Maa Vemulawada travel Muchatlu🥰😍

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 เม.ย. 2022
  • Punarjan Ayurveda and Siddha Hospital One of the finest hospitals in the city of Hyderabad, where cancers are being treated with traditional Rasayan Ayurveda. Ayurveda has the power to pull of Cancer cells from the root level with no side effects. Ayurveda can also be used as adjuvant therapy for cancers even if they are treated by any other methods.
    Address:Punarjan Ayurveda and Siddha Hospital
    Plot No 20, 21, Nehrus Busiplex Allwyn Cross Road Signals, Miyapur, Hyderabad, Telangana 500049.
    Gmap location: www.google.com/maps?cid=91712...
    Phone No: +91 8008842222
    Website link: www.punarjanayurveda.com/
    Facebook: / punarjanayurvedahospital
    Instagram: / punarjanayurveda
    Linkedin: / admin
    Punarjan Ayurveda TH-cam Channel link: / @punarjanayurveda
    Nature Cure TH-cam Channel link: / naturecurechannel
    Follow in facebook / creativethinksofficial
    మన channel page / creative_thinks_offical
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Copyright © 2021-2022. Creative Thinks. All Rights Received.

ความคิดเห็น • 3.6K

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +257

    Andhariki *Good Morning* Sorry for late😞 *Happy Sunday* 😋
    Address: Punarjan Ayurveda and Siddha Hospital
    Plot No 20, 21, Nehrus Busiplex Allwyn Cross Road Signals, Miyapur, Hyderabad, Telangana 500049.
    Phone Number: +91 8008842222
    మళ్ళి బుధవారం కలుద్దాం 😊 Have a nice *Day* 👋

  • @Rakeshyadav-ks6ud
    @Rakeshyadav-ks6ud 2 ปีที่แล้ว +165

    శ్రీ అన్న నేను వికలాంగుని మీ ద్వారా వేములవాడ చూసాను అలాగే యాదగిరిగుట్ట నరసింహ స్వామి దేవాలయం చూపించాలని కోరుకుంటున్నను

    • @anaparthiraviteja1238
      @anaparthiraviteja1238 2 ปีที่แล้ว +1

      M problam niku

    • @cscreation7442
      @cscreation7442 2 ปีที่แล้ว +3

      No problem anna mi adress cheppandi ma samata ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాయి cs creation production house and cs creation foundation

    • @anaparthiraviteja1238
      @anaparthiraviteja1238 2 ปีที่แล้ว +1

      Enti kopanga chapthunnav nenu handicape telsa treatment kosam try chestunna ekkadiki vellalo teliyadu nenu cure kavalani entho asha undhi alage midhi m problam ani adiga anthe

    • @anaparthiraviteja1238
      @anaparthiraviteja1238 2 ปีที่แล้ว

      Miru echina reply nakem ardhem kale malli chepthara plz

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +13

      Thank you anna for your valuable comment 😍

  • @alagandulasandeep9148
    @alagandulasandeep9148 2 ปีที่แล้ว +75

    మౌనిక : Leader Ladder అన్నపూర్ణ
    సాత్విక: అందమైన అమాయకురాలు (అభిమానులు ఎక్కువ )
    గంగాజల: gang jala తేలివెనది
    చిన్ని: Number one actress (చిన్ని చిన్నది కాదు)
    రవి అన్న: నవ్వుల రారాజు (laughing star🌟)
    రాజు: ఇద్దరు తమ్ముల రాజు
    శ్రీ: The director (కొంటె పోరడు)
    అమ్మా నాన్న: ఎప్పటికి అమ్మా నాన్న నే...
    Finally creative thinks it's a family 🤣🤣

  • @swamirelangi7521
    @swamirelangi7521 2 ปีที่แล้ว +8

    చూడు శ్రీ అన్న నీకు మా వదిన ఎంత ప్రేమ తో భోజనం పెడుతుందో....

