► Global Roundup Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 123 👉th-cam.com/video/Y0PwlmYUZxE/w-d-xo.htmlsi=eX0PHCAmH1zrbvGH ► National Roundup National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 67 👉th-cam.com/video/MhTl8n7JKSk/w-d-xo.htmlsi=Chzcknq2A4TYZ_V4
He fall in BJP trap🕳. To which community modi did good in last 10 years. Answer is zero. What he saw in modi. Why he stand with BJP ideology. His ideology and BJP ideology is much different. People of his community must think and vote to right party.
మంద కృష్ణ మాదిగ SC వర్గీకరణ ఉద్యమాన్ని చిత్తశుద్ధితో 30 సంవత్సరాల నుండి ముందుకు తీసుకుపోతున్న ఏకైక వ్యక్తి మీరు. మీది చాలా న్యాయమైన డిమాండ్. ఈ దెబ్బతో 100% మీ డిమాండ్ నెరవేరుతుంది బ్రదర్
ఎక్సలెంట్ స్పీచ్ అన్నగారు మందకృష్ణ మాదిగ గుండె తరుక్కుపోయింది తెలంగాణ ప్రజలందరికీ మీ బాధలు తీరాలంటే మోడీ గారు సహకరించాలి మీ డిమాండ్ న్యాయమైన కోరిక చాలా రోజుల నుంచి పోరాడుతున్న అటువంటి ఈటెల రాజేందర్ గారికి కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఈ సభ సక్సెస్
మనం ఏదన్నా బాధలో వున్నప్పుడు.ఆ బాధ . తీర్చేవాళ్లు కనబడినప్పుడు...మనం.ఉద్వేగానికి లోనవుతాం.....అది కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తుంది...... మంద కృష్ణమాదిగ గారి విషయం లో అదే జరిగింది......మోడీ గారి నీ చూడ గానే ఆయనకి ఒక ఆత్మీయుడు నీ చూసిన అనుభూతి కలిగింది......మనకి దేవాలయానికి వెళ్తే కలిగే ఒక భద్రతా భావం లాంటింది........అది మోడీ లో వున్న పాజిటివ్ vibrations........ కారణ జన్ముడు ఆయన.....కర్మ యోగి.....🙏🙏🙏🙏🙏🙏🙏 0:26
Modi ji as a PM since 2014 onwards, why Mandakrishna ji conducting this meeting in elections time,,why not conduct before these 9 years..why Modi ji won't support before in these 9 years,..do you think..
@@sureshkanakapudi3863 మోడీ చేతిలో మంత్రదండం లేదు..... వుష్ అనగానే అన్ని సమస్యలు తీర్చడానికి....... .65 ఏళ్ల. క్యాన్సర్ .....చీడ....నీ పోగొట్టటానికి టైం ఇవ్వరా.......... దానికి ఏమి చేసినా భారత ద్రోహులు ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి వెనక్కి లాగటానికి.........అన్ని సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింప బడతాయి......బీజేపీ పి ఒక దీర్ఘకాలిక వ్యూహం వుంది.....అది మా దేశాన్ని అగ్రస్థాానికి తీసుకు పోతుంది........నా ఉద్దేశ్యం లో మీ వివక్ష తో కూడిన రాజ్యాంగం లో నుండి కులము.....మెజారిటీ...మైనారిటీ....సెక్యులర్..లాంటి..... బూతుపదాలు తీసి వేస్తే......అభివృద్ధి వురకలు వేస్తుంది....దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఆలోచించండి.....
Modi ji as PM since 2014 ,why not conducted this meeting before are you think..this is election time..after that they both will be calm ..this happens from 30 years onwards..
మంద కృష్ణ మాదిగ. గొప్ప మానవతవాది. అయన పోరాట ఫలితమే ఆరోగ్యం శ్రీ . మోడీజీ తొ మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ సాధ్యం. బిసి సీఎం. బీజేపీ తొ సాధ్యం. మోడీజీలో అంబేద్కర్ ఆశయాలు సిదాంతం ఉన్నవి. 🚩🚩🚩🚩
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.* *మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.* *దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*...
నేను . ఓక . ఈడిగ కులస్తుణ్ణి మంద కృష్ణ గారు చెప్పింది 100/; నిజo ఈ.రోజు ప్రపంచం లో అన్ని దేశాలు. భారత దేశాన్ని .గౌరవంగా చూస్తున్నాయి అంటే బీజేపీ అధికారం లో వున్నందుకే బడుగు వర్గాలకు బీజేపీ అధికారం 100/; ఇస్తోంది. జై బీజేపీ జై నరేంద్ర మోదీ జై మంద కృష్ణ జై తెలంగాణ జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ 🙏🇮🇳
నేను ఒక ఓసి ని కానీ కృష్ణ అన్నగారు మాట్లాడుతుంటే కళ్ళకి నీళ్లు వచ్చినాయి గతంలో మా నుంచి జరిగిన తప్పులని పెద్ద మనసుతో క్షమిస్తారు అని కోరుకుంటున్నాము మాదిగ సోదరులారా. 🙏🙏😭😭
Tq..bro...BR AMBEDKAR kuda....sama samaj stapana kosam....poradaaru...but one msg...MODI....SIR...kulam..matam...chala.. sensitive issue....dani vote la kosam....USE chesu kovatam...ye party chesina...adhi chala bada kara visayamu😢😢😢😢😢
@@khadervalli5329కాంగ్రెస్ నీ అడుగు , మోడీ తర్వాత ఎవర్ని అయన even మైనారిటీ నీ అయన కూడా pm చెయ్యగల దమ్ము వున్న పార్టీ బీజేపీ నే , కాంగ్రెస్ కి ఎప్పటికీ రెడ్డీ నే సీఎం గాంధీ నే pm
@@khadervalli5329 రాజ్యం ఎప్పుడైనా ఏలేది రాజు (ఇప్పుడు రాష్ట్రపతి ), రాజ్యం ఎప్పుడైనా నడిపేది ప్రధాన మంత్రి. ఇది తరతరాలు గా జరిగేది. నీలాంటి పాలు తాగి విషం చీమ్మే పాము లాంటి తురకలకు ఇది అర్థం కాదులే. మోడీ సమర్థంగా దేశాన్ని నడిపిస్తున్న తీరు మీ కడుపు మంట కి కారణం. కానీ మోడీ మీకు, మీ జాతికి కూడా మేలు చేస్తున్నాడు. అది గ్రహించే ఇంగితం నీకు లేదు. నీలాంటి వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు.
