గత జన్మ లో ఏ కారణం చేత నైనా తపో భంగం అయితే తర్వాతి జన్మలో అది కొనసాగి తరిస్తారు అట (గీత ): ఏ యోగిశ్వరులు వారి వారి అధ్యా. సాధన వారు చేసి తరించారు, సిద్ధి పొందారు, ఎవరినీ తప్పుదోవ పట్టించలేదు, ఆదర్శం, మహిమన్వితము, వీరు.. 🌷🙏
దైవ వరం, యోగిశ్వరుల జననం, ఏదైనా కారణం చేత తపో భంగం కలిగితే, తరువాతి జన్మలో యోగ్యత గల కుటుంబం లో జన్మించి, తపస్సు కొనసాగించి ఉత్తమ స్థితిని పొందుతారు. అట, అదే ఇక్కడ అవగత మగుచున్నది, వారి, వారి ఆధ్యాత్మిక చింతన వారు చేశారు, గాని ఎవరినీ తప్పుదోవ పట్టించలేదు, ఆదర్శం, మహిమాన్వి తం, ఈ యోగులు 🙏
ఓం నమః శ్రీశ్రీశ్రీ భగవాన్ శ్రీ పెద్ద బాలయోగీశ్వర స్వామియే నమః 🙏🙏🙏
Great holy divine rushi jai balayogeeswara jai ho. Naidujimaharajji spiritual sadhguruji
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ బాల యోగీశ్వరాయ నమహ
శ్రీ పెద్ద బాలయోగి. చిన్న బాలయోగీశ్వరాభ్యాం నమః
తండ్రి ఓం నమో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ బాలయోగీశ్వర సద్గురు పరబ్రహ్మనే నమః
గత జన్మ లో ఏ కారణం చేత నైనా తపో భంగం అయితే తర్వాతి జన్మలో అది కొనసాగి తరిస్తారు అట (గీత ): ఏ యోగిశ్వరులు వారి వారి అధ్యా. సాధన వారు చేసి తరించారు, సిద్ధి పొందారు, ఎవరినీ తప్పుదోవ పట్టించలేదు, ఆదర్శం, మహిమన్వితము, వీరు.. 🌷🙏
గ్రేట్ మెసేజ్ సర్
🙏🙏🙏🙏
Manchi samacharam
Om namo balayageswarya
దైవ వరం, యోగిశ్వరుల జననం, ఏదైనా కారణం చేత తపో భంగం కలిగితే, తరువాతి జన్మలో యోగ్యత గల కుటుంబం లో జన్మించి, తపస్సు కొనసాగించి ఉత్తమ స్థితిని పొందుతారు. అట, అదే ఇక్కడ అవగత మగుచున్నది, వారి, వారి ఆధ్యాత్మిక చింతన వారు చేశారు, గాని ఎవరినీ తప్పుదోవ పట్టించలేదు, ఆదర్శం, మహిమాన్వి తం, ఈ యోగులు 🙏
వారు పరమపదించిన విషయం ఎలా తెలిసింది. 🙏
When is the karthika sudha vidaya on 2024.
My god om namo balayogiswaraya namaha