భారత్ కి జై కొట్టిన పాకిస్తాన్ | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2023
  • భారత్ కి జై కొట్టిన పాకిస్తాన్ | Burning Topic | hmtv
    #burningtopic #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 696

  • @sunusunu4683
    @sunusunu4683 ปีที่แล้ว +119

    శత్రుకైనా సహాయం చేయొచ్చు గాని వీళ్ళకి మాత్రం సహాయం చేయకూడదు

  • @gummidisiva3513
    @gummidisiva3513 ปีที่แล้ว +241

    పాకిస్తాన్ మాటలు నమ్మి మోసపోవద్దు, ఆకలితో ఉండి ఒక మాట, ఆకలి తీరే క ఒక మాట, గతం గుర్తు తెచ్చుకోండి, భారతదేశం చాలా సార్లు మోస పోయింది. "అంతా మోసమే."భారతదేశం గొప్పతనం అందరికీ అర్థమవుతుంది,మన దేశం చుట్టు పక్కల ఉన్న దేశాలకు (శ్రీ లంక, బంగ్లాదేశ్, నేపాల్, దేశాలకు మనం ఎంత సహాయం చేసినా మనకు మోసం చేస్తూ వుంటాయి , కానీ మన దేశంలో ఉన్నా కొంతమంది ఎదవలు భారత గొప్పతనం తెలుసుకోలేక పోతున్నారు,

    • @kalyanbabu8175
      @kalyanbabu8175 ปีที่แล้ว +14

      కరెక్టుగా చెప్పారు బ్రో
      భారతదేశంలో పుట్టడం ఒక గొప్ప వరం
      జై భారత్ జై కిసాన్ జై జవాన్ జై హింద్ 🇮🇳💙

    • @gorigerajesh9601
      @gorigerajesh9601 ปีที่แล้ว

      నిజమే ఆ lamiddi కొడుకులను namooddu

    • @sitapathi579
      @sitapathi579 ปีที่แล้ว +5

      Yes

    • @velurisailaja4856
      @velurisailaja4856 ปีที่แล้ว +3

      అందుకే భారత్ వెంటనే react కాలేదు

    • @lingamaiahmadugula7318
      @lingamaiahmadugula7318 ปีที่แล้ว +3

      మంచి మాట మాట్లాడారు శివా

  • @rambabuyakala
    @rambabuyakala ปีที่แล้ว +170

    పొరబాటున కూడ ఈ దరిద్రులను నమ్మకూడదు.అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.ఎన్నో లక్షలమందినీ బలిగొన్న వీళ్ళను అసలు నమ్మకూడదు.3సంవత్సరాల క్రిందట మన వ్యవసాయం నాశన చేయడానికి మిడుతలను అభివృద్ధి చెస్తే అవి మనవైపు కాకుండా పాక్ లోనే ఉన్నాయి. చెడపకురా చెడేవు అంటే ఇదే. నొట్ల రద్దీతో స్విస్ బ్యాంక్, పాపిష్టాన్, రెండూ ఆడుకుంటున్నాయి. ఈ పని స్కాంగ్రెస్స్ చేయలేక పోయింది.

    • @gopich59
      @gopich59 ปีที่แล้ว +1

      100currect

  • @rao5055
    @rao5055 ปีที่แล้ว +70

    అవసరంలేదు. దూరంగా ఉంటే మనకే మంచిది. జై హింద్

  • @SR_Channel2024
    @SR_Channel2024 ปีที่แล้ว +47

    వీళ్లని నమ్మితె మన గొయ్యి మనం తవ్వుకున్నటే

  • @jahnavirefregerationworks5249
    @jahnavirefregerationworks5249 ปีที่แล้ว +47

    No అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళని నమ్మకూడదు

  • @lingamgotti362
    @lingamgotti362 ปีที่แล้ว +38

    అస్సలు నమ్మేద్దు అవసరం ఉంటే ఏ మైన అంటారు పాముని నమ్మచు కానీ వాళ్ళని నమ్మేద్దు

  • @srinivasmpc588
    @srinivasmpc588 ปีที่แล้ว +25

    అల్లాను ప్రార్థించ మంచి చెప్పు స్వామి 💯💯💯

    • @Vaaraahi5
      @Vaaraahi5 ปีที่แล้ว +4

      Correct 🤣🤣

  • @somasubbarao1393
    @somasubbarao1393 ปีที่แล้ว +97

    పృథ్వీరాజ్ అనేకసార్లు ఘోరిని వదిలేసాడు
    ఒకసారి గెలిచిన ఘోరీ భారత్ను సర్వనాశనం చేసాడు

    • @ritantareprises7967
      @ritantareprises7967 ปีที่แล้ว +10

      చరిత్ర మరచిపోయి పాకిస్థాన్ మాటలు నమ్మితే పెద్ద తప్పిదం అవుతుంది

    • @velurisailaja4856
      @velurisailaja4856 ปีที่แล้ว +3

      అవును

    • @rangasai7459
      @rangasai7459 ปีที่แล้ว

      @@ritantareprises7967 idi nootiki Noor satham nijzm. This is 100% true.