Because what he said was facts, they suffered thousands of years, they felt ashamed to tell their caste name because of fear that they will get isolated by their friends and their families, manda krishna changed that trend and first time used madiga title in his name and proudly said to society that he belongs to madiga community and given confidence to other youth that they can proudly say their caste, no need to cover up with lies to avoid isolation
మీ బాధ మీ మాటల్లో అర్థం అవుతుంది కృష్ణ గారు... కానీ అది ఎవరి తప్పో మనం సరిగ్గా చెప్పలేం... మనోళ్లు అలవాటు చేసుకుంటూ వచ్చారు కానీ అసలు ఆ అంటూ ముట్టు ఎవరు పుట్టించారో ఎలా పుట్టిందో తెలియదు... కానీ మీరు అనుభవించిన బాధ మాత్రం తిరనిది... కానీ ఈమధ్య కాలంలో చాలా మార్పు వచ్చింది అని మాత్రం చెప్పగలను... 😢
మందకృష్ణ గారి మాటలు వింటే చాలా బాధగా ఉంది. ఎన్ని రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా, తన జీవితం మొత్తం దార పోశాడు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆయనను ఉపయోగించుకోవడం తప్పితే ఆయకి ఏ పదవి ఇవ్వలేదు. బహుశా, ఆయన కోరుకోలేదు. కనీసం ఇప్పుడయినా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను.
మాదిగలందరూ మావారు, మనందరి వారు అనే కార్యాచరణ నిబద్ధతతో ఉండాలి మనందరం, హిందూ సోదరులమందరం. మూడు దశాబ్దాలుగా మాదిగ సమాజానికి అలుపెరుగక, శ్రమించినవమందకృష్ణ మాదిగకు వేవేల వందనాలు.
భారతీయ సంస్కారం అంటే .. మనం లేచి నిలబడి నమస్కారం చేస్తే. పెద్దమనిషి లేచి మనకి శిరసు వంచి నమస్కరించాడు... బానిస ఆలోచనలను పక్కన పెడితే ఒక్కోసారి కొన్ని విషయాలు చాలా గొప్పది అనిపిస్తుంది అనిపిస్తుంది
Excellent marvellellous your speech Manda Krishna my brother you are the true Bharatheeyan salute to you, Our P. M Modi ji can do what your Caste expecting Demands solved within short period no doubt at all you are the sinceir leader in S. C. Ca stes Once again salute. to you.
భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టమును ఆవిష్కరించారు శ్రీ మందకృష్ణ మాదిగ గారు . అదే మాదిరిగా తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే కార్యక్రమమునకు శ్రీకారం చుట్టారు శ్రీ మందకృష్ణ. ఇదే విశ్వరూప సభ ఒక నెల ముందు జరిగి ఉంటే పరిణామాలు మరో విధంగా ఉండేవి . ఏది ఏమైనా వారికి అభినందనలు.
Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a TH-cam member : th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
ఇన్ని సంవత్స,,రాల నుంచి పోరాడిన పోరాటం, ఒక్క ఎత్తు అయితే ఈ రోజు మాట్లాడిన మాటలు, ఒక ఎత్తు, కృష్ణన్న తన జాతి కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డ, నాయకుడు నిజమైన నాయకుడు కృష్ణ,
What an extreme humbleness by you Krishna Madiga and your audience! A thousand salutations 🙏 to you and your audience for your obedience! Excellent speech! You have a bright future! All the best, my child.
నిజం. ఒకప్పుడు అందర్నీ సమంగా చూసారు.....బ్రిటిష్ వాళ్ళ అతి తెలివితేటల్లవాల్లా మన సమాజాన్ని వర్గాలవారీగా విడదీసి.. చిచ్చు పెట్టి... వాళ్ళు పనుల సాగించారు....
