శ్రీచక్రం అణిమ క్వాంటం మెకానిక్స్, ఎన్ని లోకాలు? దేవతలు = aliens?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • అణిమా సిద్ధి = quantum tunnelling?
    సప్త లోకాలు పైన, సప్త లోకాలు క్రింద?
    శ్రీ చక్రం గురించి వేదాలలో చెప్పబడినది ?
    దేవతలు = aliens?
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #yogi #yoga #quantummechanics #tunneling #srichakram

ความคิดเห็น • 36

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 3 หลายเดือนก่อน +1

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @shyamchenna4922
    @shyamchenna4922 3 หลายเดือนก่อน

    Namaste guruji

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 3 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా వివరించారు🙏🙏🙏

  • @BharathiyanSujith
    @BharathiyanSujith 3 หลายเดือนก่อน

    Last question kieru cheppina answer awesome sir.
    Oka chinna example tho yemno prasnalaki naku answer dorikindi.
    Chala chala thanks.
    O3m.,,,

  • @akilatenaresh7993
    @akilatenaresh7993 3 หลายเดือนก่อน +1

    Wonderful discussion

  • @subramanyamnaraganti6257
    @subramanyamnaraganti6257 3 หลายเดือนก่อน

    The references by sir
    easily enlightened us in respect of Vedas etc..
    Moreover very very knowledgeable information.

  • @ubehara1
    @ubehara1 3 หลายเดือนก่อน

    Good morning sir🙏 tq so much naaku ilanti sandeham eppatnucho vundi.konthamadi guruvulanu comment message lo adiganu but ivi nammaleni satyalu annaru.appudu ardam kaledhu mee videos vinnaka chala vishayslu clarity vachindi sir tq so guruvugaru.sri matre namaha 🙏🙇‍♀️

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 3 หลายเดือนก่อน

    Excellent information on vedas. Thank you guruji

  • @sivramvasabattula3610
    @sivramvasabattula3610 3 หลายเดือนก่อน +1

    My dear brother ❤️
    Pranams 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramalingachary
    @ramalingachary 3 หลายเดือนก่อน

