గురువుగారు తమరు సత్యభామ గారిని తమ పెద్దకుమార్తె అన్న మాట చాలా బాగా అనిపించింది. మేము తమ ఇద్దరి హిందూవాద ధర్మ పోరాటాన్ని స్వాగతిస్తున్నాము. మీ ధర్మపోరాటానికి సత్యభామగారు కలవడం మంచి నిర్ణయం. గురువుగారికి మా నమస్కారములు. 🙏🙏🙏
ఇది కదా మేము కోరుకున్నది గురువు గారు. మీరు ఇలా మాట్లాడుతుంటే కళ్ళెంట నీళ్ళు తిరిగాయి. హిందువులకు మంచిరోజులు వచ్చినట్లే. మనవాళ్ళంత ఒక తాటిపై ఉంటే ......చాలా బాగుంటుంది గురువు గారు.
🙏🙏గురువు గారు.మీరు చెప్పింది చాలా నిజం . చిన్న వయసు అయినా సత్య భామ గారు చాలా చక్కగా మన సంప్రదాయం.ఆచారాలు . నిర్మొహమాటం గా చెప్తూ వుంటారు..వారిని తమ పెద్ద కుమార్తె అనడం చాలా సంతోషం .. మీ లాంటి పెద్దలు అందరు ఇలా ఒకే తాటి పైకి వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడాలి 🙏🙏👍👍....హిందూ ధర్మాన్ని కాపాడుతున్న మీకు పాదాభి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏
గురువుగారిది పెద్ద మనసు.... మంచిని మెచ్చుకోవడంలో, ఆశీస్సులు ఇవ్వడంలో మీ తరువాతే ఎవరైనా.... ❤ మీరు చెప్పినట్లు సంయమనం పాటిస్తే మంచిది... శ్రీ మాత్రేనమః గురువుగారు 🎉🎉💐
తండ్రి మీకు మీరే సాటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి పరిరక్షించడానికి చుట్టూ చెప్పడం చాలా చాలా బాగా నచ్చింది మీరు మీ కుటుంబం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ఆశీస్సులు ఒక చిన్న వాడి కోరుకుంటున్నాను, 🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷
మీరు చెప్పింది నిజం గురువు గారు.. సబ్కైబర్స్ భజన ఎక్కువై పోయింది కొన్ని చానల్స్ లో.. జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻 ఈ చెత్త విమర్శలు మన హిందువులలోనే వున్నాయి.. తురకలు మరకలు,మతపరంగా మనుషుల పరంగా కలిసి వున్నారు ఆఖరికి రాజకీయ పరంగా కూడా కలిసి వున్నారు..మన హిందువులే అఎన్ని విధాల తన్నుకు చేస్తున్నారు.మన దేవుళ్ళని మనమే దూషించుకోడం వల్ల అన్య మతస్తుల మన ధర్మం గురించి నీచంగా వీడియోస్ చేస్తున్నారు
శ్రీమాత్రే నమః గురువుగారు🙏 మీరు చెప్పే ప్రతి ఒక్క విషయంలోనూ నిజం ఉంది గురువుగారు మీరు చెప్పే ప్రతి ఒక్క విషయము మేము నమ్ముతాం గురువుగారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మేము మీకు సపోర్ట్ గానే ఉంటాం గురువుగారు ఎవరో ఏదో అన్నారని మీరు ఏం పట్టించుకోవద్దు గురువుగారు మీరు ఇలాగే ముందుకు సాగిపోవాలని ఆ శ్రీమాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయం మనదే గురువుగారు 🙏🪔🪔🪔🪔🪔🪔
గురువు గారు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా కలిసి కట్టుగా ముందుకు వెళ్తే హిందు ధర్మానికి పూర్వవైభవం తప్పకుండా వస్తుంది .మీరు చెప్పేది కరెక్ట్ తగవులు పెట్టి తమాషా చూసే వారిని గుర్తించి వారికి బుద్ధి చెప్పి అందరిని కలుపు కొని పోతే బాగుంటుంది.ఈ రోజు కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము.మిమ్మల్ని కానీ ఇంకొకరిని గాని కామెంట్స్ లో విమర్శిస్తూ ఉంటే మీ అభిమానులుగా బాధపడ్తాము. గురువు గారు .
