కఠినంగా శిక్షించండి..| Swami Srinivasananda FIRES on Jagan Over TTD Laddu Issue | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
  • కఠినంగా శిక్షించండి..| Swami Srinivasananda FIRES on Jagan Over TTD Laddu Issue | TV5 News
    #tv5news #ysjagan
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 110

  • @SrinivasaRaoGandham-o2l
    @SrinivasaRaoGandham-o2l 2 ชั่วโมงที่ผ่านมา +18

    స్వామిజీ లు అందరు ఏకతటి పైకి వచ్చారు చాలా సంతోషం కలిగింది , ఈదర్మం ను ప్రతి ఒక్కరు ఇదే విధం గా ముందు ముందు నిజ జీవితంలో ప్రతిఅక్షరాన్ని, ధర్మం ప్రతి ఒక్కరు ప్రతి రోజూ, వుండాలి అని స్వామి జీ లను కోరుతున్నాము 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 2 ชั่วโมงที่ผ่านมา +34

    ఢిల్లీ పెద్దలు కు దత్త పుత్రుడు మీద
    వల్లమాలిన అభిమానం ప్రేమ
    మనం ఎంత మొత్తుకున్నా చెవిటి వాడి ముందు శంఖం ఉదినట్ట్ ఉంటాది

    • @Andhrapride-2032
      @Andhrapride-2032 2 ชั่วโมงที่ผ่านมา +2

      లేదు ఇంక వదలరు రోజులు దగ్గరపడ్డాయి

    • @Andhrapride-2032
      @Andhrapride-2032 2 ชั่วโมงที่ผ่านมา

      వాడు వాడి పెళ్ళాం అవినాష్ అందరకి దబిడి దిబిడే ఇక

    • @swayamprakash1598
      @swayamprakash1598 ชั่วโมงที่ผ่านมา +1

      U. R. Correct sir

    • @subrramaniam3389
      @subrramaniam3389 ชั่วโมงที่ผ่านมา +2

      అంతా మోడీ చేతుల్లో ఉంది.

    • @padmavathich4822
      @padmavathich4822 40 นาทีที่ผ่านมา

      Yes correct. All the TTD employees other than Hindus should be transferred from TTD immediately.

  • @sattarusreemannarayana7074
    @sattarusreemannarayana7074 ชั่วโมงที่ผ่านมา +11

    ఎటువంటి ఆలోచనలు చేయకుండా విచారణ చేయకుండా ఆలస్యం చేయకుండా తప్పు చేసిన గత ప్రభుత్వం రాజకీయ నాయకులు, ఆఫీసర్లు ను లడ్డులో కల్తీ చేసిన ప్రతి వ్యక్తికి అరెస్టు చేసి జైలుకు తరలించాలని ఎటువంటి బెయిల్ ఇవ్వకుండా తీర్పు ఇవ్వకుండా జీవిత కాలం కారాగార శిక్ష వేయాలని హిందూమత ధర్మాన్ని కాపాడాలని కోరడం అయినది...

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 2 ชั่วโมงที่ผ่านมา +8

    వాళ్ళ నలుగురికీ(దుష్ట చతుష్టయం) విరిగాని ,జీవిత ఖైదు కానీ వేయాలి ఆ దమ్ము ఎవ్వరికీ లేదు.అదే వేరే మతం వారైతే ముందు మనోభావాలు ,ఆతర్వాత కేసులు.ఆచేసిన వారి తల తీసేవాలు ఇరోజుకు 4రోజులు అయ్యేవి. హిందూమతం వారు ఇంకా మీనమేషాలు లెక్కపెడుతున్నారు.కలిపినావారే చెపుతున్నారు కలిపాము అని ఇంకా ఈ సిట్లు ,ఎందు కు ప్రజల్ని చొచ్చ కొట్ట తానికి తప్పితే. అందరూ మిత్రులే.ప్రజలకోసమే ఇది అంత.చూడండి.ఒక్కడి కి శిక్ష పదనివ్వరు.

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 3 ชั่วโมงที่ผ่านมา +23

    No unity in hindus ..if it happens to Christians or muslims vere la undedi state ..almost 144 section undedi

    • @saitrinadh559
      @saitrinadh559 2 ชั่วโมงที่ผ่านมา +3

      Avunu, mana vallaki kanisam news ki comment kuda cheyyaru

  • @alliswellssr5074
    @alliswellssr5074 2 ชั่วโมงที่ผ่านมา +37

    వామ్మో ఇంకో 5 సంవత్సరాలు జగన్ కు అదికార మిచ్చి వుంటే......

