ధర్మానిదే అంతిమ విజయం - సింగర్ శైలజ | Singer S. P. Sailaja Comments on Tirumala Laddu Issue | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024

ความคิดเห็น • 732

  • @yeshwanthkumar4125
    @yeshwanthkumar4125 วันที่ผ่านมา +429

    నేను చుసిన మొదట వీడియో లడ్డు మీద స్పందించిన మొదట గాయని 🙏🙏🙏 🕉️🕉️🕉️ మీరు చల్లగా ఉండాలి అమ్మ

    • @prasadbantupalli2502
      @prasadbantupalli2502 วันที่ผ่านมา +11

      Amma meru callaga undali

    • @TulasiPandiri
      @TulasiPandiri วันที่ผ่านมา +13

      ఏం స్పందించింది ఆవిడ.. తప్పు జరిగిందోలేదో దేవుడు చూసుకుంటాడు అంది.. మాలోమాకు ఎప్పుడు ఏ గొడవలు లేవు మధ్యలో వచ్చినవాళ్లు గొడవలు సృష్టిస్తున్నారు అని నిద్రవస్థ సమాధానం చెప్పింది.🤦‍♀️

    • @arunasrinivas1595
      @arunasrinivas1595 วันที่ผ่านมา

      ​@@TulasiPandirip 2:40

    • @soumyamlk
      @soumyamlk วันที่ผ่านมา +2

      Chala correct gaa chepparu mam.

    • @venkatakrishnareddychirla
      @venkatakrishnareddychirla วันที่ผ่านมา

      Soodhi Aparaa babu . Panikivache pani chudandhi

  • @satyanarayanaakula3160
    @satyanarayanaakula3160 วันที่ผ่านมา +135

    ధర్మో రక్షిత రక్షితః 🙏🙏🙏

  • @jyothiramvellala8455
    @jyothiramvellala8455 วันที่ผ่านมา +221

    నిండైన వ్యక్తిత్వం, హుందాతనం కలబోసిన వ్యక్తి శైలజ గారు 🙏🙏

    • @TulasiPandiri
      @TulasiPandiri วันที่ผ่านมา

      ఆవిడకి వ్యక్తిత్వం ఉందని మీకు అనిపిస్తుందా. 🤔

  • @kkala6843
    @kkala6843 วันที่ผ่านมา +131

    టైటిల్ మార్చురా రేయ్ స్టుపిడ్ ఫెల్లో

    • @maheshKola-i6z
      @maheshKola-i6z วันที่ผ่านมา

      మార్చారా
      మార్చలేదు

    • @sarisirao3645
      @sarisirao3645 วันที่ผ่านมา

      😂😂😂

    • @maheshKola-i6z
      @maheshKola-i6z วันที่ผ่านมา

      @@kkala6843 thank you for understanding

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 วันที่ผ่านมา +56

    చాలా చాలా బాగా చెప్పారు మేడం గారు

  • @pujarivenkateswarlu7853
    @pujarivenkateswarlu7853 วันที่ผ่านมา +429

    సనాతన ధర్మం గురించి ఆవిడ ఏం చెప్పింది,..నువ్వేం టైటిల్ పెట్టావ్ రా హౌలే ?

  • @BhargaviDevi-ch3dv
    @BhargaviDevi-ch3dv วันที่ผ่านมา +85

    Anchor ఎంత ప్రయత్నించినా sailaja gari తో సంచలనమైనా వాక్యాలు పలికించాలని, ఆవిడ మాత్రం ఎంతో సంస్కారం to వాడి ముఖం మీద కొట్టినట్టు గా చెప్పింది.యాంకర్లు మీడియా వాళ్ళు చేసే పెంట ఇంతా అంతా కాదు.

    • @rvlproductions8240
      @rvlproductions8240 วันที่ผ่านมา

      Yes..kondaru Anchors and kondaru Media variki kavalasindi vala Prayojanalaki yemaina chestanu..yuddalu srustistaru..yuddalu aaputharu..

