ఏ కట్టడాలు లేనప్పుడు నీరు పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయినప్పటికి ఇంతగా మునిగింది అంటే, విశ్వానగరం నిర్మాణం అయినతరువాత నీరు ఎక్కడికి ఎలా మళ్ళుతుంది? ఎంత ప్రమాదం జరగబోతోందో అందరూ గ్రహించాలి.
శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టాలి తిరుపతి గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఏదైనా ఒకటి రాజధాని చెయ్యాలి ప్రజాధనాన్ని వృధా కాకుండా ప్రభుత్వ చూడాలి
@sreeni_vas_in_oficial దొనకొండని రాజధానిచేయాలి, అది రాష్ట్రానికి కేంద్రప్రాంతంలో(కూడా) వుంది. అమరావతిలో సేకరించినంత భూమి అక్కడా గవర్నమెంటుదే వుంది. రూపాయి ఖర్చులేకుండా, మనకిష్టమైన పద్ధతిలో భవనాలకి, రోడ్లకి ఖర్చుపెట్టొచ్చు. నగరమధ్యలోనే 'విమానపట్టిక' (Air-strip) వుంది; దాన్ని మంచి విమానాశ్రయంగా డెవలప్ చేసుకొనొచ్చు, కూడా. ఐతే మరదెందుకు చేయడంలేదు? Real estate business కి ఆస్కారముండదుగా ! !
@@MrPoornakumar without real estate there will not be a Capitol , you name any Capitol in the world . Donakonda is in Prakasam district which has less water , with out water our Capitol is like Bangalore .people should not suffer for drinking water
@@MrPoornakumar వెలుగొండ అనేది కృష్ణానది బ్యాక్వర్డ్ ద్వారా కట్టబడి ఉంది ఇప్పటికే కర్ణాటక తెలంగాణ నుంచి వచ్చే వాటర్ చాలావరకు తగ్గిపోయింది. ఎప్పుడు వర్గాలు వస్తే తప్ప కృష్ణా నదిలో బ్యాక్ వాటర్ ఉండదు వలిగొండ తోపు వాటర్ రావడం కూడా వెరీ రేర్. బ్యాక్ వాటర్ మీద ఆధారపడి వచ్చే ప్రాజెక్టు ద్వారా నీరు రావటం వెరీ రేర్
చాలా తెలియని విషయాలు తెలిపినారు.సబ్జెక్టు పై అవగాహన, అవగాహనకు సమానంగా clarity తో వివరణ చక్కగా ఉంది. సామాన్యంగా చాలమంది విశ్లేషకులు ఏదో ఒక వైపు మొగ్గు చూపుతారు.ఇక్కడ కూడాఅట్లాందేదైనా ఉన్నా దాన్ని అధిగమించి చక్కగా మాట్లాడినారు
అమరావతి నదీ వరద ప్రాంతం కాబట్టి రాజధానిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ అమరావతిని రాజధానిగా ప్రపోజ్ చేయలేదు కానీ కొందరు స్వార్థ రాజకీయ నాయకులు సబ్ ప్రయోజనాల కోసం దానినే ఎంచుకున్నారు
రిటైనింగ్ వాల్ కట్టినది జగన్ గారు గద్దె రామమోహన్ ఏమిచేసాడు? బడ్జెట్ లో fund పెట్టించాడ? విశ్లేషణ చేసేటపుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. జగన్ కట్టి చూపించాడు..
నేల భారీ కట్టడాలకి అనుకూల మైతే IIT మద్రాస్ రిపోర్ట్ ఎందుకు నేలమాళిగలో పెట్టారు? శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇక్కడనుంచి మద్రాసుకు తాగు నీటి ని అందిస్తున్నాo. రాజధాని నది ఒడ్డునే వుండాలా ? ఎక్కడున్నా పైపులద్వారా పంపవచ్చు.
శ్రీకృష్ణ రిపోర్ట్ పబ్లిక్ డోమైన్ లో ఉంది, చూడవచ్చు! ఆ రిపోర్ట్ ప్రకారం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మగళగిరి ప్రాంతాన్ని చూచించి, ల్యాండ్ అక్క్విజిషన్ చాలా ఖర్చు అవుతుందని, అందుకని దశలా వారీగా రాజధానిని కట్టుకోమని సలహా ఇచ్చారు! కాని, చంద్ర బాబు ల్యాండ్ పూలింగ్ తో పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి పూనుకొన్నారు! జగన్ రాక తో అంతా డాష్!
@@ramamurthypattipati7610 ల్యాండ్ పూలింగ్, మూడు పంటలు పండించే రైతులనుండి భూములు లాక్కునేందుకు జరిపిన పెద్ద fraud. ఇప్పుడు (కావాలనుకుంటే) రైతులకే తెలియదు, వాళ్ళ భూములెక్కడున్నాయో !
@balayogikota891 కొందరు వైజాగ్ ప్రముఖులు,మేధోజీవులు రాజధాని వ్యవహారాలకి దూరంగా, శాంతిగా (రాజధాని వేలంవెర్రికి దూరంగా) ఉండాలని అనుకుంటున్నారు. తనకి సహజ సిద్ధంగా ఏర్పడ్ద వనరులు(advantages), ఎలాగూ వైజాగ్ ని గొప్ప నగరంగా(ముంబైకి దీటుగా) రూపొందిస్తై. అందుకని వైజాగ్ రాజధాని అవవలసిన అవసరంలేదు.
@vsanagala కాని కొందరు వైజాగ్ ప్రముఖులు,మేధోజీవులు రాజధాని వ్యవహారాలకి దూరంగా, శాంతిగా ఉండాలనుకుంటున్నారు. తనకి సహజ సిద్ధంగా ఏర్పడ్ద వనరులు(advantages), ఎలాగూ వైజాగ్ ని గొప్ప నగరంగా(ముంబైకి దీటుగా) రూపొందిస్తై. అందుకని వైజాగ్ రాజ ధాని అవవలసిన అవసరంలేదు.
@vsanagala అక్కడ కొందరు (పొలిటిషెన్స్ కాదు) 'రాజధాని, ఇక్కడ పెట్టొద్దు బాబోయ్!' అంటున్నారు గదా! వాళ్ళ వూరు విశాఖపట్టణం వాళ్ళకభిమానం, వారికిది గొప్ప నగరంగా (healthy గా) వృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. కొందరికి రాజధాని ఐతే, Development ఉంటుంది, గొప్ప సిటీ ఔతుంది, వగైరా అభిప్రాయాలుంటై. కాని ఈవాదనకికూడా రెండు దృక్కోణాలుంటై (ఔతుంద నీ, కాదనీ).
@@SK-sq1ut మరి ఉన్నదెందుకు వాళ్ళూ? వాళ్ళపనే అది. పాలకుల, పాలితులకి జవాబు చెప్పడం (కల్ల బొల్లి మాటలు చెప్పడంకాదు) తత్క్షణ, ప్రధమ, విధియుక్త కర్తవ్యం. అలాచేయనినాడు, అలా చేయనివాడు (చేయలేనివాడు) పరిపాలన నుంచి విరమించుకోవాలిగాని, బల్లిలా కుర్చీ కంటిపెట్టుకుని ఉండకూడదు. పాలితులుకూడా సరైన ప్రశ్నలు అడగాలి. లేకుంటే, వాళ్లలోని అధములే పాలకులౌతా రు. ఆ "బాధ" భరించాల్సొస్తుంది (అదవసరమా?).
అందుకే కదండీ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రమంతా తిరిగి దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా చెయ్యమని చెప్పింది అమరావతి రాజధానిగా సరైంది కాదు అని కరాకండిగా చెప్పింది కానీ చంద్రబాబు నాయుడు మేధావుల సలహాలను ఆయన కులపోళ్లను పైకి తీసుకురాడానికి ఆయన వ్యాపారాలు ఆస్తులు పెంచుకోవడానికి అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ కూడా విశాఖపట్నం కాకుండా దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ఉంటే అన్ని విధాలుగా బాగుండేది
కృత యుగం... త్రేతా యుగం.. ద్వాపర యుగం తో పాటు... కలియుగం... కూడా అంతమయ్యేదే... లెండి.. ఎలాజరిగేది.. అలా జరుగుతుంది... సముద్రపు అంచున ఉన్నాం... సునామీ వస్తే.... అంతా హాం ఫట్...🙏
ఈయన ఒక ఆణిముత్యం ఎక్కడ ప్రతికూల వార్తలు, ప్రజల మనసులను కలతపెట్టే సమాచారాలను ప్రకటించి జగన్ శవరాజకీయాలకు మద్దతు ప్రకటించే విధంగా తన విశేష అనుభవాన్ని, పాండిత్యాన్ని ఒలకబోసే విశ్లేషకుడు. ఆ బాలాజీ కి తోడుబోయిన ప్రశాంత విధ్వంసకుడు.
ఎమ్ లేదు అమరావతి రాజధాని వస్తే హైదరాబాద్ వెనక్కి వెళ్ళిపోద్దని వీళ్ళ బాధ మాది వైజాగ్ ఇక్కడ చాలా ప్లేసెస్ లొ వాటర్ ప్రాబ్లెమ్ ఇక్కడ రాజధాని ఎలా పెడతారు ❓❓
Maadi vizag e kaani maaku vizag capital ga kaavali. Water problem antara once Polavaram complete aithe adhi kuda teeripoddi. Amaravati valla Hyderabad ki vachina nashtam em ledu half knowledge tho matladaku.
అమరావతి కట్టటానికి లక్ష కోట్లు, దానిని ముంపు నుండి ప్రతి సంవత్సరం రక్షించుకోటానికి 15 వేల కోట్లు. ఇది అవసరమా! ఒక రాజకీయ నాయకుడి బుర్రలేని అహంభావానికి రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉండడం అవసరమా!?