    • @sushmayalavarthi8117
      @sushmayalavarthi8117 2 ชั่วโมงที่ผ่านมา +1

      Emundi smash ante

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 2 ชั่วโมงที่ผ่านมา

      JEI. JEI SWAMYJI GARU. 100 TIME S REIL THAKUS. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. JAGAN. AND. YCP. THIRUMALA. LEEDS. IMMEDIATELY. PHANEASMENT. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👹👹👹👹👹👹👹👹👹👹👹👹

    • @krishnamurthy-ee5lp
      @krishnamurthy-ee5lp 2 ชั่วโมงที่ผ่านมา +2

      వెంకన్న స్థానం లో జీసస్

    • @కామసానివెంకటరెడ్డి
      @కామసానివెంకటరెడ్డి ชั่วโมงที่ผ่านมา

      Mosaale kadu prajalanu prasaadaala peru to jaggu pachi పశువు la kovvu tinipinchaaru

    • @RavitejaBombothula
      @RavitejaBombothula ชั่วโมงที่ผ่านมา

      Ap sanka nakiche vadu ap ki 6 six rajadhani lunudevi

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 2 ชั่วโมงที่ผ่านมา +5

    ఈవిషయం మొదీజీ తలచు కుంటెజరుగుతుంది

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 2 ชั่วโมงที่ผ่านมา +9

    మీ కాళ్లకు నమస్కారాలు

  • @sattarusreemannarayana7074
    @sattarusreemannarayana7074 ชั่วโมงที่ผ่านมา +3

    ఇదేవిధంగా కొనసాగితే చట్టం వార్కి అరెస్టు చేయకపోతే ప్రజలు తిరగబడతారు ప్రజలే చేతిలో చట్టం తీసుకుని ప్రజా కోర్టులో శిక్షిస్తారు..

  • @KpsarmaKota
    @KpsarmaKota ชั่วโมงที่ผ่านมา +5

    స్వరూపానంద గారు నిద్ర పోతున్నారు

  • @yekambarampilli5961
    @yekambarampilli5961 2 ชั่วโมงที่ผ่านมา +11

    స్వామి లకు ఇప్పుడు గంజాయి మత్తు వదిలింది

    • @gokulagirijadd
      @gokulagirijadd ชั่วโมงที่ผ่านมา

      Cheppu theguddi

  • @KvrajuRaju-qr8mn
    @KvrajuRaju-qr8mn 2 ชั่วโมงที่ผ่านมา +5

    కరుణాకర్ రెడ్డీ, సుబ్బారెడ్డి ఎవరైతే ఏమి, ఒకడు సవతి కొడుకు, ఇంకోడు సవితి తండ్రి, తోక రెడ్డీ ఉంటే చాలు ధర్మారెడ్డి.. మధ్యలో వాళ్లలో ఐకమత్యం చెవిరెడ్డి ఈ మత్యాల రెడ్లు సామంతా రాజులుగా వల్ల కులం లేని చోట్ల ఉత్తరాంధ్ర, వైజాగ్, ఈస్ట్ and వెస్ట్ గోదావరి లో వల్ల రెడ్లు రాజ్యం భూముల కబ్జాలు, రెడీ్బుక్ తీస్తే అధికారులు డబ్బులోచ్చే వైన్స్ కు వాసుదేవ రెడ్డీ, మైనింగ్ కు వెంకట్ రెడ్డీ, సాండ్ కు స్ రెడ్డీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డీ, ఇంకా అన్నీ districts కు ఎస్పీ లు XYZ రెడ్డీలు, కేసు లు ఇరికించే వాటిల్లో హోమ్ మినిస్టర్, క్రాంతిరానా, గున్ని, విజయపాల్.. ఏసీబీ సంజయ్, ఏసీబీ Xyz, ఈ X..క్యాస్ట్ వీళ్ళు ఇప్పుడు జైలు కెళ్లాలి, అధికారం డబ్బు రెడ్లకు, క్రిటికల్ కేసు జైలు కు వీరే కులాలను వాడారు, ఈ విషయాలు సీబీన్ గారు మీరు బయట పెట్టరు మిమ్మలిని కమ్మ కమ్మ అని లేని దాన్ని ప్రచారం చేసి వాళ్లకులపోళ్లను ఏపీ మొత్తం దోచేసారు.. ఇంకో 100 ఏళ్లకు పైగా అత్యంత ధనికులుగా రెడ్లను చేసి చుట్టూ సెక్యూరిటీ గా వాళ్ళను వాడుకొన్నాడు ఈ సైకో రెడ్డీ... మీరు తీగ లాగాలి బయట పెట్టాలి వసూలు చేయాలి... మళ్ళీ ఇదే డబ్బు తో నిన్ను లోకేష్ ను రాజకీయాల్లో లేకుండా చేసే ప్రయత్నం చేసారు మళ్ళీ మళ్ళీ చేస్తారు, వేర్లు పీకితే కోటలు బీడలు ఊడతాయి.. నమో వెంకటేశాయ నమహ

