ప్రకృతి ప్రేమికురాలు చేసిన eco-friendly function/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2024

ความคิดเห็น • 2

  • @varalaxmigupta9881
    @varalaxmigupta9881 8 วันที่ผ่านมา

    Water kuda chala wast aytundi. Vestarakul better okaru wadina plate vadamu crt kadu. 👎👎

    • @prakruthinaaaalochanalu729
      @prakruthinaaaalochanalu729  7 วันที่ผ่านมา

      5srat hotels లో కూడా ఒకరు వాడిన plates లోనే తింటున్నారండి. Hotel కి వెళ్ళినప్పుడు విస్తారాకు plates ఇవ్వటం లేదు. Water wastage విషయానికి వస్తే విస్థరాకు plates కింద ఉన్న paper తయారుచేయాలి అంటే water, mokka కూడా అవసరం. కాబట్టి అక్కడ కూడా wastage ఉంది. దీనిని avoid చేయాలి అంటే విడి విస్థారాకు,అరటి ఆకు వాడాలి. Glasses విషయానికి వస్తె steel glass is better option. 30 years back plastic alternative లేనప్పుడు steel glass వాడారు. పెద్దవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ పద్ధతులు మనం అవలంబించి ప్రజల ఆరోగ్యాన్ని ప్రకృతిని కాపాడుకుందాం.
      Save environment