పల్లవి : యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును. "2" నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదా నీతో నేను నడువగా ఆ ఆ ఆ ఆ ."2" నీతో నేను నడువగా. (యెహోవా నీవే). చరణం: (1) ఇరుకు నందుండి యెహోవా నీకు ప్రార్ధన చేయగా విశాల స్థలమందు నా జీవితానికి కృప చూపితివి. "2". నా పక్షము వహించి సహకారిగాను నిలిచి. "2" నెరవేర్చితీవి నెరవేర్చితివి నీ సంకల్పములు నెరవేర్చితీవి"2" (యెహోవా నీవే). (2) మనుషుల నైనను ఈ లోక రాజులను నమ్ముట కంటెను ఆశ్రయదుర్గమా సీయోను శిఖరమా నిన్ను నమ్ముట మేలు "2". నిన్ను ఆశ్రయించినప్పుడు నన్ను ఆదరించి నావు. "2". మారని వాడవు మారని వాడవు యేసయ్య నీవు మారని వాడవు."2". (యెహోవా నీవే). (3) స్తుతి గుమ్మములు నీ స్వాస్థ్యము కొరకు నీవు తెరువగా నీతిమంతులతో సంగీత నాదముతో ప్రవేశించేదా. ."2" హల్లెలూయ హల్లెలూయ రాజులకు రాజువు నీవే ."2" నీతి సూర్యుడా నీతి సూర్యుడా నిరీక్షణ నీవే నీతి సూర్యుడా."2". (నీకు కృతజ్ఞత). (యెహోవా నీవే)
Praise the lord brother Yesayya marani devudu... amen Super song and good lyrics Manasuki hathukuntundhi brother Malli malli vinalanipisthundhi God bless you brother
Praise the Lord, Pastor Garu. It's a terrific song. I'm in love with the lyrics. All glory be to God. Thanks for the opportunities to grow in faith. God Bless you abundantly.❤
Amen hallelujah 🙏🙏🙌🙌🙌🙌
దేవుని naaమమునకు మహిమ కలుగును గాక❤❤❤❤❤❤❤
రాజ్ కుమార్ పాస్టర్ గారికి యేసయ్య నామమున వందనాలు పాట చాలా బాగుంది అయ్యగారు ఈ పాట ట్రాక్ ఉంటే పెట్టగలరు అయ్యగారికి వందనాలు🎉
ఆమేన్ ... మీ పరిచర్యను దేవుడు దీవించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తాను...
పల్లవి : యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును. "2" నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదా నీతో నేను నడువగా ఆ ఆ ఆ ఆ ."2" నీతో నేను నడువగా. (యెహోవా నీవే). చరణం: (1) ఇరుకు నందుండి యెహోవా నీకు ప్రార్ధన చేయగా విశాల స్థలమందు నా జీవితానికి కృప చూపితివి. "2". నా పక్షము వహించి సహకారిగాను నిలిచి. "2" నెరవేర్చితీవి నెరవేర్చితివి
నీ సంకల్పములు నెరవేర్చితీవి"2" (యెహోవా నీవే). (2) మనుషుల నైనను ఈ లోక రాజులను నమ్ముట కంటెను ఆశ్రయదుర్గమా సీయోను శిఖరమా నిన్ను నమ్ముట మేలు "2". నిన్ను ఆశ్రయించినప్పుడు నన్ను ఆదరించి నావు. "2". మారని వాడవు మారని వాడవు యేసయ్య నీవు మారని వాడవు."2". (యెహోవా నీవే). (3) స్తుతి గుమ్మములు నీ స్వాస్థ్యము కొరకు నీవు తెరువగా నీతిమంతులతో సంగీత నాదముతో ప్రవేశించేదా. ."2" హల్లెలూయ హల్లెలూయ రాజులకు రాజువు నీవే ."2" నీతి సూర్యుడా నీతి సూర్యుడా నిరీక్షణ నీవే నీతి సూర్యుడా."2". (నీకు కృతజ్ఞత). (యెహోవా నీవే)
దేవునికే మహిమ కలుగును గాక
👌🙏🙏🙏
❤🎉❤
" యెహోవా నీవె దయాలుడవూ
నీకృప నిత్యముండునూ..2
"నీకూకృతజ్ఞత స్తుతులు చెల్లిందా నీతోనేను నడువగా...2 నీతోనేను నడువగా..
