RGV Sensational Interview on Allu Arjun Arrest | Chandrababu | Revanth Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 149

  • @nageswararao4477
    @nageswararao4477 หลายเดือนก่อน +62

    గుడ్ స్పీచ్ గుడ్ ఇన్ఫర్మర్మేషన్.🎉❤🎉

  • @SamuelkvdxbBanny
    @SamuelkvdxbBanny หลายเดือนก่อน +54

    Rgv garu meru correct ga cheparu

  • @HarnathGanjarla-ss3ro
    @HarnathGanjarla-ss3ro หลายเดือนก่อน +34

    Excellent analysis sir

  • @umaishere98
    @umaishere98 หลายเดือนก่อน +25

    Correct ga chepparu sir

  • @thakurrenuka2539
    @thakurrenuka2539 หลายเดือนก่อน +22

    Good explanation sir🎉🎉🎉🎉

  • @saikumarsampadarao1432
    @saikumarsampadarao1432 หลายเดือนก่อน +34

    🔥🔥🅰️🅰️🔥🔥👑Jai RGV Sir 🙏🙏

  • @rajugundu268
    @rajugundu268 หลายเดือนก่อน +9

    Thanks for the support rgv garu for allu arjun ❤❤❤🎉

  • @rajugundu268
    @rajugundu268 หลายเดือนก่อน +9

    Allu Arjun wild fire ❤❤❤

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 หลายเดือนก่อน +12

    Jai RGV❤

  • @ranganayakulugolla
    @ranganayakulugolla หลายเดือนก่อน +8

    Correct

  • @Kondeti9
    @Kondeti9 หลายเดือนก่อน +4

    RGV sir, super 🎉❤❤❤🎉

  • @rcgsnlgyadaiah5560
    @rcgsnlgyadaiah5560 หลายเดือนก่อน +3

    ముఖ్యంగా ఇక్కడ థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ఉంది వారి మీద దృష్టి పెట్టకుండా హీరో నీ అరెస్టు చేయడం కరెక్ట్ కాక పోవచ్చు

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 หลายเดือนก่อน +3

    39 మంది చావుకు కారణమైన బాబు ను వదిలేసారు వాళ్ళవి ప్రాణాలు కావా. ? ‌ఇదీ పరిస్థితి

  • @rajugundu268
    @rajugundu268 หลายเดือนก่อน +5

    Allu Arjun modern megastar

  • @KiranKiran-mm8zw
    @KiranKiran-mm8zw หลายเดือนก่อน +3

    ఇన్ టర్ నెస్నల్ స్పీచ్ సార్ ❤❤❤❤❤

  • @Vikramadithya999
    @Vikramadithya999 หลายเดือนก่อน +10

    Rgv 🙏

  • @ChavitollaGangaraju
    @ChavitollaGangaraju หลายเดือนก่อน +2

    Super sir ❤❤❤❤❤

  • @Vasugontla
    @Vasugontla หลายเดือนก่อน +12

    Jai varma ❤

  • @SrinivasaraoDesetti-e8i
    @SrinivasaraoDesetti-e8i หลายเดือนก่อน +1

    Yours speech is very very logic! Good sir.

  • @vamsim5911
    @vamsim5911 หลายเดือนก่อน +3

    Well said RGV garu 🙏

  • @manupatikiranraj
    @manupatikiranraj หลายเดือนก่อน +1

    Super💯👌👌👌👌👌👌🙏💯❤️❤️❤️❤️💐💐💐

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda หลายเดือนก่อน +7

    J. YSR❤❤❤❤🎉

  • @ganaggameplay9861
    @ganaggameplay9861 หลายเดือนก่อน +6

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @UgginaGanesh-m7p
    @UgginaGanesh-m7p หลายเดือนก่อน +3

    Hero yavara kadhu..RJV garu..50years love u sir RJV garu... i Am indan army sir... I am support 6:28 reyala haro RJV garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RNT-g6l
    @RNT-g6l หลายเดือนก่อน +4

    👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻

  • @ganaggameplay9861
    @ganaggameplay9861 หลายเดือนก่อน +6

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e หลายเดือนก่อน +1

    Rgv sir is a legend 🙏🙏🙏❤️❤️❤️👌👌👌🌹🌹🌹

  • @rajugundu268
    @rajugundu268 หลายเดือนก่อน +3

    Jai allu arjun

  • @srinivasaraobairipindi7004
    @srinivasaraobairipindi7004 หลายเดือนก่อน +2

    👍👍👍

  • @balaramsimha2880
    @balaramsimha2880 หลายเดือนก่อน +2

    👌

  • @karthiksandra1797
    @karthiksandra1797 หลายเดือนก่อน

    You are method talking things so good rgv ❤ good rgv

  • @publicposter6448
    @publicposter6448 หลายเดือนก่อน

    Super RGV Sir

  • @Sumanthkumar002
    @Sumanthkumar002 หลายเดือนก่อน +1

    Sir movie side matladuthadu movie caste kadaa

  • @mrsrinivasareddy3761
    @mrsrinivasareddy3761 หลายเดือนก่อน +4

    Super post 🏣
    Gu

  • @suringollasurin1944
    @suringollasurin1944 หลายเดือนก่อน

    Super

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 27 วันที่ผ่านมา

    😈RGV😈 is King of god's.😈RGV😈 is my god.Jai Jai 😈RGV😈.!

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 27 วันที่ผ่านมา +1

    Arrest Revathi husband too 😡😡😡🤬🤬 for his careless.!

    • @bhanuchandar4820
      @bhanuchandar4820 27 วันที่ผ่านมา

      Video bayatiki vachindhi choodra pilla kozza, revathi valla husband chethilo valla daughter kooda undhi, gate daggara, revathi gaarni lopalaki ranicharu husband lopaliki vacheylopala police, bouncers addamga tosipadesaru allu arjun vastunnadu ani

  • @sm-et8wq
    @sm-et8wq หลายเดือนก่อน +3

    Rgv swanpa gari tho oka film plan cheyandi

  • @ChinnapareddyGangavarapu
    @ChinnapareddyGangavarapu หลายเดือนก่อน

    Varna garu good

  • @VamshiWonder
    @VamshiWonder หลายเดือนก่อน +1

    Good Speech🖤

  • @chantigadu4067
    @chantigadu4067 หลายเดือนก่อน +2

    Bunny arrest is correct because he didn't informed police he came to movie

    • @Johaan1025
      @Johaan1025 28 วันที่ผ่านมา +1

      Thank you !! I’m dumbfounded by the number of people that think he didn’t do anything wrong

    • @Encouragetalents-k2s
      @Encouragetalents-k2s 20 วันที่ผ่านมา

      Gatamlo ilantivi enno jariginayi bro mari vatanniti gurinchi vellu enduku pattinchukovatledu

  • @KelamSantoshkumar
    @KelamSantoshkumar หลายเดือนก่อน +2

    Samanyulaki oka court,celeb court pettandi national award winner kada😂😂😂

  • @Srinivas-d6x
    @Srinivas-d6x หลายเดือนก่อน +2

    3:15 mee to 😮

  • @rajuraju525
    @rajuraju525 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @rajesekharkadiri3059
    @rajesekharkadiri3059 28 วันที่ผ่านมา

    ✅👌🏻👍🏻💪🏻🎉🎉

  • @RavinderRajGuru
    @RavinderRajGuru หลายเดือนก่อน +3

    Rakshasa Rajyam

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 หลายเดือนก่อน +3

    Chattam thana pani thaanu cheyyadu ani andariki thelusu .

