మొగుణ్ణి అన్నయ్య అనమనే సంస్థ ఎది ? విశాఖలో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 397

  • @MrWowfacts
    @MrWowfacts 2 ปีที่แล้ว +26

    💐💐🙏🙏 నమస్కారం గురువు గారు. ప్రతి ప్రశ్నకు మీ జవాబు ఒక బుల్లెట్ లాగా దిగుతుంది. మనస్సులో ముద్రించుకొనే విధంగా విశ్లేషాత్మకంగా అద్భుతంగా వివరిస్తున్నారు. పైగా మీ సమయస్ఫూర్తి, చమత్కృతి అద్వితీయం. వర్తమాన కాలంలో మన సనాతన ధర్మానికి మీరే సరైన BRAND AMBASSADOR🙏🙏💐💐

  • @ayyagaru3317
    @ayyagaru3317 2 ปีที่แล้ว +105

    స్వామి మీరు చెప్పింది అక్షరాలా నిజం. భగవత్ గీత నే మనం వినాలి ఆచరించాలి. ఇదే మన ధర్మం.

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +1

      bhagavadh geetha epudu vachindhi.. geetha lo adharmam ekkuva ayinapude nenu yugam lo janmistha ani andharu idhe kada cheppedhi.. anthaku mundhe cheppali kadha e mata.. endhuku? appatike 9 avatharalu ethadu kada.. mari ippudu kothaga cheppatam enti ani alochinchava... idhedho kothaga start chesthe cheppali kada.. ante appati varaku evariki theliyada kurma, varaha, so.... ethadani bhishmudiki theliyada, arjunudiki theliyada.. kothaga cheppatam enti nenu avatharistha ani...logic kada.. manam eduti varilo thappulu ethukutham, cinimalo thappulu ethukutham, konnitiki bayam vunnadhi vunnatle accept chestham belife systam. strong belife..

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +2

      hai bro bagavath geetha follow avuthunnava.. abadhame cheppodhu.. mosam cheyodhu 0.001% kuda.. what about u brother...... nenu chinnapati nunchi radha krishnudini ista padda.. adhe krishnudu ipudu e roju naku e avakasam ichadu miku nijam theliyajese.. question vese thanks to god krishna...

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +2

      manasulo okati bayatiki okati cheppodhu, chivariki alochanalo kuda cheduga vundodhu mari.. r u following bagvath geetha? really,, manaku nachindhe chestham,, lekunte bagavth geetha lo emunna adhi follow kamu nijam matladuthunna... mana korikale devudiki cheppukuntam, swardham ga alochistham this is our kaliyuga gunalu.. thretha yugam lo ne vunnai.. dwapara yugam lo vunnai.. bhismudu, karna goppa valla.. valla sindhanthala kosam dharmanne bali chesaru

    • @mogantiganesh656
      @mogantiganesh656 2 ปีที่แล้ว

      ణ్కఙ

    • @gjgj1088
      @gjgj1088 ปีที่แล้ว +1

      @@bhaskarramajeertham9689 Niku ippudu Ardham kadu.. Muslims, christions ekkuva Ayipoyi..vallu chese Arachakalu Bharinchalentha ga Ayinappudu Niku Ardhamavuthundi Mana sanathana Dharmam Entha goppado Ani..

  • @padmalatham6162
    @padmalatham6162 2 ปีที่แล้ว +47

    భలే చెప్పారు గురూజీ...
    మళ్ళీ ఎవరు నోరు ఎత్తకుండా చెప్పారు...నేను హిందునని గర్విస్తున్నాను.
    మన సనాతన ధర్మం ఎంత గొప్పదో చాలా తేలికగా స్పష్టంగా చెప్పారు...

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +1

      chadavandi brother naa comments.. cheppataniki chala baguntai.. acharana kotiki okkalu..

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +1

      na chinnapati nunchi chala vinna. chala chusa.. jagath guru adhi shankara charyulu.. nuvu analyse cheyale.. mari athanikante munde puttina goutham budha.. gyhna ni kadha... athadini desam nundhi velivesindhi evaru a kulam appudu bharatha desam okkate kada... knowledge ante deep ga alochinchali gatham lo emi jarigayo chudali,, valle malli vachi swamiji ani kallu pattukunte daridrapu alavatu nunchi bayata padali.. banisa brathukulu.. pujinchu okka devudine nammu okka devudine.. like prahalladha, markandeya, baktha kannappa
      avasaraniki mana korikalu thiradaniki aakda devudu powerful, aa place ki vellu ni korika thirudhi, nuvu nammava ledha chesava ledha..

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 ปีที่แล้ว +26

    రాధాస్వామిజీ గారి పాదాలకు నమస్కారం స్వామీజీ మీరుచెప్పే దాడులు అది లవ్ జైహాద్ కానీ ఇంకా ఏ రకమైన దాడి కానీ ప్రతిదాడి యూ ట్యూబ్ లో వీడియోలు వున్నాయి అవి అన్నీ ఒక చోట చేర్చి ఇలాంటి సమావేశాలు జరిగిన ప్రతీ చోట చూపించి హిందువుల కళ్ళు తెరిపించాలి అన్యమతాల ఆట కట్టించాలి జైహింద్ జైమోడి

    • @Food_Island
      @Food_Island 2 ปีที่แล้ว

      Meru guruvu ayinundi Dalita ammayi ani cheppadam.correct antara guruvu garu.. Ammayi evaraina ammayi kada

  • @vijaybattini1332
    @vijaybattini1332 2 ปีที่แล้ว +9

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🌹🏵️🌺🌻🌸🌼🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yskmovies
    @yskmovies 2 ปีที่แล้ว +78

    గురువు గారు
    భగవద్గీత ని స్కూల్ పుస్తకాల్లో పదవోతరగతి వరకు సం .కి ఒక్కో అధ్యాయం చొప్పున 18 అధ్యయాలు ఉండేలా రావాలని కోరుకుంటున్నాను .
    ( చిన్నప్పుడే విత్తనం ఉంటే మంచిది కదా )

    • @landscapitallandsplotsvill318
      @landscapitallandsplotsvill318 2 ปีที่แล้ว +10

      భగవత్ గీత మన పాఠ్యపుస్తకాలు లో కాదండి. ప్రతి రోజు ఉదయం లేచిన వెంటనే మన ఇంట్లో మన పిల్లలకి మనము బోధించాలి. వాళ్లకు బోధించాలి అంటే భగవత్ గీతను మనం ఎల్లపుడు మనం మననం చెయ్యాలి. భగవాన్ శ్రీకృష్ణుడు ప్రపంచానికి అందించిన అద్భుతమైన గ్రందం. మన జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఉంచుకోవాలి అని తెలియ జేస్తుంది.

