టీడీపీ 40 కోట్లు తీసుకున్నా నిందలా? || AP HIGH COURT || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 182

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 23 วันที่ผ่านมา +53

    రంకు నేర్చి నోళ్ళకి బొంకటం పెద్ద కష్టమేమికాడు.

  • @korrakutinarayan1949
    @korrakutinarayan1949 23 วันที่ผ่านมา +78

    Endau కు కొంత ముట్టలేదు. అందుకే ఈ ఏడుపు.

  • @reddydcm8090
    @reddydcm8090 23 วันที่ผ่านมา +82

    ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప మన కోర్టులు ఏమి పీకలేవని CBN ప్రభుత్వానికి బాగా తెలుసు. జగన్ ప్రభుత్వం అయితే ఆగమేఘాల మీద ప్రభుత్వం మీద పోలీసుల మీద కోర్టులు చర్యలు తీసుకుని ఉండేవి. థూ ఈ న్యాయవ్యవస్థ ను చూస్తే సిగ్గు పడాలి

    • @gnanendrareddy4820
      @gnanendrareddy4820 23 วันที่ผ่านมา +10

      Kammani court lu AP lo ....

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 22 วันที่ผ่านมา

      AP LO EMI CHEYAVU SIR
      BABU GAARINI CHOOSI JAGAN 5 YEARS KICHEM RAJAKEYAM NERCHUKUNTE MANCHIDI FUTURE LO USE AVUTUNDI

  • @anandreddy7538
    @anandreddy7538 23 วันที่ผ่านมา +30

    Very good opinion 👍

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 23 วันที่ผ่านมา +107

    ఈనాడు కి తమ కులస్థులు కావాలి వేరే అదికూడా రెడ్డి లకు ఇస్తే ఈనాడు కళ్ళు చెమరుస్తాయి తమ కులస్తులు కి ఇస్తే కమ్మ గా ఉంటుంది

    •  23 วันที่ผ่านมา +3

      @@PavankumarMutharaju Avunu mana Anna 6 rajya sabha mps
      Dgp , chief secretary ni kuda same caste / same district nunchi ichadu

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 23 วันที่ผ่านมา

      Enadonni g lo gun petti pelchina papam ledu okadu poyindu okati mundadi inna inka siggu rale

    • @PavankumarMutharaju
      @PavankumarMutharaju 23 วันที่ผ่านมา +3

      చంద్రబాబు గారు సోషల్ మీడియా టీడీపీ వారికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయల జీతం తో సెక్రటరీ లు తీసుకొన్న వారిలో నువ్వు వున్నావా ఉంటే చెప్పు అభిందిస్తాను

    • @ManojReddy22
      @ManojReddy22 23 วันที่ผ่านมา +2

      Malli gelavali ante sumaruga 30 MLA seats vallake ivvali

    •  23 วันที่ผ่านมา +2

      @@PavankumarMutharaju naaku anta karma patta ledu
      Pension batch kaadu
      LKG nunchi pg daaka private schools/ colleges

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 23 วันที่ผ่านมา +28

    వారి అలసత్వం ,చేతగాని తనం వారే బయటపెట్టుకోవడమే.

  • @bujjibabu7620
    @bujjibabu7620 23 วันที่ผ่านมา +60

    ఈనాడు waste చెత్త పేపర్ sir

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 23 วันที่ผ่านมา +57

    జగన్ మోహనరెడ్డి అనుయాయ్వర్గాలనుండి టిడిపి కి ఎన్నికలఫండ్ తీసుకొనడం ఎల్లో మీడియా పత్రికలకు తప్పు కనిపించదు

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 23 วันที่ผ่านมา +11

    Good 👍 job, Great Analysis 💯👍 Well Explained Gentleman 💯👍, Hatsof Sri Ram Nath , Garu,

  • @chandrasekhar-cn1jw
    @chandrasekhar-cn1jw 23 วันที่ผ่านมา +14

    సార్ టిడిపి మీద కోట మీద చంద్రబాబు మీద నిందలు లేకుండా ఉంటానికి డైవర్షన్ సార్

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 23 วันที่ผ่านมา +9

    Good analysis

  • @Lingareddy-bu8fr
    @Lingareddy-bu8fr 23 วันที่ผ่านมา +8

    షిర్డీ సాయి ట్రన్స్ ఫార్మర్ కంపినీ జగన్ గారు రాజకీయల లోకి రాకముందే ఉన్నది 2000 ల సంవత్సరాల నుంచే ఉంది

