Bairi Naresh Sensational Interview | Bairi Naresh Comments On Ayyappa Swamy | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 2.2K

  • @AtheistHumanist
    @AtheistHumanist ปีที่แล้ว +29

    తెలిసింది గోరంత
    తెలియాల్సింది కొండంత ఈ డైలాగ్ కరక్ట్ గా సూట్ అవుతుంది ఈ యాంకర్ గారికి

  • @NanduSankar-bu5ki
    @NanduSankar-bu5ki ปีที่แล้ว +72

    యాంకర్ ఏమి హర్హత ఉందని నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసిందో నాకు అర్ధం కావడంలేదు.. సుమన్ tv గురించి మంచి అభిప్రాయం ఉండేది.. ఇప్పుడు పూర్తిగా దొబ్బింది... నరేష్ గారు మీరు సూపర్ సార్.. Good ఇంఫర్మేషన్ థాంక్స్ సార్..

    • @ajaykumarv085
      @ajaykumarv085 ปีที่แล้ว

      Nandu , naresh gandu gadu. Aaa lanjja kodukulu vadi Amma pugistada leka deguthada

    • @sardarmukesh9104
      @sardarmukesh9104 ปีที่แล้ว

      Eddi puvvu ra nuvvu

  • @sudharani5857
    @sudharani5857 ปีที่แล้ว +7

    Super అన్న మంచి మాటలు చెప్పావ్ అన్న ఈ ప్రజలకి ఎంత చెప్పినా అర్థం కాదు ఇంకా దేవుడు దేవుడు అంటారు తెలుసుకుంటే వాళ్లకి మంచి జరుగుతుంది నేను మాత్రం నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను

  • @remeshb7455
    @remeshb7455 ปีที่แล้ว +54

    ఇలాంటి నాలెడ్జి ఉన్న వ్యక్తులతో ఇంటర్వ్యూ చేసేవారు కూడా వీరిలా మంచి నాలెడ్జి ఉన్నావరితో చేయించడం మంచిది అని నా అభిప్రాయం.. ఇలాంటి నాలెడ్జి లేని యాంకర్ ని వేరే వంట వార్పు లాంటివి చేయిస్తే మంచిది 👍🏻

    • @remeshb7455
      @remeshb7455 ปีที่แล้ว

      నువ్వు రాజ్యాంగం ని గౌరవించే దానివి అయితే కొట్టొచ్చు అంటావా.. నువ్వు ఇంత స్వేచ్ఛగా బతకడానికి కల్పించిన రాజ్యాంగనికి నువ్ ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా తల్లి.. నీకో దండం అమ్మా ఇన్నాళ్లు నీ యాంకరింగ్ చూసి ఏమో అనుకున్న నీ తెలివి ఏంటో ఈ ఇంటర్వ్యూ చూశాకా తెలిసింది తల్లి..
      నా msg నువ్ తప్పకుండ చదవాలి అనుకుంటున్నా.... 🙏🙏

  • @Debba1984
    @Debba1984 ปีที่แล้ว +49

    నేను తెలివిగా ప్రశ్నలు అడుగుతున్నాను, అనుకుంటూ ఫీల్ అవుతూ, పిల్ల బచ్చా ప్రశ్నలు వేస్తున్న, anchor అమ్మ

  • @sirlikesavarao127
    @sirlikesavarao127 ปีที่แล้ว +106

    అన్నా, తింగరీ ధాని తిక్క ప్రశ్నకు ఓపిక నశించిన ఓర్పుగా సమాదానం చెప్పిన నీ సహనాని కి శతకోటి జై భీం లు, జై insan...

    • @bhuvanchandrareddy1010
      @bhuvanchandrareddy1010 ปีที่แล้ว

      Yes😂

    • @seenaseenu6827
      @seenaseenu6827 ปีที่แล้ว +1

      నేనైతే ఈపాటికి సహనం కోల్పోయి దబిడి దిబిడే అయ్యేది

    • @gomasarajababu709
      @gomasarajababu709 ปีที่แล้ว +1

      Yankargaru midaggara adaralunte chupinchandi devunidi deyyayandi

    • @gomasarajababu709
      @gomasarajababu709 ปีที่แล้ว +1

      యాంకర్ thalakaya panichesthunda

  • @madhuelugu
    @madhuelugu ปีที่แล้ว +33

    అక్క చిన్న పిల్లల ఇంటర్వ్యూ అడిగెల ఉంది నువ్వు అడుగుతుంటే అన్న చెప్పే సమాధానాలు నీకు అర్దం కావడం లేదు ఆయనతో సరి తుగే ప్రశ్నలు నువ్వు అడగలేక పోతున్నావు

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 ปีที่แล้ว +36

    అమాయకపు చెల్లికి తెలివైన నరేష్ తమ్ముడు సమాధానం బావుంది.

    • @katamraju8113
      @katamraju8113 ปีที่แล้ว +1

      నీకు అల అనిపించిందా bro.

