#LIVE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 563

  • @amaniv6382
    @amaniv6382 วันที่ผ่านมา +1

    ప్రసంగి (10:4) ఏలువాడు నీ మీద కోపపడినయెడల నీ ఉధ్యోగమునుండి నీవు తోలగిపోకుము ,, ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗💒💗

  • @amaniv6382
    @amaniv6382 วันที่ผ่านมา +1

    కిర్తనలు (119:71) నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు
    శ్రననొంధి యుండుట నాకు మేలాయెను .🙏🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💗💗💗💒💗

  • @usharanimodugula3402
    @usharanimodugula3402 2 วันที่ผ่านมา +4

    చానాకష్టపడతాడు ఈకంపనివాల్లు జీతంకావలిసినంత ఇస్తే వుంటాను లేకపోతే వేరే చూసుకుంటానంటన్నాడు ayyagaru please 🙏 pray for me ayyagaru please 🙏

  • @BenkailiBharathi
    @BenkailiBharathi 2 วันที่ผ่านมา +4

    Praise the lord Deva Naku grabhafalamu kosam prayer cheyyandi please please please Naku government job kosam prayer cheyyandi please please please please

  • @LaliithakumariMarapatla
    @LaliithakumariMarapatla วันที่ผ่านมา +5

    Mammunu udayamuna nadipinchu Vada lord Jesus jayapal sir with team members ki Give Good health and strength thank you lord❤

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda วันที่ผ่านมา +3

    యేసయ్యా నా గుండెల్లో నొప్పి తగ్గించండి నా భుజం నొప్పి తగ్గించండి నా వెన్నుముకు నొప్పి తగ్గించండి మా నాన్నకు ఆరోగ్యం ఇవ్వండి మా తమ్ముడు కు ఆరోగ్యం ఇవ్వండి యేసయ్యా ఆమెన్ జంగారెడ్డిగూడెం 🧚‍♂️🧚‍♂️🧚‍♂️

  • @DurgaPrasad-pw7rn
    @DurgaPrasad-pw7rn วันที่ผ่านมา +1

    మరొక రోజు ఇచ్చినందుకు యేసయ్యా నీకు వందనాలు 🙏🙏 గుడివాడ 🙏🙏 జయపాల్ అయ్యగారికి వందనాలు 🙏🙏 దుర్గా ప్రసాద్ 🙏

  • @kakimanojkumar5413
    @kakimanojkumar5413 วันที่ผ่านมา +4

    అయ్యగారు వందనాలు నా బిడ్డ ఉద్యొగం కొరకు పరీక్షలు రాస్తున్నాడు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేయ్యండి అయ్యగారు

  • @thalamanchisurendrababu3215
    @thalamanchisurendrababu3215 วันที่ผ่านมา +2

    మరొక ప్రశస్తమైన రోజు మాకిచ్చిన ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు క్రుతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తండ్రి 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
    బ్రదర్ జయపాల్ గారికి వందనాలు 🙏 అయ్యా మీ వాక్యం నన్ను నా కుటుంబాన్ని బలమైన విశ్వాసము లోనికి నడిపిస్తుంది అయ్యా వందనాలు అయ్యా 🙏 తలమంచిసురేంద్రబాబు కోవెరపాళెం గ్రామం తోటపల్లి గూడూరు మండలం నెల్లూరు జిల్లా

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 2 วันที่ผ่านมา +4

    హల్లెలూయ దేవునికి స్తోత్రము జయపాల్ అయ్యగారికి వందనాలు గడిచిన దినమంతా నీయొక్క గాయపడ్డ హస్తాలు కింద మమ్మల్ని భద్రపరిచిన కాపాడిన దేవా వందనాలు మరోక నూతన దినాన్ని ఇచ్చిన దేవునికి స్తోత్రములు లైవ్ లో ఏకిభవిస్తూన్నా వారందరికి వందనాలు మౌనిక దుగ్గిరాల అయ్యగారు వందనాలు మా అమ్మాయి అమూల్య 10వతరగతి చదువుతూన్నాది అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 2 วันที่ผ่านมา +4

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్ ఆమెన్

  • @sudhabonamukkala3008
    @sudhabonamukkala3008 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ దేవునికి స్తోత్రం హాలేలూయ హలేలుయ ఆత్మీయ తండ్రి గారికి వందనాలు 😭🙏🙏🌹😭🌹

