చిదంబరం పద్మిని case తమిళనాడు - ఓ అర్ధరాత్రి police station లో జరిగిన దారుణం | Telugu waves stories

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024

ความคิดเห็น • 820

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 2 ปีที่แล้ว +171

    ఇది" విచారణ" మూవీ కథలా ఉంది. ఇలాంటి పోలీసు వ్యవస్థ ఇండియా లో ఉండటం ప్రజల దురదృష్టం.

  • @RavikiranT-fy2ym
    @RavikiranT-fy2ym 2 ปีที่แล้ว +371

    ఉరిశిక్ష విధించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ వ్రాయడం మంచిది

  • @gosukondavasundhara8969
    @gosukondavasundhara8969 2 ปีที่แล้ว +233

    ఇలాంటి బేవర్స్ గాళ్ళు ఇప్పటికి లేకపోలేదు అలాంటి వాళ్ళని ఉరితీసిన తప్పులేదు

  • @duppalapudipavankumar6031
    @duppalapudipavankumar6031 2 ปีที่แล้ว +641

    మన India లో ఎన్ని అత్యాచారాలు చేసిన 10 ఏళ్లు జైలుశిక్ష తో తప్పించుకోవచ్చు అదే మన India గొప్పతనం.

    • @shaikkarimulla439
      @shaikkarimulla439 2 ปีที่แล้ว +10

      Ila undi ane kada kamaandulu rechhi potuni mana india lo ila che valla nu marmaangam koseali appude nikokaru ila cheiadaniki baya padtarukani ekkada chestaru chehara anduke kada ila rechhi potunnaru

    • @vysalytsr8166
      @vysalytsr8166 2 ปีที่แล้ว +5

      Waah kada sir.. asalu nijamgaa criminals ki siksha antu padutundaa??

    • @user-vn6ey7fl9h
      @user-vn6ey7fl9h 2 ปีที่แล้ว +2

      😭😭😭

    • @poojahoney5833
      @poojahoney5833 2 ปีที่แล้ว +2

      Yes

    • @battinasairam4241
      @battinasairam4241 2 ปีที่แล้ว +8

      ఇంత గోరం చేసినవారికి10 సంవత్సరాల జైలు శిక్ష
      ఇండియా లో పుట్టినందుకు సిగ్గుపడుతున్ననూ

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 ปีที่แล้ว +220

    పదేళ్ళ శిక్ష ఏంటండీ?? వాళ్ళ private parts ను కోసి పారేయాలి..

  • @eswaraiaha779
    @eswaraiaha779 2 ปีที่แล้ว +13

    ఇదే స్టోరీ సూర్య గారు తీశారు జై భీమ్ మూవీ తీశారు

  • @roopavenkatvr3035
    @roopavenkatvr3035 2 ปีที่แล้ว +273

    ఒళ్ళు రగిలి పోయింది వింటుంటే... నరికి పరిస్తే బాగుండును 😡

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 2 ปีที่แล้ว +56

    ఎమ్ కామెంట్ చేస్తాం, మాటలు రావడం లేదు 😢😢

  • @MADAN1438
    @MADAN1438 2 ปีที่แล้ว +113

    ఈ విషయం నస్లైట్ లకు తెలిస్తే వాళ్ళు ఆ పోలీసులను అక్కడే సజీవ దహనం చేస్తారు. అది సరైన శిక్ష, కానీ మన కోర్టు10 సంవత్సరాలు పెంచి పోషిస్తారు. అది మన రాజ్యాగం గొప్పతనం.

    • @mukkamalapushpa9761
      @mukkamalapushpa9761 2 ปีที่แล้ว

      S

    • @isrolympiad459
      @isrolympiad459 2 ปีที่แล้ว +4

      Rasindi ambedkar team

    • @user-yk6up1rv4q
      @user-yk6up1rv4q 9 หลายเดือนก่อน

      ​@@isrolympiad459Brother ala leka pothe dabbu unna vaallu tappu chesi peyda vallanu irikinchi siksha viyistaru police lu anduke rajyangam ala undi grate kaani police lu politician's correct ga leru tappu system di kaadu system ni nadipe valladi telusukovaali🙏