100%...ఈ పవిత్ర భూమిలో ఎవరూ అంటరాని వారు కారు అని ఎన్నోసార్లు మహాపురుషులు రుజువు చేసారు..I bow to mahapurush santh Rohidasji ... Every one is identical one to this society.. 🙏🙏🦚🦚🙏🙏
Jai మంద కృష్ణ జీ Jai Jai MRPS🎉🎉🎉😊 మనకు న్యాయం జరగటానికి కారణం మాన్యశ్రీ మోడీ జీ యే కావచ్చు . అంతా కలిసే సాగుదాం. Ok by Hari Master C /o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
30 సంవత్సరాలు పోరాడాం.. కాంగ్రెస్ వాడుకొని వదిలేసింది.. కేవలం దలిత కార్డు వాడుకొని BSP మమ్మల్ని పక్కనపెట్టేసింది.. KCR అస్సలు దగ్గరకు కూడా చేరనివ్వలేదు.. కమ్యూనిష్టు పార్టీలు మమ్మల్ని చేతకాని వాళ్ళ లాగా చూసారు .. ప్రధానమైన నాయకులు కనీసం సభలకు కూడా ప్రత్యేక అతిథులుగా కూడా రాలేదు… అలాంటి పరిస్థితిలో మా ఆశలు అవిరయిపోయాయి.. ఇక చివరి దశకు వచ్చేసాము.. ఆత్మహత్యలకు పాల్పడాలి అని అనుకునే దశలో మోడీ గారినుంచి పిలుపొచ్చింది.. BJP నాయకులు అండగా నిలిచారు.. SC వర్గీకరణ జరగాలంటే మనకు ఇదే చివరి అవకాశం.. మాదిగ సోదరులారా, ప్రతి ఓటును జల్లెడ పట్టండి, ప్రతి ఓటును BJP కే వేయండి.. మీ ప్రతి నియోజకవర్గంలో BJP బలంగా ఉన్న లేకపోయినా మీ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ BJP కే వేయండి.. ఇది మనకు దొరికిన ఆఖరి అవకాశం.. జై మాదిగ - జై భీమ్ …
Amazing speech by Krishna Madiga, his humble appeal for SC catogarisation is wonderful and most deserved one. Sure our global leader & our beloved PM, Sri Modiji will do justice. He is the only saviour in this soil. Best of luck Krishnaa
అన్నీ పార్టీ లు మాదిగలను అడ్డం పెట్టుకొని ఎస్సీ వర్గీకణ మేము చేస్తాం మాకు ఓట్లు వెయ్యండి అని చెప్పి మోసం చేసినవి "ఎవరికైనా పెడతాం అంటే ఆశ,కొడతాం అంటే బయం" సామెతలా ఉంది మాదిగల పరిస్థితి. ప్రతీ సారి మీటింగ్ పెట్టినప్పుడు అల్లా స్టేజీ మీద వాగ్దానాలు చేసి తప్పకుండా మేము వర్గీకరణ చేస్తా అదిగో బిల్లు పెట్టిస్తున్నాం ఇదిగో వర్గీకరణ మా పార్టీతోనే సాధ్యం అని ప్రతీ ఓక్కరు స్టేజీల మీద ఉపన్యాసాలు ఇచ్చి మాదిగలను వాళ్ల స్వార్థాల కోసం వేడుకొని వదిలి వేశారు ఈ ముప్పై సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని బతిమలటం, ఒక ప్రక్క లేదంటే శాంతి యుతంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు, రిలే నిరాహారదీక్షలు పలు రూపాల్లో పోరాటాలు రూపకల్పన చేస్తూ తన భార్య బిడ్డలను ఇంట్లో వదిలేసి ఆయన తిన్నాడో లేదో పస్తులే పడుకున్నడో తెలియదు కానీ ఏవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తన. మేధస్సు తో గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటాల పై ఎక్కు పెట్టి ఉద్యమంలో ఎవరు ఉన్నా లేకున్నా వదిలేసి తమ స్వార్థాల కోసంబయటకు పోయినా పార్టీలు ఏవో తైలాలు ఇచి MRPS నీ బలహీన పర్చాలని చూసినా ఆత్మస్థైర్యంతో MRPS నీ నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతూ.. సమాజంలో అన్నీ వర్గాలకు న్యాయం జరగాలని గుండే జబ్బుల పిల్లలకోసం పోరాడి ఆరోగ్యశ్రీ అనే వైద్యము సాధించి పెట్టారు, అలగనే ఆకలి కేకలు అనే ఉద్యమం చేసి ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా రెషన్ బియ్యం మనిషికి అయిదు కేజీలు చొప్పున సాధించి పెట్టిన ఘనత MRPS ఉద్యమం వృద్ధులకు,వితంతులకు మరియు వికలాంగులకు. ఒంటరి మహిళలకు పెన్షన్ కోసం పోరాడి దాన్ని పెంచి ఇప్పించిన ఘనత గౌరవశ్రీ మందా క్రిష్ణ మాదిగ గారికి దక్కుతుంది. ఇవే కాక పారిశుద్ది కార్మికుల కోసం. ఇంకా సమాజంలో అట్టుడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో. ఉద్యమాలు చేస్తున్నారు. ఏస్సి,ఎస్టీ,బీసీ, ముస్లిమ్ మైనార్టీ వర్గాల కోసం మరియు వెనక బడిన పెదలకోసం. పేదలపై దాడులు మరియు హత్యచారాలు జరిగినప్పుడు పోయి పర్మార్శించి వెంటనే స్పందించి మాట్లాడిన సందర్బాలు ఎన్నో కానీ ఇప్పటికీ కూడా వర్గీకరణ అంశంపై హామీలు ఇస్తున్నారు మరలా మోసం చేస్తున్నారు. అలా మాదిగలను అన్నీ పార్టీలు మోసం చెయ్యడం నేర్చుకున్నాయి. జై మాదిగ.జై మందా క్రిష్ణ మాదిగ గారు 🙏🙏🙏🙏🙏🙏
మంద కృష్ణమదిగా అన్నగారికి రాజకీయ అనుభవం కలవాడు ఈరోజు రాకీయము మనమీద ప్రేమ వచ్చినప్పుడు మానభతుకులు భోరోసా మన కేందరమూవద్ద వున్నా మన వర్గీకనాను అమలుసమయం వచ్చింది అన్నా నిబానము గురి నీచేతిలో వుంది
► Global Roundup
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 123
👉th-cam.com/video/Y0PwlmYUZxE/w-d-xo.htmlsi=eX0PHCAmH1zrbvGH
► National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 67
👉th-cam.com/video/MhTl8n7JKSk/w-d-xo.htmlsi=Chzcknq2A4TYZ_V4
😊😊😊
Jai మంద కృష్ణ మాదిగా, జై బీజేపీ, జై మోడీజీ అన్నగారు మీ స్పీచ్ సూపర్ అన్న 🙏🙏🙏 నేను యాదవ్ ని 🚩🚩🚩నీకు నా పాదాభి వందనాలు 🙏🚩🚩🚩🚩🚩🚩
👌✊💪🤝💐💪🙏💯🚩🚩🚩🚩🚩🚩🚩❤❤❤❤❤❤❤❤
Jai yadav Jay madiga
భారత ప్రధాని గురించి ఇంత సుదీర్ఘంగా గొప్పగా చెప్పేవారు ఎవరు లేరు. జై మంద కృష్ణ మాదిగ
😭😭😭😭😭
🤔🤫🤭
@@khadervalli5329పక్కకెళ్లి ఆడుకో తంబీ 😅😅😅
He fall in BJP trap🕳. To which community modi did good in last 10 years. Answer is zero.
