నేను ఈ అవార్డు ఫంక్షన్ ఫుల్ ప్రోగ్రామ్ చూశాను. TH-cam లో ఉంది. అలాగే ఫుల్ లిస్ట్ ఆఫ్ awardees ఉంది. చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఒక సారి చూడండి. మీ పిల్లలకు చూపించమని కోరుతున్నా. ఒకఅప్పుడు పద్మ అవార్డు అంటే కేవలం సిఫార్సు వల్ల జరిగేవి. ఈ సారి చాలా మంచి వ్యక్తులకు వచ్చాయి. కంగనా, karan కి ఇవ్వడం బాగా లేదని అనుకున్న వాళ్లలో నేను ఒకరిని. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి సోషల్ వర్కర్స్ ఉన్నారు. కానీ వారిని గుర్తించి అవార్డు ఇస్తే అది మిగిలిన ప్రజలకు ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈ విషయం లో మిగిలిన రాష్ట్రాలు మన కన్నా చాలా ముందు ఉన్నాయి.
అవును సార్ గౌరవప్రదైన సన్నివేశం ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే మరింత ఇన్సిపొరేషన్ కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు హిందూ దేవుళ్ళ నగ్న చిత్రాలు గీసిన ఖాన్ ముస్లిం చిత్రకారులు కి అవార్డ్ ఇచ్చింది కాంగ్రెస్
ఇంత మంది అతి సామాన్యులకి, నవజీవనపు అత్యాశ కుళ్ళు కుతంత్రపు రాజకీయ చట్రంలో పడని అరుదైన గొప్ప వ్యక్తులకి భారతదేశ అత్యున్నత పురస్కారాలకి ఎంపిక చేసిన ఆ జ్యూరీకి నిజంగా పాదాభివందనాలు. 🙏🙏🙏.
నిజమే sir ఒక మనిషి సమాజం లో భ్రతు కుతూ తాను నమ్మిన సిద్దాంతం నుండి తపుకోకుండా అడ్డంకులు అధిగమించి చివరి వరకు ప్రయాణించటం చాలా కష్టం..ఎందుకంటే పూర్వము లా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బు మీద ఏవ పక్కోడి కంటే బాగా బతకాలి అనే ఆలోచనే తప్ప ఏమిలేదు.వాళ్లకు నా నమస్కారం💐
చక్కటి నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకున్నారు ప్రజలలో మహాత్ములు పసిగట్టిన నాయకుడు మహా న్నతులను సత్కరించుకోవడం అవార్డులకే పురస్కారం గా పరిగణించవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
ఆయన దేనికి అవసరం అయితే దానికే పోరాడుతారు ఆయనికి ధైర్యం లేదు కింద ఆ లిస్ట్ తిరుమలలో వేకన్న రధం పై జెండాలు అంశం అడిగే ( ప్రశ్నించే ) దమ్ము లేదు. ఆలాగే తగ్గించాల్సిన పెట్రోల్ గురించి . అదే చేత్తో దొంగ రిజర్వేషన్ లతో దళితులకు( నిజమైన దళితులకు) జరిగే అన్యాయం గురించి అసలు పట్టదు అడగరు తిరుమలలో అన్యమతస్తులు ఉద్యోగాలు దోచుకొని హిందు నిరుద్యోగుల సమస్య గురించి అసలు పట్టించుకోడు అడగలంటే భయం ఉచ్చ కాబోలు. రైతుకులీలు లోటు రైతుకు రైతాంగానికి తీరని లోటు రాష్ట్రానికి పోటు ఈ విషయం పై నాయకుడైన PK పట్టించుకోరు . రైతులకు యంత్రాల సబ్సైడీ మాయమై చాలా ఏళ్ళ అయ్యింది ఆ విషయం గురించి అసలు పట్టించుకోరు . రైతులు పెట్టుబడి కూడా పెరిగిన ఎరువుల ధర అసలు పట్టించుకోరు
@@ydprasad5185 Hello bro Simple visayamokati cheppana oka text book lo anni chaduvuthamu kaani konne gurthunchugogalam alage konni important samasyala paina galam ethali Neeku ee logic artham kaadu endhukante nuvvu Paytm or pappu batch kada
Thanks Kalyan garu. Until these distinguished people are honoured with Padma awards, I did not know them (except Sindhu). Govt of India is doing a good job by bringing it to deserving people. As a society, we all should respect people like them, encourage them to inspire more people. Media, academicians should also socialize contributions. After seeing "Jai Bhim" movie, there are many inspirational real stories for future movies.