శ్రీ మాత్రేనమః 🙏 మీరు చెప్పేవి విని విని పూజ చేసేటప్పుడు మీరు చెప్పిన మాటలు గుర్తుకోస్తునవి మీరు కర్రతో దడించినట్టు అమ్మో ఇది ఇలా చేయాలి గురువుగారు ఇలా చెప్పారు అని గుర్తుకొస్తున్నావి 🙏 మీకు పదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏🙏....
Chala bagundi.. Ila andaru kalisi poradandi.. Mku dairyam ivvandi.. Memu pichi korikalu lekunda kevalam paramatma ni cherkunela mku training ivvandi.. Chala chala santoshm ga undi.. Ekva namajapam chepndi ma satyagaru adginattu... Chala bagundi.. Ma govindudu me andirini challaga chudali... meru ma venta memu me andari venta andaram bhagavantuni cherkovali.. Hare krishna.. Namah parvati pataye har har mahadev🙏🙏🙏🙏
🙏 చాలా సంతోషం గురువుగారు శివకేశవభేదం చోళ పాండ్యుల కాలంనాటిది వారి ఇద్దరి మధ్య పంతాలు తప్ప భేదం అంత వరకు లేదు తరువాత వద్దు ఐక్యమత్యం మహాబలం జైభారత్ జైహింద్🙏
💯manamantha okkate anna maata chaala nachindhi guruvu gaaru,hindhuvu landharu okkate.mana poorvikula valla thedalu vachai,appati nundi manam Ila Pooja cheyala ala Pooja cheyala anna sandheham.meeru saivulu,meeru vaishnavulu anna ee bedalu.manamandharam bagavadh aaradhakulam.
మేము స్మార్తులమే.. శంకరాచార్యుల వారే మనకు రోల్ మోడల్.. because aa guruvu gaaru shivuni meeda, vishnuvu meeda and ammavari meeda (panchayathanam) anni goppa goppa sthotralu chesaru.. avi gurthuku chethukovali.. shivudiki vishuviki bedham ledu ani.. ❤ please everyone remember that 🙏
మూఢనమ్మకాలు గురించి మీరు.. ఆవిడ చెప్పే మాటలు మా అందరికీ చాలా చాలా ఆదర్శనీయం గురువుగారు . మీ మాటలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి అసలు భగవంతుడు అంటే ఏంటో తెలియని వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాలనే భగవంతునిగా భావిస్తున్నారు. మీలాంటి వాళ్ళు అలాంటి మాటలు చెప్పడానికి ఉండాలి. లేదంటే సాటి మనిషిని మనిషి బ్రతకనివ్వట్లేదు ఈ మూఢనమ్మకాల పేరుతో . అయినా స్వార్థం లేకుండా మంచిగా బ్రతకాలి అనుకుంటేనే దారంతా ముళ్ళు గాజు పెంకులు ఉంటాయి.అయినా మీరు ఎవరెవరునో సపోర్ట్ ఇవ్వమని అడగడం దేనికండి.మీకు మేమందరం సపోర్ట్ గా ఉన్నాం కదా. దేవుడు మిమ్ములను చల్లగా చూడాలి🙏
నిజమేనండి మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం మా ఊర్లో పుట్టిన పుట్టినప్పటి నుంచి ఏనుగు నే పిలవరు నా 13 ఏండ్లుప్పుడు ఏనుగుని పిలిచారు ఇప్పటివరకు బ్రాహ్మణులు చనిపోతూనే ఉన్నారు అంటే మగ తరపు వాళ్ళు మాత్రం కానీ ప్ర సన్నం వేస్తే దాంట్లో చెప్పడం లేదు ఎలాగా సరి చేయడం😢
నమస్కారాలు, వ్యాఖ్యలు పెట్టే వాళ్ళు కూడా సంయమనం, పాటించాలి, ఇద్దరు గురువులు ఒకే విషయం పై వేరు వేరు అభిప్రాయం చెప్పినప్పుడు, మనకు అనువైన దానినీతీసుకోవాలి, అంతే కాని, ఎవరిని విమర్శించకూడదు. ప్రపంచం లో ఈ ఇద్దరు కి ఓకే ఆలోచన ఉండదు
శుభోదయం గురువుగారు మీరు నిత్య పూజలో ఆవాహనం ఆసనం అలాంటివి అన్నీ చెప్పారుగా పూజ అంతా అయ్యాక దేవీదేవతలు ఫొటోస్ ని కదపాల ఉద్వాసన అని ఏదో అంటరుగా అది చేయాల ప్లైజ్ చెప్పండి అది తెలియక ఏదోకటి చేసేస్తున్న నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం ప్లైజ్ చెప్పండి
గురువుగారు తమరు సత్యభామ గారిని తమ పెద్దకుమార్తె అన్న మాట చాలా బాగా అనిపించింది. మేము తమ ఇద్దరి హిందూవాద ధర్మ పోరాటాన్ని స్వాగతిస్తున్నాము. మీ ధర్మపోరాటానికి సత్యభామగారు కలవడం మంచి నిర్ణయం. గురువుగారికి మా నమస్కారములు. 🙏🙏🙏
ఇది కదా మేము కోరుకున్నది గురువు గారు. మీరు ఇలా మాట్లాడుతుంటే కళ్ళెంట నీళ్ళు తిరిగాయి. హిందువులకు మంచిరోజులు వచ్చినట్లే. మనవాళ్ళంత ఒక తాటిపై ఉంటే ......చాలా బాగుంటుంది గురువు గారు.
