కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా money vishayam lo jagrathaga untaru. Karchu pette prathi rupayi manchi ke upayoginchalanukuntaru. Murali mohan garu chala baga chepparu. 👏👏👏👌👌
మురళీమోహన్ గారు 🙏🙏 మీరు చెప్పిన విషయాలు 100%కరెక్ట్ అండి.మీలా ఆలోచనలు ఉంటే ఎంతో మంది అప్పులు పాలు అవరు. మీరు ఎల్లప్పుడూ అందరికీ స్పూర్తిదాయకంగా ఉంటారు.
One thing we have to remember and remind every day. Our ancestors are like this man(murali Sir) that's why we are living like this and watching these videos and texting comments. If your ancestors are not like this, just imagine where you will be. Try to understand guys.
నేను దానం చేస్తాను. కానీ, ఒక షరతు. నీ ప్రాణం నాకిచ్చెయ్. నీకు ప్రాణం ఉంటే నువ్వే సంపాదించుకుంటావ్. నాకిచ్చేస్తే నేను సంపాదించి నీకు దానం చేస్తాను. 🙂😁 -------- సంపాదించే వ్యక్తి --------
మురళీ మోహన్ గారు అందరూ మీలా ఆలోచిస్తే పేదవాడి బతుకు పేదవాడిలానే ఉంటుంది దాన గుణం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే వారికి దేవుడు ఎప్పుడు మంచిగానే చూసుకుంటాడు కనుక పిసినారితనము ఉండాలి అంతకుమించి దాన గుణం ఉండాలి
ఎంపీ గా ఏం చేశాడు అని అడుగుతూ ఉన్నారు చాలా మంది.ఎంపీ,ఎమ్మెల్యే లు ఎవరూ ఏం చేయలేరు.కేవలం మంత్రులు దగ్గరే ఫండ్స్ ఉంటాయి.అధికారంలో ఉన్నప్పుడు పలుకుబడి ఉన్న వాళ్ళు మంత్రులు దగ్గరకు వెళ్ళి ఫండ్స్ తేవొచ్చు.ఒకప్పుడు కేంద్ర,రాష్ట్ర మంత్రులకు వాళ్ళ శాఖల మీద స్వేచ్ఛ ఉండేది నచ్చిన దగ్గర ఖర్చు చేసే వారు.ఇప్పుడు అంతా ఉచిత పంపకాలు తప్ప .అభివృద్ధి లేదు,మంత్రులకు స్వేచ్ఛ లేదు
NTR మా తాతయ్య గారి ఇంటికి కనక దుర్గమ్మ గుడి కొండ వెనక వైపు ఇల్లు రోజూ పాలు పోసేవారు ట మా తాత గారూ రామిగా అనీ పిలిచే వారుట మా నాన్న గారి తో పాలబిందే పెట్టేసి చూస్తూ వుండు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళతా ను అనీ చెప్పేవారు ట నాకూ చిన్నప్పుడు చెప్పారు నేనూ చాలా గొప్పగా ఫీల్ అయ్యాను
Present Murali mohan gari age 80 years. Aa age vallu money karchupettadaniki anta istapadaru particular ga anavasaramina vatiki. Even mana mana grand fathers ni kuda chudandi same murali mohan gari lage vuntaru
మోహన్ గారు మీరు పిసినారి కాదు అని నిరూపించుకోవాలనుకుంటే ....100 మంది పేదలకు ఒక్కొక్కడికి 1000 రూపాయలు చొప్పున ఇవ్వగలరా.. అంటే ఒక లక్ష ...ఇస్తారా ?మీరు ఇలా ఇస్తే నిజంగా మీరు పిసినారి కాదు అని అర్థం ....ఇవ్వకపోతే కచ్చితంగా మీరు పిసినారి నే ...ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నాయి కదా ! ఒక్క లక్ష రూపాయలు బీదవాళ్ళకి ఇవ్వలేరా !
mana comforts anavasara karchu kaadamdi.charted flights lo velthe dubaara avuthumdi.dabbulu karchu pettede mana happiness kosame evari kosamo kaadu.edi over ga undakudadu.
కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా money vishayam lo jagrathaga untaru. Karchu pette prathi rupayi manchi ke upayoginchalanukuntaru. Murali mohan garu chala baga chepparu. 👏👏👏👌👌
Danam cheyaru ani thiduthunaru, mari savithri garu danam chesaru last ki ameki evaru help chesaru. Please don't judge others.