  • @theGreatIndianmyths
    @theGreatIndianmyths 2 ชั่วโมงที่ผ่านมา +2

    వెర్రు ఆలయనిని తరచు దర్శించుకోవడానికి వస్తారు. అక్కడి పరిస్థితి వారికి బాగా తెలుసు. వారు కూడా సాక్షలే.

  • @SivaKumar-ps6qt
    @SivaKumar-ps6qt 2 ชั่วโมงที่ผ่านมา +7

    Modi inti mundu cheyandi....

  • @msr70241
    @msr70241 ชั่วโมงที่ผ่านมา +2

    Very great Excellent well said Swamy garu. Lord Venkateshwara Swamy God is you and bless and blessings always with you sir. And God is seeing each and every thing 🙏. God's Judgement and Panishment is their.

  • @radhatv8927
    @radhatv8927 ชั่วโมงที่ผ่านมา +3

    5 సంవత్సరాల తప్పు లు బయట పెట్టాలి

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 2 ชั่วโมงที่ผ่านมา +7

    స్వరూపానంద ఎక్కడ ఏడుస్తున్నాడు.స్పందన ఎది రా

  • @apm-ve5qv
    @apm-ve5qv 32 นาทีที่ผ่านมา +1

    ఆగ్రహం వ్యక్తం చేస్తే లాభం లేదు.అందరం వాడిని జైల్ లో వేసే వరకు హిందువులు అందరం ధర్నాలు రాస్తరోకోలు చేద్దాం

  • @eswarsravanthi7213
    @eswarsravanthi7213 2 ชั่วโมงที่ผ่านมา +4

    అది సరే మరి విశాఖ శారదా పీఠాధిపతి గారు గతంలో చెప్పారు కదా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ నా ఆత్మ అన్నారు.
    ఇప్పుడు తప్పు ఎవరిది అనేది ఆ స్వామి వారికే తెలుస్తుంది

    • @anandae2662
      @anandae2662 ชั่วโมงที่ผ่านมา

      Atma sareeram rendu sokağa anubhavimchali gada

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 ชั่วโมงที่ผ่านมา +9

    అతన్ని ఎవరు ఏమి చేయలేరు.money power ముందు ఏది పని చేయదు.

    • @subhashiniakepadu7828
      @subhashiniakepadu7828 2 ชั่วโมงที่ผ่านมา

      Already thanni thagalesaru prajalu.. inka aa 11 kuuda raavu

    • @anandae2662
      @anandae2662 ชั่วโมงที่ผ่านมา

      Venkateswara swamy mundu Verdi dabbu pani cheyadu. Tadakha chupistaru swamy. Uğra Narasimhudautaru swamy

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 2 ชั่วโมงที่ผ่านมา +1

    No action, no case, no punishment, Delhi umbrella protection for the culprits.

  • @harishnarayank5565
    @harishnarayank5565 2 ชั่วโมงที่ผ่านมา +9

    ఓం నమో వేంకటేశాయ

  • @DUDDURAMANI
    @DUDDURAMANI ชั่วโมงที่ผ่านมา +1

    🙏🙏🙏👍👍👍✌️✌️✌️✅✅✅This is correct way.

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 ชั่วโมงที่ผ่านมา +1

    హిందూ స్వామీజీలకు ఎంత ఖర్మ పట్టింది, హిందూ ప్రధాని ఉండగా !