🙏🙏గురువు గారు.మీరు చెప్పింది చాలా నిజం . చిన్న వయసు అయినా సత్య భామ గారు చాలా చక్కగా మన సంప్రదాయం.ఆచారాలు . నిర్మొహమాటం గా చెప్తూ వుంటారు..వారిని తమ పెద్ద కుమార్తె అనడం చాలా సంతోషం .. మీ లాంటి పెద్దలు అందరు ఇలా ఒకే తాటి పైకి వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడాలి 🙏🙏👍👍....హిందూ ధర్మాన్ని కాపాడుతున్న మీకు పాదాభి వందనాలు గురువు గారు 🙏🙏🙏🙏
తండ్రి ఈ సనాతన ధర్మానికి మేము వెన్నుముక లాగా మీకు వెన్నంటే ఉంటాము తండ్రి 🙏🙏🙏🙏
గురువుగారిది పెద్ద మనసు.... మంచిని మెచ్చుకోవడంలో, ఆశీస్సులు ఇవ్వడంలో మీ తరువాతే ఎవరైనా.... ❤
మీరు చెప్పినట్లు సంయమనం పాటిస్తే మంచిది...
శ్రీ మాత్రేనమః గురువుగారు 🎉🎉💐
గురువు గారికి ప్రణామాలు🙏మీరు బృంద తల్లిని అర్థం చేసుకొని మన హిందూ సనాతన ధర్మం గురించి పోరాడే మీ లాంటి గురువులందరి పాదాలకు ప్రణామాలు🙏🙏🙏
జై శ్రీ రామ్ 🌹🙏శుభదాయంత్రం తల్లి ❤మనం కోరుకున్నట్ గురువుగారు కి వీడియో చేరింది సత్యభామ తల్లిని పీడ్డ కూతురిగా బావించను అని అన్నారు చూడు ఇంకా సంతోషం ❤❤
బాగా చెప్పారు గురువు గారు నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చారు సత్యభామ ఎంతో విలువైన విషయాలు ఇంకా భగవత్ గీతకి ఆమె చెప్పె తేలికైన అర్ధం విని పులకించి పోతున్నాను
సత్యభామ గారి వీడియోకి సానుకూలంగా స్పందించటం చాలా గొప్ప విషయం. మీ మంచి తనానికి జోహార్లు.