  • @ramchandarnagula5042
    @ramchandarnagula5042 ปีที่แล้ว +34

    యాంకర్ కు క్వశ్చన్లు వేయడానికి రాలేదు అయినా నరేష్ అన్నాగారు మంచి సమాధానం ఇచ్చారు

  • @TheSouth-Indian_MovieLover
    @TheSouth-Indian_MovieLover ปีที่แล้ว +13

    యాంకర్ కి థాంక్స్ చెప్పాలి 😂, తన అజ్ఞానం మూలంగా , బైరి నరేష్ గారి జ్ఞానం అందరికీ తెలిసింది.... I love this interview 😅

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 ปีที่แล้ว +60

    ఒకవేళ మరోసారి బైరి నరేష్ అనే ఒక పరిశోధకున్ని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటే ఒక matured అలాగే తాను కూడా కాస్త చదివి ఉన్న వ్యక్తులని వ్యాఖ్యతగా ఉంచండి అని suman tv కి సవినయంగా కోరుతున్నాను

  • @kishore775
    @kishore775 ปีที่แล้ว +112

    సుమన్ టీవీ కి దమ్ముంటే అనుకుంటే ఈ యాంకర్ తో బాబు గోగినేని తో ఇంటర్వ్యూ చెయ్యండి , ఇలాంటి యాంకర్స్ వల్ల క్రెడిబిలిటీ ఆఫ్ ది బేస్ మరియు పోతుంధీ.

    • @saikrishnamudrakola5746
      @saikrishnamudrakola5746 ปีที่แล้ว +1

      Yes bro okate arustundi childish mentality kavochu anchor di..

    • @pradeepkumarbandi5582
      @pradeepkumarbandi5582 ปีที่แล้ว

      Nejame brother okasari babu gogineni tho interview unty sariga answee estadu

    • @peddiparshuramulu2316
      @peddiparshuramulu2316 ปีที่แล้ว

      మీరు కూర్చోబెట్టండి
      లేదా ఇదే క్వశ్చన్ ను మీ బాబు కు పంపించండి
      జవాబు చెప్పమను

    • @KiranKumar-qc8qn
      @KiranKumar-qc8qn ปีที่แล้ว +1

      బాబు గోగినేని గారినీ ఇంటర్వ్యూ చేసే దమ్ము,ధైర్యం ఈ ఎంటైర్ ఛానెల్ కె లేదూ.....😂😂😂💪💪💪

  • @sudheerkumar856
    @sudheerkumar856 ปีที่แล้ว +282

    జై భైరి ✊✊✊🤝
    అన్నా... ఈమెకి నిన్ను ఇంటర్వూ చేసే అర్హత లేదు.

  • @banapuramanandrao5687
    @banapuramanandrao5687 ปีที่แล้ว +5

    నారీష్ ని ఏ దుకు మీరు పిలిచి అతనిని మనుకో అని మీరు చీపొదు❤జే బిమ్ జే ఇన్సన్

  • @arunbojju3
    @arunbojju3 ปีที่แล้ว +7

    Naresh Anna garu super 🙏🙏🙏

  • @bramakrishna7635
    @bramakrishna7635 ปีที่แล้ว +51

    యాంకర్ గారు మీరు ఎంత చదువుకున్నారు ఫస్ట్. ఒక్కసారి మీ ఇంటర్వ్యూ చేసిన వీడియో మీకు మీరే ఒకసారి చూసుకోండి మీరు అడిగే కోషన్స్ ఎంత ఫన్నీగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఈ కామెంట్స్ మొత్తం చదవండి. Sumantv వాళ్ళు ఇంటర్వ్యూ పిలిసే వ్యక్తి ఎలాంటి వాడు అతని నాలెడ్జ్ ఎంత అలాగే ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ముఖ్యంగా పురాణాల మీద.

    • @srinivaskallemkallem433
      @srinivaskallemkallem433 ปีที่แล้ว

      కరెక్ట్ చెప్పారు భయ్యా.... ఆమె కు ఏమి తెలియడం లేదు 😭😭😭😭

    • @chapalamadugubharathkumar8865
      @chapalamadugubharathkumar8865 ปีที่แล้ว

      Same feeling

  • @raavan.k5752
    @raavan.k5752 ปีที่แล้ว +33

    నరేష్ అన్ననీ.. ఇంటర్వూ చేసేంత మేదా శక్తి,, ఈ యాంకర్కి లేదు లేదు లేదు...
    ఆమెకి బాడీ ఎక్కువ,, బ్రెయిన్ తక్కువ.. అన్న ప్రశ్నలుఒక్కోటి తూటాలు లాంటివి... వాటిని తట్టుకోవడం,, ఆమె వల్ల కాదు.... జై భీమ్ నరేష్ అన్న

    • @mohd.hameed5505
      @mohd.hameed5505 ปีที่แล้ว

      ఎలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నామో అవగాహన ఉన్న వాళ్లను సుమన్ tv లో పెట్టండి.. ఈమెకు సరైన అవగాహన లేదు. చరిత్ర తెలియదు. జస్ట్ బిల్డుప్ తప్ప

    • @manip1891
      @manip1891 ปีที่แล้ว

      😂😂😂😂😂

  • @Shyamnsam
    @Shyamnsam ปีที่แล้ว +55

    అమ్మా నువ్వు ఉప్పల్ బాలు, రాకేష్ మాస్టర్, అగ్గిపెట్టె మచ్చ, లోకులు కాకులు ఆంటీ లాంటి వాళ్ళను మాత్రమే....... Interview చేయండి.