  • @raoallada3220
    @raoallada3220 23 วันที่ผ่านมา +18

    Ramnath గారు
    వీళ్ళు ఇంకా ప్రతిపక్షం లో వున్నట్టు ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వ పరిపాలన గాలికి వదిలి జగన్ గారి పై ఏడవడానికే వీరికి టైమ్ సరిపోతుంది. రాత్రి కల లో కూడా జగన్ గారు నీ తలుచు కుంటున్నారు.

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 23 วันที่ผ่านมา +35

    చేతకాని ముఖ్యమంత్రి, డీసీఎం, మంత్రి వర్గం. ఈనాడు కథనం ప్రకారం అధికారులు, ఉన్నతధికారులు కనుసన్నలలో పరి పాలన సాగుతుంటే మరి ముఖ్యమంత్రి, మంత్రి వర్గం రాజీనామా చేసి పొమ్మని ఈనాడు సలహా ఇవ్వక ఈ ఏడుపు ఎందుకు కులపోళ్ళకి కాంట్రాక్టు ఇవ్వలేదనే కడుపు మంట మరి అలాంటప్పుడు ఎన్నికల సమయంలో అదే షిర్డీ సాయి కంపెనీ నుంచి అప్పనంగా 40కోట్ల రూపాయలు బాండ్ ల రూపంలో టీడీపీ ఎందుకు తీసుకుంది ఎలా తీసుకుంది అని ఈనాడు ఎందుకు ప్రశ్నించదు.

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 23 วันที่ผ่านมา +14

    టీడీపీ పచ్చమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజల సొమ్ములు బాగా దోచుకోవాలనే అనుకున్నారు. కానీ అప్పులు ఎక్కువగా చేసేసి దోచుకుంటే కేంద్రం ప్రజలు అడుగుతారని భయం తోను ఎంత మిగిలితే అంత దోచుకోవడం చెయ్యాలి, ప్రజల సౌకర్యాలు చెయ్యకుండా jagan వల్లె చెయ్యలేకపోతేన్నామనే దురుద్దేశం చేసి ప్రజలకు ఏదో అబద్దాలు చెప్పాలనుకొంటున్నారు.

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 23 วันที่ผ่านมา +24

    అన్నా అన్నా ఈనాడుగానే ఆంధ్రజ్యోతి కానీ కోర్టులని కోర్టులను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంటే జడ్జిలను బ్లాక్ మెయిల్ చేస్తుంటే కూడా చట్టాలు రాజ్యాంగాలు ఏం పని చేయకుండా చూడండి ఒకసారి

  • @muraligubbala123
    @muraligubbala123 23 วันที่ผ่านมา +15

    ఎన్ని రోజులు వాయిదా వేస్తారు? ఇప్పటికే చాలా రోజులు అయ్యింది

  • @dara4006
    @dara4006 23 วันที่ผ่านมา +17

    కోర్ట్ టిడిపి వాళ్ళను ఏమీ చేయలేవు. ఏదో పైకి గాలి మాటలు చెపుతారు. మామూలు ఎవడికి పోయేవి వాడికి పోతాయి, హౌస్ రెంట్ కూడా కడతారు. అందుకే ఆర్డర్లు కటినంగా వుండవు. హై కోర్టు అంతా కుల జాడ్యం తో నిండిపోయింది.

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 23 วันที่ผ่านมา +12

    Passing the buck. Beautiful

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 23 วันที่ผ่านมา +12

    ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి విడిపోవు వరకు సగంకాలం పాలించింది ఇప్పుడేమో కొత్తగా వచ్చిన బుజ్జాయి లాగా మాట్లాడటం ఇంకా నమ్మించాలనుకోవడం ఈనాడు తాలూకు కులమధం

  • @prathap1203
    @prathap1203 23 วันที่ผ่านมา +15

    హహ హహ్హ హాహఁ హ్హహ్హా 🤭 😂 😂 ఈ పచ్చ మాఫియా మీడియా వారి భొఖడా మాఫియా నాయకుడి కళ్లలో ఆనందం చూడ్డానికి, అతడిని సంతోష పెట్టడానికి మరియు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలా వంకర, కుళ్లు, కుశ్చితంతో అశుద్ధపు రాతలు రాస్తారు. వీళ్ల బ్రతుకే అంత...!