  • @aanandbandari6846
    @aanandbandari6846 ปีที่แล้ว +24

    చివరికి బద్ధ శత్రువైన పాకిస్తాన్ కి మన ప్రధాని విలువ తెలిసింది కాని మన దేశంలో ఉన్న కుహనా మేధావుల రూపంలో ఉన్న భారతదేశ శత్రువులకు ఈ విషయము ఎప్పటికీ అర్థం అయితదో తెలువది, జై భారత్ జై హింద్

  • @somasubbarao1393
    @somasubbarao1393 ปีที่แล้ว +55

    తింటానికి లేకుంటే శాంతి
    కడుపునిండితే కాలకూటం కక్కుతారు

  • @shirishalaanjaneyulu3233
    @shirishalaanjaneyulu3233 ปีที่แล้ว +25

    జై భారత్ జై మోడీ ఇంకా ఒక సారి మోడీ గారు PM అయితే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తాయి

  • @karanamaravind7525
    @karanamaravind7525 ปีที่แล้ว +117

    ఎంతో మంది మన సైనికుల్ని గొంతులు కోశారు వీళ్ళని మనం నమ్మాలా పాక్ pm Kashmir అంటూ మళ్ళీ ఎప్పటి మాదిరి గానే మాట్లాడాడు ఇంకో మాట రెండూ అణ్వస్త్ర దేశాలు anta సిగ్గుందాలి వాళ్ల మాటలు నమ్మే వాళ్లకు మన చెప్పు తో మనం కొట్టుకోవాలి మనతో స్నేహం నటిస్తూ వున్న చైనా వాళ్లకు మంచి ఫ్రెండ్ పాపం oic దేశాలు ఎక్కడున్నాయి వాళ్ళ ఇస్లాం దేశం ఆలా అవుతుంటే చూస్తూ వుండరు లెండి భారతీయులారా ఎవరూ బాధ padakande

  • @Ruralnature485
    @Ruralnature485 ปีที่แล้ว +14

    మీకు శాంతియుత జీవనం కావాలి అంటే....మీ గ్రంధాల వల్లకాదు....మా గీత వల్ల సాధ్యం..శాంతి...ధైర్యం..నైతిక బాధ్యత...జ్ఞానం అన్ని సాధ్యమే..try చెయ్యండి

  • @vishnuvardhanreddy5619
    @vishnuvardhanreddy5619 ปีที่แล้ว +70

    పాకిస్తాన్ ప్రధాని వచ్చి భారతీయుల ఐస్ క్రీమ్ చీకినా కూడా ఇక్కడ నమ్మేవారు లేరు

  • @srinivasaraovangala6271
    @srinivasaraovangala6271 ปีที่แล้ว +67

    ఏమైనా దొంగదాయాది పాకిస్తాన్ని నమ్మడం చాలా కష్టం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని నరేంద్ర మోడీ ఇండియాకి ఏ విధమైన మంచి ప్రయోజనాలు దొరుకుతాయి వాటిని సాధించాలి కాశ్మీర్ సమస్య అలాగే మన సరిహద్దులు వీటిని పరిష్కరించాలి

    • @govindsanthosh3644
      @govindsanthosh3644 ปีที่แล้ว

      ᴩᴀᴋɪꜱᴛʜꜱɴɴᴜ ɴᴀᴍᴍᴅᴜ ᴩᴀᴋɪꜱᴛᴀɴ ᴠᴀʀᴜ ɪɴᴅɪᴀyꜱᴋᴀ ᴋᴀɴᴀ ᴩᴀᴋɪꜱᴛᴀɴ ʀᴏɴᴀ ɪɴᴅᴀɪʟᴏ ᴜɴɴᴀ ᴍᴜꜱʟɪᴍʟᴜ ᴩᴀᴋɪꜱᴛᴀɴ ᴩᴀᴛᴀᴩᴅᴜᴛʜʀᴜ

    • @RamaKrishnaTenali
      @RamaKrishnaTenali ปีที่แล้ว +4

      మిత్రమా కాశ్మీర్ అసలు ఈపుడు సమస్యే కాదు.బతకడం తెలియక బతికితే చాలు అనుకుంటున్నారు. యీధియంత భారతీయుల ఐక్యత . కానీ పాకిస్తాన్‌ని సహించవద్దు, జాగ్రత్త వుందాం

