Election Results 2024 ' పిఠాపురంలో Pawan kalyan ఎంత మెజారిటీతో గెలుస్తారో ముందే చెప్పాను '

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 419

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 7 หลายเดือนก่อน +223

    శ్రీ వర్మ గారు మీరు దేముడు లాంటి మనసు మీరు బోలా శంకరుడు mee త్యాగం చేసిన గొప్ప మనిషి. Many many థాంక్స్..

  • @kamalkarna3848
    @kamalkarna3848 7 หลายเดือนก่อน +702

    మా పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడిన వర్మ గారికి ధన్యవాదములు

    • @RockyBhai-h5c6w
      @RockyBhai-h5c6w 7 หลายเดือนก่อน

      ​@@lossprince1496 Paytm Kukka Lu Inka Duty Digaledha?😂😂😂

  • @SanthoshKumar-zs8el
    @SanthoshKumar-zs8el 7 หลายเดือนก่อน +141

    పిఠాపురం ప్రజలు సంతోషంగా ఉండాలి దేవుడా

  • @kathinarasimha1087
    @kathinarasimha1087 7 หลายเดือนก่อน +49

    పీఠాపురం ప్రజలు ఇంకా న్యాయం ధర్మం నీతి నిజాయితీ ప్రేమా అనురాగం ఆప్యాయత జీవిత విలువలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఆని నిరూపించారు పవన్ గారికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి వందనం చేస్తున్నాను

  • @SubbuPokanati
    @SubbuPokanati 7 หลายเดือนก่อน +429

    వర్మ గారు మీరు ప్రజల మనసును గెలుచుకున్నారు తప్పకుండా

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 7 หลายเดือนก่อน +1

      🎉🎉❤❤

    • @MeeraVali-o1s
      @MeeraVali-o1s 7 หลายเดือนก่อน

      2029Gelavamanu

    • @SubbuPokanati
      @SubbuPokanati 7 หลายเดือนก่อน +1

      @@MeeraVali-o1s మీ ఏడుపులే పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వాదాలు

  • @lakshman6052
    @lakshman6052 7 หลายเดือนก่อน +234

    పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కలిసి సూపర్ విక్టరీ

  • @infotelugu3004
    @infotelugu3004 7 หลายเดือนก่อน +98

    వర్మ గారు నేను మీ ఫ్యాన్ అయ్యి పోయానంద్ది

  • @narinasrinivas6427
    @narinasrinivas6427 7 หลายเดือนก่อน +156

    వర్మ గారు మీకు నమస్కారములు

    • @Laddu-wn6ys
      @Laddu-wn6ys 7 หลายเดือนก่อน

      Rey Mee kaapusena Varma gari kallu mokkondra 😺

    • @shobancarzy6522
      @shobancarzy6522 7 หลายเดือนก่อน +3

      Nvu avdi mukkuthvu ​@@Laddu-wn6ys

    • @shobancarzy6522
      @shobancarzy6522 7 หลายเดือนก่อน

      @@Laddu-wn6ys ni jathi avrdi mukkuthdo cheppu

    • @shobancarzy6522
      @shobancarzy6522 7 หลายเดือนก่อน +1

      @@Laddu-wn6ys ni jathi avrdi mokkuthadi

    • @prithvisaitejaprithvisaite429
      @prithvisaitejaprithvisaite429 7 หลายเดือนก่อน

      ​​@@Laddu-wn6ysnee lanti gajji k lu anthe

  • @VenkatAdapa-tm5xb
    @VenkatAdapa-tm5xb 7 หลายเดือนก่อน +62

    వర్మ గారు మీకు మీ కుటుంబ నికి కోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏❤️

  • @Vishwambhara
    @Vishwambhara 7 หลายเดือนก่อน +210

    ఇది ప్రజాస్వామ్యమన్న సంగతి మరచిపోయి...
    అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ ఒళ్ళు బలిసిన డైలాగులు కొట్టినందుకు ప్రజలు ప్రతి ఒక్కడి దూల తీర్చి వదిలేశారు.