  • @gtrao5941
    @gtrao5941 23 วันที่ผ่านมา +12

    అస్తాన మీడియా కు బేరం కుదురలేదేమో.

  • @AasthikuduHindu
    @AasthikuduHindu 23 วันที่ผ่านมา +3

    Super analysis sir.

  • @kesavaraobayana4429
    @kesavaraobayana4429 23 วันที่ผ่านมา +2

    Thank you

  • @AsudullahMohammad
    @AsudullahMohammad 23 วันที่ผ่านมา +15

    మింగలేక మంగళవారం.... ఏంటీసేపు జగన్ జగన్ జగన్.... మీరేంచేస్తున్నారు.. వెన్నుపోటు శాడిస్ట్ స్కామ్మర్ బాబు

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 23 วันที่ผ่านมา +2

    Super sir thankyou 🙏🙏🙏🙏🙏

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 23 วันที่ผ่านมา +3

    కోర్టు వెంటనే చర్యలు తీసుకోవాలి. చూద్దాము, చేద్దాం అంటే కాదు

  • @ramadevi2428
    @ramadevi2428 23 วันที่ผ่านมา +31

    చేతకాని చవటల ప్రభుత్వం

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 23 วันที่ผ่านมา +20

    1996 eendu maintain chestunde ide logic
    Edina issue vaste officers
    Edina use unte CBN
    Ella raayadame kammnina paper
    Ippdu meelanti independence.journlist vachhi.telustundhi

  • @bulasukumarsingh9476
    @bulasukumarsingh9476 23 วันที่ผ่านมา +8

    CM jagan gare sir.chandra babu aapadharama CM

  • @sreenivas2781
    @sreenivas2781 23 วันที่ผ่านมา +7

    Super 6 nu kudaa adhikaarule addu kuntunnaaraa?

  • @manoharkalla2590
    @manoharkalla2590 23 วันที่ผ่านมา +2

    ఈనాడు వాళ్లకు ఇప్పటికి జగన్ అంటే తడిసి పోతుంది

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 23 วันที่ผ่านมา +5

    AP prajala ku avineethi lanchalu government kavali 😢😢

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 22 วันที่ผ่านมา +1

    యెల్లో మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి టిష్యూ పేపర్

  • @peketichinakrinareddy6702
    @peketichinakrinareddy6702 23 วันที่ผ่านมา +7

    Aa yellow meadia unnanta kalam AP ni Devudu kuda bagu cheyaledu

  • @rajubabub1229
    @rajubabub1229 23 วันที่ผ่านมา +1

    👍

  • @pallesambasivarao7999
    @pallesambasivarao7999 22 วันที่ผ่านมา

    100% corret

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 23 วันที่ผ่านมา +5

    Then what for they are sitting in the chair.

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 23 วันที่ผ่านมา +1

    Humble request to AP high court, please protect AP people from TDP and TDP media s false cases

  • @KareemullaShaikh-zh4xe
    @KareemullaShaikh-zh4xe 21 วันที่ผ่านมา

    మంత్రులంతా దాదామలా, వారు 40క్రోర్స్ బాండ్స్ తీసుకొన్నప్పుడు ఈనాడు, మినిస్టర్స్ నిద్రపోతున్నారా, లేక ఈనాడు కు కమిషన్ ఇవ్వలేదని కడుపుమంట.

  • @khanpeera2366
    @khanpeera2366 21 วันที่ผ่านมา

    ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిందే ఎలెక్షన్ల ముందు ఎగిరారు కదా

  • @saibabuyellapragada3215
    @saibabuyellapragada3215 วันที่ผ่านมา

    Super

  • @kiransantosh535
    @kiransantosh535 23 วันที่ผ่านมา +1

    😂😂😂 ఇదే కదా దేవుడి స్క్రిప్ట్ అంటే
    మీరు తిట్టిన కోర్టు లే మీకు దిక్కు అయ్యాయి

  • @radhika2079
    @radhika2079 23 วันที่ผ่านมา +3

    Redbook rajyangam nadusthundhi
    Law and order totally handling by pappu bokesh
    Rastram ravana kastam aypoyindhi
    Governor
    High court
    Human rights commission
    Totally nullified in Ap.not at all bothered about Rule of law in AP

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 21 วันที่ผ่านมา

    పోలిశోలేనా ఆటలాడేది కోర్టు
    పోలీసులమీద యాక్షన్ తీసు కోకుండా వాళ్ళుకూడా బెదిరిం చినట్టు నటిస్తే గవర్నమెంట్ కు
    అనుకూలంగా వున్నట్టేగా.