  • @srikanthkotholla
    @srikanthkotholla 2 ปีที่แล้ว +1

    Last లో హైలెట్ మామ అద్ద గంటలో వంట కావాలని మౌనిక ఒక సిలెండర్ లో వంట కాదని తన mind లో వెంటనే ఇంకో సిలెండర్ తెమ్మని టైమ్ కి వండి పెట్టడం కాలుతున్న అన్నం పప్పు నీ సమయం లేదని యెంత తపించి నీకొరకు విసిరిందో నిజాంగ సురేష్ ఈరోజుల్లో ఈలాంటి ప్రేమ జంట చాలా rare 100% బల్ల గుద్ది చెప్పచ్చు మణం ప్రేమించడం కన్న మనల్ని ప్రేమించే వాళ్లు దొరకడం అంతా నీ అదృష్టం made for each other మొన్న నే నెను చెప్తా అనుకున్న దాగుడు మూతలు కొట్లటలో నువ్వు మౌనిక నీ గట్టిగా కొట్టినప్పుడు మౌనిక చాలా feel ఐయ్యింది అందుకే రిటర్న్ లో కార్ లో గంగజల నీ ముందట కూర్చోబెట్టింది న gues ప్రకారం, నీ మనసు నేను అర్ధం చేసుకోగలను శ్రీ ఇంచు మించు మనా ఇద్దరి ఆలోచనలు same, example గా ఒకటి చెప్పనా ఈ దైవ దర్శనానికి విల్లే కాకుండా నీ అనుకున్న వాళ్ళందర్నీ కూడా నీతో పాటు తీసుకెళ్లాలని వుందా లేదా

  • @bandarisaikumar8167
    @bandarisaikumar8167 2 ปีที่แล้ว +145

    హాయ్ శ్రీ అన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం. జరిగింది 😍🥳.. కానీ ఇందూలో గంగజాల ✨️🙏ఎందుకు రాలేదు అన్న.చిన్ని కూడా రాలేదు. ఓకే కానీ 🤩🎊ఈసారి మాత్రం భద్రాచలం వెళ్ళినప్పుడు అందరు వెళ్ళండి. 🥳💐💐ఓం నమశివాయ 🙏🙏

  • @GAGAN22922
    @GAGAN22922 2 ปีที่แล้ว +35

    నిజం చెప్పాలంటే మీ వీడియోలు చూస్తూవుంటే మళ్ళీ..మళ్ళీ... చూడాలనిపించే వీడియోస్ మీవి...మీ ముచ్చట్లు...మీ అల్లర్లు...మీ చిలిపి తనాలు...మీ నవ్వులు...ఎంత చెప్పినా తక్కువే...మిస్ యూ ..చిన్ని..గంగజల...ఓం... నమః...శివాయ....

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +3

      Thank you so much for your support and encouragement 😍😍🙏🏻

    • @GAGAN22922
      @GAGAN22922 2 ปีที่แล้ว +1

      @@CreativeThinksAdventurethanQ... Ripley ichchinandhuku...and .. best of luck..

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +2

      @@GAGAN22922 🙏

  • @venkateshbandapelly8784
    @venkateshbandapelly8784 2 ปีที่แล้ว

    🙏వేములవాడ రాజన్న ఆశీస్సులు మీకు ఎలాప్పుడు ఉండాలని మీరు మరిన్ని వీడియోలతో విజయాలు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐ధర్శనం ముచ్చట బాగుంది 💐

  • @venkyviggu2083
    @venkyviggu2083 2 ปีที่แล้ว +1

    Hiii sri and team also.. Nice video.. Memu velli one month indhi bro vemulavadakii 🙏keep smile guys🤗

  • @sammaiahs6131
    @sammaiahs6131 2 ปีที่แล้ว +39

    21:21
    దండం🙏 ర మౌనిక
    కేరింగ్ బావ 🥰🥰

  • @vivekvarma1925
    @vivekvarma1925 2 ปีที่แล้ว +11

    హేయ్ మౌనిక శ్రీ ని బావ అని pilusthudhi ఫస్ట్ టైం వినంటున వీడియోస్ స్పుర్ మీరు life ga కలిసి ఉన్నడలి అని కోరుకుంటున్న.....