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao หลายเดือนก่อน +1

    ఆర్జీవి గారు ఒక లా.
    ఏంకర్ మేడం గారి బుద్ధి ఎంతసేపు చంద్రబాబు ని వెంటాడటం సరికాదు, ఒక రాజకీయ నాయకుడు గురించి మాత్రమే వాగడం తప్పు,
    ఆ సినిమా తీస్తే ఎంత మంది దీనిమీద జీవనోబ్రుతి కలిగింది ప్రభుత్వం మర్చింది, ఈ సినిమా ద్వారా ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వచ్చింది? అతనికి పేరు ఎంత డామేజ్ అయిఁది ఎవరైనా ఆలోచించారు? ఇది పోలీసులు కూడా ఎంత వరకు కంట్రోల్ చేయగలరు, అరెస్టు చేయడం, జైలుకు పంపడం వకటే తప్పు. ఆ కుటుంబానికి జరిగిన లోటు ఎవరూ పూడ్చలేనిది ,కనుక అల్లు అర్జున్ కొంతవరకు స్పందించారు అది తప్పు పట్టారు,అతను 3 కోట్ల రూపాయలు తీసుకుని 25 లక్షలు ఇవ్వడం ఏంటి అని పనికి రాని ఇంటర్వూ వచ్చి వాగుతూ ఉన్నారు,వారిని పది వేలు ఆ కుటుంబానికి ఇవ్వమని అడిగితే స్టూడియో లోకి రారు, ఆ అవుట్ డోర్ షూటింగ్లో ఎంత వ్యయప్రయాస ఉంటుంది? ఆ రంగులు వేసుకొని గంటల తరబడి నటించడం చేసే వారికి తెలుస్తుంది,వాగే వారికి తెలియదు, ఒక నటి లేక నటుడు వారు సంపాదనలో గౌర్నమెంటుకు ఆదాయం వస్తుంది, ఇలా వచ్చి ఏదొ తాను చెప్పేదే చట్టం అనుకుంటారు , దయచేసి కళను గౌరవించండి కాపాడండి 🎉
    అల్లు అర్జున్ డాన్స్ కు , నటనకు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు,
    గమనిక...వరల్డ్ బ్యూటీ ఎలా నిర్వహిస్తారో అలాగే గొప్ప నటన చేసే వారికి అభిమానుల స్పందన పొందిన వారికి చూసి అవార్డులు ఇవ్వాలి. (ఆస్కారు అవార్డులు కదా గమనం మీద ఆధారపడి ఉంటాయి.) అవి చాలా ఉన్నతమైనవి. 🎉😅🎉.

  • @MuraliKrishna-g5x
    @MuraliKrishna-g5x หลายเดือนก่อน

    Its not repeated is admission.

  • @Divyakmannar
    @Divyakmannar 27 วันที่ผ่านมา

    @RGV make sure u r reaching ur comments to rhe Telangana CM ☎️

  • @PalukuriSuresh
    @PalukuriSuresh หลายเดือนก่อน +8

    Swapna you joine ycp 😂👎

    • @shiva-s1r
      @shiva-s1r หลายเดือนก่อน

      పచ్చ బానిస

  • @gcswaroop
    @gcswaroop 28 วันที่ผ่านมา

    That is Andhra this is Telangana
    Do you lack common sense? Are you suggesting that the life of an ordinary person is not valuable? Was't Allu Arjun Garu’s excessive enthusiasm, waving his hands, what caused the crowd? He is A11, not A1. If he is innocent, the court will release him. Please respect the value of an ordinary person's life. So, are you implying that no one should file a case against celebrities? What happens in their lives affects their families too. Please respect the court.
    As per the police, they have objected to the hero and heroine visiting the theater. Please support the common person.

  • @kirankumarjuttu1135
    @kirankumarjuttu1135 หลายเดือนก่อน +1

    Vote ki note case accused A1 Peru pushpa meeting lo cheppalekapoyadu ani ee kaksha, remember he could not tell his name.... Telugu rashtrallo rakshasa paalana nadustondi.....

  • @RudraMatsa
    @RudraMatsa หลายเดือนก่อน

    Totally agree with RGV. Telugu cinema creating ripples nationwide & outside india as well. Its not a small feat. Entire nation is in awe, with Allu Arjun. And jailing him for organisers mistake, at the time of great sucess of his movie is totally distasteful. CM RR is insensitive person, he simply failed to understand the situation.and belittling AA by talking about fighting for india with Pak proves that RR does not care about his achievements. Simply sad.