I like this comment
Yes
@@TeluguMedia999 1
Nice
Perfect judgement
మురళీమోహన్ గారు 🙏🙏 మీరు చెప్పిన విషయాలు 100%కరెక్ట్ అండి.మీలా ఆలోచనలు ఉంటే ఎంతో మంది అప్పులు పాలు అవరు. మీరు ఎల్లప్పుడూ అందరికీ స్పూర్తిదాయకంగా ఉంటారు.
💐💐👌
hiiiiii
Yeekalamam Bharyala Potu ekkuvuntundi , comparision false prestige, padimandilo goppa danivalla lakshallo jeethalu vcachina saripovatledu
I remember he supporting education for 100 students in my intermediate College 👍🏻 in 2007
ఉన్నది ఉన్నటు మాట్లాడే వ్యక్తి మురళి మోహన్ గారు 1000 మందికి ఎడ్యుకేషన్ చెప్పిస్తారు నచ్చే వ్యక్తి .
Appreciate hard working and honest person.
One thing we have to remember and remind every day. Our ancestors are like this man(murali Sir) that's why we are living like this and watching these videos and texting comments. If your ancestors are not like this, just imagine where you will be. Try to understand guys.
నా జీవితములో,ఒక్కసారైనా మురళి మోహన్ గారిని,కలసి ఫోటో దిగలని,ఉంది.super actor.
కష్టపడి సంపాదించిన దాన్ని ఎందుకు ఇవ్వాలి.చేతనైతే కష్టపడి సంపాదించుకోవాలి ఎవడైనా.
Yes , he is true, i am the witness one of my friends studied with his money and settle down very well.
సినిమా పరిశ్రమలో మిమ్మల్ని అందరూ అనుసరించి ఉంటే పాడయిపోయినవాళ్లు ఉండరు.
అందరికీ తోకలు ఉండవు కదా
నేను దానం చేస్తాను.
కానీ, ఒక షరతు.
నీ ప్రాణం నాకిచ్చెయ్.
నీకు ప్రాణం ఉంటే నువ్వే సంపాదించుకుంటావ్.
నాకిచ్చేస్తే నేను సంపాదించి నీకు దానం చేస్తాను.
🙂😁
-------- సంపాదించే వ్యక్తి --------
Good person ...down to earth
Anchor asked very good questions
You are very great Murali mohan garu.
He has helped many students
Great personality legend 🙏🙏🙏🙏 inspiration to many of us sir ....thank you for the valuable words....
Murali mohan garu I like U.Ur voice is distinct అండీ.you ahould act in more movies now
మన పూర్వీకులు మంచి మాట అన్నారు పుట్టుకతో వచ్చింది గిట్టేదాకా పోదు
he is great actor behind the silver screen rather than on silver screen
Giving is a bliss and know one should expect
Nice sir,
Chala kutumbalaku paddati ga ivvali.
Diviseema uppenaki maa naannaa amma, unna aasthimotham ammi food and clothes panchaaru. Maaku chilli gavva asthi kuda migalchaledu. Ee Vishayam maa kutumbam and bandhuvulandariki telusu. Peddalu chesina punyam valana Bagavanthudu maa kutubaanni chalaa protect chesthunnadu ye ibbadikalagakunda. Dabbu Sadviniyogamavataaniki avkaasalakosam yeduruchoodatam correct kaadu.
You are correct Murali Mohan garu
you are great Sir
Murali mohan garu chala kramasikshana unna person
Super sir milanti peddavallu matalu Inka vinalani anipistindi
Sir I like you very much
You are a role model for youth
మురళీ మోహన్ గారు అందరూ మీలా ఆలోచిస్తే పేదవాడి బతుకు పేదవాడిలానే ఉంటుంది దాన గుణం ఉన్న వ్యక్తి ఎవరైనా సరే వారికి దేవుడు ఎప్పుడు మంచిగానే చూసుకుంటాడు కనుక పిసినారితనము ఉండాలి అంతకుమించి దాన గుణం ఉండాలి
Super sir
Nice interview
Anduke meeru legends ayyaaaru sir
Super nice sir 👍💯
ఎంపీ గా ఏం చేశాడు అని అడుగుతూ ఉన్నారు చాలా మంది.ఎంపీ,ఎమ్మెల్యే లు ఎవరూ ఏం చేయలేరు.కేవలం మంత్రులు దగ్గరే ఫండ్స్ ఉంటాయి.అధికారంలో ఉన్నప్పుడు పలుకుబడి ఉన్న వాళ్ళు మంత్రులు దగ్గరకు వెళ్ళి ఫండ్స్ తేవొచ్చు.ఒకప్పుడు కేంద్ర,రాష్ట్ర మంత్రులకు వాళ్ళ శాఖల మీద స్వేచ్ఛ ఉండేది నచ్చిన దగ్గర ఖర్చు చేసే వారు.ఇప్పుడు అంతా ఉచిత పంపకాలు తప్ప .అభివృద్ధి లేదు,మంత్రులకు స్వేచ్ఛ లేదు
Nice sir.