  • @jupakavenkatvenkateswarlu384
    @jupakavenkatvenkateswarlu384 ปีที่แล้ว +2

    Thanks

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 ปีที่แล้ว +15

    నరేష్ గారూ ! మీరు జీరో నుంచి మీరు స్వయం కృషితో ఎదిగారు అని నాకు అర్థం అయ్యింది * నిజాన్ని తెలుసుకోవడం లో మీరు కొంత వరకు ( కొన్ని కోట్ల మంది తెలుసుకోలేని విషయాన్ని ) తెలుసుకున్నారు * నేను సిఎం కృషితో ఎదిగిన వాడిని కాదు " అందువలన , మీరు Great అని ఒప్పుకో దానికి సిగ్గిపడను * నా దృష్టిలో మీరు కారణ జన్మ వ్యక్తి వి * I hope We will meet One Day , whenever, our Time permits to do So * Be Happy * police సంక్షంలో మిమ్మలి భాధ పెట్టడం దీనికి ? అని ఆలోచిస్తే , నా మనసు నాకు చెప్పిన కారణం ఏ మిటి అంటే •••••••• ప్రజాస్వామ్య వ్యవస్థ విలువ మీ మనుసులో నాశనం చేయడానికి అయివుంటుంది అని అనుకుంటూ వున్నాను * Be Happy Sir * చెడు అలవాట్లకు దూరంగా ఉండండి *

  • @IsmailSheikh-ev4xb
    @IsmailSheikh-ev4xb ปีที่แล้ว +42

    ఒక మనిషిని మనిషిని ఆదుకుంటేనే ఆదుకున్న వాని దేవుడు అంటారు

    • @PavanKalyan-uu2gq
      @PavanKalyan-uu2gq ปีที่แล้ว

      Apko koi b kuch help Kare samjo tho.. o...une Kare samaj thee....yah Alla beech ke karaya samaj thee....??

    • @ramadevikruparamadeviyesu3559
      @ramadevikruparamadeviyesu3559 ปีที่แล้ว +2

      ఈ యాంకర్ కి బుర్మ లేదు

  • @Kompelly_raju
    @Kompelly_raju ปีที่แล้ว +35

    యాంకర్ ముందు నువ్వు ఎం మాట్లాడితున్నావో కనీసం నీకు అయిన అర్ధం అవుతుందా ?
    ఈ వీడియో అర్ధం కావాలి అంటే నువ్వు ఒక ప్రేక్షకారాలుగా మళ్ళీ వీడియో చూడు నీకు తెలివి తేటలు నీకె అర్ధం అవుతాయి😂

  • @bkamala2352
    @bkamala2352 ปีที่แล้ว +9

    Super message Anna

  • @TirupathiMenda
    @TirupathiMenda ปีที่แล้ว +1

    100% right of Naresh as talking each and every word... We agreed
    And anchor nee okey okka question ki solid answer Babu Gogoneni garu daggara vundhi ... So .. take interview by him ...

  • @sudhaharisudha4093
    @sudhaharisudha4093 ปีที่แล้ว +10

    ఒక సామెత ఉంది తెలిసిన వారి కైనా చెప్పవచ్చు తెలియని చెప్పవచ్చు దీన్ని సగం పనిచేస్తుంది సగం పని చేయడం లేదు దీన్ని జర్నలిస్టు లేదా యాంకర్ చేసిన వాదికి బుద్ధుందా మరొక దీనికి డార్విన్ సిద్ధాంతం ఏ తెలియదంటే ఇదే అసలు ఏమి చదువుకుంది
    బండి సంజయ్ అడిగాను అని చెప్పారు దాని యొక్క వివరాలు మీ సుమన్ టీవీ చూపించండి

  • @vollavojumahesh1606
    @vollavojumahesh1606 ปีที่แล้ว +8

    Super Anna Awesome ✊

  • @srinupesala5676
    @srinupesala5676 ปีที่แล้ว +12

    Haiii bhiri anna nuvvu super second ambedkar in society...love u bro

  • @JohnnyJohnny-c5p
    @JohnnyJohnny-c5p ปีที่แล้ว +45

    అన్న so funny😂 అన్న only one జై భీమ్✊✊ జై నరేష్ అన్న

  • @prasad228
    @prasad228 ปีที่แล้ว +12

    వియ్యానికైన , కయ్యనికైన , సమ ఉజ్జి ఉండాలి.. 7th class ఫెయిల్డ్ లెవెల్ ల్లో వున్న మెంటాలిటీ తో వున్న. వారి తో. మీరు interview చెస్తున్నారు.. మీ valuble టైం ఎంత వేస్ట్ అవుతోంది. సార్... సుమన్ టీవీ ఇంట్వ్యూలో ఉండండి.. తెలివైన యాంకతో మాత్రమే. Interview lu చెయ్యండి సార్ please...👍👍

    • @nagarajudnr9296
      @nagarajudnr9296 ปีที่แล้ว

      Ilanti howle gallani interview cheyyadam thappe

  • @thapasviraj7771
    @thapasviraj7771 ปีที่แล้ว +4

    Naresh you are so good real hero

  • @rajinikanthkamepally8219
    @rajinikanthkamepally8219 ปีที่แล้ว +23

    Super naresh అన్న anchor కి సుక్కలు చూపించారు

  • @shailendhar2251
    @shailendhar2251 ปีที่แล้ว +19

    ఈ యాంకర్ నిజంగా నిబ్బే.