తమిళనాడు రాష్ట్రానికి చెన్నై (మద్రాసు) ఎన్నో ఏళ్లుగా రాజధాని నగరం.సముద్రతీరానికి దగ్గరే.సముద్రం ఎంత పొంగినా నివాసితులకు సమస్యలేని విధంగా రక్షణ ఏర్పాటు చేశారు.ఇక్కడ కూడా కొంత సమయం పడుతుంది.చర్చల వరకు అమరావతి రాజధాని రద్దు.కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.అపుడు ఇక్కడ రక్షణ ఉంటుంది.
If you want to remove Amaravathi from AP capital you first remove Delhi from India then only it is possible who can say that Amaravathi is not good capital for AP except Fools thanks God Venkat
@@lakshmikambam9206 నేను పోస్ట్ చేసిన కామెంట్ సరిగా చదివారా?అమరావతి గురించి వ్యతిరేకంగా ఉందా? కొద్ది కాలం లో అంతా పూర్తి అవుతుంది అన్నాను గానీ వేరే విషయం లేదు.
There are many world famous Cities on the river fronts. Examples London, Amsterdam, Cairo, Paris, Sanfransisco, Shanghai, Bangkok & many many more.In modern day there is enough technology to prevent & pre_empt flooding.Proper planning is necessary...Vittal
కృష్ణానది పక్కనున్న పాటలు గురించి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు ఒక 5 ఎకరాల అవతలకి వెళ్తే అక్కడ నీళ్లు కూడా దొరకవు మెట్ట పంటలు ఎత్తారు అక్కడ మెట్ట పంటలు వేస్తారు అంటేనే అక్కడ మీరు ఎక్కువగా దొరకదని కనీసం అక్కడ పంటల మీద టాక్స్ కూడా కట్టించుకో రు ఎందుకంటే అక్కడ వాళ్లకు వచ్చేదే ఆ మెట్ట పంటలు మీద చాలా తక్కువ
రీటైనింగ్ వాల్ ను గద్దె రం మోహనరావు సగం కట్టాడు అని చెప్పారు బాగానే వుంది..రెసెంట్ గా జగన్ కట్టిన రేటైనింగ్ వాల్ వలనే కృష్ణలంక.రామలింగేశ్వర నగర్ మరికొన్ని కాలనీలు మునగకుండా వున్న సంగతి ఎందుకు చెప్పలేదు
No body is residing in Donakonda ad there is no water. Amaravathi is best place from all angles and proved to be flood proof even during recent record floods
Bharadwaj garu! Are you talking on actual facts or behest of any other interest. Nothing in the history, that krishna river crossed karakatta. I belongs to Vijayawada. I visited Amaravati seed capital for the last 3 days daily. No water is found there.
@pemmarajuseethapathirao5393 Not on the behest of any other interest. Some people can't see the truth, like a bat or owl can't see day-light (& prefer to live in the dark).
@sreenivassharma7186 ముందు, బుడమేరు మార్గం సుగమం చేయాలి. దానిలో ఎంత పెద్దవానవచ్చి, వరదగాపారినా, ఆ నీరంతా దాన్లోనే కొల్లేరులోకి చేరాలి. కొల్లేరు, ఇంతకుముందున్న అంచులతో(పరిమాణంలో) ఉంటేనే అది బుడమేరు, తమ్మిలేరు వంటి వాగులవరదలని ఇముడ్చుకోగలదు. ఆ తర్వాత, ఉప్పుటేరు మార్గం వెడల్పుచేసి, ప్రవాహావరోధాలు (అందులో vegetation) తొలగించాలి. వెరసి, ఇదం తా "holistic" solution గా (piece-meal కాక) ప్రణాళిక ఒకటి రూపొందించాలి, అమలుచేయాలి.తప్పదు. [కొల్లేరుని ఒకతరంక్రితమునుంచేగాని, అంతకు ముందు ఆక్రమించలేదు. ఆ భూముల, చెరువులపై అక్కడి ప్రవాసితులకే హక్కూ వుండదు]
@pattandariyavali2005 మరి ముంపు, వరదల సంగతో? చూస్తున్నారుగా సింగ్ నగర్లోని అందరూ (వారూ బీదవారైతే కాదు!) కేవలం కట్టుబట్టల్తో, తిండికై ఇతర్ల పైనిఆధారపడుతూ, ఊరు విడిచిపోతున్నారు. వీళ్ళంతా సామూహికంగా భరిస్తున్న వందల కోట్ల రూపాయల నష్టం, ఎవరు తీరుస్తారు? వారికని మిగతావారేమీ చేయలేకపోయినా ఫరవాలేదు, కాని వారిస్థానంలో వుండి, ఆలోచించాలి.
Tirupati is best for State Capital Or else Make Hyderabad as union territory similar to Chandigarh & make Hyderabad as capital to both Telangana and Andhra
What's your comments in present scenario is absolutely correct. How far its justified CM and his son staying on karakatta and giving lectures on budameru? At present situation Amaravati capital is nothing but putting crores of public money in water.
Can I be an astronaut without physics? It's absolutely impossible. Astronauts are people who travel to space. We can't get anywhere, much less space, without physics.Mar 3, 2018.
Keeping aside politics,technically,it's unwise to setup capital in agrilands and beside kishnavriver and hope the vagaries of monsoon will not affect it.sivaramavkrishnans recommendations were more appropriate.But now,CBN will take it as a "personal" and prestige issue.infact,the present floods are areal test to prove for future whether the plans and visions of political masters are in the right direction
🎉 ఎవరూ ఏమీ చెప్పిన, ఎన్ని చెప్పినా వరదలు వచ్చిన జనం చనిపోయిన, గల్లంతు అయిన, సమస్తం కోలుకోక పోయినా కూటమికి వినపడవు, కనపడవు, సంపద సృష్టి, అమరావతి, పోలవరం అజెండా ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా సంబంధం లేదు 2029 ఎలెక్షన్స్ వరకు ఇంతే అంతే.
Née bonda.. 60years back the same situation happened now in some of the areas of old Vijayawada due to heavy rains .. this year it was around 32cm rain fall continuously.. especially Budameru drain bed areas falls under old vijayawada down side of main railway station towards Nuzvid… no city of India is capable of sustaining more than 20cm heavy rains.. it’s extreme case.. we witness drowning of some areas in Hyderabad and Mumbai every year due to heavy rains .. Chennai once in 5 years, Pune , Bangaluru , Delhi also once in 10 years.. for 5 to 10cm of rains every city experience stagnation of water up to 3 to 5 feet..
ఈ విడియో లో చెప్పినట్లు ఏమీ జరుగదు.... వరదలు సర్వ సామాన్యం...దానికి Retaining wall ను కట్టడం సాధారణం .. ఆ దిశ గా అమరావతి వెళుతుంది ...ముఖ్యంగా జంట నగరాలు గా అభివృద్ధి సాధించడం జరుగుతుంది... ఏదో time pass కోసం విడియో చేసినట్లు గా భావించాలి ... ఇక బ్యారేజి ను పటిష్టం చెయ్యడం జరుగును... జగన్ రోడ్లు వేస్తా అని 5 ఏళ్లు కాలం వెళ్లదీసి ఇప్పుడు ఇంట్లో కూర్చుని వున్న వైనం .. కేంద్రం తగురీతిన సాయం చేస్తుంది ... ఇక వైజాగ్ లో రాజధాని అంటే...దానికి శత్రుదేశాల ముప్పు పొంచి వున్నది .. జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి... అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం .. ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది... ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ... ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సారి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!! ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు.... మన దేశం కూడా నావికా దళాన్ని ఎన్నో రీతులలో అనగా విమాన వాహక నౌకలు ... అణు జలాంతర్గాములు .... Naval drones.... Missiles ... Destroyers... Frigates .. Special American Naval helicopters వంటి వాటిని కలిగివుంది ..ఇంకా ఇతోధికంగా naval పాటవాన్ని పెంచుతున్నారు...అనేక వ్యూహాలతో శత్రువు ను ఎదుర్కునే విధంగా దేశ , విదేశాలలో స్థావరాలను ఇప్పటికే కలిగివున్నాం... కావునా అమరావతి కి , విజయవాడ కు ఎటువంటి వరద హానీ లేకుండా ప్లానింగ్ అనేది వుంటుంది .. రాజధాని విషయమై అనగా అమరావతి అని ఖరారు చేసి , పెట్టుబడులు పెట్టి మొత్తం అన్నీ కట్టారు... ఇక సర్కారు ఉద్యోగుల నివాస గృహాలు కట్టాలి దానితో మొత్తం పూర్తి... ఇక కేంద్రం అన్నీ కార్యాలయాలు అనగా రిజర్వ్ బ్యాంకు, తదితర కట్టడాలను నిర్మిస్తుంది... కోర్ క్యాపిటల్ కు మెట్రో అనుసంధానం చేస్తూ ...జంట నగరాలుగా తీరిదిద్దె కార్యం కు ప్రజల మద్దతు తో సర్కారు ఏర్పడింది... ఒక్క మెట్రో తో నే అభివృద్ధి సాధించి , ఇతోధికంగా అభివృద్ధి పథాన ప్రయాణం చేస్తుంది రాష్ట్ర రాజధాని అమరావతి... ఇక కృష్ణా నది కి ప్రకాశం బ్యారేజి మరియు తదితర యాజమాన్యాన్ని కంప్యూటరీకరణ చేసి అత్యద్భుతంగా , దేదీప్యమానంగా వెలుగొందే కార్యం కు శ్రీ కారం చుట్టే ప్రక్రియ కు సమయం ఆసన్న మైనది... దానికి తగిన యంత్రాంగం , అధికారులు వున్నారు...వార్నీ గాలికి వదిలేసిన సైకో జగన్ అయిదు ఏళ్లు కూడా నాశనం చేస్తూ... 1) కేంద్రం తలపెట్టిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ను అడ్డుకున్న సైకో 2) అమరావతి లో సర్కారు భవంతులు వుండగా , అందులో కార్యాలయాలను పెట్టకుండా సర్కారు ఖజానా నుండి డబ్బు వృధా 5 ఏళ్లు గా చేసిన సైకో జగన్... 3) అమరావతి కి కేంద్రం ఇచ్చిన రైలు మార్గం ను తొక్కి పెట్టిన సైకో జగన్ ... 4) వైజాగ్ విస్తరణ తో కాలుష్యం ముడి పడి వుంది... పోర్టు తో కాలుష్యపు కోరల్లో విశాఖ... 5) జంట నగరాల స్థాయి నీ చూద్దాం అని రాష్ట్రం యావత్తు చూస్తున్నది .. 6) కులం రంగు వేసిన సైకో జగన్ పతనం, జంట నగరాల అభివృద్ధి జరుగుతుంది , దానికి ప్రణాళిక , బడ్జెట్ , యంత్రాంగం పనిచేస్తుంది ... 7) బాబు గారికి పెట్టుబడి దారి వర్గ సహాయ సహకారాలు వుండుట , అది ఆయన ప్రత్యేకం , అదృష్టం... 8) జగన్ ప్రణాళిక లో అవి లేవు , సైకో attitude తో వెళ్లి , కోర్ట్ లో కేసులు తో కాలం వెళ్ళబుచ్చిన సదరు సైకో జగన్ ను కాదని , కూటమి నీ ఎన్నుకొనుట ముదావహం...