    • @klnsarma
      @klnsarma ปีที่แล้ว +2

      అది దాయాది కాదు,, దోపిడీదారు

    • @haribabuyenuganti9676
      @haribabuyenuganti9676 ปีที่แล้ว

      Abaddalu

  • @anilkota8932
    @anilkota8932 ปีที่แล้ว +27

    మొత్తానికి పాకిస్థాన్న ఐస్ ఫ్రూట్ చీకి పోయింది. నరహంతకులను , స్మగ్లర్లను , స్త్రీలను వేశ్యా వాటికలకు అమ్మేసేవాళ్లను , గొర్రెలు కసాయి వాడిని నమ్మవచ్చు . కానీ పాకిస్థాన్ ని మాత్రము కలలో కూడా నమ్మరాదు . కేవలము కొంతకాలము ఊపిరి పీల్చుకోవటానికే పాకిస్థాన్ ఈ నాటకం ఆడుతోందని అప్పుడే పుట్టిన పసి పాపాయికి కూడా తెలసు

  • @shivachari1568
    @shivachari1568 ปีที่แล้ว +31

    అందితే జుట్టు పట్టుకొని గొంతులు కోస్తారు లేకుంటే కాళ్లు పట్టుకుంటారు అది వల్ల నైజం వాళ్లకి నీతి నియమాలు వావి వరుసలు లేన హైనాలకంటే కుడా అతి నిచులు వాళ్ళనెకాదు వాళ్ళకి సపోర్ట్ చేసే అక్కడున్న. వాళ్లపైకూడా ఒ కంట కనిపెడుతూ ఉండాలి ఇది ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలిసిన సమయం

  • @sadhusuresh8729
    @sadhusuresh8729 ปีที่แล้ว +12

    ఇప్పుడు తిండి లేక అల్లాడుతున్నారు కాబట్టి మన అవసరం ఇప్పుడు వాళ్ళకు ఉంది. అవసరం తీరాక మళ్ళీ వాళ్ళ బుద్ది చూపిస్తారు , పొరపాటున వీళ్ళను నమ్మకండి .జై భారత్ మాతాకి జై

  • @kavirayaniramesh4496
    @kavirayaniramesh4496 ปีที่แล้ว +24

    నమ్మొద్దు..నమ్మొద్దు

  • @govindlama8608
    @govindlama8608 ปีที่แล้ว +14

    వాళ్ల దేవుడు అల్లాహ్ వాళ్ళను కాపాడతాడు....😁😁😁

  • @durgakumar-NZD
    @durgakumar-NZD ปีที่แล้ว +8

    నమ్మదు నమ్మదు పాకిజ ని నమ్మదు🔥🔥🔥

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 ปีที่แล้ว +14

    ఆదేశమే ద్విజాతి సిద్ధాంత ప్రాతిపదికన హింస దౌర్జన్యాలు ఆయుధాలుగా మతద్వేషం అనే ఇంధనం మండించి హిందువుల ప్రాణాలు ఆస్తులు మానాలను సమిధలు గామండించి పురుడు పోసుకుంది. వారి శాంతి మంత్రం లో అపస్వరం స్పష్టంగా వినిపిస్తోంది.స్వరంతప్పిన మంత్రం వింటే అనర్ధం ప్రాప్తిస్తుంది.తస్మాత్ జాగ్రత!

  • @marutiyoutubechannel
    @marutiyoutubechannel ปีที่แล้ว +14

    జై హింద్ ,జై మోడీ,జై భారత్

  • @venkateswararaoummentala1742
    @venkateswararaoummentala1742 ปีที่แล้ว +11

    అవసరము తీరిన తర్వాత జుట్టు పట్టుకుంటుంది nri ఫ్రోపేసర్ అన్న మాటలు గుర్తుచేసుకోండి మనము ఇపుడు వాండ్ల పరిస్థితుల్లో ఉంటే యుధ్దము చెసి తీరతారు

  • @shankarchittapuram225
    @shankarchittapuram225 ปีที่แล้ว +6

    విళ్ళని నమ్మవద్దు,, jai modi 🚩🚩🚩🚩🚩

  • @sankarruma7478
    @sankarruma7478 ปีที่แล้ว +11

    పాకిస్తాన్ మార్పు అన్నది నటన, ఆకలి తీరి న తరువాత అన్నం పెట్టిన వారినే కాటేస్తుంది