  • @sureshbsuresh3577
    @sureshbsuresh3577 23 วันที่ผ่านมา +1

    Every PS should surrender their footage in their jurisdiction authority as regular intervals .

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 23 วันที่ผ่านมา +1

    Sir, Wantedly ysrcp leaders being punished by the officials is unfortunate

  • @narsimhalu
    @narsimhalu 23 วันที่ผ่านมา +4

    Loss lo vunna ETV vere language channels ni Reliance yekkuva rate ki konadam matram nyayam emi chebutharu neethulu

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 23 วันที่ผ่านมา +1

    మీరుచెప్పేవిషయాలు నిజాలు సా క్ష్యాలువుంటే కోర్టుకువెయవచ్చుకదా వారిమీదచరాయతీసుకోవచ్చుకదా

  • @ramaraju7182
    @ramaraju7182 22 วันที่ผ่านมา

    కాదు నవయుగ కళ్ళల్లో ఆనందం కోసం, వీళ్ళు ఇంకొకడు ఆనందం గా ఉంటే కళ్ళల్లో ప్రియా పచ్చడి వేసుకొంటాడు

  • @guvallarajesh1646
    @guvallarajesh1646 23 วันที่ผ่านมา +1

    Quit from govt

  • @wundavillishanthkumar7388
    @wundavillishanthkumar7388 23 วันที่ผ่านมา +1

    Court ni vp vheyadam mamule

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 23 วันที่ผ่านมา +2

    EPPATIKI ANNIJAGANE MARI CBN CM GA Y GO TO HOME

  • @jayaramireddykusum6271
    @jayaramireddykusum6271 23 วันที่ผ่านมา +1

    Agraham vektam chestaru ante

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 23 วันที่ผ่านมา +1

    Why not ycp party apply in court.sir learn tdp party in Jagan govt time all time apply case step to step againt education,house,healthy,volunteer,,, ycp party waste in a.p

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 23 วันที่ผ่านมา +2

    ఫేక్ news media factory ప్రజల దృష్టి మల్లించడానికి తప్పుడు రాతల వేషాలు 😂😂😂బ్రో ఆరు కాదు.. ఏడు నెలలు..

  • @Ram-is7je
    @Ram-is7je 23 วันที่ผ่านมา +1

    Minstors sign cheyakunda ela order evvachaa

  • @seshareddy1513
    @seshareddy1513 23 วันที่ผ่านมา +1

    Ha police la midha kidnapcase namodhu cheyali

  • @spicybites2832
    @spicybites2832 23 วันที่ผ่านมา +1

    Worst government 😂

  • @usefulvideostelugu5504
    @usefulvideostelugu5504 21 วันที่ผ่านมา

    😭😭😭

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 23 วันที่ผ่านมา +1

    Sir yavaru guttuga jarigina fraud cheppatam ledu tirumala vikunta yakadasi tickets total ga unofficial sight loki poinayiyavaroki okka ticket gooda avaledu last ki divya darsan tickets kooda auto vala la chata ammistunnaru konda yakkey variki release chyakunda

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 4 วันที่ผ่านมา

    Tdp govt lo affidavit lu ela veyalo cgattam chebutundi

  • @ThirupalappaMannila
    @ThirupalappaMannila 22 วันที่ผ่านมา

    Sir court should take stern action on police this type of comments will not work on police

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao5267 21 วันที่ผ่านมา

    I THINK TDP AND JANASENA GOVERNMENT INDIRECT GA YS JAGANMOHAN REDDY GARINI CRAZE PENCHUTHUNNARANI CBN AND PK TELUSUKOVALI

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 21 วันที่ผ่านมา

    They lead the life always criticizing Jagan Govt. as they are incapable rulers.