వరదల.. నుంచి కాపాడుకోవడానికి.. ఏం చేయాలో.. అవి అనుసరించడమే నదుల ఒడ్డున నే నాగరికతలు..నగరాలు ఏర్పడతాయి..... ప్రజలు.. నదులు... వరదలు.. ఈ కాంబినేషన్ తప్పనిది.. ఆ తరువాత దేవుని దయ... అప్పులు.. సంక్షేమ పథకాలు ఈ కాంబినేషన్ చూశాం అమరావతి... అభివృద్ది వరదలు.. సమస్యలు.. ఈ కాంబినేషన్... కొన్నేళ్ళు చూద్దాం
Amaravati is not suitable for capital position and vizag is suitable place for capital if not vizag another city is Rajahmundry is suitable for capital and non other city is better than AP capital.
అమరావతి మునిగింది అనేది అవాస్తవం.. మిత్రులారా...రాజధాని అమరావతి అయినా , విజయవాడ అయినా నది , కాలువలు వుండుట వలన కొంత అసౌకర్యం అనగా అకాల , భీకర తుఫాన్ వర్షాలు వస్తె కొంచెం ( హైదరాబాద్ వలె ) 24 గంటల పాటు కొంత అసౌకర్యం వున్నది ఇక భవిష్యత్తు లో దానికి శాశ్వత నివారణ వుంటుంది.. కొందరు శ్రీ శివరామ కృష్ణ కమిషన్ చెప్పింది అని , ఇంతకీ సారవంత నేల అని రాసింది , విడియో వున్నది, ఇప్పుడు వున్న హైబ్రీడ్ విత్తనాలతో బీడు భూమి కూడా సారవంతమైనదే..( ఇస్రేల్ దేశమే ) దయచేసి గమనించాలి.. కొందరు అమరావతి లో భూకంపం వస్తుంది అని రాసే , అసలు అమరావతి లో భూకంపం zone లేదండి..గమనించాలి కావాలంటే MAP చూడండి... ఇక అదే కమిషన్ వైజాగ్ అని చెప్పిందా ?? కర్నూలు అని చెప్పిందా ?? లేదుగా !!! కాబట్టి సబ్జెక్టు లేని దివాళా కామెంట్స్ పెట్టరాదు అని మనవి !!! ప్రస్తుతం బుడమేరు కాలువ గట్టు కు గండి పడింది ..దానితో వరద నీరు కొంతమేర విజయవాడ పట్టణం లో కి అనగా లోతట్టు ప్రాంతం అయినా గొల్లపూడి , అంబాపురం నున్న , పాత పాడు వంటి ప్రాంతాలలో కి ప్రమాద వశాత్తూ రావడం , పెద్ద గా పోలీసు చర్యలు అవసరం పడలేదు... మిత్రులారా. .రాజస్థాన్ లో ఎండలు అని రాజధాని నీ కాదంటారా ?? అలాగే హైదరాబాద్ నూ కాదని అంటారా !! అలాగే ముంబై లో తుఫాన్ లు వస్తాయి ఆని కాదంటారా ?? కాబట్టి దేశం లో అనేక రాజధాన్నూల్లో విధంగానే అమరావతి కూడా ఒకటి ఎండ , వానా , తుఫాన్ , లేదంటే హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి మొత్తం రహదారులు మూసుకుపోయి వుండే ప్రాంతం లోని రాజధానులు.... ఇంతకీ శాస్త్రం చెప్పింది చెప్పినట్లు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లో విఫలం అయ్యారు ..అని చెప్పాలి... ఉదాహరణ కు ...రోడ్లు వేయని కడప కుర్రాడు..5 ఏళ్లు కాలయాపన చేసి ఇదిగో అదిగో అని అబద్ధాలు చెప్పే వాడు... చివరికి ఇంట్లో కూర్చుని , విపక్షాల హోదా కూడా లేకుండా దివాళా తీసి వున్నాడు... ఇంతకీ చిత్త శుద్ధి లేని జగన్ , బాబు లు కాదండీ... మొత్తానికి మొత్తం గా రాజకీయ నాయకులే అలా వున్నారు... ఇక రాజధాని కి అనేక వసతులు కావాలి...అవన్నీ జంట నగరాలలో అన గా విజయవాడ , గుంటూరు లలో పుష్కలంగా వున్నాయి...వర్ధీల్లుతాయి... ఏదేదో కడుపు నొప్పి వచ్చి విడియో లు పెట్టడం కాకుండా...ఇంజనీరింగ్ డిజైన్ ను తో అన్నీ సమసిపోతాయి... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది వుండనే వుంది...కాబట్టి మరింత శాస్త్రీయ దృక్కోణంలో చర్యలు వుంటాయి అని భావిద్దాం 🙏🙏🙏 అలాగే పట్టుదలతో ఆలోచన అవసరం... ఇక కొందరు విదేశీ మత ఛాందస వాద కామెంట్స్ కూడా చూశా.... ఉదాహరణ కు ... కృష్ణా నది కి RETAINING WALL కట్టిన ( ఒకప్పటి బాబు ఆలోచన ) జగన్ ...భేష్ మంచి పని చేశాడు అని వైసిపి మీడియా చెపుతున్నది . సరే... అదే RETAINING WALL అక్కడే రెండు కిలోమీటర్ల దూరం లో AMARAVATI కి వద్దన్న సైకో గారి వైసిపి మీడియా , అంతటి దరిద్రమైన ఆలోచన దేనికి అండి .?? Continue.....
Continue..... అసెంబ్లీ లో చర్చ సందర్భంగా ముందుగా అడిగారు...అప్పుడు చెప్పని సన్నాసి , అనుభవం లేని కుర్రాడు .. ఇప్పుడు అమరావతి లో అన్నీ వుండగా అనగా అసెంబ్లీ , సెక్రటేరియట్ , అనేక కార్యాలయాలు , హైకోర్టు వుండగా మళ్ళీ దివాళా తీసిన మీడియా ( అదిగో వైజాగ్ , ఇదిగో దొన కొండ - బండ రాయి అని కధనాలు రాయడం అవసరమా ?? ) లేదంటే అమ్మ్ముడు పోయిన మీడియా కథనాలు దేనికి ?? దోన కొండా లేదు , బండరాయి లేదండి... ఇక కేంద్రం కూడా డబ్బు ఇవ్వదు....ఏదో పిల్లకాకి కూసింది ...కూసింది అని డబ్బులు ఇవ్వరు...చట్టపరమైన అనేక సమస్యలు వస్తాయి... ఇక వైజాగ్ లో హోటల్ కట్టిన అనుభవం లేని కడప కుర్రాడు 🙏🙏🙏 ఇక చాలు అండి .. ఇక మన పిల్లల చదువు కోసం అమెరికా , లండన్ పంపుట సహజం... అంతే తప్పా ( 3 రాజధానుల సన్నాసి సౌత్ ఆఫ్రికా కు పంపుతామా ??? ) ఆఫ్రికా అడవిలోకి పంపడం జరుగదు... వాస్తవం లో వుండాలి , ఆలోచన చెయ్యాలి.... అదే కుర్రాడు అంటాడు కదా వైజాగ్ అని... జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి... అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం .. ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది... ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ... ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సరి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!! ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు.... మన దేశం కూడా నావికా దళాన్ని ఎన్నో రీతులలో అనగా విమాన వాహక నౌకలు ... అణు జలాంతర్గాములు .... Naval drones.... Missiles ... Destroyers... Frigates .. Special American Naval helicopters వంటి వాటిని కలిగివుంది ..ఇంకా ఇతోధికంగా naval పాటవాన్ని పెంచుతున్నారు...అనేక వ్యూహాలతో శత్రువు ను ఎదుర్కునే విధంగా దేశ , విదేశాలలో స్థావరాలను ఇప్పటికే కలిగివున్నాం... ప్రతి ప్రాంతానికీ ఏదో ఒకటి వుంటుంది జంట నగరాలుగా విజయవాడ , గుంటూరు లను అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దాలి... రాజధాని విషయమై అనగా అమరావతి అని ఖరారు చేసి , పెట్టుబడులు పెట్టి మొత్తం అన్నీ కట్టారు... ఇక సర్కారు ఉద్యోగుల నివాస గృహాలు కట్టాలి దానితో మొత్తం పూర్తి... ఇక కేంద్రం అన్నీ కార్యాలయాలు అనగా రిజర్వ్ బ్యాంకు, తదితర కట్టడాలను నిర్మిస్తుంది... కోర్ క్యాపిటల్ కు మెట్రో అనుసంధానం చేస్తూ ...జంట నగరాలుగా తీరిదిద్దె కార్యం కు ప్రజల మద్దతు తో సర్కారు ఏర్పడింది... ఒక్క మెట్రో తో నే అభివృద్ధి సాధించి , ఇతోధికంగా అభివృద్ధి పథాన ప్రయాణం చేస్తుంది రాష్ట్ర రాజధాని అమరావతి... ఇక కృష్ణా నది కి ప్రకాశం బ్యారేజి మరియు తదితర యాజమాన్యాన్ని కంప్యూటరీకరణ చేసి అత్యద్భుతంగా , దేదీప్యమానంగా వెలుగొందే కార్యం కు శ్రీ కారం చుట్టే ప్రక్రియ కు సమయం ఆసన్న మైనది... Continue......1....
