Nijamga Yamudu anevadunte aa yamudiki kuda theerpu theerchagaligina DEVADHI DEVUNI DEVA DHOOTHALANI,USA KI OKA YAMUDUNNADANI,athanu evado praanala kosam thana battalu icchesi ardha nagnamga YAMA LOKAMLOKAM nundi vellipoyinatlu,YAMA LOKA STAFF Lo oka CHRISTIAN ni chupinchinanthakante panikimalina vishayalu emunnai indhulo??ivi thappa migatha vishayallo edhi abaddhamo cheppu?
కామెడీ మూవీ కానీ అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది.. అందరికీ ఒక.. అందరికీ ఇచ్చి పడేసిండ్రూ...... శివుని క్యారెక్టర్ కించపరిచేలా చేశారు😢😢😢.. Har har Mahadev Mahadev 🕉️
అన్న నువ్వు ఏమని తీసావు తెలియదు గాని సినిమా అంతరించిపోయిన మన సమరయోధులను గుర్తు చేసావా వాళ్ల చెప్పిన మాటలు ఎవరు నడవలేదు కానీ నువ్వు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
E movie lo Hindu Gods ni chala cheep ga chupincharu.. Shivadu Dance ni chala cheep ga ... yamudu thirpu thappu ga..Yama kumarudu ni Sudda weast gadi la .. ila chala Darunam ga chupincharu.. Comments lo chala chakkaga undi ani Comments cheusaka Telisindi.. Inka Kallu tervalsina vallu unnarani😅😅
రాజకీయ నాయకులు ను పవర్ ఫుల్ గా పెట్టారు, దేవతలు ను కామెడీ గా పాత్రలో పెట్టారు 😂 శివుడిని మరీ ముఖ్యంగా డ్యాన్స్ లో చీప్ గా చూపెట్టారు, కానీ సినిమా కామెడీ గా బాగా ఎంజాయ్ చేశాం😂😂😂😂😂
Em dhaiyam chesi teesaru ra.. Idhe oka prophet mohammad meedha, jesus meedha teesi chupinchandra.. Majority of the hindus opikaga unaaru kaabate ee tamil movie industry vaalu target chestunaru idhe Muslim community meedha teesthe vaalu sar tang se juda chestaru ani bhayama.. Idhi hindu devatha lanu aaraddinche hindhu vulu adhikamga unde Bharata desam lo hindhuvula paristhithu.. 😢😢
Emundi ra movie lo... ithara mathalani kincha patisthe aanandam meeku.. Wait for the reaction... Yentha kalam nadustai mee aatalu...memu chetulu kattukuni kurchomu...
అన్న Please ఈ మూవీ కూడా Upload చేయ్యండి అన్న😢😢😢😢😢 మూవీ:- పృధ్వీనారాయణ Year:-2002 Language:- Telugu Cast-Srihari Quality:- 4K Remaster Please upload this movie also in your channel please అన్న 🥺😭😭🙏😭🙏🙏😭🙏😭🙏😭🙏🙏😭
హాస్యనటులు ని పెట్టినంతమాత్రాన హిందూ దేవుళ్లను అవమానించినట్టు కాదు. ఆది సినిమా బడ్జెట్ వల్ల లేడ డైరెక్షన్ వల్ల కూడా అలా అనిపించి వుండవచ్చు.కానీ ఈ కథలో చాలా మంచి సందేశం ఇచ్చారు యమధర్మరాజు అంటే పాపులను శిక్షించే వాడే కాదు బాధితులకి న్యాయం చేసే వాడు కూడా అని చూపించారు. ఈ సినిమా నీ కామెడీ మరియు ఒక మంచి సందేశం లాగ చుడండి తప్పా మతం నీ అవమానించినట్టు కాదు
మూవీ బాగుంది కానీ.. హిందూ దేవుళ్ళని కించపరచకండి... చాలా కించ పరిచారు ఈ సినిమాలో...😢 Jai Shree Ram 🚩 Har har Mahadev 🕉️ Om namo narayana Om nmo వెంకటేశాయ Jai hanuman 🕉️🚩🛕... ఇంత మంచి మూవీ తీసి... మళ్లీ ఎందుకు హిందూ దేవుళ్లను ఎందుకు కించపరిచారు..... ఇలా ఏ రాజ్యాంగంలో రాయలే రా. ఒక దేవునికి కించ..అని చెప్పారా...