  • @amaniv6382
    @amaniv6382 วันที่ผ่านมา +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💗💒💗💒💗💒

  • @shantakodali929
    @shantakodali929 2 วันที่ผ่านมา +4

    Hallelujah🙌🙌🙌praise God🙏🙏🙏🙏thankyou Lord for today live🙏🙏🙏praise the Lord paster garu🙏🙏shanta from Hyderabad. Pray for my family husband young children bright future prayerful life paster garu🙏🙏🙏

  • @venkatalakshmilakshmi3277
    @venkatalakshmilakshmi3277 วันที่ผ่านมา +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయ తండ్రిగారికి వందనాలు

  • @RamadeviRamadevi-w9h
    @RamadeviRamadevi-w9h 2 วันที่ผ่านมา +5

    వందనాలు అయ్యగారు అనుదిన ధ్యానం మాకు ఎంతో ఆశీర్వాద్ధంగా వుంది అయ్యగారు అక్స వర్కుర్ గ్రామం కర్నూలు జిల్లా

  • @ramcharanoruganti8154
    @ramcharanoruganti8154 วันที่ผ่านมา +4

    Praise the lord 🙏🙏 pray for charan mbbs seat in Jesus name

  • @RamadeviRamadevi-w9h
    @RamadeviRamadevi-w9h 2 วันที่ผ่านมา +1

    వందనాలు అయ్యగారు మా అక్క నివేదిత కు 15 . గ్రూప్ 2 ఎక్సమ్ వుంది 19 నా ఎగ్జామ్స్ వున్నాయ్యి అక్క కోసం ప్రార్ధించండి అయ్యగారు అక్స వర్కుర్ గ్రామం కర్నూలు జిల్లా

  • @nagamani5635
    @nagamani5635 2 วันที่ผ่านมา +2

    హల్లెలూయ🙌🙌 దేవుడికి స్తోత్రం🙏🙏జైపాల్ నాన్నగారికి వందనాలు అండి🙏🙏అవనిగడ్డ నాగమణి🙏🙏

  • @saiprathap8899
    @saiprathap8899 2 วันที่ผ่านมา +7

    Good morning, sir! Hope you’re having a wonderful day. Praise the Lord! 🌅🌅🌅🌅🌄🌄🌄🌄🛐🛐🛐🛐🕎🕎🕎🕎✝️✝️✝️✝️⛪️⛪️⛪️⛪️💒💒💒💒💗💗💗💗🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @usharanimodugula3402
    @usharanimodugula3402 2 วันที่ผ่านมา +3

    ఈరోజంతానీకృపతో కాచికాపాడు తండ్రీ please 🙏 pray for me ayyagaru please 🙏

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 2 วันที่ผ่านมา +5

    Praise the lord uncle🙏good morning uncle 🙏deva I dinamantha mammalini kapadu thandri 🙏deva ma babu Ki fees Kat tali sahayam cheyyu thandri Deva ma pillalu Nicy Sashi Sanju nishi ni deevinchi asirwadinchu prabuva 🙏deva kaoadu thandri 🙏vzm🙏

  • @jayasreet1113
    @jayasreet1113 2 วันที่ผ่านมา +2

    యాకోబు 1:12
    శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును.

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 วันที่ผ่านมา +5

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుష్యులకు సమాధానమును శుభమును కలుగునుగాక Amen 🙌🏼🙌🏼🙌🏼

  • @K.Ragailkumari
    @K.Ragailkumari 2 วันที่ผ่านมา +5

    Hallelujah praise the lord good morning uncle

  • @jayaraju4957
    @jayaraju4957 2 วันที่ผ่านมา +5

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @devireddipalli2459
    @devireddipalli2459 2 วันที่ผ่านมา +4

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
    Ma Nanna Garu Rakshana koraku prayer cheyyandi Ayyagaru Name Srinivas 🙏🙏🙏

  • @Sudheersreeram
    @Sudheersreeram วันที่ผ่านมา +3

    Hallelujah Devuniki Sthotram
    Praise the Lord 🙏 Uncle
    -Sudheer Paul from Hyderabad

  • @krohini9365
    @krohini9365 วันที่ผ่านมา +1

    Praise the lord ayyagaru madi amalapuram east dist ma family koraku prayer cheyandi ayyagaru sankarrao 69 hymavathi 67 Rohini 40 swaminaidu 30 shanthi 28 kiran 40 dayatho prayer cheyandi ayyagaru vandhanalu ayyagaru