  • @thirupathiramdeni8953
    @thirupathiramdeni8953 2 ปีที่แล้ว +2

    ఇప్పటికి నాలుగు సార్లు ఈ వీడియో చూసాను బ్రో, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్

  • @soujanyaajmera461
    @soujanyaajmera461 2 ปีที่แล้ว

    Okka saari gaa vemulawada chusinattu anipinchindi after long time 👌

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 2 ปีที่แล้ว +5

    కొబ్బరికాయలో పువ్వు వచ్చింది ఈ సంవత్సరం అంతా మీకు మంచే జరగాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాము శ్రీ🙏🙏💐🙏🙏

  • @nagarajrj8537
    @nagarajrj8537 2 ปีที่แล้ว +51

    Super caring and support 😍
    Mounika dorkadam adhrustam Sri👌

    • @swarnalatha3987
      @swarnalatha3987 2 ปีที่แล้ว +1

      Hii sri Monika sadhvika gangajala chini Ravi garu andheriki🙏

    • @baranimaha7460
      @baranimaha7460 2 ปีที่แล้ว +2

      s

  • @nithinsagar5740
    @nithinsagar5740 2 ปีที่แล้ว +6

    శ్రీ వీడియో లో ఒక ఆంటీ చెప్పినట్టు నువ్వు ఒక చిన్న స్థాయి నుండి మంచి పొజిషన్లోకి వచ్చావు నువ్వు చాలా మందికి inspiration

  • @AmuluCreativethoughts
    @AmuluCreativethoughts 2 ปีที่แล้ว

    Super our favourite place 😍❤️vemulwada rajana🙏🏻🙏🏻

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 ปีที่แล้ว +42

    మిమ్మల్ని జనాలు గుర్తు పడుతుంటే చాలా సంతోషంగా ఉంది.....😊😊

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +3

      same anna 😍

    • @aravindaravind8981
      @aravindaravind8981 2 ปีที่แล้ว +1

      @@CreativeThinksAdventure థాంక్యూ అన్న రిప్లై ఇచ్చినందుకు....😊😊

    • @dobbalaramulu8141
      @dobbalaramulu8141 2 ปีที่แล้ว

      Hi sri bagunara

  • @d.mamathaofficial285
    @d.mamathaofficial285 2 ปีที่แล้ว +11

    Praise the lord Sri Thammudu god bless you Nana

  • @bhagampadmavathi2218
    @bhagampadmavathi2218 2 ปีที่แล้ว +1

    Your fans are Your real friends having true taste of pure feel and happiness sri you are lucky

  • @rakeshpendyala2590
    @rakeshpendyala2590 2 ปีที่แล้ว

    మొత్తానికి మన ఎములాడ రాజన్న స్వామి దర్శనం చేసుకున్నారు చాలా సంతోషం మీరు పెద్ద డైరెక్టర్ అవ్వాలని మన రాజన్నని కోరుకుంటున్న 🙏🙏 అన్న మీపై మౌనిక గారికి ఉన్న ప్రేమకి 🙏 మీరు అంటే మౌనిక కి చాలా ప్రేమ మౌనిక లాంటిది మీకు దొరకడం చాలా అదృష్టం 👌👌

  • @RajuRaju-td2jd
    @RajuRaju-td2jd 2 ปีที่แล้ว +11

    మీరు లైవ్ పెడింటే chala bangutundi అన్న 💖💖💖💖

  • @sharathcherry1282
    @sharathcherry1282 2 ปีที่แล้ว +23

    క్రీటివ్ థింక్స్ వాళ్ళను షాక్ చేస్తే శ్రీ అన్నకు ఫుల్ సంతోషం కదా అన్న

  • @m.n.r4661
    @m.n.r4661 2 ปีที่แล้ว

    My favorite temple. Thank you sri

  • @sunithashravansevella1395
    @sunithashravansevella1395 2 ปีที่แล้ว

    Hi Anna daily Mee old videos chusthuntam chala baguntai all the best creative thinks family members 🤗💞