  • @hirahul2244
    @hirahul2244 2 ปีที่แล้ว +361

    వినలేక పోయాను సార్ చాలా ఏడుపు వచ్చింది

  • @swecha968
    @swecha968 2 ปีที่แล้ว +49

    వాళ్ళను ఉరి తీయాలి చీ..... ఎం మనుషులు వాళ్ళు

  • @vedanthamramakrishna7209
    @vedanthamramakrishna7209 2 ปีที่แล้ว +69

    ఇటువంటి వేదవల ఫోటోలు కూడా ఈ వీడియోలో పెట్టాలి

  • @hruthikraj3078
    @hruthikraj3078 2 ปีที่แล้ว +11

    ఇలాంటి వాళ్ళకి ఉరి శిక్ష మాత్రమే కరెక్ట్ 💯

  • @meenameena3060
    @meenameena3060 2 ปีที่แล้ว +24

    చాలా గొప్పవాళ్ళు sir మనవాళ్ళు వాళ్ళని ఏమి అనకండి వాళ్ళది ఏ మాత్రం తప్పులేదు ఏందుకంటే వాళ్ళు చేసే తప్పులు చూసి తెలిసి కుడా ఏమి తెలియనట్టే ఉంటారు చుట్టూ ఉన్న జనం ఇంట్లో ఉన్న భర్త తోనే లేదా భార్య తోనో గొడవ పడి మరి వాదిస్తాం విడిపోయి అయినా వారి మాట నెగ్గించు కుంటారు కానీ పక్క వాళ్ళు ఏమైపోయిన పరవాలేదు వాళ్ళ వరకు వచ్చేవరకు వాళ్లకు ఆ బాధ తెలియదు. అధికారానికి తలవంచి వాళ్ళు తప్పులని
    ఎదురించనంతకాలం మన బతుకులు ఇంతే ఎప్పుడో జరిగిన కద ఇది కానీ ఇప్పుడు కూడా వెలుగు చూడని (పద్మిని) లు ఎంతో మంది ఉన్నారు ఎప్పటికైనా వీడియో లు చూసి కామెంట్ లు లైక్ లు కొట్టడం తప్ప నిజ జీవితం లోకి వచ్చేసరికి ఎవడు ఎదురించడు ఎదురించేవాళ్ళ కి అడ్డుపడతారు అదే మన రీతి ఛీ (ఎప్పుడైతే అన్యాయన్ని అన్యాయం అని గోంత్తేతి గళం విప్పుతామో అంతవరకు మనం మారము ఇలాంటి కథలు విని అయ్యో పాపం అని కామెంట్ లు పెట్టడం ఆగవు 😠😠😠

  • @srk2385
    @srk2385 2 ปีที่แล้ว +202

    ఉద్యోగం లేనినాడు బికారిగా‌తిరిగిన వెధవలే కాకీ యూనిఫాం దొరకగానే కన్నుమిన్ను కానక అధికారంవల్ల కలిగిన‌ అహంభావంతో ఇలా రచ్చ రచ్చ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.ప్రభుత్వాలు తమ స్వార్థంకోసం వారికి అండగా వుంటున్నాయి.ఇలాంటి వారికి కఠిన
    యావజ్జీవ శిక్ష సరైనది.ఉరిశిక్ష సరైనది కాదు.బ్రతికినంతకాలం మానసికంగా శారీరకంగా కుళ్ళి,కుళ్ళి చావాలి.డిపార్టుమెంట్ పరువును బజార్లోకి లాగిన వారికి ఈశిక్ష తగినదే.ఇలాంటి కేసులు మనదేశంలో చాలానే వున్నాయని,అవి వేలుగులోకి రాలేదని నా అభిప్రాయం,

  • @vijaykumar-ik8vz
    @vijaykumar-ik8vz 2 ปีที่แล้ว +34

    When I was been to that ps long ago for a theft case... I forgot CI sir name who support me. Though I'm from andhra he gave us support in that case... I have a huge respect on that ps. After listening to this, sorry, while listening to this, my heart started palpitation. I was about to burst out.... I remember there must be a temple at entrance. I can't do anything except feeling sorry...

  • @varalakshmik8680
    @varalakshmik8680 2 ปีที่แล้ว +22

    అహంకార పర్వం... మరు జన్మకైనా అణచివేయక మానదు చేసిన కర్మం..

