తిరుమల శ్రీవారి సేవ బుక్ అవ్వడం లేదా ? Tirumala Srivari Seva Booking Doubts | Hindu Temples Guide
ฝัง
- เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
- #tirumala Srivari Seva Booking Doubts.
How to register Srivari Seva Tirumala. Tirumala Srivari Seva Group Booking and Single Booking Rules. Tirumala Latest Rules. Hindu Temples Guide Tirumala Information.
హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ లింక్
play.google.com/store/apps/details?id=com.hindutemples.guide
Sir, ID already existing ani vastundi, group master lo delete chesina, plz guide me
నమస్తే అండి, సెప్టెంబర్ లో సేవ కి ఎప్పుడు రిలీజ్ అవుతాయి చెప్పగలరా?
navaneetha seva ki group ga vallalanta team leader ki experance undala
సెప్టెంబర్ మంత్ శ్రీవారి సేవా ( వాలంటీర్ )ఎప్పుడు ఓపెన్ అవుతావి దయచేసి చెప్పండి 🙏
సేవకు మాకు బుకింగ్ చేయగలరు.. ఏ నెల లో అయినా సరే సార్
@@gopalkandakatla7581ok chestamu
జూన్ నెలలో శ్రీవారి సేవకు ఎప్పుడు ఓపెన్ అవుతుంది
Sir online chesukokunda sevaki vallavacha sir tirumala lalo chesatara sir
ప్రతీ నెల ఏ డేటు లో విడుదల అవుతుంది సార్ 🙏
మార్చ్ 27 న బుక్ చేసుకున్న ,మాకు జూన్ 10 కి బుక్ అయినట్లు సేవా హిస్టరీ లో ఉంది జీ,కానీ మాకు ఇంత వరకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రాలేదు అండి,మేము 15 మెంబెర్స్ ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము అండి అక్కడికి వెళ్ళాక ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని డౌట్ అండి.plz reply ఇవ్వండి
ఆ హిస్టరీలో ఉన్నటువంటిది మీరు ప్రింట్ అవుట్ తీసుకుని వెళ్ళండి చాలు ఏ విధమైనటువంటి మెసేజ్ అనేది రాదు టీం లీడర్గా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది
శ్రీవారి మహా సన్నిధిలో Male శ్రీవారి సేవకులు కి డ్యూటీ వేయటంకు సంబందించి - ఆలోచించండి
నమస్తే అండి రాజచంద్ర గారు నేను మా ఊరు రామాలయం కమిటీ అధ్యక్షుడు నీ మీరు తిరుమల గురించి సమాచారం ప్రతీది కూడా మా ఊరు వాళ్ళు అందరికీ మీ ద్వారా తిరుమల సమాచారం తెలియజేస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది
చాలా సంతోషం అండి.. మన యాప్ లింక్ కూడా షేర్ చేయండి
play.google.com/store/apps/details?id=com.hindutemples.guide
Sir group create chesina tharavatha group Book chesthunappudu plz add team numbers in batch ani chupisthundhi already add chesamu kadh sir Inka ela
Hare Srinivasa 🙏
Memu , Dasa sahitya.bajana
Mandali lo , join kaavaalani
Anukutunnamu
Bajana lo cheradaani ki
Ela Apply cheshukoovali
Vidi vidaanaalu
Teliya cheya galaru
Namaskaramulu andi
🙏🙏🙏
Sir next eppudu srivariseva relise chestaru
Sir..
Nenu srivari seva book cheseppudu.. Adhaar number already exist ani vastondi... Yem cheyali cheppa galatu
Hello, can anyone please help me with this doubt, suppose manam oka group create chesamu 15 members di. And Mali 2nd group create chesamu inkavokati e 2nd group lo 1st group members repeat iyaru anukondi 2nd Group lo iteh em ina problem ithadi ha booking chesina apudu. Members already Exists anie em ina osthadi ha booking chesina apudu anyone please reply to me.
