Minister KTR Aggressive Statements On BJP MPs, PCC Chief Revanth Reddy | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ธ.ค. 2021
  • Minister KTR Aggressive Statements On BJP MPs, PCC Chief Revanth Reddy | V6 News
    #BandiSanjay #DharmapuriArvind #RevanthReddy
    ఏం సాధించకుండానే వెనక్కి.. | మందు అమ్మేది మీరే.. పట్టుకునేది మీరే.
    • TRS MPs Boycotts Parli...
    మందు అమ్మేది మీరే.. పట్టుకునేది మీరే.
    • మందు అమ్మేది మీరే.. పట...
    ఫైల్ ఎత్తుకోని ఉర్కుడే ఉర్కుడు |
    • ఫైల్ ఎత్తుకోని ఉర్కుడే...
    తాగుడు..నడుపుడు..సంపుడు
    • Video
    పోరల తమాషాలు... నవ్వులే నవ్వులు
    • Boy Appeal To His Teac...
    ► Subscribe to V6 News Telugu : TH-cam at goo.gl/t2pFrq
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6

ความคิดเห็น • 1.7K

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 2 ปีที่แล้ว +242

    నీ అయ్యా ఎప్పుడు అయినా సెక్రటరియేట్ కు వచ్చాడా.. మీకెందుకురా,,, సెక్రటరియేట్

  • @ramalaxminarayana1232
    @ramalaxminarayana1232 2 ปีที่แล้ว +410

    తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ మీరు మాట్లాడే భాష సిగ్గుతో తల వుంచుకోవాలి

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 2 ปีที่แล้ว +208

    ఇప్పటికైనా కెసిఆర్ ఏ ముఖ్యమంత్రి పర్మనెంట్ ఆ అని ఒప్పుకున్నందుకు సంతోషం

  • @saigoud8799
    @saigoud8799 2 ปีที่แล้ว +8

    🔥fire ktr 🔥 good speech

  • @namaavinash7572
    @namaavinash7572 2 ปีที่แล้ว +265

    అయ్యా నువ్వు వాడు వీడు అనవచ్చు మీ అయ్యని అంటే కోపం వస్తుందా

  • @bhaskarvallabudasu7741
    @bhaskarvallabudasu7741 2 ปีที่แล้ว +218

    ఒక మంత్రి అయి ఉండి, మీ బాషా ఇదేనా..........

    • @bhupathiajay7483
      @bhupathiajay7483 2 ปีที่แล้ว +6

      Aravindhu kuda manri a kadha

    • @KALABHAIRAVA59
      @KALABHAIRAVA59 2 ปีที่แล้ว +8

      @@bhupathiajay7483 అరవింద్ మంత్రా!! ఏ శాఖ మంత్రి?

    • @bhupathiajay7483
      @bhupathiajay7483 2 ปีที่แล้ว +4

      @@KALABHAIRAVA59 volger language shakaku

    • @KALABHAIRAVA59
      @KALABHAIRAVA59 2 ปีที่แล้ว +3

      @@bhupathiajay7483 అలాంటి శాఖ లేదు ఉండదు కూడ బ్రదర్.. బహుశా టీఆరెఎస్ లో ఉండొచ్చు.. తెలుసుకోండి ముందు..మాట్లాడితే అర్థం ఉండాలి..

    • @bhupathiajay7483
      @bhupathiajay7483 2 ปีที่แล้ว +1

      @@KALABHAIRAVA59 volger basha matladedhe bjp lone bro chinna pillawadini adigina chepthadu adhe telusuko brother jai bjp

  • @chintu306ify
    @chintu306ify 2 ปีที่แล้ว +18

    There was no need of constructing new secretariat building by demolishing the existing one. People of Telangana would have appreciated if the same investment was done on developing state's government hospitals and bad roads. During pandemic, many people died because of lack of beds and facilities.
    End of the day it's tax payers hard earned money and irresponsible government like TRS utilizes that money for useless things. That's a big shame!