  • @OjakailashOjakailash
    @OjakailashOjakailash 33 นาทีที่ผ่านมา +1

    గోమాత ను రక్షించు శ్రీరామ చంద్ర

  • @mammuonline7671
    @mammuonline7671 ชั่วโมงที่ผ่านมา +1

    More and more people come out and protest.

  • @DUDDURAMANI
    @DUDDURAMANI ชั่วโมงที่ผ่านมา +1

    Ome namo venkateesaaya.

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 2 ชั่วโมงที่ผ่านมา +5

    మీ స్వామీజీలు అందరికీ ఒక విజ్ఞప్తి
    జగన్ ఒక కేథలిక్ క్రైస్తవుడు అతను హిందూ మతానికి వ్యతిరేకమైన పనులే చేస్తాడు. అలా చేస్తేనే క్రైస్తవ సోదరులు అంతా అతనికి అండగా ఉంటారు
    ముందు మనలో ఉన్న దౌర్భాగ్యులని సంస్కరించండి .
    ఉండవల్లి అరుణ్ కుమార్, ఐవైఆర్ కృష్ణా రావు, రమణ దీక్షితులు తెలకపల్లి రవి ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు జగన్ వేసే కాసులకు కక్కుర్తిపడి అతను ఎన్ని తప్పులు చేసినా అతనినే సమర్ధిస్తూ ప్రజలలో తప్పుడు సంకేతాలు పంపిస్తూంటారు.
    ముందు మీ స్వామీజీలు హిందూ సంఘాలు ఇలాంటి వాళ్ళ ఇళ్ళమీదకు వెళ్ళండి జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు తీసుకువచ్చి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పించండి అప్పుడు మీ స్వామీజీలను హిందూ సంఘాలను నమ్ముతాము. మీ హిందూ సమాజంలో తప్పుడు మనుషుల్ని ఉంచుకొని దేశం మీద పడతామంటే కుదరదు.

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 10 นาทีที่ผ่านมา

      Valid point,i my opinion also same👍

  • @kumar97353
    @kumar97353 2 ชั่วโมงที่ผ่านมา +4

    Ayya mee modi back up jaganki vundayya

  • @nagamalleswaraochimakurthi681
    @nagamalleswaraochimakurthi681 39 นาทีที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhamangu9926
    @sudhamangu9926 ชั่วโมงที่ผ่านมา +1

    S .. TTD lo kevalam Hindu ve undali..no other religion person undakoodadu... this is a must..

  • @singamsettyvenkynaidu3682
    @singamsettyvenkynaidu3682 2 ชั่วโมงที่ผ่านมา +2

    Tirupati pai. epudu aeroplane ✈️ vellaledhu. Vellakudadu ycp lo aeroplane. Tirigai. Gamaninchagalaru people s

  • @aananduu
    @aananduu 19 นาทีที่ผ่านมา

    Why Government is slow in imposing punishments and the atrocities are unbearable and very painful.

  • @Mahesh-t4b9j
    @Mahesh-t4b9j 58 นาทีที่ผ่านมา

    CBI enquiry veyyali

  • @rajanichannel9760
    @rajanichannel9760 2 ชั่วโมงที่ผ่านมา +2

    Tappakunda sikshapadaali

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 50 นาทีที่ผ่านมา

    వాడిని ఎమి చేయలేరు,వాడి యీక కూడా పీకలేరు👍

  • @VijayaLakshmi-x6q1u
    @VijayaLakshmi-x6q1u 2 ชั่วโมงที่ผ่านมา

    Yes. Jai Ram ...

  • @ARP7888
    @ARP7888 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jai janasena ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ziacbhai
    @ziacbhai 11 นาทีที่ผ่านมา

    Tirupati Looni Unna Anni Church Luu Demolish Cheyyali

  • @haasika.mohithsisterandbro3837
    @haasika.mohithsisterandbro3837 48 นาทีที่ผ่านมา

    అయ్యా స్వామీజీలు నిజ నిజాలు తెలుసుకుని దర్నాలు చెయ్యండి స్వాములు ఎందుకు ఆవేశపడతారు జగన్ అనేవాడు లేకుంటే కష్టకాలంలో ఈ స్వాములంత -------------కుడిచి పోయి వుండే వాళ్ళు ఆలోచించి మాట్లాడండి

