వలంటీర్లు కాదు..సేవక్‌లు..వలంటీర్‌ వ్యవస్థకు మెరుగులు.. :

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 39

  • @mekalahema5552
    @mekalahema5552 29 วันที่ผ่านมา +9

    1)రాజీనామా చేసిన వాలంటీర్లు నష్టపోయిన వాలంటీర్లు ఐ మీన్ మోసపోయిన వాలంటీర్లు వాళ్లని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది 2) నిస్వార్ధంగా కరోనా టైంలో సేవ చేసిన వాళ్ళని కనీస విద్యార్హతలు ఉన్న వాళ్ళని వాళ్ల రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా మళ్లీ తిరిగి విధుల్లోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది ఈ రోజున రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోమని అంటున్నారు అది ఎక్కడి న్యాయం 3) టెన్త్ బేసిక్ మీద కూడా వాలంటీర్లు ఉన్నారు అలాంటి వాడికి వర్క్ రావడం లేదు అలాంటి వాడిని తీసేసి మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని తీసుకోండి అలాగే వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే జీవో ఇవ్వండి G.o ఇవ్వకుండా పేపర్ ప్రకటన ఎన్నాళ్ళు చేసిన ఎన్ని ప్రెస్ మీట్ లు పెట్టిన ప్రతి లైవ్ లు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పిన అవన్నీ నోటి మాటలే వాలంటీర్లు ఉన్నారా ఊడే రా అన్న దానికి త్వరలోనే జీవో ఇవ్వండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్

  • @AkkiliguntaRajeshKumar-bk4ks
    @AkkiliguntaRajeshKumar-bk4ks 27 วันที่ผ่านมา +2

    సార్ మాది చాలా పేద కుటుంబం సార్ నాకు ముగ్గురు పిల్లలు . మాలాంటి వారికి ఈ జాబ్ అవసరము సార్. నేను రాజీనామా చెయ్ లేదు. గవర్నమెంట్ మాకు ఒక అవకాశం ఇచ్చింది . మనం సద్వినియోగ పరచు కోవాలి అని నేను స్వచ్చంధంగా ప్రజలకు సేవచేసాను 5 సం|| ఎంతో కష్టపడ్డాం ! ! !
    మాకు గవర్నమెంట్ అన్యాయం చెయ్యదు.
    అని మా నమ్మకం. దయసేసి పేద కుటుబలలో ఉన్న వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి తీసుకోండి సార్.

  • @SriRama-qn4wd
    @SriRama-qn4wd 29 วันที่ผ่านมา +3

    ఆన్న గారు , స్కిల్ ఎంట్రీ టెస్ట్ తో పాటు 3 ఇయర్స్ ఒకే గ్రామములో కాకుండా ప్రతీ ఇయర్ jumbling పద్ధతిలో వేరే వేరే గ్రామాలలో govt employees మాదిరి ట్రాన్స్ఫర్ వుండాలి ,
    లేకపోతే గ్రామ EO గారి వల్ల,సర్పంచ్ గారి వల్ల కానివి వీళ్లుతో గ్రామజనులు చెపుచుకునే ప్రమాదం వుంటుంది

  • @RajeshArika-ey9ex
    @RajeshArika-ey9ex 29 วันที่ผ่านมา +3

    రాజీనామాలు చేసిన వాలు గురించి వీడియో చేయండి సార్

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 29 วันที่ผ่านมา

    Tq sir

  • @sailatha3596
    @sailatha3596 26 วันที่ผ่านมา

    సేవక్ అంటే సేవచేయటము అన్ని కాద . ఏజ్ ని పెంచి మానవ వనరులని సద్వినియోగించుకొని నిరుద్యోగిత తగిస్తారని ఆశిస్తము

  • @killobhaskarrao757
    @killobhaskarrao757 28 วันที่ผ่านมา +1

    Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi safot cheyyandi sir.

  • @Meena-rjptvlogs
    @Meena-rjptvlogs 29 วันที่ผ่านมา +3

    Sir memu nijayithigane work chesam andharu okela yeppudu undaru sir

  • @marikintimaheswari840
    @marikintimaheswari840 29 วันที่ผ่านมา +3

    Volunteer kii degree vundakudadhu

  • @ramNaturalstar
    @ramNaturalstar 28 วันที่ผ่านมา +1

    గ్రామ తలారి అన్ని పేటండి 😂😂

  • @rajachebrolu2474
    @rajachebrolu2474 29 วันที่ผ่านมา +2

    Sir mammalani kuda rajinama chepincharu kavalani chayyaledu sir nenu pg chesanu sir ma gurunchi kuda nayam cheyyandi sir 😢

  • @ramNaturalstar
    @ramNaturalstar 28 วันที่ผ่านมา

    3 తరువాత ట్రయినింగ్ అవుతూ వాలంటీర్స్ చేయడం కష్టం సర్

  • @byrirameshdandashi3257
    @byrirameshdandashi3257 29 วันที่ผ่านมา

    Notification epudu vachhe avakasam undi

  • @sailatha3596
    @sailatha3596 26 วันที่ผ่านมา

    Age kuda kanisam 42 years penchite bagumttudi

  • @VaishnaviNagireddy
    @VaishnaviNagireddy 27 วันที่ผ่านมา

    Inter vallaki kuda avakasam evvali sir qualification inter ayithe baguntadhi

  • @Naidu80
    @Naidu80 29 วันที่ผ่านมา

    July 2nd week notification Degree age 25 to 35

  • @fairozfairoz1109
    @fairozfairoz1109 29 วันที่ผ่านมา

    5yers time peatandi sir

  • @user-ri3ye5dk2c
    @user-ri3ye5dk2c 28 วันที่ผ่านมา

    Age 30 ani pedathara sir ala mundhu pettaru kadha sir dhanikosam konchum cheppandi sir