Continue.....1... దానికి తగిన యంత్రాంగం , అధికారులు వున్నారు...వార్నీ గాలికి వదిలేసిన సైకో జగన్ అయిదు ఏళ్లు కూడా నాశనం చేస్తూ... 1) కేంద్రం తలపెట్టిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ను అడ్డుకున్న సైకో 2) అమరావతి లో సర్కారు భవంతులు వుండగా , అందులో కార్యాలయాలను పెట్టకుండా సర్కారు ఖజానా నుండి డబ్బు వృధా 5 ఏళ్లు గా చేసిన సైకో జగన్... 3) అమరావతి కి కేంద్రం ఇచ్చిన రైలు మార్గం ను తొక్కి పెట్టిన సైకో జగన్ ... 4) వైజాగ్ విస్తరణ తో కాలుష్యం ముడి పడి వుంది... పోర్టు తో కాలుష్యపు కోరల్లో విశాఖ... 5) జంట నగరాల స్థాయి నీ చూద్దాం అని రాష్ట్రం యావత్తు చూస్తున్నది .. 6) కులం రంగు వేసిన సైకో జగన్ పతనం, జంట నగరాల అభివృద్ధి జరుగుతుంది , దానికి ప్రణాళిక , బడ్జెట్ , యంత్రాంగం పనిచేస్తుంది ... 7) బాబు గారికి పెట్టుబడి దారి వర్గ సహాయ సహకారాలు వుండుట , అది ఆయన ప్రత్యేకం , అదృష్టం... 8) విజయవాడ లోని కృష్ణ లంక కు retaining wall కట్టిన జగన్ సరే ...అదే అమరావతి కి వద్దూ అన్న సైకో కక్ష పూరిత జగన్...ఇదెక్కడి కక్ష ఫాక్షన్ రాజకీయం సార్ 9) అలా అమరావతి retaining wall తో బాబు ఇల్లు తో సహా అన్నీ వస్తాయి గా... ఈ లోపు బురద జల్లే కార్యక్రమం ఏమిటో , ఆ కడప రాజకీయ వాది కే తెలియాలి... 10) జగన్ ప్రణాళిక లో సైకో attitude తో వెళ్లి , కోర్ట్ లో కేసులు తో కాలం వెళ్ళబుచ్చిన సదరు సైకో జగన్ ను కాదని , కూటమి నీ ఎన్నుకొనుట ముదావహం...
ఇవివేవి మన విజినరీ కి అర్థం కావు. ఎవడైనా అమరావతి మునుగింది అంటే వాళ్ళందరిని అక్కడే పూడ్చి పెడతాడంట. ఇలాంటి గొప్ప విజనరీ దొరకడం AP ప్రజల అదృష్టం
వరద రాకపోయినా మిమ్మల్ని పాతిపెట్టే ఏర్పాట్లు తప్పకుండా చేద్దాం లెండి.... దిగులు పడకండి
Orey edava Amaravathi ekkada munigindira.. old Vijayawada munigindi.. nijalu telusuko edava.. dwesham tho bulugu media chusi nammamaku
@JayachandrareddyGajjala
విజనరీయా తొక్కా?
@@MrPoornakumar anthele Reddy thoka vundiga..
అమరావతి మునకలో ఎవ్వరైనా మునగాలని కోరుకుంటారా ఎప్పుడైనా ప్రమాదమే
ఏ కట్టడాలు లేనప్పుడు నీరు పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయినప్పటికి ఇంతగా మునిగింది అంటే, విశ్వానగరం నిర్మాణం అయినతరువాత నీరు ఎక్కడికి ఎలా మళ్ళుతుంది? ఎంత ప్రమాదం జరగబోతోందో అందరూ గ్రహించాలి.
శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టాలి తిరుపతి గుంటూరు విజయవాడ విశాఖపట్నం ఏదైనా ఒకటి రాజధాని చెయ్యాలి ప్రజాధనాన్ని వృధా కాకుండా ప్రభుత్వ చూడాలి
@sreeni_vas_in_oficial
దొనకొండని రాజధానిచేయాలి, అది రాష్ట్రానికి కేంద్రప్రాంతంలో(కూడా) వుంది. అమరావతిలో సేకరించినంత భూమి అక్కడా గవర్నమెంటుదే వుంది. రూపాయి ఖర్చులేకుండా, మనకిష్టమైన పద్ధతిలో భవనాలకి, రోడ్లకి ఖర్చుపెట్టొచ్చు. నగరమధ్యలోనే 'విమానపట్టిక' (Air-strip) వుంది; దాన్ని మంచి విమానాశ్రయంగా డెవలప్ చేసుకొనొచ్చు, కూడా.
ఐతే మరదెందుకు చేయడంలేదు? Real estate business కి ఆస్కారముండదుగా ! !
@@MrPoornakumar without real estate there will not be a Capitol , you name any Capitol in the world . Donakonda is in Prakasam district which has less water , with out water our Capitol is like Bangalore .people should not suffer for drinking water
@@Fight_For_Equality
How about Veligonda project.
@@MrPoornakumar వెలుగొండ అనేది కృష్ణానది బ్యాక్వర్డ్ ద్వారా కట్టబడి ఉంది ఇప్పటికే కర్ణాటక తెలంగాణ నుంచి వచ్చే వాటర్ చాలావరకు తగ్గిపోయింది. ఎప్పుడు వర్గాలు వస్తే తప్ప కృష్ణా నదిలో బ్యాక్ వాటర్ ఉండదు వలిగొండ తోపు వాటర్ రావడం కూడా వెరీ రేర్. బ్యాక్ వాటర్ మీద ఆధారపడి వచ్చే ప్రాజెక్టు ద్వారా నీరు రావటం వెరీ రేర్
@@Fight_For_Equality"వాటర్ రావడం కూడా వెరీ రేర్" ఐతే, మరెందుకు కట్టినట్టు? దాని అవసరమేమిటి?
మొన్న వచ్చిన వరద ఉధృతి చూస్తే అమరావతి రాజదాని విషయం కొంత ప్రశ్నార్థకంగా వుంది అన్నది నిజమే.
వీళ్ళు రాజధాని రాజధాని అంటారు, అమరావతి ఏ నాటికీ పూర్తి గాని ఒక భ్రమరావతి. వీళ్ళనలా భ్రమ లో బతికేయనివ్వండి పాపం.
చాలా తెలియని విషయాలు తెలిపినారు.సబ్జెక్టు పై అవగాహన, అవగాహనకు సమానంగా clarity తో వివరణ చక్కగా ఉంది. సామాన్యంగా చాలమంది విశ్లేషకులు ఏదో ఒక వైపు మొగ్గు చూపుతారు.ఇక్కడ కూడాఅట్లాందేదైనా ఉన్నా దాన్ని అధిగమించి చక్కగా మాట్లాడినారు
Good news
అమరావతి నదీ వరద ప్రాంతం కాబట్టి రాజధానిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ అమరావతిని రాజధానిగా ప్రపోజ్ చేయలేదు కానీ కొందరు స్వార్థ రాజకీయ నాయకులు సబ్ ప్రయోజనాల కోసం దానినే ఎంచుకున్నారు
వెంటనే అమరావతి రాజదానిగా క్యాన్సీల్ చేయాలి ఇది ఎప్పటికైనా మునిగిపోయేదే
ఏపీ లో రాక్షసజాతి చాలా ఉంది వీళ్ళు తినేది అన్నం కాదు అశుద్ధం
అందరినీ ముంచడానికి కంకణం కట్టుకుని ఉంటే ఎవరూ ఏమి చేయలేరు
Donakonda is still suitable for Capital.
Amaravati kaadu Kamaravathi, Bramaravathi Graffic. బురదలో భూలోకం.
రిటైనింగ్ వాల్ కట్టినది జగన్ గారు గద్దె రామమోహన్ ఏమిచేసాడు? బడ్జెట్ లో fund పెట్టించాడ? విశ్లేషణ చేసేటపుడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. జగన్ కట్టి చూపించాడు..
More than half was constructed when TDP was in power before 2019. Do you know that?
@@usersridhar😢 obviously not for sure
భరద్వాజ గారు, ఇంతగా సాగదియ్యనవసరం లేదు. అసలు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఒక్కసారి బయటపెట్టి దాన్ని చర్చకు పెట్టమనండి.
