Point adi kadu talent undam vala yedhigadu oka position lo unadu but Alanti oka position ni misuse cheskunadu Andukey evaledu Thapu avarido court chepthadi
తప్పు నిరూపణ కాకుండా ఎలా చేస్తారు అండి ప్రతిభను చూసి వచ్చిన అవార్డు అధి అధి ఏమైనా గౌరవంగా ప్రభుత్వం ఇచ్చిన డాక్టరేట్ నో లేదా భారత రత్న నో కాదు ఈ విషయంలో పక్క రాజకీయం వుంది
అదే హైద్రా చేసేవి తప్పు అంటే మల్లన్న నువ్వు గ్రేట్ అన్నారు అదే మల్లన్న జానీ మాస్టర్ గురించి చెబితే అదే మల్లన్న వెస్ట్ avvindaa రా మీకు,మీ బతుకుల నానా మోడ్...
మల్లన్నా గారూ,, నువ్వు జానీ మాస్టర్ ను కలిసావ్ కదా,, అదేవిదంగా జానీ మాస్టర్ అసిస్టెంట్ ఆ ఆడపిల్లను కూడా కలిస్తే నీకు పూర్తి నిజాలు తెలుస్తాయి 🤔🤔 నువ్వు కుల రాజకీయాలు చేస్తున్నావ్,, జర్నలిస్ట్ వు కాదు నువ్వు,, 👆
ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది చెప్పవా , అమ్మాయిని హింసించి మతం మారుస్తున్నాడు అని చెప్పి అన్నారు దాని గురించి వివరం చెప్పు అంతేగాని కులాల మధ్యలో చిచ్చు పెడతావ్ ఎందుకు
మల్లన్న పై ఒకప్పుడు మంచి భావన ఉండేది... బీసి కాబట్టి రేప్ చేస్తే అరెస్ట్ చేయడం అన్యాయం అంటున్నాడు..ఎంత వేస్ట్ ఫెలోనో ఇప్పుడర్థమయ్యిందీ...ఏ ఎడ్డకు ఆ గొడుగు పట్టే మల్లన్న అనే వ్యక్తి చాలా డేంజర్ వ్యక్తి.. జాగ్రత్త..
మాట్లాడితే కులం తప్ప ఇంక ఏం ఉండదా నీ దగ్గర, పోనీ ఆ చేసిన వాడి పేరు అయిన చెప్పు మరి, ఎందుకయ్యా సదువుకున్నావ్ కదా ఆ మాత్రం లేదా, మనుషులని మనుషులుగా బ్రతకనివ్వకుండా ఈ కులాల కంపు లేపి నీ ఓటు బ్యాంక్ కాపాడుకోవాలి అనుకుంటున్నావ్... మొదట్లో ఏదో సాదిస్తావ్ అనుకున్న కానీ నీ స్వార్థం తప్పితే ఎం కనిపించటం లేదు ఇక్కడ
ప్రతి రాజకీయ నాయకుడు డబ్బున్న వాడు అగ్రవర్ణం వాడే కానీ ప్రతి అగ్రవర్ణం వాడు రాజకీయ నాయకుడు కాలేడు మరియు డబ్బున్న వాడు కాలేడు ఇది తెలుసుకో మిత్రమా నీవు కూడా అగ్రవర్ణం వాడివి
అవార్డుకు రేపు కేసుకు సంబంధం లేదు అవార్డు అనేది ఆయన టాలెంట్ రేప్ కేసు అనేది ఆయన వ్యక్తిగత జీవితం టాలెంకు కదా అవార్డు వచ్చింది ఆయన వ్యక్తిగత జీవితానికి అవార్డు ఏం రాలే కదా అవార్డు
ఆయన చేసిన పనిని మీరు సమర్థింస్తూ న్నార?.. మీరు తెలుసుకున్నా shocking news "దూదేకుల కులం" అని తెలుసుకున్నార,...చేసిన నేరానికి కులానికి సంబంధం ఉన్నదా మల్లన్న గారు 😂😂
ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో అప్పరు క్యాస్ట్ ఉన్నారు వాళ్ళను ఎందుకు తొక్కలే ఇయన్నె ఎందుకు తొక్కారు మరి ఆయన దగ్గరికి వెళ్లవు కరెక్ట్ ఏ మరి బాధితురాలి దగ్గరికి కూడా వెళ్ళల్సింది ఆమె మాటలు కూడా విన్నాక చెప్పాలి ఆయన బీసీ అనా
షాకింగ్ న్యూస్ అంట.. మరి ఎందుకు చెప్పడం లేదు... అత్యాచార కేసులు మరియు ఫోక్స్ చట్టం కేసులో ఉన్నవారికి... కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డులు ఎవరు అనే విషయం కూడా తెలియదు ఈ ఎమ్మెల్సీకి
పూర్తిగా రాజకీయాలు చేస్తున్న /నేర్చుకున్న మల్లన్న ..చింతపండు నవీన్
Arey chintha pandu jaani master manchi vaade kaani nuvve dongavi😂😂😂
Anthe kada.