  • @ramyadav-wn8ug
    @ramyadav-wn8ug 2 ปีที่แล้ว +20

    Super సార్. వాళ్ళు చేసింది ఉంటే చెప్పుకునే వారు😄😄

  • @madhugeesa5532
    @madhugeesa5532 2 ปีที่แล้ว +61

    మల్ల డిసెంబర్ వచ్చింది5laks లు ఎప్పుడు ఇతవు 🙄🙄

  • @rameshpatel2658
    @rameshpatel2658 2 ปีที่แล้ว +300

    ఎవ్వరు చిల్లరగాల్లో తెలంగాణ ప్రజలకి తెలుసు డ్రామా రావు

  • @avnreddy9463
    @avnreddy9463 2 ปีที่แล้ว +19

    మీ నాయనా వంశ పారాంపార్యంగా మనుమది వరకు మీ పాలన ఉండేట్టుగా సెట్ చేసాడు కాబట్టే సెక్రెటరియేట్ ను 1000 కోట్లు పెట్టి కడుతుండు ముఖ్యమంత్రి ఉద్యోగ ఖాళీలే నింపడు మరీ ఖాళీ కుర్చీలు పరిపాలిస్తాయా లేదా ముఖ్య మంత్రి కుటుంబానికే full ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వింగ్ నొకరు ఎలుతరా బడిపిల్లలు చదవడానికి బిల్డింగ్ లు లేవు మీ వైభోగాలకు ప్రగతి భవన్లు పార్లమెంట్ కే లేని వైభోగలు గల సెక్రటేరియట్ ఏంటి ఈ విచ్చలవిడి దుబారా నిజాంనే మించి పోయిండు ప్రజల సొమ్ము దుబారా చెయ్యడంలో ప్రజలారా మీరు ఇప్పటికయినా trs ప్రభుత్వాన్ని పాడాదొయ్యండి అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూర్చండి

  • @girivallepu2639
    @girivallepu2639 2 ปีที่แล้ว +15

    నీ బాషలో తేలుస్తుంది ఎవరు చిల్లరగాలో,అందరు దొంగలే అదినోరు కాదు మూసి నాది RIP politics..

  • @badigasuresh9572
    @badigasuresh9572 2 ปีที่แล้ว +405

    అరె తమ్ముడు కేటీఆర్ నువ్వు ఏమన్నా మాట్లాడు రా బై వీళ్లకు వీళ్లకు గొడవలు ఎందుకు పెడతావ్ రా నీ గుద్ధ బలుపా రా బై మరి చిన్న పెద్ద చూడకుండా మాట్లాడుతున్నావ్ బిడ్డ జర తగ్గించుకో మంచిది కాదు ఇంకా రెండు సంవత్సరాలు ఉండాలి నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఏదో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం నీకు ఈ కోపం సెట్ కాలేదు రా బై నీకేం తెలుసురా ఈ కోపం నీకు సెట్ కాలేదు నువ్వు ఏమన్నా మాట్లాడు కానీ వీళ్లకు వీళ్ళకు గొడవలు పెట్టకు ఓకేనా మాట్లాడేటప్పుడు జరా నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్ కాదు డ్రామా రావు ఖబర్దార్ డ్రామా రావు ✊

    • @user-kx1wo3xz6q
      @user-kx1wo3xz6q 2 ปีที่แล้ว +26

      బిజెపికి చెప్పుతో కొట్టండి కారు బైకు ఇస్తానన్నాడు ఇచ్చాడా నిజాంబాద్ పసుపు బోర్డు ఇస్తానన్నాడు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తారట ఉన్నాడు

    • @user-kx1wo3xz6q
      @user-kx1wo3xz6q 2 ปีที่แล้ว +23

      రైతులను చనిపోతున్నారు దళితులను చంపుతున్నారు ఈ బిజెపి నా కొడుకులు

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 2 ปีที่แล้ว +15

      @@user-kx1wo3xz6q baabu intelligent....bande pothe bande istha annadoo
      Lepothe police lu seej chesina bandlu eppistha Annado
      Jarantha
      Mallosari aa video chudu

    • @Kavya_Nani899
      @Kavya_Nani899 2 ปีที่แล้ว +16

      @@user-kx1wo3xz6q Monna pinky batch poindi cada
      Akka Centrl vallu....amannaro enduku enduku cheptha leeru....
      Adi telusukova
      Intha seepu gadeela dhorasani raasukunee newseee chaduvuthavaa...

    • @munnabhaichilukamari6663
      @munnabhaichilukamari6663 2 ปีที่แล้ว +12

      @@user-kx1wo3xz6q Telangana thalli peru cheppukoni paripalinche rojulu daggara paddaayi kanuka RAITHU la peru cheppukoni Maha Dharna
      KACHARA NATYA MANDALI

  • @TelanganaPublicTv
    @TelanganaPublicTv 2 ปีที่แล้ว +133

    భయం లేని మొగోనివి మరి మొన్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్ లో ఎందుకు పాల్గొనలేదు తమ్మీ....😀

  • @heavenlyplacesforyou519
    @heavenlyplacesforyou519 2 ปีที่แล้ว +3

    Super ga matladaru sir jai కేటీఆర్

  • @prudhviguddeti4367
    @prudhviguddeti4367 2 ปีที่แล้ว +6

    Jai ktr sir

  • @balukasula4376
    @balukasula4376 2 ปีที่แล้ว +20

    సీఎం కేసిఆర్ సెక్రటేరియట్ పోతలెడు మరి కొత్తది ఎందుకు కేటీఆర్ సారు ?