  • @r.harikesavareddy9890
    @r.harikesavareddy9890 2 ปีที่แล้ว +24

    ఉరితీసి ఉంటే ఇలాంటి రీపీట్ కావు.ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది.సామాన్య ప్రజలకు లా మరియు ప్రభుత్వం పనులు పూర్తిగా తెలియక పోవడం ఇలాంటి పూనావృతం అవుతు ఉంటాయి

  • @sravanthikota6212
    @sravanthikota6212 2 ปีที่แล้ว +20

    Protect cheyalsina police department (few only) ila unte inkekkada protection untundhi..
    Me vedios anni chustha...first time ee story vini bhaya padda bro.. 😞

  • @lalithareddy5729
    @lalithareddy5729 2 ปีที่แล้ว +10

    బయటకు వచ్చిన కధా ఇది రానివి ఎని వుండి వుంటాయి 😥😥

  • @betterplacetowatch
    @betterplacetowatch 2 ปีที่แล้ว +17

    10 సంవత్సరాలు కాదు...10 జన్మలు శిక్ష కూడ సరిపోదు...

  • @anuanu6336
    @anuanu6336 2 ปีที่แล้ว +35

    Darunam devuda😭😭😭😭😭

  • @moto_arun7411
    @moto_arun7411 2 ปีที่แล้ว +78

    Salute to indian army not to police department

    • @arunav2419
      @arunav2419 2 ปีที่แล้ว +3

      Absolutely right...

  • @satheeshchapala3011
    @satheeshchapala3011 2 ปีที่แล้ว +3

    మన చట్టాలు కఠినతరం చేయాలి. కఠిన శిక్షలు ఉండాలి. ఇవన్నీ జరగవు. నాయకులు అలా చేసే అధికారం ఉన్నా చేయరు. ఇలాంటి దేశంలో అమ్మాయిలకు రక్షణ ఏది.

  • @munni388
    @munni388 2 ปีที่แล้ว +26

    Chettha police lu chala darunam chesaru...asalu 50 kosam case amiti che oka manishini champatam oka ladie ni avamanichatam

  • @channelkaabaap4572
    @channelkaabaap4572 2 ปีที่แล้ว +2

    Jai beem story super movie asalu padhmini husband place lo nenu aa3 police li ni champesevadini, nenu chanipoyevadini, thanyna bagundedhi

  • @pratyushapotharlanka8931
    @pratyushapotharlanka8931 2 ปีที่แล้ว +30

    I'm a big fan of ur videos but Endko e video complete ga chodalekapoyanu chala bhada anipinchndi

  • @syamkanakala9062
    @syamkanakala9062 2 ปีที่แล้ว +11

    First I tel thanks to Telugu views really really great story most UP police doing wrong job. really great women Jai Hind

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 4 หลายเดือนก่อน +2

    పోలీస్ అంటేనే ఆశయహాము వేస్తుంది 😭😭😭

  • @suneethavenigalla5831
    @suneethavenigalla5831 2 ปีที่แล้ว +32

    papam padmini 😢

  • @sridevi1646
    @sridevi1646 2 ปีที่แล้ว +19

    కోపం హై పీక్స్ లో వచ్చేసింది

  • @SivaReddy-nh4lx
    @SivaReddy-nh4lx 2 ปีที่แล้ว +28

    చాలా బాధాకరం అన్న 😭😭😭😭

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 2 ปีที่แล้ว +20

    Police ela cesaru how innocent lady she is very much but that ladies should give complaint to authority's one family life spoiled

  • @ashoksurya-8
    @ashoksurya-8 2 ปีที่แล้ว +19

    Manushulena miru 😥So Sad😥

  • @RaghavendraKumarVS
    @RaghavendraKumarVS 2 ปีที่แล้ว +30

    ielanti police la ni mukkalu mukkalu ga narakali..
    live show lo

    • @MyDreamWorld08
      @MyDreamWorld08 2 ปีที่แล้ว +1

      Avunu.ala cheste ne inkokari ki buddi vastadi

  • @muth1354
    @muth1354 2 ปีที่แล้ว +11

    Vammoo aunv Anna chala darunam Annaya edi 😭😭😭😭😭😭 50 rupayalakosam oka maneshine. Champutara Anna vallanv urey teyyali Annaya alantey vallu undakudadhu