❤ ఆ చిన్న పాప మాటలకు కళ్ళులేని నాకే కన్నీళ్లు వచ్చాయి😭 ఈ ప్రాణం మీరు ఇచ్చింది కాబట్టి మీకు తీసుకునే హక్కు ఉంది తీసుకోండి ఆహా నిజంగా అద్భుతం ❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
హిందూ దేవుళ్ళ పై బాగా కించపరిచేలా రూపొందించిన చిత్రం ఇది.హిందువుల ఉదాసీనత యే వీరి ధైర్యం.
Cinema ni cinema laga chudu, anavasaramga dheeniki matham rangu poosi amayakulani recchagottaku,mundhu maanavatvam tho manishi laga bathuku
Nijamga Yamudu anevadunte aa yamudiki kuda theerpu theerchagaligina DEVADHI DEVUNI DEVA DHOOTHALANI,USA KI OKA YAMUDUNNADANI,athanu evado praanala kosam thana battalu icchesi ardha nagnamga YAMA LOKAMLOKAM nundi vellipoyinatlu,YAMA LOKA STAFF Lo oka CHRISTIAN ni chupinchinanthakante panikimalina vishayalu emunnai indhulo??ivi thappa migatha vishayallo edhi abaddhamo cheppu?
కామెడీ మూవీ కానీ అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది.. అందరికీ ఒక.. అందరికీ ఇచ్చి పడేసిండ్రూ......
శివుని క్యారెక్టర్ కించపరిచేలా చేశారు😢😢😢..
Har har Mahadev Mahadev 🕉️
Yes nijam ga alaganay vundhi
Are gorree idevidamga muslium, christrians pai aa director m koduku ilane cinima thiyamanura
ఏ డైరెక్ట్ రు చైత్త్ ల న్ కో 🔥🔥✊
Concept oriented ,feel good movie...Kula nirmulana, samanyayam vanti manchi vishayalu prasthavincharu...
ఇలాంటి దర్శకులే రేప్ సీన్ నాచురల్ గా ఉండాలంటే ఎవ్వరూ ముందుకు రాలేదని కన్నతల్లిని పెట్టి పూర్తి చేసినాడుట
మల్లన్న పేరు తీసినందుకే లైక్ చేసి ఈ సినిమాను జై మల్లన్న జై జై కొమురవెల్లి మల్లన్న❤
మూవీ చాలా చాలా బాగుంది ఇలా ఇంకెన్నో సినిమాలు తీసి జనాలకు అర్థమయ్యేటట్లు చేయాలి👌👌👌🙏🙏
On namh shivaya
Movie is very excellent.. 👌👌👌 it's a good lesson for human life
మంచి సినిమా సూపర్
అన్న నువ్వు ఏమని తీసావు తెలియదు గాని సినిమా అంతరించిపోయిన మన సమరయోధులను గుర్తు చేసావా వాళ్ల చెప్పిన మాటలు ఎవరు నడవలేదు కానీ నువ్వు ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది
😅 37:53
చాలా బాగుంది సినిమా
Superb 2nd half extraordinary message climax idea 💡 block buster 😊
ఈ మూవీలో నటిస్తుంది పెద్ద పెద్ద హీరోలు కాకపోయినా సినిమాలో ఎలాంటి అశ్లీనమైన సన్నివేశాలు లేకుండా ఎంతో చక్కగా ఉంది
Aslleena maina sannivesaalu levaaa sivunni ela chupistunnaru chudu broo firstu
Tenali ramudu movie chudandi
Worst movie...
Movi super ga vundhi na mood bagoleka ye movi chusanu kani navuthunyi vunnanu ❤❤❤
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో సమాజం వున్న పరిస్థితులగురుంచి చార్లీ చాప్లైన్ తీసిన సినిమా లాగా ఈ నాటి సమాజం లో వున్నా లోపలని ఎత్తి చూపారు.
Super thisaru movie chala content ichharu👌👌
Super movie annagaru
Chala chakkaga chesaru movie 👌👌
Good
ఇలాంటి ఒక సినిమా ముస్లిం మరియు క్రైస్తవ మైథాలాజీ మీద తీయగలరా.
Correct
ఉచ్ఛ పడిపోతుంది.పతివ్రతల బిడ్డలు ఇలాంటివి చేయలేరు.
తియరు తీస్తే విల్ల గిల్లలు కోసేస్తారు కాబట్టి
Theesaru,chudaledhaa?? endhuku eppudu Christians paina edchi chasthav(r)u
Rey e movie teesindi oka Hindu daantlo actors Hindus choosedi Hindus a valla meeda yenduku padi chastunnav..