  • @archanakothakonda9935
    @archanakothakonda9935 2 ปีที่แล้ว +8

    Happy to see you....creative thinks in vemulavada....🥰🥰🥰🤩🤩🤩

  • @ponnalaprashanth8312
    @ponnalaprashanth8312 2 ปีที่แล้ว +11

    Well come to vemulawada bro💐🙏❤
    I'm from vemulawada

  • @srikanthkotholla
    @srikanthkotholla 2 ปีที่แล้ว

    Super Sri నీ కృషి నీ ఆలోచనలు పట్టుదల నిన్ను ఇంక ఇంకా పైకీ తీసుకెళ్లాలని ఆ వేముల వాడ రాజన్న and సకల దేవతాల ఆశీర్వాదం ఎల్లపుడూ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను mam మీరు మ ఊరు వచ్చారు మ అన్నయ నీ కలవడానికి నిజామాబాద్ Badsi village, any way all'the best your bright career and be happy keep smile...

  • @mmounikamounika9993
    @mmounikamounika9993 2 ปีที่แล้ว

    Hi all of creative thinks family members.so nice video entha caring ga chusukuntunaru andaru.

  • @prabhakarb9701
    @prabhakarb9701 2 ปีที่แล้ว +8

    Happy Afternoon Sri Garu...Vemulawada Rajanna Swamy Aasisulu..meku undalini korukuntunamu...Sri mee team valani okasari flight ✈️ ekinchandi...They will shock 😲 I have to see that expression was priceless.... Finished ur lunch team..

  • @nagarajumuppeda9768
    @nagarajumuppeda9768 2 ปีที่แล้ว +33

    సాత్విక తో ఫుల్ టైంపాస్ 😍😍😅😅

  • @parashramulu4308
    @parashramulu4308 2 ปีที่แล้ว

    హాయ్ శ్రీ వేములవాడ చాలా బాగా చూపించనారు కాని చిన్ని ఎదుకు రాలేదు శ్రీ మీకు దర్శనం బాగా జరిగింది సూపర్ విడియో 👌👌👌🙏🙏🙏

  • @padigenikhilraj8785
    @padigenikhilraj8785 2 ปีที่แล้ว

    గుడ్ ఈవెనింగ్ శ్రీ అన్న .దర్శనం బాగా జరిగిందని అనుకుంటున్న .శ్రీ అన్న. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు మంచి స్థాయికి రావాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని సబ్స్క్రైబ్ గా నేను కోరుకుంటున్నాను హావ్ ఏ నైస్ డే శ్రీ అన్న టాక్ కేర్ బై బై.

  • @ashokregulla5597
    @ashokregulla5597 2 ปีที่แล้ว +18

    Happy journey 💜❤️

  • @sureshreddy9014
    @sureshreddy9014 2 ปีที่แล้ว +4

    Nice family superb❤❤❤❤

  • @telugumafiayt7525
    @telugumafiayt7525 2 ปีที่แล้ว +6

    Ravi anna kosam oka like vesukondi🤓💥

  • @its__shushu__0006
    @its__shushu__0006 2 ปีที่แล้ว

    మేము కూడా చూసి మూడు సంవత్సరాలు అవుతుంది మీరు ఇలా చూపించినందుకు chala thanks brother

  • @lavakumar9177
    @lavakumar9177 2 ปีที่แล้ว +16

    సూపర్ శ్రీ బ్రో మా లాంటి ఫ్యాన్స్ బాగానే కలిసిర్రు ఈరోజు వేములవాడ లో మీకు ఇలాగే మీరుమరింత ఎదగాలని ఆశిస్తూ
    మీ ఫ్యాన్ (లవ్లీ కుమార్ )

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +1

      Thank you anna 😍

    • @mahesh5835
      @mahesh5835 2 ปีที่แล้ว

      I have a friend with same name.....can you please mention your school name .....

