeru Lawer Ayyuntena......

  • @sudhakarchellemala1225
    @sudhakarchellemala1225 หลายเดือนก่อน +8

    Lata garu your super explanation. That is true

  • @venkysbankingbasics4583
    @venkysbankingbasics4583 หลายเดือนก่อน +1

    Your analysis is 💯 correct madam

  • @malathirayapu4051
    @malathirayapu4051 หลายเดือนก่อน +12

    సైతాను పనులు ముందే చేసేసి... మళ్ళీ నాకు సైతాన్ పట్టుకొంటాది అనడం ఏమిటీ

  • @narasimup8212
    @narasimup8212 หลายเดือนก่อน +4

    Madhavilatha garu you are a true brave woman, always come out and talk openly if you know and believe the issue and always support and take stand on the right side.

  • @rvlproductions8240
    @rvlproductions8240 หลายเดือนก่อน

    Suuuuuperrr 👌🏼👌🏼👌🏼❤️❤️❤️

  • @JayaSree-od2rj
    @JayaSree-od2rj หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏 good support

  • @SMyourfriend12
    @SMyourfriend12 หลายเดือนก่อน

    Hats off to you Madhavi Latha Madam🫡👏👏👏👏👏

  • @sangupalliraju1324
    @sangupalliraju1324 หลายเดือนก่อน

    మీ మాటలు చాల బాగా మాట్లాడతారు సూపర్ మేడం మాధవి🎉🎉🎉🎉మాధవి గారు సూపర్ మీరు "అష్టా చెమ్మా" అడసేరు👌👌👌👏👏👏👏🚀🌍

  • @HHRSHR
    @HHRSHR หลายเดือนก่อน +2

    Ur words r awesome Madhavi latha

  • @srinivasapatra7131
    @srinivasapatra7131 หลายเดือนก่อน +7

    Very matured and practical answers by madhavi garu

  • @Lakshmi12958
    @Lakshmi12958 หลายเดือนก่อน

    Superrrr said...

  • @padmajay
    @padmajay หลายเดือนก่อน +9

    Sensitive, difficult to explain issues....well articulated 👏🏽👏🏽

  • @srikanthms999
    @srikanthms999 หลายเดือนก่อน +2

    Super madhavi garu.. Great

  • @gandhamrajukumar169
    @gandhamrajukumar169 20 วันที่ผ่านมา

    ఇష్టం లేకుండా చేయనానికి ఆ పెళ్లయింది పిల్ల 16 సంవత్సరాలు వచ్చేయంటే చిన్న పిల్ల కాదు కదా పెద్దపల్లి కదా అలా వంటపై చేసేసాడు రేప్ చేశాడు సరే పోలీసులు చెప్పొద్దు అన్నాడు సరే మీ అమ్మానాన్నలు కూడా చెప్పలేదా పిల్ల అమ్మ నాన్న ఎలా జరిగింది జానీ మాస్టర్ నాతో రేప్ చేశాడు ఇలాగ చెప్తే చంపేస్తాను అంటున్నాడు ఏం చేయమంటారు అమ్మ నాన్న అని అడగాలి అది కూడా కాకుండా ఇప్పుడు పెద్దతనం మీద చేయడం చాలా అన్యాయం అది కూడా తెలుసుకుంటే మంచిది

  • @Anuradha-ec3vh
    @Anuradha-ec3vh หลายเดือนก่อน +8

    గట్టిగా వాదిస్తే అబద్ధాలు నిజం ఐపోవు

    • @malathirayapu4051
      @malathirayapu4051 หลายเดือนก่อน

      నిజాలు కాబట్టే.. పారిపోయాడు.... లేదంటే ఎవ్వరైనా పారిపోతారా... రాజతరుణ్ లాగా మీడియా లో మాట్లాడేవాడు కదా.....

    • @padmas2509
      @padmas2509 หลายเดือนก่อน

      Madhavi! You are a super woman' you are a jhamsi rani.

  •  หลายเดือนก่อน +7

    చాలా చక్కగా చెప్పారు మాధవి గారు సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రతి మగవాడు జాని లాగానే ఉంటాడు

  • @haindavivlogs819
    @haindavivlogs819 หลายเดือนก่อน +6

    avunu urikey emi andaru courts ki police complaints ki vellaru ,chala burst innappudey veltharu.