    • @Srinivas-1976
      @Srinivas-1976 2 ปีที่แล้ว

      సూపర్ సార్...

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +1

      bhagavath geetha gurinchi meeku thelusa.. manam intha pedha vallam maname pillaki cheppam prathidhi school.. foolish ga ledha.. first mana intlo manchi ni manam patisthu mana pillalaki nerpinchali.. abbe manam aa pani cheyam badhakam time ledhu bussy.. inkokariki netti veyatam

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      manam kanna vitham manake theliaka pothe school lo 40 members papam aa teacher ki ela thelusuthundi

    • @bavakichitti
      @bavakichitti 2 ปีที่แล้ว

      @@landscapitallandsplotsvill318 ,
      పాఠ్య పుస్తకాలలో ఎందుకు వద్దండీ,
      10th class వచ్చేసరికి అన్ని అధ్యాయాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
      పెద్దయ్యాక చదువుకోవడం ఎంత కష్టం? చిన్నప్పుడు నేర్చకున్న దే కదా స్టాండర్డ్ గా ఉంటుంది? తర్వాత అర్థం చేసుకోగలుగుతారు

  • @adabalakrishnaveni1115
    @adabalakrishnaveni1115 2 ปีที่แล้ว +32

    ఓ O నమః శివాయ హరే కృష్ణ స్వామి, పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🚩🚩🌹🌺💐

  • @nirjanreddy8185
    @nirjanreddy8185 2 ปีที่แล้ว +22

    స్వామి వారితో రోజూ గొడవ పడుతూనే వున్నాను. మా ఊరిలో తయారయ్యారు ఈ నాపుంసత్వ శాంతి గాళ్ళు.

  • @mouneshchary4190
    @mouneshchary4190 2 ปีที่แล้ว +17

    గురువు గారు పాదాలకు నమసుమంజలి

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 ปีที่แล้ว +47

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!! 🙏🙏🙏

    • @krishnagaanamrutam34
      @krishnagaanamrutam34 2 ปีที่แล้ว

      @@gayatri2818 Radha manohar das gaariki dhandavath pranaamalu 🙏🙏🙏🙏

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 ปีที่แล้ว

      Para Matha Dweshi Radha manohar ki 3 time Sri Sri Sri Ani Sambhodinchatam SababeNa..Naku mathram...?

    • @krishnagaanamrutam34
      @krishnagaanamrutam34 2 ปีที่แล้ว

      @@jaijawanjaikisan6208 vaari vrudayam artam chesukunte
      Telustundi
      Na ham Karta Hari karta

    • @poddaturiramulu494
      @poddaturiramulu494 2 ปีที่แล้ว

      @@jaijawanjaikisan6208
      0 I'll

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 2 ปีที่แล้ว +39

    Swamiji, your clarification about omeshanti is 100% correct. Jai sri Ram jai Hari Krishna.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 ปีที่แล้ว +11

    ఓం శాంతి కాదన్నమాట హోం అశాంతి అన్నమాట హిందువులు సంఖ్య తగ్గించే ఇంతటి కుట్ర ఉందా బాబోయ్ గురువు గారు కళ్ళు తెరిపించారు

  • @cvijaykumar100
    @cvijaykumar100 2 ปีที่แล้ว +13

    సందేహమా. బ్రహ్మ రాక్షస కుమారీ సంస్థయే

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 2 ปีที่แล้ว +15

    ఈ దేశం లో పుట్టిన వారందరు మన వాళ్లే కానీ మన pai దాడికి దిగితే మనం తల ఇచ్చేస్తామ.

  • @shivanandamvanam6592
    @shivanandamvanam6592 2 ปีที่แล้ว +35

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే...🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @tt9220
    @tt9220 2 ปีที่แล้ว +8

    బైబిల్ తో సమానమైన పెంట లాగ ఉంది ఈ అశాంతి batch....!!!!!

  • @sandeepmanjujaidevjaisrira3785
    @sandeepmanjujaidevjaisrira3785 ปีที่แล้ว +8

    Hare Krishna Swamiji

  • @jayaramv2663
    @jayaramv2663 ปีที่แล้ว +3

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @yesh9019
    @yesh9019 2 ปีที่แล้ว +3

    గురువు గారికి 🙏🙏🤝

  • @dharanikumark8074
    @dharanikumark8074 2 ปีที่แล้ว +4

    క్షమించాలి కర్ణాటక అమ్మాయి ఇంకాబ్రతికేవుంది స్వామి.
    ఆమె చదువుకున్నది MBA

  • @96061
    @96061 ปีที่แล้ว +3

    రామాయణం భగవద్గీత ప్రశ్నతోనే ప్రారంభం అవుతుంది.ప్రశ్నిస్తేనే జ్ఞానం వస్తుంది

  • @revathypv7059
    @revathypv7059 ปีที่แล้ว +3

    You are 100% right in case of Om Shanti.

