సిద్దార్థ్ రెడ్డి గురించి చెప్పడానికి పెద్దరికం అనే అహం అడ్డం వస్తుంది పాపం. బీజేపీ లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో వేచిచూద్దాం అనే ధోరణితో ఉన్నాడు. ఇంకో విషయం గమనించండి నాగరాజు ను ఎక్కువగా మాట్లాడనీయలేదు బైరెడ్డి గారు.
Interesting nd Bold Interview anna(sir)...Being am rayalaseema bidda...evry rayalaseema person should know the facts,we cursed by Selfish Polticians not by God..Thnk u Sir
Experience leader who knows the political subject in-depth We the people of rayalaseema are very proud to have you as our only leader who is fighting for benefitting our rayalaseema.....
సీమ వారే ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నా ఒకప్పుడు సాంకేతిక కారణాల వల్ల కొన్ని సాధ్యం కాలేదు ... సాంకేతికత వచ్చిన 80 ల తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది TDP, రామారావు తన శక్తి కి తగ్గ ప్రయత్నం చేశాడు నీటి ప్రాజెక్ట్ల విషయంలో! పచ్చి దుర్మార్గం చేసింది చంద్రబాబే (అప్పటి 9 సం|| లు, మొన్నటి 5 సం|| లు). YS తన శక్తికి మించి కూడా ఆ 5 సం|| లలో చేశాడు. ఆయన ఉండి ఉంటే 2014-16 మధ్యలో ఎప్పుడో పోలవరం పూర్తి అయ్యి ఉండేది, అలాగే దమ్ముగూడెం-టెయిల్ పాండ్ కూడా. ఇవి రెండు పూర్తి అయితే శ్రీశైలం నుండి క్రిందికి వాటర్ ని పెద్దగా తీసుకువెళ్ళనవసరం లేదు. ఈ నీటిని సీమకు(పోతిరెడ్డిపాడు, మాల్యాల, మచ్చుమర్రి ద్వారా), వెలిగొండ ద్వారా ప్రకాశం, నెల్లూరుకు ఇచ్చే అవకాశం ఉండేది. జనాల దురదృష్టం.. ఆయన పోయారు, అవి నత్తనడకకు చేరాయి. రామారావు రాళ్ళు వేసిన HNSS, GNSS రాళ్ళకే పరిమిత మయ్యాయి (కాంగ్రేస్ కృష్ణులు, చంద్రన్న పూర్తిగా గాలికి వదిలేశారు), YS వచ్చిన తరువాతే వాటిలో కదలిక మొదలైనది. వాటిలో కూడా మన సారాయి రమేష్ తీసుకొన్న కాంట్రాక్ట్లు కొన్ని కావాలనే చేయకుండా ఆపేశాడు అనుకోవాలి. ఈ 5 సం|| లలో అన్నీ అవుతాయని అనుకోలేము కానీ, ఖచ్చితం గా చిత్త శుద్దితో పని చేస్తారు. వెలిగొండ, అవుకు రెండు టన్నెళ్ళు పూర్తి చేస్తారు, పోలవరం కూడా పూర్తి చేస్తారు. పోతిరెడ్డి పాడు-బనక చర్ల SRMC 80 వేల CuSec పని మొదలు అవుతుంది (YS 2005 లో 11 వేల CuSec నుండి 44 వేల CuSec పెంపు మొదలు పెడితే 2012 నాటికి పూర్తి అయ్యింది). ఈ సం|| ఇప్పటికే 280 TMC సీమకి, నెల్లురు కి చేరింది. గత కొన్ని సం|| లతో పోల్చితే ఈ సం|| సీమకి, నెల్లూరుకి వచ్చే నీటి పరిమాణం మూడింతలు పైగానే. అనుభవజ్ఞుడు అని చంద్రన్న కి మద్దతు ఇచ్చాను అని అన్నారు. ఇంతకన్నా దరిద్రమైన మాట ఇంకొకటి లేదు. ఇది విన్న సీమ జనాలు తుపుకునఉస్తారు. మరోసారి ఇలాచెప్పకండి. అసలు సీమను నాశనం చేసింది మీలాంటి ముఠానాయకులు, ఆ చంద్రబాబు, పచ్చ మాఫియా మీడియా . ఎన్ని తెలివి తెలివితేటలు ఉన్నా ఆ కడుపులో మంట/ ఎసిడిటి ఉన్నన్ని రోజులు మీరు పైకి రాలేరు. రోజు కాస్త ఈనో తాగండి, ఏదైనా గౌరవం మిగిలిఉంటే దానిని మిగిల్చు కోండి! అయినా ఈ ఏజ్ లో ఏమి రాజకీయం అండి ... జనాలలోకి వచ్చి, NGO లతో పని చేసి జనాలను చైతన్య పరచండి, ఆ ముఠా లెక్కలు వదిలేయండి, అందులోనూ ఆ మాండ్ర తో అస్సలు చేయకండి!
