ఇదే 1750 కోట్ల విషయం వైసిపి ప్రభుత్వం వచ్చి ఉంటే బయటికి వచ్చేది కాదు వైసీపీ ప్రభుత్వం వస్తదని ఇదే మాతోనే ఇదంతా జరిగింది అదాని కూడా అదే ఆలోచనతో వ్యాపారం జరుగుతుందని ఆలోచనతో ఒప్పందం చూపిచ్చుకున్నాడు
పీక్ హౌర్స్ లో యూనిట్ కి 20/- చొప్పున కూడా కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే సండూర్ పవర్ నుండి ఆదానీ నుండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత కొనిపించి సండూర్ పవర్ ఏమైనా లబ్ది పొందిందా అనే కోణం నుండి విచారించాలి.
కరెక్ట్!అండి!ఒక వేళ కట్టాలి అంటే ఆ మొత్తం ఎమౌన్టును ఈ కేసులో ఎవరయితే లంౘాలు తిన్నారో,ఆ దేశద్రోహుల జేబులో నుండి లాక్కుని కట్టాలి.ముందు ఒక్క నిముషం ఆలశ్యం చేయకుండా ఆ దేశద్రోహులను కొట్టుకుంటూ రోడ్డుమీద బరబరా ఈడ్చుకుంటూ వచ్చి కూటమి ప్రభుత్వం పోలీసు ట్రీట్మెన్టు ఇవ్వాలి.ఆదానీకు రాజ్యాంగం ఎగ్జెమ్ప్షన్ ఇవ్వదు.అతనిని కూడా కఠినంగా శిక్షించాలి.
గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం వల్ల ప్రస్తుత ప్రభుత్యం అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది గత ప్రభుత్వం రివర్సు టెండరంగ్ విధానం ద్వారా ఖర్చును ఆదా చేసింది కదా ప్రజల క్షేమం దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం తీసికొని విద్యుత్ వప్పందాన్ని రద్దు చేసుకోవాలి అవసరం ఐతే సుప్రీం కోర్టుకు వెళ్ళాలి
When so much of heat is going on in parliament, Modi has to budge and avoid protection to Adani. Then Adani &,, jagan reddy has to face the trial in US courts and then in India. .
In every department of AP. Govt. there were corruption cases in every scam since the employees involved in every scam. Most of IAS officers got much benefitted along with concerned politicians.
దోషుల్ని శిక్షించటంలో మొహమాటము,భయము ఉంటే అది పరిపాలనా విషయంలో అలసత్వం,నిర్లక్ష్యము కిందికి వస్తుంది.దోషులను దండిస్తే విదేశీ పెట్టుబడిదారులలో వారి పెట్టుబడులకు ఒక భరోసా,ఒక ధైర్యం ఏర్పడి రాష్ట్రానికి మేలు కలుగుతుంది.దోషులను తక్షణమే రిమేన్డుకు పంపకుండా రోడ్లపై తిరగనిస్తే పెట్టుబడిదారులలో ఈ రాష్ట్రంలో నేరస్థులు నేరాలు చేస్తూ స్వేచ్ఛగా బయటే తిరుగుతారని తమ పెట్టుబడులు ఇతర దేశాలలోను,ఇతర రాష్ట్రాలలోను పెడతారు.ఈ విషయం ఆలోచించి గౌ.ప్రభుత్వం తగిన తక్షణ చర్యలు తీసుకోవాలని మనవి!
Administration and Administrator's behaviour goes like in this, who will save the life of AP people? The wise viewers may think deeply and give any protective measures. Further, public discussion comes that government may likely enhance the electricity charges on common people. is it correct?
అదేంటి సార్ ఆదాని జగన్ సపోర్ట్ గా ఉంటే మోదీ చంద్రబాబు భయపడుతారా , అదేంటి సార్ అంటే మోదీ చంద్రబాబు కదా పరిపాలన చేసేది , ఏమో మీ హెడ్డింగ్ చూస్తా ఉంటే అస్సలు మోది , చంద్రబాబు గార్లును ఆదాని జగన్ లు పరిపాలన లో ప్రభావితం చేస్తునట్టున్నారు అని అర్ధం అవుతుంది
ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ టెండర్ ప్రకటన చేసిన మీదట వచ్చిన ప్రతిపాదన. దానిని ఆమోదించి, వర్క్ అవార్డు చేసినప్పటికీ, దానిలో అవకతవకలు జరిగినట్లు తేలితే ఆ టెండరర్ కిచ్చిన అవార్డ్ లెటర్ ని రద్దు చేసి, ఆ టెండరర్ కట్టిన ఎర్నెస్టు మనీని రీఫండ్ చేయాలి! ఆ పైన ఆ టెండరర్ ఇచ్చిన లంచాలు తిరిగివసూలు చేసుకోడం అతని పని!!!