  • @rakeshthanugula6988
    @rakeshthanugula6988 2 ปีที่แล้ว +78

    భవనాలు కడితే..ఔన్నత్యం పెరుగదురా అయ్యా...
    విద్యా..వైద్యం అభివృద్ధి చెయ్యి ఫస్ట్ ..
    గా ప్రభుత్వ బడులు, కాలేజీ లు...దవాఖానాలు కండ్లు దెరిసి సూడు పోయి...

  • @amairkhan7396
    @amairkhan7396 2 ปีที่แล้ว +6

    Jai trs🔥🔥🔥🔥

  • @durgaprasadravula99
    @durgaprasadravula99 2 ปีที่แล้ว +7

    Jai kcr 🔥🔥🔥🔥🔥

  • @rajutejavath6497
    @rajutejavath6497 2 ปีที่แล้ว +219

    KTR is scared of loosing Power
    He is loosing his temper

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว +4

      FIR on national Ugravadhis MIM and TRS who are dividing people, parties and every org based on region, caste, religion, creed, dialect, culture etc. They are now dividing the country saying BJP is Rajasthani and Gujarathi party, Congress is Delhi party.

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว +1

      @@openplots_lands po ra vela ma lan ja ko da ka

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว +2

      @@openplots_lands prajalani rakshasamuga vidatheesey ni velma neecha jathi ayithey kadu

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      @@openplots_lands neelantollu manabhangalu ugravadhamu cheseyvaru ra kutralu cheseyvallu manchi natinchi

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว +1

      @@openplots_lands nuvvu hyd pro entha kajesinavu ra sale, hyd ugravadhivi ra nuvvu

  • @lavaraji9266
    @lavaraji9266 2 ปีที่แล้ว +65

    కేటీఆర్ సార్ రెడీగా ఉండండి ధర్మపురి అరవింద్ అన్న కౌంటర్ కి 90mm దిగడం ఖాయం

  • @venkatkanakam2341
    @venkatkanakam2341 2 ปีที่แล้ว +2

    కేటీఆర్ నువ్వు ప్రతిపక్ష నాయకుడు లాగ మాట్లాడుతున్నవ్. భవిష్యత్తులో ఎలా మాట్లాడాలో అన్నదానికి ఇది రిహార్సల్ చేస్తున్నవా ....

  • @bharath9820
    @bharath9820 2 ปีที่แล้ว +12

    ఉద్యమం లో... ఎక్కడున్నావ్ ktr నువ్వు.....
    అంతయినంక వఛ్చినవ్.... అందరిని.... నాకిచ్చినవ్ 🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @vinodgoud1028
    @vinodgoud1028 2 ปีที่แล้ว +124

    సోనియాగాంధీ గారు తెలంగాణ ఇచ్చారు అన్న విషయం మర్చిపోయి ఎదో సోయి లేని మాటలు మాట్లాడుతున్నావ్ ktr గారు

    • @shivasagarla7461
      @shivasagarla7461 2 ปีที่แล้ว +1

      Nijam anna

    • @demorvie
      @demorvie 2 ปีที่แล้ว +4

      బొగ్గు. ఎప్పుడు ఇస్త అన్నారు? ఎంత మంది చచ్చాక ఇచ్చారు? బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్స్ ఇయ్యక తప్పక ఇచ్చింది.

    • @prakashlifefailure18
      @prakashlifefailure18 2 ปีที่แล้ว +4

      అన్నగారు మనకు తెలంగాణ ఇచ్చించి. సోనియా గాంధీ గారు కాదు , భారత రాజ్యాంగం ఇచ్చింది అది అందరూ గుర్తుపెట్టుోవాలి.. 💪✊

    • @Goudsab
      @Goudsab 2 ปีที่แล้ว

      🙏

    • @GIRISHKUMAR-mi8pz
      @GIRISHKUMAR-mi8pz 2 ปีที่แล้ว +2

      Ame evaru ivvadaniki...purse la keli thessinat matladthunnav

  • @shravankmr1
    @shravankmr1 2 ปีที่แล้ว +236

    బయం స్టార్ట్ అయింది సార్ కి,ఇంకా

  • @pandupandu1127
    @pandupandu1127 2 ปีที่แล้ว +2

    Jai TRS jai ktr suparb sir speech

  • @shriyasstudios7735
    @shriyasstudios7735 2 ปีที่แล้ว +17

    ఒక్క కామెంట్ కూడా తెరాస కి మరియు మీ స్పీచ్ కి పాజిటివ్ కామెంట్ లేదు.. ఇది మీ పరిపాలన సారు..