Godavari paresina lekkapetti pareyali
Ur respect for money is exemplary
Suman Tv lo decent anchor eeyana okkadey.
నిజమే ఎన్ని ఎకారాలు ఉన్న మనం వుండేది 20 అడుగుల గదిలోనే కదా
పోయేది ఆరడుగుల గోతిలోనే ...వెళ్లేటప్పుడు ఏం పట్టుకెళ్తావ్
He has house in 3 acres
Murali mohan garu jagratha padaru.melaga andaru unte akalitho evaru chavaru. 🙏🙏🙏
We elected him as a MP but did nothing
What has Margani Bharat done?
@@putnaik9144 nothing ....
NTR మా తాతయ్య గారి ఇంటికి కనక దుర్గమ్మ గుడి కొండ వెనక వైపు ఇల్లు రోజూ పాలు పోసేవారు ట మా తాత గారూ రామిగా అనీ పిలిచే వారుట మా నాన్న గారి తో పాలబిందే పెట్టేసి చూస్తూ వుండు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళతా ను అనీ చెప్పేవారు ట నాకూ చిన్నప్పుడు చెప్పారు నేనూ చాలా గొప్పగా ఫీల్ అయ్యాను
Maa ammamma pachchadi visireste yeruku tinevaadu enteevodu
Correct questions by Anchor but helping nature after earning crores
Every individual think that they are correct from their point of view
Present Murali mohan gari age 80 years. Aa age vallu money karchupettadaniki anta istapadaru particular ga anavasaramina vatiki. Even mana mana grand fathers ni kuda chudandi same murali mohan gari lage vuntaru
ఇంతగా, సేవ్ చేసి,పైకెల్లేటప్పుడు,వెంట తీసికెల్తారా?
అని కొందరంటూంటారు.
అదో ఫిలాసఫీ!
Suuperr no waste spending
మోహన్ గారు మీరు పిసినారి కాదు అని నిరూపించుకోవాలనుకుంటే ....100 మంది పేదలకు ఒక్కొక్కడికి 1000 రూపాయలు చొప్పున ఇవ్వగలరా..
అంటే ఒక లక్ష ...ఇస్తారా ?మీరు ఇలా ఇస్తే నిజంగా మీరు పిసినారి కాదు అని అర్థం ....ఇవ్వకపోతే కచ్చితంగా మీరు పిసినారి నే ...ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నాయి కదా ! ఒక్క లక్ష రూపాయలు బీదవాళ్ళకి ఇవ్వలేరా !
ఎంపి గా ఏమి చేశాడు rajamundry ki
enduku ivvali evadiki vadae sampadinchukovali ,addukuntae vatchae dabbu ki viluva ledu
Great actor in real life
Prabhu garu meeru ibbandara questions MM adagaru endukanandi?
ఎదిగినకొద్దీ ఒదిగి వుండటం అంటే....ఎందరికో ఆదర్శం...మీ జీవితం నమస్తే
ఎంద ఉపయోగం దేశానికి
AARADULA NAYLA CHAALU.ROJU KONNI VELA MANDIKI ANNADAANAM CHEYYANDI MURALIMOHAN GARU
I LIKE YOU SIR
ఎందుకంటే మరో పెద్ద భవంతి కొనుక్కోవాలని.
Nijanga meela unte, maku inni credit card applu, person loan applu avavu
దివిసీమ తుపాను లో వసూలు చేసిన చందాల లెక్క అడిగినందుకు నరసింహ రాజు ను తొక్కి పడవేసిన చరిత్ర రామారావు గారిది
Okkarni tokkitega marokkaru abhiuriddiloki ochedanomomari
Anduke rotha chaavu chachaadu
Aarogyam undali, Chataprru pj garu.