    • @munishmeegada
      @munishmeegada 7 หลายเดือนก่อน +7

      Mostly roja ki 12mm rod digindi

    • @sivakumari9683
      @sivakumari9683 7 หลายเดือนก่อน +1

      ఈ sooo called పవన్ కళ్యాణ్ అంతకన్నా బలిసిన మాటలు తోనే రాజకీల్లోకి వచ్చాడనుకుంటా ...

    • @munishmeegada
      @munishmeegada 7 หลายเดือนก่อน

      @@sivakumari9683 paytm amount enta vachindi sister

    • @NageshKolla-xp9dt
      @NageshKolla-xp9dt 7 หลายเดือนก่อน +5

      ​@@sivakumari9683brother iam fan of Pawan Kalyan ipati nunchi kaadu 22 years nunchi . Nenu yeppudu alanti matalu vinaledu ayana noti nunchi. Nuvvu jalaganna virabimani anukunta anduke neku ala vinipinchi undachu

    • @mudigondabhadri.8528
      @mudigondabhadri.8528 7 หลายเดือนก่อน +2

      90 MM రాడ్ దింపాడు అందరికీ

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 7 หลายเดือนก่อน +37

    Thanks a lot VARMA garu for your constant support to Pawan Kalyan garu and making him win with this much majority.

  • @allampraveenkumar3020
    @allampraveenkumar3020 7 หลายเดือนก่อน +35

    పవన్ కళ్యాణ్ సర్ కోసం కష్టపడ్డారు వర్మ గారికి ధన్యవాదాలు ❤🎉

  • @pavantiruveedhula4372
    @pavantiruveedhula4372 7 หลายเดือนก่อน +83

    Ne hardwork ki salaam anchor bro... Morning nunchi thiruguthune unnav

  • @Vishal7T
    @Vishal7T 7 หลายเดือนก่อน +34

    సమాజ హితానికి Pawan Kalyan గారు, అందరినీ ఏకం చేయాలని సరియైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు,
    🥰🥰🥰సమాజ హితానికి సరియైన ఆలోచనలు-సరియైన మార్గం పవన్ కల్యాణ్ 🥰🥰🥰
    టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పి శ్రేణుల సమిష్ఠి కృషి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేయాలని మనస్సార కోరుకుంటూ శుభాకాంక్షలు 💐💐💐

  • @maheefreefireaming5398
    @maheefreefireaming5398 7 หลายเดือนก่อน +16

    మాది పీఠాపురం కాదు కాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని గా చెప్తున్న sir _ ap లో ప్రజల మనసు గెలుచుకున్నారు _ మీరు చాలా great వర్మ గారు _ 🔥🔥🔥🔥

  • @sasikalyan5582
    @sasikalyan5582 7 หลายเดือนก่อน +32

    Varma gariki massive respect, janasainikulu andaroo epdoo meethoney vuntaru anna

  • @shivachethala8567
    @shivachethala8567 7 หลายเดือนก่อน +15

    మా పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడిన వర్మ గారికి ధన్యవాదములు
    Meeku pakka ga minister role istharu sir.

  • @ravindrakarthiknp
    @ravindrakarthiknp 7 หลายเดือนก่อน +30

    Varma garu... Sethakoti namasaaraalu.. Mee samskaaraniki hatsoff...

  • @srinuvenkat7705
    @srinuvenkat7705 7 หลายเดือนก่อน +27

    Sir Varma garu thanks Andi.

  • @naren853
    @naren853 7 หลายเดือนก่อน +23

    Love you Varma gaaru 😊😊😊😊😊😊

  • @syamkumar8896
    @syamkumar8896 7 หลายเดือนก่อน +33

    100% strike rate . great Pawan Kalyan

  • @srinivaskaredla2117
    @srinivaskaredla2117 7 หลายเดือนก่อน +9

    జై వర్మగారు థాంక్ యు , మీకు కచితంగా మంచి పోస్ట్ ఇస్తారు

  • @seethramprasad4664
    @seethramprasad4664 7 หลายเดือนก่อน +21

    జై వర్మ గారు

  • @gundumogulavenkatasatyanar3105
    @gundumogulavenkatasatyanar3105 7 หลายเดือนก่อน

    వర్మ గారు మీరు చెప్పినది నిజమే మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం అండి జై కూటమి

  • @vinodhkumar4998
    @vinodhkumar4998 7 หลายเดือนก่อน +8

    వర్మ గారు మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు...