Every dialogue held some profound meaning... eagerly awaiting part two
Gadiji vallani pampinchaaru bagundi
Present vallu enko janma etthi untaru kani appudu gandiji and ambendkar la unnaro ledo .. 😊
Andharu e movie chudali grate movie
చాలా సందేశాత్మక చిత్రం.. సరదాగా ఉంది.. చిత్రంలో నటీ నటులకు అభినందనలు మరియు డైరెక్టర్ రచయిత ప్రొడ్యూసర్ అందరూ ఈ చిత్రాన్ని గొప్పగా నిర్మించారు.. 👏
సినిమా చాలా బాగుంది ❤
కామెడీ సినిమా అయినా కూడా వ్యవస్థలను మొత్తం ఉతికి పారేశారు సూపర్ గుంది మూవీ
Vyavastalanu Ilana chupinchedi....yesu kristu moda cheekutu chupinchachuga
👍మూవీ సూపర్
Super movie Thanks.
hindi dubbed please
movie name please
సూపర్ సినిమా బ్రో
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
E movie chustuna valu like cheyamdhi nice movie🎥🍿🎉❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Waiting for part2 😂 hilarious movie but not accepting Mahadev and Yama Body language
Super movie annaya🎉nenu full enjoy chesanu annaya🎉🎉
చైత్త సినిమా 🔥
Super cinima, don't Miss it❤❤❤
ఈ మూవీ హిందూ దేవుడు లని కించ పరిచే విధంగా తీశారు ఆ పరమాత్మ అయినా శివుడు నీ కించ పరిచారు కావాలనే కుట్ర తో తీశారు ఈ మూవీ
Good movie
ಸೂಪರ್ ಯಮ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ಜೈಭೀಮ್ 👍🏻
Super secondhalf😊
E movie lo Hindu Gods ni chala cheep ga chupincharu.. Shivadu Dance ni chala cheep ga ... yamudu thirpu thappu ga..Yama kumarudu ni Sudda weast gadi la .. ila chala Darunam ga chupincharu..
Comments lo chala chakkaga undi ani Comments cheusaka Telisindi.. Inka Kallu tervalsina vallu unnarani😅😅
హిందుత్వం అవమానించడం ప్రతి ఎదవ కి ఫ్యాషన్ అయిపోయింది చెత్త సినిమా తూ
రాజకీయ నాయకులు ను పవర్ ఫుల్ గా పెట్టారు, దేవతలు ను కామెడీ గా పాత్రలో పెట్టారు 😂
శివుడిని మరీ ముఖ్యంగా డ్యాన్స్ లో
చీప్ గా చూపెట్టారు, కానీ సినిమా కామెడీ గా బాగా ఎంజాయ్ చేశాం😂😂😂😂😂
Superrr movie chalaa kothagaa vndii story
Movie chala bagundi, all the best next part 2
4=1modi🚩🚩🙏🙏 Jai Shri Ram
యముడు మీద తీసిన డైరెక్ట్ తెలుగు సినిమా ల కన్నా కూడా చాలా బాగుంది. డైరెక్టర్ కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంది. థాంక్స్ 😋😋😋😋😋
Very very nice nice move move 👍
part 2 waiting
Hindhu devullannu kinchaparichelaa vundhi cenema...chustunna ..anthaa samayamm kinchaparichelaa vundhi Ani anipinchindhi
Funny 🤣 movie 🎥 and little massage
Super movie
Titles లో MEGHNA NAIDU=మోహనా నాయుడు😂😂😂😂😂😂
👌👌👌👌super dairyam chesi tisaru
Em dhaiyam chesi teesaru ra.. Idhe oka prophet mohammad meedha, jesus meedha teesi chupinchandra.. Majority of the hindus opikaga unaaru kaabate ee tamil movie industry vaalu target chestunaru idhe Muslim community meedha teesthe vaalu sar tang se juda chestaru ani bhayama.. Idhi hindu devatha lanu aaraddinche hindhu vulu adhikamga unde Bharata desam lo hindhuvula paristhithu.. 😢😢
@@iamdevil8710 politics not Religeon prati dantlo religieon anduku matladataru
@@jamestale8984 nice LOTHU laga brathuku
@@jamestale8984 undi ra meeku same jariginappudu arustaru kada appudu chustam... 😊 Appudu victim card play chestaru chekka gallu....
Nice movie don't miss it .. comedy 😅😅 super entertainment..