చాలా బాగా చెప్పారు, మీరు ఒకరుకి ఒకరూ సహకారం ఇచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది గురువు గారు, ఇలా ఐక్యత తో ఉంటేనే మన హిందూ ధర్మం వర్ధిల్లుతుంది
I watch only cheruvuri and Govida seva channels. Now seeing these two precious people of promoting Hinduism is fantastic 👍👌👌🙏🙏
Sathyabhama video ki intha positive respond aina mimmalni chusthunte chala garvam ga undi guruvu garu next level ki vellipoyaru miru🙏🙏🙏🤝
Guruvu gaaru chaala baaga chepparu.Eidhi kadhaa sanaathana Dharmam🙏🙏🙏🙏🙏
మేము కోరుకుంది యిదే జై శ్రీ రామ్ జై సనాతన ధర్మం 🎉
తండ్రి మీకు మీరే సాటి ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి పరిరక్షించడానికి చుట్టూ చెప్పడం చాలా చాలా బాగా నచ్చింది మీరు మీ కుటుంబం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ఆశీస్సులు ఒక చిన్న వాడి కోరుకుంటున్నాను, 🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷
మనమంతా హిందువులం బంధువులం అన్నారు చూడండి గురువుగారు సూపర్ 👌🙏
గురువుగారు ఈ వీడియో అద్బుతం హిందూ ఏకీకరణ జరగడంలో మన ధర్మం కోసం పనిచేసే ప్రతీ ఒక్కరూ కలిసి పనిచేస్తే మత మార్పిడిలు చాలావరకు తగ్గుతాయి🙏🏻🙏🏻🙏🙏🙏🙏
మీరు చెప్పింది నిజం గురువు గారు.. సబ్కైబర్స్ భజన ఎక్కువై పోయింది కొన్ని చానల్స్ లో.. జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻 ఈ చెత్త విమర్శలు మన హిందువులలోనే వున్నాయి.. తురకలు మరకలు,మతపరంగా మనుషుల పరంగా కలిసి వున్నారు ఆఖరికి రాజకీయ పరంగా కూడా కలిసి వున్నారు..మన హిందువులే అఎన్ని విధాల తన్నుకు చేస్తున్నారు.మన దేవుళ్ళని మనమే దూషించుకోడం వల్ల అన్య మతస్తుల మన ధర్మం గురించి నీచంగా వీడియోస్ చేస్తున్నారు
Orey vedhava memu devulaani nammamu duvunni nammuthamu.
@@shabanaazmeen2305hello brother idi 🇮🇳india marchipotunnattunnav ikkada devudu undadu devullu unttaru ardham ayinda.
నిజమైన హిందూ భక్తుడు మరో మతం వాళ్ళని విమర్శించడు.మానవ సేవయే మాధవ సేవ అని భావించి జీవించడమే జీవిత పరమార్థం.
@@User__9963sr ohoo avna aithe mari migatha matham vaallu maatram andarni vimarshinchavacha.... Vaalla ku varthinchada baabu ilaantti cinema dialogues...
😁😁😁
శ్రీమాత్రే నమః గురువుగారు🙏 మీరు చెప్పే ప్రతి ఒక్క విషయంలోనూ నిజం ఉంది గురువుగారు మీరు చెప్పే ప్రతి ఒక్క విషయము మేము నమ్ముతాం గురువుగారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మేము మీకు సపోర్ట్ గానే ఉంటాం గురువుగారు ఎవరో ఏదో అన్నారని మీరు ఏం పట్టించుకోవద్దు గురువుగారు మీరు ఇలాగే ముందుకు సాగిపోవాలని ఆ శ్రీమాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయం మనదే గురువుగారు 🙏🪔🪔🪔🪔🪔🪔
ఓకరినోకరు విమర్సించుకోవడం మానేషి ధర్మంకోసం పనిచేయండి.హిందుపోరాట వీరు లారా.జైశ్రీరామ్🎉🎉🎉
నెల్లూరులో ఓంః నమశ్శివాయ అనిమంత్రం రికార్డ్ంగ్ విని చాలా ఆనందంగా అనిపించింది గురువుగారు
గురువు గారు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా కలిసి కట్టుగా ముందుకు వెళ్తే హిందు ధర్మానికి పూర్వవైభవం తప్పకుండా వస్తుంది .మీరు చెప్పేది కరెక్ట్ తగవులు పెట్టి తమాషా చూసే వారిని గుర్తించి వారికి బుద్ధి చెప్పి అందరిని కలుపు కొని పోతే బాగుంటుంది.ఈ రోజు కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము.మిమ్మల్ని కానీ ఇంకొకరిని గాని కామెంట్స్ లో విమర్శిస్తూ ఉంటే మీ అభిమానులుగా బాధపడ్తాము. గురువు గారు .