  • @sivapasupuleti559
    @sivapasupuleti559 7 หลายเดือนก่อน +14

    Thank you varma garu

  • @satyaveni9925
    @satyaveni9925 7 หลายเดือนก่อน

    చాలా చాలా thanks వర్మ గారు, మీకు ఈ విజయం లో భాగం ఉంది.a💐💐💐🎉🎉🙏🙏
    ఆ కుక్కలకు అసెంబ్లీ ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు.
    రీల్ లోనే కాదు, రియల్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్
    జాతీయస్థాయి లో పేరు తెచ్చుకున్నారు. ఇవ్వాళ NDA సమావేశంలో మోది గారు:-పవన్... పవనం కాదు సునామీ, అన్నారు. అది చాలదా??!! సునామీనే సృష్టించారు, మాన జన సైనికులు, పిఠాపురం ప్రజలకు,అందరికీ వందనములు 🙏🙏

  • @dhar1806
    @dhar1806 7 หลายเดือนก่อน

    అన్న మీలాంటి మంచి వాళ్ళు ఉన్నంత వరకు రాజకీయాలు బాగా ఉంటాయ్,జనాలు ఆదరిస్తారు అన్న వర్మ గారు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DasharathDarshanam-bx3qq
    @DasharathDarshanam-bx3qq 7 หลายเดือนก่อน +1

    Congratulations 🎉Varma sir❤

  • @illarohithkumarillarohithk1205
    @illarohithkumarillarohithk1205 7 หลายเดือนก่อน +12

    Thank you Varma garu for making our Pawan Kalyan garu win 🤗, we will never forget this 🤩

  • @seethramprasad4664
    @seethramprasad4664 7 หลายเดือนก่อน +12

    సూపర్ వర్మ గారు congratulations❤

  • @sidhu567sid4
    @sidhu567sid4 7 หลายเดือนก่อน +4

    Jai Varma... Thanks a lot for all your support... You are the year..........

  • @RowthuJanaki
    @RowthuJanaki 7 หลายเดือนก่อน +9

    Thanq వర్మ గారు

  • @nanisiri3072
    @nanisiri3072 7 หลายเดือนก่อน +4

    వర్మ గారు... మీరు కనబడితే మీ కాళ్ళు పట్టుకుంటా... మీరు దేవుడయ్యా...❤❤❤

  • @123narendhar
    @123narendhar 7 หลายเดือนก่อน +1

    Varna, you have become true and genuine hero

  • @sureshbabukakulapati9036
    @sureshbabukakulapati9036 7 หลายเดือนก่อน +1

    Heartful thanks to varmgaru.

  • @bootu8141
    @bootu8141 7 หลายเดือนก่อน +1

    👌👌👌🙏🙏 మీ సహాయం మరిచిపోలేనిది

  • @vishnuallinone8026
    @vishnuallinone8026 7 หลายเดือนก่อน +11

    Thanks 🙏😊

  • @Sathish-w3q
    @Sathish-w3q 7 หลายเดือนก่อน +5

    నా మనసులో మాట వర్మ గారికి టీటీడీ చైర్మన్ ఇస్తే బాగుంటుంది🙏

  • @surya9218
    @surya9218 7 หลายเดือนก่อน +6

    థాంక్యూ వర్మ గారు ✊

  • @venkatraodonthiboina6172
    @venkatraodonthiboina6172 7 หลายเดือนก่อน

    Good ❤❤❤ work వర్మ

  • @rameshummidisetti9854
    @rameshummidisetti9854 7 หลายเดือนก่อน +7

    Varma garu thank you so much for your support to win pawan kalyan garu in pithapuram

  • @krisp-wd9xp
    @krisp-wd9xp 7 หลายเดือนก่อน +6

    Thanks varma garu

  • @Raghavapratyu
    @Raghavapratyu 7 หลายเดือนก่อน +1

    varma garu nijamga meru great

  • @MBYC.1937
    @MBYC.1937 7 หลายเดือนก่อน +2

    మీరు సూపర్ వర్మ గారు

  • @ravindramurthyg3290
    @ravindramurthyg3290 7 หลายเดือนก่อน +1

    Well Deserved Varma Gaaru!!!