శ్రీ నరేంద్ర మోడి గారు Super for Encouraging Ordinary people to 《🎖PADMASHRI 🎖》 Heart fully Congratulations Those persons ఈ పురస్కారం పెద్ద చిన్న అని కాకుండా వారి పట్టుదల సమాజం మీద వారికున్న గౌరవానికి కట్టుబడి ఈరోజు మనం చూడని వినని వాళ్ళను ఈరోజు తలుచుకుంటున్నాం అంటే వాళ్ళు అంత కృషి లేనిదే అంత తేలికగా రారు...
మనం మనుషులుగా మన చుట్టూ జరిగే అణిచివేతల గురించి, అధికార దుర్వినియోగం గురించి చాలా విని ఉంటాం, చూసి ఉంటాం, కొంత మంది అనుభవించి ఉంటారు కూడా, ఇలాంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని కొన్ని శక్తులు దేశ విచ్చ్చి నానికి , సమాజంలో అసమానతలను రెచ్చగొట్టడికి ప్రయత్నించే వాళ్ళ సినిమాలు చూసి ఆహా ఓహో అని మురిసిపోయి కేవలం సమాజం లోని ప్రతికూలతని మాత్రమే చూసే మనం, అలాంటి అణిచివేతలపై పోరాడి, అధికార దుర్వినియోగాన్ని దైర్యంగా ప్రశ్నించి గెలిచిన *ఆచార్య కుంజోల్* గారికి అదే అధికారం ఇచ్చిన పద్మశ్రీ గురించి కనీసం మాట్లాడకోక పోవడం చాలా విచారకరం, మన సామాజిక అవగాహన లేమికి ఇది ఒక నిదర్శనం, ఇది దేశ సమగ్రతకు మనం చేతులారా చేసుకుంటున్న గాయం.
Sir DSC-2008 issue (writ petition), 12 years గా కొనసాగుతున్నది. మీరు గనుక ఆ కేసు takeup చేస్తే కచ్చితంగా 6000 వేల మంది కి పైగా secondary grade teacher post lu వస్తాయి. మేమంతా కూడా as per the notification selected candidates. అయితే అప్పటి ప్రభుత్వాలు list మార్చి వేరే candidates తో భర్తీ చేశారు. మేం అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాం. Present case ki సంబంధించి గత నెల కిందట వరుకూ కూడా bench number 3 justice Rajasekhar reddy గారు 80% hearings complete చేయడం జరిగింది. అయితే మరలా judges మారడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది. దయచేసి మా case (writ petition no 18683/2009)ను take-upచేయగలరా సర్. Please reply
నేను ఈ అవార్డు ఫంక్షన్ ఫుల్ ప్రోగ్రామ్ చూశాను. TH-cam లో ఉంది. అలాగే ఫుల్ లిస్ట్ ఆఫ్ awardees ఉంది. చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఒక సారి చూడండి. మీ పిల్లలకు చూపించమని కోరుతున్నా. ఒకఅప్పుడు పద్మ అవార్డు అంటే కేవలం సిఫార్సు వల్ల జరిగేవి. ఈ సారి చాలా మంచి వ్యక్తులకు వచ్చాయి. కంగనా, karan కి ఇవ్వడం బాగా లేదని అనుకున్న వాళ్లలో నేను ఒకరిని. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి సోషల్ వర్కర్స్ ఉన్నారు. కానీ వారిని గుర్తించి అవార్డు ఇస్తే అది మిగిలిన ప్రజలకు ఇన్స్పిరేషన్ అవుతుంది. ఈ విషయం లో మిగిలిన రాష్ట్రాలు మన కన్నా చాలా ముందు ఉన్నాయి.