    • @Johaan1025
      @Johaan1025 28 วันที่ผ่านมา +1

      Omg the level of your ignorance is astonishing… I have never seen a more disgusting argument for this situation… so our Telegu actors are now global ambassadors ? It was not only the organizers mistake but also AA mistake.. he was told and he still went and now a young mother is dead, and a child is critically injured and may die, or he may be severely brain damaged for the lack of oxygen to his brain… wow you don’t have an ounce of sympathy for the tragedy and grief that family is going through, and you want to talk about the movie’s great success ??? WOW.. h just WOW

  • @shankarappan8621
    @shankarappan8621 หลายเดือนก่อน

    Yes PUBLIC ARE ASKING STRAIGHT QUESTION ANSWER IF YOU HAVE GUTS

  • @vsvtr5850
    @vsvtr5850 หลายเดือนก่อน +2

    RGV ఒక్క విషయం చెపుతున్న ఒక్క ఆటకు థియేటర్ లొ ఎంతమంది పడతారు. ఉందాహరణకు 1000 మంది. ఆ 1000 మందికి టికెట్స్ ఉండే వాళ్లను మాత్రమే థియేటర్ లోకి పంపండి. తరువాత గేట్స్ బంద్ చెయ్యండి. అంతేకాని ఆభిమాను లందరిని లోపలికి అనుమతించి పండగా చేసుకోమంటే ఎలా ? అది పద్ధతి కాదు. తొక్కిసలాట జరుగుతాది. అదే జరిగింది. ఒక్క లేడీ చనిపోయింది. బాబు ICU లో ఊన్నాడు. వీళ్లది తప్పుంది ఇద్దరి పిల్లలితో రావడం తప్పు. ఒక్క రోజు ఆగాల్సింది. అదే థియేటర్ బయట జరిగితే థియేటర్ ఓనర్ ది తప్పు కాదు.

    • @naniallinone1261
      @naniallinone1261 หลายเดือนก่อน

      చీరలు పబ్లిక్ లో పంచెటప్పుడు ఇద్దరో ముగ్గురో చనిపోయారు గుర్తుందా బ్రదర్ అలా ఒక ప్లానింగ్ లేకుండా చీరలు పంచుతూ మనిషి చావుకు కారణం అయ్యారు అప్పుడు ఏమి చేసారు అరెస్ట్ చేసారా ఎవర్ని అయినా
      ఇప్పుడు కూడా అలా జరగొచనే విషయం కూడా ఎవరు ఊహించలేదు అరెస్ట్ చేయకుండా నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా కొన్ని పాయింట్స్ జారీ చేస్తే సరిపోయేది

    • @vsvtr5850
      @vsvtr5850 หลายเดือนก่อน

      @naniallinone1261 బయట ఏం జరిగిన ఆధారాల బట్టి పోలీసు చర్యలు ఉంటాయి. థియేటర్లో జరిగింది. ముమ్మాటికీ థియేటర్ యాజమాన్యం భాద్యత. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి అందుకే లోపలేసారు.

    • @naniallinone1261
      @naniallinone1261 หลายเดือนก่อน

      @@vsvtr5850 థియేటర్ లో అల్లు అర్జున్ అన్న వాళ్ళని తొక్కమని చెప్పలేదు అన్నే స్వయంగా తొక్కలేదు అనుకోకుండా జరిగింది తప్పు జరిగింది అని అన్న ఒప్పుకున్నాడు సాయం చేసాడు చివరి వరకు బాధ్యత తీసుకుంటామని చెప్పారు కానీ అరెస్ట్ కావాలని చేసారు
      అల్లు అర్జున్ అన్న రావడం వల్లే ఇలా జరిగింది కాబట్టి అని నువ్వంటే
      చీరలు పబ్లిక్ లో పంచడం వల్లే ఇలా జరిగింది మరీ దీనికి నువ్వు ఏమంటావు.
      అయినా అల్లు అర్జున్ అన్న వైపు కోర్ట్ నిలబడింది విడుదల చేసింది
      తర్వాత నుండి ఇలా పబ్లిక్ లో జనాలు బాగా వస్తారని తెలిసినవి రద్దు చేసుకుంటే బెటర్ ఇది CM అయినా PM అయినా రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు అందరికి వర్తించాలి.