  • @rishavidya4888
    @rishavidya4888 7 หลายเดือนก่อน +2

    పవన్ ఎమ్మెల్యే అవ్వడానికి వర్మ గారి దయవల్ల జబర్దస్త్ వాళ్లు చాలామంది కష్టపడ్డారు కానీ ఎటువంటి హడావిడి లేకుండా మా టిడిపి అభ్యర్థిలు చాలామంది అధిక మెజార్టీతో గెలిచారు

  • @mahi1921
    @mahi1921 7 หลายเดือนก่อน +1

    Thank you VARMA GARU ❤

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 7 หลายเดือนก่อน +3

    థాంక్స్ వర్మ గారు

  • @bollamsrimouni3431
    @bollamsrimouni3431 7 หลายเดือนก่อน +4

    Thank u varma gaaru🙏🙏

  • @seetaram256
    @seetaram256 7 หลายเดือนก่อน +1

    కళ్యాణ్ గారిని గెలిపించినందుకు మీకు పాదాభివందనం🎉🎉🎉🎉వర్మగారు

    • @ShaikJamal-qd7tm
      @ShaikJamal-qd7tm 7 หลายเดือนก่อน

      మీ సంస్కారానికి ధన్యవాదాలు

  • @vvrao-vk8pt
    @vvrao-vk8pt 7 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడిన వర్మ గారికి ధన్యవాదములు

  • @psrcreations4991
    @psrcreations4991 7 หลายเดือนก่อน +4

    వర్మ గారు మీకు మీ కుటుంబ నికి కోటి ధన్యవాదములు

  • @raghuramviyau9243
    @raghuramviyau9243 7 หลายเดือนก่อน

    Thanks Varma garu

  • @sunnyy116
    @sunnyy116 7 หลายเดือนก่อน +1

    Varma is the true leader. Hattsoff

  • @varaprasadyadla9900
    @varaprasadyadla9900 7 หลายเดือนก่อน +4

    Tq వర్మ గారు

  • @srisrinookaambikakolatambu6709
    @srisrinookaambikakolatambu6709 7 หลายเดือนก่อน +2

    వర్మ గారికి మీసేవ పవన్ కళ్యాణ్ గారికి చేసిన మేలుకి మర్చి పొలం సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు

  • @raghavathota6641
    @raghavathota6641 7 หลายเดือนก่อน +2

    Varma garu tq

  • @Leelamudragada27
    @Leelamudragada27 7 หลายเดือนก่อน +1

    Tqqqq varma garu❤

  • @vasuelamarthi7996
    @vasuelamarthi7996 7 หลายเดือนก่อน

    Anna OKkate Cheptunna nenu puttindhi kurnool untundhi Hyderabad lb nagar naaku ooha telisi first time pavan gaari akkadammai ikkadabhai movie choosi annayyana fan ayyanu kaani aayana padda kastani meeru chesina tyaaganiki okkasaari pitaa puramlo mimmalni kalavalani aadevudini korukuntunna

  • @MallikarjunT-u6x
    @MallikarjunT-u6x 7 หลายเดือนก่อน

    Varna garu.. You are really good friend of pavan..

  • @AvularajuRaju
    @AvularajuRaju 5 หลายเดือนก่อน

    Super super sir meeru

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 7 หลายเดือนก่อน

    Tq వర్మ గారు❤

  • @udayakumarkethireddi9870
    @udayakumarkethireddi9870 7 หลายเดือนก่อน +6

    వర్మ గారు గ్రేట్

  • @sivasankara47
    @sivasankara47 7 หลายเดือนก่อน

    Thank you వర్మ గారు

  • @indiralavanyapuli7254
    @indiralavanyapuli7254 7 หลายเดือนก่อน

    వర్మ గారు మీరు great 👏👏

  • @hemanthtummala4628
    @hemanthtummala4628 7 หลายเดือนก่อน +4

    Thank you varama Garu

  • @jaganv7104
    @jaganv7104 7 หลายเดือนก่อน +1

    Thank you Varma garu🎉

  • @addalabalabhaskar
    @addalabalabhaskar 7 หลายเดือนก่อน

    Pawan kalyan ma gundello vunte... Varma garu Pawan kalyan gundello vunnaru...
    Tq varma garu 🎉
    Tq Pitapuram 🎉