Nothing will happen. Since Modi is safeguarding Adani , Jagan will escape. God is seeing the truth and waiting. Now the justice is in his court. Since politicians can’t resolve this case, god / nature only can give justice . What a piety ?.
Mr. Vamshi garu every word from your mouth is 💯 correct. CBN gariki anthu pattani vishyamu okka pakka Modi, Okka pakka Adhani Madyali Jagan Mohan Reddy. Sanklistamaina samsya .....!!!!??? Yela deal chestaro CBN gariki 45 years Rajakiya anubhavaniki chalkege.
మోడీ భయపడడు, మోడీయే ఇప్పుడు కాపాడాలి ఆ దానివి మిగతా వారిని శిక్షలు పడకుండా డబ్బులు కట్టి ఆ కథ కంచికి పంపించే టట్టు చేసుకుంటారు. మోడీ పరిస్థితి ఇప్పుడు కప్పపిము కథలాగా అయిపోయింది ప్రజలచేతిలో. మోడీ గారి తేల్చుకోవాలి ప్రజల తరపున ఆదాని తరపున అని
Sir eepatike chaala damage jarigindhi AP stateki. Present no other way to come out this situation let CBN do arrest jagan immediately &start enqiry. Let PM help in this case to AP. Otherwise we became scapegoat infrantof AP people.
2300 crores katteyandi....it's easier than loosing 200000lk crores. Adi chesi state government should go for legal case. Or else go to Supreme court and get stay to start this contract until settled due to corrupt practices.
ఇది ఎంత తీవ్రంగా ఉన్నా ఏమీ జరగదు. మీడియా కేకలు వేస్తూ తమ శ్రమను వృధా చేస్తోంది. ఇతర సందర్భాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. జగన్, అదానీ ఇద్దరికీ ఢిల్లీలో గాడ్ ఫాదర్స్ ఉన్నారు. సి.బి.ఐ. లేదా. FBI. వారు కొందరు రాజకీయ అధికారుల ఆధ్వర్యంలో మాత్రమే ఉన్నారు. మోదీ ట్రంప్‌కు సన్నిహితంగా ఉండడం చూశాం..
సరే జగన్ తప్పు చేసాడు అనుకుందాం 👍👍, మరి కూటమి వచ్చాక ఆ ప్రాజెక్ట్స్ ని వెరీఫై చేయరా, 👍👍👍అమెరికా వాడు చెప్పేదాకా AP గవర్నమెంట్ ఏమి సేస్తుంది మహా 🙏🙏🙏. అందరు దొంగలే కేవలం జగన్ అహకారం వల్లనే నిజాలు బయటకు వచ్చాయీ, అర్దమ్ అవుతుందా
Jaggubhai,Aadibabu Ysto vyaparam chesina,valla adikaramlo andaru nasaname aa family ye prajalasommu docheyyadam dacheyyada, officersni jailki pampincheyyadam...adi. Valla bhagotam...Ani prajalu tidutunnaru.
ప్రజల భవిష్యత్ ముఖ్యం కాదా, లాస్ పాడాల్సిందేనా?
నేరస్తులకు కొమ్ముకాస్తున్న నాయకులు ఉన్నంత కాలం నిజాలు వెలికి రావు.
మోడీ ఎందుకు మౌనం వహించారు? ప్రజలు గ్రహించాలి.
అవినీతిలో అగ్రరాజ్యం భారతదేశం.భారత తొలగించి అవినీతి చేర్చితే బాగుంటుంది
విచారణ జరపాల్సిందే. వదలకూడదు.