  • @venkeyv37
    @venkeyv37 ปีที่แล้ว +15

    Naresh ji you are very enlightened person

  • @ganapasivaprasadrao6054
    @ganapasivaprasadrao6054 ปีที่แล้ว +6

    He has given perfect Ansers.Questions are not perfect.🎉🤝🎉

  • @srk929
    @srk929 ปีที่แล้ว +8

    జ్ఞానవంతులు అజ్ఞానుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం

  • @mdeepika4856
    @mdeepika4856 ปีที่แล้ว +17

    దీనికి కామెడీ వాళ్ళని ఇంటర్వ్యూ కి సరిపోతుంది నీలాంటి వాళ్ళకి సరిపోదు జై బైరి

  • @goretirameshofficial4750
    @goretirameshofficial4750 ปีที่แล้ว +28

    నరేష్ అన్న జై భీం..ప్రతి పిచ్చోళ్ళకు సమాధానం చెప్పాల్సిన పని లేదు.. ఇంటర్వ్యూ చేసే అర్హత లేని వాళ్ళతో మాట్లాడడం మనల్ని మనం తక్కువ చేసుకోవడం..ఆమె మాటలని బట్టి ఆమె చదువు అర్ధం అవుతుంది.. ఆమె మినిమం 10,12 వ తరగతి...

    • @reyyamaadhi4875
      @reyyamaadhi4875 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారు అన్న...బుర్ర లేనోలుతో ఇంకో బుర్ర లేని గోర్రులు ఇంటర్వ్యూ సూపర్

  • @madhuKamepally-hu1bz
    @madhuKamepally-hu1bz ปีที่แล้ว +118

    మిమ్మలని interview చేసే నాలెడ్జ్ యాంకర్ గారికీ లేదు అన్న.

  • @sathishnaluvala6096
    @sathishnaluvala6096 ปีที่แล้ว +6

    నరేష్ గారు అయ్యప్ప వివాదంలో హైలైట్ అయ్యినప్పటినుంచి ఆయన వీడియోలు చూస్తున్న. అవి అన్నీ నన్ను లోచింపచేశయి. ఒక సమస్య మీద మీకున్న అవగాహన అది వివరించే తీరు మాత్రం చాలా బాగుంది. యాంకర్ గారి వాదన సరిగ్గా లేక వీడియో మొదటి 1hour ఎంత irritating గా ఉన్న నరేష్ అన్న మళ్ళీ ఎం చెప్పి నా ఆలోచనలకు పని పెడుతడ అని చూసా. చాలా గొప్ప సమాచారం ఇచ్చారు బ్రదర్ thanks.

    • @draftshare
      @draftshare ปีที่แล้ว

      anna..... nuv konchem aayana cheppina section lu raajyangam lo velli chaduvanna.... AH section kaakunda...I , E section lu anni mchaduvanna.... apudu telustundi aalochinpa cheyadam anta....... veedoka psycho nuv aa daarilo vellaku anna

  • @thirupalnaikkp2388
    @thirupalnaikkp2388 ปีที่แล้ว +8

    యాంకర్ గా మీరు ఉద్యోగానికి పనికిరారు సార్ చెప్పింది 100% రైట్

  • @kalyani1bakka263
    @kalyani1bakka263 ปีที่แล้ว +6

    Sir ur thinking super ✍️👏....👍

  • @AJAYBAHUJANA
    @AJAYBAHUJANA ปีที่แล้ว +14

    జై భీమ్ నరేష్ అన్న.

  • @prudhvi0831
    @prudhvi0831 ปีที่แล้ว +112

    నమ్మను అనే వ్యక్తిని వంద questions అడుగుతారు. గుడ్డిగా నమ్మే వారిని రెండు questions అడగడానికి రాదు. వీళ్ళు ఏమి జర్నలిస్ట్లో ఏమో..??

  • @gadiharitha3681
    @gadiharitha3681 ปีที่แล้ว +1

    Manjusha garu mee paina chaala respect undedi.. Before this interview... But not now.. Sorry to say this... But...Thanks for introducing Naresh garu... 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 This is for Naresh garu..

  • @creativeboysnelagonda4871
    @creativeboysnelagonda4871 ปีที่แล้ว +52

    ఈ యాంకర్ కి తొందరెక్కువ తెలివి తక్కువ.ఇలాంటి half knowledge యాంకర్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం నగేష్ అన్న ఖర్మ

  • @yakannaaluri9248
    @yakannaaluri9248 ปีที่แล้ว +50

    మేదావుల దగ్గరికి ,ఇంటర్వూకి పంపించే అప్పుడు కొంచెం అనుభవం,మరియు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండే వారిని పంపాల్సింది,,