  • @venkaat1000
    @venkaat1000 2 ปีที่แล้ว +2

    Encounter is my judgement

  • @harinicherukuri7617
    @harinicherukuri7617 2 ปีที่แล้ว +11

    Elanti vallaku champeyali sir samajaniki elanti vallu baruvu

  • @vikramadhityavikram8808
    @vikramadhityavikram8808 2 ปีที่แล้ว +18

    దారుణం

  • @ganeshsena544
    @ganeshsena544 2 ปีที่แล้ว +33

    No words 😭😭😭

  • @abalakrishna7366
    @abalakrishna7366 2 ปีที่แล้ว +10

    చాలా దారుణం

  • @prashanthreddy3516
    @prashanthreddy3516 2 ปีที่แล้ว +10

    This is Our Country Systems

  • @kanagalajagadeeswari6448
    @kanagalajagadeeswari6448 2 ปีที่แล้ว +17

    Elanti yedhavalaki uri shiksha veyali

  • @whitegoldchannel2575
    @whitegoldchannel2575 2 ปีที่แล้ว +27

    దరిద్రమైన ఇండియా law

  • @deviammu96
    @deviammu96 2 ปีที่แล้ว +14

    There are many lockup deaths from Tamilnadu. Antha inhuman ga ela vuntaro??😭

  • @rajmykel1985
    @rajmykel1985 2 ปีที่แล้ว +7

    Darunam

  • @chsudha6937
    @chsudha6937 2 ปีที่แล้ว +18

    No words 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Jooo965
    @Jooo965 2 ปีที่แล้ว +6

    Like jai beem story

  • @Nagasundar13565
    @Nagasundar13565 2 ปีที่แล้ว +15

    First liquor ni ban cheyyandi......liquor thage prathi vyakthi thappu cheyakapovachhu........kani thappu chesina prathi vyakthi liqour thiskone chesthunnadu....

    • @sadghjkkgg
      @sadghjkkgg 2 ปีที่แล้ว

      Nee dailog nee bondda la vundi ayya

  • @sushmayerrayagari6577
    @sushmayerrayagari6577 2 ปีที่แล้ว +3

    Aadadhi ante aata bomma kaadhura ....aadhiparashakthi ra....respect

  • @nandhininaga3839
    @nandhininaga3839 2 ปีที่แล้ว +6

    Antha jaruguthunte telisina valla dhaggara ki yenduku vellaledu mundhey 😭😭😭, so sad🥺

  • @sr3144
    @sr3144 2 ปีที่แล้ว +23

    Intha kanna ghoralu India lo anni police station lo jargutuntai prathi police okasaraina life lo ilanti crimes chestaru idhi nijam
    Manchi police lu undaru bayataki chupinchedhi antha SHOW matrame

  • @sivakumaryalavarthy3001
    @sivakumaryalavarthy3001 2 ปีที่แล้ว +11

    10 years chala thakkuvaaaa jevitham Mottam veyyalsindi

  • @gaffarsyed9102
    @gaffarsyed9102 2 ปีที่แล้ว +8

    Tanaki nyayam jaragaledu... Very sad... Aa chettha nayalla family members ki alage jarigithe appudu vallaki telustundi.

  • @sreenusreenu1979
    @sreenusreenu1979 2 ปีที่แล้ว +4

    అవును ఈ శిక్ష వెస్ట్ చాల వెస్ట్ శిక్ష వేస్తె ఇంకోసారి పరాయి వలను ముట్టు కో వలంటే కూడా భయపడే టాటూ ఉండాలి అంతే గని ఈది ఏంది

  • @mohammadnaushad2739
    @mohammadnaushad2739 2 ปีที่แล้ว +3

    చాలా బాధ కలిగింది

  • @yzagvlogs
    @yzagvlogs 2 ปีที่แล้ว +3

    చాల దారుణం వాళ్ళకి మర్మాన్గం తీసేసి అలానే శిక్ష ఉంచాలి ... పాపం ఒక ఆడవాళ్ళకి ఇంత అన్యాయమా?

  • @dubbsishakunthala8656
    @dubbsishakunthala8656 2 ปีที่แล้ว +15

    Manushulena aa police department vallu.....dprt ke macha villu

  • @ganeshmuthyam6090
    @ganeshmuthyam6090 2 ปีที่แล้ว +2

    For the first time i got tears when listening your story so sad andharini encounter cheste bagundu

  • @saivineela2796
    @saivineela2796 2 ปีที่แล้ว +77

    10 సంవత్సారాలు అధి ఒక్క శిక్ష ఈ ఏడవలకి ఊరి వేయాల్సిందే

    • @k.v.chowdary3020
      @k.v.chowdary3020 2 ปีที่แล้ว +2

      Alaa veyyaru kabatte, India inka elaane vundi

  • @rajuraghu1680
    @rajuraghu1680 2 ปีที่แล้ว +8

    So sad story shame on the part of judiciary

  • @DileepKumarscl
    @DileepKumarscl 2 ปีที่แล้ว +15

    Unable to hear this true story. Well done to expose them

  • @alavanya3338
    @alavanya3338 2 ปีที่แล้ว +11

    Nandha gopal tho paatu cell lo unna subrahmanyam nu enquiry chesthe aa murder ela jarigindho clear ga cheptaadu.