    అగ్ని, వాయువు మొదలై నవి పంచభూతాలు కదా, దేవతలు ఎలా తెలియచేయండి

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 หลายเดือนก่อน

    ఓం🙏

  • @KingHari010
    @KingHari010 3 หลายเดือนก่อน +3

    ఆర్యా,
    శ్రీచక్రాన్ని ఆశ్రయించుకుని ఉన్న శ్రీమాతను పంచ కోశాంతర స్థిత అని కూడా పిలుస్తారు.ఆనందవల్లి సూక్తం ఆ కోశాలను 1.అన్నమయ, 2.ప్రాణమయ, 3.మనోమయ, 4.జ్ఞానమయ, 5.ఆనందమయ కోశాలు అని వర్ణించింది.ఆనందవల్లిలోని మొదటి అయిదు అనువాకాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను గురించిన జ్ఞానం ఉంటుంది.ఆనందవల్లిలోని ఆరవ అనువాకం ఆనందమయ కోశాన్ని చేరడానికి జ్ఞానం అవసరమని విశ్లేషించి చెప్తుంది.
    "అయం దక్షిణ పక్షః, అయ ముత్తర పక్షః, అయమాత్మా, ఇదం పుఛ్చం ప్రతిష్ఠా" అన్న మంత్రాన్ని బట్టి అన్నమయ కోశంలో అన్నీ తనకు తానే అయిన పరమాత్మ యొక్క బింబరూపం అయిన జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు.
    "తస్య ప్రాణ ఏవ శిరః,వ్యానో దక్షిణ పక్షః,అపాన ఉత్తరః పక్షః,ఆకాశ ఆత్మా,పృధివీ పుఛ్చం ప్రతిష్ఠా " అన్న మంత్రాన్ని బట్టి ప్రాణమయ కోశంలో ప్రాణమే శిరస్సు అయి వ్యానము(వాయువు) కుడిరెక్క అయి అపానము(వాయువు)ఎడమరెక్క అయి ఆకాశము ఆత్మ అయ్యి పృధివి తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు.
    "తస్య యజురేవ శిరః,ఋగ్దక్షిణః పక్షః,సామోత్తరః పక్షః,ఆదేశ ఆత్మా,అధర్వాంగిరసః పుఛ్చం ప్రతిష్ఠా" అన్న మంత్రాన్ని బట్టి మనోమయ కోశంలో యజుర్వేదం శిరస్సు అయి ఋగ్వేదం కుడిరెక్క అయి సామవేదం ఎడమరెక్క అయి ఆదేశము(గురుపరంపరానుసారం కొనసాగుతున్న వేదజ్ఞానసారమే) ఆత్మ అయ్యి అధర్వవేదం తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు.
    "తస్య శ్రధ్ధైవ శిరః,ఋతం దక్షిణః పక్షః,సత్య ముత్తరః పక్షః,యోగ ఆత్మా,మహః పుఛ్చం ప్రతిష్ఠా" అన్న మంత్రాన్ని బట్టి జ్ఞానమయ కోశంలో శ్రధ్ధయే శిరస్సు అయి నీతి కుడి రెక్క అయి సత్యం ఎడమరెక్క అయి వేదశాస్త్రానుసారం కొనసాగుతున్న యోగసాధనయే ఆత్మ అయ్యి మహత్వ పూర్ణమైన బుద్ధియే తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు.
    "తస్య ప్రియమేవ శిరః,మోదో దక్షిణః పక్షః,ప్రమోద ఉత్తరః పక్షః, ఆనంద ఆత్మా,బ్రహ్మ పుఛ్చం ప్రతిష్ఠా"అన్న మంత్రాన్ని బట్టి ఆనందమయ కోశంలో ఇష్టమే శిరస్సు అయి సంతోషం కుడి రెక్క అయి ఉత్సాహం ఎడమరెక్క అయి జ్ఞానచైతన్యం వల్ల కలుగుతున్న ఆనందమే ఆత్మ అయ్యి ఆనంద స్వరూపమైన బ్రహ్మయే తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు.
    జై శ్రీ రామ్!

  • @nareshgangam4214
    @nareshgangam4214 3 หลายเดือนก่อน

    Namasthe guruji🙏🙏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 3 หลายเดือนก่อน

    Om namaskaram Jai Sriram

  • @yogarajeswari9607
    @yogarajeswari9607 3 หลายเดือนก่อน

    Sir, discussion lo vache videos discription ki tag cheyyandi, we are very much interested to follow

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 3 หลายเดือนก่อน

    🚩🇳🇪 JAI SRI RAM 🙏

  • @babu6878
    @babu6878 3 หลายเดือนก่อน

    ఓం నమఃశివాయ

  • @madanmohan5910
    @madanmohan5910 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @raoplns
    @raoplns 3 หลายเดือนก่อน +1

    Thank you 🙏

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 3 หลายเดือนก่อน

    OM Namasthe 🕉️🙏

  • @TrueisGod94
    @TrueisGod94 3 หลายเดือนก่อน

    Om om om

  • @nymishakarpuram9761
    @nymishakarpuram9761 3 หลายเดือนก่อน

    🙏🙏 🙏

  • @musalabaji5789
    @musalabaji5789 3 หลายเดือนก่อน

    Om

  • @nagaratna7780
    @nagaratna7780 3 หลายเดือนก่อน

    It was said that druva tara(pole star) as bindu of sri chakra

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 หลายเดือนก่อน

    బాలీవుడ్ లో చాలా మంది నటులు ఈ శరీరం మే ఆత్మ అని భ్రమ లో ఉన్నారు

  • @t.heamanth5127
    @t.heamanth5127 หลายเดือนก่อน

    జుల్లోకం అంటే ఏమిటి గురువు గారు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  หลายเดือนก่อน +1

      ద్యుల్లోకము అంటే సూర్యలోకము.