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 ปีที่แล้ว +4

    ఆ దేశానికి ఆ దేశ ప్రజలకు భారత్ తరపున ఎంతైన సహాయం చేయడం లో తప్పులేదు కాని దేశంతో పొత్తులు కాని మన దాంట్లో మీలినం కాని వాళ్ళతో వద్దే వద్దు పొరపాటున వాళ్లతో చేతులు కలిపి రాబోయే కాలంలో ఇబ్బందులు వద్దు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చి తరువాత సాయం చేసిన చేతినే తినే రకం వాళ్లు మనను యెన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన కాని మన దేశం వాళ్ళ ప్రేమనే చూపింది అది మన దేశ గొప్ప తనం జై భారత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @canjineyulucanjineyulu8325
    @canjineyulucanjineyulu8325 ปีที่แล้ว +8

    పాము కన్నీళ్లు కూడా విషమే కదా

  • @rajashekhar2212
    @rajashekhar2212 ปีที่แล้ว +13

    వీళ్లను నమ్మరాదు

  • @sarathchandra3138
    @sarathchandra3138 ปีที่แล้ว +15

    అంత సులువుగా నమ్మడానికి లేదు.మరల కాశ్మీర్
    ప్రస్తావన మరల ఆయన నోటి నుండి వచ్చింది.
    ఇప్పటిలో దానిని నమ్మితే మరల మొదటి కి
    వస్తుంది.మన నుండి కాశ్మీర్ విషయంలో చాలా
    కఠినంగా ఉండాలి.గతంలో ఇలాంటి వాగ్దానం చేశారు కానీ మాట నిలబెట్టడం జరుగలేదు.
    జరుగదు కూడా.మన నుంచి వారికి అంత త్వరగా
    స్పందన ఉండకూడదు.కానీ,ఓ మాట మనం తెలుసుకోవాలి లేదా గుర్తించుకోవాలి.అక్కడ నాయకుల లోనే కాదు మొత్తం వ్యవస్థ లో మార్పు
    రావాలి.ఇది ఇప్పటి లో జరిగే పని కాదు.చాలా సమయం పడుతుంది.అది కూడా అనుమానమే

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 ปีที่แล้ว +6

    వాళ్ళు మనకి..70 year's నుంచి... గాయాలు ఇస్తున్నారు .. అప్పుడే మన చానల్స్ పాపం పాకిస్తాన్ అంటున్నాయి... ఒక్కసారి కాశ్మీరీ ఫైల్స్ సినిమా చూసి..a తరువాతే మాట్లాడండి

    • @rangasai7459
      @rangasai7459 ปีที่แล้ว

      Yes you are right bro. Just don't believe Pakistan and take the advantage of the situation.

  • @villagevideos182
    @villagevideos182 ปีที่แล้ว +9

    వాళ్ళ మాయ మాటలు నమ్మడానికి కాంగ్రెస్ కాదు బిజెపి ఉండేది అస్సలు నమ్మరు😂😂😂😂😂😂

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 ปีที่แล้ว +6

    ముసలి పులి వేటాడలేక దారిన పోయే బాటసారులకు శాంతి వాక్యాలు, నీతి వాక్యాలు, తన దయనీయ స్థితిని గురించి చెప్పి అది నమ్మి దగ్గరికి వచ్చిన వారిని చంపి తినేదంట.....పాకిస్తాన్ మాటలు కూడా అలాంటివే....నమ్మితే మనం బలి కావడమే....మూర్ఖుడిని దగ్గరకు రానిస్తే.....మనం కూడా మూర్ఖులైపోతాం....

  • @arunnetha6251
    @arunnetha6251 ปีที่แล้ว +9

    Proud to bee indian🇮🇳

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 ปีที่แล้ว +4

    మన దేశంలో కలవాలంటే మేమందరం హిందువులుగా మారాలి

  • @madhusudhanreddy254
    @madhusudhanreddy254 ปีที่แล้ว +7

    వాళ్ళకు పప్పులు బెల్లం కావాలి కడుపు నిండిన తరువాత మళ్లీ పాత రోజులు వస్తాయి

  • @venurao9911
    @venurao9911 ปีที่แล้ว +9

    The Indian Foreign Policy is appreciated by the world over. The country is led by PM Modi & looked after foreign policy efficiently by Dr Jayasankar. Both will take India to great heights & going to be super power.