  • @chikkakiran158
    @chikkakiran158 2 ปีที่แล้ว +18

    నవంబర్ కు డిసెంబర్ కు తేడా తెల్వని ఓ మంత్రి..😆😆😆😆

  • @venkatvenkat8713
    @venkatvenkat8713 2 ปีที่แล้ว +118

    Jai BJP 🚩🚩🚩🚩🚩

    • @bhumannajakkula9741
      @bhumannajakkula9741 2 ปีที่แล้ว +2

      Jai BJP jai jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว

      FIR on national Ugravadhis MIM and TRS who are dividing people, parties and every org based on region, caste, religion, creed, dialect, culture etc. They are now dividing the country saying BJP is Rajasthani and Gujarathi party, Congress is Delhi party.

  • @kingnaag...
    @kingnaag... 2 ปีที่แล้ว +2

    కే.టి.ఆర్. డిగ్రీ పూర్తి అయినా వాళ్ళ కు అందరికీ జాబ్ లు ఎప్పుడూ ఇస్తావో చెప్పు....!!?!??!? తర్వాత వరి పంట గురించి మాట్లాడు.

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +3

    KTRకు ఎంత అహంకారం చూడు, ఇంటిల్లి పాదు అధికారం అనుభవించుకుంటూ ఇలాంటి మాటలా??? సిగ్గు...సిగ్గు...TRSకు ఈట్, పత్తర్ తో కాదు "ఓటు" అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. మీకు, మీ కుటుంబానికి, మీ పార్టీకి, తెలంగాణ అమరవీరుల, ప్రజల ఉసురు తప్పక తగిలి నాశనమైపోతారు.

  • @sukumarreddybodugam8958
    @sukumarreddybodugam8958 2 ปีที่แล้ว +16

    Sir loosing temper.

  • @jveeranna2717
    @jveeranna2717 2 ปีที่แล้ว +72

    Jai BJP

  • @sridharkanuganti7991
    @sridharkanuganti7991 2 ปีที่แล้ว +14

    ముందు పెద్ద పెద్ద డైలాగ్ చెప్పడం కాదు.
    తెలంగాణ ప్రాంతంలో పార్టీలు పార్టీలు కొట్టుకోవడం కాదు ఉద్యోగాలిచ్చే తెలంగాణ ప్రజలను కాపాడండి .

  • @manchala2011
    @manchala2011 2 ปีที่แล้ว +2

    గమనిస్తున్నాము మీ నాన్న ఎంత సక్కగా ఉద్యోగం చేస్తుండో, కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎలా పెరుగుతున్నాయో కూడా..

  • @gbcreddy8864
    @gbcreddy8864 2 ปีที่แล้ว +69

    Jai BJP 🚩✊🏼

  • @krishnaiahkarrolla4977
    @krishnaiahkarrolla4977 2 ปีที่แล้ว +32

    అమరవీరులకు ఎంత అన్యాయం చేశారు సార్ కొంచెం సిగ్గుండాలి

  • @guttulasreekanth6286
    @guttulasreekanth6286 2 ปีที่แล้ว +3

    Our Lovely KTR Sir,
    Do Worry We Will Send You Home For Sure In Next Elections

  • @amairkhan7396
    @amairkhan7396 2 ปีที่แล้ว +7

    JAI TRS💖🔥🔥🔥🔥🔥

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 2 ปีที่แล้ว +24

    ఇచ్చిన హామీల మీద ద్రుష్టి పెట్టండి, పాలన మీద ద్రుష్టి పెట్టండి ముందు , ఈ చిల్లర మాటలు ఎందుకు, ఎవ్వరికి ఉపయోగం లేనివి...బట్టెబాజ్ మాటలు మానండి కేటీఆర్.. అన్ని ఉత్త మాటలు,. దళిత బందు లేదు, నిరుద్యోగ భృతి లేదు, రైతుల గోస అవసరం లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ లేదు, రైతు రుణమాఫీ లేదు, జిల్లా కొక అదునాతన హాస్పిటల్ లేదు, కాళేశ్వరం ద్వార ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తునారో స్పష్టత లేదు. హైదరాబాద్ లో హాస్పిటల్ లో సరైన సదుపాయాలు లేవని చికిత్స కోసం ఢిల్లీకి పోయిండు మీ నాయన కేసీఆర్, ముఖ్యమంత్రి కాబట్టి ఢిల్లీకి పోయిండు మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి!!