  • @harishm7587
    @harishm7587 2 ปีที่แล้ว +3

    My favorite temple 🙏🙏🙏

  • @mantheshbamndlapelli6287
    @mantheshbamndlapelli6287 2 ปีที่แล้ว +1

    Hi sri happy journey well come to vemulawada😍😍😍

  • @du3atty
    @du3atty 2 ปีที่แล้ว

    Hi Sri
    Nice vemulawada 🙏 video
    Darshanam , cooking , shopping 😀super
    Nakuda shopping cheyalani pichindi 😀
    My last visit was 2007 my son’s Putentikalaki velamu from Hyderabad
    I’m desperately waiting for July to visit India 🇮🇳

  • @vhstudios2369
    @vhstudios2369 2 ปีที่แล้ว +3

    Creative thinks team maybe good for visiting vemulavada temple visiting.
    Waiting for kondagattu temple.

  • @tillugamer222
    @tillugamer222 2 ปีที่แล้ว +80

    Welcome to the Vemulawada ❤️❤️❤️

  • @AllinoneCreations1204
    @AllinoneCreations1204 2 ปีที่แล้ว +1

    Happy journey &safe journey sri ❤❤❤❤❤❤
    Good night and sweet dreams😴💭😴💭😴💭😴💭

  • @saritachidurala2018
    @saritachidurala2018 2 ปีที่แล้ว

    Super blessed you all... Mounika and sathwika you both backbone sri you are lucky too all off support and caring blessings... Lovely video's all... 😍❤️💖👌🌟⭐

  • @shekaryadavgante7169
    @shekaryadavgante7169 2 ปีที่แล้ว +8

    శ్రీ వేములవాడ రాజన్న ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ శ్రీ 🙏🙏🙏

    • @devidmonty4505
      @devidmonty4505 2 ปีที่แล้ว

      Bro content videos chey bro elantivi vodhu chala chusthunnam

    • @devidmonty4505
      @devidmonty4505 2 ปีที่แล้ว

      Uttiga na data vest anna

  • @sureshchinna116
    @sureshchinna116 2 ปีที่แล้ว +32

    Good Morning Creative Thinks Family nd Happy Sunday...🥰🥰
    Creative Thinks nundi ఎప్పుడు వీడియో వచ్చిన గుండె హత్తుకునేలా సంతోషం గా ఉంటుంది....😍😍😍😍😍

  • @rakshithgoud662
    @rakshithgoud662 2 ปีที่แล้ว +1

    Anno tensions lo unna anna Morning nunchi ippude mi video chusa antho relief ayyanu chala ☺️☺️☺️

  • @bandiraju4291
    @bandiraju4291 2 ปีที่แล้ว +1

    Sri Anna,mounika niku chala support ga untundi.nv chala lucky soo happy broo

  • @shivamudiraj5195
    @shivamudiraj5195 2 ปีที่แล้ว +11

    😍Happy Sunday bro
    Waiting this vlog ❤🥰

  • @yallavenkatreddy8692
    @yallavenkatreddy8692 2 ปีที่แล้ว +5

    Good night sri😍 & team. Specially. నవ్వుల రారాజు రవి బ్రదర్..😄😄

    • @radikayadav5201
      @radikayadav5201 ปีที่แล้ว

      Coconut water drink cheyakudhu brother because God ki drink chese isthe bagodhu vengelli avthundhi Anni panthullu Garu cheparu sri brother

  • @ramyanagaraju4806
    @ramyanagaraju4806 2 ปีที่แล้ว +2

    Mounika super careing nuvvu adrustavantunivi sri😍
    Ni professional lo partner
    Ni life partner 😍

  • @sarithayasam5981
    @sarithayasam5981 2 ปีที่แล้ว

    om namah shivaya...🙏🙏🙏recent ga memu kuda velli vacham sri..happy journey🤗

  • @balakrishnayadav7240
    @balakrishnayadav7240 2 ปีที่แล้ว +29

    మౌనిక నీతో ఉండడం నీ అదృష్టం

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว

      🙏

    • @sureshchinna116
      @sureshchinna116 2 ปีที่แล้ว

      ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది కదా అలానే మన శ్రీ అన్న వెనుక మౌనిక వదిన ఉంది Nd life long ఇలానే ఉండాలని మన ఫ్యాన్స్ అందరం కోరుకుందాం.....🙏🙏🙏

    • @balakrishnayadav7240
      @balakrishnayadav7240 2 ปีที่แล้ว

      @@sureshchinna116 super

    • @muralimanohart2167
      @muralimanohart2167 2 ปีที่แล้ว +2

      Enduku??

