Akka na side nunchi kokka suggestion daily coccunt water kidneys ki manchi kadu coccunt water lo potassium ekkuva untundi adhi renal function ki manchi kadu okkasari meru kuda kanukondi
Akka u r face is looking very bright and shine😊and Akka you care towards Darshan Anna mom is superb😊because of u have more patience and caring habits and full of responsibilities...you are such cute daughter as well as wife
Nenu mall of asia vellanu...abbo bathromms chudali entha bagunnayo😮😮😮 normal ga bathroom lo evaru pics thesukoru.. ee mall lo thesukuntamu ...antha superb ga unnay....
Juhith I love your bond with ur mil , I feel u both give space to each other . I guess u might be going to ananthapur Is it right. Juhi , I am eagerly waiting g for u love story can u share with us . No response regarding that
మీ ఇద్దరి ఎప్పుడు ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను అండి నేను నీతో చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది మీతోనే దర్శకత్వం కానీ మీరు రిప్లై ఇవ్వట్లేదు కానీ దానికి కూడా నేను ఏం బాధపడట్లేదు ఎందుకంటే నీ లైఫ్ నీ ఇష్టం కాబట్టి నాతో మాట్లాడలేదు కదా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి నేనేమీ బ్యాంక్ ఫీలింగ్ అయితే ఏం లేదు బట్ మీరు రిప్లై ఇచ్చి ఉంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యే వాడిని అంటే కలవడానికి ఇష్టం ఉందా లేదా ఇష్టం లేదా అనేది మీరు రిప్లై ఇచ్చి ఉంటే కనెక్షన్ అయిన హ్యాపీ ఫీలయ్యారు అని నేను వాళ్ళు కలవటానికి ఇంట్రెస్ట్ చూపించినందుకు వాళ్ళు రిప్లై ఇచ్చారు అని సంతోషపడే వాడిని కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకున్నది మీరు గాని దర్శనానికి గాని మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది అత్తమ్మ తో ఉండే బాండింగ్ మీ ఇద్దరు చాలా అంటే చాలా బాగుంటుంది నాకు మీరు ఇద్దరు అంటే చాలా ఇష్టం అందుకే నా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినట్లు ఉంటది అని చెప్పి మీతో మాట్లాడాలని అంతలాగ అన్నిసార్లు మీకు కామెంట్ పెడుతున్నాను కానీ దీని వల్ల ఏమైనా మీరు ఇబ్బంది పడి ఉంటే లేకపోతే ఏమైనా బాధపడి ఉంటే నన్ను మన్నించండి కానీ మీ ఫ్యామిలీ మెంబర్ గా అనుకోని నేను కామెంట్ పెడుతున్నాను అని తప్ప ఇంక వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు కానీ మీ ఇద్దరితో నువ్వు చాలా మాట్లాడాలని ఉంది అలాగే మీ ఇద్దరూ ఎప్పుడు అనుకున్నవన్నీ సాధిస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు గాని ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని మీరు గాని ఎప్పుడు హెల్తీగా పరంగా మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను కానీ మీతో చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది కానీ కామెంట్ చాలా అంటే చాలా చెప్పాలని ఉంది కానీ నాకు ఏం చెప్పలేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని తెలియట్లేదు ఈ మెసేజ్ లు ఏమైనా అక్షర దోషాలు ఉంటే నన్ను మన్నించండి చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒకటే మీ ఇద్దరు ఎప్పుడు బాగుండాలి మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను మీ స్నేహితుడు విశాఖపట్నం నుంచి గిరి 💐🙏
Hi juhith,recent ga memu bali vellamu mee videos lo miru echina info chala use ayyindi dear..our next trip is singapore..shopping cheyalante singapore/dubai ekkada discounts baguntayi...
Ananthapur veltunnaru vote kosam
Akka na side nunchi kokka suggestion daily coccunt water kidneys ki manchi kadu coccunt water lo potassium ekkuva untundi adhi renal function ki manchi kadu okkasari meru kuda kanukondi
Em chaypthivi em chaypthiviiii.... Niii
Superb jodi...u r so lucky to have such a beautiful mother in law...
Best mother in law you got juthith sister
Yes
Amey pere juhith naaa...ledante inka Peru unda
Me mother in law chala young ga vunnaru sis💕💕 Miss uuuuuuuuuu dharshan ❤️❤️
Juhi,Meeru oka video lo western n Indian dresses brands gurinchi cheppochu gaa,meeku nachevi,frequent gaa use chesevi..