  • @swathi4610
    @swathi4610 2 วันที่ผ่านมา +3

    ప్రైస్ థీ లార్డ్ అయ్యగారు అండి స్వాతి ఫ్రమ్ హైదరాబాద్ కావాడీగూడ 🙏🏿🙏🏿

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda วันที่ผ่านมา +2

    అయ్యగారు వందనములు 🙏🙏🙏జాన్ మోషే 👏జంగారెడ్డిగూడెం

  • @vineethaflorence1898
    @vineethaflorence1898 วันที่ผ่านมา +4

    Praise the lord sir 🙏
    Good morning
    Pray for everyone and everything 🙏
    Amen🙌🙌🙌🙌🙌🙌

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 วันที่ผ่านมา +3

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @kakimanojkumar5413
    @kakimanojkumar5413 2 วันที่ผ่านมา +2

    అయ్యగారు వందనాలు వందనాలు నా పేరు జోష్ణ మాకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయ్యండి అయ్యగారు నా కొడుకు పేరు మనోజ్ తాను ఉద్యొగం కొరకు పరీక్షలు రాస్తున్నాడు దాని కొరకు ప్రార్థన చేయ్యండి అయ్యగారు నా కుటుంబం దేవునితో ఎక్కువసేపు కలిసి జీవించడానికి మా కొరకు ప్రార్థన చేయ్యండి అయ్యగారు వందనాలు

  • @ChodeSrinu-xq9th
    @ChodeSrinu-xq9th วันที่ผ่านมา

    🙏అయ్యా 🙏వందనాలు 🙏ఇల్లు కట్టాలి నా అనుకున్న వాళ్లు నాకు సహాయం చేయడం లేదు అయ్యా 🙏నా తండ్రి నాకు తోడుగా వున్నాడు అయ్యా 🙏prayer చేయండి అయ్యా 🙏

  • @g.chaitanyasri64
    @g.chaitanyasri64 วันที่ผ่านมา

    దేవునికి వందనాలు అయ్యగారు కి వందనాలు అయ్యగారు నా పేరు చైతన్య నేను తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోశకాయలపల్లి నా ఉద్యోగం కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి వందనాలు అయ్యగారు

  • @premakumari4865
    @premakumari4865 2 วันที่ผ่านมา +4

    మా ఆత్మీయ తండ్రీ గారికి నా నిండు హృదయ పూర్వక వందనాలు వందనాలు నాన్న గారు ప్రేమ కుమారి జువ్వలపాలెం 🙏💐❤️🌹🌲🌲🌲🌠🌠🌠🙋🏻‍♀️

  • @siddanimalleswararao8150
    @siddanimalleswararao8150 2 วันที่ผ่านมา +5

    సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar6470 2 วันที่ผ่านมา +2

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @puja_harshini.
    @puja_harshini. 2 วันที่ผ่านมา +3

    Vandanalu ayyagau puja and Karthik koraku prayer cheyandi ayyagau

  • @grani4116
    @grani4116 2 วันที่ผ่านมา +3

    Nenu viswasanga vundadaniki nee Krupa ne Daya cheyandi dayamaya 🙏🙏🙏🙏

  • @RaniRudraraju
    @RaniRudraraju วันที่ผ่านมา +3

    Praise the lord ayyagaru marokaroju nadipinchinadhuku vandanalu ayyagaru prathiroju vakyam vintamu chala balaparstunamu appulo unnamu pradhana chindi please 🙏🙏🙏🙏

  • @rajirajeswari5362
    @rajirajeswari5362 2 วันที่ผ่านมา +3

    Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu deva yesayya sramalyandhu orpunu sahanamunu dayacheyudeva nenunakutumbamu yellapuduniyandhu viswasamutho nammakamutho jeevinchy jeeviyhamu dayacheyudeva nithyamu ninnusuthithinchi ganaparchunatlu mammulunu andharini deevinchudeva yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait

  • @RavanaDeepala
    @RavanaDeepala วันที่ผ่านมา +3

    ❤❤❤❤ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు హ్యాపీ క్రిస్మస్ అయ్యగారు