    • @remeshb7455
      @remeshb7455 ปีที่แล้ว

      అవును అన్న

  • @andeepgaddala1996
    @andeepgaddala1996 ปีที่แล้ว +15

    సుమన్ టీవీ వాళ్లు హాఫ్ నాలెడ్జ్ యాంకలను కాకుండా నాలెడ్జ్

    • @JANAVAHINI230
      @JANAVAHINI230 ปีที่แล้ว +1

      అధి వుప్పల్ బాలు గాడిని ఇంట‌ర్వివ్ చేయ‌డం క‌రెక్ట్

  • @collectivepost12
    @collectivepost12 ปีที่แล้ว +103

    యాంకర్ ఇంటర్వ్యూ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగానే ఉంది .
    ఇలాంటి (నిబ్బి,నిబ్బాలతో) వాళ్ళతో ఇంటర్వ్యు అవైడ్ చేయ్ నరేష్ అన్న

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d หลายเดือนก่อน +1

    Good ❤❤❤❤

  • @abrahamtimothy264
    @abrahamtimothy264 ปีที่แล้ว +11

    నరేష్ గారి జ్ఞానము అద్బుతం

  • @kishoremallamari2973
    @kishoremallamari2973 ปีที่แล้ว +164

    ఇంటర్వ్యూ చేసే యoకార్ గారికీ విషయ పరిజ్ఞానాన్ని లేదు అందుకనే వితండ వాదన చేస్తూ తోధరపడుతొధీ

    • @harikishannomula550
      @harikishannomula550 ปีที่แล้ว +1

      దేవుడు ఉన్నాడు అని యాంకర్ గారిని నిరుపించమనండి.... ఏ రకంగా ఉన్నాడో

    • @narsimhacheera1797
      @narsimhacheera1797 ปีที่แล้ว

      బ్రోకర్ అంటే స్వార్థమే పరమావధిగా పని చేస్తారు.మధ్యవర్తి కేవలం హోదా,గౌరవం కోసం పని చేస్తారు... సగం సదివినోడికి...అర్థం కాదు....పర ,అపరా విద్యలు శోధిస్తే....కొంత తెలుస్తుంది....ఇతనికి ఎన్ని జన్మలైనా ఆ స్థాయి రాకపోవచ్చు.

    • @travelgeek9568
      @travelgeek9568 ปีที่แล้ว

      ​@@narsimhacheera1797 Broker ki equivalent Telugu word cheppagalaraa

    • @saibabu6636
      @saibabu6636 ปีที่แล้ว

      Correct

    • @-account5358
      @-account5358 ปีที่แล้ว

      Avunu brother

  • @ravisankar9004
    @ravisankar9004 ปีที่แล้ว +5

    Excellent Naresh Sir🎉

  • @KumarGade-no5pl
    @KumarGade-no5pl ปีที่แล้ว +37

    సుమన్ టీవీ యాంకర్ కు అవగాహన లేదు దయచేసి ఇలాంటి ఆ కళ్ళు పెట్టి సుమన్ టీవీ ఛానల్ ను కించపరచలేదు సూర్యుడు గురించి తెలవకుండా సూర్యుడు దేవుడు మాట్లాడుతున్నావా ఈ చదువు అసలు ఏమైంది అమ్మా నీ టాలెంట్ స్కూల్లో పదో తరగతి లో మీ సోషల్ టీచర్ చెప్పలేదా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గాని నీకు సోషల్ టీచర్ చెప్పలేదా పేస్ ఎలా ఉందని చెప్పలేదా నీకు అవగాహన లేకుండా ఎందుకమ్మా ఇంటర్వ్యూ చేస్తారు టిఆర్పి కోసమా ఇచ్చే పైసలు కోసమా ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు దానికి దగ్గర ఆచరణ ఉండాలి

  • @_BHAVANI_TEAM
    @_BHAVANI_TEAM ปีที่แล้ว +4

    Big fan of you naresh anna

  • @venkatasatyanarayanagollav8578
    @venkatasatyanarayanagollav8578 ปีที่แล้ว

    Thank bro, samajaniki chala chala avasaram, once again thank you bro

  • @almiletibadri783
    @almiletibadri783 ปีที่แล้ว +5

    అన్న నువ్వు చాలా గ్రేట్,ఎందుకంటే ఆమెకు జ్ఞానం లేదు

  • @suprememedia0410
    @suprememedia0410 ปีที่แล้ว +11

    Good brother Naresh Jai Bheem

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 ปีที่แล้ว +16

    అన్న సచ్చినంక కూడా సమాజానికి ఉపయోగపడాలి అన్న మాట Excellent అన్న

    • @sidhu3704
      @sidhu3704 ปีที่แล้ว

      తొందరగా సచిపోతే మంచుగుండు. సమాజానికి ఇంకా తొందరగా ఊపయోగపడేవి. అన్న మాటలు. ఆ దేవుణ్ణి కోరుకుందాం అన్న మీ అభిప్రాయం తొందరగా నెరవేరాలని🙏 ఉన్నవ దేవుడా. సూడు జెర మా కష్టాలు

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 ปีที่แล้ว +1

      ​@@sidhu3704 నిజంగానే ఉంటే చూస్తాడులే బ్రదర్ 😅

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 ปีที่แล้ว +7

    sorry నరేష్ అన్నా...ఎడిట్ క్లిప్స్ చూసి నిన్ను అపార్థం చేసుకున్నాను.ఈ ఇంటర్వ్యూ చూసాక నీ గురించి అర్ధమైంది...నేను కూడా కొన్ని కామెంట్స్ పెట్టాను పట్టించుకోవద్దు...డిలేట్ చేస్తాను...👍