  • @krishnatalacheeru9949
    @krishnatalacheeru9949 2 ปีที่แล้ว +23

    Most worst police in tamilnadu..they don't have minimum commensence..

  • @srilatha6560
    @srilatha6560 2 ปีที่แล้ว +12

    Chala darunam, assalu vinalekapoyanu, intha karinamga untara?😡😭police lamte gouravam poiendi, jai bhim movie la undi

  • @kotivemavarapu8126
    @kotivemavarapu8126 2 ปีที่แล้ว +16

    Intha neram chesikuda aa guilty lekunda ela tirugutunnaru ee naa kodukulu bayata, aa patrika ku hatsoff cheppali

  • @saivisatyasssaivisatyanara4191
    @saivisatyasssaivisatyanara4191 2 ปีที่แล้ว +13

    Vintunte blood boil iyipothundhi kadupulo thipesindhi ame position thalachukunte. 😡😡😡😡😡🤬🤬🤬🤬😠😠😠😠😠😥😥😥😥😭😭😭😭😭

  • @anuanu6336
    @anuanu6336 2 ปีที่แล้ว +12

    Kallalo nillu agadam ledu devuda entha goram papam aa thalli gunde entha badatho thalladilindo.....

  • @krishbyeshaiah6726
    @krishbyeshaiah6726 2 ปีที่แล้ว +8

    So sad 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @the_hoops_nest
    @the_hoops_nest หลายเดือนก่อน

    Ilanti stories valla telustundi manam etuvanti samajam lo vunnam ani mana chuttupakkala ilantivi jarugutunte chusi chudanatu "vadileyyakunda" edurukonali aapali appude pillalu safe ga vuntaru

  • @anildistroyer4159
    @anildistroyer4159 2 ปีที่แล้ว +2

    Elanti ghatanalu chusi kopamthony nenu psi chadavadaniki start chesaanu 1 week nunchi...pray for my sucess..elanti mrugalani shoot chesy power naaku rawalani korukondi devudni 🙏.sree raamudu raawanudni samharinchinattu elanti mrugalani samharinchaali

    • @manum5117
      @manum5117 2 ปีที่แล้ว +1

      Kachitanga bro.. ma shiva ni adigesta le🥺definite ga nee duty cheyali mari...🥲

    • @anildistroyer4159
      @anildistroyer4159 2 ปีที่แล้ว

      @@manum5117 🙏🙏🙏

  • @srinutattikota5828
    @srinutattikota5828 2 ปีที่แล้ว +7

    Nijame vaallaku 10years punishment chaladu bayati people tappu cheste vese punishment kanna 1000 times yekkuva punish cheyyali

  • @pepakayalavsatyanarayanvee8424
    @pepakayalavsatyanarayanvee8424 2 ปีที่แล้ว +1

    Yes, this crime is very bad. The punishment should be 20-30 years, remove from job, giving life to the victim lady. As my opinion this is the correct punishment to the accused.

  • @padmanabhankrishnan4587
    @padmanabhankrishnan4587 2 ปีที่แล้ว +12

    Un bareble to listen such a terrible crime, yes when the criminals are become police then the result will be the same. And it is very very shamful to that government who was ruling tamilnadu state that time.

  • @austinblues
    @austinblues 2 ปีที่แล้ว +6

    The law less Situation has gone so out of hands that no one can change it or correct it.. it is impossible .. especially in India .. you have to be lucky to not face these kind of monsters ..

  • @bhanuprakash-yr1lh
    @bhanuprakash-yr1lh 2 ปีที่แล้ว

    Great

  • @Jump_into_crafts
    @Jump_into_crafts 2 ปีที่แล้ว +2

    అందుకే పోలీసులంటే భయం 🙏🏻🙏🏻🙏🏻

  • @rehman7089
    @rehman7089 2 ปีที่แล้ว +13

    పోలీస్ లకు పడ్డ శిక్ష చాలా చిన్నది.