  • @annamarydasari4731
    @annamarydasari4731 2 วันที่ผ่านมา +2

    thanku jesus praise you jesus maa kumarthe alludu gurinchi chala prayer lo morra pettamu devudu goppa miracle chesadu yami Jessica beby ni adaptation ga naa kumarthe alludu kowgili lo ichhi dhevudu goppa karyamu chesadu thandri ki mahima sththi kalugunukaka praise the lord brother garu maa biddala koraku neenu pettina message meeru prayer chesarani nammuthu kruthaganthalu theliyachsthunnanu 🙏🙏🙏

  • @jguru1265
    @jguru1265 วันที่ผ่านมา +2

    అవును యేసయ్యా ఓర్పు నాకు ఇవ్వు అయ్యా

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 2 วันที่ผ่านมา +4

    Deva bank pani ayyevidhamuga sahayam cheyyu Deva 🙏vzm🙏

  • @minnikudelli682
    @minnikudelli682 วันที่ผ่านมา

    వందనములు అయ్యగారు అమ్మగారు నా పేరు విజయలక్ష్మి నా భర్త ఇద్దరు బిడ్డలు గురించి ప్రార్థించండి అయ్యగారు అమ్మగారు🙏🙏🙏

  • @godismighty7503
    @godismighty7503 2 วันที่ผ่านมา +7

    PRAISE THE LORD SIR 🙏
    SATYA FROM PALAKOL.

  • @YaramalaSravankumar
    @YaramalaSravankumar วันที่ผ่านมา +1

    Vamsi helt kosam prayer chayandi 🙏🙏 sravan manchi fucher vuda lega prayer chayandi 🙏🙏🌹

  • @prasadbabu7346
    @prasadbabu7346 2 วันที่ผ่านมา +5

    Praise the lord ayyagaru 🙏

  • @ibeaulah7788
    @ibeaulah7788 2 วันที่ผ่านมา +4

    Thank you for giving another precious day lord 🌹🛐🌹

  • @swarnaramesh876
    @swarnaramesh876 วันที่ผ่านมา +1

    Praise The Lord Nanna Garu 🙏🙏🙏🙏

  • @SabbithikumariSabbithi
    @SabbithikumariSabbithi วันที่ผ่านมา +2

    Praise the lord ayyagaru kumari from khandavalli Naa gurinchi prayer cheyandayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothibisha
    @jyothibisha 2 วันที่ผ่านมา +5

    PRAISE THE LORD PASTOR GARU🙏
    JYOTHI FROM NANDIGAMA

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 2 วันที่ผ่านมา +4

    Praise the lord brother Deva sahyamucheyava thandre evrvru ye avasaratalo unnaro varenadareni jnapakamu chesukova thandre amen p ajay aurangabad 🙏🙏🙏

  • @rekalaanitha7404
    @rekalaanitha7404 2 วันที่ผ่านมา +4

    Hallelujah devuniki ki sothram anitha khammam

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 วันที่ผ่านมา +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏 ayyagaru maa babulu Suresh Satish koraku pradhana cheyamdy ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏 exams ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ayyagaru

  • @saiprathap8899
    @saiprathap8899 2 วันที่ผ่านมา +6

    తిరుపతి సాయి ప్రతాప్ స్వామివారి వైభవం 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💞💞💞💞🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @spchinna2736
    @spchinna2736 2 วันที่ผ่านมา +5

    PRAISE THE LORD AYYAGARU PETHURU FROM MY FAMILY KOTHURU 🛐🙏👏✨🌟🕊️🌹

  • @kumariuradasu6898
    @kumariuradasu6898 วันที่ผ่านมา +1

    Vendanaluayyagarupriasethelotdkumariventaeshsiddjurishimafamliykorakupraeryerchenydiamensmenamenveervearm❤❤❤❤❤❤❤❤

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 วันที่ผ่านมา

    యేసయ్య నాకు నా కుటుంబానికి మారుక నూతన దినము ఇచ్చిన అందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునాను నా తండ్రి నా దేవా

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 วันที่ผ่านมา

    తండ్రి మరొక నూతన దినం ఇచ్చినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి 🙏 ఈ దినం అంతా కాపాడు తండ్రి యేసయ్య 🙏 ఆత్మీయ తండ్రి గారు కి వందనాలు 🙏

