వినుము చెలి తెలిపెదను అచల తత్వం 8

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 140

  • @obulanaidumuthaluru3427
    @obulanaidumuthaluru3427 2 ปีที่แล้ว +10

    సద్గురుకరుణ నీఎడ సదా కలగాలని నేనాగురుదేవుని ప్రార్థిస్తూ...... సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. ధన్యవాదములు. గాన సరస్వతీ మాత.

  • @usharani4846
    @usharani4846 28 วันที่ผ่านมา

    అమ్మ ద్వాదశ నమస్కారాలు అమ్మ శ్రీ గురుభ్యోన్నమః అసలు పాట ఎంత అర్థంగా చాలా బాగా పాడుతున్నారు మీకు శతకోటి పాదాభి వందనాలు అమ్మ

  • @JayaLakshmi-zg5ld
    @JayaLakshmi-zg5ld หลายเดือนก่อน +1

    ఆత్మ బంధువులు అయినా లలితమ్మ గారికి నమస్కారాలు మాది మంగళగిరి మండలం దత్త గురు సాంప్రదాయం నాగ మాంబ శిష్యులం మీ తత్వాలు చాలా బాగున్నాయి అమ్మ

  • @shakerboini6150
    @shakerboini6150 2 ปีที่แล้ว +8

    లలతా మీ గానము, సంగీతం అందించిన మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    మీ తాత్విక చింతన ,తత్వాలు ఈ సమాజం లో మార్పు జరగాలని కోరుకుంటు మీ తాత్వికత ఒక మీరాబాయి , అక్కమహాదేవి ,
    యానాగుందే మాతా మాణీకేశ్వరి , వలే మీ ప్రాంతములో వెలుగొందాలని సద్గురు కృపా కటాక్షములు మీ పైన ఎల్లవేళలా ,పరిపూర్ణముగా ఉండాలని ఆశిస్తున్నాము 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @manaoorumanamuchatllu5842
      @manaoorumanamuchatllu5842 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shakerboini6150
      @shakerboini6150 2 ปีที่แล้ว +1

      మీ ఆశ్రమం , అడ్రస్ వివరాలు కూడా తెలిపితే ఇంకా ప్రాచుర్యం పొందగలరు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @shakerboini6150
      @shakerboini6150 2 ปีที่แล้ว

      రాకమచర్ల వెంకటడాసు కీర్తనల వలే మీ ప్రాంతములో ఒక గుర్తింపు రావాలి.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 3 ปีที่แล้ว +7

    ఎంత చక్కగా పాడారు ఎవరు రాసారో మహానుభావులు వారికి ధన్యవాదములు తల్లి మహానుభావులు వారికి వారేసాటి మీరు భక్తి భావంతో లీనమై పాడారు మీపాటకువాద్యములను వాయించుచు అన్ని విషయములలో పాట పాడడానికి ప్రసారం చేయడానికి సహకరించిన అందరికీ వందనములు ఆశ్రమం ఎక్కడ ఉన్నది తెలుప గలరు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @ShivaShiva-sl5ll
    @ShivaShiva-sl5ll 4 หลายเดือนก่อน +1

    కీర్తన అద్భుతం

  • @g.gurusai7487
    @g.gurusai7487 5 หลายเดือนก่อน +1

    ❤😊😊😊ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచలానంద స్వామినే నమో నమః హర హర మహాదేవ శంభో శంకర😊😊😊

  • @malevijayanarasimhulu8057
    @malevijayanarasimhulu8057 ปีที่แล้ว +3

    అక్కా చాల బాగా పాడారు ఇలాంటి పాట పాడినందుకు ట్యాంక్ అక్క జివిత అర్థాలు ఉన్నాయి

  • @nagaprasadthondamanati4329
    @nagaprasadthondamanati4329 3 ปีที่แล้ว +21

    అచల పరిపూర్ణ లలితమ్మ గారికి ద్వాదశీ వందనాలు💐💐💐

    • @venkateswaravenkey346
      @venkateswaravenkey346 3 ปีที่แล้ว +1

      ఇంకా కావాలి ఇలాంటి పాటలు

    • @BujjaNikki
      @BujjaNikki 8 หลายเดือนก่อน

      ​@@venkateswaravenkey346a CT ft x

  • @mgopalreddy7080
    @mgopalreddy7080 3 ปีที่แล้ว +12

    సద్గురుభ్యోనమః అచలగురుభోధ గురు సాంప్రదాయ స్వాములకు నాయొక్క ద్వాదశి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