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 2 ปีที่แล้ว +5

    చంద్రబాబు తమ్ముళ్లు అంటే అర్థం ఉంటది.లోకేష్ తమ్ముళ్లు అంటే కర్రుకాల్చి వాత పెడతారు.అలానే కేసీఆర్ మాట్లాడే భాష నువ్వు మాట్లాడితే కర్రుకాల్చి వాత పెడతారు తెలంగాణ ప్రజలు డ్రామారావు.

  • @easariarjun7336
    @easariarjun7336 2 ปีที่แล้ว +6

    Sir is on Fire 🔥 Nailed everyone in one shot, what a 🔥

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว +2

    🙏అయ్యల్లారా... అమ్మల్లారా... అన్నల్లారా... అక్కల్లారా... చెల్లెల్లారా... తమ్ముల్లారా... అత్యంత ప్రమాదకరమైన TRSకారుగుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి🙏
    ఈ TRSప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదు. పైగా అన్యాయమే జరిగింది.
    ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    దూపగొన్నప్పుడు బాయి తవ్వుకునే TRSను ఓడించండి, తొక్కేయండి, బొంద పెట్టండి.
    ఊసరవెల్లిలా రంగులు మార్చే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    పూటకోతీరు మాట్లాడే TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    ఏ ఎండకు ఆ గొడుగు పట్టె TRSను పాతరేసేదాకా నిద్రపోము. TRSను బొంద పెట్టి తీరుతాం.
    TRS దొరలారా మాకు మీమీద నమ్మకం లేదు, దిగిపోండి.
    గడీలు బద్దలు కావాలె
    దొరల పాలన అంతం కావాలె
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం కావాలె
    విద్య, వైద్యం, ఉపాధి కావాలె
    నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడాలె
    గడీల నుండి తెలంగాణ విముక్తి కావాలె
    అమరవీరుల, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగాలె.
    TRSవాళ్ళ అహంకారానికి ప్రజలిచ్చిన అధికారం, ఓట్లు, సీట్లు, నోట్లు, కోట్లే కారణం.
    కల్లబొల్లి మాటలతో, కాకమ్మ కథలతో కాలమెల్లదీసే TRSను పాతరేసేదాకా నిద్రపోము.
    యావన్మంది తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న TRSను తప్పక బొంద పెట్టి తీరుతాం.
    ఇప్పటికీ స్వేచ్ఛాగాలులు పీల్చలేకపోతున్న నా పోరాట వీరతెలంగాణ.
    ఓట్లు కొనే సత్తా ఉన్న బంగారు, ధనిక రాష్ట్రంలో వడ్లు కొనే సత్తా లేకపాయె.
    ఒక్కడితో మొదలైన TRSను ఒంటరి చేసేదాకా నిద్రపోము. TRSను బొందపెట్టేదాక నిద్రపోము.
    TRSను తెలంగాణ నుండి సీమాంధ్రకు, కర్ణాటకకు, మహారాష్ట లకు తరిమేయాలి.
    TRSను తెలంగాణ నుండి వెలివేయాలి.
    అప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, ఇప్పుడు ఇంటికి ఒకర్ని పొట్టన పెట్టుకుంటున్న TRSకుటుంబం.
    ఈటెల గెలుపును TRS వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.
    ఎప్పటికప్పుడు కొత్త కొత్త సెంటిమెంటు మోసపు మాటలతో, బానిస పథకాలతో ప్రజలను ధగా చేసే, కులాలు, మతాలుగా విభజించి పాలించే TRSను ఓడించండి, TRSను తొక్కేయండి, TRSను బొందపెట్టండి.
    అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం=
    విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి.
    ఆ 'నలుగురిని' నిరుద్యోగులను చేస్తే మనకు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయి.
    భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ.
    తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన TRSను భహిష్కరించండి, TRSను తొక్కేయండి, TRSను ఓడించండి, TRSకారుగుర్తును బొంద పెట్టండి, తెలంగాణను రక్షించండి.
    నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయంపాలన, సామాజికన్యాయం అనేవి TRSనియంత చెరలో బందీఅయినయి.... విడిపించుకోవాలి.
    మా మంత్రి, MLA సచ్చిపోతే బాగుండు, అట్లనన్న నియోజకవర్గం బాగుపడు.
    TRS వాళ్ళ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా ఆటలను, గారడీ మాటలను, గజిబిజి చేష్టలను, మోసపు విద్యలను, జిమ్మిక్కులను, మాయా మచ్చింద్రాలను నమ్మి మోసపోవద్దు.
    చంద్రశేఖర్రావుKCR-భూములురావు
    రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు
    కవిత రావు..... పెన్షన్ లు రావు
    హరీష్ రావు........ ఉద్యోగాలు రావు
    సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు.
    ముఖ్యమంత్రి మనవడు, పేదోడి కొడుకు (KTR కొడుకు, నా కొడుకు) ఓకే బడిలో చదివే విధంగా కామన్ విద్యా విధానం తక్షణమే అమలు పరచాలి.
    ప్రతిరోజు, ప్రతిసారి దొరల చేతిలో మోసపోతున్న తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేలుకోవాలి.
    TRSఅవసరమైతే తల నరుక్కుంటాడు కానీ చెప్పింది చెయ్యడు.
    పేరుకే తెలంగాణ, పెత్తనమంత దొరల తాన, భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు కాని తెలంగాణ, మాటల గారడీ ప్రభుత్వo.
    సబ్బండ వర్గాలను నమ్మించి మోసం చేసి నయవంచనకు గురిచేసిన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    కరోనా కంటే అంత్యంత ప్రమాదకరమైన TRSపార్టీ కారు గుర్తును ఓడించండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి.
    త్వరలో పెన్షన్లు.... త్వరలో ఇండ్లు.. త్వరలో రుణమాఫీ.. త్వరలో నిరుద్యోగ భృతి.. త్వరలో ఉద్యోగాలు.. త్వరలో రైతులకు ఉచిత ఎరువులు...త్వరలో నేతన్నలకు భీమా... త్వరలో దళిత ముఖ్యమంత్రి..త్వరలో మూడేసి ఎకరాల భూ పంపిణీ...త్వరలో అంబేద్కర్ విగ్రహం...త్వరలో ఇంటికి ఒక ఉద్యోగం...త్వరలో లక్ష ఉద్యోగాలు...త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో..త్వరలో...TRS=Twaralo Raastra Samithi.
    JAI TELANGANA.
    DON'T VOTE for TRS-CAR.
    SAVE TELANGANA from TRS-CAR.