  • @kavitisreedhar1783
    @kavitisreedhar1783 2 ปีที่แล้ว +4

    Namaskarm guruvgaru 🙏🏻

  • @praveenraogona2425
    @praveenraogona2425 ปีที่แล้ว +2

    🌹🌻🌼 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌼🌹🌻🙏🙏🙏

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 ปีที่แล้ว +15

    ప్రజా పీతా 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂

  • @CRamu-vc5vi
    @CRamu-vc5vi 2 ปีที่แล้ว +3

    Nijam guruvu garu 🙏🙏🙏

  • @syamalalocavarapu807
    @syamalalocavarapu807 2 ปีที่แล้ว +2

    Guruvugaru chaala baaga chepparu

  • @ravitalveda
    @ravitalveda ปีที่แล้ว +4

    Hare Krishna 🙏🏼

  • @varunkumar8698
    @varunkumar8698 2 ปีที่แล้ว +3

    Hare Rama Hare Krishna

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 2 ปีที่แล้ว +6

    He is doing a wonderful favor to Hinduism

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx 2 ปีที่แล้ว +5

    జైశ్రీకృష్ణ జైశ్రీరామ్

  • @venkatarao2845
    @venkatarao2845 2 ปีที่แล้ว +19

    ప్రపంచంలో ఉండే మానవులందరూ ఆ భగవంతుని పిల్లలే, ఆ ద్రుష్టిలో అందరూ సోదరీ సోదరులుగా అవుతారు. సోదరీ సోదర భావం ఉంచుకోవాలని భగవంతుడు తెలియజేసారు, అంతేకానీ మొగుడు న పట్టుకొని అన్నయ్య అని అనమనలేదు. కొంతమంది మిడి మిడి జ్ఞానం ఉన్నవారు ఆ రకంగా పిలుస్తున్నారు.

    • @harekrishnaharekrishna5116
      @harekrishnaharekrishna5116 2 ปีที่แล้ว +2

      ఇది అక్షర సత్యం
      మీకు ధన్యవాదాలు 🙏

    • @pmohini1994
      @pmohini1994 2 ปีที่แล้ว

      Correct గా చెప్పారు.తెలియని వాళ్ళతో వాదించ లేము.

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 ปีที่แล้ว

      Exactly andi 👍

    • @ayahuascaa9455
      @ayahuascaa9455 2 ปีที่แล้ว

      Mari Geetha yevarilo duri yevaru rasaru?

  • @jvramana4588
    @jvramana4588 2 ปีที่แล้ว +5

    Jai sriram
    🙏🙏🙏🙏

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 ปีที่แล้ว +13

    😃ఓం అశాంతి😄 అది బ్రహ్మ రాక్షస కుమారి😄అప్పా- బావ😁 ప్రజా పీత🦀 😃 ప్రేత సిధ్ధాంతం😄 🤣😆
    🙏సూపర్ స్వామీజీ🌹🏹🙏👌👍

    • @chittapulipadal882
      @chittapulipadal882 2 ปีที่แล้ว

      Om Shanti gurinchi purthiga avagahana ledu....meku..telusukondi

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 2 ปีที่แล้ว

      @@chittapulipadal882 😳😄

  • @Sanjeevkumar-tb4oj
    @Sanjeevkumar-tb4oj 2 ปีที่แล้ว +6

    సత్యం శివం సుందరం.......
    సర్వ ఆత్మల తండ్రి ఆ నిరాకార జ్యోతిర్బిందు శివ పరమాత్మ
    త్వ మేవ మతశ్చ పిత --నీవే తల్లివి తండ్రివి
    అని భగవంతుని ముందు ప్రార్దిస్తాం అనగా ఆత్మిక రూపంలో ఆత్మలందరు పరస్పరం సోదరులు....
    సత్య మేవ జయతే.....

    • @chittapulipadal882
      @chittapulipadal882 2 ปีที่แล้ว

      Om Shanti gurinchi purthiga avagahana ledu meku telusukuni matladandi...dayachesi

    • @durgamaheshkonjeti8455
      @durgamaheshkonjeti8455 2 ปีที่แล้ว

      @@chittapulipadal882 అబ్భా నీకు అర్ధం అయింది గా పెట్టుకో తెసుకొని వెళ్లి ఎక్కడ అయినా

  • @bavakichitti
    @bavakichitti 2 ปีที่แล้ว +5

    స్వామీ నాకు బ్రహ్మ కుమారిస్ లో బ్రహ్మ పదం చూసి మన వాళ్లే అనుకున్నా ఇన్నిరోజులు.
    facials అవీ చేసుకుని ఉప్యాసాలు ఎలా ప్రశాంతంగా చెప్పాలో నే ర్చు కుని మాట్లాడుతున్నారు వాళ్ళు.
    కాపురాలు కూల్చేత్తున్నారు వాళ్ళు.
    ఒక చిన్న విన్నపం.
    మీ దాంట్లో జాయిన్ అవ్వాలంటే నాకు వీలైనప్పుడు payment chese లాగ చేయండి.
    per month అని ఉంది.
    దయచేసి చూడండి 🙏

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 ปีที่แล้ว +14

    హరేకృష్ణ స్వామి🚩🚩👏👏👏👏

  • @phanikiranphani2446
    @phanikiranphani2446 2 ปีที่แล้ว +6

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 2 ปีที่แล้ว +7

    మీ రిచ్చిన సమాధానం పరమాద్భుతం స్వామీజీ పరమాద్భుతం .ఈ మతాలు కుక్కమూతి పిందెల్లాంటి. సనాతనధర్మమహోద్యానంలో లేచిన కలుపు మొక్కలు .

  • @jayasrisasikala8665
    @jayasrisasikala8665 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏correct Guruvugaru.Anni thappudu pracharalu .Vaala founder Pakisthani.

  • @vykuntaraotammana1932
    @vykuntaraotammana1932 2 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్ , హిందుత్వానికి ఎలాంటి దుష్ట శక్తులు వచ్చిన ఏమి చేయలేరు . జై శ్రీరామ్

  • @maddalisrivenkateswararao5762
    @maddalisrivenkateswararao5762 ปีที่แล้ว +1

    Yes,
    స్వామీజీ...
    ఇంతవరకు ఓం అశాంతి స్వరూపం విన్నాను,
    పక్కన పెట్టేను ...
    ఇప్పుడు,
    క్లారిటీ full గా ఇచ్చేరు స్వామి 😂
    అప్పడ తప్పడ తాండ్ర,
    దీనమ్మా జీవితం 🤣🤣🤣 ....

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 2 ปีที่แล้ว +1

    Th.U.Well said..sir.