What he saw in modi. Why he stand with BJP ideology.
His ideology and BJP ideology is much different.
People of his community must think and vote to right party.
మంద కృష్ణ మాదిగ SC వర్గీకరణ ఉద్యమాన్ని చిత్తశుద్ధితో 30 సంవత్సరాల నుండి ముందుకు తీసుకుపోతున్న ఏకైక వ్యక్తి మీరు. మీది చాలా న్యాయమైన డిమాండ్. ఈ దెబ్బతో 100% మీ డిమాండ్ నెరవేరుతుంది బ్రదర్
ఎక్సలెంట్ స్పీచ్ అన్నగారు మందకృష్ణ మాదిగ గుండె తరుక్కుపోయింది తెలంగాణ ప్రజలందరికీ మీ బాధలు తీరాలంటే మోడీ గారు సహకరించాలి మీ డిమాండ్ న్యాయమైన కోరిక చాలా రోజుల నుంచి పోరాడుతున్న అటువంటి ఈటెల రాజేందర్ గారికి కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఈ సభ సక్సెస్
మనం ఏదన్నా బాధలో వున్నప్పుడు.ఆ బాధ . తీర్చేవాళ్లు కనబడినప్పుడు...మనం.ఉద్వేగానికి లోనవుతాం.....అది కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తుంది...... మంద కృష్ణమాదిగ గారి విషయం లో అదే జరిగింది......మోడీ గారి నీ చూడ గానే ఆయనకి ఒక ఆత్మీయుడు నీ చూసిన అనుభూతి కలిగింది......మనకి దేవాలయానికి వెళ్తే కలిగే ఒక భద్రతా భావం లాంటింది........అది మోడీ లో వున్న పాజిటివ్ vibrations........ కారణ జన్ముడు ఆయన.....కర్మ యోగి.....🙏🙏🙏🙏🙏🙏🙏 0:26
అవును. ఆయన కారణ జన్ముడు.
avunu
30 endlu everu enni anna oka mission laga pani chesaru. What Modi said is just a recognition of his life achievements.
Modi ji as a PM since 2014 onwards, why Mandakrishna ji conducting this meeting in elections time,,why not conduct before these 9 years..why Modi ji won't support before in these 9 years,..do you think..
@@sureshkanakapudi3863 మోడీ చేతిలో మంత్రదండం లేదు..... వుష్ అనగానే అన్ని సమస్యలు తీర్చడానికి.......
.65 ఏళ్ల. క్యాన్సర్ .....చీడ....నీ పోగొట్టటానికి టైం ఇవ్వరా.......... దానికి ఏమి చేసినా భారత ద్రోహులు ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి వెనక్కి లాగటానికి.........అన్ని సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింప బడతాయి......బీజేపీ పి ఒక దీర్ఘకాలిక వ్యూహం వుంది.....అది మా దేశాన్ని అగ్రస్థాానికి తీసుకు పోతుంది........నా ఉద్దేశ్యం లో మీ వివక్ష తో కూడిన రాజ్యాంగం లో నుండి కులము.....మెజారిటీ...మైనారిటీ....సెక్యులర్..లాంటి..... బూతుపదాలు తీసి వేస్తే......అభివృద్ధి వురకలు వేస్తుంది....దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఆలోచించండి.....
గ్రేట్ కృష్ణగారు హృదయం నీకు భగవంతుని కృపవస్తది
దయచేసి మల,మాదిగ, మిగత పేద వర్గం వారు మతం మారకండి అసలైన ఆధి హిందువులు మీరే. మనకు సామాజిక న్యాయం తప్పకుండా జరుగుతుంది
Goose bumps anna, చిరకాల కోరిక తీరాలని కోరుకుంటున్న 🙏🙏
మంద కృష్ణ గారు SC వర్గీకరణ కోసం మాత్రమే కాకుండా వికలాంగుల కోసం పోరాడిన ఏకైకవ్యక్తి. ఆయన పోరాటంలో నిజాయితీ ఉంది.
😜😄😄😜
Modi ji as PM since 2014 ,why not conducted this meeting before are you think..this is election time..after that they both will be calm ..this happens from 30 years onwards..
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*.
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*..
❤
ఆన్న మీరు బాధపడకండి అన్న మన భారత్ దేశంలో ప్రజలు అందరూ ఒక్కటే అన్న జై భారత్ జై హింద్
ప్రజలకోసం దేవుడు పంపిన గొప్ప నాయకుడు నా దేవుడు నరేంద్ర మోడీజీ 🙏🚩🚩🚩🚩🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Undoubtedly.
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*..
మన అందరికీ దేవుడు
EEEEE Yougaaaani devudi Andarini Ekam Chese Raaaamudu
@@RaviShankar11223nevu oka pichi pukodivi what's up university gadivi ani artham avutundi
జై మంద మాదిగ కృష్ణ గారికి ప్లీజ్ ఓట్ ఫర్ బిజెపి 🙏🙏🙏🙏🙏
మాదిగలతో పాటు 'కోయ'లకు కూడా న్యాయం జరగ వలసిన అవసరం చాలా ఉంది.