  • @KRadhikaKummari
    @KRadhikaKummari 2 ปีที่แล้ว +139

    Jai BJP 🚩🚩🚩🚩

  • @Neela_Ravi_Official
    @Neela_Ravi_Official 2 ปีที่แล้ว +17

    పులికేశి 🤗

  • @MT-15-Vlogs-Telugu
    @MT-15-Vlogs-Telugu 2 ปีที่แล้ว +3

    🦁Revanth anna ante bayam 🤣🤣puttindhi

  • @sanjeevkumarmamidi1885
    @sanjeevkumarmamidi1885 2 ปีที่แล้ว +7

    Jai kcr...jai ktr...jai telangana

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 2 ปีที่แล้ว +31

    అయ్యో KTR గారిలో ఆవేదన , నిసహనం కనిపిస్తోంది ముఖ్యమంత్రి కాకుండానే పిక్కపోతుంది అధికారం అని...

  • @kondiramesh7459
    @kondiramesh7459 2 ปีที่แล้ว +22

    డ్రామా రావు 😆

  • @coolbuddy5585
    @coolbuddy5585 2 ปีที่แล้ว +1

    Jai Telangana........ Jai lal salaam...... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sureshb1861
    @sureshb1861 2 ปีที่แล้ว

    భయం అన్న మాట నీనోట వచ్చిందంటే ఎవరో భయపడేది తెలుస్తుంది

  • @rajutejavath6497
    @rajutejavath6497 2 ปีที่แล้ว +9

    KTR scared of BJP, CONGRESS

  • @RajuRaju-pu2zo
    @RajuRaju-pu2zo 2 ปีที่แล้ว +17

    Jai revanth Anna

  • @karlmarx4549
    @karlmarx4549 2 ปีที่แล้ว +1

    Samskaravanthudu🙏🙏🙏

  • @Anil2508
    @Anil2508 2 ปีที่แล้ว +1

    COUNTER MAMULUGA UNDADHU LE.. JUST WAIT.. 😂

  • @ramavathsrinunayak3166
    @ramavathsrinunayak3166 2 ปีที่แล้ว +47

    Jai bjp

  • @hansrajhans8039
    @hansrajhans8039 2 ปีที่แล้ว +10

    Frustration started 😂😂😂

  • @sandeepalimilla4668
    @sandeepalimilla4668 2 ปีที่แล้ว +7

    In Telangana only kcr ktr harikesh roa kavita santhoou Babu thish is talanga family politices