  • @chintadaprasad7398
    @chintadaprasad7398 ปีที่แล้ว

    You are correct 💯 Anna

  • @Lovely-Siri
    @Lovely-Siri ปีที่แล้ว +10

    బైరి నరేష్ గారిని ఇంటర్వ్యూ చేయాలంటే.. దుమ్ము ఉండాలి..ఈ యాంకర్ కు అది లేదు.. ఒక ప్రశ్న అడుగుతోంది సమాధానం చెప్పకుండా దాటవేస్తుంది ‌

  • @Bshiva008
    @Bshiva008 ปีที่แล้ว +16

    Jaii beem naresh anna 💐

  • @RaviKumar-im8rh
    @RaviKumar-im8rh ปีที่แล้ว +6

    Excellent anchor 🎉

  • @medchalamganesh7016
    @medchalamganesh7016 ปีที่แล้ว

    I appreciate baire naresh ,E alochanulu prati manashiki ravali. Appude lokagyanam telustundi.

  • @jannusamrat9499
    @jannusamrat9499 ปีที่แล้ว +1

    You are so intelligent broo...💪💪💪

  • @atheist259
    @atheist259 ปีที่แล้ว +16

    Simple logic religious books లో ఉన్న విషయాలు wrong......... science books లో ఉన్న విషయాలు correct...... అని bairi Naresh గారు చెప్తున్నారు....... కావాలంటే మొద్దు anchor religious books లో ఉన్న విషయాలు correct .......science books లో ఉన్న విషయాలు wrong అనీ నిరూపించా వచ్చు కదా...... అపుడు దేవుడు ఉన్నాడు అనీ bairi Naresh తో పాటు అందరూ నమ్ముతారు........simple logic...... దేవుడు లేకపోతే universe ఎలా వచ్చింది అనీ మొద్దు anchor question ❓........simple question మరి దేవుడు ఎలా వచ్చాడు......❓ మీరు creator నీ నమ్ముతున్నట్టు అయితే...... మరి creator నీ create చేసిన creator ఎవరు.....❓ మీరు evolution నీ నమ్ముతున్నట్టు అయితే మీకు దేవుడి తో పనిలేదు.......... చాలా మంది anchor లాంటి మొద్దు గాళ్లు దేవుడు లేడు అనటానికి proof ఏంటి అని మొద్దు ప్రశ్నలు అడుగుతున్నారు......proof అడగాల్సింది దేవుడు ఉన్నాడు అని అన్న వాళ్లని దాన్ని వుంది అనీ propose చేసిన వాళ్లని proof అడగాలి...... ఆ మాత్రం minimum common sense లేకుండా questions and arguments చేస్తారు......anchor లాంటి మొద్దు గళ్ళు....

  • @kiransirra6479
    @kiransirra6479 ปีที่แล้ว +21

    ఈ యాంకర్ కి విషయం లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతుంది.
    పాపం ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈమెకు నిద్ర పట్టిందో లేదో??

  • @Kompelly_raju
    @Kompelly_raju ปีที่แล้ว +13

    యాంకర్ నీకు ఒక విషయం మీద కూడా కనీస అవగాహన లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇలాంటి విషయల మీద ఇంటర్వ్యూ చెయ్యకు 😂

  • @srinivasulupc4668
    @srinivasulupc4668 ปีที่แล้ว +1

    Jai Bheem, Brother you are exelent

  • @goratisanju8263
    @goratisanju8263 ปีที่แล้ว +12

    Jai bhairi naresh anna garu❤❤❤😊

  • @pnirmalsiddaharth4612
    @pnirmalsiddaharth4612 ปีที่แล้ว +33

    జైభీమ్ అన్న .... ఈ ఇంటర్వూ చూసి చాలా బాధపడ్డాను, కారణం ఒక ప్రక్క మాస్టర్ డిగ్రీలు, డిప్లమా కోర్సెస్ ఒక PhD చేసి *లా" చదువుతూ, 4500 పైగా ప్రసంగాలు, 200 పైగా కులాంతర, మతాంతర పెళ్ళిలు చేసి మరెన్నో మోటివేషనల్ స్పీచెస్, లెక్కలేనన్ని ఉద్యమాలు చేసిన నిన్ను ఇంటర్వూ చేసే చెల్లికి కనీసం ఈ దేశ సామాజిక / ఆర్థిక / రాజకీయ / సాంస్కృతిక విధానాలపై కనీసం అవగాహన లేకపోవడం. ఈ చెల్లికి సైంటిఫిక్ టెంపర్ అస్సలు లేనట్టు ఉంది. ఆమెకు విజ్ఞాన శాస్త్రం పై గానీ, జీవపరిణామ శాస్త్రం పై గానీ, విశ్వం ఆవిర్భావం కోసం గానీ ఒక జర్నలిస్టు కు వుండవలసిన బేసిక్ ఐడియా లేదా అవగహన లేదు. ఇటువంటి అవగాహన/ విషయ పరిజ్ఞానం లేని చానల్స్ కు ఇంటర్వూ ఇచ్చి నీ స్థాయిని తగ్గించకోవద్దు. జర్నలిజం ముసుగులో మనువాద భావజాలంతో నిన్ను కన్ఫ్యూజ్ చేసి ఒక చిన్న తప్పు మాట్లాడిన దానినే ట్రోల్ చేసి మరలా నిన్ను ఇబ్బంది పెట్టే ఇంటర్వూ లా ఉంది. ఆమె ఇంటర్వూ మనువాద సంస్కృతికి అద్దం పడుతుంది.