దేశం బాగుండాలి అని... రాష్ట్రము బాగుండాలి అని.. మీకు ఎప్పుడు అనిపించిందా సార్ 🙏🙏
నేల భారీ కట్టడాలకి అనుకూల మైతే IIT మద్రాస్ రిపోర్ట్ ఎందుకు నేలమాళిగలో పెట్టారు? శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇక్కడనుంచి మద్రాసుకు తాగు నీటి ని అందిస్తున్నాo. రాజధాని నది ఒడ్డునే వుండాలా ? ఎక్కడున్నా పైపులద్వారా పంపవచ్చు.
శ్రీకృష్ణ రిపోర్ట్ పబ్లిక్ డోమైన్ లో ఉంది, చూడవచ్చు! ఆ రిపోర్ట్ ప్రకారం, విజయవాడ, గుంటూరు, తెనాలి, మగళగిరి ప్రాంతాన్ని చూచించి, ల్యాండ్ అక్క్విజిషన్ చాలా ఖర్చు అవుతుందని, అందుకని దశలా వారీగా రాజధానిని కట్టుకోమని సలహా ఇచ్చారు! కాని, చంద్ర బాబు ల్యాండ్ పూలింగ్ తో పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణానికి పూనుకొన్నారు! జగన్ రాక తో అంతా డాష్!
@@ramamurthypattipati7610
ల్యాండ్ పూలింగ్, మూడు పంటలు పండించే రైతులనుండి భూములు లాక్కునేందుకు జరిపిన పెద్ద fraud. ఇప్పుడు (కావాలనుకుంటే) రైతులకే తెలియదు, వాళ్ళ భూములెక్కడున్నాయో !
Correct
సిమెంట్ రోడ్లు వల్ల మునగని ఊళ్లు కూడా మునిగి పోతాయి.
శ్రీ కృష్ట కమిటీ రిపోర్ట్ పబ్లిక్ లో పెట్టాలి
విశాఖపట్నం మే కాపిటల్ కావాలి
@@balayogikota891 ఇక్కడ నీళ్లు లేవు నీళ్ల కరువు మా వైజాగ్ జోలికి రావొద్దు ఇక్కడ కబ్జా చేసిన భూములు చాలు మీ వైసీపీ వాళ్ళు
Did Sivaramakrishanan (not Sri Krishna) committee recommend Vizag to set up the capital?
@balayogikota891
కొందరు వైజాగ్ ప్రముఖులు,మేధోజీవులు రాజధాని వ్యవహారాలకి దూరంగా, శాంతిగా (రాజధాని వేలంవెర్రికి దూరంగా) ఉండాలని అనుకుంటున్నారు. తనకి సహజ సిద్ధంగా ఏర్పడ్ద వనరులు(advantages), ఎలాగూ వైజాగ్ ని గొప్ప నగరంగా(ముంబైకి దీటుగా) రూపొందిస్తై. అందుకని వైజాగ్ రాజధాని అవవలసిన అవసరంలేదు.
@@RRR-zs4czsteel plant kuda etheyandi, rajadhani vaddu, beach chusukuntu bathikeyachu, nenu kurnool aina vizag sampada srusti anukuntunnam meerento
Vizag is the Best AP's State Capital.ఇప్పటికైనా తెలుసుకోండి అందరు.
@vsanagala
కాని కొందరు వైజాగ్ ప్రముఖులు,మేధోజీవులు రాజధాని వ్యవహారాలకి దూరంగా, శాంతిగా ఉండాలనుకుంటున్నారు. తనకి సహజ సిద్ధంగా ఏర్పడ్ద వనరులు(advantages), ఎలాగూ వైజాగ్ ని గొప్ప నగరంగా(ముంబైకి దీటుగా) రూపొందిస్తై. అందుకని వైజాగ్ రాజ ధాని అవవలసిన అవసరంలేదు.
ఇక్కడ ఐతే కృష్ణా నది , వైజాగ్ ప్రక్కనే బంగాళాఖాతం . ఏదీ ఐనా మునిగి పోవడమే.
@vsanagala
అక్కడ కొందరు (పొలిటిషెన్స్ కాదు) 'రాజధాని, ఇక్కడ పెట్టొద్దు బాబోయ్!' అంటున్నారు గదా! వాళ్ళ వూరు విశాఖపట్టణం వాళ్ళకభిమానం, వారికిది గొప్ప నగరంగా (healthy గా) వృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు.
కొందరికి రాజధాని ఐతే, Development ఉంటుంది, గొప్ప సిటీ ఔతుంది, వగైరా అభిప్రాయాలుంటై. కాని ఈవాదనకికూడా రెండు దృక్కోణాలుంటై (ఔతుంద నీ, కాదనీ).
శివరామ కృష్ణా కమిటి ఆధారంగా చేసుకుని విశాఖ పట్నం లేదా తిరుపతి ని రాజదాని చేయాలి జై ఆంధ్రప్రదేశ్ జై విశాఖ
Good news all the best AP
బురద లో భూలోకం.
మేడ మీద తల ఉన్నోడు ఇంకా అమరావతి కి వస్తాడు?? 😭😭
అమరావతి ఎప్పటికీ భ్రమరావతే
మౌలికాంశాలని ప్రస్తావించినందుకు Thanks ! వీటికి జవాబులుచెప్పాలి.
అవును సారు.... మరి మనకి తట్టే ప్రతీ ప్రశ్న కి జవాబు చెప్పడానికే అందరూ ఉన్నది మరి.....
@@SK-sq1ut
మరి ఉన్నదెందుకు వాళ్ళూ? వాళ్ళపనే అది. పాలకుల, పాలితులకి జవాబు చెప్పడం (కల్ల బొల్లి మాటలు చెప్పడంకాదు) తత్క్షణ, ప్రధమ, విధియుక్త కర్తవ్యం. అలాచేయనినాడు, అలా చేయనివాడు (చేయలేనివాడు) పరిపాలన నుంచి విరమించుకోవాలిగాని, బల్లిలా కుర్చీ కంటిపెట్టుకుని ఉండకూడదు.
పాలితులుకూడా సరైన ప్రశ్నలు అడగాలి. లేకుంటే, వాళ్లలోని అధములే పాలకులౌతా రు. ఆ "బాధ" భరించాల్సొస్తుంది (అదవసరమా?).
అందుకే కదండీ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రమంతా తిరిగి దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా చెయ్యమని చెప్పింది అమరావతి రాజధానిగా సరైంది కాదు అని కరాకండిగా చెప్పింది కానీ చంద్రబాబు నాయుడు మేధావుల సలహాలను ఆయన కులపోళ్లను పైకి తీసుకురాడానికి ఆయన వ్యాపారాలు ఆస్తులు పెంచుకోవడానికి అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ కూడా విశాఖపట్నం కాకుండా దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ఉంటే అన్ని విధాలుగా బాగుండేది
KAMMA + KAPU = KAMPU === rendu sanakara jaatulu
అమరావతి మృత్యు రాజధాని
కృత యుగం...
త్రేతా యుగం..
ద్వాపర యుగం
తో పాటు...
కలియుగం... కూడా
అంతమయ్యేదే... లెండి..
ఎలాజరిగేది..
అలా జరుగుతుంది...
సముద్రపు అంచున ఉన్నాం...
సునామీ వస్తే....
అంతా హాం ఫట్...🙏
Open,hearted,journos,critic,bharadhwaz,t
What mr bharadwaj said is 100%correct
తాత రాజధానికొఱకు 50 వేల ఎకరాలు 3 లేక 4 బంగారం పండే భూములను సర్వనాశనం చేసి రైతులకు రైతుకూలీలకు వ్యవసాయ పనులు లేకుండా చేసినఘనుడు.
ఈయన ఒక ఆణిముత్యం ఎక్కడ ప్రతికూల వార్తలు, ప్రజల మనసులను కలతపెట్టే సమాచారాలను ప్రకటించి జగన్ శవరాజకీయాలకు మద్దతు ప్రకటించే విధంగా తన విశేష అనుభవాన్ని, పాండిత్యాన్ని ఒలకబోసే విశ్లేషకుడు. ఆ బాలాజీ కి తోడుబోయిన ప్రశాంత విధ్వంసకుడు.
ఎమ్ లేదు అమరావతి రాజధాని వస్తే హైదరాబాద్ వెనక్కి వెళ్ళిపోద్దని వీళ్ళ బాధ మాది వైజాగ్ ఇక్కడ చాలా ప్లేసెస్ లొ వాటర్ ప్రాబ్లెమ్ ఇక్కడ రాజధాని ఎలా పెడతారు ❓❓
చాలా బాగా చెప్పారు ఎవరి స్వార్థం వాళ్లది ఐనా ఈ మేధావులు దేశానికి ఏం ఉపయోగం
Puka polavaram complete ithe water vasthundi vizag ki
Report ichindi veella leka central govt aa
Amaravati ready avvadaniki enno yrs padthadi
Dani valla hyd ki vachina nastam em ledu
Brainless creature nuvvu😂😂😂😂
Maadi vizag e kaani maaku vizag capital ga kaavali. Water problem antara once Polavaram complete aithe adhi kuda teeripoddi. Amaravati valla Hyderabad ki vachina nashtam em ledu half knowledge tho matladaku.
Sir sri krishna gari comte ami chepparu adi andaru alochinchandi tq sir
అమరావతి కట్టటానికి లక్ష కోట్లు, దానిని ముంపు నుండి ప్రతి సంవత్సరం రక్షించుకోటానికి 15 వేల కోట్లు. ఇది అవసరమా! ఒక రాజకీయ నాయకుడి బుర్రలేని అహంభావానికి రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉండడం అవసరమా!?
