Mahalaya Paksham 2024 | కుటుంబ శాపం నుండి బ‌య‌ట‌ప‌డే ఏకైక రెమెడీ | Pitru Dosha Pariharam | SW

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Watch► Mahalaya Paksham 2024 | కుటుంబ శాపం నుండి బ‌య‌ట‌ప‌డే ఏకైక రెమెడీ | Pitru Dosha Pariharam | SW
    #teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
    Welcome to the world of Spirituality through Telugu Spiritual World TH-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
    Subscribe Our Channel - @Telugu Spiritual World

ความคิดเห็น • 9

  • @updateboysai2555
    @updateboysai2555 11 ชั่วโมงที่ผ่านมา +2

    Good information Guruji

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 4 ชั่วโมงที่ผ่านมา

    Om Sri Gurubhyo Namaha Jai Ganesh Maharaj Jai Matha

  • @guptabangaru9768
    @guptabangaru9768 10 ชั่วโมงที่ผ่านมา +4

    మహాలయ పక్షాల్లో తర్ప ణాలు వదలాలంటే ముగ్గు వేయవచ్చా వేయకూడదా పితృ పక్షాలు అన్ని రోజులు తర్పణాలు యివ్వాలి అంటే అన్ని రోజులు ముగ్గు వేయకూడదా వివరంగా చెప్పండి నమస్తే మరి నిత్య ఆరాధన ఉంటుంది కదా ముగ్గు వేయకుండా ఉండొచ్చా దయచేసి చెప్పండి

  • @sevakularaghavender3615
    @sevakularaghavender3615 10 ชั่วโมงที่ผ่านมา

    ఓం శ్రీ మాత్రేనమః ఓం నమః శివాయ ఓం గురుభ్యోనమః ధన్యవాదములు గురువు గారు.
    మీరు చెప్పే విషయాలు చాలా లోతుగా ఉంటాయి చాలా తేలికగా అర్థం అయ్యేలా చెప్తారు.🚩🌺💐🌹🛕🙇

  • @vijilaksh6831
    @vijilaksh6831 11 ชั่วโมงที่ผ่านมา

    Chala vishayalu maku teliya chesaru Guruvugaru dhanya vadamulu guruvugaru

  • @chilverygangaswamy2904
    @chilverygangaswamy2904 11 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @satynarayanamurthy6935
    @satynarayanamurthy6935 5 ชั่วโมงที่ผ่านมา

    15రోజుల్లోగతించినవారి తిధివస్తుంది వీరుచెప్పేటప్పుడు
    భ్రమపడ్డారు.

  • @guptabangaru9768
    @guptabangaru9768 10 ชั่วโมงที่ผ่านมา

    తర్పణం వదిలేటప్పుడు ఏమంత్రం చెప్పాలి తెలియజేయండి నమస్తే

    • @ramasubrahmanyasarmapemmar165
      @ramasubrahmanyasarmapemmar165 8 ชั่วโมงที่ผ่านมา +1

      అస్మత్ పితరం .......... గోత్రం ......(పేరు)
      స్వధానమస్థర్పయామి
      పితరం ... తండ్రి
      పితామహం ... తాత
      ప్రపితామహం ... ముత్తాత
      మాతరం ... తల్లి
      పితామహీం ...‌ తండ్రి తల్లి
      ప్రపితామహీం ... తండ్రికి నానమ్మ
      మాతామహం .... తల్లి తండ్రి
      మాతుపితామహం ... తల్లితాత
      మాతుప్రపితామహం .... తల్లి ముత్తాత