  • @gorugantusvsssubrahmanyam5316
    @gorugantusvsssubrahmanyam5316 ปีที่แล้ว +5

    అవసర వాదం... ప్రస్తుతం.
    పూర్తిగా నమ్మాలంటే ఇంకా చాలా టైం పడుతుంది

  • @shivachari1568
    @shivachari1568 ปีที่แล้ว +6

    ఇలాంటి సందర్భం ఇంతకుముందు ఎన్నడూ రాలెదనుకుంటా మన దేశంలో మొడీపై విషంకక్కే వాళ్లకు వేపాకు తిన్నంత చెదుగా ఉందెమొ కానీ అదె నిజం మంచిది కూడాను

    • @kishorekumar8692
      @kishorekumar8692 ปีที่แล้ว

      బ్రో వాళ్లకు ఇప్పుడు ఫుడ్ కావాలి మనీ కావాలి వాళ్ల కు మనకు మధ్యలో కాశ్మీర్ ఉంది కాబట్టి దానికోసం అయినా సహాయం చేస్తారు కొంచం లొంగి ఉంటే అని పాకిస్తాన్ ప్లాన్ తప్ప ఇందులో మోడీ పీకింది ఏమి లేదు ప్రపంచంలో మెల్లిమెల్లిగా ఆర్థిక మాంద్యం వస్తుంది... మన దేశం లో కూడా రావచ్చు మనది వ్యవసాయ ఆధారిత దేశం కావడం వల్ల తినడానికి ఫుడ్ దొర్కుతుంది మనకు నో ప్రాబ్లెమ్... కొంచం లోకం జ్ఞానం పెంచుకో బ్రో ఎప్పుడు భజన నేనా...

    • @chandunaramsetti7635
      @chandunaramsetti7635 ปีที่แล้ว

      notla raadu valla pak economy chala debba thindi. Kaani ikkada evaru oppukoru endukante అది modi చేశారు ga

    • @honeybangaram2513
      @honeybangaram2513 ปีที่แล้ว

      @@kishorekumar8692 ni bonda ra haulega.. mana desha PM ni pagavadu pogudutunna kuda mi lanti matapichi kula pichi kudukulaku oppukovataniki manasu radu.. asalu miku manasanedi vundara.. lokagnanam penchukovalsindi nuvera yedava. Asalu pakistan intake mundu ela batikedo telusa.. mana donganotlanu mudrinchi vatini borders datinchi vatitone bratikedi.. inka ade dabbuni vadi kashmir lo vugravadulani penchi poshinchi Islamic countries nundi inka China nundi sahayam pondedi.. notla raddu valla avnni agipoyi 3,4 years ki itla adukkutine paristitiki digajarindi aa desham.. idi modi kakspote ni ayya chesindara chyutega.. notlu raddu chesinapudu kuda kukkallaga vorrindru mi jathi gallu andaru.. Corona time modi kaknda vere vadu vunte manaku vaccine kadu kada emavutundo kuda vuhinchalemu ..Amerika lanti deshllone kuppalu kuppaluga chacharu janam.... challenge lagaa tisukoni 1 yearlo vaccine tayaru chepiste milanti kukalu Dani mida kuda pichi pichi ga vagi janalanu confuse chesaru.. orey 70 years nundi milanti kukkala matalu vini desham chala nastapoyibdira.. kanisam ippudayina munduku ponivvandira.. lekapote miru chahaka kuda a papam mammalni vadaladu miru namme aa devudu kuda mimmalni rakshinchadu.. Jai hind..

    • @kapileshkumar6025
      @kapileshkumar6025 ปีที่แล้ว

      @@kishorekumar8692 nuvu velli peeku

    • @kishorekumar8692
      @kishorekumar8692 ปีที่แล้ว

      @@honeybangaram2513 are pagal lanjakoduka neeku nachithe modi modda cheeku ra andha bakthuda falthu bammardhi meeku em teliyakunna lowdalo matalu matladaku ra saley pichi puku sulligani lekka em matladutharo meeke ardam kadhu... Deshanni motham ammukuntunnadu ra saley vadu motham mee guddi sulligallaku emi teliyadu vadem chesina bajana cheyyadam okate vachu mee pichi pukulalla na modda gani marandi ra sodigallu🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @kotiswararao1469
    @kotiswararao1469 ปีที่แล้ว +2

    వాళ్ళకు సాయం చేసిన మరుక్షణం, ఆయుధాలను కోంటారు.

  • @rameshbhai6751
    @rameshbhai6751 ปีที่แล้ว +2

    I love india

  • @lakshmikantharao2863
    @lakshmikantharao2863 ปีที่แล้ว +3

    అనుకొండ కు పాలు పోసే నట్లే నమ్మవద్దు

  • @prasadamara3629
    @prasadamara3629 ปีที่แล้ว +11

    Vallani Namma Kudadu. That's only Drama.

  • @sandhivenkateshwarlu4199
    @sandhivenkateshwarlu4199 ปีที่แล้ว +2

    ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సహాయం పాకిస్తానుకు చేయద్దు.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 ปีที่แล้ว +2

    చేసిన గోహత్యాల మహాపాపలకు ఆదేశాలని ఒకనాటికి సర్వనాశనం అవుతుంది.