  • @jayasrivangara7603
    @jayasrivangara7603 วันที่ผ่านมา +151

    Interview చాలా బాగుంది
    శైలజ వయసుకి తగిన వినయం చూపించారు
    మన యస్ పి బాలన్నకి 🙏🙏🙏

  • @kusumakorada8991
    @kusumakorada8991 วันที่ผ่านมา +79

    కుటుంబం నుండి లభించిన సంస్కారం , చదువు నుండి లభించే సంస్కారం కంటే గొప్పది . Madam ఎప్పుడు ఏ ఇష్యూ మీద మాట్లాడిన ఎంత బ్యాలెన్స్డ్ గా, ఎవరిని హర్ట్ చెయ్యడం మాట అటుంచితే , ఎవరు గిల్టీ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఇవ్వరు. ఆమె మాటల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ..వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక పాజిటివ్ లెసన్ నేర్చు కుంటారు ....

    • @Xotic-uf1ks
      @Xotic-uf1ks วันที่ผ่านมา +2

      Kusuma Korada, em samskaram amma? Tana kutumba gotraniki chendina ammayine pelli cheskodam samskarama?

  • @sv2200
    @sv2200 วันที่ผ่านมา +30

    S.P. బాలు , S.P. శైలు , బాలు సిస్టర్ శైలు , బాలు గ్రేట్ మాన్, శైలు గ్రేట్ ఊమెన్ , బాలు & శైలు 👌👌👍👍

  • @gowtthamikandula4139
    @gowtthamikandula4139 วันที่ผ่านมา +32

    ధన్యవాదాలు శైలమ్మ 🙏🙏

  • @VijayaLakshmi-uc2no
    @VijayaLakshmi-uc2no วันที่ผ่านมา +55

    అద్భుతంగా మాట్లాడారు శైలజగారూ. ధన్యవాదాలు.

  • @jangambalaiah92
    @jangambalaiah92 วันที่ผ่านมา +21

    చాలా చక్కగా చెప్పారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @specdog8756
    @specdog8756 วันที่ผ่านมา +16

    Thumbnail lo sanchalana vyakyalu Ani pettaru views kosam reality lo chala clarity ga neat ga cheparu indhulo sanchalanam em undhi. Komcham aina siggu undali meku.

  • @arr6206
    @arr6206 วันที่ผ่านมา +22

    కట్టె విరుగదు పాము చావదు over smart reply

    • @bhavaninaidu4241
      @bhavaninaidu4241 วันที่ผ่านมา +1

      Ade brahmin community talent 😊

    • @madhavisunkara9151
      @madhavisunkara9151 วันที่ผ่านมา

      I am not a Brahmin… but sincerely suggest learn a thing or two from her rather making bigot generalisation.

  • @SrinivasaraoMalempati108
    @SrinivasaraoMalempati108 วันที่ผ่านมา +151

    మంచి సంస్కరామ్ గా చెప్పారు మేడం, మీరు చల్లగా ఉండాలి, భారత్ మాతా కి జై

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 วันที่ผ่านมา +18

    Hat's off శైలజ గారు

  • @sumaadduri7080
    @sumaadduri7080 วันที่ผ่านมา +13

    శైలజ గారు చాలా సంస్కారం ఉన్న వ్యక్తి.
    Well said mam. 🙏🙏

  • @sudhasistla4956
    @sudhasistla4956 วันที่ผ่านมา +16

    చాలా చక్కగా చెప్పారు శైలజగారు

  • @Ramyareddy-no2gu
    @Ramyareddy-no2gu วันที่ผ่านมา +12

    Media edhavalu title wrong petti views gain chesukuntaru chatha edhavalu

  • @sriramtelagamsetti4363
    @sriramtelagamsetti4363 วันที่ผ่านมา +122

    శైలజగారు సంస్కారానికి నిలువెత్తు నిదర్శనమైన స్వర్గీయ యస్పీ బాలసుబ్రమణ్యం గారి సోదరి.ఆమె మాటల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి మీదనే కాదు ప్రస్తావించిన ఎవరి మీదా సంచలన వ్యాఖ్యలు చెయ్యలేదు.చాలా హుందాగా మాట్లాడారు.గడ్డి తినడానికి అలవాటు పడ్డ ఆధాన్ లాంటి చిల్లర యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు థంబ్ నైల్స్ పెట్టి వీక్షకులని పిచ్చివాళ్ళని చేస్తూనే ఉంటాయి.