    • @himeshthungaturthi3215
      @himeshthungaturthi3215 2 ปีที่แล้ว

      Yes and BJP is for whole India that's why support BJP not these family cult useless parties like TRS

  • @naveendevasani4295
    @naveendevasani4295 2 ปีที่แล้ว +1

    కేటీఆర్ గారు కొంచం లాంగ్వేజ్ మార్చండి Sir , మీడియా ముందు ఎంటి ఇది . ఈ ఉత్తిత్తి మాటలు ఎందుకు .

  • @mohdalthafntc3401
    @mohdalthafntc3401 2 ปีที่แล้ว +14

    Jai revanth anna

  • @naveen123661
    @naveen123661 2 ปีที่แล้ว +10

    Nuv vadu anochu, thitochu siggu undara meku

  • @naveeneducationalhub8776
    @naveeneducationalhub8776 2 ปีที่แล้ว +1

    నువ్వు సదివిన సదువు, ఉన్న పదవి సుత్త దండగ అని నిరూపించినవ్ నీ మాటలతో 🙏🙏🙏 దండం దొరా........

  • @Ik36258
    @Ik36258 2 ปีที่แล้ว +1

    సారు మీరు ఎంత గింజుకున్నా మీ కారు పంచర్ కాక తప్పదు...

  • @Laxmanpitla664
    @Laxmanpitla664 2 ปีที่แล้ว +22

    Prestation lo unnadu pulikeshi 🤣
    Jai Aravind Anna✊
    Jai BJP 🚩

  • @indian.2626
    @indian.2626 2 ปีที่แล้ว +29

    జై కాంగ్రెస్

  • @intoo9095
    @intoo9095 2 ปีที่แล้ว +2

    అయ్యో ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్ధం కావడం లేదు ఎలా మంత్రివర్యులు అయ్యారు స్వమి మీరు మా కర్మ కాకపోతే 🙆‍♂️🙆‍♂️🙆‍♂️

    • @uppuletivinaykumar7232
      @uppuletivinaykumar7232 2 ปีที่แล้ว

      Bandi sanjay kanna better gane matldutundu bandi di aite vadu em vorrutado vaniki ardam kadu tammud

  • @kingnaag...
    @kingnaag... 2 ปีที่แล้ว +1

    మీకు దమ్ముంటే రైతు ఆత్మ ల గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడు....

  • @poornanayak9773
    @poornanayak9773 2 ปีที่แล้ว +12

    Next Telangana cm eatala pakka 💐💐💐

  • @premsagar-up1jj
    @premsagar-up1jj 2 ปีที่แล้ว +4

    Your time has started coming down. Have a decency in talking. You are minister.

  • @rajgopal6056
    @rajgopal6056 2 ปีที่แล้ว +15

    BJP... భయం స్పష్టంగా కనిపిస్తుంది...

  • @raghavendrabachu1743
    @raghavendrabachu1743 2 ปีที่แล้ว +1

    Everyone in TG following KCR language and KTR no right to complain on language, one family making money in the name of TG 🙏

  • @venkateshsorajanna3490
    @venkateshsorajanna3490 2 ปีที่แล้ว +3

    Meeru annade correct sir,
    vallaku dammunte mimmalni jail lo vesi matladali

  • @pasulavenkatakrishna194
    @pasulavenkatakrishna194 2 ปีที่แล้ว +20

    మాట్లాడడం నేర్చుకో సార్

  • @mahendersunkari4869
    @mahendersunkari4869 2 ปีที่แล้ว +7

    Ji KTR 👍

  • @akramshaik9669
    @akramshaik9669 2 ปีที่แล้ว +2

    Jai TRS ....Jai KCR... Jai KTR ✌️

  • @rajendermanitej8393
    @rajendermanitej8393 2 ปีที่แล้ว +6

    Trs party total Rip.