    • @vsvtr5850
      @vsvtr5850 หลายเดือนก่อน

      @@naniallinone1261 ఇక్కడ హీరో, హీరోయిన్ థియేటరికి వస్తున్నారు అని పెర్మిషన్ లెటర్ చూపిస్తున్నారు. కాని దానిని పోలీసువాళ్లు పెర్మిషన్ ఇవ్వలేదు. అయినా వచ్చి రాలీ చేసుకుంటూ వెళ్లారు. రాలీ కి కూడా పెర్మిషన్ లేదు. కంట్రోల్ తప్పింది చనిపోయారు. అయినా రిమాండ్ ఇచ్చిన తరువాత బైల్ ఇవ్వకూడదు. కాని బాగా సౌండ్ పార్టీ కదా బైల్ ఇచ్చారు. ఐటర్మ్ బైల్ కదా రెగ్యులర్ బైల్ ఇంకా 4 వరాల టైం ఉంది. చూదాం. ఏం అవుతుందో.

    • @Johaan1025
      @Johaan1025 28 วันที่ผ่านมา

      Don’t blame the victim… while I understand your point to a certain extent, please stop blaming the family for not waiting one day to go… blame the system, and blame the failure to secure the theater for ticket holders only…

  • @dryedlapalli
    @dryedlapalli หลายเดือนก่อน

    When people died in MUMBAI in terrorist attacks, RGV went there to get ideas for movie shooting

  • @Lochani2012
    @Lochani2012 หลายเดือนก่อน +2

    Unintentional accident happened but govt Intentionallly arrested Actually the Hero wasnt the culprit in the stampede case . What is the political moto behind it? They didn't reveal but their words and actions say loudly. So many stampedes happened in past and present at various occasions. Is govt reddy to talke action on guests who came to political meetings public gathering s shows exhibitions ? Can't a police cordon be set up to stop the stampede from mishappening? Entire episode targeted and directed towards Allu Arjun the pan India Popular Star who is celebrating block buster movie Pushpa2 with his team. What's the rule of law? Which IPC section made him the culprit of the crime ? Nobody answers the questions raised by public . Bluntly govt is defending themselves.

  • @chakrageddada5042
    @chakrageddada5042 หลายเดือนก่อน +3

    ❤❤❤❤

  • @Johaan1025
    @Johaan1025 28 วันที่ผ่านมา +1

    RGV garu… there is a reason the law has something called NEGLIGENT HOMICIDE or RECKLESS HOMICIDE … it is a crime of causing another's death through criminal negligence…. Meaning, he or she acts in a reckless way that creates a high risk of death or great bodily injury, and says a reasonable person would have known that acting in that way would create such a risk…. So no Sir, this is most definitely not an accident. They were explicitly told they would not have police available for crowd control…. Knowing that and still going is reckless… this culture of actors showing up for fans needs to stop if needs to be handled in a different way… and it doesn’t involve a convoy . It’s amazing to see this level of ignorance on your part…. Please stop gaslighting people with your “whataboutism”

  • @shaik_akbar
    @shaik_akbar 29 วันที่ผ่านมา

    లీడర్లకు పుష్కరాల అప్పుడు వాళ్ళ ర్యాలీ ఎప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చారు మినిమం కామన్ సెన్స్ ఉండాలి వాళ్లు పర్మిషన్స్ తీసుకొని వచ్చారు వీళ్ళు పర్మిషన్ లేకుండా డైరెక్ట్ వచ్చి ర్యాలీ తీస్తా నేను అంటే ఎవడు ఊరుకోరు అక్కడ