    • @katipapalasritej3171
      @katipapalasritej3171 2 ปีที่แล้ว

      AAvunu

  • @chaithanyareddy4202
    @chaithanyareddy4202 2 ปีที่แล้ว +3

    Good Morning Sri and Team
    *Vemulawada mallanna* maa kula daivam, chinnapati nundi velthunna, ee video choosthunte meme vellinattu undi, nice to see you all once again, missing chinni and jala
    *love you all have a great day*

  • @ravimaheshuni670
    @ravimaheshuni670 2 ปีที่แล้ว

    మీ వీడియోస్ అన్ని చూస్తా..అన్ని చాలా బాగుంటాయి
    మాది సిరిసిల్ల.. వేములవాడకు చేరుకోడానికి మాకు 20నిముషాలు పడుతుంది
    నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్న కానీ నేను ఇండియా లో లేను ప్రస్తుతం ఖతార్ లో ఉన్నా.....మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

  • @sampathvlogs1432
    @sampathvlogs1432 2 ปีที่แล้ว

    Super anna vemulawada loo darshanam mimalni andharu kurthupadinduku chala happy anna elane inka videos tiyali meru happy ga undali ani vemulawada devudini mokuthunam anna😍😍😍🥳🥳🥳🙏🙏

  • @RajuYadav-sx2xi
    @RajuYadav-sx2xi 2 ปีที่แล้ว +3

    Gangajal satvika fan's from DUBAI QATAR 💖🥰

  • @rajuakula3153
    @rajuakula3153 2 ปีที่แล้ว +5

    Devudi divenalu unnai anduke puvu vachindi 🥰

    • @nareshnakka2008
      @nareshnakka2008 2 ปีที่แล้ว

      Nice Sri Sri ma shop dagara ku vachinandhuku

  • @bathulasuresh396
    @bathulasuresh396 2 ปีที่แล้ว +1

    శ్రీ వీడియోస్ బాగుంటాయి నువ్వు మౌనిక రియల్ జోడి లా కనిపిస్తారు ఆల్ ది బెస్ట్ యువర్ లైఫ్

  • @sanjanasanjutha8012
    @sanjanasanjutha8012 ปีที่แล้ว +1

    Memu chala sarlu vellam vemulavadaki but 4 yrs avuthundhi vellaka mi valla malli chusanu after 4 yrs thank you Sri bro 🥰

  • @mahikanna4734
    @mahikanna4734 2 ปีที่แล้ว +50

    We miss Gangajela 🥺

  • @ravigujjula8043
    @ravigujjula8043 2 ปีที่แล้ว +7

    Good morning Sri &team .... ❣️❣️

  • @keerthichandhuvlogs936
    @keerthichandhuvlogs936 2 ปีที่แล้ว

    Same Anna memu Kuda Vemulawada konadagattu darampuri nampally vellacham Anna eroju ayuntea manchiga miru andaru kalustundea ma intlo andarki istam Anna mi vlogs muchatlu ma intlo vallea matladthunatu natural ga vuntai and miru mi team ki echea Importance chusthuntea Chala manchiga anpistadhi Anna evarni thakkuva chudav god bless u Anna

  • @srilathamadugula9576
    @srilathamadugula9576 2 ปีที่แล้ว

    Bagundhi mi vemulavada trip vedio chala baga nachindhi sri gaaru

  • @manishamanumanu3152
    @manishamanumanu3152 2 ปีที่แล้ว +21

    Videos anni elane 30minutes undela pettandi anna maku video chusina satisfaction untadhi😊

  • @sallagangalaxmi8783
    @sallagangalaxmi8783 2 ปีที่แล้ว +5

    Happy safe journey to all

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 2 ปีที่แล้ว

    శ్రీ మామిడి కాయలు తెంపినోళ్ళకి last punch 😂😂😂😂😂😂😂😂..i like ur team persons specially mounikaaaa❤️❤️❤️ patients level 🙏🙏..