Guruvugaru sathya Bhama Akka ni support chesthunanduku Dhanyavadhalu🙏🙏🙏🙏🙏
గురువుగారు మీరు ఎంత మంచి మనసు ఉన్నవారు 🙏
ధన్యవాదములు గురువు గారు 🙏
😊 ఓం శ్రీమాత్రే నమ గురువు గారు జైశ్రీరామ్
శ్రీ మాత్రేనమః 🙏 మీరు చెప్పేవి విని విని పూజ చేసేటప్పుడు మీరు చెప్పిన మాటలు గుర్తుకోస్తునవి మీరు కర్రతో దడించినట్టు అమ్మో ఇది ఇలా చేయాలి గురువుగారు ఇలా చెప్పారు అని గుర్తుకొస్తున్నావి 🙏 మీకు పదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏🙏....
Alage guruvugaru,samyamanam patistaamu.Meeru chala manchivaru .Andukane meerante Naku abhimanam.
సనాతన ధర్మాన్ని రక్షించడానికి మనము అందరము కలిసికట్టుగా ఐక్యమత్యంగా నడుద్దాం
భగవద్గీతను మన పాఠ్యాంశం లో ఒక భాగం కావాలి
చిన్నతనం నుండే భగవద్గీతను భోదించాలి
అప్పుడే మన హిందూ ధర్మం గొప్పతనం
అర్ధం అవుతుంది
Ivaala rendu adbhutalu okati podduna satyabhaama gari video. Ippudu meeru chesina ee video. Chala bagundi annayya mana balam ilage peragaali. Yodhulu kalisaru sainikulam tayaru avutunnam jayam annayya.
మీరు చెప్పే విధానం వినాలని పిస్తోంది గురువుగారు
Meeru ,sathyabhama garu ante maku chla gouravam guruvu garu ...🙏🙏🙏
E kalam sathyabhama thanu 😊
Chla baga dairyanga cheptaru me laaga😊🙏🙏🙏
Thana videos chuste nijamaina sathyabhama gurthu vastaru😊😊
జై శ్రీ రామ్ 🌹🙏శుభాశయంత్రాం గురువుగారు. నలో వున భావమే మిలో కనిపించింది మీరు మా satyabhamagarnni మి పెద్ద కూతురిగా భావించారు చాలా సంతోషం ధన్యవాదములు 🌹🙏
Super guruvugaru mee matalu vinte chalu edo passivity ga anipistundi....🙏🙏🙏
చాలా మంచి విషయం చెప్పారు స్వామి ఈ మద్య గొడవలు పెట్టి ఆనందించే వారు కొందరు తయరయ్యారు రెచ్చగొట్టేవారు వారికి అదేమి ఆనందమో అర్దం కావడం లేదు
Chala bagundi.. Ila andaru kalisi poradandi.. Mku dairyam ivvandi.. Memu pichi korikalu lekunda kevalam paramatma ni cherkunela mku training ivvandi.. Chala chala santoshm ga undi.. Ekva namajapam chepndi ma satyagaru adginattu... Chala bagundi.. Ma govindudu me andirini challaga chudali... meru ma venta memu me andari venta andaram bhagavantuni cherkovali.. Hare krishna.. Namah parvati pataye har har mahadev🙏🙏🙏🙏
🙏 చాలా సంతోషం గురువుగారు శివకేశవభేదం చోళ పాండ్యుల కాలంనాటిది వారి ఇద్దరి మధ్య పంతాలు తప్ప భేదం అంత వరకు లేదు తరువాత వద్దు ఐక్యమత్యం మహాబలం జైభారత్ జైహింద్🙏
Thank you guruvu garu nenu ade anukuna Enti andaru Ila okallaniokallu anukunte verevallu leaniance thisukuntaremo anukunanu Kani Meru,sathyabhamagaru Ila Manchinga okallagurinchi okallu chhepthunte bagundi prasanthamga happy ga undandi
మీలాంటి పెద్ద వారి వల్ల మాత్రమే మన హిందూ ధర్మం రక్షించబడుతుంది
మతమార్పిడులు ఆగాలి
అది మీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది
ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా మంచిగా చెప్పారు గురువు గారు జయం.