  • @jvrvijesh
    @jvrvijesh หลายเดือนก่อน +1

    ఇటువంటి మంచి ఇంటర్వ్యూలు చూసి కనీసం జనాల్లో ఒక అవగాహన రావాలి ప్రభుత్వాలు కూడా సిగ్గుపడాలి

  • @D.R.L.V.PRASAD
    @D.R.L.V.PRASAD หลายเดือนก่อน

    Jai rgv 😘😎

  • @raghavendrakm9083
    @raghavendrakm9083 หลายเดือนก่อน +1

    Jalaganna
    11

  • @vamsysriram1073
    @vamsysriram1073 หลายเดือนก่อน

    Who killed babai kuda manspurpthi ga cheyandi madam

  • @rajesekharkadiri3059
    @rajesekharkadiri3059 28 วันที่ผ่านมา

    ✅👌🏻🎉🎉🇸🇱

  • @bhanusashankreddy5013
    @bhanusashankreddy5013 หลายเดือนก่อน

    Pushkaraalu
    Kumbhamela
    Best Examples Of Stampede in India

  • @josh-bz4tn
    @josh-bz4tn หลายเดือนก่อน

    CM 🤡

  • @nadhg
    @nadhg หลายเดือนก่อน

    ఈ 29family members strike చేస్తే, వాళ్ళ కి చంద్రబాబు 25 lakhs ఇస్తాడా??

  • @kiranvikatakavi7775
    @kiranvikatakavi7775 หลายเดือนก่อน

    Police permission teesukoledani kada arrest chesindi

  • @Harsha-n4d
    @Harsha-n4d หลายเดือนก่อน

    According to police department.
    1 ). Allu arjun and his team with out police permission and without information Allu Arjun is visiting the theatre.
    2). That time police personnel are limited resources.
    3). Rgv gave example s are not correct because macca stamped and puskaralu stamped s are situation different from Allu Arjun episode. In macca or pushkaralu and ganga purskaralu crores of people are visiting nobody control that situation.

    • @BHANUDEEPAKP
      @BHANUDEEPAKP หลายเดือนก่อน

      Ohooo

    • @Rmtkir
      @Rmtkir หลายเดือนก่อน

      They went with police acknowledgement

    • @Harsha-n4d
      @Harsha-n4d หลายเดือนก่อน

      Today police department reliesed letter . sandya theatre management informed about Allu Arjun team visit.but police department are said limited resources our side,not to visit benifit show.

    • @Rmtkir
      @Rmtkir หลายเดือนก่อน

      @Harsha-n4d Which paper ? Are you sure that rough paper letter is enough for evidence in the court? It can be easily predated, and even if that letter is believed to be authentic by the court , it is no where mentioned that they have informed to AA directly, instead they told to Theatre management, and even if they say it's restricted it will go against the fundamental right of citizen if India..also those sections in FIR doesn't stand against the law

  • @thakurrenuka2539
    @thakurrenuka2539 หลายเดือนก่อน +2

    Mam i think wantedly some Body pushed them to creat nusens.

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 หลายเดือนก่อน +1

    EXELENT VARMA GARU VOTE KU NOTE DWAYAMU ARJUN NU AREST CHEYUTA DHARAMAMU GA LEADHU. PHUSKARALU LO 29 PERSONS, KANDHUKURU LO 8 PERSONS, GUNTUR LO 3 PERSONS TOTAL 40 PERSONS MANA 40 YEARS INDESTERY VALANA JARIGINA ACTION LENIDHI ONE PERSON DEATH MEEDHA AREST CHEYUTA VEYVASTALU JUDIISEL KALLU THERICHI NYAMU CHEYYALI.

  • @gcswaroop
    @gcswaroop 28 วันที่ผ่านมา

    What do you mean? Do you lack common sense? Are you suggesting that the life of an ordinary person is not valuable? Was't Allu Arjun Garu’s excessive enthusiasm, waving his hands, what caused the crowd? He is A11, not A1. If he is innocent, the court will release him. Please respect the value of an ordinary person's life. So, are you implying that no one should file a case against celebrities? What happens in their lives affects their families too. Please respect the court.
    As per the police, they have objected to the hero and heroine visiting the theater. Please support the common person.