    • @Xotic-uf1ks
      @Xotic-uf1ks วันที่ผ่านมา +3

      sri ram telagamsetti meeku mati poyinda? SP Balu sonta gotram lo ni ammayini pelli cheskunnadu, atanu sanskaraniki nidarsanam ela avtadu? chii alanti vallani ela protsahistaru?

  • @vntspecials5407
    @vntspecials5407 วันที่ผ่านมา +52

    బాలు గారికి తెలుగు వారి విషయం లో ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదేమో అని నా అభిప్రాయం.

    • @2019kumar
      @2019kumar 21 ชั่วโมงที่ผ่านมา

      @@vntspecials5407 దక్క లేదేమో కాదండి.. దక్కలేదు.. ఆయన పాటలతో సినిమా హిట్లు కొట్టించుకున్న హీరోలు నంగనాచి లాగా మూసుకొని కూర్చున్నారు. తమిళ్ వారు కన్నడ వారు ఆయన్ను తలమీద పెట్టుకున్నారు

  • @MadhuPoppy
    @MadhuPoppy วันที่ผ่านมา +12

    Our Hindus no unty

    • @vanikaila8178
      @vanikaila8178 วันที่ผ่านมา

      Anni bhagavantude chustadu chestadani chetulu kattukoni kurchovalanj cheptunnara

  • @umakameswari7409
    @umakameswari7409 วันที่ผ่านมา +10

    శైలజ గారు బాగానే చెప్పారు కదా.... దీంట్లో సంచలన వ్యాఖ్యలు అనిఅనడం ఎందుకు??... అలా ఏదో తప్పు title ఇచ్చి, ఆవిడ ఏదో తప్పుగా మాట్లాడినట్టు చెప్పడం సరిగ్గాలేదు.... ఆదాన్ tv వాళ్లు, TRP కోసం ఇలా titles ఇవ్వడం బాగాలేదు...దయచేసి, అలా చేయవద్దు.... శైలజ గారి పేరు చెడపవద్దు దయచేసి.....వారు సంస్కారవంతులు....
    Channel వారు ఇది గ్రహించండి....
    లడ్డూ విషయం, పవన్ కళ్యాణ్ గారి గురించి, అసలు ఎందుకు అడగడం?? అందరినీ దీంట్లోకి లాగాలా....
    Channel వారు ఇది కూడా గ్రహించండి....
    ,🙏🙏🙏🙏🙏🙏🙏

    • @2019kumar
      @2019kumar 23 ชั่วโมงที่ผ่านมา

      లడ్డు విషయం పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఎందుకు అడగటం అన్నారు కదా... నేను కూడా అదే అనుకున్నాను.. వ్యూస్ కావాలి కదా.. ఎవడి రాజకీయం వాడిది

  • @kalpanach2296
    @kalpanach2296 วันที่ผ่านมา +9

    Meru chala baga chepparamma. Pawan kalyan sanathana dharma kosam matladuthunaru. Manaki sense unte manam kuda mana dharmam kosam matladali ledante silent ga undali. Kani danni comment cheyatam, controversy cheyatam thappu

  • @AcharyaNanduri
    @AcharyaNanduri วันที่ผ่านมา +22

    ఆమె సంచలన వ్యాఖ్యలు ఏమి చేసింది మీరేదో అది నెగటివ్ గా రాస్టం బాలే తెలుగు రాని వాళ్ళు గిట్లనే రాస్తారు ఆమె పవనును సపోర్ట్ గానే మాట్లాడింది తెగడలేదు గందా ఏమి ఆన్ ఖరూ

  • @madhuri539
    @madhuri539 วันที่ผ่านมา +8

    Asalu title em pettaru Shailaja gari meeda kooda ila negative title pettaru mee channels ila cheste inka evaru koosa asalu mice daggara em matladaru pawan gurinchi avida positive ga chepparu hindu dharmam ani meeru ila tirle pettaru