West malanna
National award అతని Talent కి ఇచ్చారు కానీ పర్సనల్ లైఫ్ కి కాదు కదా !!! Govt న్యాయం చెయ్యాలి talent విషయం లో 🙏🙏🙏
Point adi kadu talent undam vala yedhigadu oka position lo unadu but Alanti oka position ni misuse cheskunadu
Andukey evaledu
Thapu avarido court chepthadi
మల్లన్న గారు... ఈమధ్య మీరు చాలా మందికి నచ్చట్లేదు
ఏ కులం వాడు అన్నది ముఖ్యం కాదు తప్పు చేశాడా లేదా అది ముఖ్యం మల్లన్న గారు
తప్పు నిరూపణ కాకుండా ఎలా చేస్తారు అండి
ప్రతిభను చూసి వచ్చిన అవార్డు అధి
అధి ఏమైనా గౌరవంగా ప్రభుత్వం ఇచ్చిన డాక్టరేట్ నో లేదా భారత రత్న నో కాదు
ఈ విషయంలో పక్క రాజకీయం వుంది
Mari gatham lo oka sari ilanti aaropanala meeda jail ku kuda vellochaduga. Mallana. Prathi Danilo kulanni bayataki teeyavaddu
Inta cheppaka kuda niku samaz ayta ledante niku mind ledani artam
@@Singersaritha
Ye pratiba Sarita gaaru. Aadavarini mosam chese pratiba na.
Already vaadi bharya oka hindu, pelli tarvata muslim ga convert chesadu.
Ilanti vaadiki mahilalu ante respect untundante manam nammalemu andi.
Paiga dance field.
Rey pulasa janu master ame cheyledu ra
వంటకాయ్ మల్లన చింతపండుకు సంభావన భాగానే ఇచ్చినట్టున్నాడు
మల్లన్న జానీ మాస్టర్ కు అవార్డు రాకుంటే చేసిన ప్రాబ్లం అని చెప్పినవ్ నీకు దమ్ముంటే అది చేసిన వాళ్ళు వివరాలు బయట పెట్టండి అన్నగారు
అలా చెబితే మల్లన్న ని పొట్టు పొట్టుగా కొడతారు
Viduka cumunityfiling unnodu mallana matalu nammadu
Number one actor mallanna.. anni angles ippudu bayata peduthunnadu
మల్లన్న నవ్వు చెప్పేవన్నీ నిజమని అనుకుంటారని ఏదిపడితే అది మాట్లాడి నీ విలువ తగ్గించుకోకు .
Yess
విలువ ఉండాదా నే గీనికి
అదే హైద్రా చేసేవి తప్పు అంటే మల్లన్న నువ్వు గ్రేట్ అన్నారు అదే మల్లన్న జానీ మాస్టర్ గురించి చెబితే అదే మల్లన్న వెస్ట్ avvindaa రా మీకు,మీ బతుకుల నానా మోడ్...