👌👌
3 పంటలు పండే పొలాలను రాజదానిపేరుతొ నాశనం చేశారు ఈ కూటమి వాళ్ళు
తమిళనాడు రాష్ట్రానికి చెన్నై (మద్రాసు) ఎన్నో ఏళ్లుగా రాజధాని నగరం.సముద్రతీరానికి దగ్గరే.సముద్రం ఎంత పొంగినా నివాసితులకు సమస్యలేని విధంగా రక్షణ ఏర్పాటు చేశారు.ఇక్కడ కూడా కొంత సమయం పడుతుంది.చర్చల వరకు అమరావతి రాజధాని రద్దు.కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.అపుడు ఇక్కడ రక్షణ ఉంటుంది.
If you want to remove Amaravathi from AP capital you first remove Delhi from India then only it is possible who can say that Amaravathi is not good capital for AP except Fools thanks God Venkat
@@lakshmikambam9206 నేను పోస్ట్ చేసిన కామెంట్ సరిగా చదివారా?అమరావతి గురించి వ్యతిరేకంగా ఉందా? కొద్ది కాలం లో అంతా పూర్తి అవుతుంది అన్నాను గానీ వేరే విషయం లేదు.
దొనకొండ కూడా సెంటర్ sir
Donakonda is best for the Capital..
వీధి వీధి కి బోట్ లు రెడీ గా ఉంచాలి, అక్కడ ఒక వేళ మునిగితే, బోట్ లు మీద ఆ కులం వారికే అని పెట్టాలి 😂😂
Correct chepparu sir
Good Analysis Sir👌
Very nice clarification... This should not happen but it happened.. A precaution for future guidance.. Pavan sir is correct in telling his decision..
Yes Its A Big Business Plan
Bhrmavati ,3 capital jai jegan
Read shiva Ramakrishna committee report.
Hyderabad to Chennai Central area is DONAKONDA, Donakonda is best solution of capital area.
Hyderabad emina A.P. na?
Good analysis
Amaravati rajadhaniki safety kadu dayachesi aalochana cheyandi oka kulam kosam laksalamandi pranalu bali cheyyeddu
Hyderabad lo kuda Rain Effect ayinadi. Mari hyd gurinchi kuda matldu. Every pani pata leni vedava Amaravathi gurinchi matldevaare.
Donakonda lo capital petti daaniki Amaravathi ani peru pettandi adi better
Rain water temporary but not Krishna floods
Rename it as ‘Amaravathi Fisheries’
There are many world famous Cities on the river fronts. Examples London, Amsterdam, Cairo, Paris, Sanfransisco, Shanghai, Bangkok & many many more.In modern day there is enough technology to prevent & pre_empt flooding.Proper planning is necessary...Vittal
Velagapudi, velagaleru are two different villages
Sir. Free. Padavalu. And. Boats. Supply. Cheyandi. . Taruvata. Amaravati. Kattanfi sir
Kamaravathi iyadi ladu ,petadi ladu , Full time pass
కృష్ణానది పక్కనున్న పాటలు గురించి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు ఒక 5 ఎకరాల అవతలకి వెళ్తే అక్కడ నీళ్లు కూడా దొరకవు మెట్ట పంటలు ఎత్తారు అక్కడ మెట్ట పంటలు వేస్తారు అంటేనే అక్కడ మీరు ఎక్కువగా దొరకదని కనీసం అక్కడ పంటల మీద టాక్స్ కూడా కట్టించుకో రు ఎందుకంటే అక్కడ వాళ్లకు వచ్చేదే ఆ మెట్ట పంటలు మీద చాలా తక్కువ
ఒరే ఎర్రి పూ ..... గొట్టాలేసి నీళ్ల సప్లై చేస్తారు . రెజర్వాయర్ లో నింపుతారు ,
ముంబై కి పూణే నుంచి నీళ్ల సప్లై ఉందిరా ...
దుబాయ్ కి AL - AIN నుంచి .
@Fight_For_Equality
వ్యవసాయాదాయంపై(భూమిపై శిస్తు తప్ప) టాక్స్ ఉండదు.
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
రీటైనింగ్ వాల్ ను గద్దె రం మోహనరావు సగం కట్టాడు అని చెప్పారు బాగానే వుంది..రెసెంట్ గా జగన్ కట్టిన రేటైనింగ్ వాల్ వలనే కృష్ణలంక.రామలింగేశ్వర నగర్ మరికొన్ని కాలనీలు మునగకుండా వున్న సంగతి ఎందుకు చెప్పలేదు
@gnm4558
అలాంటి రీటైనింగ్ వాల్, వందమైళ్ల(160 కి.మీ.)బుడమేరు కి రెండు ఒడ్డులపొడుగునా కట్టాలి. అప్పుడే వరదలు ఆగుతై.
Alaa elaa chepthaadanukuntunnaaru? Jagan party ki against gaa
No body is residing in Donakonda ad there is no water. Amaravathi is best place from all angles and proved to be flood proof even during recent record floods
Bharadwaj garu! Are you talking on actual facts or behest of any other interest. Nothing in the history, that krishna river crossed karakatta. I belongs to Vijayawada. I visited Amaravati seed capital for the last 3 days daily. No water is found there.
@pemmarajuseethapathirao5393
Not on the behest of any other interest. Some people can't see the truth, like a bat or owl can't see day-light (& prefer to live in the dark).
బుడమేరు విజయవాడను అనుకొని ఒక కరకట్ట నిర్మిస్తే విజయవాడ సేఫ్ కావొచ్చు. తక్కువ ఖర్చతో అవుతుంది.
@sreenivassharma7186
ముందు, బుడమేరు మార్గం సుగమం చేయాలి. దానిలో ఎంత పెద్దవానవచ్చి, వరదగాపారినా, ఆ నీరంతా దాన్లోనే కొల్లేరులోకి చేరాలి. కొల్లేరు, ఇంతకుముందున్న అంచులతో(పరిమాణంలో) ఉంటేనే అది బుడమేరు, తమ్మిలేరు వంటి వాగులవరదలని ఇముడ్చుకోగలదు. ఆ తర్వాత, ఉప్పుటేరు మార్గం వెడల్పుచేసి, ప్రవాహావరోధాలు (అందులో vegetation) తొలగించాలి. వెరసి, ఇదం తా "holistic" solution గా (piece-meal కాక) ప్రణాళిక ఒకటి రూపొందించాలి, అమలుచేయాలి.తప్పదు. [కొల్లేరుని ఒకతరంక్రితమునుంచేగాని, అంతకు ముందు ఆక్రమించలేదు. ఆ భూముల, చెరువులపై అక్కడి ప్రవాసితులకే హక్కూ వుండదు]
Why should other part of state people pay for this mess Sir
@NK-vy6gz
Good question.
Donadonda at last A P Rajadai best
యూనివర్సిటీ ప్రాంతo ఐతే కొంత బాగుంటుంది స్వార్థం లేక పొతే విజయవాడ గుంటూరు రెండు బాగుంటుంది
@pattandariyavali2005
మరి ముంపు, వరదల సంగతో? చూస్తున్నారుగా సింగ్ నగర్లోని అందరూ (వారూ బీదవారైతే కాదు!) కేవలం కట్టుబట్టల్తో, తిండికై ఇతర్ల పైనిఆధారపడుతూ, ఊరు విడిచిపోతున్నారు.
వీళ్ళంతా సామూహికంగా భరిస్తున్న వందల కోట్ల రూపాయల నష్టం, ఎవరు తీరుస్తారు?
వారికని మిగతావారేమీ చేయలేకపోయినా ఫరవాలేదు, కాని వారిస్థానంలో వుండి, ఆలోచించాలి.
కావాలి అంటే కమ్మరావతి కోసం మా బొల్లిగాడు మొత్తం విజయవాడను మొత్తం కూలగొట్టేస్తాడు
మీ రెడ్డి గాడు 3డు రాజధానులు అని ప్రజలని నమ్మించి ఒక్క రాజధాని కట్టలేదు పొట్టి గుంటడు 7 లక్షల కోట్లు గోల్మల్ చేసాడు బటన్ రెడ్డి 😂😂
@@RRR-zs4czbolligaduu iron leg kamarvathi motam kpttukapoyindhii😅😅
@kalyanv2462
కాని కృష్ణ, బుడమేరుల వరదలు ఆపలేడు, వస్తూనే వుంటై.
మామూలుగా కమెనట్చేయండి! బొల్లిగాడూకుష్టుగాడూ అనకండి!ఎవరికేజబ్బొస్థుందోచౌప్పలేం !ఏమనుకోకండి ఇలా అన్నందుకు!
AP people wants from Government wasnot their uplift but they want real estate businesses asan source
Tirupati is best for State Capital
Or else
Make Hyderabad as union territory similar to Chandigarh & make Hyderabad as capital to both Telangana and Andhra
చాలా బాగా చెప్పావు అన్నా! అలా చేస్తే ఈ విభేదాలు ఉండవు. ఎవడి పని వాడు చూసుకుంటాడు.
Adi avadamma
Hyd lo okka inch kuda ivvamu Ani monnane cm cheppadu kada
Amaaoti to Palar near Chittor high level canal need tobeconstructed.
Nature will take its own course naturally
What's your comments in present scenario is absolutely correct. How far its justified CM and his son staying on karakatta and giving lectures on budameru?
At present situation Amaravati capital is nothing but putting crores of public money in water.
Can I be an astronaut without physics?
It's absolutely impossible. Astronauts are people who travel to space. We can't get anywhere, much less space, without physics.Mar 3, 2018.
సగం సగం నాలడ్జి తో మాట్లాడతారు అమరావతే మునగలేదు అబద్దలెందుకు
@RRR-zs4cz
అక్కడ మనుషులుండుంటే వాళ్ళు చెప్పేవారు, మునిగిందోలేదో.
@@MrPoornakumar నువ్వు ఎక్కడ ఉంటున్నావ్ నువ్వు చెప్పడానికి డౌట్ ఉంటే వెళ్లి చూసి రా
@@RRR-zs4cz
సరే!