Please don’t throw trash on roads ... let’s keep India clean, segregate house trash between wet ( kitchen waste) , dry( paper plastic glass Etc) before giving it to GHMC
మీకు సీమ సమస్యల మీద సబ్జెక్ట్ ఉంది దాన్ని కాదనను... మీరు పెట్టిన రాయలసీమ పరిరక్షణ సమితి..ఏమైంది..సార్.. ఎవడి స్వార్థం వాడిది...నీ స్వార్థం నీది... ఎవడో ఫండింగ్ ఇస్తే కొన్ని రోజులు నడిపారు... చంద్రబాబు నాయుడు..సీమకు ఏమి చేయలేదు అంటావు...మళ్ళీ ఎలక్షన్స్ ముందు...అదే పార్టీ లో చేరారు..ఎందుకో...?? పక్క పార్టీ ఓటు బ్యాంకు చీల్చడానికి..మీ చేత పార్టీ పెట్టించి...నిన్ను పావుగా వాడుకున్నాడు.... కానీ అది సక్సెస్ కాలేదు.. మీరు చంద్రబాబు కోవర్ట్ ఆయన రాహుల్ గాంధీని కలవగానే..తమరు..కాంగ్రెస్ లో చేరారు...మళ్ళీ టీడీపీ లో టికెట్ ఇస్తామంటే హుటాహుటిన టీడీపీ లోకి పోయారు...ఇప్పుడు మళ్ళీ బాబు గారు...టీడీపీ వాళ్ళని బీజేపీ లోకి పంపుతున్నాడు...మీరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కానీ..ఇంకా...ఎన్ని రోజులు డ్రామాలు చేస్తావో...ఎన్ని పార్టీలు...మారుస్తావో...
ఇంత సీనియర్ నాయకుడు మీరు..కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, "" కన్నవాడి కంటే.... పేరు పెట్టిన వాడే గొప్ప"" అనే అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడటం చాలా విచారకరం
గౌరవ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గారు, మీ వాదన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న నాగరాజు గారికీ కూడ కాదనుకుంటా...... ఔట్ డేటెడ్ చెక్ ........ మీరు ఎవరిని ఎక్కిరానివ్వరు.
He is not stable in politics but he genuinely fought for rayalaseema . Mainly for farmers who lost their land in Srisailam project . Sorry sir time will make you powerful again .
వాడుకొని నరకం చూపిస్తే గులాబీ పువ్వులు ఇస్తూ భజనలు చేస్తే పెద్దలకు గౌరవమా నియోజకవర్గంలో నీ వవసుకు మించిన వారు కూడా అక్కున చేర్చుకుని ఇవ్వాలా ఎందుకు ఆశీర్వదించారు?
By Siddhartha 1:36:00
Tq bro
Tq boss
Tq bro
Tq brother
About Sidharth Reddy Anna at 1:36:01..thank me later
Thanks bro
ravikumar reddy thanks bro
Thanks Anna
8q4
Thanks
సిద్దార్థ్ రెడ్డి గురించి చెప్పడానికి పెద్దరికం అనే అహం అడ్డం వస్తుంది పాపం. బీజేపీ లోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో వేచిచూద్దాం అనే ధోరణితో ఉన్నాడు.