  • @mediboyinaneeraja6763
    @mediboyinaneeraja6763 ปีที่แล้ว +1

    Miku koti koti dandalu swami mana matam kosam miru padutunna sramaki eve na pranamalu🙏🏻🙏🏻
    Pastor ki ayite e paniki funds dorukutayi ,

  • @baluabbireddy5029
    @baluabbireddy5029 2 ปีที่แล้ว +8

    Jai sriram guru ji

  • @krishnareddy-tk7zt
    @krishnareddy-tk7zt ปีที่แล้ว

    Jai Sri Ram🙏🙏🙏

  • @krishnamohanarao7566
    @krishnamohanarao7566 2 ปีที่แล้ว +6

    గురూజీ పాదపద్మములకు నమస్కారములు ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయండి ⛳⛳⛳⛳⛳

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      elanti videos vizag hindu lu napumsakulu ani.. veredhi nammithe napumsakulu ana,, idhe video lo edho chepparu mu guru ji.. gangu bhai movie chupinchu.. pelli chesukokapothe rape chesthara,, mari ravanudu entha mandhini rape chesadu.. patha kalam entha mandhi ni pelli chesukunnaru.. musalodiki kuda chinna pillanu pelli chesukunnaru kada okapudu, mi guru garu ippudu example cheputhunnadu mari appati sangathi enti.. deva dasilu adavaru vallani ala chesindhi evaru... swamiji musugulo kaadha.. okka sari miku thelisina annitini okkare aakantam lo kurchoni alochinchandi emi jarigindhi emi chepparu cheppina vallu follow ayyara leka swamiji musugulo inkemaina chesara

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      garikapati kundalu badhalu kottinatlu chebuthadu samajaniki varu cheppedhi use avuthundhi

  • @mangaiahginjupalli7929
    @mangaiahginjupalli7929 ปีที่แล้ว +2

    🙏🙏🙏🕉️🕉️🕉️💐💐💐

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva ปีที่แล้ว +1

    🕉🚩🇳🇪🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🇳🇪🙏 -- C S Chakravarthy.

  • @dineshddg6460
    @dineshddg6460 2 ปีที่แล้ว

    జైశ్రీరామ్

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 ปีที่แล้ว +3

    radha manohar swami gariki🙏

  • @muralidasari9765
    @muralidasari9765 2 ปีที่แล้ว +13

    హరేక్రుష్ణ స్వామిజీ 🙏🙏
    మీరు ఓంశాంతి గురించి చాలాబాగా వివరించారు. అలాగే త్రైతసిద్దాం అని దానిగురించి వివరించకుండానే ముగించారు, త్రైతసిద్దాం గురించి కూడా వివరించాలని మనవి.
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      hai brother, manam a sidhantam gurinchi thelusukuna.. follow kakapothe no use. jai sri ram annav, e rjou varaku ni manasulo alochanalo, ni mata lo abadham thappu emi cheyaledha.. following jai sri ram ante how he left what values ivanni vuntai enni thelusukunna. sathyam dharmam mana alochana pure ga vundali

    • @muralidasari9765
      @muralidasari9765 2 ปีที่แล้ว

      @@KishorKumar-sj4lj
      ఓంశాంతి, త్రైత సిద్దాంతాలు ఫాలో అవ్వడానికో లేక పాటించడానికో కాదు సోదరా,
      అవి హిందువులను ఏమార్చడానికి పుట్టుకొచ్చినవని గురూజి చెప్పిన విషయాన్ని గమనించలేదా మీరు.
      త్రైతసిద్దాంతం గురించి తెలిస్తే హైందవులు జాగ్రత్తపడతారు, అందుకే గురువుగారిని తెలియాచేయాలని కోరాను.
      🙏🙏

    • @muralidasari9765
      @muralidasari9765 2 ปีที่แล้ว +1

      @@gayatri2818
      మంచి ఎక్కడ ఉన్నా మంచిని తీసుకోవాలి చెడుని వదిలేయాలన్నారు పెద్దలు, ఆయనలో ఉన్న చెడును వదిలేసి మంచిని తీసుకుందాం,
      ఎవరో చెప్పిన విషయాన్ని నమ్మి విమర్శించడం ఎంతవరకు సమంజసం చెప్పండి, మీరు స్వయంగా చూసేవరకు ఎవరినీ విమర్శించకూడదు కదా.
      మంచో చెడో ఆయనవల్ల హైందవంనుండి బయటకు వెల్లకుండా, వెల్లిన వాల్లను తిరిగి హైందవంలోకి తీసుకు రావడానికి ఎంతో కొంత క్రుషి జరుగుతుంతి కదా.
      🙏🙏
      జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

    • @muralidasari9765
      @muralidasari9765 2 ปีที่แล้ว

      @@gayatri2818
      ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుందో అలానేచెబుతున్నారేమో,
      మనిషికోమాట, పషువుకోదెబ్బ అన్నారుకదా.
      ఒకచెంపమీద కొడితే మరో చెంప చూపితే రెండు చెంపలు వాచేలా కొడుతారు ఈ కాలంలో. అదే
      ఎదుటివాడు కోట్టాలని ప్రయత్నించే లోపే మనమే కొట్టేస్తే . . . . .
      వాల్ల నోల్లు మూయించాలంటె ఎదురు తిరగడమే ఉత్తమమేమో . . . . .
      ఇక మీ ఆచార వ్యవహారాల విషయానికస్తే ముఖా ముఖి మాట్లాడటం ఉత్తమమేమో . . . .
      🙏🙏

    • @muralidasari9765
      @muralidasari9765 2 ปีที่แล้ว +1

      @@gayatri2818
      సార్ మీరు సామాజిక మాద్యమంలో మంచిగ పరిశీలన చేస్తున్నారు మీరు ఎక్కడ వుంటారు, మీ ఫోన్ నం. ఇవ్వగలరా, ఎప్పుడైన పలకరించడానికి . . . . .