జలగా తో వ్యాపారము ఎంతతోడియ్నా శంక నాకిపోయేనా
Money trail కూడా తెలియక పోవచ్చు , ఎందుకంటే ఏ swiss బ్యాంక్ లేదా లండన్ బ్యాంక్ కో వెళ్ళి వుంటాయి
ఇప్పటి వరకు ఒక దరిద్రపు మనిషి పరిపాలించాడు మన ఖర్మ
1750 కోట్లు లంచాన్ని జగన్ గారు ప్రజలకు పంచిపెట్టాలి
ఆ డబ్బు జగ్గడు చేత కట్టించాలి
ఇదే 1750 కోట్ల విషయం వైసిపి ప్రభుత్వం వచ్చి ఉంటే బయటికి వచ్చేది కాదు వైసీపీ ప్రభుత్వం వస్తదని ఇదే మాతోనే ఇదంతా జరిగింది అదాని కూడా అదే ఆలోచనతో వ్యాపారం జరుగుతుందని ఆలోచనతో ఒప్పందం చూపిచ్చుకున్నాడు
పీక్ హౌర్స్ లో యూనిట్ కి 20/- చొప్పున కూడా కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే సండూర్ పవర్ నుండి ఆదానీ నుండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత కొనిపించి సండూర్ పవర్ ఏమైనా లబ్ది పొందిందా అనే కోణం నుండి విచారించాలి.
CBN.GARU.KAMEYT.AEYTEH.ADANINIKAADU.VAADIY.BABUNI.KUDA.LOPALAVEYSTRU.SAAR
అలా అని గట్టిగా అనరాదు వేరొకరు వినరాదు...DVS కర్ణ సినిమా .
లంచంతో కుదుర్చుకున్న ఒప్పందం కనుక పెనాల్టీ కట్టకుండా రద్దు చేసుకునేందుకు కోర్టు సహకరిస్తుంది.
కరెక్ట్!అండి!ఒక వేళ కట్టాలి అంటే ఆ మొత్తం ఎమౌన్టును ఈ కేసులో ఎవరయితే లంౘాలు తిన్నారో,ఆ దేశద్రోహుల జేబులో నుండి లాక్కుని కట్టాలి.ముందు ఒక్క నిముషం ఆలశ్యం చేయకుండా ఆ దేశద్రోహులను కొట్టుకుంటూ రోడ్డుమీద బరబరా ఈడ్చుకుంటూ వచ్చి కూటమి ప్రభుత్వం పోలీసు ట్రీట్మెన్టు ఇవ్వాలి.ఆదానీకు రాజ్యాంగం ఎగ్జెమ్ప్షన్ ఇవ్వదు.అతనిని కూడా కఠినంగా శిక్షించాలి.
Agreement cancellation cheyyandi sir
గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందం వల్ల ప్రస్తుత ప్రభుత్యం అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది గత ప్రభుత్వం రివర్సు టెండరంగ్ విధానం ద్వారా ఖర్చును ఆదా చేసింది కదా ప్రజల క్షేమం దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయం తీసికొని విద్యుత్ వప్పందాన్ని రద్దు చేసుకోవాలి అవసరం ఐతే సుప్రీం కోర్టుకు వెళ్ళాలి
T. D. P మరియు జనసేనకు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి ఇది నిజంగా శీల పరీక్ష.
ఈ బైట్లు ఏంటో ఏమో గానీ ప్రజల ఇళ్ళల్లో లైట్లు లేకుండా పోయే పరిస్థితి కనపడతోంది Your Honour.
Govt need collect money from JGun , seized his property collect money along with double interest
Excellent జగన్ mohan reddy
మోదీ ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నాడు Your Honour.
When so much of heat is going on in parliament, Modi has to budge and avoid protection to Adani. Then Adani &,, jagan reddy has to face the trial in US courts and then in India. .
In every department of AP. Govt. there were corruption cases in every scam since the employees involved in every scam. Most of IAS officers got much benefitted along with concerned politicians.
ప్రజల నుండి ఎందుకు వసూలు చేయాలి.. మా జగ్గుడు నుండి కట్టించండి
అంత ధైర్యం ఎవరికి ఉన్నది ఎవరికి అండి!?😅😅😅
ఇక్కడ అంతా తేడా తేడాగా ఉంది!అంతా జగన్మాయ!
జగనాసుర్, 40%ఆంథ్రా సైన్యానికి ఆరాథ్యదైవం.ఆ సైన్యం దగ్గర వసూలు చెయ్యాలి
CBN can arrest జగన్ and అదానీ cancel all deals with అదానీ
Solar power deelni cancel cheyandi
దోషుల్ని శిక్షించటంలో మొహమాటము,భయము ఉంటే అది పరిపాలనా విషయంలో అలసత్వం,నిర్లక్ష్యము కిందికి వస్తుంది.దోషులను దండిస్తే విదేశీ పెట్టుబడిదారులలో వారి పెట్టుబడులకు ఒక భరోసా,ఒక ధైర్యం ఏర్పడి రాష్ట్రానికి మేలు కలుగుతుంది.దోషులను తక్షణమే రిమేన్డుకు పంపకుండా రోడ్లపై తిరగనిస్తే పెట్టుబడిదారులలో ఈ రాష్ట్రంలో నేరస్థులు నేరాలు చేస్తూ స్వేచ్ఛగా బయటే తిరుగుతారని తమ పెట్టుబడులు ఇతర దేశాలలోను,ఇతర రాష్ట్రాలలోను పెడతారు.ఈ విషయం ఆలోచించి గౌ.ప్రభుత్వం తగిన తక్షణ చర్యలు తీసుకోవాలని మనవి!