Yes, lambadas are taking full benefit of ST reservations.
Aunu
నరేంద్రుడు ప్రజల నాయకుడు...jayaho Modiji 🔥🔥
దేశం కోసం ధర్మం కోసం జైశ్రీరామ్🚩🙏🏻⚘️⚘️⚘️
కృష్ణ అన్న ఉపన్యాసం అద్భుతం.
జై హింద్....భారత్ మాతా కీ జై....
మంద కృష్ణ మాదిగ. గొప్ప మానవతవాది. అయన పోరాట ఫలితమే ఆరోగ్యం శ్రీ . మోడీజీ తొ మాదిగ రిజర్వేషన్ వర్గీకరణ సాధ్యం. బిసి సీఎం. బీజేపీ తొ సాధ్యం. మోడీజీలో అంబేద్కర్ ఆశయాలు సిదాంతం ఉన్నవి. 🚩🚩🚩🚩
Great speech, దైర్యంగ ప్రజలక్షేమం కొసం ,దేశ సంక్యేమం,కొసం దైర్యంగా నిర్ణయం తీసుకొనే der and dashing pm. Modi....modi...modi
మంద కృష్ణ గారు మీరు ఇప్పటి వరకు ఏమ్ పీకారో తెలియదు కానీ, ఈ ఉపన్యాసం నుండి మీ పైన గౌరవం పెరిగింది... కాపాడుకోండి... జై బిజెపి... జై నమో..
Vote for BJP he may become CM
Athanu 1994 nundi kasta paduthoone vumnadu. Ee vokka political party kuda help cheyyale athaniki , just use chesukune vaallu.
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*...
గ్రేట్ కృష్ణగారు కండ్లకు nelu తపించారు గ్రేట్
నేను . ఓక . ఈడిగ కులస్తుణ్ణి మంద కృష్ణ గారు చెప్పింది 100/; నిజo ఈ.రోజు ప్రపంచం లో అన్ని దేశాలు. భారత దేశాన్ని .గౌరవంగా చూస్తున్నాయి అంటే బీజేపీ అధికారం లో వున్నందుకే బడుగు వర్గాలకు బీజేపీ అధికారం 100/; ఇస్తోంది. జై బీజేపీ జై నరేంద్ర మోదీ జై మంద కృష్ణ జై తెలంగాణ జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ 🙏🇮🇳
జై శ్రీరామ్
మంద కృష్ణ గారు సరియైన వ్యక్తిని ఎంచుకున్నారు మాదిగల హక్కులు కాపాడడానికి 👌 జై మోడీ, జై భరత్ 🇮🇳🙏
నేను ఒక ఓసి ని కానీ కృష్ణ అన్నగారు మాట్లాడుతుంటే కళ్ళకి నీళ్లు వచ్చినాయి గతంలో మా నుంచి జరిగిన తప్పులని పెద్ద మనసుతో క్షమిస్తారు అని కోరుకుంటున్నాము మాదిగ సోదరులారా. 🙏🙏😭😭
Tq..bro...BR AMBEDKAR kuda....sama samaj stapana kosam....poradaaru...but one msg...MODI....SIR...kulam..matam...chala.. sensitive issue....dani vote la kosam....USE chesu kovatam...ye party chesina...adhi chala bada kara visayamu😢😢😢😢😢
మీ ఆవేశంలో నిజం సార్...🙏
ఆవేశం కాదు మంద కృష్ణన్న ఎన్నో ఏళ్లుగా పడుతున్న భాద మంచి మనసున్న మనిషి కృష్ణన్న ❤❤❤
Goosebumps full speech great Krishna sir❤
Very valuable speech.100% correct points.
ద్రౌపది ముర్ము గారిని, రాంనాధ్ కోవింద్ ని రాష్ట్ర పతులని చేసింది బీజేపీ నే. నిజమైన సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యం.
Rajyeam yealuthunnadhe yeavaru
@@khadervalli5329రాహుల్ khans లు 😅😅
@@khadervalli5329కాంగ్రెస్ నీ అడుగు , మోడీ తర్వాత ఎవర్ని అయన even మైనారిటీ నీ అయన కూడా pm చెయ్యగల దమ్ము వున్న పార్టీ బీజేపీ నే , కాంగ్రెస్ కి ఎప్పటికీ రెడ్డీ నే సీఎం గాంధీ నే pm
@@khadervalli5329 రాజ్యం ఎప్పుడైనా ఏలేది రాజు (ఇప్పుడు రాష్ట్రపతి ), రాజ్యం ఎప్పుడైనా నడిపేది ప్రధాన మంత్రి. ఇది తరతరాలు గా జరిగేది. నీలాంటి పాలు తాగి విషం చీమ్మే పాము లాంటి తురకలకు ఇది అర్థం కాదులే. మోడీ సమర్థంగా దేశాన్ని నడిపిస్తున్న తీరు మీ కడుపు మంట కి కారణం. కానీ మోడీ మీకు, మీ జాతికి కూడా మేలు చేస్తున్నాడు. అది గ్రహించే ఇంగితం నీకు లేదు. నీలాంటి వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు.
@@srikanth_coolYes
Krishna Madiga spoken from his heart.
భారత్ మాతా కీ జై జయహో మోదీ జీ.
జై నరేంద్ర మోడీ 🙏🏻
జై బీజేపీ 🙏🏻
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*..
Aana 👎👎👎👎👎👎👎👎
@@magbulvali7675 నాకు 132 లైక్స్ లో నీదోక్క టే నెగిటివ్.. అంటే అర్థం చేసుకో..
Don't know why
I felt a little emotional by his words.