  • @lakshmanaachari223
    @lakshmanaachari223 ปีที่แล้ว +1

    మన దేశం ఎంతటిదో మనకు తెలుసు మన దేశాన్ని గురించి వారికి ఏం తెలుసు పసిపాపలను అడిగినా చెబుతారు భారత మాత కి జై అని

  • @hinduunity8016
    @hinduunity8016 ปีที่แล้ว +2

    పాకిస్తాన్ విధిలేక మాట్లాడుతోంది, దానిని ఎప్పటికి నమ్మలేం.

  • @SShiva-ow1fc
    @SShiva-ow1fc ปีที่แล้ว +2

    Jai. Modi. Jai. B. J. P. Jai. Sri. Ram

  • @meghanathareddychintala9625
    @meghanathareddychintala9625 ปีที่แล้ว +11

    ఇప్పటికే దేశం లో వున్న దేశ ద్రోహుల దెబ్బకు
    ఇండియా already చాలా నష్ట పోయింది.
    ఇంకా 20 కోట్ల కొత్త ద్రోహులు అవసరమా

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 ปีที่แล้ว +4

    Jai Hindu🕉️

  • @tandasrujan9239
    @tandasrujan9239 ปีที่แล้ว +3

    🇮🇳🇮🇳 Jai Hind Jai Bharat Jai PM Modi ji 🇮🇳
    🇮🇳He is the God Father of the world and always think for the Nation First policy 🇮🇳
    🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏❤️❤️

  • @vasuvasu4121
    @vasuvasu4121 ปีที่แล้ว +6

    Snake always snake

  • @ExChristian1011
    @ExChristian1011 ปีที่แล้ว +2

    జై హిందుస్థాన్, జై శ్రీరామ్, జై హో బీజేపీ, జై హో మోడీ జీ.......🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩
    స్వస్తి. సర్వ హిందూ జన సుఖినో భవన్తు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏

  • @gbalijepalli
    @gbalijepalli ปีที่แล้ว +3

    To me i am recollecing the story of Nala-Damayanthi from Mahabharat. A highly dangerous and poisionus cobra (Karkootak) shouted for help to save him from the dangerous fire. After he got resquked and saved by the generous king immediatrly the cobra bite him and made him shapelessly and namelessly. We shoud always remember these episodes for our safety. Jai hind. God bless you all.

  • @morisettyravikiran9214
    @morisettyravikiran9214 ปีที่แล้ว +2

    డ్రామా డ్రామా

  • @ganeshradharapu9014
    @ganeshradharapu9014 ปีที่แล้ว

    Mera Bharath mahan🙏🏻🙏🏻🙏🏻🙏🏻💪💪💪💪🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍 we love india 😍🙏🏻💪

  • @lakshmanaachari223
    @lakshmanaachari223 ปีที่แล้ว +1

    దయచేసి వాళ్లకు సహాయం చేయకండి don't tell to them మర్చిపోకండి మనకు వాళ్ళు చేసిన మేలు మరిచిపోకండి దయచేసి వాళ్లను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి ఒకడున్నాడు 2040 అంతా ముస్లిం పరిపాలన వస్తుంది అన్నాడే మర్చిపోయారా దయచేసి వారి గురించి అనుకోకండి లీవ్ dem

    • @lakshmanaachari223
      @lakshmanaachari223 ปีที่แล้ว

      VARIKI
      BUDDHI.RALEADU..MA
      NALNI.BUDDHI.LEANI.VALLANI.ANUKONTOO.UNNARU.MANAM.CHAALA.JAGTATHHAGA.U
      NDSLI.VENNU.POTU.PODU.STHARU.MARUVAKANDI.NAYAKU.LAARA.MEAKU.VANDANAALU......

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 ปีที่แล้ว +1

    అబ్బే ఇక్కడ మా ముస్లింలు అంగీకరించరు.
    Jai hind,bhaarat maathaki Jai అని అనరు.

  • @prasadchinna4800
    @prasadchinna4800 ปีที่แล้ว +2

    jai hindh

  • @saisaikumar2556
    @saisaikumar2556 ปีที่แล้ว +5

    Adi natana

  • @sreenuch8391
    @sreenuch8391 ปีที่แล้ว +3

    Good pm 👍🐅🐅🐅🙏🙏🙏🙏

  • @siddugamingff740
    @siddugamingff740 ปีที่แล้ว +2

    Jai bharath

  • @muralimohan9319
    @muralimohan9319 ปีที่แล้ว

    Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RaviShankar-ln7oi
    @RaviShankar-ln7oi ปีที่แล้ว +4

    జై మోడీ

  • @arunnetha6251
    @arunnetha6251 ปีที่แล้ว +3

    That is modi 💪

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 ปีที่แล้ว +6

    I would like Pakistan to handover POK to India and travel it's nation in to progress with India. Other wise there was no use of meetings, understandings both countries. Jai Hind.