@@Kalhonaaho57 గుద్దమ్యూ
మల్లన్న ఏకులం వాడు అన్నది ముఖ్యం కాదు
తప్పు చేశాడా అన్నదే ముఖ్యం
కులాలు లేపడం కర్రెక్ట్ కాదు జానీ మాస్టర్ తప్పు చేయలేదు అని వివరించు అంతే కానీ మాటాడితే బీసీ అంటావ్
Dudekula vadaithe vadileyala, useless fellow.
😊Qq😊😊Q😊qq1aaaaaaaaa
Then give one reason for framing jani on award time
మరి బిజెపి వాళ్లు కులం పేరుతో మతం పేరుతో గొడవలు చేస్తున్నారు దానికి ఏమంటారు బ్రదర్
Ore BJP lekunte ela untado oka sari W Bengal, kerala veli chudu Bangladesh kana goralu chustav@@ganeshwarj3556
మల్లన్నా గారూ,, నువ్వు జానీ మాస్టర్ ను కలిసావ్ కదా,, అదేవిదంగా జానీ మాస్టర్ అసిస్టెంట్ ఆ ఆడపిల్లను కూడా కలిస్తే నీకు పూర్తి నిజాలు తెలుస్తాయి 🤔🤔 నువ్వు కుల రాజకీయాలు చేస్తున్నావ్,, జర్నలిస్ట్ వు కాదు నువ్వు,, 👆
ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది చెప్పవా , అమ్మాయిని హింసించి మతం మారుస్తున్నాడు అని చెప్పి అన్నారు దాని గురించి వివరం చెప్పు అంతేగాని కులాల మధ్యలో చిచ్చు పెడతావ్ ఎందుకు
ఓ మల్లన్న......
నీ మాటల మీద జనాలకి నమ్మకం ఉందో లేదో తెలియాలంటే ఫస్ట్ నువ్వు పెట్టిన వీడియో కింద కామెంట్ చదువు సరిపోతుంది.
Yes baga చెప్పావ్ చెత్త ముండా కొడుకులా ఉన్నాడు
నీకు దమ్ముంటే అవార్డు రాకుండా చేసిన అప్పర్ క్యాస్ట్ వ్యక్తి పేరు చెప్పు మల్లన్న గారు..
Veedu election ayye varaku....KCR...pina...ippudemo....BC lu...veedu chala intelligent fellow
Allu arjun
Ethanu kuda balija vadu bc ne kada upper cast yela avuthadu?@@reddynatukolukadapa1011
Modi
అల్లు అర్జున్ గాడు 100కోట్లు ఇచ్చాడు అంట కదా
అన్నింటికీ క్యాస్ట్ లింక్ పెట్టు నువ్వు
ఇంతకీ రేపు చేసాను అని చెప్పాడా లేక చేయలేదు అని చెప్పాడా
రేపిస్ట్ కి support చేస్తున్న మల్లయ్య
Dobbukosam vellav annamata
Nee daggara proof undha
నువ్వు చుసినవార రేప్ చేయంగ
Array waste ga rape ala avthundhii ra nayanaa
ARE MALLANNA MUTYALAMMA GUDIKI VELLIRA RA
చాలా తప్ప చేస్తున్నారు.
Yes మల్లన్న గారు చెప్పినది correct 💯
అంతేయ్ మన వాడు నీతుమంతుడు అన్న మాట సర్టిఫై బై మల్లన చేసాడు
ఓ మల్లయ్యా, ,,
నీ దగ్గర చాలా విద్యలున్నాయి,,,
అయినా నిన్ను నమ్మే రోజులు పోయినయ్
😂😂😂😂😂
🤦🏻♂️🤦🏻♂️ evadu ra nuvvu intha talented ga unavu 😂
మల్లన్న పై ఒకప్పుడు మంచి భావన ఉండేది... బీసి కాబట్టి రేప్ చేస్తే అరెస్ట్ చేయడం అన్యాయం అంటున్నాడు..ఎంత వేస్ట్ ఫెలోనో ఇప్పుడర్థమయ్యిందీ...ఏ ఎడ్డకు ఆ గొడుగు పట్టే మల్లన్న అనే వ్యక్తి చాలా డేంజర్ వ్యక్తి.. జాగ్రత్త..