  • @BondiliPrasanthi
    @BondiliPrasanthi วันที่ผ่านมา +23

    SAILAJAMMA WE LOVE U SO MUCH ❤❤❤❤❤❤❤❤❤

  • @chakrijami1323
    @chakrijami1323 วันที่ผ่านมา +6

    శైలజ మేడం గారు చాలా బాగా చెప్పారు ఒక మంచి పనికి అందరూ ఈ విధంగా మాట సాయం చేయాలి

  • @klngupta5502
    @klngupta5502 วันที่ผ่านมา +5

    ఫస్టు వీడియో..ఈ ఇంటర్వ్యూ లో శైలమ్మను అందరూ తెగ మెచ్చుకున్నారు.

  • @sobhanbabu4984
    @sobhanbabu4984 วันที่ผ่านมา +5

    యాంకర్ కి కామన్సెన్స్ లేదు. ఇతని వల్ల భవిష్యత్తులో ఛానల్ సమస్యల్లో పడుతుంది

  • @alaharinani1245
    @alaharinani1245 วันที่ผ่านมา +487

    ఏదైనా! బ్రాహ్మిన్స్ ఉన్న తెలివి తేటలు, సమయస్ఫూర్తి, సమయోచితంగా మాట్లాడటం అనేది చాలా మందికి స్ఫూర్తి దాయకం!?

    • @sanchari6
      @sanchari6 วันที่ผ่านมา +47

      Assalu oka issue lo cast ni enduku teestunnaru

    • @SunnySir689
      @SunnySir689 วันที่ผ่านมา +30

      @alaharinani brother kula gajji rajakiyalu manaku endhuku, caste system should be removed, Hindus all should unite 🙏🚩

    • @SantoshKumar12111
      @SantoshKumar12111 วันที่ผ่านมา +11

      Kula gajji naayala

    • @sivakrishna9615
      @sivakrishna9615 วันที่ผ่านมา +10

      Kaani yem laabam ? They don't speak loudly when problem comes

    • @Veeru-ik6pg
      @Veeru-ik6pg วันที่ผ่านมา

      Madam gariki bayam dabbulu matram kavali.hindu chepukuodaniki bayam..

  • @sivaramaprasadkancharlapal7452
    @sivaramaprasadkancharlapal7452 วันที่ผ่านมา +6

    ఈ సందర్భం గా అన్ని భగవంతుడు చూసుకోవటం అంటే.... పెద్ద సెక్యులర్ ప్రకటించుకోవడం.

    • @2019kumar
      @2019kumar 23 ชั่วโมงที่ผ่านมา

      ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గాని సంగీత జ్ఞానం అబ్బదు... కాంట్రవర్సీలు వద్దు.. సరస్వతీ పుత్రిక.

  • @charykatta6706
    @charykatta6706 วันที่ผ่านมา +34

    చాలా మంచిగా వివరించారు తల్లి పాదాభివందనాలు.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @segallramana6502
    @segallramana6502 วันที่ผ่านมา +5

    Jai 🚩 hindu

  • @santhoshakshanthala6636
    @santhoshakshanthala6636 วันที่ผ่านมา +6

    అరె ఏంట్రా నీ బాధ 😂😂

  • @pavitrachaitanya3645
    @pavitrachaitanya3645 วันที่ผ่านมา +4

    Reporter is wrong.cunning

  • @JanapatianjammaJ-ej3fh
    @JanapatianjammaJ-ej3fh วันที่ผ่านมา +4

    Wow,very nice 🙏🙏

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 วันที่ผ่านมา +4

    Headding తప్పుగా పెట్టకండి.

  • @SUNDAR999TV
    @SUNDAR999TV วันที่ผ่านมา +4

    Super clarity madam 🙏

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 วันที่ผ่านมา +4

    చరణ్ కు, శైలజ గారికి చాలా పోలికలు ఉన్నాయి

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 วันที่ผ่านมา +5

    సూపర్ సూపర్

  • @balagangadharraosajja5544
    @balagangadharraosajja5544 21 ชั่วโมงที่ผ่านมา +3

    కార్తీ , ప్రకాష్ రాజ్ , ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. ప్రతి చిన్న అచ్చులు హల్లులు తప్పు పడితే మన హిందూ ధర్మానికి విలువ ఏమి ఉంటుంది 🙏

  • @gangireddyjuturu1543
    @gangireddyjuturu1543 วันที่ผ่านมา +3

    బాలు గారికి చావు లేదు.