  • @baachi7879mvv
    @baachi7879mvv 20 วันที่ผ่านมา

    కరెక్ట్ మీరు చెప్పింది కాని... మన అల్లు అర్జున్ దుద్ద బలుపు ఈ పరిణామలకి కారణం... పర్మిషన్ లేకుండా వచ్చాడు తప్పులేదు.. జనాలంతా లోపలికెళ్ళాక వచ్చి ఉంటే ఎం అయ్యేది కాదేమో

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 หลายเดือนก่อน

    Can we stop supporting Allu Arjun all ysrcp supporters and media

  • @narinaresh718
    @narinaresh718 หลายเดือนก่อน +2

    government will be changed in next elections or byelections should be held

  • @SrinivasP-z8p
    @SrinivasP-z8p หลายเดือนก่อน

    JAI JAGAN 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @winrjoy
    @winrjoy หลายเดือนก่อน +1

    Arey RVG puskaralu oka accident raaa....Allu Arjun di G balupu...oka chinna theater lo movie chusi musukoni rakunda akkada...road show chesadu....ayina...heros release ki mundu 100 sarlu chustaru movie...publicity kosam janala pranalu thistunnaru....siggu vundali...chii...

    • @rajulucky2307
      @rajulucky2307 หลายเดือนก่อน

      Boyapati Srinu vachi camera angles set chesi andharini okasari vodhilaru publicity pichodu CBN

    • @winrjoy
      @winrjoy หลายเดือนก่อน

      @rajulucky2307
      Pushkaralaku...CBN kosam vellaraa janalu??...కొంచమైనా brain vunda meeku...compare చేయడానికి...

  • @kiranbujji3237
    @kiranbujji3237 หลายเดือนก่อน

    Allu Arjun ki telagana cm telvadha ipudu telsindha allu arjun he is brand revanth reddy

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 หลายเดือนก่อน

    CBN CM . Appudu భద్రత పబ్లిక్ కంట్రోల్ చేయవలసింది. పోలీసుల డ్యూటీ.సొల్లు టాపిక్😊

    • @ks9072
      @ks9072 หลายเดือนก่อน

      But no single arrest at that time

  • @srinivassingam2729
    @srinivassingam2729 หลายเดือนก่อน

    rgv ki swapna ki iddaru pelli chesukunte bagunnu

  • @Encouragetalents-k2s
    @Encouragetalents-k2s 20 วันที่ผ่านมา

    Salman case Blackbugs hunting

  • @rammohanchoudarynekkanti2191
    @rammohanchoudarynekkanti2191 หลายเดือนก่อน +1

    Veedu chala kaliga unnadu

    • @nitwmani
      @nitwmani หลายเดือนก่อน +1

      Mari nuvvu

  • @manoharmanu3395
    @manoharmanu3395 26 วันที่ผ่านมา

    Ante devudu, manishi okatena, god is not a certain extential, but the human do, manishiki paatinche protocol, devuduku which is not a definite entity kuda paatinchaala, senseless ga matladataru enti, age ekkuva ayye koddhi chadastam peruguthundhi sir meeku

  • @gopiadanki
    @gopiadanki หลายเดือนก่อน

    Ee oka vishayam lo I support YCP

  • @KelamSantoshkumar
    @KelamSantoshkumar หลายเดือนก่อน

    National award winner aietay arrest cheya kudada? Chataaniki kuda fame,award unna valliki exception celeb veray court pattali😂😂😂 chani poyena prananiki nyam jaragada kanisam 12 days kuda jail pettalera celeb kada

  • @g.sravankumar4753
    @g.sravankumar4753 หลายเดือนก่อน

    Jai RGV, jai jagan

  • @NareshYadav-sb6jk
    @NareshYadav-sb6jk หลายเดือนก่อน

    Both are great ycp soldiers.