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 22 วันที่ผ่านมา

    MANTHRULU SLEEPY CATS YEMO

  • @thirumalakonda8184
    @thirumalakonda8184 22 วันที่ผ่านมา

    Jagan gari Medha Adustundhi Drainage gadi Boku nadu Paper

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 22 วันที่ผ่านมา

    BALAMAINA ANTE DISMISS CHEYAGALARAAA

  • @konankivenkateswarlu7624
    @konankivenkateswarlu7624 22 วันที่ผ่านมา

    Poina.governmentlo.emanthri.e.sakha.theliyadu

  • @isr128
    @isr128 23 วันที่ผ่านมา +13

    అన్నా, పాముకి కొరల్లోనే విషం వుంటుంది. కానీ నీ యజమాని బిస్కెట్స్ వేసే వాళ్ళకి వొళ్ళంతా విషం. ఏపీ సర్వనాశనం అయిపోయి ప్రజలు అందరూ రోడ్లమీదకు వచ్చి అడుక్కునేదాక మీకు మనశ్శాంతి వుండదు కదా! ఒక అత్యంత............ సమర్ధించే నువ్వు అత్యంత...........

  • @satyanarayanaBollu-j4q
    @satyanarayanaBollu-j4q 15 วันที่ผ่านมา

    Munda paper, gajji media siggu ledu

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 22 วันที่ผ่านมา

    ITUVANTI NEWS CHALAA VINNASMU
    KAANI ANDARU JAILLONE VUNNAARI EVERI I VIDIPINCHALEKAPOTUNNAADU JAGAN WASTE NO USE
    DELHI.PLEADRES NI PILICHI VAADINCHAALI

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 22 วันที่ผ่านมา

    Endira neebadha arupulu

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 22 วันที่ผ่านมา

    Boku news paper

  • @karivepaku
    @karivepaku 23 วันที่ผ่านมา +1

    అయ్యా భజన నాథ్ tdp 40 కోట్ల గురుంచి చెప్పావ్ ycp ఎంత తీసుకుందో కూడా చెప్పు

    • @amesh-y3m
      @amesh-y3m 23 วันที่ผ่านมา +2

      నీ దగ్గర ఆధారాలు ఉంటే పోయి కోర్ట్లు వేయి

  •  23 วันที่ผ่านมา +5

    Mana babayi Goodall 🪓 gurinchi kuda cheppu bangaram

    • @muralikrishna-ul5fx
      @muralikrishna-ul5fx 23 วันที่ผ่านมา

      Like NTR death … gurinchi kuds cheppu yellow 🐕🐕🐕🐕

    • @bhaskarreddydokkupalli433
      @bhaskarreddydokkupalli433 23 วันที่ผ่านมา +7

      Annaa.BTR.:Venupote Pingali Hatya.Ranga.Hatya Kuuda Talks Good

    • @gopichanddasari4848
      @gopichanddasari4848 23 วันที่ผ่านมา +6

      Vennupotu gurinchi nu kuda chepthava bangram

    • @hemashankary7361
      @hemashankary7361 23 วันที่ผ่านมา

      Ori ntr vanupothu gureche chapavar CBN kuka noru adhupulo patuko lakutay🩴🩴🩴 thagudhe ra

    • @Narendra-nnr
      @Narendra-nnr 23 วันที่ผ่านมา

      చున్నీతో పిన్ని ఉరి. ఎన్టీఆర్ కి వెన్నుపోటు బెల్లం బుల్లెట్స్, రంగా మర్డర్ మాధవరెడ్డి. తమ్ముడికి కాళ్లకు సంకెళ్లు. ఇంకా చాలా ఉన్నాయి. బంగారం ​@@gopichanddasari4848

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 23 วันที่ผ่านมา +5

    డ్రామొజి గాని చెత్తపెపర్ విడు ఏందరీనో మొసం పెట్టిన వెస్టు పెపర్

  • @veerrajubhavana2836
    @veerrajubhavana2836 22 วันที่ผ่านมา

    మీడియో కు కాదు కోర్టు కి చెప్పండి కోర్టు చీవాట్లు నమ్ముతారు ప్రజలు

  • @ramakrishnauppalapati4058
    @ramakrishnauppalapati4058 21 วันที่ผ่านมา

    నువ్వు నీచనల్ జగంగాడిది బావా నాకండి