  • @panduranganagam6547
    @panduranganagam6547 7 หลายเดือนก่อน

    Tq so much varma garu

  • @GullaChandhararo
    @GullaChandhararo 7 หลายเดือนก่อน +3

    జై వర్మ

  • @sreekanthbodduluri
    @sreekanthbodduluri 7 หลายเดือนก่อน

    Super VARMA GARU💐

  • @udayaindukuri2751
    @udayaindukuri2751 7 หลายเดือนก่อน

    Big thanks for varma gariki

  • @rakesh5615
    @rakesh5615 7 หลายเดือนก่อน

    Varma Garu ❤ from Chiru fans

  • @Rams-jm8fk
    @Rams-jm8fk 7 หลายเดือนก่อน

    Meeru great sir Jai tdp Jai jenasena

  • @killinggamer3661
    @killinggamer3661 7 หลายเดือนก่อน

    Thank you soooooo much varma Garu

  • @murugeshmurugesh6611
    @murugeshmurugesh6611 7 หลายเดือนก่อน

    Thank u anna❤❤❤

  • @Rameshbabu91
    @Rameshbabu91 7 หลายเดือนก่อน +1

    Hats off Varma garu.... You are a gem of a person.

  • @madhupraveen9909
    @madhupraveen9909 7 หลายเดือนก่อน +1

    Assembly gate watch women roja

  • @prasadpln7641
    @prasadpln7641 7 หลายเดือนก่อน

    Excellent varma garu mi nijayateee

  • @VenkatRamana-yj3xu
    @VenkatRamana-yj3xu 7 หลายเดือนก่อน +8

    varma garu hats off sir

  • @sankar44444
    @sankar44444 7 หลายเดือนก่อน +1

    *ఆంధ్ర ప్రజల వైవిధ్య భరిత ఎన్నికకి సలాం* 🙏🙏
    2014 లో ఒక పార్టీ కి పట్టం కట్టారు.
    2019 లో ఆ పార్టీ నీ తుడిచి పెట్టారు.
    2019 లో ఇంకో పార్టీ కి పట్టం కట్టి, ముందర ఎత్తిన పార్టీ నీ ఊడ్చేసారు.
    2024 లో పూడ్చిన పార్టీ కి పట్టం కట్టి, ముందర పార్టీ నీ జాడించేసారు.
    *ఆంధ్ర ప్రజల వైవిధ్య భరిత ఎన్నికకి సలాం* 🙏🙏

  • @nivasindian
    @nivasindian 7 หลายเดือนก่อน +2

    జై జనసేనాని.... జై కూటమి

  • @malleshbasupally635
    @malleshbasupally635 7 หลายเดือนก่อน +5

    Tnq sir

  • @marthalasivaprasadreddy4888
    @marthalasivaprasadreddy4888 7 หลายเดือนก่อน +2