  • @mahi181481
    @mahi181481 วันที่ผ่านมา +15

    శైలజ గారు కట్టే విరుగొద్దు పాము చావొద్దు అన్నట్టు గా ఉంది సెక్యులర్ అనిపించుకోవాలని తప్పత్రయ పడుతుంది

    • @spvramana7783
      @spvramana7783 วันที่ผ่านมา +1

      Hypocrisy. Sheer hypocrisy.

    • @2019kumar
      @2019kumar 23 ชั่วโมงที่ผ่านมา

      ఆమెకి సంబంధం లేని ప్రశ్నలు అడిగితే సమాధానం అలానే చెప్తారు.. అలానే చెప్పాలి... ఆ నటరాజు, సరస్వతీ దేవి ల ఆశీస్సులు ఆమెకున్న యి.. గొప్ప విషయం కదా.. వారిని అక్కడ వరకే చూద్దాం. All the best

  • @RajuG-o9j
    @RajuG-o9j วันที่ผ่านมา +14

    అడిగిన దానికి డైరెక్ట్ గా చెప్పకుండా , ఇలా కర్ర విరగకుండ పాము చావకుండా మాట్లాడుతుంది.. పవన్ కి సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా బట్ కాన్ఫిడెట్ గా చెప్పట్లేదు

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 วันที่ผ่านมา +2

    Excellent information and nice powerful comments madam 🙏

  • @humanoutlook5904
    @humanoutlook5904 วันที่ผ่านมา +2

    Excellent sailaja mam . Beautiful well answered all questions

  • @chandusekhar7909
    @chandusekhar7909 วันที่ผ่านมา +4

    అమ్మ మీకు 🙏🙏🙏🙏🙏

  • @pidugusekhar513
    @pidugusekhar513 วันที่ผ่านมา +27

    గారు చెప్పినది 100 కి 100% చాలా కరెక్ట్ గా మాట్లాడారు.

  • @spsrinu7409
    @spsrinu7409 13 ชั่วโมงที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎంతో శ్రమించి కాపాడు తున్నారు ఎంతలా అంటే సనాతన దర్మం ఒకే భార్య ఉండాలని చెబితే ఈరోజు వీరు ఆది తప్పు
    కానీసం ముగ్గురు నలుగురైన ఉండాలి అని,, మనుషులు అందరూ సమానమేనని
    ఎవరి ధర్మాన్ని, ఎవరి మతాన్ని వారు పాటించ వచ్చని భారత రాజ్యాంగం చెబితే
    (నా)మా ధర్మమే గొప్పది నేను చేసినట్టే అందరూ చేయండి అంటే ఇది ఎక్కడి దర్మం సార్,
    మీరు చేసే దర్మం కోసం కొన్ని మాత్రమే చెబుతాను
    1,మీలాగా వేశాలు వేయలేము
    2,మీలాగా మోసాలు చేయలేము
    3,మీలాగా అనేక మంది భార్యలను మార్చలేం
    4,మీలాగా ప్రజల్ని అమాయకులుగాచేసి కుల, మత,రాకకీయాలు చేయలేము
    5, అక్రమంగా రాజకీయ ప్రస్తావనలో ఎదుట పార్టీ వారిని విమర్శలు చేసి కోట్ల రూపాయలు సంపాదించలేం
    ఇంకా చాలా ఉన్నాయి సార్ సార్ ఒక్క మాట
    కులాన్ని, మతాన్ని,సంప్రదాయాలు ప్రక్కన పెట్టి
    ఆంధ్రప్రదేశ్ లో 1,నిరుద్యోగసమస్యలు,
    2,విద్య సమస్యలు,
    3,వైద్య సమస్యలు
    4,ఆడపిల్లల అత్యాశారాలు, మానభంగాలు
    5,గవర్నమెంట్ వారు ప్రకటించే పథకాలు అనేక మంది పేదవాళ్ళు కు చేరకుండా ,అన్ని పార్టీల
    మధ్యవర్తులు వారికి నచ్చిన వారికే ఇస్తున్నారు అలాకాకుండా అర్హులైన వారికి చెందేలా
    6,కూలి పని చేసే వారికి ప్రతిదినం ప్రభుత్వం వారు వారికి జీవితకాల ఉపాధి ఉండేలా
    ఇంకా ఎన్నో ఉన్నాయి సార్ చెప్పడానికి అందుకని
    తమరు ఇప్పుడు
    ఒక రాష్ట్రానికి అత్యున్నత పదవిలో ఉన్నారు సార్
    ప్రజలు గురించి ఆలోచన చేయండి పనికిరాని విషయాలు గురించి కాదు
    నామాటలు మిమ్ములను , మీ ఫాన్స్ ను , నొప్పిస్తే నన్ను క్షమించండి,, ఆలోచన చేయండి 🙏