  • @srivinay3550
    @srivinay3550 ชั่วโมงที่ผ่านมา

    Haa avunu nyaayam jaragaali

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 ชั่วโมงที่ผ่านมา

    "ఇందిరా రమణుని తెచ్చియియ్యరో
    మాకిటువలెనె
    పొంది యాతని పూజించ పొద్దాయనిపుడు .."...అన్నమయ్య కీర్తన.
    ధారుణి మైరావణు దండించి రాముదెచ్చి
    నేరుపున మించిన అంజనీ తనయా
    ఘోర నాగపాశముల కొట్టీవేసి యీతని
    కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా.
    నానా దేవతలకు నరసింహు కంభములో
    పాని పట్టి చూపినట్టి ప్రహ్లాదుడా
    మానవుడై ( డౌ? ) కృష్ణమహిమల విశ్వరూపు
    పూని బండి నుంచు కొన్న పోటుబంట అర్జునా.
    శ్రీ వల్లభునకు అశేష కైంకర్యముల
    శ్రీ వేంకటాద్రివైన శేషమూరితీ
    కైవసమైన యట్టి కార్తవీర్యార్జనుడా
    దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే.
    అన్నమయ్య 15వశతాబ్ది విష్ణుభక్తుడు మరియు కవి. సంకీర్తనా చార్యుడు మరియు వాగ్గేయ కారుడు.పదకవితా పితామహుడు. మానసికంగా మనకుదగ్గరైన విశ్వగురువు.
    ఒక కవికి, సత్కవికి, కులమత వర్గ,వర్ణ విభేదాలు మరియు గొప్ప బీద తారతమ్యాలు ఉండవు. అన్నమయ్య కు అసలే లేవు. ఆయన కీర్తనల్లో సమతాభావం,సంఘసంస్కరణాభిలాష, భిన్నత్వంలో ఏకత్వం, విశ్వానికంతటికీ భగవంతుడు ఒక్కడే..ఎవరి చిత్తవృత్తికి తగిన విధంగా,వారి వారి భక్తి విశ్వాసాలనను మరియు మతధర్మాలనను సరించి వారు అనేక రూపాలలో,సాకారునిగా,నిర్వికారునిగా భగవంతుని ఆరాధించుకొంటారు.అదే విధంగా తాను.. విష్ణు రూపుడైన శ్రీ వేంకటేశ్వరుని దశావతారునిగా అనేక రూపాలలో ఆరాధించు కొంటానని, కర్మబాధకు దేవతలు కూడా అతీతులు కారుని, తన కీర్తనల్లో పేర్కొన్నారు.
    1.ఏకులజుడేమి ఎవ్వడైనను నేమి?
    2.తలమేల కులమేల తపమె కారణము.
    3.ఎంత మాత్రముననిను నెవ్వరు తలచిన..
    4.సమబుద్ధే యిందరికీ సర్వ వేదసారము..
    5.ఇందరును నీ కొక్కసరి ఎక్కువ తక్కువయు లేదు.
    6.ఏమన వచ్చును కొందరికింపౌ పులుసులు తీపులు.
    7.ఈ సురలు ఈ మునులు ఈ చరాచరము...
    8. బ్రహ్మ మొకటే పరబ్రహ్మ మొక్కటే..
    9. భావములోన బాహ్యమునందును.. మొదలైన తన కీర్తనా పదాలలో భగవద్భక్తిని నీతి సూత్రాలను.సంఘసేవాభిలాషను, సర్వమానవ సమానత్వ సిద్దాంతాలను ప్రతిపాదించారు. సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింసలను బోధించారు.
    మానావా పచారాలను భగవదాపచారాలుగా వాటిని తనకు మొదటగా ఆపాదించుకొని, సత్య నిష్ఠతో,పరనిందకు పాల్పడకుండా 95 సంవత్సరములు జీవించిన భగవద్భక్తుడు నిష్టా గరిష్ఠుడు..అన్నమయ్య. ఉదా:
    1.చదివితి తొల్లకొంత చదివేనింకా కొంత..
    2. నేనొక్కడ లేకుండితే... మొదలగు పల్లవితో ప్రారంభమయ్యే తెలుగు భాషా కీర్తనలు మరియు
    3. అయమేవ అయమేవ ఆది పురుషో..మొదలగు కీర్తనలు.
    ఓం నమో వేంకటేశాయ!
    జై గురుదేవ!!❤❤❤

  • @TirupathiPatnaik
    @TirupathiPatnaik 2 ชั่วโมงที่ผ่านมา +1

    No use sir

  • @aananduu
    @aananduu 18 นาทีที่ผ่านมา

    Please imprison for the life term.