Administration and Administrator's behaviour goes like in this, who will save the life of AP people? The wise viewers may think deeply and give any protective measures. Further, public discussion comes that government may likely enhance the electricity charges on common people. is it correct?
Ji good analysis
Adani,,Jagan,edy,Okada,Maha,nice,rite
RSS shall think about this agreement for the benefit of Andhras
అదేంటి సార్ ఆదాని జగన్ సపోర్ట్ గా ఉంటే మోదీ చంద్రబాబు భయపడుతారా , అదేంటి సార్ అంటే మోదీ చంద్రబాబు కదా పరిపాలన చేసేది , ఏమో మీ హెడ్డింగ్ చూస్తా ఉంటే అస్సలు మోది , చంద్రబాబు గార్లును ఆదాని జగన్ లు పరిపాలన లో ప్రభావితం చేస్తునట్టున్నారు అని అర్ధం అవుతుంది
ఢిల్లీ వాళ్ళు యి చేస్తున్నారు ¹
Paytm 5 rs batch ekkada current bills lo chellubatu aipoinda ??
జగన్ రావాలి, జగనే కావాలి అని చించుకున్న వాళ్ళు దీనికి ఏమి సమాధానం చెబుతారు.
ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ టెండర్ ప్రకటన చేసిన మీదట వచ్చిన ప్రతిపాదన. దానిని ఆమోదించి, వర్క్ అవార్డు చేసినప్పటికీ, దానిలో అవకతవకలు జరిగినట్లు తేలితే ఆ టెండరర్ కిచ్చిన అవార్డ్ లెటర్ ని రద్దు చేసి, ఆ టెండరర్ కట్టిన ఎర్నెస్టు మనీని రీఫండ్ చేయాలి! ఆ పైన ఆ టెండరర్ ఇచ్చిన లంచాలు తిరిగివసూలు చేసుకోడం అతని పని!!!
Nothing will happen. Since Modi is safeguarding Adani , Jagan will escape. God is seeing the truth and waiting. Now the justice is in his court. Since politicians can’t resolve this case, god / nature only can give justice . What a piety ?.
ప్రజల గురించి ఆలోచించరా?
Mr. Vamshi garu every word from your mouth is 💯 correct. CBN gariki anthu pattani vishyamu okka pakka Modi, Okka pakka Adhani Madyali Jagan Mohan Reddy. Sanklistamaina samsya .....!!!!??? Yela deal chestaro CBN gariki 45 years Rajakiya anubhavaniki chalkege.
Adani.secand.satyam ramalengam Raju fiest.
Maharashtra state lottery
2300 KOTTULLU MONEY YEKKADA
అమ్మ వడి ఎక్కడనుంచి వచ్చింది మారి
@@k.naresh7653అమ్మవడి ప్రజలు కట్టిన టాక్స్ నుండి ఇచ్చారు
Sathyam computer's fates to adani face
Mokkai vanganidhi manai vanguthunda.
Modi ki Jagan,Adani edharu mogudulu entho adhrustam chechukontegani Ila jaragdhu .
మీరు ఇప్పటి ఏం చే పు తున్నారు తప్పు ఎవరిది
BABUGARIKI,MODIGARIKI,BHAYAMENDUKU.
Prabhutyalu handover to adhani .so he can do what he want .prajalu smasanani pote yavariki nastam. Pm modi also think it deeply.
Vedhavallara,stste,devolop,kakapoinaparavaledu,itlantivi,prothsaistheyela.sakanakipotharupondi.
CBN gaariki, Amravati , Polavaram, e rendu panulu toh saha marikonni panulu, important. Jagan toh debbaladi burra padicheskodam important kaadu. Alaa burra padicheskunte asalu panulu avvavu.
Heading wrong. Modi pm. Bhayapaddara padadu.
Jagan ki andaga aadani, Modi. Bhayapadutunna Babu ani heading pettali
..AP GOVERNMENT can not do anything against. Adani as long as his batch exist in coalition 😂😂😂
Speed of doing business😂😂😂😂 అండి.