ఇంకో విషయం గమనించండి నాగరాజు ను ఎక్కువగా మాట్లాడనీయలేదు బైరెడ్డి గారు.
You have an amazing knowledge on rayalaseema
One and only Rayalaseema Leader
Byreddy Rajasekhar Reddy garu
జై రాయలసీమ జై జై రాయలసీమ....రాయలసీమ ఉద్యమం మీరు మళ్ళీ మొదలుపెట్టాలని కోరుతున్నాను అన్న...
who else came here to watch only about siddharth reddy like here
Nenu telangana but meru chappina rayalasima problem chala clear ga chapparu I'm accept ur problem sir
I Support Telangana
I am from Rayalaseema
Both Ratalaseema and Telangana were Oppressed by coastal andhra Scum
సిద్దార్థ రెడ్డి గారి పెదనాన ఎవరో అని చూసాను.
Siddhartha pedanana kadu
Raja shekar Reddy thammuni koduku sidhartha
This is very matured that's why he is avoiding topic and making it simple rather than highlighting.
Super speech sir
Super sir meeru
Baga chepparu capital gurinchi , even being from Kurnool
how many members are search byreedy rajasekhar ofter seeing byreddy siddhartha interview like siddathareddy fans here
2014 Lo ysrcp win nandikotkur Lo , apudu byreddy Siddhartha Reddy ledu.
Byreddy Sidharatha Reddy Ni chusi yevaru vote veyaledhu , vadu gelipiyaledhu. "Kavalantey sidharthareddy ni TDP ki pomanu , ysrcp ney gelusthundi."
Interesting nd Bold Interview anna(sir)...Being am rayalaseema bidda...evry rayalaseema person should know the facts,we cursed by Selfish Polticians not by God..Thnk u Sir
Ur sincerity is seen sir in ur eyes
Anna,U r a real king to our RAYALASEEMA
2014 Lo Kuda ysrcp win nandikotkur Lo.
Apudu byreddy sidharatha reddy ledu.
Y. S. Jagan ni chusi vote vesinaru,
"Kalavantey Siddhartha Reddy Ni TDP ki pomanu , ysrcp ney gelusthundi."
Kurnool, kodumur, nandikotkur, panyam 2014 onwards ysrcp win ayindi
exlent interview...real hero Byreddy Rajasekhar Reddy
బైరెడ్డి రాజా శేఖర్ రెడ్డి గారి వల్ల బైరెడ్డి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారికి రాష్ట్రంలో గుర్తింపు వచ్చింది రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నారు
Jai byreddy siddardreddy
రాయలసీమ సమస్యల గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి
A highly matured person with good knowledge
I support byreddy Rajasekhar Reddy,for separate rayalaseema
Great knowkedge
Experience leader who knows the political subject in-depth
We the people of rayalaseema are very proud to have you as our only leader who is fighting for benefitting our rayalaseema.....