Keeping aside politics,technically,it's unwise to setup capital in agrilands and beside kishnavriver and hope the vagaries of monsoon will not affect it.sivaramavkrishnans recommendations were more appropriate.But now,CBN will take it as a "personal" and prestige issue.infact,the present floods are areal test to prove for future whether the plans and visions of political masters are in the right direction
Good news
Happy people 90%happy
NGT didn’t give permission. That’s why all are temporary structures.
Chilakaluripeta. Narasarao pet .twin City cheyali . Kotappa konda manaku billlaaa templelaga untadhi🎉🎉🎉🎉🎉🎉🎉
shameless fellows , no value for human life we need only money _
NTPC అంటే మీరు వేరే అర్ధం చెప్పారు ఒకసారి చెక్ సేసుకోండి
Oravakal is best
మీరు అలా మాట్లాడితే మాకు కోపం రాదమరి.... మా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమీ కావాలి... కొండమీద అమ్మవారు.... అమరావతిలో కమ్మవారు...... 😁😁😁
వరాదవతి అంటున్నారు
🎉 ఎవరూ ఏమీ చెప్పిన, ఎన్ని చెప్పినా వరదలు వచ్చిన జనం చనిపోయిన, గల్లంతు అయిన, సమస్తం కోలుకోక పోయినా కూటమికి వినపడవు, కనపడవు, సంపద సృష్టి, అమరావతి, పోలవరం అజెండా ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా సంబంధం లేదు 2029 ఎలెక్షన్స్ వరకు ఇంతే అంతే.
Née bonda.. 60years back the same situation happened now in some of the areas of old Vijayawada due to heavy rains .. this year it was around 32cm rain fall continuously.. especially Budameru drain bed areas falls under old vijayawada down side of main railway station towards Nuzvid… no city of India is capable of sustaining more than 20cm heavy rains.. it’s extreme case.. we witness drowning of some areas in Hyderabad and Mumbai every year due to heavy rains .. Chennai once in 5 years, Pune , Bangaluru , Delhi also once in 10 years.. for 5 to 10cm of rains every city experience stagnation of water up to 3 to 5 feet..
జగనన్న కాలనీలు ఎక్కడ ఉన్నాయి?
Amaravati, In future also there's a lot of problem with food water.
katta మీద నుంచి overflow అవలేదు చూసి మాట్లాడు
Reveal Sivarama Krishna Committee Report😮
There is 27,000 acres government land near Nuzivedu.
ఈ విడియో లో చెప్పినట్లు ఏమీ జరుగదు....
వరదలు సర్వ సామాన్యం...దానికి Retaining wall ను కట్టడం సాధారణం ..
ఆ దిశ గా అమరావతి వెళుతుంది ...ముఖ్యంగా జంట నగరాలు గా అభివృద్ధి సాధించడం జరుగుతుంది...
ఏదో time pass కోసం
విడియో చేసినట్లు గా భావించాలి ...
ఇక బ్యారేజి ను పటిష్టం చెయ్యడం జరుగును...
జగన్ రోడ్లు వేస్తా అని 5 ఏళ్లు కాలం వెళ్లదీసి ఇప్పుడు ఇంట్లో కూర్చుని వున్న వైనం ..
కేంద్రం తగురీతిన సాయం చేస్తుంది ...
ఇక వైజాగ్ లో రాజధాని అంటే...దానికి శత్రుదేశాల ముప్పు పొంచి వున్నది ..
జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి...
అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ
శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం ..
ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది...
ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ...
ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సారి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!!
ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు....
మన దేశం కూడా నావికా దళాన్ని ఎన్నో రీతులలో అనగా
విమాన వాహక నౌకలు ...
అణు జలాంతర్గాములు ....
Naval drones....
Missiles ...
Destroyers...
Frigates ..
Special American Naval helicopters
వంటి వాటిని కలిగివుంది ..ఇంకా ఇతోధికంగా naval పాటవాన్ని పెంచుతున్నారు...అనేక వ్యూహాలతో శత్రువు ను ఎదుర్కునే విధంగా దేశ , విదేశాలలో స్థావరాలను ఇప్పటికే కలిగివున్నాం...
కావునా అమరావతి కి , విజయవాడ కు ఎటువంటి వరద హానీ లేకుండా ప్లానింగ్ అనేది వుంటుంది ..
రాజధాని విషయమై అనగా అమరావతి అని ఖరారు చేసి , పెట్టుబడులు పెట్టి మొత్తం అన్నీ కట్టారు...
ఇక సర్కారు ఉద్యోగుల నివాస గృహాలు కట్టాలి దానితో మొత్తం పూర్తి...
ఇక కేంద్రం అన్నీ కార్యాలయాలు అనగా రిజర్వ్ బ్యాంకు, తదితర కట్టడాలను నిర్మిస్తుంది...
కోర్ క్యాపిటల్ కు మెట్రో అనుసంధానం చేస్తూ ...జంట నగరాలుగా తీరిదిద్దె కార్యం కు ప్రజల మద్దతు తో సర్కారు ఏర్పడింది...
ఒక్క మెట్రో తో నే అభివృద్ధి సాధించి , ఇతోధికంగా అభివృద్ధి పథాన ప్రయాణం చేస్తుంది రాష్ట్ర రాజధాని అమరావతి...
ఇక కృష్ణా నది కి ప్రకాశం బ్యారేజి మరియు తదితర యాజమాన్యాన్ని కంప్యూటరీకరణ చేసి అత్యద్భుతంగా , దేదీప్యమానంగా వెలుగొందే కార్యం కు శ్రీ కారం చుట్టే ప్రక్రియ
కు సమయం ఆసన్న మైనది...
దానికి తగిన యంత్రాంగం , అధికారులు వున్నారు...వార్నీ గాలికి వదిలేసిన సైకో జగన్
అయిదు ఏళ్లు కూడా నాశనం చేస్తూ...
1) కేంద్రం తలపెట్టిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ను అడ్డుకున్న సైకో
2) అమరావతి లో సర్కారు భవంతులు వుండగా , అందులో కార్యాలయాలను పెట్టకుండా సర్కారు ఖజానా నుండి డబ్బు వృధా 5 ఏళ్లు గా చేసిన సైకో జగన్...
3) అమరావతి కి కేంద్రం ఇచ్చిన రైలు మార్గం ను తొక్కి పెట్టిన సైకో జగన్ ...
4) వైజాగ్ విస్తరణ తో కాలుష్యం ముడి పడి వుంది... పోర్టు తో కాలుష్యపు కోరల్లో విశాఖ...
5) జంట నగరాల స్థాయి నీ చూద్దాం అని రాష్ట్రం యావత్తు చూస్తున్నది ..
6) కులం రంగు వేసిన సైకో జగన్ పతనం, జంట నగరాల అభివృద్ధి జరుగుతుంది , దానికి ప్రణాళిక , బడ్జెట్ , యంత్రాంగం పనిచేస్తుంది ...
7) బాబు గారికి పెట్టుబడి దారి వర్గ సహాయ సహకారాలు వుండుట , అది ఆయన ప్రత్యేకం , అదృష్టం...
8) జగన్ ప్రణాళిక లో అవి లేవు , సైకో attitude తో వెళ్లి , కోర్ట్ లో కేసులు తో కాలం వెళ్ళబుచ్చిన సదరు సైకో జగన్ ను కాదని , కూటమి నీ ఎన్నుకొనుట ముదావహం...
వరదల.. నుంచి కాపాడుకోవడానికి..
ఏం చేయాలో.. అవి అనుసరించడమే
నదుల ఒడ్డున నే నాగరికతలు..నగరాలు ఏర్పడతాయి.....
ప్రజలు.. నదులు... వరదలు..
ఈ కాంబినేషన్ తప్పనిది..
ఆ తరువాత దేవుని దయ...
అప్పులు.. సంక్షేమ పథకాలు
ఈ కాంబినేషన్ చూశాం
అమరావతి... అభివృద్ది
వరదలు.. సమస్యలు..
ఈ కాంబినేషన్... కొన్నేళ్ళు చూద్దాం
Sir sivarakrishna commìtee chuchinchina prakaram nuzuveedu area
అన్నిచోట్ల munigite పర్వాలేదు కానీ అమరావతి lo కొన్ని ఊళ్లో munigayi majoritygramalu .munagaledu
Baga ati vrushtilo Bombay chennai hyd delhi Gujarat munagatam leda
Amaravati is not suitable for capital position and vizag is suitable place for capital if not vizag another city is Rajahmundry is suitable for capital and non other city is better than AP capital.
అమరావతి మునిగింది అనేది అవాస్తవం..
మిత్రులారా...రాజధాని అమరావతి అయినా , విజయవాడ అయినా నది ,
కాలువలు వుండుట వలన కొంత అసౌకర్యం అనగా అకాల , భీకర తుఫాన్ వర్షాలు వస్తె కొంచెం ( హైదరాబాద్ వలె ) 24 గంటల పాటు కొంత అసౌకర్యం వున్నది
ఇక భవిష్యత్తు లో దానికి శాశ్వత నివారణ వుంటుంది..
కొందరు శ్రీ శివరామ కృష్ణ కమిషన్ చెప్పింది అని , ఇంతకీ సారవంత నేల అని రాసింది , విడియో వున్నది, ఇప్పుడు వున్న హైబ్రీడ్ విత్తనాలతో బీడు భూమి కూడా సారవంతమైనదే..( ఇస్రేల్ దేశమే ) దయచేసి గమనించాలి..
కొందరు అమరావతి లో భూకంపం వస్తుంది అని రాసే , అసలు అమరావతి లో భూకంపం zone లేదండి..గమనించాలి కావాలంటే MAP చూడండి...