  • @MANUxAxL
    @MANUxAxL ปีที่แล้ว

    ఆవిడ అంది ..అన్నయ్యా! ఆవిడకు తేలీదు ..కన్నయ్యా! ఏంది అయ్యా ..బ్రహ్మయ్యా! ఇది ఎక్కడ చూడలా.. బాబయ్యా! మనకి ఉంది ధర్మం ..అమ్మయ్యా!🙏

  • @suneethakandukuri1519
    @suneethakandukuri1519 2 ปีที่แล้ว +2

    Super guruvu gaaru

  • @shrikrishna3017
    @shrikrishna3017 2 ปีที่แล้ว +10

    రాధా మనోహర్ దాస్ గారి కి శ్రీరామ రక్ష..🙏🙇‍♀️🙏🙏🙏👏👏👏🤩🤩🤩

  • @jayasrisasikala8665
    @jayasrisasikala8665 2 ปีที่แล้ว +1

    Prabhupadha Isckon foundation ki paadu paadaru Meeku krishna aaseesulaku unnayi🙏🙏🙏

  • @harekrishnaharekrishna5116
    @harekrishnaharekrishna5116 2 ปีที่แล้ว +20

    గురువుగారు క్రిస్టియన్స్ కన్నా హిందువులు అని చెప్పుకుంటూ ఉన్న ఈ బ్రహ్మకుమారిస్ మనకు చాలా డేంజర్ గా ఉన్నారు
    త్రేతా యుగంలో కృష్ణుడు
    ద్వాపరయుగంలో రాముడు
    పుట్టారు అని చెప్తున్నారు
    వేదవ్యాసుడు అన్ని తప్పులు తప్పులు రాశాడని చెప్తున్నారు ఈ బ్రహ్మకుమారీస్
    సత్యయుగము అనేది లేదని
    మనుషులలో మాత్రమే ఆత్మ ఉంటుందని మిగతా జంతువులు ఆత్మ ఉండదని చెబుతున్నారు
    వీళ్ళు కూడా ఆ క్రిస్టియన్స్ లాగే మా మతం లో జాయిన్ అవ్వండి స్వర్గం పొందండి అని చెప్తున్నారు
    వీళ్ల గురించి కూడా మీరు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను

    • @shivatv108
      @shivatv108 2 ปีที่แล้ว +1

      మంచిది శిష్యా తప్పకుండా ఆ అమృత జ్ఞానాన్ని త్వరలో స్వామీజీ గారు చెప్తారు. తెలుగు వారికి జ్ఞాన వర్షం కురుస్తుంది. మంచి పని చేస్తూ భగవంతుని జ్ఞానానికి దారులు వేస్తున్నారు. మీది ఎంత సౌభాగ్యం. మీ జన్మ చరితార్థం శుభం భూయాత్

    • @harekrishnaharekrishna5116
      @harekrishnaharekrishna5116 2 ปีที่แล้ว +1

      @@shivatv108 దిక్కుమాలిన మాటలు మాట్లాడకు
      క్రిస్టియన్స్ కన్నా దరిద్రంగా ఉన్నాడు కదా మీరు
      సనాతన scriptures అన్నింటికీ వ్యతిరేకంగా ఉన్న దిక్కుమాలిన మతం మీది
      ఒకసారి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు
      అన్ని చదువు
      తర్వాత మీ దిక్కుమాలిన పనికిరాని మతం యొక్క పుస్తకాలు చదువు
      నీకే తెలుస్తుంది మీరు ఎంత జనాల్ని మోసం చేస్తున్నారు అనే విషయం

    • @shivatv108
      @shivatv108 2 ปีที่แล้ว

      @@harekrishnaharekrishna5116 అయ్యోయ్యో స్వామీజీ చూడండి, ఇతనిలో ఎవరో ప్రవేశించి దూషణ చేస్తున్నారు. హలో, హరే కృష్ణ గారు. మధురమైన కృష్ణ నామం పెట్టుకుని మీరెలా కామెంట్ చేస్తే ఎలా అండి, కొద్దిగా శాంతి గా ఉండండి. ఓహ్ మీకు శాంతం అంటే నోరు తిరగదు కదా మర్చిపోయా. మీరు అంతా ఓం శాంతి ని నోరు తిరగక అశాంతి అంటారు కదా. పర్వాలేదు మీ సమస్య అర్థం అయ్యింది. లైట్ తీసుకొండి ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు

    • @harekrishnaharekrishna5116
      @harekrishnaharekrishna5116 2 ปีที่แล้ว +1

      @@shivatv108 మీది తప్పు సిద్ధాంతం కాబట్టే అందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు
      నేను నీ బ్రహ్మకుమారిస్ లాంటి తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మట్లేదు
      నేను నిజమైన గురువుల నుంచి శ్రవణం చేస్తూ అధ్యయనం చేస్తూ గురువులు చెప్పిన దానిని ఆచరిస్తూ నా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను
      నేను శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన వాటిని నా జీవితంలో పాటిస్తూ ముందుకు వెళితే ఏదో ఒక రోజు నా జన్మ ధన్యం అవుతుందని నేను నమ్ముతాను
      త్రేతా యుగంలో కృష్ణుడు పుట్టాడు
      ద్వాపరయుగంలో రాముడు పుట్టాడని
      ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలను నువ్వు నిరూపించగలిగితే నేను నీకు దాసోహం అంటాను
      దమ్ముంటే నిరూపించు చూస్తాను
      అడ్డగోలు వాగుడు కాదు
      శాస్త్ర ప్రమాణాలతో నిరుపించు

    • @shivatv108
      @shivatv108 2 ปีที่แล้ว

      @@harekrishnaharekrishna5116 మీరు మొదటి ప్రశ్నకే జవాబు చెప్పలేదు ప్రశ్న వేస్తున్నారు ఏమిటి హరే కృష్ణ

  • @narasimhayadav5724
    @narasimhayadav5724 2 ปีที่แล้ว +4

    ధర్మో రక్షతి రక్షిత:

  • @surnasanjeevareddy9063
    @surnasanjeevareddy9063 2 ปีที่แล้ว +1

    Ayya guru garu namaskaram jai sri ram.jai barath maatha ki jai

  • @lifewithcolorsteluguchanne7978
    @lifewithcolorsteluguchanne7978 2 ปีที่แล้ว +4

    గురువు గారికి నమస్కారం చాలా బాగా చెప్పారు . నేను ఏమి చెప్తారు తెలుసుకుందామని ఒక్క ఏడురోజులు క్లాస్ కి వెళ్లాను. అందరూ అక్క అన్న అంటే ఇంకా సృష్టి ఆగి పోతుంది కదా అని నాకు అనిపించింది.