👍
Because what he said was facts, they suffered thousands of years, they felt ashamed to tell their caste name because of fear that they will get isolated by their friends and their families, manda krishna changed that trend and first time used madiga title in his name and proudly said to society that he belongs to madiga community and given confidence to other youth that they can proudly say their caste, no need to cover up with lies to avoid isolation
మీ బాధ మీ మాటల్లో అర్థం అవుతుంది కృష్ణ గారు...
కానీ అది ఎవరి తప్పో మనం సరిగ్గా చెప్పలేం...
మనోళ్లు అలవాటు చేసుకుంటూ వచ్చారు కానీ అసలు ఆ అంటూ ముట్టు ఎవరు పుట్టించారో ఎలా పుట్టిందో తెలియదు... కానీ మీరు అనుభవించిన బాధ మాత్రం తిరనిది...
కానీ ఈమధ్య కాలంలో చాలా మార్పు వచ్చింది అని మాత్రం చెప్పగలను...
😢
Adi modalu aindi nizamla kalamnundi
Mee ku manchi roju vachhai
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*
👍
మందకృష్ణ గారి మాటలు వింటే చాలా బాధగా ఉంది. ఎన్ని రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా, తన జీవితం మొత్తం దార పోశాడు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆయనను ఉపయోగించుకోవడం తప్పితే ఆయకి ఏ పదవి ఇవ్వలేదు. బహుశా, ఆయన కోరుకోలేదు. కనీసం ఇప్పుడయినా ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🙏ఎమ్ స్పీచ్ అన్న నువ్వు గ్రేట్ an
జై భారత్
జై భీమ్
భారతీయుల కోసం భారతీయ జనతా పార్టీ🙏
🎉🎉🎉🎉🎉🎉🎉
సరైన నిర్ణయం గొప్ప ప్రసంగం
మంద కృష్ణ గారు సలాం
అన్నీ వర్గాలను ఆకట్టుకునే స్పీచ్ ఇది. తెలంగాణా ప్రజలను ఆలోచింప చేసే స్పీచ్ ఇది. తెలంగాణా రాజకీయాల్లో ఇది కీలక ఘట్టం.
100%
👏🏼👏🏼
మాదిగలందరూ మావారు, మనందరి వారు అనే కార్యాచరణ నిబద్ధతతో ఉండాలి మనందరం, హిందూ సోదరులమందరం. మూడు దశాబ్దాలుగా మాదిగ సమాజానికి అలుపెరుగక, శ్రమించినవమందకృష్ణ మాదిగకు వేవేల వందనాలు.
Great speech
మంద కృష్ణ మాదిగ గారికి ధన్యవాదములు
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*
మీ ఉపన్యాసానికి వందనాలు అన్న,, పాదాభి వందనాలు, రోమాలు నిక్కబో్రీసాయి మంద కృష్ణ గారికి,,,, పదాబి వందనాలు,,,,, రాజేశ్వర్ ముదిరాజ్ 🙏🏻👌🏻👏🏻👍🏻
అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి రాకతో తీవ్ర భావోద్వేగానికి లోనైన మందకృష్ణ మాదిగను ఓదార్చిన ప్రధాని నరేంద్ర మోదీ గారు. ❤️🔥❤️🔥
Jai Sriram 🙏
భారతీయ సంస్కారం అంటే .. మనం లేచి నిలబడి నమస్కారం చేస్తే. పెద్దమనిషి లేచి మనకి శిరసు వంచి నమస్కరించాడు... బానిస ఆలోచనలను పక్కన పెడితే ఒక్కోసారి కొన్ని విషయాలు చాలా గొప్పది అనిపిస్తుంది అనిపిస్తుంది
జయహో విజయహో శ్రీ నరేంద్ర మోడీ గారు
Excellent marvellellous your speech Manda Krishna my brother you are the true Bharatheeyan salute to you, Our P. M Modi ji can do what your Caste expecting Demands solved within short period no doubt at all you are the sinceir leader in S. C. Ca stes Once again salute. to you.
real hero, real social justice provider Modiji..
చాలా మంది SC ST ga మారింది ప్రయోజనాల కోసం... Christians ga మారింది ప్రయోజనాలు, డబ్బు కోసం కాదా...??? లేకపోతే India lo వున్నది 100% హిందువులే..
Ala maaradaniki...money reason kaadhu... suppression by OC .......... Gallu🔥
@@manikanta-ho3wz
Avunu Bro . Veellaki Ardam kaadhu 😢
Anyone can chose any faith, what is the problem?
YS jagan also converted
Jayasudha
and so many OCs from andra converted
@@bvr333 so what ? Faith is a personal matter.
జై భారత్ 💪
జై మోడీ జీ 🙏
గ్రేట్ మోడీ అన్న
చాలా గొప్పగా మాట్లాడారు మంద కృష్ణ మాదిగ అన్న గారు... మీరు జాతి కోసం చేస్తు అలసిన మీ గుండెల్లోని ఆవేదన మాకూ కన్పిస్తుంది.😢😢😢
సమాజం లో మార్పు మొదలైంది ...
వందేమాతరం 🙏🙏🙏
🎉
🌷👍🌷👍🌷💐🙏 మాదిగ కులస్తులకు పాదాభివందనం ఒక్కసారి 🌷 ,కమలం నీ చూడండి మన రాష్ట్రంలో
జై మోడీ జై మాందా కృష్ణ
ఓటుతో బుద్ధి చెప్పండి....
భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టమును ఆవిష్కరించారు శ్రీ మందకృష్ణ మాదిగ గారు . అదే మాదిరిగా తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే కార్యక్రమమునకు శ్రీకారం చుట్టారు శ్రీ మందకృష్ణ. ఇదే విశ్వరూప సభ ఒక నెల ముందు జరిగి ఉంటే పరిణామాలు మరో విధంగా ఉండేవి . ఏది ఏమైనా వారికి అభినందనలు.