  • @arjunmudirajpicturesvideos786
    @arjunmudirajpicturesvideos786 2 ปีที่แล้ว +7

    అన్న సారీ ఏమనుకోకు ఐకేపీ సెంటర్లలో 43 కిలోలు ఎందుకు జోకు తుండుర్రు మరి మిల్లర్ లను అట్లా కావాలా అట్లా అయితేనే అన్లోడ్ చేసుకుంటాము మిల్లర్ల ను సీజ్ చేయండి

  • @vishnumurthy8053
    @vishnumurthy8053 2 ปีที่แล้ว

    Telangana people are observing. Will teach you a better lesson in next elections

  • @venkateshwarlusagar6385
    @venkateshwarlusagar6385 2 ปีที่แล้ว

    ఇప్పుడు పుట్టినోన్ని చూడచేతగాదు పుట్టనోని గురించి ఇప్పుడెందుకు సారూ.

  • @kponnoju
    @kponnoju 2 ปีที่แล้ว +7

    Telangana ki చేసే పెద్ద మంచి , మీ తెరాసా పాలన అంతం చేయడం. అంతకంటే పెద్ద మంచి పని ఏముంటడి?

  • @maantheshraj2165
    @maantheshraj2165 2 ปีที่แล้ว +1

    మీకంటే చి చి గల్లు ఎవరుంటారు తమ్మీ😂....వీడు మంత్రా కంత్రా 🤦🏻‍♂️🤦🏻‍♂️ఎం మాటలు తమ్మీ ఇవి🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @rakesheppalapelli9593
    @rakesheppalapelli9593 2 ปีที่แล้ว +1

    మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారో కామెంట్స్ చూసి తెలుసుకోండి

  • @anagarjuna488
    @anagarjuna488 2 ปีที่แล้ว +3

    Jai Revanth reddy

  • @rajeshrajamuri3770
    @rajeshrajamuri3770 2 ปีที่แล้ว +10

    Jai BJP jai BANDI SANJAY ANNA fans of Karnataka bidda jagratha

  • @kumarmudhiraj8185
    @kumarmudhiraj8185 2 ปีที่แล้ว

    ఈటెల వస్టడు జాగ్రత్త కేటీఆర్ గారు

  • @jayanthtalapally8150
    @jayanthtalapally8150 2 ปีที่แล้ว +1

    మస్తు ఫేస్ట్రేషన్లో వున్నాడు సారు

  • @NSEDITSCREATIONS
    @NSEDITSCREATIONS 2 ปีที่แล้ว +13

    Jai mallanna 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈👈💪👈👈💪👈💪💪💪💪💪💪💪💪

  • @boddularajesh2168
    @boddularajesh2168 2 ปีที่แล้ว +3

    Jai kcr&Jai ktr

  • @srinivasreddysangam6275
    @srinivasreddysangam6275 2 ปีที่แล้ว +25

    Jai Bjp

  • @bsvasu604
    @bsvasu604 2 ปีที่แล้ว +5

    Revanth Reddy is a good leader

  • @GamebroXe
    @GamebroXe 2 ปีที่แล้ว +7

    3:11 Telangana MP's chillar galu ani opukunav chalu 🙏😂😅

  • @jraju6694
    @jraju6694 2 ปีที่แล้ว +3

    Telangana leaders basha ghoram 🤭🤭🤭

  • @DD-ml3zb
    @DD-ml3zb 2 ปีที่แล้ว +1

    Revanth 🔥🔥

  • @shivalramavl759
    @shivalramavl759 2 ปีที่แล้ว

    Mr. Crowd puller - Masses are now thinking - They will take a right call and give you the direction

  • @kapilsingh4533
    @kapilsingh4533 2 ปีที่แล้ว +9

    Chal faltu KTR 😡🤙🤙🥃
    Jai Arvind Aana🐅💪
    Jai sanjay Aana💪🐅

  • @narsingroa4178
    @narsingroa4178 2 ปีที่แล้ว +8

    TRS party vallu full frustration la vunnaru

  • @srikanthdamanaboina9929
    @srikanthdamanaboina9929 2 ปีที่แล้ว +1

    ఒరేయ్..రకుల్ రవుగా
    తెలంగాణకు కావల్సింది సెక్రటేరియట్ కాదు తెలంగాణా ప్రజల బతుకులు మారాలే

  • @srinivasyadavcherala2705
    @srinivasyadavcherala2705 2 ปีที่แล้ว +1

    nilo bayam modhalaindhi thammi

  • @banothvinodkumar786
    @banothvinodkumar786 2 ปีที่แล้ว +7

    Jai congress ✋✋