  • @chetpellysathish
    @chetpellysathish 2 ปีที่แล้ว

    2nd time watched soo happy to see this video memorys rewinded sree
    Gudi chusi rapo bhimanna ante gullo kusundanta bimanna andhuke antha bagundi maa ammamma cheppindhi ala

  • @shekarmanipelly9257
    @shekarmanipelly9257 2 ปีที่แล้ว +7

    క్రియేటివ్ థింక్స్ టీం అందరికి, ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లపుడు ఉండాలనీ, మీ వీక్షకుడు 😄😂

  • @harikaharika1171
    @harikaharika1171 2 ปีที่แล้ว

    Meeru super sir garu adapillalani chala artham chesukuntaru Andi prathi adapillala life lo mee lanti abbay unte prathi adapillala happy ga unthundhi Andi

  • @patelexpress0114
    @patelexpress0114 2 ปีที่แล้ว

    Anna mimal ni anndharu chusi gurthu paduthunaru Chala santhosham annipinchidhe Anna am from qatar ..epudu ekada time 9:00 avvuthodhi duty nundi vachaka mi video kosam TH-cam lo chustha 😊😊😊😊😊😊😊😊

  • @saiASRC
    @saiASRC 2 ปีที่แล้ว +4

    హాయ్ శ్రీ అన్న గుడ్ మార్నింగ్ అందరికీ 🥰💐

  • @pembarthisathish7753
    @pembarthisathish7753 2 ปีที่แล้ว +3

    Love from borabanda ❤

  • @suresharapelly1800
    @suresharapelly1800 2 ปีที่แล้ว

    Superr bro mi videos chala baguntayi

  • @deepikasclassickitchen8086
    @deepikasclassickitchen8086 2 ปีที่แล้ว +2

    Really I like ur team Sri garu specially mounika akka ...chala simple n caring..missing gangajala in this video😐

  • @rangudivya4666
    @rangudivya4666 2 ปีที่แล้ว +7

    5 mnts lo 1.1k comments that is power of sri anna✌✨✨

  • @bisegowdadbdb2170
    @bisegowdadbdb2170 2 ปีที่แล้ว +17

    Hi bro

  • @prashanthkonda3485
    @prashanthkonda3485 2 ปีที่แล้ว

    Super undi sri mamuluga ledu e muchatlu
    Om namashivaya🙏🙏🙏

  • @Ladduyadav.96
    @Ladduyadav.96 2 ปีที่แล้ว +1

    Hello Sri ఈ వేములవాడ గుడి దాదాపు 900 సంవత్సరంలో కట్టిన గుడి Woww ఇంకా అది అలానే ఉంది 😮😍

  • @AnjiSiddam39
    @AnjiSiddam39 2 ปีที่แล้ว +8

    First view first like first comment anna ❤️❤️❤️ big fan anna ❤️

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว

      Thank you anji for your fast response🤩

    • @sivag6308
      @sivag6308 2 ปีที่แล้ว

      Nenu kada first view

    • @sivag6308
      @sivag6308 2 ปีที่แล้ว

      @@CreativeThinksAdventure nenu kada first view..

  • @balakrishnananda2715
    @balakrishnananda2715 2 ปีที่แล้ว +32

    Muchatlu kadhu i am expecting you to move big, VFX course nerpinchu Laxman ki or Ravindar ki, last content lo antha manchi ga ani piyaledhu graphics. Nee kopam vachina idhi nijam muchata👍

    • @jayaraju1421
      @jayaraju1421 2 ปีที่แล้ว +10

      Bro idhi vallu chesedhi valla lifestyle gurinchi Content kavalente main channel ki po kani muchatla ki kuda VFX lu kavalante kastam ok na bro