    • @rajendernarapaka3423
      @rajendernarapaka3423 ปีที่แล้ว +1

      👌✊️

    • @pnirmalsiddaharth4612
      @pnirmalsiddaharth4612 ปีที่แล้ว +1

      @@rajendernarapaka3423 Jaibheem Anna.....

    • @rasamallapk
      @rasamallapk ปีที่แล้ว +2

      Nadoka doubt bro jai bheem ki devudiki sambandam enti

    • @pnirmalsiddaharth4612
      @pnirmalsiddaharth4612 ปีที่แล้ว

      @@rasamallapk పాళీ భాషలో జై అంటే వర్ధిల్లాలి అని భీమ్ అంటే జ్ఞానం అని అర్థం. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం బ్రో...

    • @the7013
      @the7013 ปีที่แล้ว

      వీడు anti హిందూ

  • @buraravikumar8703
    @buraravikumar8703 ปีที่แล้ว +14

    Nuv cheppindi 100% nijam devudu ledu deyyam ledu

  • @pprasadarao7865
    @pprasadarao7865 ปีที่แล้ว +23

    అపారమైన జ్ఞాన సంపద కలిగిన వ్యక్తి, బైరి నరేష్.

  • @mohanrao9978
    @mohanrao9978 ปีที่แล้ว +2

    Sir...👌👌👌👌👌

  • @mandalashiva8854
    @mandalashiva8854 ปีที่แล้ว +5

    నేను చదువుకోలేదు కాని నరేష్ గారి వారి బాషలో దేవుడి గురించి సమాధానం చెప్తాను

    • @tamadasi1965
      @tamadasi1965 ปีที่แล้ว

      నేను గుడ్లు ని గానీ అన్ని చూస్తున్నట్టు ఉంది

  • @Maheshrkpet
    @Maheshrkpet ปีที่แล้ว +28

    అమ్మ యాంకర్ మన Qualification ఏంటి తల్లి
    యనకటికి భర్త చనిపోతే భార్య కూడా మంటలో సతిసహగమనం ద్వారా దుకేది మీరు కూడా అదే ఫాలో అవుతారా సోదరి

    • @vangivarapunaveen8576
      @vangivarapunaveen8576 ปีที่แล้ว

      😄

    • @shekarpg5437
      @shekarpg5437 ปีที่แล้ว +1

      Ni mokamu ni qualification enti adu cheputhu na vindaniki suguga ledu ra job kotamanu sudam vadini vadu entha mogodo

    • @sriram-nt3mk
      @sriram-nt3mk ปีที่แล้ว +1

      @@shekarpg5437 nv chala chaduvukunatunavu youtube lo coment pettadam thappa nv em pikalevu

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 ปีที่แล้ว

      నిజంగా మనుస్పృతిని అమలు పరిస్తే ఇప్పుడు సనాతన ధర్మం అన్న వాళ్ళే వద్దు బాబోయ్ అంటారు.
      సతీసహగమనం ఒక్కటి అమలు చేస్తే ప్రతి స్త్రీని సనాతన ధర్మం దూరం చేస్తుంది. కొత్తగా పెళ్లయిన జంట అయిదవ తనం గురించి తెలిస్తే ఆ భర్త కూడ దూరం అవుతాడు. ఒక ధర్మాన్ని అనుసరించలంటే దాన్ని మొదట సదవలి.

  • @veeraganesh6768
    @veeraganesh6768 ปีที่แล้ว +10

    సూపర్ ఇంటర్వ్యూ బై డి నరేష్ గారు కంగ్రాట్యులేషన్స్

  • @Raviravirnr
    @Raviravirnr ปีที่แล้ว +1

    Naresh anna great 👍👍👍

  • @sreenivasulu1474
    @sreenivasulu1474 ปีที่แล้ว +3

    బైరి నరేష్ గారు మనుషులు చాలా సమస్యలతో సతమత మవుతు మనశ్శాంతి కోసం దేవుని స్మరిమ్చేదానికి ఏకాగ్రత కోసం దైవ మందిరములు నిర్మించుకొని అక్కడ కొద్ది సమయము కేటాయించి ఆనందిస్తున్నాడు.కాని దానివలన ఎవరికీ నష్టం లేదు.మీరు తెలుకోవాలనుకుంటే ఇంకా కొంత మంది మేధావులను కలసి మీకున్న సమస్యను తెలుకోవడం తప్పు కాదు.కాని మీరు ఇంత చిన్న వయసులో అన్ని తెలిసిన వాడి వాలే అందరిని విమర్శించడం మంచిది కాదు.మీరు ఇంకా తెలుకోనవలసినది చాలా ఉంది .మీరు పరిపక్వత చెందిన నాటికి మీరు చాలా జన్మలు ఎత్తవలసి ఉంటుంది.మిడిమిడి జ్ఞానముతో అందరిని విమర్శించ వద్దు. ఇంకా చాలా తెలుసుకోండి .