ఇక అదే కమిషన్ వైజాగ్ అని చెప్పిందా ?? కర్నూలు అని చెప్పిందా ?? లేదుగా !!! కాబట్టి సబ్జెక్టు లేని దివాళా కామెంట్స్ పెట్టరాదు అని మనవి !!!
ప్రస్తుతం బుడమేరు కాలువ గట్టు కు గండి పడింది ..దానితో వరద నీరు కొంతమేర విజయవాడ పట్టణం లో కి అనగా లోతట్టు ప్రాంతం అయినా గొల్లపూడి , అంబాపురం నున్న , పాత పాడు వంటి ప్రాంతాలలో కి
ప్రమాద వశాత్తూ రావడం , పెద్ద గా పోలీసు చర్యలు అవసరం పడలేదు...
మిత్రులారా. .రాజస్థాన్ లో ఎండలు అని రాజధాని నీ కాదంటారా ??
అలాగే హైదరాబాద్ నూ కాదని అంటారా !!
అలాగే ముంబై లో తుఫాన్ లు వస్తాయి ఆని కాదంటారా ??
కాబట్టి దేశం లో అనేక రాజధాన్నూల్లో
విధంగానే అమరావతి కూడా ఒకటి
ఎండ , వానా , తుఫాన్ , లేదంటే హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి మొత్తం రహదారులు మూసుకుపోయి వుండే ప్రాంతం లోని రాజధానులు....
ఇంతకీ శాస్త్రం చెప్పింది చెప్పినట్లు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లో విఫలం అయ్యారు ..అని చెప్పాలి...
ఉదాహరణ కు ...రోడ్లు వేయని కడప కుర్రాడు..5 ఏళ్లు కాలయాపన చేసి ఇదిగో అదిగో అని అబద్ధాలు చెప్పే వాడు...
చివరికి ఇంట్లో కూర్చుని , విపక్షాల హోదా కూడా లేకుండా దివాళా తీసి వున్నాడు...
ఇంతకీ చిత్త శుద్ధి లేని జగన్ , బాబు లు కాదండీ...
మొత్తానికి మొత్తం గా రాజకీయ నాయకులే అలా వున్నారు...
ఇక రాజధాని కి అనేక వసతులు కావాలి...అవన్నీ జంట నగరాలలో అన
గా విజయవాడ , గుంటూరు లలో పుష్కలంగా వున్నాయి...వర్ధీల్లుతాయి...
ఏదేదో కడుపు నొప్పి వచ్చి విడియో లు పెట్టడం కాకుండా...ఇంజనీరింగ్ డిజైన్ ను తో అన్నీ సమసిపోతాయి...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది వుండనే వుంది...కాబట్టి మరింత శాస్త్రీయ దృక్కోణంలో చర్యలు వుంటాయి అని భావిద్దాం 🙏🙏🙏
అలాగే పట్టుదలతో ఆలోచన అవసరం...
ఇక కొందరు విదేశీ మత ఛాందస వాద కామెంట్స్ కూడా చూశా....
ఉదాహరణ కు ...
కృష్ణా నది కి RETAINING WALL కట్టిన
( ఒకప్పటి బాబు ఆలోచన ) జగన్ ...భేష్ మంచి పని చేశాడు అని వైసిపి మీడియా చెపుతున్నది . సరే...
అదే RETAINING WALL అక్కడే రెండు కిలోమీటర్ల దూరం లో AMARAVATI కి వద్దన్న సైకో గారి వైసిపి మీడియా , అంతటి దరిద్రమైన ఆలోచన దేనికి అండి .??
Continue.....
Continue.....
అసెంబ్లీ లో చర్చ సందర్భంగా ముందుగా అడిగారు...అప్పుడు చెప్పని సన్నాసి , అనుభవం లేని కుర్రాడు ..
ఇప్పుడు అమరావతి లో అన్నీ వుండగా అనగా అసెంబ్లీ , సెక్రటేరియట్ , అనేక కార్యాలయాలు , హైకోర్టు వుండగా మళ్ళీ దివాళా తీసిన మీడియా ( అదిగో వైజాగ్ , ఇదిగో దొన కొండ - బండ రాయి అని కధనాలు రాయడం అవసరమా ?? ) లేదంటే అమ్మ్ముడు పోయిన మీడియా కథనాలు దేనికి ??
దోన కొండా లేదు , బండరాయి లేదండి...
ఇక కేంద్రం కూడా డబ్బు ఇవ్వదు....ఏదో పిల్లకాకి కూసింది ...కూసింది అని డబ్బులు ఇవ్వరు...చట్టపరమైన అనేక సమస్యలు వస్తాయి...
ఇక వైజాగ్ లో హోటల్ కట్టిన అనుభవం లేని కడప కుర్రాడు 🙏🙏🙏
ఇక చాలు అండి ..
ఇక మన పిల్లల చదువు కోసం అమెరికా , లండన్ పంపుట సహజం...
అంతే తప్పా ( 3 రాజధానుల సన్నాసి సౌత్ ఆఫ్రికా కు పంపుతామా ??? ) ఆఫ్రికా అడవిలోకి పంపడం జరుగదు...
వాస్తవం లో వుండాలి , ఆలోచన చెయ్యాలి....
అదే కుర్రాడు అంటాడు కదా వైజాగ్ అని...
జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి...
అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ
శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం ..
ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది...
ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ...
ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సరి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!!
ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు....
మన దేశం కూడా నావికా దళాన్ని ఎన్నో రీతులలో అనగా
విమాన వాహక నౌకలు ...
అణు జలాంతర్గాములు ....
Naval drones....
Missiles ...
Destroyers...
Frigates ..
Special American Naval helicopters
వంటి వాటిని కలిగివుంది ..ఇంకా ఇతోధికంగా naval పాటవాన్ని పెంచుతున్నారు...అనేక వ్యూహాలతో శత్రువు ను ఎదుర్కునే విధంగా దేశ , విదేశాలలో స్థావరాలను ఇప్పటికే కలిగివున్నాం...
ప్రతి ప్రాంతానికీ ఏదో ఒకటి వుంటుంది
జంట నగరాలుగా విజయవాడ , గుంటూరు లను అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దాలి...
రాజధాని విషయమై అనగా అమరావతి అని ఖరారు చేసి , పెట్టుబడులు పెట్టి మొత్తం అన్నీ కట్టారు...
ఇక సర్కారు ఉద్యోగుల నివాస గృహాలు కట్టాలి దానితో మొత్తం పూర్తి...
ఇక కేంద్రం అన్నీ కార్యాలయాలు అనగా రిజర్వ్ బ్యాంకు, తదితర కట్టడాలను నిర్మిస్తుంది...
కోర్ క్యాపిటల్ కు మెట్రో అనుసంధానం చేస్తూ ...జంట నగరాలుగా తీరిదిద్దె కార్యం కు ప్రజల మద్దతు తో సర్కారు ఏర్పడింది...
ఒక్క మెట్రో తో నే అభివృద్ధి సాధించి , ఇతోధికంగా అభివృద్ధి పథాన ప్రయాణం చేస్తుంది రాష్ట్ర రాజధాని అమరావతి...
ఇక కృష్ణా నది కి ప్రకాశం బ్యారేజి మరియు తదితర యాజమాన్యాన్ని కంప్యూటరీకరణ చేసి అత్యద్భుతంగా , దేదీప్యమానంగా వెలుగొందే కార్యం కు శ్రీ కారం చుట్టే ప్రక్రియ
కు సమయం ఆసన్న మైనది...
Continue......1....
Continue.....1...
దానికి తగిన యంత్రాంగం , అధికారులు వున్నారు...వార్నీ గాలికి వదిలేసిన సైకో జగన్
అయిదు ఏళ్లు కూడా నాశనం చేస్తూ...
1) కేంద్రం తలపెట్టిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ను అడ్డుకున్న సైకో
2) అమరావతి లో సర్కారు భవంతులు వుండగా , అందులో కార్యాలయాలను పెట్టకుండా సర్కారు ఖజానా నుండి డబ్బు వృధా 5 ఏళ్లు గా చేసిన సైకో జగన్...
3) అమరావతి కి కేంద్రం ఇచ్చిన రైలు మార్గం ను తొక్కి పెట్టిన సైకో జగన్ ...
4) వైజాగ్ విస్తరణ తో కాలుష్యం ముడి పడి వుంది... పోర్టు తో కాలుష్యపు కోరల్లో విశాఖ...
5) జంట నగరాల స్థాయి నీ చూద్దాం అని రాష్ట్రం యావత్తు చూస్తున్నది ..
6) కులం రంగు వేసిన సైకో జగన్ పతనం, జంట నగరాల అభివృద్ధి జరుగుతుంది , దానికి ప్రణాళిక , బడ్జెట్ , యంత్రాంగం పనిచేస్తుంది ...
7) బాబు గారికి పెట్టుబడి దారి వర్గ సహాయ సహకారాలు వుండుట , అది ఆయన ప్రత్యేకం , అదృష్టం...
8) విజయవాడ లోని కృష్ణ లంక కు
retaining wall కట్టిన జగన్ సరే ...అదే అమరావతి కి వద్దూ అన్న సైకో కక్ష పూరిత జగన్...ఇదెక్కడి కక్ష ఫాక్షన్ రాజకీయం సార్
9) అలా అమరావతి retaining wall తో బాబు ఇల్లు తో సహా అన్నీ వస్తాయి గా...
ఈ లోపు బురద జల్లే కార్యక్రమం ఏమిటో , ఆ కడప రాజకీయ వాది కే తెలియాలి...
10) జగన్ ప్రణాళిక లో సైకో attitude తో వెళ్లి , కోర్ట్ లో కేసులు తో కాలం వెళ్ళబుచ్చిన సదరు సైకో జగన్ ను కాదని , కూటమి నీ ఎన్నుకొనుట ముదావహం...