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 13 ชั่วโมงที่ผ่านมา +2

    ఒక్క ఆడబిడ్డ కు అన్యాయం జరిగితే ఒక్కరు స్పదించారు గాని ఓక లడ్డు కోసం అది కూడా రాజకీయ నాయకుల నాటకాలు వారు ఆడిస్తున్న నాటకంలో విరంతా పాత్రలు మాత్రమే. సూపర్ మన జనాలు

  • @englishnagesh5807
    @englishnagesh5807 วันที่ผ่านมา +2

    WELL SAID SP SAILAJA GARU. GOD GIVES SUITABLE JUDGEMENT TO SUITABLE PERSON IN SUITABLE TIME. IT IS NOT GOOD TO PROLONG THIS ARGUMENT. GOD SAVES HIS IMAGE. GOD WON'T LEAVE SINNERS.GOD IS SEEING.🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 วันที่ผ่านมา +2

    Spb ప్రతి ఇంట్లో ,ప్రతి హ్రుదయంలో ఉండే మాట పాట. ఆయన అందరి మనిషి. ఆయన ఆంధ్ర ప్రదేష్ లో పుట్టడం వలన ఆయన చనిపోయాక అందరూ మరచిపోయారు. అదే ఇంకో రాష్ట్రం, గాని దేశం గాని అయితే ఆయనకు నివాళులు ప్రజలు బాగా ‌ సమర్పించేవారు.

  • @PeddakapuT
    @PeddakapuT วันที่ผ่านมา +2

    SUPER EXCELLENT. 👌 MADAM

  • @miriyalavenkatasubbarao6623
    @miriyalavenkatasubbarao6623 วันที่ผ่านมา +2

    Waste fellow, waste questions

  • @bestajagadeesh886
    @bestajagadeesh886 วันที่ผ่านมา +11

    అమ్మా, మీ మాటే ఒక మంత్ర జపం లా ఉంది అమ్మా 👏👏🙏🙏

  • @saiharsha5373
    @saiharsha5373 วันที่ผ่านมา +2

    సంస్కారం ఉన్న సంస్కార వంతురాలు కాబట్టి చక్కగా చెప్పింది ఆమె

  • @phani242274
    @phani242274 วันที่ผ่านมา +3

    అద్భుతమైన సమాధానాలు

  • @deepakdachepalli1444
    @deepakdachepalli1444 วันที่ผ่านมา +2

    Very nice Madam 🙏👌

  • @rangudande3193
    @rangudande3193 วันที่ผ่านมา +9

    ఆ రిపోర్టరికి బుద్ది ఉన్నట్టుగా అనిపించటం లేదు శైలజ గారు అంత clear గా చెప్పినా పదే పదే ఒకే విషయం అడుగుతారు .శైలజాగారు చాలా correct గాచెప్పారు🙏

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 วันที่ผ่านมา +2

    papaniki siksha Venkateswara Swamy vestatadu. ayanaki inko roopam oundhi adhe Nrusimha roopam akkada paduthundhi siksha

  • @kritikartikeyakondaveeti3598
    @kritikartikeyakondaveeti3598 วันที่ผ่านมา +2

    Ah thumbnail yentira verri na dash

  • @sattumanjula9172
    @sattumanjula9172 วันที่ผ่านมา +2

    Thanks madam.