సీమ వారే ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా ఉన్నా ఒకప్పుడు సాంకేతిక కారణాల వల్ల కొన్ని సాధ్యం కాలేదు ... సాంకేతికత వచ్చిన 80 ల తరువాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది TDP, రామారావు తన శక్తి కి తగ్గ ప్రయత్నం చేశాడు నీటి ప్రాజెక్ట్ల విషయంలో! పచ్చి దుర్మార్గం చేసింది చంద్రబాబే (అప్పటి 9 సం|| లు, మొన్నటి 5 సం|| లు). YS తన శక్తికి మించి కూడా ఆ 5 సం|| లలో చేశాడు. ఆయన ఉండి ఉంటే 2014-16 మధ్యలో ఎప్పుడో పోలవరం పూర్తి అయ్యి ఉండేది, అలాగే దమ్ముగూడెం-టెయిల్ పాండ్ కూడా. ఇవి రెండు పూర్తి అయితే శ్రీశైలం నుండి క్రిందికి వాటర్ ని పెద్దగా తీసుకువెళ్ళనవసరం లేదు. ఈ నీటిని సీమకు(పోతిరెడ్డిపాడు, మాల్యాల, మచ్చుమర్రి ద్వారా), వెలిగొండ ద్వారా ప్రకాశం, నెల్లూరుకు ఇచ్చే అవకాశం ఉండేది. జనాల దురదృష్టం.. ఆయన పోయారు, అవి నత్తనడకకు చేరాయి. రామారావు రాళ్ళు వేసిన HNSS, GNSS రాళ్ళకే పరిమిత మయ్యాయి (కాంగ్రేస్ కృష్ణులు, చంద్రన్న పూర్తిగా గాలికి వదిలేశారు), YS వచ్చిన తరువాతే వాటిలో కదలిక మొదలైనది. వాటిలో కూడా మన సారాయి రమేష్ తీసుకొన్న కాంట్రాక్ట్లు కొన్ని కావాలనే చేయకుండా ఆపేశాడు అనుకోవాలి. ఈ 5 సం|| లలో అన్నీ అవుతాయని అనుకోలేము కానీ, ఖచ్చితం గా చిత్త శుద్దితో పని చేస్తారు. వెలిగొండ, అవుకు రెండు టన్నెళ్ళు పూర్తి చేస్తారు, పోలవరం కూడా పూర్తి చేస్తారు. పోతిరెడ్డి పాడు-బనక చర్ల SRMC 80 వేల CuSec పని మొదలు అవుతుంది (YS 2005 లో 11 వేల CuSec నుండి 44 వేల CuSec పెంపు మొదలు పెడితే 2012 నాటికి పూర్తి అయ్యింది).
ఈ సం|| ఇప్పటికే 280 TMC సీమకి, నెల్లురు కి చేరింది. గత కొన్ని సం|| లతో పోల్చితే ఈ సం|| సీమకి, నెల్లూరుకి వచ్చే నీటి పరిమాణం మూడింతలు పైగానే.
అనుభవజ్ఞుడు అని చంద్రన్న కి మద్దతు ఇచ్చాను అని అన్నారు. ఇంతకన్నా దరిద్రమైన మాట ఇంకొకటి లేదు. ఇది విన్న సీమ జనాలు తుపుకునఉస్తారు. మరోసారి ఇలాచెప్పకండి. అసలు సీమను నాశనం చేసింది మీలాంటి ముఠానాయకులు, ఆ చంద్రబాబు, పచ్చ మాఫియా మీడియా . ఎన్ని తెలివి తెలివితేటలు ఉన్నా ఆ కడుపులో మంట/ ఎసిడిటి ఉన్నన్ని రోజులు మీరు పైకి రాలేరు. రోజు కాస్త ఈనో తాగండి, ఏదైనా గౌరవం మిగిలిఉంటే దానిని మిగిల్చు కోండి! అయినా ఈ ఏజ్ లో ఏమి రాజకీయం అండి ... జనాలలోకి వచ్చి, NGO లతో పని చేసి జనాలను చైతన్య పరచండి, ఆ ముఠా లెక్కలు వదిలేయండి, అందులోనూ ఆ మాండ్ర తో అస్సలు చేయకండి!
Super anna
Suppar
never expected this level of IQ from him. Very minute thinking skills he got !! Very matured thinking.....
One and only leader who is fighting for rayalaseema. He having very good depth knowledge on rayalaseema
Please don’t throw trash on roads ... let’s keep India clean, segregate house trash between wet ( kitchen waste) , dry( paper plastic glass Etc) before giving it to GHMC
I m from Karnataka,,,, i like his way of explaining issues, rayalseema deserves this man
Rayalaseema leaders are always strong ,due to geographical constraints rayalaseema is backward,no one deceived rayalaseema.