  • @Laxmivydehi
    @Laxmivydehi หลายเดือนก่อน +14

    Correct ee madhavi latha garu Chepindhi

  • @Akurathi564
    @Akurathi564 หลายเดือนก่อน +3

    Edo pakkane undi chusinatte cheptundi meelo Saitan Jaani master ni thindam anukuntunda 😊

  • @ravi19692
    @ravi19692 หลายเดือนก่อน +2

    Super 👏

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 หลายเดือนก่อน +3

    Well said

  • @PinjariNoorulla
    @PinjariNoorulla หลายเดือนก่อน

    Hi Madhavi Latha Maam, you have Analytical Bent of mind & that is why all your explanations full of Logical, Analytical & Truthful. U R Great Woman.

  • @Nohandle8820
    @Nohandle8820 หลายเดือนก่อน +2

    That girl was sleeping with her own choice and enjoying the time. Suddenly somebody woke her up and aak her to complain and ahe will get heavy amount for all this drama.

  • @santaratnam1785
    @santaratnam1785 หลายเดือนก่อน +3

    టాలంట్ కోసం 5 సంవత్సరాలు రేప్ చేసుకుందా దాన్ని రేప్ అంటారా
    జానీ ఇబ్బంది పెడితే ఇంకెవరు కొరియోగ్రాఫర్ లేరా ఏమిటో

    • @PhaniBhushan-f5w
      @PhaniBhushan-f5w หลายเดือนก่อน

      Hindus are always blind ..

  • @chiranjeevijeevi2836
    @chiranjeevijeevi2836 หลายเดือนก่อน

    మతం మతం ఏదైనా ఓకే అంటే ఈ అమ్మాయికి ఇష్టమే.. జానీ మాస్టర్ దగ్గరికి రాకముందు ఎన్నో ఎఫైర్లు ఉండవచ్చు.. మ్యారేజ్ మరి చేసుకోమని చెబితే అమ్మాయి గుడ్డిగా నమ్మింద జోక్ బాగుంది.. పేరెంట్స్ ఒంటరిగా డాన్స్ లు వేసుకో అని పంపించారు ఈ అమ్మాయికి మెచ్యూరిటీ ఉంటేనే కదా డాన్స్ కోసం ఇంత దూరం వచ్చింది..గుడి గా ఏమి రాలేదు..తనకి ఆఫర్ లు సరింగ ఇవ్వడం లేదని ఇదంతా చేసింది

  • @ranikotturu9263
    @ranikotturu9263 หลายเดือนก่อน +2

    Super mam

  • @agurlamounika259
    @agurlamounika259 หลายเดือนก่อน

    I love madhavi

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 หลายเดือนก่อน +1

    Supper.....chalamandi kanna..chala Baga.cheppavu

  • @santaratnam1785
    @santaratnam1785 หลายเดือนก่อน +1

    జానీ మాస్టర్ గురించి అంతా ముందే తెలుసు అని అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు
    తెలిసిన వెంటనే ఎందుకు అడగలేదు
    ఆమె ఫస్ట్ టైం జానీ మాస్టారు ప్రవర్తన బాలేనప్పుడు ఎవరికైనా చెప్తుంది కనీసం వాళ్ళ అమ్మకి చెప్పాలి

  • @dharvika922
    @dharvika922 หลายเดือนก่อน

    Meeru chala genuine ga matladadaru akka nuu uperbv

  • @rajirajesh1
    @rajirajesh1 หลายเดือนก่อน +2

    Meeru chusthe cheppandi….
    Urike statements ivvakandi
    Mee shade enti asalu….evariki theliyadu
    Ammayi inni years and intha time enduku theesukundi?
    Six months back….they have given an interview together….and valla madhya issues em levu…
    Ipudu enti idantha drama?

    • @rajirajesh1
      @rajirajesh1 หลายเดือนก่อน

      Case pettinda….pettinchaara?

    • @d.santoshkumar2159
      @d.santoshkumar2159 หลายเดือนก่อน

      ​@@rajirajesh1ni sister ki ayete telustadi,

  • @venkatalakshmi1963
    @venkatalakshmi1963 หลายเดือนก่อน +6

    Sure madavi latha garu dare ga matladutaru

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 หลายเดือนก่อน

    First no అంటే ఈ problem లేకుండా వుండు

  • @deepikakrishna8862
    @deepikakrishna8862 หลายเดือนก่อน +11

    Madhavi garu is most daring women and true I wish the government to give her some post in Telangana for women protection where truly she would help women who in need......Request to CM of Telangana....