I guess for your birthday drashan bro planning Landon ?
Best mother in law very lucky Juhi ❤♾️
London velthunnaru ani cheppesav Juhiii❤
U really have a very supportive mother in law ❤️
Akkaaa daily COCONUT Water thagithy pottassium levels high avthuai future lo effect avthai weekly 3 days chaluu
Best mother in law
Akka u r face is looking very bright and shine😊and Akka you care towards Darshan Anna mom is superb😊because of u have more patience and caring habits and full of responsibilities...you are such cute daughter as well as wife
Hi jhui akka i love your vlogs i dont miss your every vlog love from kadapa please meru bottu petukondi akka apudu inka bhaguntaru
Advance happy birthday akka ❤❤❤
Wishing you a happy life 💗🧬
Hi Juhith....I think going to Goa trip..I guess not sure .. like the way you are ❤...
Hi akka manchi athaya happy mother's day Amma nice volag akka❤❤❤
oka 2days mundhe anukunna akka bangalore lo mall of asia ki undhi kadha inka vellaledhu enti ani appude miru vlog pettaru
E dresslo Inka Chala bagunav Juhi 👍🥰
Meru London ki velthunnaru kadha👍👍Meru sudden ga London ani annaru
#post notification missing darshana in vlog but be strong juhi ❤❤love you and close to 600k ❤❤❤❤❤🎉🎉
Me attayya dress chala bagundi
Mummy valla intiki velthunaru next day
Nenu mall of asia vellanu...abbo bathromms chudali entha bagunnayo😮😮😮 normal ga bathroom lo evaru pics thesukoru.. ee mall lo thesukuntamu ...antha superb ga unnay....
Adento e tym avagane mi vedios kosam wait chestanu ala upload cheigane telini excitement 😍❤
Please doo fridge tour juhi ❤
Juhith
I love your bond with ur mil , I feel u both give space to each other .
I guess u might be going to ananthapur
Is it right.
Juhi , I am eagerly waiting g for u love story can u share with us .
No response regarding that
Will wait for ua travel vlogsssss❤
Nimma atte super cute ❤❤
Super so nice vadina 😍😍😍😍
London velthunnara kadu sis surprise vaccation
మీ ఇద్దరి ఎప్పుడు ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను అండి నేను నీతో చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది మీతోనే దర్శకత్వం కానీ మీరు రిప్లై ఇవ్వట్లేదు కానీ దానికి కూడా నేను ఏం బాధపడట్లేదు ఎందుకంటే నీ లైఫ్ నీ ఇష్టం కాబట్టి నాతో మాట్లాడలేదు కదా మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి నేనేమీ బ్యాంక్ ఫీలింగ్ అయితే ఏం లేదు బట్ మీరు రిప్లై ఇచ్చి ఉంటే నేను హ్యాపీ ఫీల్ అయ్యే వాడిని అంటే కలవడానికి ఇష్టం ఉందా లేదా ఇష్టం లేదా అనేది మీరు రిప్లై ఇచ్చి ఉంటే కనెక్షన్ అయిన హ్యాపీ ఫీలయ్యారు అని నేను వాళ్ళు కలవటానికి ఇంట్రెస్ట్ చూపించినందుకు వాళ్ళు రిప్లై ఇచ్చారు అని సంతోషపడే వాడిని కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకున్నది మీరు గాని దర్శనానికి గాని మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది అత్తమ్మ తో ఉండే బాండింగ్ మీ ఇద్దరు చాలా అంటే చాలా బాగుంటుంది నాకు మీరు ఇద్దరు అంటే చాలా ఇష్టం అందుకే నా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడినట్లు ఉంటది అని చెప్పి మీతో మాట్లాడాలని అంతలాగ అన్నిసార్లు మీకు కామెంట్ పెడుతున్నాను కానీ దీని వల్ల ఏమైనా మీరు ఇబ్బంది పడి ఉంటే లేకపోతే ఏమైనా బాధపడి ఉంటే నన్ను మన్నించండి కానీ మీ ఫ్యామిలీ మెంబర్ గా అనుకోని నేను కామెంట్ పెడుతున్నాను అని తప్ప ఇంక వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు కానీ మీ ఇద్దరితో నువ్వు చాలా మాట్లాడాలని ఉంది అలాగే మీ ఇద్దరూ ఎప్పుడు అనుకున్నవన్నీ సాధిస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు గాని ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని మీరు గాని ఎప్పుడు హెల్తీగా పరంగా మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను కానీ మీతో చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది కానీ కామెంట్ చాలా అంటే చాలా చెప్పాలని ఉంది కానీ నాకు ఏం చెప్పలేదు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని తెలియట్లేదు ఈ మెసేజ్ లు ఏమైనా అక్షర దోషాలు ఉంటే నన్ను మన్నించండి చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒకటే మీ ఇద్దరు ఎప్పుడు బాగుండాలి మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను మీ స్నేహితుడు విశాఖపట్నం నుంచి గిరి 💐🙏
బొట్టు పెట్టుకోండి juhi..బాగుంటుంది..