  • @yejjusaikiran8630
    @yejjusaikiran8630 ปีที่แล้ว +7

    48:57 super brother 👏👏

  • @gnagendramma9223
    @gnagendramma9223 ปีที่แล้ว +5

    Jai bairi anna

  • @ramojigugulothu1181
    @ramojigugulothu1181 ปีที่แล้ว +29

    యాంకర్ నోరు ముయిoచినా బైరి నరేష్😮

  • @keerthanasingoji1100
    @keerthanasingoji1100 ปีที่แล้ว

    Chala baga matladuthunnaru Anna

  • @pprasadarao7865
    @pprasadarao7865 ปีที่แล้ว +7

    ఎలపుట్టారు? అంటే మెటర్నిటీ వార్డు కు తీసుకెళ్లండి, నర్స్ కు అప్ప జెప్పండి.

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 ปีที่แล้ว +14

    ఇంటర్వ్యూ చేసే వారు హుందాగా, ప్రశ్న ద్వారా జనాలకు మంచి సందేశాన్ని ఇవ్వటానికి ఉండాలి కాని.

  • @rajuerram1856
    @rajuerram1856 ปีที่แล้ว +5

    Anchor Akka Knowledge ki 🙏

  • @prudhvi0831
    @prudhvi0831 ปีที่แล้ว +11

    బైరి నరేష్ ను కాపాడుకోవాల్సింది మనమే.. మార్పు కోసం పనిచేసే వారిని మనం కాపాడుకోవాలి.. జ్ఞానం వర్ధిల్లాలి అంటాము గానీ నాశనం అయిపోవాలి అనము కదా.. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది..

  • @brochemmanuel
    @brochemmanuel ปีที่แล้ว +9

    ఎవరి నమ్మకాలని వారు గౌరవించువించుకుందాం🙏🙏 అందరికీ ప్రకటించుకుందాం!

    • @YusufKhan-cp2yx
      @YusufKhan-cp2yx ปีที่แล้ว +1

      Asalu devude ledhu ante nv enti evari namakam vallaku antunnaru🙄

  • @sandinenipocham3030
    @sandinenipocham3030 ปีที่แล้ว +10

    నరేష్ అన్న మీరు కరెక్ట్ చెప్పారు❤

  • @kartheekpasula4304
    @kartheekpasula4304 ปีที่แล้ว +12

    Global knowledge Naresh anna

    • @sandeeprupanisandeep3558
      @sandeeprupanisandeep3558 ปีที่แล้ว

      Antha knowledge unte edaina govt job kottochu ga bhayya ledante edaina orphans ki institute petti edaina cheyochu ga nduku cheyatledu

  • @andeepgaddala1996
    @andeepgaddala1996 ปีที่แล้ว +15

    నాలెడ్జి ఉన్న యాంకర్ ను తీసుకురండి

  • @allinoneindia533
    @allinoneindia533 ปีที่แล้ว

    Great ans anna

  • @susheelkumarkodakandla7249
    @susheelkumarkodakandla7249 ปีที่แล้ว +6

    Excellent analysis by Naresh

  • @rebelrebel5424
    @rebelrebel5424 ปีที่แล้ว +76

    Anchor teliviki జోహార్లు 🙏🙏🙏🙏
    Rip suman tv anchors

  • @prathapgattu7473
    @prathapgattu7473 ปีที่แล้ว +4

    I support u sir
    U talking right

  • @peddintibalaramulu767
    @peddintibalaramulu767 ปีที่แล้ว +19

    వీడియో చేసిన వాళ్ళు యాంకర్ నీ విమర్శ చెయ్యకండి జాలి పడండి,
    ఎందుకు అంటే యాంకర్స్ మూఢ నమ్మకాలను ప్రచారం చెయ్యడంలో మొదట వున్నారు,
    Tv చానెల్స్, ప్రవేట్ చానెల్స్ అంత views కోసం వ్యాపార ఆలోచనలో బ్రాడ్ కాస్ట్ చేస్తారు తప్ప,
    నిజం, వాస్తవం మాట్లాడితే వెర్రి మొహం పెడుతారు....,

    • @ajaykumarv085
      @ajaykumarv085 ปีที่แล้ว

      Bala garu evaru namakam varidhi, ee lanjja koduku ni aduguthunaa earth gailo enduku vundu.

  • @narasimhachowdam6086
    @narasimhachowdam6086 ปีที่แล้ว +1

    జై నరేష్ అన్న

  • @parameshammeesala-bd2ol
    @parameshammeesala-bd2ol ปีที่แล้ว +1

    అన్న ఓపికతో సమాధానం చెప్పుతున్నావ్ జై భీమ్ అన్న

  • @kannakanna1502
    @kannakanna1502 ปีที่แล้ว +17

    Chanipoyina tharuvatha kuda inkokariki use avvali anna ni Alochanaki hats off Naresh anna ni lanti vallu ii society ki chaala avasaram 🙏🏻 jai bheem

  • @srinugudla5953
    @srinugudla5953 ปีที่แล้ว +21

    ఈ అర బుర్ర పోరి జర్నలిస్ట్ ఎందిరా నాయనా