    • @anumounidev3562
      @anumounidev3562 หลายเดือนก่อน

      Exactly she is very gd person daring personality, always telling truth only very knowledgeable person

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      Orey adi bjp

    • @deepikakrishna8862
      @deepikakrishna8862 หลายเดือนก่อน

      @@nirmalahruday904 Hello if she is in BJP so what please read the message properly asked to give her a post professional and official....if you do not know English don't speak.

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      @@deepikakrishna8862 English exam kaadu ikkada raasedi....ఆమె matlade తప్పుడు మాటలు ki answer ....nuvvu online free coaching petti నేర్పించు makeup మాధవి ki

    • @nirmalahruday904
      @nirmalahruday904 หลายเดือนก่อน

      అసలు ఆమె తెలివైన వాళ్లు అందరూ...silent ga endukunnaru....తెలుసా....
      జానీ master వాళ్ళ family's road meeda పడింది...asalu evaru eeme 6 years జరిగిన దాన్ని ఎందుకు matladuthdundi...chusinatlu....కస్తూరి గారు evidence kuudaa pettaru....meeru చూడండి....జానీ master ni ane arhatha ఆమెకి ledu....he is God to తెలుగు industry choreographers...God will bless him

  • @Neekendhukuraa_.200.
    @Neekendhukuraa_.200. หลายเดือนก่อน +1

    వచ్చిందయ్యా వయ్యారి idokkake రాలేదేంటా అనుకున్నాం వచ్చేసింది

  • @lawrencerao6869
    @lawrencerao6869 หลายเดือนก่อน

    This video will help the victim. If Jhani master is not guilty why he escaped to Goa. Jhani master may be talented but he made a mistake in her life. If proved he should be punished as per law.

  • @malathirayapu4051
    @malathirayapu4051 หลายเดือนก่อน +11

    ఆడియో, వీడియోస్ బయటకు వస్తే అందరి నోర్లు మూతపడి పోతాయ్.. అవి బయటకు రాక.. అతన్నే కరెక్ట్ అంటున్నారు

    • @sirishadevi7441
      @sirishadevi7441 หลายเดือนก่อน

      Avi bytaki vaste family ki unna paruvu kuda pothadi main suffer ayedi iddaru adavalu kuda pillalu inka worst situation vastadi

    • @DSRao-h8u
      @DSRao-h8u หลายเดือนก่อน

      ​@@sirishadevi7441Mari noru మూసుకొని వుండాలి పిల్లలు పెళ్ళాం ఇబ్బంది పడకూడదు అంటే అపిల్లని వదిలేస్తే తనపని తాను చేసుకుంటుంది

    • @malathirayapu4051
      @malathirayapu4051 หลายเดือนก่อน +1

      @@sirishadevi7441 ఆల్రెడీ ఆవిషయం బయట పడినప్పుడు పోయింది గా పరువు.. ఇంత కాలం ఆమెను ఏడిపించడం అందరు చూసారుగా అప్పుడు పోలేదా పరువు...

    • @sirishadevi7441
      @sirishadevi7441 หลายเดือนก่อน

      @@malathirayapu4051 mari aa ammayi ki teliyada married man tho petukuntunanu ani ikada iddari tappu undi vere adadaniki anyayam chestunanu ani ilantivi roju chuttu jarugutunayi kani police case varaku chala arudu bytane settlement cheskuntaru both shud hav been in limits

    • @seethasravani8263
      @seethasravani8263 หลายเดือนก่อน

      ​@@sirishadevi7441మైనర్లను చట్టం పిల్లలుగా పరిగణిస్తుంది.. చాలామంది ఇలాగే ఆలోచిస్తున్నారు మీలాగా.. మీరు ఎంత చెప్పినా చట్టం మారిపోదు.. శిక్షలు చట్టాల పరిధిలో ఉంటాయి తప్ప, మన సాధారణ ప్రజల ఆలోచనల మీద ఆధారపడదు.. మీ మీ అభిప్రాయాల ప్రకారం 16 ఏళ్ల ఆడపిల్లలకు అన్ని తెలుసునా అనుకుంటారు, ఇంకొకరు 14 ఏళ్లకే ఆడపిల్లలకు అన్నీ తెలుసుకొని అనుకుంటారు, ఇంకొకరు రసస్వల ఆడపిల్లలకు అన్ని తెలుసు అనుకుంటా.. నీవు అభిప్రాయాలు మీ దృష్టిలో కరెక్ట్ ఉండవచ్చు.. కానీ వ్యవస్థను కంట్రోల్ చేసేది చట్టాలు ,కోర్టు లు

