Namskaram andi, madi west facing house Pooja mandiram kitchen lo eshanyamlo petuko anaru kani eshanyam Mula eduruga bedroom door vochindi aa door ki edurugu ala vundocha sir, ledante kitchen vayavyamlo pettukovacha plzzz rpely me
Thankyou andi. మా husband star చిత్త . మేము ఏ facing house అంటే , East , west ,South, north . ఇలా ఎది సూటు అవుతుంది.East లో 1, north east 2, south east అలా facing వుంటే ఎలా . చెప్పండి. ధన్యవాదములు.
Guruvu garu maku devudi room Eshanyam lo undi akage bathroom nairuthilo undi madi rent house davudiki yedurugga kakapoina Eshanyam ki koddi ga left side aithadi. Devudi ki yedurugga beerva pettavacha chepandi gurujji
గురువు గారు మా హాల్ 20అడుగులు, 14 అడుగుల వద్ద తూర్పు గోడకు చెక్క పూజా మందిరం కొంచెం ఎత్తులో పెట్టాం, దాని ఎదురుగా ప్లైన్ గోడ ఉంది, ఆ గోడకు లోపల వైపు బెడ్రూం బత్రూమ్స్ వచ్చాయి,వాటికి డోర్స్ ఓపెన్ బెడ్రూమ్ లోకి ఉన్నాయి, అలా ఉండవచ్చా
Tq Guruvu garu
Simha dwaaram opposite lo Pooja room vunda vachuna? dhayachesi thelupagalaru 🙏
Guruvugariki namaskarm maku kichen vayuvyam lo katincharu agneyamlo bedroom undhi madyalo hall undhi maku devuni photos ekkada pettukomantaru plz Ripley evvandi 🙏🙏
Namskaram andi, madi west facing house Pooja mandiram kitchen lo eshanyamlo petuko anaru kani eshanyam Mula eduruga bedroom door vochindi aa door ki edurugu ala vundocha sir, ledante kitchen vayavyamlo pettukovacha plzzz rpely me
Agneyam lo pooja mandiram pettavatcha
Sir flat entrance door ki opp lo Pooja mandiram undocha
Padamara godaki poyyi ki eduruga mandiram pettukpvachha guruvu garu
పొయ్యికి ఎదురుగుండా ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు.
Bathroom ki extact ga opposite ledhu but kchm oppsite anipisthundi puja room. Em iena prblm avuthundi antara??
Thankyou andi.
మా husband star చిత్త .
మేము ఏ facing house అంటే , East , west ,South, north . ఇలా ఎది సూటు అవుతుంది.East లో 1, north east
2, south east అలా facing వుంటే ఎలా . చెప్పండి. ధన్యవాదములు.
Check this video
👇🏻👇🏻
th-cam.com/video/a2Vh9deB-t4/w-d-xo.html
In duplex house where we should do pooja
Baaga chepparu
🙏🙏🙏🙏🙏
గురువుగారు
చెక్కతో చేసిన పూజ మందిరం భూమి మీద పెట్టవలెనా ... లేక నేలకు కొంచెం ఎత్తులో వేలాడదీయవచ్చూన తెలుపగలరు
కొంచెం ఎత్తులో పెట్టడమే మంచిది
Guruvu garu maku devudi room Eshanyam lo undi akage bathroom nairuthilo undi madi rent house davudiki yedurugga kakapoina Eshanyam ki koddi ga left side aithadi. Devudi ki yedurugga beerva pettavacha chepandi gurujji
ఈశాన్యం లోనే వుండాలి
గురువు గారు మా హాల్ 20అడుగులు, 14 అడుగుల వద్ద తూర్పు గోడకు చెక్క పూజా మందిరం కొంచెం ఎత్తులో పెట్టాం, దాని ఎదురుగా ప్లైన్ గోడ ఉంది, ఆ గోడకు లోపల వైపు బెడ్రూం బత్రూమ్స్ వచ్చాయి,వాటికి డోర్స్ ఓపెన్ బెడ్రూమ్ లోకి ఉన్నాయి, అలా ఉండవచ్చా
ఒక పని చేయండి, పూజ పూర్తి కాగానే పూజామందిరాన్ని డోర్ కానీ కట్టెనతో కానీ మూసి ఉంచండి.
Tq
ఆచారం ప్రకారం మీరు ఏది చెప్పినా, మీకు మీ పెళ్లి iyyina తర్వాత చెప్పండి లేకపోతే మీ పెళ్లి అవ్వదు,. మీ ఆచర్యులు మీకు చెప్పలేదా??
By by
Gta5
పూజ గదికి ఎదురుగా బెడ్ రూమ్ డోర్ రావచ్చునా సార్...
Cheppandi sir
Madhi same doubt