  • @leelaanthony1035
    @leelaanthony1035 2 วันที่ผ่านมา +4

    Vandanalu ayya garu praise god 🙏

  • @RameshBabucirichati
    @RameshBabucirichati วันที่ผ่านมา

    యేసు 🙏🙏🙏 నామం వందనాలు ap స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ prc ta da లు & my హౌస్ లోన్ మరియు రిజిస్ట్రేషన్ కోసం ఇంక్కా ఇతర వివరాలు కోసం మాకు రావలసిన డబ్బులు ఇవ్వవలసిన డబ్బులు వీటన్నిటికీ కోసం ప్రార్థన చేయండి సార్

  • @sathibabu8112
    @sathibabu8112 2 วันที่ผ่านมา +6

    Praise the loda ayyagaru my family Rashna koraku Satibabu Teja vaishnavi koraku paryer cheyadi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah 🤲🤲🤲🤲🤲🤲🤲🤲 sivadurga pedada

  • @grani4116
    @grani4116 2 วันที่ผ่านมา +4

    Praise the lord Father 🙏🙏🙇🙇

  • @dasaresyambabudasaresyambabu
    @dasaresyambabudasaresyambabu วันที่ผ่านมา +1

    అయ్యగారికి నా వందనాలు

  • @GayathriKorrapati
    @GayathriKorrapati 2 วันที่ผ่านมา +5

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏నా కొడుకు జీ మెయిన్స్ పరీక్ష రాయడానికి సిద్ధపడుతుండగా దేవుడు తోడుగా ఉండెలగా ప్రార్ధన చేయండి అయ్యగారూ ప్లీజ్ 🙏🙏🙏 పులివెందుల నుండి గాయత్రి

  • @Ajayachandra-e2v
    @Ajayachandra-e2v 2 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏
    ప్రతిరోజు విలువైన వాక్యములతో మమ్మల్ని బలపరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నా నిండు మనసుతో నా హృదయపూర్వక వందనములు. నీటి వాగ్దాన సందేశం మంది కుటుంబాలలో నెరవేరును గాక. ఏం జయచంద్ర నంద్యాల టౌన్

  • @tidalalavanya1733
    @tidalalavanya1733 วันที่ผ่านมา +2

    Price the lord paster gaaru 🙏🙏🙏🙏🙏

  • @prasannakaruna757
    @prasannakaruna757 2 วันที่ผ่านมา +3

    Prise the lord ayyagaru prasanna from tenali ayyagaru

  • @djyothi7696
    @djyothi7696 2 วันที่ผ่านมา +4

    Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction

  • @patcharamanna7747
    @patcharamanna7747 2 วันที่ผ่านมา +2

    Praise the Lord brother P. Ramanna Sridevi Hyd

  • @manuhari6450
    @manuhari6450 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru vandanalu ayyagaru Na Peru Manasa Kadapa ayyagaru na bhartha Harish ni Na talli krupavathamma ni na pillalni muggaru brundan Teja ni Papa joshwika ni chinna Babu Joy maharsh ni thandri nannu Manasa ma atta Venkata lakshumma ni fhani ni thandri adhvin ni thandri etuvanti bhayankaramaina jabbulu rakunda premadalanundi agayithyala nunchi sathruvula nunchi rakapokala yandu kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na kutumbanni asirvadinchumani deevinchamani mi rekkala chatuna bhadra parachi kachi kapadandi thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏 na bhartha Harish ki (Naku Madhya inko sthree kani 3 va vyakthi kani rakunda cheyu prardana thandri yesunamulo adigi vedukonuchunnamu thandri amen 🙏🙏🙏🙌🙌🙌🙌

  • @dhanapitta2269
    @dhanapitta2269 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru 🙏 plz pray for my family koraku nd my perents health problems koraku Plz pray for 🙏🙌🙌🙇‍♀️

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 วันที่ผ่านมา +5

    మా కుమార్తెలు అమూల్య, ఆముక్త కుటుంబాలలో అందరి రక్షణ కొరకు ప్రార్ధన చెయ్యండి అయ్యగారు 🌹🌹🌹🙏🙏🙏😭😭😭అన్నపూర్ణమ్మ వీ, నిజాంపేట్, హైదరాబాద్ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @jayasreet1113
    @jayasreet1113 2 วันที่ผ่านมา +6

    ప్రకటన గ్రంథం 3:21
    నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.

  • @kirankumarkolluri9572
    @kirankumarkolluri9572 2 วันที่ผ่านมา +5

    Praise the Lord pastor garu from Kiran Ghantasala 💖🙏🏻🙏🏻

  • @jayasreet1113
    @jayasreet1113 2 วันที่ผ่านมา

    ప్రసంగి 10:4
    ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును.

