దేవుణ్ణి నిజంగా నమ్మితే తప్పులు, పాపాలు చెయ్యకూడదు కదా? తప్పులు చేస్తూ, పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ, గుళ్ళకి regular వెళ్తూ, తెగ పూజలు చేసేతున్నారు... ఎక్కువ తప్పులు చేసినవాళ్లు మరీ ఎక్కువ పూజలు చేసేతున్నారు... ఎదో నాకు doubt వచ్చింది, వీళ్ళు నిజంగా దేవుణ్ణి నమ్ముతారా, లేక నాటకాలు ఆడుతున్నారా అని... నిజంగా దేవుణ్ణి నమ్మితే తప్పులు చెయ్యరు కదా ...?
bojanam chesthu, chichhi velladam leda ???