  • @babytalksanishnandhan5553
    @babytalksanishnandhan5553 2 ปีที่แล้ว +38

    ఇంత దారుణంగా explana చేయడం అవసరమా సార్ I can't digested sir

    • @sreenusreenu1979
      @sreenusreenu1979 2 ปีที่แล้ว

      అవసరమే ఎందుకు అంటే అప్పుడుఐన మన భారతీయులు తెలుసుకుంటారు

  • @deekshitharaju
    @deekshitharaju 2 ปีที่แล้ว +6

    Unbelievable realty story 🙏 encounter chayali valani

  • @rukmini7180
    @rukmini7180 2 ปีที่แล้ว

    Chalaa Thakkuva sir,,,himsa peti champali yedavalani,,,

  • @sofinalli7879
    @sofinalli7879 2 ปีที่แล้ว +3

    Vuri tiyali chala chala darunam. Ventene chala edupu vachindi papam a amai parishthi Ela vundoo 😥😓😥😥😥

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 2 ปีที่แล้ว +14

    Lockup death case ite only 10 years jailena?

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 ปีที่แล้ว +4

    వాళ్లకు ఉరి శిక్ష పడాలి

  • @nandhininaga3839
    @nandhininaga3839 2 ปีที่แล้ว +6

    Anni desalakante India goppadi , India lo Mana Telugu vallu goppollu 🙏🙏

  • @vasusrinivas6685
    @vasusrinivas6685 2 ปีที่แล้ว +9

    Anduke india lo police ante evadiki gouravam undadhu.....

  • @yasaswanibaggu1934
    @yasaswanibaggu1934 2 ปีที่แล้ว +5

    ,🤦🤦😡💪💪champiyyali elanti vedhavalni😭😭😭😭😭

  • @kotivemavarapu8126
    @kotivemavarapu8126 2 ปีที่แล้ว +6

    Prajala Aghnanam, pedarikam, mammalni evaru emi cheyaleru anna virraveege tanam, ee kontamandi police na kodukulni ila tayaru chestundi, andariki sarina vidyatho deenini rupu mapavachhu,

  • @malasrimalasri1772
    @malasrimalasri1772 2 ปีที่แล้ว +4

    𝙇𝙚𝙣𝙟𝙖 𝙠𝙤𝙙𝙪𝙠𝙪𝙡𝙪

  • @saichaitanyaanagani1306
    @saichaitanyaanagani1306 2 ปีที่แล้ว +8

    Why Tamil nadu policemen are like this? these type of cases belongs to Only tamil nadu…

  • @raghavendrautube
    @raghavendrautube 2 ปีที่แล้ว +2

    Nadi road lo narikeyyali elanti vedhavalni, meeru chepthunte asalu manishi intha digajaripothada anipinchindi, asalu okadu kante puttina valla veelu anipinchindi - Jai Hind

  • @jayasreerupaa8255
    @jayasreerupaa8255 2 ปีที่แล้ว +10

    Thelisinave koni theliyani enkenooo 😭😭😭chi

    • @nuthantransacts8073
      @nuthantransacts8073 2 ปีที่แล้ว +1

      Avnandee.....nijam!!!!😭😭😭😭😭😔😔😔

  • @ammubaby5587
    @ammubaby5587 2 ปีที่แล้ว +4

    Ayyo..PapAm challa darunam,Chee yadavallu...Asallu vinalekapoya sir, PapAm padmini

  • @mounikayeturu2835
    @mounikayeturu2835 2 ปีที่แล้ว

    Chala darunam

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx 2 ปีที่แล้ว +10

    చట్టం చేతిలో ఉంటే ఆకాశమే హద్దు...ఇదే విధం గా తెలంగాణ లో నెరేళ్ల ఘటన కూడా ఇంతే

  • @advaitham3296
    @advaitham3296 2 ปีที่แล้ว +3

    Gang rape lo involve ayina andariki Uri siksha correct individual rape lo victim bathikithe jeevitha kaidhu,victim chanipoina paralyse aina life long effect ayina urisiksha correct.

  • @govindakumar-ry5wp
    @govindakumar-ry5wp ปีที่แล้ว

    Chala thakuva 😢

  • @abhihith2008
    @abhihith2008 2 ปีที่แล้ว +5

    I canot listen
    Is this case referred in jaibhim

  • @prameelakandula4206
    @prameelakandula4206 2 ปีที่แล้ว +3

    Ilanti vallani okesari champakudadu sir.....Ella tharabadi shikshisthu narakam chupinchali....

  • @ravanabrahma550
    @ravanabrahma550 2 ปีที่แล้ว +3

    Your explanation is good bro