  • @vasundarani6871
    @vasundarani6871 หลายเดือนก่อน +2

    నీవు ఎన్ని చెప్పిన ఇద్దరు కలసి తప్పు చేశారు

    • @seethasravani8263
      @seethasravani8263 หลายเดือนก่อน

      Wrong..ఆ శ్రేష్టికి ఎన్ని షేడ్స్ ఉన్నా, ఆ టైంలో మైనర్ అయితే చట్టం వెసలు పాటు కల్పిస్తుంది..

  • @SrinivasUngarala-u5b
    @SrinivasUngarala-u5b หลายเดือนก่อน +1

    Baga chepparu madam

  • @DSRao-h8u
    @DSRao-h8u หลายเดือนก่อน +3

    Love jihad ni అందరూ వ్యతిరేకించే అండి హిందూ బ్రదర్స్ ఇందులో ఏకం కండి

    • @NAYAKDRUVA
      @NAYAKDRUVA หลายเดือนก่อน

      😂😂😂😂

  • @aryabheemapallicooldancer9832
    @aryabheemapallicooldancer9832 หลายเดือนก่อน +12

    2019లో జానీ మాస్టర్ పెద్ద తోపు కాదు.. ఈ అమ్మాయి కి మెచూరిటీ లేకపోతె asst కోరి్యోగ్రాప్ ఎలా అయిపోద్ది...

    • @Sri_Random_thinGs
      @Sri_Random_thinGs หลายเดือนก่อน +4

      He brainwashed her

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula หลายเดือนก่อน

      Orey kaapu kula pichi nayala, case pette mundu cinema valla tho share chesukundi just 1 months back

    • @pamartyhimaja6315
      @pamartyhimaja6315 หลายเดือนก่อน

      A madhavi latha oka pusedo femonist ley.

  • @Alexander88888
    @Alexander88888 หลายเดือนก่อน +1

    Johny master tappu chesinattu court lo prove ithe siksha padutundi...okavela Johny master tappu cheyyaledhu ani court lo prove ithe Johny master nirdoshi ga bayataki vastadu....Anthe gani evaru badithe vaallu notiki vachhinattu matladithe emi vargadu...

  • @birukaruna4411
    @birukaruna4411 หลายเดือนก่อน +4

    Same sadisam the girl sh also used for her luxuries

  • @g.c.lakshmipathi9461
    @g.c.lakshmipathi9461 หลายเดือนก่อน

    👏

  • @JuturiSai-b7f
    @JuturiSai-b7f หลายเดือนก่อน

    Madam correct ga chepparu..ee nijam Anni chanels ki theliyali..

  • @susanjayaraj2578
    @susanjayaraj2578 หลายเดือนก่อน

    Well explained

  • @madakamrams4729
    @madakamrams4729 หลายเดือนก่อน

    Madhavi Garu meku Nijam ga dhammunte monna jarigina koll kothha kesh meadha poradu chupeeyandi..oka ammayyee amichepina nammestharu meru chusara Jani master rep chesedi adhe oka abbayee Ami chepina nammaru

  • @samathajoshi1966
    @samathajoshi1966 หลายเดือนก่อน +1

    Excellent amma
    God bless you...
    I took stand for her..
    Good decision amma...
    Kaanee anni religions lo ilaanti baadhithulu vunnaaru..
    Andarikee stand teeskovaali maa

  • @VamsiKrishna-ig9pr
    @VamsiKrishna-ig9pr หลายเดือนก่อน +5

    It is all her mistake. Believing is that girls mistake.