good clarity
సూపర్ అండి ఆ అమ్మ యికి సపోర్ట్ గా వెనుక నిలబడరు జయం🙏🏻🙏🏻🙏🏻💐💐
వందశాతం నిజం గురువుగారు.. 🙏🙏🙏
Om namasthe Acharya thank you
Challa santhosam gruvugaru ma brunda garini me kuthuruga bavicharu anadam ga vundi thana vyasu chinadi kani thana manasu pyddadi thanu hinduvullini kapady prythanam chysthunaru baga porraduthunaru thaniki sythru vullu aykava aypoyaru meru kocham saport evandi challu me lanti vallu samajanki chala avasaram guruvu garu brunda gari ki challa dyram aykuva kani papam adaru rivaras lo vosthunaru gruvugaru thanku me saport esthanu ananaru challu gruvugaru jyam🌹🙏🙏
Satyabhama Garu great and day
💯manamantha okkate anna maata chaala nachindhi guruvu gaaru,hindhuvu landharu okkate.mana poorvikula valla thedalu vachai,appati nundi manam Ila Pooja cheyala ala Pooja cheyala anna sandheham.meeru saivulu,meeru vaishnavulu anna ee bedalu.manamandharam bagavadh aaradhakulam.
మేము స్మార్తులమే.. శంకరాచార్యుల వారే మనకు రోల్ మోడల్.. because aa guruvu gaaru shivuni meeda, vishnuvu meeda and ammavari meeda (panchayathanam) anni goppa goppa sthotralu chesaru.. avi gurthuku chethukovali.. shivudiki vishuviki bedham ledu ani.. ❤ please everyone remember that 🙏
Anukuna guruvugaru ilantivi vastay ani.evaru emi annakuda patinchukokandi.meru chepe manchi matala valla andariki manche jarugutundi.
Dwadasi pooja eppudu chesukovalo cheppandi guruvu garu
Jai Shree Ram Guruvu gaaru🙏🙏👌🚩
శివాయ: విష్ణు రూపాయ: నమః శివాయ:🙏
జయం గురువుగారు 👌👌🙏
Nijame gurujigaru. Bhama garu matalu mi matalu okela untaei
Guruvu garu narikela dipam gurinchi cheppandi
ఓం శీమాతేనమః గురువు గారు జై శ్రీ రామ్
Maku chala anamdhamga vundhandi satya bhama garu meeru kalisi Hindhudharmam kosam poradadam chala Avasaram
Correct 💯
Ee you tube yuddhhaalu choosthunte chalaa badha gaa undi,andaru kalisi untu dharma samrakshana chesthene lokaaniki jayam🙏
Sree matre namaha .guruv garu
Sree gurubhyonamaha 🙏🌺🙏 ma stya bhama tallini me pedda kuturannaduku chala satosham 🙏 dhanyosmi 🙏🌹🌹
చాలా మంది ఒకరి సబ్స్క్రయిబర్స్ ఇంకొకరినీ రెచతచగొడుతంటారు..
మీకు కృతజ్ఞతలు 🌷🌷
జై శ్రీ రామ్ 🌹🙏శుభ సాయంత్రం చెల్లి ❤❤
పెద్దన్నయ్య గారు కి నమస్కారములు మీరు శాస్త్రబద్ధంగా ఏం చేయాలో అదే చెప్పండి అలా ఆచరించలేని వారు సులువైన మార్గాల్లో కి వెళ్తారు
Namaskaram🙏 guruvu garu
శివాయ విష్ణురూపాయ.. విష్ణురూపాయ శివ: 🙏
కృష్ణం వందే జగద్గురుమ్ 🙏మీకు సత్యభామ గారికి జయం ✊
Very good
Guruvugaru nijamga nakubkuda alani anipinchindhi shivudu vishnuvu eddaru okkare kada guruvugaru
జై శ్రీ రాం 🙏🙏
మూఢనమ్మకాలు గురించి మీరు.. ఆవిడ చెప్పే మాటలు మా అందరికీ చాలా చాలా ఆదర్శనీయం గురువుగారు . మీ మాటలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తాయి అసలు భగవంతుడు అంటే ఏంటో తెలియని వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాలనే భగవంతునిగా భావిస్తున్నారు. మీలాంటి వాళ్ళు అలాంటి మాటలు చెప్పడానికి ఉండాలి. లేదంటే సాటి మనిషిని మనిషి బ్రతకనివ్వట్లేదు ఈ మూఢనమ్మకాల పేరుతో .