llయెహోవాll1
1)"ఇరుకు నందుండి యెహోవ నీకు ప్రార్థనచేయగా విశాల స్థలమందు నాజీవితానికీ కృపచూపితివీ..2
"పక్షమూవహించి సహకారిగాను నిలచి"2నా
"నెరవేర్చితివీ-నెరవేర్చితవీ నీసంకల్పమును నెరవేర్చితవీ"2
llయెహోవాll1
2)"మనుష్యలనెల్లను ఈలోకరాజులను నమ్ముటకంటెను ఆశ్రయదుర్గమా సియోనుశిఖరమా నినునమ్ముటమేలు"2
"ఆశ్రయిచినపుడు ననుఆదరించినావు" 2నిను
"మారనివాడవూ-మారనివాడవూ యేసయ్యా నీవు మారనివాడవూ"2
llయెహోవాll1
3)"స్తుతిగుమ్మములూ నీస్వాస్త్యమూకొరకు నీవూతెరువగా నీతిమంతులతొ సంగీనాదముతో ప్రవేశించెదా"2
"హల్లె లూయా హల్లేలూయ రా జులకురాజునీవె"2
"నీతీసూర్యుడా నీతీసూర్యుడా నిరీక్షణానీవె నీతీసూర్యుడా"2
నీకూకృతజ్ఞత స్తుతులూ చెల్లించెదా నీతోనేను నడువగా..నీతోనేను నడువగా...
llయెహోవాll1
🎉
కె,సుబ్బన్న
Hai
❤❤❤❤
Super song bro keep it up
Devunike Mahima ganatha kalugunu gaka ameen ameen ameen ameen praise the lord brother 🙏 chala chala bagundi song
Vandanalu annayyagaru mi shagamuku Chala baga padaru devunike mahima kalugunugaka amen
ఎన్నిసార్లు విన్నా కూడా తృప్తి తీరట్లేదు అన్నా. సూపర్ సాంగ్
Ameen
🙏... Praise the lord bro... Dhevudu ichhina Gnanamutho Chala Chakkaga paadaru....enka Bahubalamuga Dhevune koraku Vaadabadalani koruthunnamu....("""Chakkani Padhamulatho Pula maalavaley alankarincharu & music""")....👍...🎉🎉 Praise the Almighty God......🙏....🇮🇳....
Brother chala bhagundi
Super song prisethilord
Super song sir
Super song prias the lord amen 🙏🙏🙏🙏🙏
Amen. 👏👏👏 🙏
Amen 🙇
Vandhanalu anna super song yehovaye dhevudu
Super 👌 song praise God 👏 🙌
🎉 praise the lord ✝️🙏🙏🏻🙏🏻👌👌👌👌👌🎊🎉💐💐💐💐
Excelent గా ఉంది ముసిచ్ కంపోసింగ్ ,అంతా సూపర్బ్❤❤❤❤❤❤❤❤❤,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
praise god
Wonderful song Ps Rajkumar garu❤
Super composing this song. All singers voice sweet. I like verymuch this Song. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Super 👌 👍
Supar song andi
ఏం పాట అన్న సూపర్ ఎంత బాగుందో మాటలో చెప్పాలేము.