మాట్లాడితే కులం తప్ప ఇంక ఏం ఉండదా నీ దగ్గర, పోనీ ఆ చేసిన వాడి పేరు అయిన చెప్పు మరి, ఎందుకయ్యా సదువుకున్నావ్ కదా ఆ మాత్రం లేదా, మనుషులని మనుషులుగా బ్రతకనివ్వకుండా ఈ కులాల కంపు లేపి నీ ఓటు బ్యాంక్ కాపాడుకోవాలి అనుకుంటున్నావ్... మొదట్లో ఏదో సాదిస్తావ్ అనుకున్న కానీ నీ స్వార్థం తప్పితే ఎం కనిపించటం లేదు ఇక్కడ
Yes
Yes
గప్పుడే గందా బిస్కెట్ లు పడతాయి గీనికి .
Yes
ప్రతి రాజకీయ నాయకుడు డబ్బున్న వాడు అగ్రవర్ణం వాడే కానీ ప్రతి అగ్రవర్ణం వాడు రాజకీయ నాయకుడు కాలేడు మరియు డబ్బున్న వాడు కాలేడు ఇది తెలుసుకో మిత్రమా నీవు కూడా అగ్రవర్ణం వాడివి
ఎంత దేంగా బాబు జానీ మాస్టర్ దగ్గర ఇలాంటి చీడ పురుగులు ఉన్నంతకాలం ఈ దేశం లో ఇ😮లాగే అడుక్కు తింటారు
అరె బాబు నువ్వే చెప్పాలి ఇదంతా అక్కడ బెల్లం వుంటే అక్కడ వెల్లె నువ్వు చెప్తున్నావు మేము వినాలి
Malliga తప్పు చేసింది నువ్వు పెడితే పెళ్లికూతురు లేకుంటే చావకూడదు
నవీన్ గారు మీరు పూర్తిగా కాంగ్రేస్ రాజకీయనాయకుడిగా తయారుయనారు
Caste feeling ni encourage chesthuna miku... hats off to you mallanna...
ఒకసారి హైడ్రా భాధితుల దగ్గరికి కూడా పోయి కలవు
Edu adi cheyadu ediki mlc echaruga
Mallanna politician pure ఈమధ్య మీ మాటలు జనాలు నమ్ముతా లేరు సరిదిద్దుకుంటూ బాగుంటుంది
అందరికి చెప్తున్నా మల్ల కులాల డ్రామా ముందట ఏసుకున్నాడు నమ్మకండి 🙏
ఎన్నికలు నమ్మే మోసపోయిండ్రు 🙏
Nice idea guru! Kulalanu addupedutunar
అన్నా ఆ పక్కన ఉన్న వాడిని తీసేయ్ అన్న. చూడలేకపోతున్నాం
Ayyo anna😂😂 chudalanipistaledhaa
ఇంత చెప్పిన మీరు ఆ అప్పర్ కాస్ట్ వాడు ఎవడో చెప్పి కాల్ చేసి తిటండి.
రేవంత్ చేసిది కరక్ట్ ఏ నా సార్
మీ ఖాన్ గ్రేస్ పార్టీ తరపున బెయిల్ ఇప్పించు మీ party కదా పవర్ లో ఉంది
BC valu em chesina correct sir miru super
జానీ ఎవరినైతే నమ్మాడో వారే అవార్డు రాకుండా చేసారని నా అనుమానం.. కాలమే సమాధానము చూపిస్తుంది..
