Essence of Varahi Devi - Srimangara Nayika (ఆర్య ద్వశతి) - Episode 9_Part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • Subscribe For More Videos: goo.gl/u65VBV
    Srimangara Nayika,Sri lalitha Chakraupasana,sri lalitha chakraupasana,Introduction Of Sri lalitha Chakraupasana,sri lalitha,srimangara nayika,Arya Dvasati,samavedam shanmukha sarma pravachanam,samavedam shanmukha sarma,samavedam shanmukha sarma this month,samavedam shanmukha sarma interview,samavedam shanmukha sarma soundarya lahari,bhakti tv,pravachanam,samavedam,Bhakthi Tv,samavedam shanmukha sarma jayosthu ugadi,samavedam shanmukha sarma in bhakthi tv,Bhakthi tv,bhakthi tv,shanmukha sarma soundarya lahari,samavedam shanmukha shiva bhaktha katha sudha,samavedam shanmukha sarma bhagavatam,samavedam shanmukha sarma chennai,samavedam shanmukha sarma pravachanam rudram,bhakti tv online,bhakti online,online bhakti,tv online,bhakti tv online,online tv,online bhakti tv,telugutv live,telugu tv live streaming,bhakti tv live streaming,Bhakthi Tv,devotional movies,durga mata,durgamma,durga puja,dasara,sankranti,stotram,suprabhatam,bhagavadgeetha,ramayanam,ramleela,ramacharitamanas,hindu devotional songs,telugu,devotional songs,bhakti,bhakthi,bhakti live,bhakthi live,bhakti live streming,bhakthi live streming,bhakti now,bhakthi now,bhakti today,bhakthi today,bhakti telugu tv,bhakti telugu,bhakti tv,n tv tv,bhakthi telugu tv,bhakti tv live,bhakthi tv live,live tv,live tv,telugu live,telugu live tv,telugu tv live,live telugu tv,telugu tv,telugu tv bhakti live,telugu tv bhakti live today,telugu tv today,telugu tv channel,telugu tv channel live streaming,telugu tv online,tv online,bhakti tv online,bhakti online,online bhakti,tv online,bhakti tv online,online tv,online bhakti tv,telugutv live,telugu tv live streaming,bhakti tv live streaming,

ความคิดเห็น • 19

  • @jayanthis300
    @jayanthis300 ปีที่แล้ว

    శ్రీవారహ్యై నమః. జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏

  • @blueheart978
    @blueheart978 ปีที่แล้ว +1

    Subbtiles would be great. Thanks

  • @padma2207
    @padma2207 4 ปีที่แล้ว +14

    వారాహీ దేవికి అంగదేవతలు 1స్వప్నేశి( స్వప్నేశ్వరీదేవి, స్వప్న వారాహీ)ఆ తల్లి అనుగ్రహం వుంటే రానున్నవి కూడా స్వప్నంలో స్ఫురించేస్తుంది.2.ఉన్మత్త భైరవీ దేవి - ఉత్కృష్టమైన పారవశ్య భావానికి సంకేతము.ఇంకా జంభిణి,స్థంభిని,మోహినీ,జృంభిణీ అనబడే శక్తులు అమ్మవారి చుట్టూ వుంటారు.వీరంతా సాధకుడ్ని బాధించటానికి దుష్ట శక్తులు గాని వస్తే వాటిని నియంత్రించటానికి పనిచేస్తూవుంటారు.రక్షక శక్తులు.వారాహీ అమ్మవారిది Defense కదా.మన చుట్టు ముట్టిన వున్న ప్రమాదాలు మనకు తెలీదు.అమ్మకు తెలుసు.భక్తులకు ఎవరినుంచి గానీ ఎటునుంచి గాని ఏ ప్రమాదం రాకుండా కాపాడుకునే తల్లి వారాహీ దేవీ

  • @mayurigaushalgaushal6106
    @mayurigaushalgaushal6106 ปีที่แล้ว +1

    పంచమి దేవి నమః 🙏🏻💐🦚

  • @sureshy686
    @sureshy686 6 ปีที่แล้ว +9

    మీరు చొబుతుంటె వినసొంపుగా వుంది.