  • @suryakanthrcm
    @suryakanthrcm 2 ปีที่แล้ว +6

    Jai shree ram 🙏🙏🙏

  • @sambhuprasaderranki8837
    @sambhuprasaderranki8837 2 ปีที่แล้ว +5

    Dikkumaalina samasta om shanti Brahma kumaaries

  • @trinadharaomaddila662
    @trinadharaomaddila662 2 ปีที่แล้ว +14

    ఓం నమో నారాయణాయ

  • @jagadishbhaaratha
    @jagadishbhaaratha 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు. సరైన అవగాహన లేకుంటే వారి చేతిలో మోసపోతాము. ధర్మ వ్యతిరేకులుగా మారతాము.

  • @sumanverma5434
    @sumanverma5434 2 ปีที่แล้ว +16

    Wonderful explanation Guruji. You are fabulous. Pranaam🙏🙏🙏

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +1

      evaru cheppina baguntundi.. sister shivani niku vine opika vunte vinu thelusthundi. e video lo expressions maarusthu cheppadu. no gynani.. nachina nachakuna cool ga cheppali valle knowledgefull beings

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      manaki nachali ante expressions change cheyali.. who is sadhguru.. no fight, no ego ani cheputhadu.. final ga pakisthan tho kuda enemy vodhane cheputhadu.. knowledgefull being alane vuntaru,, like goutham budha, jesus. but jagath guru adhi shankaracharyulu emi chesadu chi chendaluda pakkaku thappuko annadu adhi the great guru manishini manishiga chudaka andhakaram lo munigina ahankari

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      inka emaina examples kavala

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      adhe adhi guru shankaracharyulini, annamayyani antha goppa vallane adhe devudi gullo pujinche sasthralu chadive brahmans oppose chesaru kada... adhi devudini pujinche gynanam

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      athaniki thelisindhi athanu cheppadu.. naku thelisindhi nenu cheppanu comments lo vundhi chudandi. dheniki pramanam antu emi ledhu self experience.. okadiki bus ekkithe padadhu vomithing, ala ani andharu bus ekkatam maanesthama.. evari avasaram valladhi.. self experience. naku padale ani nuvu ekkava enti.. kalam time anthe.. evaru ayina okkate thana pani thanu chesuku pothundhi...

  • @gummadivenkateswarlu3872
    @gummadivenkateswarlu3872 ปีที่แล้ว +2

    Jai sriram jai hindu Bharat Mata ki Jai.

  • @ajaykumarchaitanya676
    @ajaykumarchaitanya676 ปีที่แล้ว +1

    ilanti om ashanti concept e sanatana dharmam anukoni taravata pashandam 1 or 2 loki vellipotunnaru..........shakhaharamata guruji......valla bonda shakaharam...............tinedi veg ayina valla ashramalalo jarigevi chesevi anni non veg panule.................

  • @omkareswaramma4740
    @omkareswaramma4740 2 ปีที่แล้ว +1

    Jai shree Ram

  • @landscapitallandsplotsvill318
    @landscapitallandsplotsvill318 2 ปีที่แล้ว +9

    గురువు గారు మీ వివరణ చాలా బాగుంది

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว +1

      garikapati kundalu badhalu kottinatlu chebuthadu samajaniki varu cheppedhi use avuthundhi

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 ปีที่แล้ว +7

    Sri Radha Manohar Das Guruvu Gaariki Namaskaralu , Chala Goppa ga chepparu , Free our Temples from Sudo Secular Government hands . Jaago Hindu Jaago Hakikat Jaano Hinduvonka Dhushman ko Jaano . Jai Shree Ram Jai Shree Krishna Jai Shree Hanuman Jai Bharath Vandematram .

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 2 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్,

  • @dharanikumark8074
    @dharanikumark8074 2 ปีที่แล้ว +4

    చిత్తూరుజిల్లాలో ఓంశక్తీ అమ్మన్ అనే వాళ్ళుకూడా వున్నారు స్వామి.

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 ปีที่แล้ว

    త్రైత సిద్ధాంతం తాటి తీయండి

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 ปีที่แล้ว +5

    Guruv gari ki jai🙏🙏🙏🙏🙏
    Guruv gari ki namaskaram🙏🙏🙏🙏🙏
    Guruv gari ki jai very good message sir

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 ปีที่แล้ว +6

    ఆదివారం సెలవు దినం కాకుండా శనివారం సెలవు దినంగా ప్రకటించాలి అని మీరు ఒక వీడియో చేయండి ఎందుకంటే క్రైస్తవులకు కూడా శనివారం సబ్బాత్ అంటారు ఆదివారం నాడు స్త్రీ తైల మధు మాంసాని వర్జయేత్ అని అన్నా రు కాబట్టి గురువు గారు