Nagulapalli IAS must go cherrlapalli
IAS లు ఇండియా లో helpless
మోడీ భయపడడు, మోడీయే ఇప్పుడు కాపాడాలి ఆ దానివి మిగతా వారిని శిక్షలు పడకుండా డబ్బులు కట్టి ఆ కథ కంచికి పంపించే టట్టు చేసుకుంటారు. మోడీ పరిస్థితి ఇప్పుడు కప్పపిము కథలాగా అయిపోయింది ప్రజలచేతిలో. మోడీ గారి తేల్చుకోవాలి ప్రజల తరపున ఆదాని తరపున అని
జగన్ మోడికి బి జే పి కి ఫండ్ కింద కూడా ఇచ్చి ఉంటాడు. అందూకే జగన్ ఏమి చేసినా మోడికి ఆనందమే.
ఛీఛీ విడిబతుకుచెడ దరిద్రుడు పొయినరాష్ర్టానికిదరిద్రాలుపోలేదు
sychogadu AP PRAGALU SOMMU LAKHS OF CRORES LAPASADU PUBLIC TALK IN AP AS WELL IS IN INDIA TALK VEEDU GOVINDA
Sir eepatike chaala damage jarigindhi AP stateki. Present no other way to come out this situation let CBN do arrest jagan immediately &start enqiry. Let PM help in this case to AP. Otherwise we became scapegoat infrantof AP people.
It's PM morality, and goodness towards AP. Let us see how best PM stands with CBN.
CBN made dog fight to remove Modi from Gujarat CM post during Vajpaye time. AP is made a scape goat unnecessarily. Ithas to suffer.
2300 crores katteyandi....it's easier than loosing 200000lk crores. Adi chesi state government should go for legal case. Or else go to Supreme court and get stay to start this contract until settled due to corrupt practices.
ఇది ఎంత తీవ్రంగా ఉన్నా ఏమీ జరగదు. మీడియా కేకలు వేస్తూ తమ శ్రమను వృధా చేస్తోంది. ఇతర సందర్భాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. జగన్, అదానీ ఇద్దరికీ ఢిల్లీలో గాడ్ ఫాదర్స్ ఉన్నారు. సి.బి.ఐ. లేదా. FBI. వారు కొందరు రాజకీయ అధికారుల ఆధ్వర్యంలో మాత్రమే ఉన్నారు. మోదీ ట్రంప్‌కు సన్నిహితంగా ఉండడం చూశాం..
Tammdu prjaakortu Lo vakka adbhutamaina judgement yechaaru gada. iyna jagan 40% votes vocheyani opposition.leadar status antu assembly avoid chestunnadu.. next time,11 seats kuda raadu ,.prajabalam punaravruti kaaka tappadu

Adaani jagan bribery case lo Maha news lo cheppinanta dhairyanga tdp vaallu cheppaleekapotunnaru,
Siggundaali government ku
Speed of doing business
Adani. Ki. Cheppandi. Jagan. Wishis. Clear chesi. AP. Inside. Pettu badi. Pettandii..... Faranars. News. Lo. Many. Many. News. Veyyalii... That's. Good....
చంద్రబాబు భయపడతారు కానీ మోడీ ధైర్యంగా ఉంటాడు.ఆదానికి అండగ ఉంటాడు.
ఒరేయ్ మహావంశీ.....2300 కోట్ల ప్రాజెక్ట్ లో ఎవడైనా 1750 కోట్ల లంచం ఇస్తాడురా చెత్త వంశి గా
2300 కోట్ల ్రాజెక్ట్ అని ఎవ్వరు చెప్పారు సారు మీకు ఆది లక్షల కోట్ల ప్రాజెక్ట్ సారు
My dear friend it not one year deal 2300×25 year deal. 57500.crores😊
సరే జగన్ తప్పు చేసాడు అనుకుందాం 👍👍,
మరి కూటమి వచ్చాక ఆ ప్రాజెక్ట్స్ ని వెరీఫై చేయరా, 👍👍👍అమెరికా వాడు చెప్పేదాకా AP గవర్నమెంట్ ఏమి సేస్తుంది మహా 🙏🙏🙏.
అందరు దొంగలే కేవలం జగన్ అహకారం వల్లనే నిజాలు బయటకు వచ్చాయీ, అర్దమ్ అవుతుందా
Anni party lu okkatey
Just a topic for media, unfortunately, nothing can be done. Jagan will be a free bird