చాలా బాగా మాట్లాడారు మంద కృష్ణ మాదిగ గారు.
అట్టడుగు వర్గాల కి రాష్ట్రపతి ఎవడు ఎవ్వలేదు ఒక్క బీజేపీ తోనే సాధ్యం
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a TH-cam member :
th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
*బాపన జనతా పార్టీ సిద్ధాంతాలు మనకు వద్దు బ్రదర్స్.*
*మనలను శూద్రులుగా చేసిన మనువాద పార్టీ బీజేపీ.*
*దళితులకు, ముస్లిములకు మతతత్వ బీజేపీ వ్యతిరేకము.*
ఇన్ని సంవత్స,,రాల నుంచి పోరాడిన పోరాటం, ఒక్క ఎత్తు అయితే ఈ రోజు మాట్లాడిన మాటలు, ఒక ఎత్తు, కృష్ణన్న తన జాతి కోసం ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడ్డ, నాయకుడు నిజమైన నాయకుడు కృష్ణ,
O
Krishna Sir i respect you thank you somuch for your contributions to Hindutva
Jaiho Hindhu Madiga...
What an extreme humbleness by you Krishna Madiga and your audience!
A thousand salutations 🙏 to you and your audience for your obedience!
Excellent speech!
You have a bright future!
All the best, my child.
Mandha krishna is very genuine leader.
మదిగోలూ చిన్నోల్లు కాదు పెడ్డకులం చాలా ప్రేమ గుణం వాళ్ళు
నింజంగా నాకు కూడా తెలియదు బీజేపీ ఇన్ని పనులు చేసింది అని, బీజేపీ GOVT really great, JAI MODI ANNA
15 lakslu 2 kutla NUKARE TOTAL SOLU MODI MATLDITY SOLU ,,,BHI
Speech good
Jai Sri ram Jai modi ji Jai hind jai mandha krishna jaiho modi ji madhu saudi Arabia nundi
Excellent... Speech...com red...
Super speech
Wah modiji
What honored to the our loved pm modi ji sir jai sri ram
అద్భుతమైన ప్రసంగం
అట్టడుగు జాతిగా ఎందుకు అనుకోవాలి. పని చేసే ప్రతీ వారు ఒకటే జాతి. మేము గొప్ప అనుకునే వాళ్ళని అనుకోనివ్వoడి.
నిజం. ఒకప్పుడు అందర్నీ సమంగా చూసారు.....బ్రిటిష్ వాళ్ళ అతి తెలివితేటల్లవాల్లా మన సమాజాన్ని వర్గాలవారీగా విడదీసి.. చిచ్చు పెట్టి... వాళ్ళు పనుల సాగించారు....
100%...ఈ పవిత్ర భూమిలో ఎవరూ అంటరాని వారు కారు అని ఎన్నోసార్లు మహాపురుషులు రుజువు చేసారు..I bow to mahapurush santh Rohidasji ... Every one is identical one to this society..
🙏🙏🦚🦚🙏🙏
Sambhavami uge uge .
Correct good anna
Jai మంద కృష్ణ జీ Jai Jai MRPS🎉🎉🎉😊 మనకు న్యాయం జరగటానికి కారణం మాన్యశ్రీ మోడీ జీ యే కావచ్చు . అంతా కలిసే సాగుదాం.
Ok by Hari Master
C /o SriHari'S Academy
Vakalapudi, Kakinada dt, AP.
True leader Mandha Krishna Garu Thank Narendra Modi
Excellent speech
భారత దేశం ముద్దు బిడ్డ మన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ జి సారికి జై బీజేపీ
30 సంవత్సరాలు పోరాడాం.. కాంగ్రెస్ వాడుకొని వదిలేసింది.. కేవలం దలిత కార్డు వాడుకొని BSP మమ్మల్ని పక్కనపెట్టేసింది.. KCR అస్సలు దగ్గరకు కూడా చేరనివ్వలేదు.. కమ్యూనిష్టు పార్టీలు మమ్మల్ని చేతకాని వాళ్ళ లాగా చూసారు .. ప్రధానమైన నాయకులు కనీసం సభలకు కూడా ప్రత్యేక అతిథులుగా కూడా రాలేదు… అలాంటి పరిస్థితిలో మా ఆశలు అవిరయిపోయాయి.. ఇక చివరి దశకు వచ్చేసాము.. ఆత్మహత్యలకు పాల్పడాలి అని అనుకునే దశలో మోడీ గారినుంచి పిలుపొచ్చింది.. BJP నాయకులు అండగా నిలిచారు.. SC వర్గీకరణ జరగాలంటే మనకు ఇదే చివరి అవకాశం.. మాదిగ సోదరులారా, ప్రతి ఓటును జల్లెడ పట్టండి, ప్రతి ఓటును BJP కే వేయండి.. మీ ప్రతి నియోజకవర్గంలో BJP బలంగా ఉన్న లేకపోయినా మీ కుటుంబ సభ్యుల ఓట్లన్నీ BJP కే వేయండి.. ఇది మనకు దొరికిన ఆఖరి అవకాశం.. జై మాదిగ - జై భీమ్ …
Excellent 💐💐💐
Amazing speech by Krishna Madiga, his humble appeal for SC catogarisation is wonderful and most deserved one. Sure our global leader & our beloved PM, Sri Modiji will do justice. He is the only saviour in this soil. Best of luck Krishnaa
నా దేశం కోసం పుట్టిన నాయకుడు నా నరేంద్రుడు..... 🚩🚩🚩🚩
కాంగ్రెస్ టిఆర్ఎస్ ఖతం
ఖతం కావాలి కాంగ్రెస్,BRS పార్టీలు తమ్ముడు.
