మేడం చాలా బాగా చెప్పారు మా అమ్మకి 2023 మార్చ్ 10 na బయప్సీ రిపోర్ట్ లో కాన్సర్ ఉంది అని వచ్చింది వెంటనే ఒక కాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము మా అమ్మ అక్కడ సిట్యుయేషన్ చూసి సర్గరీ va
సర్జరీ వద్దు అన్నారు మాకు ఎం చేయాలో దిక్కు తోచక యూట్యూబ్ లో చూసి మియాపూర్ లో పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్ కి వెళ్ళాము.. అక్కడ మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసాము 1వీక్ నుండి తాను హెల్త్ ga ఉంటుంది ఇప్పటికి 9మంత్స్ కంప్లిట్ అయింది... ఎక్కడ హలోపాటి మందు వాడలేదు.... ఇప్పుడు తాను కాన్సర్ రాకముందు ఎలా ఉందొ ఇప్పుడు అలానే ఉంది.... ఇది ఎలా సాధ్యం.... కొంచం సలహా ఇస్తారా... ఇప్పటికి క్యూర్ అవుతుందా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే కన్ఫ్యూషన్ లో ఉంటున్నాను నాలో నేను బాధపడుతున్నాను కానీ ఇంటికి వెళ్లి అమ్మ హాపీ గా కాన్సర్ ఉంది అనే విషయాన్నీ మర్చిపోయి ఉండటం చూసి నాకు హాపీ గా అనిపిస్తుంది... ఒక సోదరిలాగా మంచి సలహా ఇవ్వగలరు 🙏
Well said Madam. ఈ ఆధునిక యుగంలో Cancer, Diabetic లాంటి జబ్బుల బారిన పడని వారు ఆంటూ ఎవరూ వుండరు. కనుక Health insurance is the best way to meet abnormal treatment costs. వాటిని ప్రోత్సహిస్తే అందరు ముందు Allopathic treatment కు వస్తారు. మీరు సాధించిన Succes and failures and causes వివరిస్తు ఇంకో విడియో చేయండి. ఇంకా Liquid Biopsy లాంటి ముందు జాగ్రత్తలు పడగల tests గురించి కూడా తెలియజేయండి.
2025 release russian vaccine gurinchi cheppandi
మేడం చాలా బాగా చెప్పారు మా అమ్మకి 2023 మార్చ్ 10 na బయప్సీ రిపోర్ట్ లో కాన్సర్ ఉంది అని వచ్చింది వెంటనే ఒక కాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము మా అమ్మ అక్కడ సిట్యుయేషన్ చూసి సర్గరీ va
సర్జరీ వద్దు అన్నారు మాకు ఎం చేయాలో దిక్కు తోచక యూట్యూబ్ లో చూసి మియాపూర్ లో పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్ కి వెళ్ళాము.. అక్కడ మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసాము 1వీక్ నుండి తాను హెల్త్ ga ఉంటుంది ఇప్పటికి 9మంత్స్ కంప్లిట్ అయింది... ఎక్కడ హలోపాటి మందు వాడలేదు.... ఇప్పుడు తాను కాన్సర్ రాకముందు ఎలా ఉందొ ఇప్పుడు అలానే ఉంది.... ఇది ఎలా సాధ్యం.... కొంచం సలహా ఇస్తారా... ఇప్పటికి క్యూర్ అవుతుందా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే కన్ఫ్యూషన్ లో ఉంటున్నాను నాలో నేను బాధపడుతున్నాను కానీ ఇంటికి వెళ్లి అమ్మ హాపీ గా కాన్సర్ ఉంది అనే విషయాన్నీ మర్చిపోయి ఉండటం చూసి నాకు హాపీ గా అనిపిస్తుంది... ఒక సోదరిలాగా మంచి సలహా ఇవ్వగలరు 🙏
Ayurveda ante diet matrame kadu lots of medicines also in dat... Even those medicines reach upto jene level....
Well said Madam. ఈ ఆధునిక యుగంలో Cancer, Diabetic లాంటి జబ్బుల బారిన పడని వారు ఆంటూ ఎవరూ వుండరు. కనుక Health insurance is the best way to meet abnormal treatment costs. వాటిని ప్రోత్సహిస్తే అందరు ముందు Allopathic treatment కు వస్తారు.
మీరు సాధించిన Succes and failures and causes వివరిస్తు
ఇంకో విడియో చేయండి. ఇంకా Liquid Biopsy లాంటి ముందు
జాగ్రత్తలు పడగల tests గురించి
కూడా తెలియజేయండి.