    • @malathirayapu4051
      @malathirayapu4051 หลายเดือนก่อน +2

      కాదు
      .. Money అవసరం కాబట్టి... తనకి ఇంకో పని తెలియదు

    • @DSRao-h8u
      @DSRao-h8u หลายเดือนก่อน +1

      Chi krishna garu ila MATLDUTARA HELP HERA AS HINDU

  • @Ruchi_Kitchen_
    @Ruchi_Kitchen_ หลายเดือนก่อน +5

    Madam meeru maatrame khachhitamga nilabadutunnaru. Chaalamandi enthajarigina athanikey support chestunnarenti andi

    • @malathirayapu4051
      @malathirayapu4051 หลายเดือนก่อน

      No ఈమె ద్వారానే నిజం చెప్పిస్తున్నారు

  • @jumkha
    @jumkha หลายเดือนก่อน

    Madhavi ur not a good woman u taking the woman side . Am also a woman but seems like this girl use jani master for her fame . Now she make jani hype and angry make him bad . I dont think jani is bad

  • @Sreedevi-f1y
    @Sreedevi-f1y หลายเดือนก่อน

    Please support this girl

  • @praneeth9035
    @praneeth9035 หลายเดือนก่อน

    Madhavi latha garu us ki thana program ki velle varu appatlo some issue jargindi dantlo meru involve inaru ante miku entha Bada untadi, pakkodi life lo involve kakandi untill court decision vochavarku....

  • @Nohandle8820
    @Nohandle8820 หลายเดือนก่อน +1

    O lady don u want to support that girl ok but see the real facts on the other side

  • @sowmyacpati
    @sowmyacpati หลายเดือนก่อน

    She is 16 years old, first inter cheduvu kovali alantidi she is looking for work, why? Yem kastam vachindo kada.Then there is this predator taking advantage of a child. she stayed with him because she is trauma bonded to her perpetrator, that called Stockholm syndrome. Legal teams like police and judicial system easy ga cheptharu.

  • @venkysbankingbasics4583
    @venkysbankingbasics4583 หลายเดือนก่อน +2

    Hat's off to you Madhavi Latha garu

  •  หลายเดือนก่อน

    ప్రతి వర్డ్ 100,%కరెక్ట్

  • @TeluguFrenzy
    @TeluguFrenzy หลายเดือนก่อน

    Why didn’t she support Lavanya over Raj Tarun?

  • @SUKUMARC-wi2eg
    @SUKUMARC-wi2eg หลายเดือนก่อน

    Every heroine is also villain in someone’s life

  • @srinivasrao3328
    @srinivasrao3328 หลายเดือนก่อน

    Bagacheparu akka

  • @sirishadevi7441
    @sirishadevi7441 หลายเดือนก่อน

    Asalu jani master chudaniki ila chestada ani anipustundi asalu oka remark leni vyakti ila chesadante its all his karma , work chese chota discipline control undali tondarapadi emotions ki longipote ila paruvu potayi , wife and family ni epudu mosam cheyakudadu. , pocso lekapote safe but unte ika evaru kapadaleru 🙏 kani both ways interrogation jaragali apudu decide cheyali manam

  • @vemulacharan2455
    @vemulacharan2455 หลายเดือนก่อน

    Love jeehadh

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 หลายเดือนก่อน

    Madhavilatha, mee adverse comments samanjasamkadu, yevvaru suddapoosalukaru, iddari commitment vunnattu kanabadutondi, case Courtmundu vundi. Legal verdict ranivvandi!!!!

  • @dineshpatel8800
    @dineshpatel8800 หลายเดือนก่อน

    Avvi anni jariginapudu nv pakkana unnava vinnava adhi cheppu and nv endhuku cheppaledhu edhi thappu ani eppudu endhuku vachi sudhapusa matalu chepthunnav
    Nenu endhuku aduguthunna antte chusina vallu chepthe correct ga untundhi vinnavi enni saganiki pyga abdhale unttavi

  • @rekhajadhav6377
    @rekhajadhav6377 หลายเดือนก่อน

    Don't support Shrashti, she was with Master, to come up in life

  • @topff3409
    @topff3409 หลายเดือนก่อน +2

    Vacchindhamma vaiyari

  • @ajitroy6481
    @ajitroy6481 หลายเดือนก่อน +2

    case pettinappudu minor kadhu yendhuku dhani peru dhayali? adhi oka vyabhichari. ippudu vere yevanno nammi vani daggara pandi johny master nu badlam chesthundi. repu inkokanni chesthadhi. last ku settlement ani dabbu dobbuthadhi adhi aa lanja plan.