Anchor good
బాలకృష్ణ ఇచ్చేది గాని
ఎన్టీఆర్ ఇవ్వకపోయినా వెధవ
ఇంకా నయం నేను ఇచ్చేది అని లే
మేము కడుతున్న టాక్సులు సద్వినియోగం అవుతున్నాయా
Iron leg shastrii garikii help chesiii untee chalaa bagundedhiii kanii chethanainaa help Emm cheyaleduuuu
Brammadiki kammodu help cheyadu gaaka cheyadu
Poyyetappudu moththam thanatho theesukellithe bagundu. Papam chala kashtapadi sampadhinchadu
ayana pillalu manvallu lera??
em mi tata garu mi muthatha garu tesuku vellara???.
vallu sampidinchina chembu cheta
ayana pillalu manvallu lera??
em mi tata garu mi muthatha garu tesuku vellara???.
vallu sampidinchina chembu cheta
@@bharatavarsham3600 well said
To thumbnail : POV - Binami kabatti
డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చారే కాని వీళ్లు దానం చేసినా దాఖలాలు ఉన్నాయా??
😄😄😄
దానం సంగతి పక్కన పెట్టు ఎంపీ గా వీరు ఏమి పికలేదు
1000 students chadivistunnadata nijama
NTR పిల్లల్ని కనేపుడు లక్ష్మి పార్వతిని తీసుకొచ్చి నపుడు తెలియదా ఆయనకు😊
Pisinari lobhi podupary ee mudu vibbinnam murali mohan garu podupari aasinchadu vrudha chyayadu
MP కి ట్రైన్ టికెట్ ఫ్రీ
గవర్నమెంట్ మీకు పే
చెయ్యదు,
నీ వల్ల సెంట్రల్ గవ్నమెంట్ కి బొక్క ఎం లాజిక్ చెప్పావ్ స్వామి
ROJU ANNADAANAM CHEYYANDI.
Nenu lakshimedevina nan amduku normalga vunna amte love kanna manassuku adhi minna
Anchor question wrong.... Why should anybody give distribute their wealth? Govt is charging taxes to develop the society / country.
He's seen life
Selfish ga unte problem radhu ,
adhikaaram lo unnappudu ilaaney chesuntey ee baada undedi kaadu kadaa.
Daggubaati akkineni families kuda emi ivvavu
Chinna apartment cost is 20 crores?.lol
అంతు లేని సంపదకు అంతమెప్పుడు
👌
👌👌👍👍💐💐
mana comforts anavasara karchu kaadamdi.charted flights lo velthe dubaara avuthumdi.dabbulu karchu pettede mana happiness kosame evari kosamo kaadu.edi over ga undakudadu.
💯👍
మురళీమోహన్ మహా పిసినారి ...
పిల్లి కి కూడా భిక్షం పెట్టాడు
entho mandi ni chadivincharu
@@gnr4694 dochukovadam enduku chadivinchadam enduku
@@kiranusv9505 నీదేం dochindo
మీరు బాగా దానాలు చేయండి
nuvu enni pillulaku biksham pettavu babu??
Antha baga ne umdi kani cbn garini criticise cheyadam baga ledu sir..
Sanuboothi kosam
Chataparru,chinnodu
Jeevitham chadivina vallu
Vallaki incomming ea istam out going undakudadu....mp gha velaghabetti rajamundry lo okka village dhadthu tesukuni vadilesavu
Mp munda??????????????
shobhanbabu rajanala savitriki ila endariko gupta danalu chesadu cheppukodu
ayana chala mandini chadivincharu....
Manadi kadu kada alany untam..E politician Edo mari edi antha
Padhathigala persons antari kani pisunugottulu anaru
ipudu konni vella kotlaki adipathi
Me rangulolu andithy Jutthu lykapothy ATHULU
Plz donate to poor. Why stories
Enni ads pedtav ra yadava
Enduku enduku enduku ila vuntunnaru palace lo vundandi chala baguntadii flat no way ok baby okna mare palace vundali gobi neeeeeku
The money from the public and government sources was collected and grabbed by him lot in crores of rupees.
IT raids avuthaayani 🤣
101 YARDS
101 YARDS
101 YARDS
101 YARDS HOUSE SELL RENT APP ON JULY 10
mari antha dabbu undi karchu cheyanappudu,,, a dabbendhuku padhi tharalaki sarpada sampaincharu,,,, meekunadhi sagam dhaanam chesina naaku thelsi oka aidhu university lu sthapinchochu,,, ledha dhanam cheyochu,,,
Meeru entha mandi ki danam
chesaru
Adanta CBN di kabatti
Doggna na kuduku