  • @sambarao5733
    @sambarao5733 2 ชั่วโมงที่ผ่านมา

    Highly devoted people sincere hardworking active good administrators with proper future vision with zero criminal backgrounds able to work for 24 hours a day with high alertness be made Highly reputed temples, temples administrators

  • @jarugumallubhaskar3449
    @jarugumallubhaskar3449 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan ni arest cheyali

  • @kalivarapusnmurthy1995
    @kalivarapusnmurthy1995 2 ชั่วโมงที่ผ่านมา

    Chesindanta Chesi Padu chesi T.T.D. ni Apavitram Chesi Ippudu PRAMANALU DEEPALU ARPADAM EE VILLAKE CHELLINDI.

  • @nsrinivassrinu9137
    @nsrinivassrinu9137 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🔥🔥🔥

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 2 ชั่วโมงที่ผ่านมา +1

    వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలీ వానకు చచ్చినట్లుగ ఉంది జగన్ పరిస్తితి
    సర్వజన దేవదేవుడు జగన్ కు నారసింహ అవతారం ఎత్తే లోపే జగన్ తన తప్పును ఒప్పుకుని యావత్ భారత ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి , బహిరంగంగా గోవింద నామాలు వల్లిస్తూ , స్వామి వారి శతాధిక అష్టోత్తర శతనామావళి తానే స్వయంగా చెప్పి స్వామి వారి క్షమాపణలు చెప్పి గుండు గీయించుకుని స్వామి వారికి డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము .

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly ชั่วโมงที่ผ่านมา +1

    Kodikathi saiko lanu tarimikottali

  • @nareshd3437
    @nareshd3437 2 ชั่วโมงที่ผ่านมา

    Pavan kalyan gaaru teeskunna step valla eeroju andaru bayatiki vasthunnaru .. jai sree raam

  • @paturivenkateswararao9734
    @paturivenkateswararao9734 2 ชั่วโมงที่ผ่านมา

    E swamijilu, VHP, Bajrang dal, RSS, Hindu Matha guruvulu, 5 years nunchi ekkada unnaru, nidra poyaara ?

  • @haasika.mohithsisterandbro3837
    @haasika.mohithsisterandbro3837 43 นาทีที่ผ่านมา

    E100రోజుల చంద్రబాబు నాయుడు పాలనలో 0/👎👎👎👎👎👎👎👎

  • @radhatv8927
    @radhatv8927 ชั่วโมงที่ผ่านมา

    Arrest Jagan, Why waiting? For Modiji?

  • @lakshmim5221
    @lakshmim5221 ชั่วโมงที่ผ่านมา

    Vadiki sksha padevaraku vadalakandi

  • @rajaraokomara491
    @rajaraokomara491 ชั่วโมงที่ผ่านมา

    Here Krishna

  • @prasadanu2745
    @prasadanu2745 ชั่วโมงที่ผ่านมา +1

    నాకు అర్ధం కావటం లేదు వీళ్ళు ఇప్పుడీ నిద్ర లెగిచార

  • @vasudevaraok4907
    @vasudevaraok4907 2 ชั่วโมงที่ผ่านมา

    Adikarulanu jail lo veyali government fail ayedi no action

  • @gokulagirijadd
    @gokulagirijadd ชั่วโมงที่ผ่านมา

    Ee nirasanalu vudrutham ithene kendram digivasthundi

  • @rajasekhardhulipala4311
    @rajasekhardhulipala4311 ชั่วโมงที่ผ่านมา

    Jagan is an invisible Evangelist 😊

  • @anjaneyasarmaputcha7643
    @anjaneyasarmaputcha7643 ชั่วโมงที่ผ่านมา

    CBN is not like Jaga Reddy who rushes to action with rashness. CBN will ensure authenticity of the matter before taking action. Remedial action was started immediately by stopping the adulterated Ghee and started taking good ghee. And thereafter, from the last week of Aug, 24, there were floods in AP. Hence no delay on the part of CBN.
    CBI enquiry is useless. They failed in Jagan Reddy disproportionate assets case. And also in Vivekananda Reddy murder case. Ordinary Head constable would have solved the murder case in 15 days.