  • @leelakumari8930
    @leelakumari8930 วันที่ผ่านมา +2

    టైటిల్ మార్చండి శైలజ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చక్కగా చెప్పారు🎉🎉❤❤

  • @svskhajipalem2648
    @svskhajipalem2648 วันที่ผ่านมา +2

    super madam

  • @gadamsettyvenkateswararao9769
    @gadamsettyvenkateswararao9769 วันที่ผ่านมา +2

    Shailaja amma Mee lanti vallu chepitene andariki ardham avtundi

  • @mseshu09
    @mseshu09 วันที่ผ่านมา +2

    Adigindhe adigi yennisaarllu thippithippi aduguthaavu naayana ippudu ninny adagaali Laddu kaawalaa ani😮

  • @gitagaddam7745
    @gitagaddam7745 22 ชั่วโมงที่ผ่านมา +1

    God Bless U an obedient Sister & a Beautiful responsible Mother. Ur opinion is precious🙏♥️🌺

  • @ramanaak8579
    @ramanaak8579 วันที่ผ่านมา +1

    Am lucky to have touched his feet in Chennai Airport in the year 2006.
    I can never forget in my life

  • @Pratap_22
    @Pratap_22 วันที่ผ่านมา +1

    Jai shree ram ,,,📍🧡🔥
    there is should be no hindu who should be secular,your blood line saved Hinduism from Mughals and Britishers and now you are secular. hindus unite 🔥🧡

  • @bhavanakanteti5864
    @bhavanakanteti5864 วันที่ผ่านมา +2

    Chala anubhavomtho matladarandi👍

  • @chinnavenkat7192
    @chinnavenkat7192 วันที่ผ่านมา +2

    90 mm rod to aadhan tv

  • @satishyvideos4463
    @satishyvideos4463 วันที่ผ่านมา +2

    ఎంత బాగా చెప్పారమ్మ....🙏🙏🙏

  • @ravirajagopal9107
    @ravirajagopal9107 วันที่ผ่านมา +1

    Save our Hindu dharma this is our rights don't put blames as Hindu we are requesting pls

  • @lokaprabhuhanumanthu3625
    @lokaprabhuhanumanthu3625 วันที่ผ่านมา +1

    Should slap to Anchor worest feloow now itself i am unsubscribe due to his way question and twist were wrong

  • @satyaprasad9570
    @satyaprasad9570 วันที่ผ่านมา +2

    అమ్మ meeru chala excellent words chepparu. Manchi Samskaram నేర్పారు mee తల్లి తండ్రులు.great words.

    • @2019kumar
      @2019kumar 23 ชั่วโมงที่ผ่านมา

      "మంచి సంస్కారం నేర్పారు తల్లిదండ్రులు..అన్నారు" ఎందుకో తెలియదు ఒక్కసారి ఒళ్ళు పులకరించింది

  • @reddyda
    @reddyda 16 ชั่วโมงที่ผ่านมา +1

    Skip to 4:57 for laddu.
    Likes please for saving your time 😀.

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 วันที่ผ่านมา +9

    శైలజ గారికి నమస్కారాలు.
    ఈ anchor గాడిని తన్నాలి.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 วันที่ผ่านมา +1

    Let somebody define sanatana Dharma broadly.

  • @narasimharaothiriveedhi22
    @narasimharaothiriveedhi22 วันที่ผ่านมา +1

    Anchor should know how to ask about subject

  • @jyothsnachowdary1594
    @jyothsnachowdary1594 วันที่ผ่านมา +2

    Supper sailaja garu

  • @gvstudiostelugu
    @gvstudiostelugu วันที่ผ่านมา +1

    భయ్యా.. మీరు పెట్టిన హెడ్డింగ్ లో ధర్మం లేదయ్యా. ఇలాంటి తప్పుదోవ పట్టించే థంబ్ నెయిల్ శీర్షికల వల్లనే యూట్యూబ్ మీడియా పై విమర్శలు వస్తున్నాయి. కాస్తో కూస్తో పేరున్న ఆదాన్ కూడా ఇలా చేయడం బాలేదు.