Praise the lord brother
Yesayya marani devudu... amen
Super song and good lyrics
Manasuki hathukuntundhi brother
Malli malli vinalanipisthundhi
God bless you brother
గాడ్ బ్లెస్స్ యు అన్నా చాలమమంచి సాంగ్
Song amaging brother super God bless you all tim members
Super song sir thank you for your comment in worshipping God heartly to lurn others the lyrics nessosary sir
Glory to god hallelujah 🙏🙏🙏
🙏AMEN
🎉🎉❤
Amen amen amen hallelujah
అద్భుతమైన పాట అర్ధం తో కూడిన పాట God bless you
Supar chala bagundhi Ayyagaru praise God Andaru kalasi devuni suthincharu devunike mahima
Praise the Lord very nice glory to God
Super song ♥️🎙️👌🙏🙏
Praise the lord Anna nice song anna❤❤❤❤❤❤❤
🙌🙌🙌🙌👏👏👏👌👌👌👌
Praise the lord brother
Wonderful…. Marvellous…… amazing…….brother…..👏👌
Glory to God 🙌 Amen Amen 🙏🙌🙌🙌🙌🙌
Glory to GOD
Praise lord 🙏 సార్ సూపర్ సాంగ్
What a very very beautiful song anna
Nice song brother 👌
Superb lyrics and wonderful spiritual voices
Exalent
Praise the lord
Wonderful worship.. Praise the Lord jesus
Thank u Jesus 🙏
U gave me great opportunity to glorify ur name in this song
AMEN.
Awesome lyrics....brother
Wow what a wonderful song Praise God
Tq brother e song super
Praise God , heart touching lyrics , melodies music brother...
Anna super the super song 🙌💐
Praise the Lord 🙏. Nice and meaning full song. Everyone like this song. May God use you as His tool.
Blessed to listen to your song brother and whole congregation singing..... what a blessed church.... God bless you more and more
Super song
Nice song🙏
,🌹🌹💐💐🌹🌹
Praise to be on the Lord.. Amen.. Filled with gratitude
Thank you Brother!
Thank You Jesus🙏🙏
Thank you Sister!
Praise the Lord anna supper song annaa
Beautyful song anna.👌👌
So blessed brother..wonderful song..
May God bless you to make many more meaningful and blessed songs
Song chala bagundi brother 🙏🏻🙏🏻
Devuniki mahima kalgunu gaka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you so much and glory to God
పరిశుద్ధ పరిశుద్ధ పాట యెహోవా నా బలమా పాట నడిపించు నా నావపాట పాట ఎల్లప్పుడు పాడుకునేలా మళ్లీ క్రైస్తవ ప్రపంచానికి ఈ పాటను పాడినందుకు వందనాలు
Thank you so much andi .... all glory to God
Amen
Praise the LORD
Nice annaya praise the load 🙌👏
Good song brother
amazing song anna
Excelent brother nice song
Super song👌🏻
Amen 🙏 Hallelujah ✝️
Excellent song బ్రదర్...
Wonderful song glory to God 🙏
Wonderful song brother,
God Bless you
Excellent brother
Nice singing
Song super Anna. Jesus Bless You and your Team
Praise the Lord....🙏
Nice anna
Super song brother..Soli deo Gloria
good songs brother
Br vanddanalu. Wonder full song devuneke mahima eyntta manchhi. Patanu me nota devudu paadenchharu na devuneke mahma God bless you all. 😢🙏🙏🙏
Thank you so much and glory to God
Super song bro track petted plz
Glory to God...Amen....nice bro
Nice Song praise the lord
Thank you so much and glory to God
Nice song Annya track petted plz
Praise the Lord, Pastor Garu. It's a terrific song.
I'm in love with the lyrics. All glory be to God.
Thanks for the opportunities to grow in faith. God Bless you abundantly.❤
Amen 👌👌👌super song praise the lord 🤝Brother
Thank you so much and glory to God
Beautiful lyrics Anna God bless your ministry
Wonderful song brother..All glory to God..🙏
యెహోవా నీవే దయాళుడవు నీ కృప నిత్యముండును నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిందా ఆమేన్ 🎉🥰వండర్ఫుల్ సాంగ్ అయ్యగారు
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
Good song anna