The best speech and truth of modi
అన్నీ పార్టీ లు మాదిగలను అడ్డం పెట్టుకొని ఎస్సీ వర్గీకణ మేము చేస్తాం మాకు ఓట్లు వెయ్యండి అని చెప్పి మోసం చేసినవి "ఎవరికైనా పెడతాం అంటే ఆశ,కొడతాం అంటే బయం" సామెతలా ఉంది మాదిగల పరిస్థితి. ప్రతీ సారి మీటింగ్ పెట్టినప్పుడు అల్లా స్టేజీ మీద వాగ్దానాలు చేసి తప్పకుండా మేము వర్గీకరణ చేస్తా అదిగో బిల్లు పెట్టిస్తున్నాం ఇదిగో వర్గీకరణ మా పార్టీతోనే సాధ్యం అని ప్రతీ ఓక్కరు స్టేజీల మీద ఉపన్యాసాలు ఇచ్చి మాదిగలను వాళ్ల స్వార్థాల కోసం వేడుకొని వదిలి వేశారు ఈ ముప్పై సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని బతిమలటం, ఒక ప్రక్క లేదంటే శాంతి యుతంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తా రోకోలు, రిలే నిరాహారదీక్షలు పలు రూపాల్లో పోరాటాలు రూపకల్పన చేస్తూ తన భార్య బిడ్డలను ఇంట్లో వదిలేసి ఆయన తిన్నాడో లేదో పస్తులే పడుకున్నడో తెలియదు కానీ ఏవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తన. మేధస్సు తో గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటాల పై ఎక్కు పెట్టి ఉద్యమంలో ఎవరు ఉన్నా లేకున్నా వదిలేసి తమ స్వార్థాల కోసంబయటకు పోయినా పార్టీలు ఏవో తైలాలు ఇచి MRPS నీ బలహీన పర్చాలని చూసినా ఆత్మస్థైర్యంతో MRPS నీ నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోతూ.. సమాజంలో అన్నీ వర్గాలకు న్యాయం జరగాలని గుండే జబ్బుల పిల్లలకోసం పోరాడి ఆరోగ్యశ్రీ అనే వైద్యము సాధించి పెట్టారు, అలగనే ఆకలి కేకలు అనే ఉద్యమం చేసి ఒక ఇంట్లో ఎంత మంది ఉన్నా రెషన్ బియ్యం మనిషికి అయిదు కేజీలు చొప్పున సాధించి పెట్టిన ఘనత MRPS ఉద్యమం వృద్ధులకు,వితంతులకు మరియు వికలాంగులకు. ఒంటరి మహిళలకు పెన్షన్ కోసం పోరాడి దాన్ని పెంచి ఇప్పించిన ఘనత గౌరవశ్రీ మందా క్రిష్ణ మాదిగ గారికి దక్కుతుంది. ఇవే కాక పారిశుద్ది కార్మికుల కోసం. ఇంకా సమాజంలో అట్టుడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో. ఉద్యమాలు చేస్తున్నారు. ఏస్సి,ఎస్టీ,బీసీ, ముస్లిమ్ మైనార్టీ వర్గాల కోసం మరియు వెనక బడిన పెదలకోసం. పేదలపై దాడులు మరియు హత్యచారాలు జరిగినప్పుడు పోయి పర్మార్శించి వెంటనే స్పందించి మాట్లాడిన సందర్బాలు ఎన్నో కానీ ఇప్పటికీ కూడా వర్గీకరణ అంశంపై హామీలు ఇస్తున్నారు మరలా మోసం చేస్తున్నారు. అలా మాదిగలను అన్నీ పార్టీలు మోసం చెయ్యడం నేర్చుకున్నాయి. జై మాదిగ.జై మందా క్రిష్ణ మాదిగ గారు 🙏🙏🙏🙏🙏🙏
Jai ho Narendra Modi ji 🇮🇳🚩🙏.
Jai Telangana 💪✊
మంద కృష్ణమదిగా అన్నగారికి రాజకీయ అనుభవం కలవాడు ఈరోజు రాకీయము మనమీద ప్రేమ వచ్చినప్పుడు మానభతుకులు భోరోసా మన కేందరమూవద్ద వున్నా మన వర్గీకనాను అమలుసమయం వచ్చింది అన్నా నిబానము గురి నీచేతిలో వుంది
ఈచరిత్ర పుటల్లో అరుదైన రోజు
చరిత్ర గుర్తుండిపోయే రోజు
What a speech 🥳🥳🥳really great Jai hind Jai Bharath 🇮🇳🇮🇳🇮🇳
Jayahooooo Bharat 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮
Impressive speech by Manda Krishna Madiga.
We Support you Krishnanna
Madika కృష్ణ గారి..ఉపన్యాసం.ఎంతో హృద్యంగా గా సాగింది...సహజ నాయకుడైనా..ఎన్ని కొనాలోన్నాయో తెలుపుతూ...వాళ్ళూ గగుర్పొడిచే లా.. విసదేఏకరించావు కదయ్యా..నీకు హ్యాట్సాఫ్...అన్నదమ్ముల్లా..మొడిగారితో కలసి..మీ మాదిగ సమాజ ఉద్ధరణ.. తత్ ద్వారా..భారత్ ఉన్నతి..కి పటుపడి చరితార్ధులు కండి..జై భీమ్
Super krishna anna 👍👍👍🙏🙏🙏❤️❤️
Excellent speach
Mandha krishna madhiga annagaru super speech anna chala chakkaga chepparu Jai bjp prathi okkaramu tappakunda kulalaku athitanga bjp ki vote vedham
🚩🕉JAI BHARAT 🪷JAI PM MODI JI 💐KO KOTHI KOTHI PRANAM 🌹 👏
One of genuine speech in recent times…