  • @vijaykadali
    @vijaykadali วันที่ผ่านมา +1

    అబ్బా ఏమిచెప్పావమ్మా. మరి భగవద్గీత నీ ఖర్మ నువ్వు చెయ్యి ఫలితం నేనిస్తా అనిచెప్పినది ఎవరు పాటిస్తారు. దేవుడా నువ్వే అన్నీ చూసుకో అంటే మరి మనం ఎందుకు.

  • @vasanthinaupada6970
    @vasanthinaupada6970 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్పారమ్మా,మీకు జన్మత: వచ్చిన సంస్కారం మీ మాటల్లో ప్రతిఫలించింది. మీ తల్లిదండ్రులకు,మీ అన్నయ్య గారు,మన బాలు గార్కి శతకోటి వందనములు, ఆ ఏడుకొండల స్వామి దీవెనలు మీ పై ఎల్లప్పుడూ ఉంటాయి🙌

  • @sitamahalaxmi9337
    @sitamahalaxmi9337 วันที่ผ่านมา +1

    Yes.
    Stagnant water ఎలా పనికిరాదు stagnant money కూడ అంతే.

  • @RamaKrishna-ne5tx
    @RamaKrishna-ne5tx วันที่ผ่านมา +2

    Srustikartaina devudu Ye dharmanni, Castelni srusti cheyyaledu Manavatvame mukhyamaina Dharmamu Pratimanishini manishiga chudali, gowravinchali annatikaina Yettainadi manavatvam manavatvam chupalendi Ye dharmamu dharmamu Kaadu

  • @jasweekumarvasamsetty8784
    @jasweekumarvasamsetty8784 วันที่ผ่านมา +1

    Cute boy lakhs of Views కొట్టేసావ్ 😅😅😅

  • @venkateshgoud4468
    @venkateshgoud4468 วันที่ผ่านมา +1

    ఆమె అన్ని వివరంగా చెప్పిన పదే పదే అడిగిన ఆమె చెప్పాలో క్లియర్ గా చెప్పింది..... ❤️

  • @sivanageswararao942
    @sivanageswararao942 วันที่ผ่านมา +1

    I think this reporter is not a hindu

  • @allusasi4673
    @allusasi4673 วันที่ผ่านมา +2

    ❤ అమ్మ

  • @sainandanbhaktasamajabrund467
    @sainandanbhaktasamajabrund467 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పావు అమ్మ

  • @Monster-Edits_ME
    @Monster-Edits_ME วันที่ผ่านมา +1

    Anti-hindus kavalani heyam ga matladutunnaru. Pawankalyan vere ye mathanni kinchaparachaledu.
    Even Ye party ni dushinchaledu.
    Past govt lo tappu jarigindani telisindi.
    Tanu nammina vidhanam lo yevo remedies chestunaru.
    Past CM kuda tappu jaragaledu, okavela jarigi unte ipudu adikaram lo unnadi mire kabatti, enquiry cheyandi. Nerastulu unte sikshinchandi ani ekkada cheppaledu.
    Ye aa matram responsibility kuda leda?

  • @JagataHanumantharao
    @JagataHanumantharao วันที่ผ่านมา +1

    Shilajamma full scsasfull women Jai Shree Ram

  • @sankakirangupta1944
    @sankakirangupta1944 วันที่ผ่านมา +1

    Starts from 5.00 min

  • @kiranmayi359
    @kiranmayi359 วันที่ผ่านมา +1

    చాల బాగుంది. Correct గా చెప్పారు.

  • @gajulavenkatesulu5087
    @gajulavenkatesulu5087 วันที่ผ่านมา +1

    SPB is great singer

  • @bendalamsiddhu248
    @bendalamsiddhu248 วันที่ผ่านมา +1

    Nothing about pk

  • @sandhyarani-ei3hg
    @sandhyarani-ei3hg วันที่ผ่านมา +1

    Ee anchors ki em work ledu ayepoyendanini vurike ekkuva chestunnaru.

  • @mantrigari
    @mantrigari วันที่ผ่านมา +1

    Good medam super speech jai hindu 🙏🏿🚩🚩