అవును సార్ గౌరవప్రదైన సన్నివేశం
ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే మరింత ఇన్సిపొరేషన్
కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు హిందూ దేవుళ్ళ నగ్న చిత్రాలు గీసిన ఖాన్ ముస్లిం చిత్రకారులు కి అవార్డ్ ఇచ్చింది కాంగ్రెస్
వాళ్లందరినీ సిఫారసు చేసిన మహానుభావులకు శత కోటి వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలాగే వారినీ గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న 🙏ఇటువంటి అవార్డుస్ గొప్ప మేధస్సు కలిగిన సామాన్యనులకు ఇచ్చినందుకు దాని మీరూ వివరించిన తీరు 🙏🙏జై భీమ్ జై జనసేన 🌷
వారిని సత్కరించడం,,
""పద్మ"" అవార్డ్స్ కి గౌరవం వచ్చినట్లు అనిపంచింది...🙏🙏
ఒక సామాన్య వ్యక్తులకి దక్కిన అరుదైన గౌరవం 🙏🙏 వాటి గురించి చాలా చక్కగా వివరించిన దిలీప్ అన్న కృతజ్ఞతలు 🙏🙏
ఇంత మంది అతి సామాన్యులకి, నవజీవనపు అత్యాశ కుళ్ళు కుతంత్రపు రాజకీయ చట్రంలో పడని అరుదైన గొప్ప వ్యక్తులకి భారతదేశ అత్యున్నత పురస్కారాలకి ఎంపిక చేసిన ఆ జ్యూరీకి నిజంగా పాదాభివందనాలు. 🙏🙏🙏.
గౌరవప్రదమన సన్నివేశం
ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే మరింత ఇన్సిపోరేషన్ గా వుంటుంది ఇంతకుండు ప్రభుత్వం కన్న ఇది బాగుంది
BJP bringing Indian spirit back that we lost for decades except few sparks during Vajpayee and Shastri.
Fake .. Fake ..
South Indians depressed, Low caste non vedic Hindus depressed, Muslims depressed
నిజమే sir ఒక మనిషి సమాజం లో భ్రతు కుతూ తాను నమ్మిన సిద్దాంతం నుండి తపుకోకుండా అడ్డంకులు అధిగమించి చివరి వరకు ప్రయాణించటం చాలా కష్టం..ఎందుకంటే పూర్వము లా కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బు మీద ఏవ పక్కోడి కంటే బాగా బతకాలి అనే ఆలోచనే తప్ప ఏమిలేదు.వాళ్లకు నా నమస్కారం💐
పార్టీని పక్కన పెడితే నిజమైన సేవ చేసే వాళ్లకు పద్మశ్రీ అవార్డులు యెవ్వడం చాలా గొప్ప ఈట్లనే ఉండాలి
ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ లాంటి వారు అర్హులైనప్పటి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం విచారణకరం.
People recognized SVR & Satyanaryana....what more...
@@gunnaravinderreddy5294 why mohan babu
@@umashankar-gg1zb Only once fasac
Mana vaallaki kulagajji tappa inkemi oddu
మహానుభావులందరికి ధన్యవాదాలు...
జైహింద్...
ఈ సంవత్సరం కాదు . నరేంద్ర మోడి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
Couldn't control tears while listening to this.
చక్కటి నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకున్నారు ప్రజలలో మహాత్ములు పసిగట్టిన నాయకుడు మహా న్నతులను సత్కరించుకోవడం అవార్డులకే పురస్కారం గా పరిగణించవచ్చు.🙏🙏🙏🙏🙏🙏
DKS garu pawankalyan gariki enta pedda abhimanooo.. Nenu dileep gariki nenu anta abhimanini...
Mee knowledge ki.. Mee research ki hatsoff..
Jai Bheem Dileep sunkara garu congratulations thank 🙏 you
Jai janasean Jai kalyan annaya jai bheem a visyanni aeina klupthamga vivarinchagalaru
ఆయన దేనికి అవసరం అయితే దానికే పోరాడుతారు
ఆయనికి ధైర్యం లేదు కింద ఆ లిస్ట్
తిరుమలలో వేకన్న రధం పై జెండాలు అంశం
అడిగే ( ప్రశ్నించే ) దమ్ము లేదు.
ఆలాగే తగ్గించాల్సిన పెట్రోల్ గురించి .
అదే చేత్తో దొంగ రిజర్వేషన్ లతో దళితులకు( నిజమైన దళితులకు) జరిగే అన్యాయం గురించి అసలు పట్టదు అడగరు
తిరుమలలో అన్యమతస్తులు ఉద్యోగాలు దోచుకొని హిందు నిరుద్యోగుల సమస్య గురించి అసలు పట్టించుకోడు అడగలంటే భయం ఉచ్చ కాబోలు.
రైతుకులీలు లోటు రైతుకు రైతాంగానికి తీరని లోటు రాష్ట్రానికి పోటు ఈ విషయం పై నాయకుడైన PK పట్టించుకోరు .