    • @manaoorumanamuchatllu5842
      @manaoorumanamuchatllu5842 3 ปีที่แล้ว

      గోపాల్ రెడ్డి గారికి నమస్కారములు ధన్యవాదములు ఓ చక్కని స్పందన తెలియజేసినందుకు

    • @awcgunjurdhanalakshmamma4936
      @awcgunjurdhanalakshmamma4936 2 ปีที่แล้ว

      @@manaoorumanamuchatllu5842 Danyavadua Meku Chala bagunnadiTyaukuo Akkavariki Very verytyaksMeku

  • @mgopalreddy7080
    @mgopalreddy7080 3 ปีที่แล้ว +6

    ఈ పాటలు చాలా బాగున్నాయి మీకు ఆ సద్గురు దేవుల కరుణ కలగాలని గురుదేవులను వేడుకుంటునాను💐🙏🙏🙏🙏🙏

  • @appalanaiduannepu9845
    @appalanaiduannepu9845 2 ปีที่แล้ว +2

    EXCELLENT, GURUVU GARI TATVALU

  • @baruna2420
    @baruna2420 2 ปีที่แล้ว +15

    లలితమ్మ గారికి ధన్యవాదాలు మీ పాట చాలా చాలా చాలా బాగుంది ఇంకా ఎన్నో పాటలు వినాలని కోరుకుంటున్నాం మీకు మా నమస్కారములు 🙏🙏🙏

  • @sathychary5541
    @sathychary5541 3 ปีที่แล้ว +6

    బాగుంది గొంతులొ . భక్తి రసం,తాత్వికనికి సరిపడా ఉంది.

  • @krishnavenikondaparthi5039
    @krishnavenikondaparthi5039 2 ปีที่แล้ว +2

    Super nice song 👌👌👌👌👌 chala bagunnadhi Excellent song I like it TQ soooomuch medam

  • @eshwaraiahthati1354
    @eshwaraiahthati1354 29 วันที่ผ่านมา +1

    Meeku meephadhalaku chathakoti vandanaalu thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baruna2420
    @baruna2420 2 ปีที่แล้ว +11

    ఈ ఒక్క పాట వింటే చాలమ్మ మై మరిచిపోతాను శ్రీ లలితమ్మ గారికి శ్రీ ఎల్లయ్య నాయనకి మా ధన్యవాదములు💐💐🙏🙏

  • @BallaUmadevi-mv4cl
    @BallaUmadevi-mv4cl 4 หลายเดือนก่อน +1

    ద్వాదశ నమస్కారాల అమ్మ మాది పెద్దాపురం దగ్గర మర్రిపూడి మా గురువుగారు పూర్ణానంద మంగమాంబ గురువుగారు 🙏🚩🙏

  • @rananareddy1709
    @rananareddy1709 2 ปีที่แล้ว +3

    Super singing amma

  • @ar...motivations9082
    @ar...motivations9082 2 ปีที่แล้ว +1

    Thank you andi ee song nen ma vullo paduthunnanu

  • @JaggareddySaireddygari
    @JaggareddySaireddygari 23 วันที่ผ่านมา +1

    Amma.meku.vandanlu.chala agunde1🙏🙏🙏🤲✍

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 3 ปีที่แล้ว +8

    🙏👋🥀🌱...Lalitha Gari Aadhyaathmika Gonthukaku Vandanamulu!...🌱🥀👋🙏

    • @pasupulatiramakrishna6705
      @pasupulatiramakrishna6705 2 ปีที่แล้ว

      P.ramakrishna.anatapur.6.2.2022.lalitha.garu.ni.vahssku.gurubodha.song.namashkaram.amma.naku.mix.gurubadha.song.memari.pamputhara.memy.menu.man I.pampu.thamu.ne.adrass.pampuamma.dhayaunsi..neku.ma.namaskarm