Single member sevaki velthey seva duty yela evaritho vesthaaru seva
Memu Dasa saahithya
Purendara ,Daasula
Sankeerthana lo
Apply cheyyadaani ki
Vivaraalu telycheya galaru🙏
Offline లో శ్రీవారి సేవ ఎలా బుక్ చేసుకోవాలి? ఒకవేళ ఆన్లైన్ లో బుకింగ్ మిస్ ఐతేయ్?
Compulsary online lo ticket...book chesukovala...lekapothe...kudarada
Masterlist nundi group lo ok kavatledu
Meru savake book chaagalara
This is best channel it's give good information
జులై నెలలో శ్రీవారి సేవకి ఎపుడు ఓపెన్ అవుతుంది సార్ 🙏
27
Sir , second team leader ni Ela change chesukovali
@@TemplesGuideanni unavailable ani choopistondi, release chesina time lo check chesina kuda
Sir meeku ela call cheyyali cheppandi please
Up to 65 years for Parakamani Seva to eligible category...Bank, Lic in-service and retired officers
Sir 4members group gaa book chesukovachha srivari sevaku. Leka
Kachitanga 15 members undala...plz reply Govind 🙏🙏
10-15 ఉండాలి
Two groups lo apply chesukovacha sir
సినిర్సిటిజన్ టికెట్స్ బుక్కైనవి మావెంట మామనవల్లను తీసూకీల్లవచ్చ వయసు.11.8
Assalu pampincharu .... allow cheyyaru 100 percent memu teeskuvelli ibbandi paddam
Sir పెట్ డాగ్స్ ని తీసుకొని వెళ్ళవచ్చా తెలుపగలరు
తీసుకెళ్ళకూడదు అండి
How to contact like this chat sir kindly requesting
Nenu members group lo unnanu.seniour citizen Book chestunte doc upload kaledu . Karanam enti..
సైజు ఎక్కువగా ఉందేమో అండి..
July or August month lo srivari devs Kotak u date eppudu release avtundi sir
Hyderabad nundi August month srivari sevaki team evaraina form cheste cheppandi koncham, nenu sevaki raavali ankuntunnanu
sir srivari seva ki temple duty ki age limit untunda?
Undadu
గోవిందా హరి గోవిందా
🎉జూన్ నెలలో సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది
Om namo venkatesaya 🙏🙏
మాకు సేవకు బుక్ అయినట్టు సేవా హిస్టరీ లో ఉంది అంది ,కానీ మాకు sms రాలేదు,అక్కడికి వెళ్ళిన తరువాత ప్రాబ్లం ఉంటుందా andi..plz reply ఇవ్వండి
100%msg undali anddi
@@little_star_lovely7606 సేవా హిస్టరీ లో సేవా కు బుక్ అయింది అండి, బుకింగ్ number unte చాలు జీరాక్స తీసుకొని వెళ్ళాలి...నేను 8టైమ్స్ సేవకు వెళ్ళా ఇది 9త్ టైం వెళ్తున్నాను,నేను కామెంట్ పెట్టటానికి కారణం ఈ టెంపుల్ గైడ్ వారు మన కామెంట్స్ కి రెస్పాండ్ అవుతారా లేదా... అని చెక్ చేయటం కోసం కామెంట్ పెట్టాను,వాళ్ళు ఇంత వరకు రెస్పాండ్ కాలేదు 😂😂
@@little_star_lovely7606 Mee login loo seva booking history loo chudanadi... Akkada seva tkt details unte Mee sevaki yetuvanti problem undadu
SMS thoo Pani ledu . Print out teesukellandi
Seva ee mobile number thoo book chesaroo aa mobile number Mee venta undali compulsory ga ....
Srivari seva website lo naa date of birth tappu undi, adi yela correct cheskovali, website lo edit option ledu
Naku kuda thappu padindhi, change chestunte avatledhu sir
Seva sadan lo change chesukovali
ఓం నమో వెంకటేశాయ 🙏