  • @kodandababu4544
    @kodandababu4544 ปีที่แล้ว

    Jai Srimadhbhagavadhgeetha Jai

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 2 ปีที่แล้ว +3

    దేశానికి క్రైస్తవులు వచ్చిన కొత్తలో క్రైస్తవ సిద్ధాంతాలకు (విగ్రహ వ్యతిరేకత, ఏకేశ్వరం, వర్ణ వ్యవస్థ వ్యతిరేకత ...) ఆకృష్టులైన కొందరు విద్యావంతులు రామ మనోహర్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కేశవ చంద్ర సేన్ మొ. బ్రహ్మ సమాజం పేరుతో ఒక ప్రచ్ఛన్న క్రైస్తవ సమాజం పెట్టారు. బెంగాల్ లో విగ్రహాలున్న గుళ్ల మొహం ఎవరూ చూడని పరిస్థితి ఏర్పడింది. లా చదువుతున్న నరేంద్రుడు కూడా మొదట ఆసిద్దాంతాలకు లోనయ్యాడు. "నిన్నెట్లా చూస్తున్నానో అమ్మను అల్లా చూస్తున్నాను" అని చెప్పి ఒప్పించిన రామకృష్ణుని వల్ల వివేకం తెచ్చుకున్నాడు. బ్రహ్మ సమాజం చిరునామా లేకుండా పోయింది. ఈ బ్రహ్మకుమారీ సమాజం ప్రచ్ఛన్న క్రైస్తవ సమాజం కాదు. సాక్షాత్ క్రైస్తవ సమాజం. బైబిల్ పాత నిబంధన ప్రకారం మొదటి రోజు పక్షుల్ని రెండో రోజు జంతువుల్ని అట్లా సృష్టిని చేసిన దేవుడు ఒక్కొక్క పక్షి జాతిని పెంటి పక్షి ఆడపక్షి, జంతువైతే ఆడ జంతువు మగ జంతువు అల్లా జంట గా సృష్టించాడు. మనిషి దగ్గరకొచ్చేసరికి ఆడ మనిషి మగ మనిషి దంపతులుగా సృష్టించచ్చు కదా. అన్న చెల్లి గా సృష్టించాడు. కారణం ఆ దేవుడి మంద బుద్ధి. లేదా ఆ బైబిల్ రాసిన వాడి మంద బుద్ధి. దాని వల్ల వాళ్ళు పెళ్లి చేసుకుని ప్రధమ పాపం కి గురి అయ్యారు. అసలు వాళ్ళు అన్న చెల్లెలు కారు. బావా మరదలు లే. లేని పాపాన్ని వాళ్లకు వాళ్ళద్వారా సృష్టించబడ్డారని చెప్పపడుతున్న యూదులకు అంటించారు మేకను కుక్క అని చెప్పినట్లు. ఇండియాలో అత్యంత పవిత్రమైనది దాంపత్య బంధం. ప్రతి భార్యాభర్త తమలో ఒక పార్వతీ పరమేశ్వరుల్ని , సీతా రాముల్ని, రాధాకృష్ణుల్ని చూసుకుంటారు. ప్రపంచం కూడా దంపతులు కనిపిస్తే భక్తితో నమస్కరిస్తారు. ఆ భవ్యమైన రిలేషన్ కి మకిలి పట్టించి ఆ అప్రాచ్య ప్రధమ పాపాన్ని ప్రాచ్య భారతం లో చొప్పించి లేని పోని పాపాన్ని అంతగట్టే కుట్రే ఈ బ్రహ్మకుమారీ అని చెప్పే సాక్షాత్ క్రైస్తవ మతం ది. 2024 లో వస్తుందని వీళ్ళు చెప్పే సత్య యుగం ప్రచ్ఛన్నంగా ఏసు ఊహా జనిత రెండో రాకడ. అప్పటికి మళ్లీ పాపపు గొర్రె ల్ని తయారు చెయ్యటానికి ఈ వెధవ వేషాలు మొదలు పెట్టారు

  • @bknaresh1106
    @bknaresh1106 2 ปีที่แล้ว +6

    మి వీడియో లు ఎప్పుడు చూస్తాను,గౌరవిస్తాను,అభిమా నిస్తను,ఇలా అన్నందుకు తప్పుగా అనుకో వద్దు 🌹💐🌷

  • @ksp3820
    @ksp3820 2 ปีที่แล้ว +2

    Super Jai Sriram Jai Hindu s

  • @indianncc5415
    @indianncc5415 2 ปีที่แล้ว +3

    Super ❤️ explanation.

  • @appalaswamygorle632
    @appalaswamygorle632 ปีที่แล้ว

    త్రైతా సిద్దాంతం అనేది అత్యంత ప్రమాదకమైనది.

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 ปีที่แล้ว +1

    అభినవ వివేకానంద శ్రీ రాధా మనోహర్ గారి కి జై 🙏

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 8 หลายเดือนก่อน

    Jai Sri Rama jai Sri krishna..🙏🙏🙏

  • @parasarangarao2032
    @parasarangarao2032 2 ปีที่แล้ว +2

    మీ లాంటి వాళ్ళు ఉండాలి గురువు గారు మీరు మాట్లాడే విదానం బాగుంటుంది మీ దెబ్బకు గోర్రెలు అన్ని పరిపోతున్నాయి

  • @kdurgaprasad4093
    @kdurgaprasad4093 2 ปีที่แล้ว +2

    Jai sri Ram...

  • @kishorenallagondla8402
    @kishorenallagondla8402 4 หลายเดือนก่อน +1

    Om sri matre namaha

  • @sridevialapati7513
    @sridevialapati7513 2 ปีที่แล้ว +1

    Hare Krishna Prabhu

  • @suryasriramuluviparthy3418
    @suryasriramuluviparthy3418 ปีที่แล้ว

    Well said sir.

  • @gangarapunarasimharao6975
    @gangarapunarasimharao6975 2 ปีที่แล้ว +6

    Guruji ki padhabhi vandhanalu shubhodayam gurujiki 🙏👏👏🙏🙏

  • @RameshBabu-op2vx
    @RameshBabu-op2vx 2 ปีที่แล้ว +7

    ಶ್ರೀ ರಾಧಾ ಮನೋಹರ್ ದಾಸ್ ಅವರಿಗೆ ಪದಾಭಿವಂದನೆಗಳು

  • @durgarao1991
    @durgarao1991 2 ปีที่แล้ว +2

    jaisreeram 🕉️👃❤❤

  • @karateravi9602
    @karateravi9602 2 ปีที่แล้ว +15

    ఫాదర్ ఫాదర్ సిస్టర్ సిస్టర్ అనుకుంటూ చర్చి ల్లో వ్యభిచారం చేస్తుంటే మొగుణ్ణి అన్నయ్యా అంటుంది ఫాదర్ గాన్ని ఏమండీ అంటుంది .జాతి అలాంటిది