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi2398 ชั่วโมงที่ผ่านมา +1

    Ycp420 jug😊

  • @nmraopithani1070
    @nmraopithani1070 26 นาทีที่ผ่านมา

    Veenni sikhinche dhammu evadikee. Ledhu

  • @perlasrimanarayana9817
    @perlasrimanarayana9817 ชั่วโมงที่ผ่านมา

    Jagan ki Marana dandana vedhenchale

  • @venkatalakshmi681
    @venkatalakshmi681 2 ชั่วโมงที่ผ่านมา

    Mottam beach andarini state nunchi tari mi kottandi

  • @SuryaTVcom
    @SuryaTVcom 2 ชั่วโมงที่ผ่านมา

    Jai hindu jai hindu jai hindu

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku ชั่วโมงที่ผ่านมา

    Guruvu sapam tho indrudu padavi kolpoyado me sapala tho valla vamsalu sarva nasanm avvali bumi meda eka valla vamsalu puttakodatdu

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 ชั่วโมงที่ผ่านมา

    Swami ji deeksha waste Modi support vundaga emi cheyaleru

  • @arktv3192
    @arktv3192 2 ชั่วโมงที่ผ่านมา +1

    Swamilu
    Meeru choosara

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 ชั่วโมงที่ผ่านมา

    RIP JAGAN and YVSR Karmakar Reddy

  • @SreeLakshmiKambampati
    @SreeLakshmiKambampati 2 ชั่วโมงที่ผ่านมา

    A damu balaji a y vathavne abardwja any kalane debytki pelechi gadi pattali

  • @aryaprasad3859
    @aryaprasad3859 2 ชั่วโมงที่ผ่านมา

    jgn rjym lo devlyalu kulchinppudu emiyyeu. raamudi tala teesinpoudu emiyyaru. meeku asslu chitta sudhi ledu aa nadey tiragpdi untey ilnti dusthiti vacheydi kadu. meeku asramalaki bhoomulu kavali , dhnvatulu kommu kastey Anni marchipotaru.

  • @shyamalabai8934
    @shyamalabai8934 ชั่วโมงที่ผ่านมา

    Jagan chesina papalaku.rirumala.swamini mana swamulanu kshamapana adagadu.mana darma prakaram anubha
    Vichi therali.ayana yesu ni.aduguthadu.papulanu rakshin vhutaku yesu elokamunaku vachenu Ani.yesu modi rupam lo
    Kapadu thandu.

  • @maddipatipadmaja9325
    @maddipatipadmaja9325 ชั่วโมงที่ผ่านมา

    Modi 😢

  • @ramalingaswamyalla1491
    @ramalingaswamyalla1491 ชั่วโมงที่ผ่านมา +1

    అయ్యా మహా మేధావులారా ఈరోజు జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదం లడ్డు దానిపై ఇంత రగడ జరుగుతుంది కావున మీవంటి మేధావులంతా ఈ విషయం లో జాప్యం చేయరాదు ఎందుకంటే ఒక సామాన్యుడు చిన్న నేరం చేస్తే వాడికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతారు అదే ఒక కోటీశ్వరుడు మాజీ సీఎం లాంటివారు ఎన్ని కేసులు ఉన్న ఎన్ని అరాచకాలు చేసిన మీరంతా ఏమీ జరగనట్టు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతూ ఉంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా మీ మేధావులందరికి రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్న విజ్ఞప్తి తప్పు రుజువైతే ఏ వ్యక్తి అయినా శిక్ష వెంటనే అనుభవించాలి అది మీరు వెంటనే చేయాలి లేకపోతే సామాన్య మానవుడు మనోభావాలు దెబ్బతింటాయి మేధావుల రా గ్రహించండి జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై అమరావతి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి

  • @RavitejaBombothula
    @RavitejaBombothula ชั่วโมงที่ผ่านมา

    Arey ap people amu chesthunaru ra

  • @DESTINY-jq2lb
    @DESTINY-jq2lb 2 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏హిందువులు 💚💚💚💚