    • @t.heamanth5127
      @t.heamanth5127 หลายเดือนก่อน

      @@Dr.VenkataChaganti thank you sir
      మహా: తపః జనః సత్య లోకాలు ఎక్కడ ఉంటాయి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 หลายเดือนก่อน +1

    సత్య సాయి బాబా ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బులు అడగలేదండీ,భక్తులు లక్షలమంది వస్తే లెటర్ వ్రాసి కవరు ఇస్తారు,ఆ కవర్ లో డబ్బు ఉంటే తీసుకునేవారు కాదు,కవర్లో ఏ ప్రశ్న ఉందో లేదా ఎంత డబ్బు ఉందో బాబాకు తెలుస్తుంది, శిరిడీ బాబా గా వచ్చినప్పుడు దక్షిణ తీసుకుని రాత్రి కంతా ఆ డబ్బంతా పంచి పెట్టేవారు,సత్య సాయి గా వారే మరల వచ్చి దక్షిణ పైసా కూడా తీసుకోలేదు,ఎంతో మంది భక్తులకు బంగారు గొలుసులు ఉంగరాలు ఇచ్చేవారు,ఉదాహరణకు మన గరికిపాటి గారికీ, షావుకారు జానకి అమ్మ కూ,జమున గారికి,ఇలా లెక్క లేనంత మంది పండితులకూ భక్తులకూ ఇచ్చారు, గరికిపాటి గారి అమ్మగారు సంపూర్ణ పుట్టపర్తి సాయి భక్తురాలు 😊☺️💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☺️😊

    • @balaammanabrolu9375
      @balaammanabrolu9375 3 หลายเดือนก่อน +1

      Dabbu unna vallaney icchadu lani varini daggariki theesina sandarbhamuna ledu

    • @critical_analysis
      @critical_analysis 3 หลายเดือนก่อน +3

      Just apply basic common sense, Sathya Sai Baba always gives gifts to rich and famous people and not to poor people. He himself suffered from severe arthritis in his old age and took help of walker, do you think such kind of person can help or cure others. His magic tricks were amateurish at best.

    • @gv6683
      @gv6683 3 หลายเดือนก่อน

      Bhavesh gaaru ...nijam telsukondi..or jeevitham vyardham😢..

  • @KingHari010
    @KingHari010 3 หลายเดือนก่อน

    ఇప్పుడు మనం చూస్తున్న శ్రీయంత్రం బిందువు నుంచి విస్తరించిన రూపమే.
    శ్రీయంత్రంలోని బిందువులో ఈ సృష్టి సమస్తం కూడా ఉంటుంది.పధ్నాలుగు లోకాల అండకటాహపు వర్ణనలో అట్టడుగున కరణోదక సాగరంలో ఉన్న నారాయణుడిని చుట్టుకుని వైకుంఠం ఉంటుందని వర్ణిస్తారు.ఈ నారాయణుడి బొడ్డునుంచి సాగిన తామరతూడు బ్రహ్మలోకంలో ఆగుతుంది.దానికి పైన కైలాసంలో శివుడు ఉంటాడు.ఆయితే, కోడిగుడ్డుకి గాలిపొర ఉన్నట్టు అమ్మవారు కైలాసానికి సైతం పైన పెంకు దగ్గిర శ్రీయంత్రం ఒక నగరస్వరూపం దాల్చిన మణిద్వీపంలో మహాత్రిపుర సుందరి కొలువై ఉంటుంది.
    జై శ్రీ రామ్!

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 3 หลายเดือนก่อน +1

    Me phon number kavali sir

  • @saraswathigarine1519
    @saraswathigarine1519 3 หลายเดือนก่อน

    Namaste guru ji