  • @girijajagadish5155
    @girijajagadish5155 6 ปีที่แล้ว +5

    🕉 nano varaahidevi

  • @padma2207
    @padma2207 4 ปีที่แล้ว +6

    ఆర్యా ద్విశతి - 66వ శ్లోకము II
    కోలవదనా కుశేశయనయనా కోకారిమండితకిరీటా I
    సంతప్తకాంచనాభా సంధ్యారుణచేల సంవృతనితంబా II ౬౬
    తాః కోలవదనా - వరాహముఖము కలదియు, కుశేశయనయనా - తామరల వంటి నయనములు గలదియు, కోకారి - చంద్రుని చేత, మండిత - అలంకరింపబడిన, కిరీటా - శిరోభూషణము గలదియు, సంతప్తకాంచనాభా - తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము గలదియు, సంధ్యారుణ - సంధ్యాకాంతివలె ఎర్రని, చేల - వస్త్రముచేత, సంవృత - చుట్టబడిన, నితంబా - శరీరము కలదియు..
    వరాహముఖము కలిగి, తామరముల వంటి నయనములు, శిరస్సున చంద్రవంకను ధరించిన, తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము కలదియు, ఎర్రని వస్త్రములను ధరించినదియు...
    II ఆర్యా ద్విశతి - 67వ శ్లోకము II
    హల ముసల శంఖచక్రాంకుశ పాశా౨భయవరస్ఫురిత హస్తా I
    కూలంకషానుకంపా కుంకుమజంబాలితస్తనాభోగా II ౬౭
    తాః హల - మడక, ముసల - రోకలి, శంఖ - శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయముద్ర, వరముద్ర తో , స్ఫురిత - ప్రకాశించుచున్న, హస్తా - హస్తములు గలదియు, కూలంకష - పూర్ణమైన (గట్టును పెళ్లగించు), హద్దులేని దయకలది, అనుకంపా - దయారసము గలదియు, కుంకుమ - కుంకుమచేత, జంబాలిత - పూయబడిన, స్తనాభోగా - కుచముల వైశాల్యము కలిగినదియు..
    II ఆర్యా ద్విశతి - 68వ శ్లోకము II
    ధూర్తానామతిదూరా వార్తాశేషావలగ్నకమనీయా I
    ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ II ౬౮
    తాః ధూర్తానాం - దుష్టులకు, అతిదూరా - మిక్కిలి దూరముగా ఉండునదియు (అనగా ధూర్తులకు లభించనది),
    దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా |
    వార్తాశేష - మాటయే శేషముగా గల (ఉన్నదో లేదో అనునంతటి సన్నని), అవలగ్న - నడుము చేత, కమనీయా - మనోజ్ఞురాలైనదియు, ఆర్తాళీ - ఆర్తుల సమూహములకు (ఆర్తిగా ఉన్న భక్తులకు), శుభదాత్రీ - శ్రేయస్సును ఇచ్చునదియు అగు,
    వార్తాళీ =సృష్టి లో అందరికీ జీవికను ఇచ్చే తల్లి
    వారాహీ దేవి చేతిలో ముసలము,హలము అంటే ఒకటి నాగలి ఇంకోటి రోకలి.వీటిని అమ్మ కనుబొమలు ముడి లోనించి ఇచ్చింది అంటే ఆజ్ఞా చక్రం నుండి.అందుకే ఈ తల్లి కి ఆజ్ఞా చక్రేశ్వరి అని పేరు వున్నది. అన్నాన్ని ఉత్పత్తి, పరిణామం చేసే తల్లి
    దేవతలకు పితృదేవతలకు స్వాహా స్వధా రూపంలో అన్న ప్రదాయిని అమ్మవారు (దండనాథాదేవి), వాంఛితార్థాయ - అభీష్టములను, భవతు - ఇచ్చుగాక !!
    దుష్టులకు అందనిది, సన్నని నడుము కలిగినది, ఆర్తులైన భక్తులకు శుభములను, శ్రేయస్సును ఇచ్చునది అయిన వారాహీ అమ్మవారు మాకు అభీష్టములను ప్రసాదించుగాక !!
    th-cam.com/video/ti2Ekkyg85o/w-d-xo.html

  • @BSB649
    @BSB649 2 ปีที่แล้ว +1

    Sri Gurubyo Namha 🙏🙏🙏

  • @MrNgrjn
    @MrNgrjn 6 ปีที่แล้ว +1

    Thank you sir

  • @krishnamohanavireddy1353
    @krishnamohanavireddy1353 6 ปีที่แล้ว +2

    Jai varahi matre namaha

  • @jagmohansalwan5646
    @jagmohansalwan5646 4 ปีที่แล้ว +1

    🙏 Pls publish Hindi - dubbed videos also. Regards.

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 6 ปีที่แล้ว

    than q very much.....

  • @seshukumari1442
    @seshukumari1442 5 ปีที่แล้ว +1

    Sree Maatre Namaha

  • @neelipadmaja1986
    @neelipadmaja1986 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhuvansai1287
    @bhuvansai1287 5 ปีที่แล้ว +1

    om varahi

  • @bva4452
    @bva4452 7 ปีที่แล้ว

    9s..