మీకు సీమ సమస్యల మీద సబ్జెక్ట్ ఉంది దాన్ని కాదనను...
మీరు పెట్టిన రాయలసీమ పరిరక్షణ సమితి..ఏమైంది..సార్..
ఎవడి స్వార్థం వాడిది...నీ స్వార్థం నీది...
ఎవడో ఫండింగ్ ఇస్తే కొన్ని రోజులు నడిపారు...
చంద్రబాబు నాయుడు..సీమకు ఏమి చేయలేదు అంటావు...మళ్ళీ ఎలక్షన్స్ ముందు...అదే పార్టీ లో చేరారు..ఎందుకో...??
పక్క పార్టీ ఓటు బ్యాంకు చీల్చడానికి..మీ చేత పార్టీ పెట్టించి...నిన్ను పావుగా వాడుకున్నాడు.... కానీ అది సక్సెస్ కాలేదు..
మీరు చంద్రబాబు కోవర్ట్
ఆయన రాహుల్ గాంధీని కలవగానే..తమరు..కాంగ్రెస్ లో చేరారు...మళ్ళీ టీడీపీ లో టికెట్ ఇస్తామంటే హుటాహుటిన టీడీపీ లోకి పోయారు...ఇప్పుడు మళ్ళీ బాబు గారు...టీడీపీ వాళ్ళని బీజేపీ లోకి పంపుతున్నాడు...మీరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు
కానీ..ఇంకా...ఎన్ని రోజులు డ్రామాలు చేస్తావో...ఎన్ని పార్టీలు...మారుస్తావో...
Byreddy Sidharth reddy ipudu hero
Na boggu ami kaddu
Indaake start chesaa 20 mins ke edo Sodi cheptunnatlu anipistondi.. Anyone felt the same???
Neku.....Sodii ....kanii okkapudu Rayalaseema ku Water Theyvadaniki.....thanu familiy ni odilli Jail ku poyadu.......
Great Rayalaseema leader
I'm big fan of u sir
We r with Byreddy Sheshashayana Reddy family..Pls siddu nd miru mali okati avali..
Combined ga scams and rowdism effective ga cheyavachu
@@couragecub1473 neku call chesi Chepinada.......Memu Combined ga vunam anii
byreddy garu yapateki kurnool king
Jai byreddy .
Samasyalameeda meekunna avagahanaku naaa joharlu sir
Rey lanza kodaka
పెద్దాయన తెలివితేటలకి నా నమస్కారం
అయినా అలవచ్చినప్పుడు తలవంచాలి
తప్పుదు రాజశేఖర్ రెడ్డి గారు
Papam Nagaraju garu.. Inner feeling of Nagaraju garu evaraina guess cheyandi indulo 🤔🤔
By Reddy powerful speech
ఇంత సీనియర్ నాయకుడు మీరు..కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ,
"" కన్నవాడి కంటే.... పేరు పెట్టిన వాడే గొప్ప"" అనే అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడటం చాలా విచారకరం
Byreddy rajashekar sir. You are a straight forward and open minded person..
Why the introduction is so irritating and lengthy,,,it's so irritating,, the interview starts at only 9.23😐
Sir miku telsi natalu enka a polication ki telyadhu sir huge fan sirrrr
Sry SIR,
కేవలం మీకు వయస్సుకు మాత్రమే గౌరవం ఇస్తున్నమ్ము SIR
King
Byreddy is a Tiger .... King of nandikotkur
Hats of to ur knowledge on RAYALASEEMA
సిద్ధర్ద్ రెడ్డి ఇంటర్వ్యూ 10 hours కావాలి సార్.
సిద్దర్డ్ రెడ్డి ఇంటర్వ్యూ10 నిమిషాలు 1000 హౌర్స్ తో సమానం కారణం sidhrarth అనే వాడు సమాజ పక్షపాతి
Nagaraju Garu enakante sidharda reddy gari ni interview cheyandi sir please
గౌరవ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గారు, మీ వాదన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న నాగరాజు గారికీ కూడ కాదనుకుంటా...... ఔట్ డేటెడ్ చెక్ ........ మీరు ఎవరిని ఎక్కిరానివ్వరు.