    • @seetharamboda2986
      @seetharamboda2986 2 ปีที่แล้ว

      @@pasupulatiramakrishna6705 🙏

    • @gollakrishna4236
      @gollakrishna4236 2 ปีที่แล้ว

      Super Amma songs

  • @sitadeviapparasu5931
    @sitadeviapparasu5931 2 ปีที่แล้ว +1

    First karunanadhurubu gariki namaskaramandlalitha garikithalikihanks your tonechala bagavnadi

  • @dakshinamurthych1307
    @dakshinamurthych1307 2 ปีที่แล้ว +1

    Chaala baaga paadavu thalli

  • @rananayakulch4430
    @rananayakulch4430 2 ปีที่แล้ว +4

    Suparrr 🙏🙏🙏🙏🙏

  • @katurisreeramulu4164
    @katurisreeramulu4164 ปีที่แล้ว +1

    చాల సంతోషం ధన్యవాదాలు ❤

    • @Shashiteja-x6m
      @Shashiteja-x6m ปีที่แล้ว +1

      శ్రీ మతి లలితమ్మ గారు మీరు చాలా చక్కగా భజన పాటలు పాడుతారు మాకు మి భజన పాటలు కావాలి మా

  • @govindbaella5422
    @govindbaella5422 2 ปีที่แล้ว +2

    Chala bagundi amma.

    • @govindbaella5422
      @govindbaella5422 2 ปีที่แล้ว +1

      Vandanalu amma.🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @vcreations6290
    @vcreations6290 2 ปีที่แล้ว +6

    అచల పరిపూర్ణ లలితమ్మ గారికి,మీ గానము, సంగీతం అందించిన మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదములు ,ఈ పాటలు చాలా బాగున్నాయి మీకు ఆ సద్గురు దేవుల కరుణ కలగాలని గురుదేవులను వేడుకుంటునాను,FROM DHOLAK MASTER V.M.V .PRASADA RAJU

  • @srinivasraoravula8962
    @srinivasraoravula8962 2 ปีที่แล้ว +4

    Super song akka garu

  • @kswarnaprasad901
    @kswarnaprasad901 2 ปีที่แล้ว +1

    Entha bagunnado mee ragalapana,
    adbhutham, అమ్మ, meeku namaskaram

  • @gundlapallisampoorna7480
    @gundlapallisampoorna7480 7 หลายเดือนก่อน

    Amma meeku namaskaramulu mee patalu chala bagunnaye pratiroju entanu.

  • @cherryc2028
    @cherryc2028 3 ปีที่แล้ว +3

    Hatsap thalli song very very like

  • @devadas8177
    @devadas8177 2 ปีที่แล้ว +2

    So nice Amma liked 🙏🙏🙏

  • @Anime_Creator-7
    @Anime_Creator-7 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మీరు పాడిన ఈ పాట

  • @karrieswararaoeswaro4774
    @karrieswararaoeswaro4774 2 ปีที่แล้ว +1

    నిజ జీవితం గురించి పాటరుాపం లో చాలా బాగా చెప్పారు అమ్మా. జైహింద్

  • @gajulamallikarjun4743
    @gajulamallikarjun4743 2 ปีที่แล้ว +2

    మీ గాన మాధుర్యానికి జోహార్లు

  • @kollashankerk.shanker5244
    @kollashankerk.shanker5244 3 ปีที่แล้ว +8

    తల్లి చాలా చక్కగా పాడవును నమస్కారము🙏🙏🙏🙏🙏

    • @venkataramana2941
      @venkataramana2941 3 ปีที่แล้ว

      శంకర్ గారు తెలుగు లో టైప్ చేస్తున్నపుడు దయచేసి జాగ్రత్త గా చేయండి.