    Thank u so much varmaGaaru 👏👏👏👌

  • @rakeshr3430
    @rakeshr3430 7 หลายเดือนก่อน +1

    Superb varma garu jai jsp jai hind

  • @krishnakrish5364
    @krishnakrish5364 7 หลายเดือนก่อน +1

    Thank you 🎉🎉🎉🎉

  • @subbaraomatta5993
    @subbaraomatta5993 7 หลายเดือนก่อน +1

    Varma garu ❤Raja the great ❤❤❤

  • @PharmaTrainings
    @PharmaTrainings 7 หลายเดือนก่อน +1

    సెల్యూట్ సార్❤❤

  • @LakshmananaPanila
    @LakshmananaPanila 7 หลายเดือนก่อน

    Thank you sir

  • @ramanakramana3880
    @ramanakramana3880 7 หลายเดือนก่อน +1

    Thank you very much Varma Gaaru mee support eppatiki marchipomu❤

  • @Praveen_Business
    @Praveen_Business 7 หลายเดือนก่อน +1

    Super Varma garu tq

  • @ramakrishnakatta4950
    @ramakrishnakatta4950 7 หลายเดือนก่อน

    Varma garu meru chala Gret sir

  • @sureshcivil2806
    @sureshcivil2806 7 หลายเดือนก่อน

    పవన్ కల్యాణ్ గారిని ఎన్నుకునే అవకాశం లభించిన పిఠాపురం ప్రజలు ధన్యులు ఐనప్పటికీ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఘనమైన
    విజయాన్ని అందించినందుకు వారి సంస్కారానికి శతసహస్ర కోట్ల నమస్కారాలు.
    ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళు (గాజువాక, భీమవరం) ప్రజలు సైతం మనోవ్యధ చెందేలా ఆయన ఒక్కడే గెలవడం కాకుండా ఆయనతోపాటు పోటీలో నిలిచిన సహచరులు అందరినీ గెలిపించుకుని సగర్వంగా చట్ట సభలలో అడుగులు పెట్టబోతున్నాడు .....
    ఇంతటి మహదానందమైన విజయానికి సాక్షిగా నిలిచిన క్షణాన,
    మనసంతా ఉద్వేగం ,
    ఆనందంతో చెమర్చిన కళ్ళు,
    ఉద్వేగంతో బరువెక్కిన గుండె,
    శరీరంలోని అణువణువూ గర్వంతో నిండిపోయింది ఇదే అనుభూతి కొన్ని కోట్ల మంది చెందారు అనడంలో ఎటువంటి సందేహం లేదు....
    అంతటితో ఆయన్ను విమర్శించిన ప్రతి నోరు మూతపడింది,
    ఆయానవైపు చూపిన ప్రతి వేలు ముడుచుకుంది.....
    ఐతే ఇంతటి
    అత్యున్నత కార్యంలో నిజానికి ఒకరి కృషిని ఎప్పటికి మరువలేము ఆయనే గౌరవనీయులైన శ్రీవాత్సవ సత్యనారాయణ వర్మ గారు ,
    ఇటువంటి మహోన్నత మైన కార్యక్రమానికి మీ త్యాగంతోనే శ్రీ కారం చుట్టి మనసా, వాచా, కర్మేనా మీరు నిర్వహించిన బాధ్యతతో ముగుంపు పలికారు.
    మీ పవిత్రమైన త్యాగానికి అంతే స్వచ్ఛమైన నిండు మనస్సులతో కృతజ్ఞతాభివందనములు...
    మీ పేరు, మీ త్యాగం, మీ కృషి అన్నిటినీ మించి మీ మహోన్నత వ్యక్తిత్వాన్ని సదా స్మరించుకుంటూనే వుంటాం ఎప్పటికీ ఋణపడి ఉంటాం..
    మీకు మీ వ్యక్తిత్వానికి,
    మీ కుటుంబానికి,
    మీ అనుచరుల సంస్కారానికి,
    మా అందరి తరపున అభిమానంతో కూడిన పాదాభివందనాలు ఆశీస్సులు 🙏🏻🙏🏻🙏🏻........

  • @ramanakramana3880
    @ramanakramana3880 7 หลายเดือนก่อน +3

    పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా స్పెషల్ స్టేటస్ గురించి బీజేపీని గట్టిగా అడిగి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది.

  • @coolguypravara
    @coolguypravara 7 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ నీ గెలిపించడంలో మీ కృషి మరువలేనిది వర్మ గారు.. మీకు శతకోటి నమస్కారములు అండి 🙏

  • @vshows3656
    @vshows3656 7 หลายเดือนก่อน +1

    Heartily thanks Varma garu 🙏

  • @Vinodbukka
    @Vinodbukka 7 หลายเดือนก่อน +1

    Thank you Varma sir....

  • @DhiyaTattikota
    @DhiyaTattikota 7 หลายเดือนก่อน

    మీరు చాలా గ్రేట్ వర్మ గారు థాంక్యూ అండి నమస్తే సార్ 🙏🏻 రేషిక

  • @giribabu1374
    @giribabu1374 7 หลายเดือนก่อน

    Tq sir ❤❤❤❤