Khachithanga chepthundi, manam anteyyyy tv li choostgam, phn lo choosthsm, but kaalam anni chotla choosthundi, choopisthndi
Yes
మల్లన్న గారు ఆ బీసీ అయితే ఈ లంగా పనులు చేస్తే మీరు సమర్థిస్తున్నారా
Super
మల్లన్న..నువ్వు మోసగాడివి అని అందరికీ అర్థం అయ్యింది
Nice Anna ❤❤❤
మల్లన్న రాంగ్
Meru chusara janny master rape ni
జానీ మాస్టారు దగ్గరకు వెల్లి మంతానలు చేసి ఎంతగుంజవు (ఎంత వాసులు చెయ్యడానికి వెళ్లారు )మల్లన్నగారు
అరేయ్ లంజకు పుట్టినవరా అట్లాగే ఆలోచిస్తున్నావు అక్కడ వాడు ఏంచేయలేదు కాబట్టి కోర్టు తీర్పు ఇచ్చింది
అవార్డుకు రేపు కేసుకు సంబంధం లేదు
అవార్డు అనేది ఆయన టాలెంట్
రేప్ కేసు అనేది ఆయన వ్యక్తిగత జీవితం
టాలెంకు కదా అవార్డు వచ్చింది
ఆయన వ్యక్తిగత జీవితానికి అవార్డు ఏం రాలే కదా అవార్డు
Ammayini vadukunnodu ki kulalu mathalu antagaduthunnav…. Hats off graduate MLC
అదే మన ధర్మం
ఇష్యూ ఏదైనా కానీ, మనం మాత్రం కులం తీసుకురావాలి.
Eadii nijam sir 🙏
Chala experience vachindi sir meku
Award ఐతే ఇచ్చేయాలి నిరూపణ ఐతే కావాలంటే తర్వాత award రద్దు చేయొచ్చు... ఆలా చేయించిన వాడు సర్వనాశనం అవుతాడు చూడండి దేవుడున్నాడు 😢
Best covering
Aa president ee cast anna
మల్లన్న ప్రతి సారి అగ్రకులాను దూశించడమేనా నీ news లో, చదువుకున్నావు అలోచించి మాట్లాడండి సార్
షాకింగ్ ఏం లేదు అందరికీ తెలిసింది అమ్మాయి చెప్పింది 100% 100% నిజం
జానీ మాస్టర్ ఇంత పైసలు ఇస్తా అన్నట్టున్నాడు అందుకే ఈ matalu
మోయా లేయకుండడు నువ్ కూడా పో సంచి తీసుకొని 😂😂బూజులు పైన వేసుకొని రా 😂😂😂
Mallanna BC Political Strategy meeda unaadu.. Only BC la Lolli .... Its not fair .. BC revolution teesukochi.. State lo Pollution penchudam annadu
హరే మళ్ళీ హరే బుళ్లి ఏందిరా మీ లొల్లి
Evadu johny master, evadiki master
Johny gadu ani matladu ❤❤❤entha tisukunnaru johny daggera money
అర్రే అవునా మరి రెహమాన్ ని, అబ్దుల్ కాలం గారిని ఎందుకు ఎవరు తొక్కేయ్ లేదు... చేసేవి అన్ని చేస్తారు action తీసుకుంటే కులం తీసుకొస్తారు సానుభూతి కోసం...
జై కెసిఆర్
ఆయన చేసిన పనిని మీరు సమర్థింస్తూ న్నార?.. మీరు తెలుసుకున్నా shocking news "దూదేకుల కులం" అని తెలుసుకున్నార,...చేసిన నేరానికి కులానికి సంబంధం ఉన్నదా మల్లన్న గారు 😂😂
Kula prasthavana yenduku?
తర తరాల నుండి ఎన్నో ఘోరాలు జారిగాయి.
Malligaadu cheppindante 100% wrong untadi....veenni nammoddu..
అన్న నీ కుల రాజకీయాలు మనేయి అన్న
Why your talking about caste, your not fit for MLC
షాకింగ్ న్యూస్లు చెప్పలేదు మల్లన్న గారు
అప్పర్ క్యాస్ట్ వాళ్ల పేరు నీకు తెలుసు కానీ నువ్ చెప్పావ్ 😂 కేసు తేట్టినోని పేరు చెప్పావ్ 👍
ఎవరు రాజకీయ చేసారు మలన్న😂
Yes very sad incident
నిజO చెప్పడానికి మీడియా ఉందా లేధా మీడియా చెప్పింది నిజమా... Million dollar question
Prathi vishyam lo cast yendhuku tesuku vastav
తప్పు చేసాక మన వాడే అయిన కూడా శిక్ష తప్పదు
Sir మీరు హెల్ప్ చేయండి 🎉🙏
No caste based politics mallanna garu.. mee meeda. Chala respect vundi..caste based politics asal vaddu..