I watched on 16,17.7.24 just for entertainment
జై యమ జై జై యమ
ఈ సినిమా ఎవడు తీసాడో గాని ఇది కరెక్ట్ కాదు
కొన్ని సీన్ లు బాగాలేవు
Gd nice yaaa
Nice movie
Excellent movie🙏
Ilanti movies future inkaa thiyyaali anukunevaallu comment cheyyandi
Emundi ra movie lo... ithara mathalani kincha patisthe aanandam meeku.. Wait for the reaction... Yentha kalam nadustai mee aatalu...memu chetulu kattukuni kurchomu...
Masth movie best story telling and comedy 👏🙏❤️😊
Super movie 2nd off super
🙌🙌🙌🙌🙌🙌
Good 👍 movie 🎉
Super😎❤
Super ga vundi cinima peddapedda heros chesina hitt cinima la vundi
మీరు లోతుగా ఆలోచించాలి
సినిమా మాటున హిందూ దేవిదేవతలన్ సంప్రదాయాలను నీచంగా హీనంగా చూపిస్తున్నారు.
👌👌👌👌👌👌
Full comedy movie super
Ultimate super comedy manchi movie
జై భీమ్ 💙💙💙💙💙❤❤ అంబేద్కర్ గారు❤❤❤❤
Deniki raa
@@SannikantiTharun niku yandhuku ra puka
Aa ambedkar also hindu 😂😂😂
Vadi answer 7₹8twkx&!"`÷™[%`÷{}$¥fkseubIkg,,,. Etla undi
@@velpurivaishnavi3834Ambedkar gaaru hindhu kaadhu ani evarannaru bro
😊😊😊🎉
యోగి బాబు సూపర్
Good 😊 movie ❤
అన్న Please ఈ మూవీ కూడా Upload చేయ్యండి అన్న😢😢😢😢😢
మూవీ:- పృధ్వీనారాయణ
Year:-2002
Language:- Telugu
Cast-Srihari
Quality:- 4K Remaster
Please upload this movie also in your channel please అన్న 🥺😭😭🙏😭🙏🙏😭🙏😭🙏😭🙏🙏😭
Move alredy వుంది బ్రో
సూపర్ మువి
Jai bheem ❤❤
Very nice msg film
I like this movie
E movie lo oka adbhuthamaina scene untundhi interval tharuvatha
హాస్యనటులు ని పెట్టినంతమాత్రాన హిందూ దేవుళ్లను అవమానించినట్టు కాదు. ఆది సినిమా బడ్జెట్ వల్ల లేడ డైరెక్షన్ వల్ల కూడా అలా అనిపించి వుండవచ్చు.కానీ ఈ కథలో చాలా మంచి సందేశం ఇచ్చారు యమధర్మరాజు అంటే పాపులను శిక్షించే వాడే కాదు బాధితులకి న్యాయం చేసే వాడు కూడా అని చూపించారు. ఈ సినిమా నీ కామెడీ మరియు ఒక మంచి సందేశం లాగ చుడండి తప్పా మతం నీ అవమానించినట్టు కాదు
చాలా బాగా నచ్చింది 😂 వహ్
సినిమా ఏలా ఉంది చెప్పండి బాగుందా
Last lo chinna papa seen ki kalla lo nillu vacchayi 😢
1:18:41 😅Dalapathi Rajinikanth movie mother son bgm..
Super🎉
Thappu sestunaru
Super duper movie
super
💕 da lo movie
జై bheem
మూవీ బాగుంది కానీ..
హిందూ దేవుళ్ళని కించపరచకండి... చాలా కించ పరిచారు ఈ సినిమాలో...😢
Jai Shree Ram 🚩
Har har Mahadev 🕉️
Om namo narayana
Om nmo వెంకటేశాయ
Jai hanuman 🕉️🚩🛕... ఇంత మంచి మూవీ తీసి... మళ్లీ ఎందుకు హిందూ దేవుళ్లను ఎందుకు కించపరిచారు..... ఇలా ఏ రాజ్యాంగంలో రాయలే రా. ఒక దేవునికి కించ..అని చెప్పారా...
Come first part 2 movie
Yogebabu yakshn super
❤ ఆ చిన్న పాప మాటలకు కళ్ళులేని నాకే కన్నీళ్లు వచ్చాయి😭 ఈ ప్రాణం మీరు ఇచ్చింది కాబట్టి మీకు తీసుకునే హక్కు ఉంది తీసుకోండి ఆహా నిజంగా అద్భుతం
❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
Nyc film 🎉😂
How to accept Tamil people in this movie I am from Telugu Nadu if we know Tamil politics and culture this movie is super...
👍💯
Cinema chudandi chala baguntundi boar kuda kottadu