Annamayya Padagopuram -"అన్నమయ్య పదగోపురం" - బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • "అన్నమయ్య పదగోపురం" వ్యాస సంకలనం పై బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం 26 మే 2024
    సమర్పణ: శ్రీ కె ఐ వరప్రసాద్ రెడ్డి, శాంత వసంత ట్రస్ట్
    Annamayya Padagopuram - Brahmasri Chaganti koteshwarao Gaari Pravachanm 26.5.2024
    Presented BY: Sri K I Varaprasad Reddy, Shantha Vasantha Trust

ความคิดเห็น • 16

  • @gopalakrishnasathyavada99
    @gopalakrishnasathyavada99 4 หลายเดือนก่อน

    చక్కని చాగంటి వారి ప్రసంగం,వరుణదేవుని ఆశీర్వాదము మమ్మల్ని ముగ్ధులని చేశాయి

  • @maadugula3
    @maadugula3 4 หลายเดือนก่อน

    ఉత్తమ సాహిత్యాన్ని అందజేస్తున్న శ్రీ వరప్రసాద్ గారికి అభిననందలు.ఇంతటి ఆసక్తి కరమైన పుస్తకాన్ని ఎలాపొందలో తెలియచేయగలరు

  • @swaruparanidharmarajula6212
    @swaruparanidharmarajula6212 4 หลายเดือนก่อน

    🙏

  • @maadugula3
    @maadugula3 4 หลายเดือนก่อน +1

    అన్నమయ్య రచనలు జీవిత చరిత్ర వెలుగులొకి తెచ్హిన మహానుభావులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు,రాళ్ళపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు, ప్రస్తుతం మనమధ్యలో నున్న శ్రి ముదిగొండ శివ ప్రసాద్ గారు. శివప్రసాద్ గారి "శ్రీ పదార్చన" అన్నమయ్య జీవితం పై అద్భుత రచన.

  • @spssps3152
    @spssps3152 4 หลายเดือนก่อน +1

    Really super ...

  • @samudralajagadeesh1246
    @samudralajagadeesh1246 4 หลายเดือนก่อน

    మేము కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా రావాలి అంటే... మాకు అనుమతి దొరుకుతుందా అండి?

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 4 หลายเดือนก่อน +1

    వరప్రసాద గారి సంకల్పం మాకు అందించిన ప్రసాదం 🙏🙏🙏

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 4 หลายเดือนก่อน

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 4 หลายเดือนก่อน

    It is difficult to express on key board of computer the feelings that are experienced by us who understand Telugu . It is fate that takes you away from such things. At this age of 82 being away from home land matrubhumi for the reasons beyond us ,god in the form of pujya chaganti and apara Krishna devarayulu give us the biksha. The one matruvandanam book given by varaprasad garu is immortal. As elder to him only in age I send my blessings to him. If god permits I will personally bow to chaganti guruji and danaseeli varaprasad garu. Swasti

  • @tupilivbnaidu3613
    @tupilivbnaidu3613 4 หลายเดือนก่อน

    దయచేసి మాకుచదవవలెనిఅతృత,

    • @shanthavasanthatrust5848
      @shanthavasanthatrust5848  4 หลายเดือนก่อน +1

      Shortly Uploaded book in Shanthavasanthatrust.org website. you can read and download the book

    • @shanthavasanthatrust5848
      @shanthavasanthatrust5848  4 หลายเดือนก่อน +1

      This book not available in market

  • @tupilivbnaidu3613
    @tupilivbnaidu3613 4 หลายเดือนก่อน +1

    . రామ

  • @vittalbhagavatula5619
    @vittalbhagavatula5619 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @maadugula3
    @maadugula3 4 หลายเดือนก่อน

    Appreciate the great efforts of the authors .Please suggest how to obtain this book, please share mobile number and email id to obtain this book