Prathi dhantlo kula Rajakiyalu cheyyaku mr. MLC
ప్రశ్నించే గొంతు మల్లన్న గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ని అడుగు తున్నారా లేదా గ్రూప్ 1 గురించి
ఆస్కార్ అవార్డు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో అప్పరు క్యాస్ట్ ఉన్నారు వాళ్ళను ఎందుకు తొక్కలే ఇయన్నె ఎందుకు తొక్కారు మరి ఆయన దగ్గరికి వెళ్లవు కరెక్ట్ ఏ మరి బాధితురాలి దగ్గరికి కూడా వెళ్ళల్సింది ఆమె మాటలు కూడా విన్నాక చెప్పాలి ఆయన బీసీ అనా
Mallanna only caste gurinchi political ga edagalani chustunadu,
Arey prathi dhantlo caste enti ra ni abba vattikaya malliga 😂😂
Right 💯✌️ this Jani master I appreciate this government 😯😯
Meeru kuda bayapadutunnaru u r saying just upper caste only but u r saying Johny master name and caste
1st upper cast Vadu yavaru chepu mallanna
జాని మాస్టర్ రేప్ చేశాడో లేదో తెలీదు కానీ విడు మాత్రం ఈ సమాజాన్ని రోజు రేప్ చేస్తుండు, వీడు పెద్ద బ్రోకర్ గాడు.
Super exelnt 💯 correct mallanna
ఊరికే చెప్పడం కాదు సాక్షలుంటే expose చెయ్యు
పెద్దల కుట్రలు కుతంత్రాలు ఇలాగే ఉంటాయి.
షాకింగ్ న్యూస్ అంట.. మరి ఎందుకు చెప్పడం లేదు... అత్యాచార కేసులు మరియు ఫోక్స్ చట్టం కేసులో ఉన్నవారికి... కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డులు ఎవరు అనే విషయం కూడా తెలియదు ఈ ఎమ్మెల్సీకి
CBI నీ తీసేయండి ఇండియా లో...
నువ్వు చెప్పేదాకా ఆయన దూదేకుల కులం అని తెలీదు భయ్య. ఇలాటివి బైటకొచ్చినప్పుడే మన దేశంలో కులాలు ఆటోమేటిక్ గా బైటకొచ్చేస్తాయేందుకో నిజంగా తెలీదు....
మల్లన్న నువ్వు కరెక్ట్ చెప్పినవే అదే అర్థం కావట్లేదు అమ్మాయిని బయటికి ఎందుకు తీసుకొస్తా లేరు అన్న నీవే మాట్లాడాలి ఇది చాలా అన్యాయం ❤🎉
ఎవరి మాటలు నమ్మాలి ఎవరి మాటలు నమ్మకూడదని
మల్లన్న గారు నీకు ఆడపిల్లలు ఉన్నారా.
నువ్వు ఎందుకు వెళ్లవు అది ఆ విషయం అవసరమా ఈ దేశానికి అది వల్ల వ్యక్తిగతం ఎం ఆశించి వెళ్లవు ఎందుకు పెట్టావు ✅
Miss u 💗 Anna
Money thisukunava mallanna😂😂😂😂
We support Jani Master
Anna u super
ఆయన చెప్పిన మాటలు నిజం అని మీరు నమ్మరా?
అన్న మీరు పెటే కమెట్ కరేట అన్న అనుమానం కలిగింది కానీ అది నిజం కాదు కామెంట్ పెటే ముందు ఆలోచించాలి కదా చేతిలో ఫోన్ వునది కదా అంటే యలా
నీకు తెలుసా అన్న నిజం ఒక అమ్మాయి ఆలా ఎప్పుడు తనగురించి చెప్పుకోదు ఏదో ఒక విధంగా ఆమెను ఇబంది పేటందే