    • @balakrishnananda2715
      @balakrishnananda2715 2 ปีที่แล้ว

      @@jayaraju1421 edho comment chesinam anni vundodhu, neelanti valla valey gabbu putistharu, nenu content video lo message pettano ledho neeku telusa, po anni chepidaniki nuvu evaru, nelanti howley galli valla cheda peru vasthadi, okasari oka comment chusina ga ded dhamak comment” Anna Mana Telangana vallu antha neeku support anna” anta, vella videos only telangana lo chusthunara, telangana people 4crores above, antey 4 crores views vasthunaya. Final ga “Eedhi thappu anni chepochu” kani “Region feeling , Caste Feeling” lanti comments petakudadu, koncham damak tho gitta sochayisthey ardam aithadhi”

  • @komatireddysahithya7654
    @komatireddysahithya7654 2 ปีที่แล้ว

    Mi videos choosinappu edho teleyani happiness enni pedda cinemalu choosina e happiness radhu anna all the best keep rocking bro

  • @anuvlogs8831
    @anuvlogs8831 2 ปีที่แล้ว +1

    Welcome to the vemulawada Sri bro
    I'm from vemulawada😍😎

  • @prakashreddy6297
    @prakashreddy6297 2 ปีที่แล้ว

    Ento adrustam chesav sri,Mounika lanti friend and mardal Dorakadam oka Amma laga bojanam pettadam so Nice.
    Lots of love from Anantapur ❤ 😍

  • @vamshigoud3965
    @vamshigoud3965 2 ปีที่แล้ว

    Hello anna nice videos nenu me videos kosam wait chesthananu nenu leaseina trvt Frist me video ni custhananu full happy anipisthadei ... thanks anna

  • @SaiKumar-jl2pc
    @SaiKumar-jl2pc 2 ปีที่แล้ว +1

    Super caring 🥰 mounika akka Dhorakadam niku chala adhrustam anna

  • @Rowdy_Srujan143
    @Rowdy_Srujan143 2 ปีที่แล้ว +1

    Happy journey anna 🥰🥰

  • @umasomesh9809
    @umasomesh9809 2 ปีที่แล้ว +2

    🙏om namah shivya🙏 safe journey sri annaya and team

  • @007eshwar2
    @007eshwar2 2 ปีที่แล้ว

    Hai sree anna, and creative thinks family, vemulavada tour maku baga nachindhi sree anna, meru yeppudu happy ga undalani korukuntunam.. Ravi anna cap lo hero mahesh babu gari la unnaru.. Thank you sree anna for giving nice videos..

  • @smartyvinay1391
    @smartyvinay1391 2 ปีที่แล้ว

    Happy to see you like this keep thinking and keep going

  • @vemulamadhunetha7904
    @vemulamadhunetha7904 2 ปีที่แล้ว +1

    love ❤ from వేములవాడ

  • @narendarnayini
    @narendarnayini 2 ปีที่แล้ว

    Super video anna super ❤️ from Siddipet district

  • @sandhyayerpula1036
    @sandhyayerpula1036 2 ปีที่แล้ว

    Super video Anna chala saypu chusenatlu vunde video gangajala miss aindi meru andaru hyderabad ku Rande ma entelo vundande video one time chusty trupte anepestaly malli chustuna OK happy Journey

  • @telugutechtejaa2z472
    @telugutechtejaa2z472 2 ปีที่แล้ว

    మీ వీడియో సూపర్ గా ఉంటాయి

  • @poshambairi5398
    @poshambairi5398 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది శ్రీ అన్న

  • @ramyarachakonda3575
    @ramyarachakonda3575 2 ปีที่แล้ว

    Mi videos chala bhaga untayi sri👌👌

  • @padmamarka8325
    @padmamarka8325 2 ปีที่แล้ว

    god bless you bro pedda direct avutharu meru nice vedio

  • @bittucreatives
    @bittucreatives 2 ปีที่แล้ว

    Super ga chupincharu Anna vemulavada creative ga unnde video

  • @mallimekala1257
    @mallimekala1257 2 ปีที่แล้ว +1

    Super 🥳🙏🙏 Devotional time Enjoy🥰🥳