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 2 ปีที่แล้ว

      ante mana hindu lo lera.. oka gudilo ayyagaru sarasam chesthu dorikadu.. ilantivi chalane vunni brother.. mari manam a lady ni alochanalo kuda thappuga chudaledha.. thappu antene alochana. manasulo vuntene aa thappu chestham,, hindu lo evadu parayi adavari dhaggariki vellani goppolluga cheppatam siggu chetu.. padam kante thappudu alochane thappu.. oka kanna thandri thana kuthurini rape chesadu paper lo raledha.. oka anna thana chelli ni... paper lo raledha news lo raledha.. mana thappulu kappi puchukoni inkokari thappulu vethukutham.. nenu alane miku msg chesthunna manam nijam idhe mana jeevitham

    • @sudheerj489
      @sudheerj489 2 ปีที่แล้ว

      Hanuman thandri kesari??or vayuva??
      Evado cheppara first

    • @sharasanthakumari5651
      @sharasanthakumari5651 2 ปีที่แล้ว

      Tamil brahmins call their husbands as Anna,malayalis too call their husbands as chetta,wts bothering u people if they call so.Then y so many religious leaders had been caught as womenisers with proofs please concentrate only on them and after look into other matters.First to clean our own house before putting dust on others.

    • @karateravi9602
      @karateravi9602 2 ปีที่แล้ว

      @@sharasanthakumari5651 నీ పేరు బైబుల్ లో ఉందా కినీసం పేరుకూడా పెట్టలేని దుర్గ్రంధం బైబుల్లా .కడుక్కున్నా పోనీ మురికి ఉన్నది క్రై స్తవం లో మీ నీతులు మాకు అవసరం లేదు

    • @karateravi9602
      @karateravi9602 2 ปีที่แล้ว

      @@sharasanthakumari5651 వాడు పుట్టిన దేశంలో 95% ప్రజలు దేవుడు అని నమ్మరు విదేశీ ఎంగిలి మెతుకులకు మాత్రమే క్రైతవాన్ని ఫాలో అవుతున్నారు

  • @sreenijaa518
    @sreenijaa518 2 ปีที่แล้ว +1

    Nijame naku kuda miruchepuchunadi nachinadi super great

  • @usrinu6497
    @usrinu6497 2 ปีที่แล้ว +1

    Good massage sir,

  • @penuboinaratnakumari5220
    @penuboinaratnakumari5220 5 หลายเดือนก่อน

    Hara krishna 💅 hara krishna 💅💐💐💐

  • @saiguptha3225
    @saiguptha3225 2 ปีที่แล้ว

    Jai hindustan jai guruji 💯💯🛕🛕🛕

  • @VenkatraoViswanadhapalli-zf5bf
    @VenkatraoViswanadhapalli-zf5bf 2 หลายเดือนก่อน

    Jai. Sri. Ram

  • @shrikrishna3017
    @shrikrishna3017 2 ปีที่แล้ว +8

    🙏🤷‍♂️.. హే రామ్ .. ఏమిటి నాయనా? మాకు ఈ ఖర్మ..🤦‍♂️ పూర్తిగా పురాణాల గురించీ తెలుసుకొని అన్నా? మాట్లాడిన వారి కి చెప్పొచ్చు. అసలు తెలియనివారికి చెప్పొచ్చు. కానీ ఇలా కొంత తెలిసి, కొంత తెలియక లేక కావాలని..?
    మన పరమాత్మని తక్కువ చేయాలని. అభాండాలు వేస్తూ, చెడు భావన తోటి..? ప్రతిదాని నీ వక్రీకరించి .. క్రిస్టియన్స్ విపరీతమైన దుష్ట ప్రచారం చేస్తున్నారు. వీళ్ల దుర్మార్గమైన ప్రచారం వల్ల.. మంచి కనుమరుగై. చెడు ఎక్కువైపోతోంది.
    అసలుకే సంస్కృతి, విలువలు చాలా వరకూ పోయినాయి. దిక్కుమాలిన సినిమాల వల్ల? ..ఇంకా వీళ్ళు కూడా పోగొడుతున్నారు మిగతాది.
    హిందూ సంస్కృతి మీద.. క్రిస్టియన్స్, ముస్లిమ్స్,నాస్తికులు, కమ్యూనిస్టులు, ఇంత మంది దాడి చేస్తున్నారు.?
    రామాయణంలో సీతమ్మ వారు జడ వేసుకుంది అని ఉంటే? ఒక్క ఆడవాళ్లు కూడా వేసుకోరు. సినిమాలో సీతమ్మ వారికి జుట్టు విరబూసి చూపిస్తే? అది మాత్రం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు అంతా!!? ఫాలో అవుతారు.
    ఎందుకో !!? చెడు మాటలు ,చెడు ప్రవర్తన, చెడు పద్ధతులు విపరీతంగా ప్రచారం అయిపోతాయి . జనాలకు కూడా నచ్చుతాయి. ఆచరిస్తారు మరి.
    అదే మంచి విషయాలు మాత్రం అస్సలు ఆచరించరు. కనీసం 1% కూడా ఆచరించరు.
    భగవంతుడా🕉️ 🙏🙇‍♂️తోటివారిలో, పరమాత్మునిలో, పురాణాలలో ని వాక్యలను సరిగా అర్థం చేసుకునే " మంచి మనసుని" ప్రసాదించమని ఆ భగవంతుని వేడుకోవాలి🤷‍♂️🙏🚩 జై శ్రీరామ్

    • @kodamasimham8153
      @kodamasimham8153 2 ปีที่แล้ว +1

      ఒరెరాధ ఇస్కాన్వారు హిందువులు కాడురాబాబు!మీవేదాంత ప్రభూపాడులవారే చెప్పారు. నోరుమూసుకోరాబాబూ.ఎవరి జోలికి పోవద్దు.నీకేమి తెలియదు.మోసాలు చెయ్యకు.

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 2 ปีที่แล้ว

    Radha mohan dassswamiji meeru baagaa vipulanga chepparu vaudeville landing varu kuda martens baaguntundi Adi meeru mathrame cheyagalaru Tq🚩🇮🇳💐🇮🇳🙏🙏🙏🙏🙏👍

  • @ankithaammu3902
    @ankithaammu3902 2 ปีที่แล้ว +1

    🙏Gundu guruvu 🙏