రైతులకు యంత్రాల సబ్సైడీ మాయమై చాలా ఏళ్ళ అయ్యింది ఆ విషయం గురించి అసలు పట్టించుకోరు .
రైతులు పెట్టుబడి కూడా పెరిగిన ఎరువుల ధర అసలు పట్టించుకోరు
@@ydprasad5185 bayya nuvvu alkadunnavo kani prthi smasya paeina janasena janalki andaga vuntundi enko Meru kendra prbutvanni niladiyandi ane vallu 151 and 23 gelpinchina 60:40 partners tdp ycp lani adagali meku dammunte janasena Ppudu prjala pkshane nuvvu a lucha chalanlo vachevi chudatam manyi avi janasena chese abi chupinchavu adi nuvvu thelusukovali jai janasena jai bheem jai Pawan Kalyan
@@ydprasad5185 Hello bro
Simple visayamokati cheppana oka text book lo anni chaduvuthamu kaani konne gurthunchugogalam alage konni important samasyala paina galam ethali
Neeku ee logic artham kaadu endhukante nuvvu Paytm or pappu batch kada
Thanks Kalyan garu. Until these distinguished people are honoured with Padma awards, I did not know them (except Sindhu). Govt of India is doing a good job by bringing it to deserving people. As a society, we all should respect people like them, encourage them to inspire more people. Media, academicians should also socialize contributions. After seeing "Jai Bhim" movie, there are many inspirational real stories for future movies.
God bless you 🙏 sir
Thank you so much dilip garu.....please keep on sharing...a brief biodata...of so many unsung heros of india
Manchi vinna chesina manaki manchi alochanale vastay ...Manchu jarugutadii 🙏👍
అన్నా గారు సూర్యాపేట జిల్లా లో జరిగినాసంఘటన గురించి మాట్లాడాలని నిజం నిరూపంచాలని ఆశిస్తున్నాం వాళ్ళకి మీరు అండగా ఉండాలని జై భీమ్
ఇలాంటి వన్నీ ఒక్క బీజేపీ తోనే సాధ్యం ఒక్క మోడీ తోనే సాధ్యం జై మోధి జై బీజేపీ
శ్రీ నరేంద్ర మోడి గారు Super for Encouraging Ordinary people to 《🎖PADMASHRI 🎖》 Heart fully Congratulations Those persons ఈ పురస్కారం పెద్ద చిన్న అని కాకుండా వారి పట్టుదల సమాజం మీద వారికున్న గౌరవానికి కట్టుబడి ఈరోజు మనం చూడని వినని వాళ్ళను ఈరోజు తలుచుకుంటున్నాం అంటే వాళ్ళు అంత కృషి లేనిదే అంత తేలికగా రారు...
Great analysis bro about each padmasri awardees... Society should need people like you
The most inspiring video.🙏dear brother often make such videos than controversies.
1 like, 1 comment, jai bheem ❤jai janasena🤝
It’s the greatnesses of Modi to establish procedures in selecting deserved people.
Padamashree awards awarded for the past 70 years can be ignored.😏.
అద్భుతమైన వీడియో Bro
Thanks anna for your complete description about all.
Glad to hear with your voice. I am big fan of your way of explanation.
Thanq for giving this session please speak about sri sri
Tq,, modi,, ఒక సామాన్యుడె ఇంకో సామాన్యుడిని గుర్తించగలడు,, జై భారత్ 🙏🙏
Petrol rates,,, gst, dobbu tunnadu,,, neeku burra unda , India gdp padi poyindi,, ivanni marchi poyava,,
Very good information in detail.
జై భీమ్ జై భారత్
Great analysis of great things in day to day life 🙏🙏🙏
Great Explanation అన్నా 🙏🙏🙏
భారత్ మాత కి జయము కలుగుతుందిI
TQSM SIR For Making A Video On This Topic.
Thanks for trying to change our thought process .
Salute to all. Salute modi sir. Really great modi sir. Really great analaysis dileep sir
జై భీం సార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఉద్యోగుల మధ్య prc వివాదం... ఆర్థిక ఇబ్బందుల పైన ఒక వీడియో చేయండి.
Well done Dileep, much appreciated.