Plsss interview byreddy sidartha ready like we want agen
Subject thelsina leader
కడుపునిండా కుళ్ళు,
Telangana udyamam gurinchi Chala baga chepparu sir
Sidhardh రెడ్డి లేకపోతే నిన్ను ఇంటర్వ్యూ కూడా చెయ్యరు
రాయలసీమ ... కే కాదురా
యావత్ రాష్ట్రానికే చేశారురా
ఏమీ చేయలేదు అంటావేంట్రా...
Aaa bashentanna
PARITALASRIRAM anaa nii interview chyyandiii naga raju garuuu
Only leaders ne interview chestaru anta .....
Byreddy Sidharth reddy kosam chustuna e interview nagaraj garu
జై రాయలసీమ
మీరు బిజెపి లోకి వెళ్లవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా మాజీ ఎమ్మెల్యే నే
Reddy kamma reddy kamma , caste politics. Other caste people should be given opportunity to lead in politics at state levels
Good sir rajashekar ...?
World 🌍 map lo Galli Galli gurinchi cheptaru maa guru garu
Jai rayalaseema
Contrast TRS collection capacity in Hyderabad with Byreddy' collection capacity in Royalaseema
Jai...Sidharth Reddy
Nagaraj ke motham Meru geography and polity history classes chaputunaru
Jagan graph is super and he is going to sweep in local elections
Rajasekhar Reddy rayalaseema prant abhimani Guddu super hats off
Please interview with Adoni Mla Y Sai Prasad Reddy Garu
Avna chedham le... don't worry
1.34 baga chepparu
King of siddhartha reddy
By KCR 01:05:35
I Love U
Real rayalasima leader
Siddharth reddy topic matladithe time west antunav...last result lane telisindi ni donga rajakiyam....jai siddharth reddy from telangana.....
Siddharth Reddy🤣🤣🤣🤣🤣
Masthu natisthunnaru sir kaani meeru Jeevisthunnaru sir...🤣🤘🤘
Briliynt
Meru Kavali Sir CM
Start 8:39
1:06:00 is correct
వీడు ఎలా మాట్లాడతాడో సిదర్థ గాడు కూడా అలాగే మాట్లాడతాడు
YSR great Bireddy sodi leader
this is what mature leader looks like. His nephew is good tv but bad for society.
He is not stable in politics but he genuinely fought for rayalaseema .
Mainly for farmers who lost their land in Srisailam project . Sorry sir time will make you powerful again .
Ok even if cbn has developing amaravathi, jagan has taken tulak idea he making capital as vizag, so that wise many companies came to Telangana
Jai sidhartha Reddy
ee byreddy rajasekhar reddy naku siddartha reddy valle thelsu anthaka mundu veedu rajakeeyallo oka karivepaku
Areee babu nuvv tdp lo vundiii em pikavvv raaa babu
Waste
అన్నీ పార్టీలు ఐపోయి బిజెపి మాత్రం బ్యాలన్స్ ఉంది
Byreddy siddhareddy had definitely watched this video I think
Siddu anna kosamu e video chusanu
Super Leader and nae rayalaseems kadu kani ayina cheppinavi anni 100% alochinchalsina vishyalu
School lo social subject cheptunatundi, not like interview..Ayyaa Nagaraju garu.. Endhi idi..maakendhi idi.. 🤦♂️🤦♂️🤦♂️
వాడుకొని నరకం చూపిస్తే గులాబీ పువ్వులు ఇస్తూ భజనలు చేస్తే పెద్దలకు గౌరవమా
నియోజకవర్గంలో నీ వవసుకు మించిన వారు కూడా అక్కున చేర్చుకుని ఇవ్వాలా ఎందుకు ఆశీర్వదించారు?