  • @santoshthummala8110
    @santoshthummala8110 ปีที่แล้ว +1

    Every indian must think

  • @SriKanth-nt9zy
    @SriKanth-nt9zy ปีที่แล้ว +1

    Iam proud to be an indian,jai hind , jai modiji

  • @raghuram4186
    @raghuram4186 ปีที่แล้ว +3

    food kosam

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 ปีที่แล้ว +1

    వారు దానిని ఎప్పటికీ పొందలేరు. మనం అనుకుంటే, వారు దానిని పొందారు, అంటే, మనం మోసం పోయాం, మరియు దానిని కోల్పోయాము. Lots of that country lovers are there in India. ,???

  • @Ganeshpk-wz9km
    @Ganeshpk-wz9km ปีที่แล้ว +1

    Super india super modiji sir pm

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 ปีที่แล้ว +8

    నమ్మాకంవద్దు మానవత్వంతో సాయం చేద్దాము అంతే🙏

    • @rameshkumarpatha9874
      @rameshkumarpatha9874 ปีที่แล้ว +2

      Vallu manavulu kadu nararupa rakshasulu

    • @kapileshkumar6025
      @kapileshkumar6025 ปีที่แล้ว

      Nuvu velli chey

    • @venkatasubbaraovundru2122
      @venkatasubbaraovundru2122 ปีที่แล้ว +2

      ఈ దేశ విజ్ఞానం మంటల్లో కాలిపోవటానికి కారణం ఈ మతిలేని మానవత్వమేనేమో ఒకసారి ఆలోచించండి.

    • @manjunath907
      @manjunath907 ปีที่แล้ว

      మానవత్వం ఉన్నవాడికే సహాయం చేయాలి లేని వాడికి కాదు

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 ปีที่แล้ว +1

      @@manjunath907 ఏది ఏ మైనా మానవత్వం జాలిదయ కరుణమనకు పుట్టుకతో వచ్చిన గుణాలు సహాయం చేసిన తిండి తింటున్నప్పుడు వాళ్ళకి సిగ్గురావాలి మోదీ గారు ప్రపంచ దేశాలకు కోవిడ్ వాక్సిన్ సహాయం ఉచితంగా చేసినప్పుడు ప్రపంచ దేశలు గుర్తించి భారత్ మనస్తత్వం తెలుసుకున్నాయి ఆ గుర్తింపు మోదీ గారి కె చెందు తుంది జై మోదీజీ జై బీజేపీ ఇంకా i5సవ్వత్సరాలు మోదీగారు వుంటే ప్రపంచంలో 1వ స్థానంలో నిలబెడతారు జైహింద్

  • @srinivas434
    @srinivas434 ปีที่แล้ว +1

    That is modi ji 👑❤️

  • @prasadrao6832
    @prasadrao6832 หลายเดือนก่อน

    భారతదేశ,ప్రజలకు,,యితరులకు,సహాయపడటంలో,ముందణలో,వుంటారు,మంచిమనసున్నవారికి,మంచే,జరుగుతుంది,

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 ปีที่แล้ว

    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నమ్మి తే ఎపుడో ఒకసారి వేసేసేస్తారు తస్మాత్ జాగ్రత్త

  • @chinnasiripuram
    @chinnasiripuram ปีที่แล้ว

    Avarini nammy na velu matram nammadu Jai Hind😎

  • @srinivasmpc588
    @srinivasmpc588 ปีที่แล้ว +3

    ఆ వెధవ సీట్లో కూర్చోగానే మొన్న...... కాశ్మీర్ విషయం

  • @kreestinrajaanawarath5735
    @kreestinrajaanawarath5735 ปีที่แล้ว +1

    ఎటువంటి సహాయం చెయ్యొద్దు.
    ఇది నా అభిప్రాయం,
    వాడు ఎం ఫికుంటాడో చూద్దాం

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh ปีที่แล้ว

    Long live Modi ji !! Long live India !!!!