Hii juhith akka stay safe and I am waiting for a new haul vlog
Akka South Korea vellandi💜💜💜💜💜💜💜
Nice family ❤ very inspiring for the upcoming generation ❤
Video chudakunda like chesa vallu yevaru❤
It’s me 🤚🏻
Evaru leru. Nuvvu tappa
@@priyankasubbaraovlogs ok it’s me only
Comment cheyadaniki nv unavu gaa
Video cgudakunda like. aaa
Juhi ni bags collection and gold collections cheyu
Super❤
Ananthapur going for vote
Meru me husben gold collection chryandi designs Baku use avutaee
akka meru anantuparki valtunar
Me athaya veskune kurtis collection cheyandi ekkada tiskuntaru links
In Marathahalli forever new outlet is there please check once if have time for your vacation they recently opened and they have offers also
I was so missing the video ❤
Akka Me videos chudadam daily routine ayyipoyindi
Hii juhith garu how are you
Attaya garu young looking unnaru
Hi sis ❤❤ video chudakundane comment chestha endhukante idhi juhith vlogs kadha
Cheppali kada akka vache mundhu maki chala near Mall of asia meet ayyeki vachedhani
Hi Juhi, if u follow any gold schemes do vedeo about it .. because gold rates increasing it'll be helpful to everyone❤
Going again to Maldives
Juhii meru vellina time ki memu kuda mall of asia lo ne unamu 🤌👀
Missed a chance to meet you
Rajasthan velthunnaru #darshan daggariki
London 😊😊
London veltara juhi❤
Where did u get the top from.
Akka mere chepesaru mall lo London lo accessories bavuntai ani
So I think ur going to London
Ekkada anaru chpara please…. Naku dorakatledu
Hi juhith,recent ga memu bali vellamu mee videos lo miru echina info chala use ayyindi dear..our next trip is singapore..shopping cheyalante singapore/dubai ekkada discounts baguntayi...
Akka you are going to london
May be London
Your r going to landon❤
Hiii juhi give away plan cheyyandi ❤❤❤❤
Akka, plan a vacation to Shirdi
You can try metro
Hi juhi looking beautiful
Hai akka Love you from Amalapuram ❤
Agaro hair dryer review chei akka @juhithvlogs
London velthunnara
To day vlog is very nice
Hi juhi
Yes yes auto is the best
Vote kosam anantapur ki veltunnaru kada❤
Hi juhiii
Me Love story video akka 💖
Hi juhi akka pls reference vi aina aa shirt evvandi link plss
Where did you bring the ottoman which is in your Pooja room please share the details
Vote veyadaniki ananthpur velthunara juhith garu
Hloo juhiii ❤
Meeru velledhi London aa
Waiting for video
hii😊
Drs is nice
Ur going to london
Ekkada cheparu…plz chpara😄
Nicevlog
NICE VLOG 😍❤
R u going to goa?
Hii akka i like ur videos
Hey first like juhi akka ♥️♥️♥️
Nice 👍
Londan ki velthunnaraaa
Amma vala house you go
Akka plzzz mi dresss pampiyandi akka plzzzzzzzzzzzzzzzzzz
Hii akka iam big fan of u❤u akka
I think Rajasthan ❤
koncham attayya ni kuda apudapudu matladanivvu juhi
Goa😊😊😊
Your Attha is super
Phone case link share cheyyandi pls
Hi juhi nenu kuda RR nagar lo global Village back gate dhaggara untanu mari meeru undedhi please eakkada cheppandi