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 29 วันที่ผ่านมา

    క్రీస్తులో
    ఒకటి ఉన్నది ఏమనగా
    ఎవరి తల పై చేయి వేసునో వారి పుణ్యం వీళ్ళకి వచ్చి వీరి పాపములు వారికి వెళ్ళును
    అంటే తల పైనా చేయి వేసిన వ్యక్తి పాపములు అవతల వారికి వెళతాయి
    అవతల వారి పుణ్యం వీరికి వస్తాయి అన్నమాట

  • @Vvenkatasrilakshmi
    @Vvenkatasrilakshmi 29 วันที่ผ่านมา

    Volunteers work correctga chestunnara asalu vallu enduku evvaru correctga cheyatledu saleryes aite chakkaga teeskuntaru

  • @ChinniChinni-he9cu
    @ChinniChinni-he9cu 29 วันที่ผ่านมา +6

    రాజీనామా చేసిన వాళ్లను తీసుకుంటారా? సార్ వాళ్ళని కూడా తీసుకుంటే బాగుండు వాళ్ల పరిస్థితి అర్థం చేసుకుని వాళ్లకు క్షమాభిక్ష పెట్టి వాళ్లని తీసుకోండి సర్

    • @marrapuprakash2441
      @marrapuprakash2441 29 วันที่ผ่านมา

      Denganidi ra anni

    • @ChinniChinni-he9cu
      @ChinniChinni-he9cu 29 วันที่ผ่านมา

      Yenti rA

    • @marrapuprakash2441
      @marrapuprakash2441 29 วันที่ผ่านมา

      Jagan ni adagandi ra salary

    • @ChinniChinni-he9cu
      @ChinniChinni-he9cu 29 วันที่ผ่านมา

      ఎదుటివాడి కష్టం నీకు జోక్ గా కామెడీగా ఉంది రా నువ్వు వాళ్ళ పొజిషన్లో ఉంటే తెలుస్తది నీకు వీలైతే సపోర్ట్ చెయ్ లేకపోతే నోరు మూసుకొని కూర్చో

    • @SwathiA-ew8wy
      @SwathiA-ew8wy 29 วันที่ผ่านมา

      Nuvu evadivira a mata cheppadaniki musukoni vundu

  • @user-fw4bw1dk8x
    @user-fw4bw1dk8x 27 วันที่ผ่านมา

    Uff english to telugu translate aaa

  • @bomminayuniramkrishna2298
    @bomminayuniramkrishna2298 29 วันที่ผ่านมา

    Sir 3 years kakunda evaru vachinda undela chudandi sir .prajalu ki eppudu avasarame kada

  • @RaviKodeti
    @RaviKodeti 29 วันที่ผ่านมา +4

    100/ వైసీపీ బాచ్ వాళ్ళు

    • @Smiley-vh1dy
      @Smiley-vh1dy 29 วันที่ผ่านมา +1

      5000 rupees ki work chesaru ante adi variki avasaram kabatti chesaru

    • @Akshaymultitech
      @Akshaymultitech 28 วันที่ผ่านมา

      వైసిపి వైసిపి అంటున్నారు 5 years ma జీవితాలను నాశనం చేసుకుంటామ చెప్పండి karona vanti రోజుల్లో ఎంటూకష్టపడ్డమో మీకు తెలుసా

  • @AbdulJabbarSk-ij5bs
    @AbdulJabbarSk-ij5bs 29 วันที่ผ่านมา +4

    98% ycp karyakatrhale ani vijaya sai reddy garu annaru

    • @Smiley-vh1dy
      @Smiley-vh1dy 29 วันที่ผ่านมา +1

      Vaallu chepparu kani veellu ala leru

    • @ChinniChinni-he9cu
      @ChinniChinni-he9cu 29 วันที่ผ่านมา

      వేల జాబ్ కోసం వర్క్ చేశారు పార్టీ కోసం వర్క్ చేయలేదు వాళ్ల మీద పెట్టిన ప్రెజర్ వాళ్ళ పొజిషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చెప్పడానికి అందరూ చెబుతారు వాళ్ళ చేయలేదు కదా మీరు ఎందుకు చేశారని కొన్నిచోట్ల వాలంటీర్లను ఎవరు ప్రెజర్ చెయ్యలేదు కనీసం వాళ్ళ జోలికి కూడా వెళ్లలేదు కానీ మిగతా ఊర్లో అయితే చాలా ప్రెషర్ పెట్టారు రాజీనామా చేయమని తప్పక వాళ్ళు చేశారు

    • @SudhaJanaki
      @SudhaJanaki 29 วันที่ผ่านมา

      Memu party kosam panichayyaledhu

    • @smahammadrafiq-fz4zb
      @smahammadrafiq-fz4zb 29 วันที่ผ่านมา

      ​@@SudhaJanaki
      అదే మాట మీ అమ్మ లేదా నీకు పిల్లలు ఉంటే వట్టు వేసి చెప్పు

  • @meharjahanbegum949
    @meharjahanbegum949 29 วันที่ผ่านมา

    West vevasta, illu family ni vadilesi hyd lo vizag lo courses tisukoni govt exams ki prepare Aina vallu alage unnaru just recommendation lo vacchi without any proper qualification just recommendation mida vacchi sachivalayam lo officers laga posting veinchukunnaru Danni ycp govt. Govt jobs chesesindi chadukunna vallu west aipoyaru. Emaina work kosam valla daggariki velite emo maku telidu ani enni sarlu tipparo marchipolemu, ippudu vacchina govt notifications ivvandi icchina vati mains jaraganivvandi companys tondarga tisukurandi job sources chupinchandi.