  • @ShivaKumar-lq1yu
    @ShivaKumar-lq1yu ปีที่แล้ว +1

    Super Modi sir 👍👌

  • @kit2hrao471
    @kit2hrao471 ปีที่แล้ว +3

    ఆ దుర్మార్గులను నమ్మెట్టు ఉండదు....వారినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి ....అన్ని సమకురాకా వాళ్ళ కుటిల బుద్ధి బయట పడుతుంది......అధి రాక్షస జాతి....ఇది కుట్ర లో ఒక భాగమే...ఇప్పుడున్న దరిపు గొట్టు ముస్లిములు ఎంత ఆదిస్తున్నారో అర్దం అయింది అనుకుంటా....ఇప్పుడు వాళ్ళు మనతో చేరితే ముస్లిములు majority అవుతారు ...అప్పుడు వాళ్ళు తమ జాతి వాడినే ఎన్నుకుంటారు ఒక్కసారి వారి మతోన్మాదుడు నాయకుడు అయితే...చాలు
    భారత దేశం కూడా మిగలదు

    • @kasiharibabu9486
      @kasiharibabu9486 ปีที่แล้ว +1

      బాగాచెప్పావ్ బ్రదర్ ఖచ్చితంగా వాళ్లే భారత్ ను పాలించాలని అణిగిమణిగి కొంతకాలం నటిస్తారు చచ్చినా నమ్మకూడదు అంతా గా కాళ్ళ మీద పడితే ముష్టి పడెయ్యాలి అంతే

    • @kit2hrao471
      @kit2hrao471 ปีที่แล้ว

      @@kasiharibabu9486 anthey గా బ్రో.వాళ్ళు majority లో కి రావాలి ఆని చూస్తున్నారు...వారు majority లోకి వస్తె హిందువు మరల ఆధీకారం లోకి రాదు...ఇంట్లో కి వచ్చి ఉచా కొత్త కోస్తారు...ఆల్రెడీ అనుభవం అయింది గా.....

  • @raghuvamsi3101
    @raghuvamsi3101 ปีที่แล้ว +3

    Simple we will help in exchange handover the pok to us

  • @csrao6639
    @csrao6639 ปีที่แล้ว +1

    అంవాయుధాలు ఉన్నాయిగా హ్యాపీగా ఉండండి

  • @roc180
    @roc180 ปีที่แล้ว

    లేపిపరేయన్ది మన దేశం బాగుపడతుంది

  • @janakiy9591
    @janakiy9591 ปีที่แล้ว +4

    Nammodhu......gunta nakkalu

  • @godisolomonraju1912
    @godisolomonraju1912 ปีที่แล้ว +2

    In my life our pm modi ji is really God father to india 🇮🇳 we respect modi ji is great pm ever since my birth like modi no body compares he is dynsmuc pm to india even iam not BJP person I respect our God father of india 🇮🇳 modi ji is ever best uf not modi no pm can save india only modi east or west ever best modi will lead india in in top side around the globe gid bleess my pm my god father if india 🇮🇳 long live my pmodi ji if modi ji is pm to india all whole world bow down to indians feets ipray to God God bless modi our pm will remains pm ever if not modi indians will not survive theirs lifes

  • @Naveenkumar-tk4dl
    @Naveenkumar-tk4dl ปีที่แล้ว

    Satruviki kuda sahayam chese sanskruti mana Hindustan di... jai Hind .. jai bharat matha.. 🙏🙏🙏🙏🙏

  • @sivareddy7232
    @sivareddy7232 ปีที่แล้ว +2

    Food kosam

  • @jaganavula2334
    @jaganavula2334 ปีที่แล้ว +2

    నమ్మొద్దు నమ్మొద్దు బట్టే బాజులను నమ్మొద్దు

  • @kgangareddy3210
    @kgangareddy3210 ปีที่แล้ว

    jai Bharat jai jai PM jai Hindh

  • @slganesh4930
    @slganesh4930 ปีที่แล้ว +2

    గుంట నక్క

  • @sekharjeereddy5491
    @sekharjeereddy5491 ปีที่แล้ว

    Jai Modi ji jai jai Modi

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 ปีที่แล้ว +2

    పాకిస్తాన్ వాళ్ళు ఇండియా gdp బాగున్నది అంటే కెసిఆర్ ఏమో పాకిస్థాన్ GDP బాగున్నదని ఇండియా నీ చులకన చేసి మాట్లాడినందుకు సిగ్గుపడాలి

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 ปีที่แล้ว +3

    Hindus gaa maaramanadi ❤️🙏

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 ปีที่แล้ว +1

    Not change Pakistan China Bangladesh Sri Lanka

  • @vtthimmaiah3512
    @vtthimmaiah3512 ปีที่แล้ว

    పాకిస్థాన్ కన్నా భారత్ లోనే ఎక్కువ శత్రువులు ఉన్నారు ముందు అది గమనించండి తరువాత పాకిస్థాన్ గురించి ఆలోచించండి జైహింద్ జైభారత్

  • @sureshbabuk6223
    @sureshbabuk6223 ปีที่แล้ว

    We can believe this word's..

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 ปีที่แล้ว

    నరరూప రాక్షసులు.

  • @narayanarao6978
    @narayanarao6978 ปีที่แล้ว

    Jai modi sir jai India jai Andhra