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 วันที่ผ่านมา +2

    ఆమెన్ తండ్రి యేసయ్య 🙏🙏🎉

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 วันที่ผ่านมา +8

    తండ్రీ దేవా మాకు శ్రమలలో ఓర్పును దయచేయండి 🙏🏻🙏🏻🙏🏻😭😭😭

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 2 วันที่ผ่านมา +6

    యేసయ్య ఈ లోకంలో యాత్రికుడను. పరదేశినై ఉన్నాను. అని గ్రహించి ఈ లోకమాన్య అంటకుండా ప్రతి దినము. యేసయ్య. నీ సన్నిధిని వెతికె భాగ్యం దయ చేయుము ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devarapallijayabharathi7796
    @devarapallijayabharathi7796 2 วันที่ผ่านมา +3

    PRAISETHE LORD GOODMORNING AYYAGARU AMEN 🙏🙏👏🙏👏🙏👏 HALLELUJAH 🙏🙏🙏🙏 PRODDATUR D.JAYABHARATHI

  • @padmalakshmilakshmiChevuri
    @padmalakshmilakshmiChevuri วันที่ผ่านมา +2

    PRAISE THE LORD JESUS 🙏🙏 Hallelujah 🙌🙌

  • @arleenvandanaxavier2545
    @arleenvandanaxavier2545 วันที่ผ่านมา +1

    PRAISE THE LORD BROTHER THANK YOU FOR THIS BEAUTIFUL MESSAGE BROTHER 🙏 PLEASE PRAY FOR ME AND MY FAMILY AND GOD BLESS YOU AND YOUR FAMILY 🙏

  • @AnithaDigamarti
    @AnithaDigamarti วันที่ผ่านมา +2

    Good morning 🌄 ayyagaru 🙏🙏

  • @RamyaPrasad-mb8oc
    @RamyaPrasad-mb8oc วันที่ผ่านมา +2

    Praise the lord jayapaul ayaa garu 🙏❤️

  • @duppadamaheshbabu5672
    @duppadamaheshbabu5672 วันที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు శుభోదయం నా పేరు మహేష్ అయ్యగారు వైజాగ్ నుండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏

  • @usharanimodugula3402
    @usharanimodugula3402 2 วันที่ผ่านมา

    My son koraku మీరు చేసినప్రెయర్స్ వల్లదేవునికృపవల్ల my son P R వచ్చింది ayyagaru దేవునికేమహిమా గనతా చెదునుగాక వందనాలు ayyagaru please 🙏 pray for me ayyagaru please 🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 2 วันที่ผ่านมา +3

    రోమీయులకు 5:4
    శ్రమలయందును అతిశయపడుదము.

  • @gloriousmary1958
    @gloriousmary1958 2 วันที่ผ่านมา +4

    హల్లెలూయ దేవుని కి స్తుతి స్తోత్రములు మహిమ ఘనత ఆరాధన కలుగును గాక ఆమెన్ వం దనాలుబ్రదర్ బ్రదర్ 🙏🏻🙏🏻 గుడ్ మార్నింగ్ ఒంగోలు

  • @anithasriram8561
    @anithasriram8561 2 วันที่ผ่านมา +3

    Amen 🙏🙏🙏🙏🙏🙏 Anitha for Rajahmundry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sheshu-i7u
    @Sheshu-i7u 2 วันที่ผ่านมา +5

    Prises lard maa kutmbam karku pradan chaiynde Naa paru sheshu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boyaravi2142
    @boyaravi2142 2 วันที่ผ่านมา +5

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్ 🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️✝️

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 2 วันที่ผ่านมา +5

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Devuniki Praise the Lord ✝️🛐🙏 Vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @henrythomaspitta768
    @henrythomaspitta768 2 วันที่ผ่านมา +5

    Praise the lord pastor garu mogaltursridevi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagalakshmiAnadasu
    @NagalakshmiAnadasu วันที่ผ่านมา +2

    Vandanalu ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339 2 วันที่ผ่านมา +5

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏

  • @maddelaprabhakarrao3637
    @maddelaprabhakarrao3637 วันที่ผ่านมา +1

    వందనాలు అయ్యగారు దేవునికి స్తోత్రం పిఠాపురం కాకినాడ జిల్లా నుంచి