Good video and our so called Telugu caste feelings party’s people don’t understand that . Good job by Modi ji 🙏
Excellent presentation thank you sir
Such a wonderful video, definitely inspired me to do something good for the society, Thanks KDS garu.
Great honourable sir...
ఇప్పటి వరకు ఈ వీడియోకు dislike రాలేదు. Mostly dislike రావు అనుకుంటున్న . దీనికి కూడా dislike చేశాడు అంటే వాడికంటే వెదవ ఎవడు ఉండడు..
Good efforts and thanks for the enlightenment
Chala baga vivarinchaaru anna🙏🙏
Nice topic❤️❤️🎉
nice msg sir thq
Nice Explanation... 👍👍
Super sir 🙏🙏🙏
Mesmerizing explanation about the common people, who awarded with padma awards.. Great anna
Anna your speech very good.
Sir metho matladali chala urjent
Good job 👏👌👍
Tq kalyan annaya mi videos chusi challa manchi visayalu nerchukunnam 🙏 jai bheem jai janasena ❤️❤️❤️
Thank you annayya for good information
చాలా బాగుంది.
Thank you so much Anna 🙏
చాలా మంచి వీడియో
Good information Brother 👍
అన్న నీప్రతి వీడియోస్ చూస్తాను
Good 👍
Very good explain
Thanks
Good video shared to public
👏👏👏👏👏 super
Detailed explanation sir thanks nice video
Chala baga chepparu annayya
Great..
Excellent work
I have never seen these kind of people being awarded in times of congress govt.
Excellent video by U sir..
Tqq,, commener library 🙏
Karnataka padma award winnees
Tulasi gowda
Hajappa
manjamma jogathi
Super good explanation
Super ptesentation
Anna mee talking Skill 🙏🙏🙏
nice video sir
Nice anna
బాగా చెప్పారు అన్న
Good information dileep gaaru
Great video anna👌👌👌👌👌
Annaya school and colleges meedha dhadulu jaruguthunnai....
మనం మనుషులుగా మన చుట్టూ జరిగే అణిచివేతల గురించి, అధికార దుర్వినియోగం గురించి చాలా విని ఉంటాం, చూసి ఉంటాం, కొంత మంది అనుభవించి ఉంటారు కూడా, ఇలాంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని కొన్ని శక్తులు దేశ విచ్చ్చి నానికి , సమాజంలో అసమానతలను రెచ్చగొట్టడికి ప్రయత్నించే వాళ్ళ సినిమాలు చూసి ఆహా ఓహో అని మురిసిపోయి కేవలం సమాజం లోని ప్రతికూలతని మాత్రమే చూసే మనం, అలాంటి అణిచివేతలపై పోరాడి, అధికార దుర్వినియోగాన్ని దైర్యంగా ప్రశ్నించి గెలిచిన *ఆచార్య కుంజోల్* గారికి అదే అధికారం ఇచ్చిన పద్మశ్రీ గురించి కనీసం మాట్లాడకోక పోవడం చాలా విచారకరం, మన సామాజిక అవగాహన లేమికి ఇది ఒక నిదర్శనం, ఇది దేశ సమగ్రతకు మనం చేతులారా చేసుకుంటున్న గాయం.
The inspiring video Anna Jai bheem jai Janasena ✊✊✊
Chala sochi cheppaku
Sir
DSC-2008 issue (writ petition), 12 years గా కొనసాగుతున్నది. మీరు గనుక ఆ కేసు takeup చేస్తే కచ్చితంగా 6000 వేల మంది కి పైగా secondary grade teacher post lu వస్తాయి. మేమంతా కూడా as per the notification selected candidates. అయితే అప్పటి ప్రభుత్వాలు list మార్చి వేరే candidates తో భర్తీ చేశారు. మేం అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాం. Present case ki సంబంధించి గత నెల కిందట వరుకూ కూడా bench number 3 justice Rajasekhar reddy గారు 80% hearings complete చేయడం జరిగింది. అయితే మరలా judges మారడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది. దయచేసి మా case (writ petition no 18683/2009)ను take-upచేయగలరా సర్. Please reply
Anna super
Thanks anna
Very good video anna.
You also deserve an award,Bharat Ratna or Padma Vibushan.
Manchi visleshana icharu 🙏🙏🙏🙏
మా ఆంధ్ర లో లేరు బాబు
చేపల చరువులను గురించి ఒక వీడియో చేయండి.
100% right anna nuvvu cheppimdhi
Super annan