అయినా స్వార్థం లేకుండా మంచిగా బ్రతకాలి అనుకుంటేనే దారంతా ముళ్ళు గాజు పెంకులు ఉంటాయి.అయినా మీరు ఎవరెవరునో సపోర్ట్ ఇవ్వమని అడగడం దేనికండి.మీకు మేమందరం సపోర్ట్ గా ఉన్నాం కదా. దేవుడు మిమ్ములను చల్లగా చూడాలి🙏
నిజమేనండి మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం మా ఊర్లో పుట్టిన పుట్టినప్పటి నుంచి ఏనుగు నే పిలవరు నా 13 ఏండ్లుప్పుడు ఏనుగుని పిలిచారు ఇప్పటివరకు బ్రాహ్మణులు చనిపోతూనే ఉన్నారు అంటే మగ తరపు వాళ్ళు మాత్రం కానీ ప్ర సన్నం వేస్తే దాంట్లో చెప్పడం లేదు ఎలాగా సరి చేయడం😢
సంభవామి యుగే యుగే జయం
శుభోదయం బాబాయ్ గారు🙏
చాలా బాగా చెప్పారు
చాలా క్లియర్ అండ్ కరెక్ట్ చెప్పేరు తండ్రి 🙏🙏🙏🙏🪷🪷🪷🪷
Yevarinunchaina manam yedhaina manam nerchukunte vaaru guruvu thone samanam,meeru maaku guruvu gare🙏🙏
Guruvugaru satyabhama garu bhramma muhurtana nidra levadam gurchi oka video chesaru daniki clarity evvagalara
శివోహ విష్ణు రూపాయ........ జయమ్............. 🙏🏻... Sir....
శ్రీ మాత్రే నమః🙏❤️
ఎంత ఎదిగి నా వధిగి వుండాలి అనేది మీమలను చూస్తే అర్దం అవ్వుతుంది sir
The Enemy of my Enemy is my Friend...
Good related proverb sir
Super Guru garu.pedda bidda annaru.🙏🙏🙏
Avunu guruvu garu,meeru cheppindhi,akka Satyabama cheppindhi nijam.mukhyam ga manasulo yedhuralochana Lekunda,vadu ala,veedila,alantivi manasuloki ranivva kunda rendu chethulu jodinchi nindu manasutho aa bagavanthunni namaskaristhe chalu ani nenu nammuthanu guruvu garu.
🙏🏻Jai shree Ram 🙏🏻
Chala santosham gurugaru🙏
పొడిగిస్తున్నారు ఇంతటి భక్తి వర్యులకే జన్మ వైరమ
అనారోగ్యం వల్ల నెల అంతా bleeding drop,drop అవుతుంది.కావున పూజలు చేయవచ్చా, వడి బియ్యం పెట్టించుకోవటం, పెట్టడం చేయవచ్చా.దయచేసి చెప్పగలరు.
Guruvugariki 🙏
గురువుగారు నమస్కారం
😊👏👍👌🕉🕉🌹🙏🙏
Very emotional matlu thankyou
Chala baga vivarincharu
నమస్కారాలు, వ్యాఖ్యలు పెట్టే వాళ్ళు కూడా సంయమనం, పాటించాలి, ఇద్దరు గురువులు ఒకే విషయం పై వేరు వేరు అభిప్రాయం చెప్పినప్పుడు, మనకు అనువైన దానినీతీసుకోవాలి, అంతే కాని, ఎవరిని విమర్శించకూడదు. ప్రపంచం లో ఈ ఇద్దరు కి ఓకే ఆలోచన ఉండదు
Guru garu 🙏🏻🙏🏻🙏🏻
Meeru Satyabhama ki support cheyadam Naku chala nachindi Meeku Namaskaralu
Om namah shivaya 🙏
Namaskaram guruvu garu
Guruvu garu miku vadhanam mi na oka china Vina Pam charry shatakshi video Mana Satyanarayana Swamy vratham chudandi plz guru garu 🙏🙏🙏🙏🙏
మీరు ఎప్పుడూ కరెక్ట్ గా చెప్పారు
శుభోదయం గురువుగారు
మీరు నిత్య పూజలో ఆవాహనం ఆసనం అలాంటివి అన్నీ చెప్పారుగా పూజ అంతా అయ్యాక దేవీదేవతలు ఫొటోస్ ని కదపాల ఉద్వాసన అని ఏదో అంటరుగా అది చేయాల ప్లైజ్ చెప్పండి
అది తెలియక ఏదోకటి చేసేస్తున్న నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం ప్లైజ్ చెప్పండి
నమస్కారం గురువు గారు