  • @dhanushyadav-c7s
    @dhanushyadav-c7s หลายเดือนก่อน

    Puskaralu matrame kadhu last ycp govt lo kuda boat accident lo chala mandhi chanipoyaru....jagan kuda veyamanu lopala....nuvu ni over action...

  • @KrishnaRaoDasari
    @KrishnaRaoDasari หลายเดือนก่อน

    th-cam.com/video/-sWoILRgc2E/w-d-xo.htmlsi=ys_IKGi6HZP2cVjl

  • @JaganAbhimaani-l9m
    @JaganAbhimaani-l9m หลายเดือนก่อน +2

    అసలు విషయం గమనించలేదు మీరు.... ఈ అరెస్టు కి main reason...Pushpa 2 స్టోరీ కూడా..😀😀😀😀😀...High command చెప్తే CM లు మారిపోయేది కాంగ్రెస్ లోనే కదా...😀😀😀ఆ స్టార్ లో ఫోటో కోసం CM ను మార్చాడు కదా..., అందులోనూ...Press మీట్ లో CM పేరు గుర్తు రాలేదు కదా...😀😀😀😀, అదీ కాక అతను YSRCP Candidate కు మద్దతు కూడా ఇచ్చాడు...So Over all ..ఈ అరెస్టు అల్లు వ్యతిరేక వర్గానికి సంతోషాన్ని ఇస్తుంది...😀😀😀😀...ఇంకేముంది..అందరి ఏడుపూ ఒక్కరోజు జైలు లో పెట్టి తీర్చుకున్నారు...😀😀😀
    ఇలాంటప్పుడు ఆ గుంపు మేస్త్రి గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తే కామెడీ గా ఉంది...ఇంత బుర్ర ఉన్న RGV ఇదెలా miss అయ్యాడో....🤦🤦

  • @sridharchowdarys
    @sridharchowdarys หลายเดือนก่อน +3

    Ra ra bhattu nekosame waiting 😂😂😂

    • @rajeshnaidu394
      @rajeshnaidu394 หลายเดือนก่อน

      Ee chow chow galla guddantha mantaga vundi papum maa kammodi cinema okka daaniki kooda 500 kotlu collection raaledhu ani rey poyyiki guddaki mee pasupu rangu poosuko manta thagguddi

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp หลายเดือนก่อน

    పిరికి నాయాల

  • @KelamSantoshkumar
    @KelamSantoshkumar หลายเดือนก่อน +1

    Allu Arjun Devuda celeb pratyeka court pettandi nyam kuda fame,ammudu poyendi kada

  • @board_member_27
    @board_member_27 หลายเดือนก่อน

    Veedni inka arrest cheyaleda ?

  • @ssram4419
    @ssram4419 หลายเดือนก่อน +3

    మీరిద్దరూ కలిసి చేసిన ఇంటర్వ్యూ ల వల్ల పవన్ కళ్యాణ్ 💯 స్ట్రైక్ తో డిప్యూటీ సిఎం అయ్యాడు 😂

    • @sumalathap668
      @sumalathap668 หลายเดือนก่อน

      😃

    • @anandakumardusi4597
      @anandakumardusi4597 หลายเดือนก่อน

      Inkodi sanka nakithe ayyadu bochu lo strike rate😂

  • @koteswararao5879
    @koteswararao5879 หลายเดือนก่อน

    Paytm Jurnalist 😂😂

  • @ssram4419
    @ssram4419 หลายเดือนก่อน +2

    రేవంత్ ని తిట్టించాలని ఈమె ఆరాటం. నా మీద కేసులు ఉన్నాయ్, నన్ను వదిలేయ్ అని వర్మ భయం 😂😂😂

  • @Venky-c8x
    @Venky-c8x หลายเดือนก่อน

    𝗔𝗹𝗹𝘂 𝗮𝗿𝗷𝘂𝗻 𝗺𝘆 𝗚𝗢𝗗🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️