  • @ramreddyrajam2296
    @ramreddyrajam2296 2 ปีที่แล้ว +1

    Superr

  • @shanthaiahrepelly6609
    @shanthaiahrepelly6609 3 หลายเดือนก่อน

    ఈ పాట చాలా బా గుంది

  • @gundlapallisampoorna7480
    @gundlapallisampoorna7480 9 หลายเดือนก่อน

    Amma meeku namaskaram miru pade patalu chala bagunnayee mee patale padukontamu.

  • @ramana.polaki2187
    @ramana.polaki2187 2 ปีที่แล้ว +1

    Akka supar

  • @srivishwa1954
    @srivishwa1954 2 ปีที่แล้ว +1

    Great maa.. 🙏

  • @yenagurthibalu5828
    @yenagurthibalu5828 ปีที่แล้ว +1

    అమ్మగారు మీ పాటలు చాలా చల బాగున్నాయి మీరు మకు మంచి పాటలు పంపడి నమస్కారం

  • @mekalasrihari7354
    @mekalasrihari7354 10 หลายเดือนก่อน

    amma gari tatyvamulu chal bagunna vi talli niku padabi vanandamulu talli

  • @KittusumaGandham
    @KittusumaGandham ปีที่แล้ว

    Amma pata chala chakkaga padaaru sri sadgurubyonamaha,🙏🙏🙏

  • @gbalu7284
    @gbalu7284 3 ปีที่แล้ว +3

    Chalabagundamma.jaigurudeva

  • @middelalaxman5162
    @middelalaxman5162 3 ปีที่แล้ว +1

    Supar amma 👌👌👌🙏🙏🙏 bajana patalu chalaestam nenu kuda... Patalu padatanu

  • @kusumareddy9951
    @kusumareddy9951 4 หลายเดือนก่อน

    Super 👌🙏

  • @RamaLakshmi-ts8ui
    @RamaLakshmi-ts8ui 2 ปีที่แล้ว +1

    జై సద్గురుభ్యో నమః

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 3 ปีที่แล้ว +28

    అమ్మగారి పాదపద్మములకు నమస్కారము ఇప్పుడే చూశాను మీ ఛానల్ ను ఇప్పుడే సభ్యత్వం తీసుకున్నాను మీయొక్క గానాన్ని నీ తియ్యటి గాన మాధుర్యాన్ని విని తరిస్తున్నాను తల్లి

  • @kan7868
    @kan7868 2 ปีที่แล้ว +1

    అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatvarma7274
    @venkatvarma7274 2 ปีที่แล้ว +2

    జైగురుదేవ

  • @santhoshimauppada2095
    @santhoshimauppada2095 2 ปีที่แล้ว +1

    అమ్మగారూ.. ద్వాదశి నమస్కారములు

  • @neelichennappa2561
    @neelichennappa2561 2 ปีที่แล้ว +3

    Channappa🥥🙏🥥

  • @kucharlapatilakshmi1382
    @kucharlapatilakshmi1382 2 ปีที่แล้ว +2

    మీకు నమస్కారములు అమ్మ🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🚩🙏

  • @srinivaskatkam3215
    @srinivaskatkam3215 3 ปีที่แล้ว +2

    సర్వం సత్తు గురూ చారణరపడబివిందర్పం

  • @chejarlanagarjuna
    @chejarlanagarjuna 3 ปีที่แล้ว +2

    Amma ne voice exlent

  • @drjanardan3171
    @drjanardan3171 3 ปีที่แล้ว +1

    Super AMMA.jai guru MANIK.

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 2 ปีที่แล้ว +2

    Guruji sri.kurakula Ranga nadha panchadashi Swamy,achala Guru,narasannapet,jai gurukrupa kavali

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 2 ปีที่แล้ว +3

    Jay gurubbyo namaha jay sairama 🙏🙏👏👏🔱🔱🕉️🕉️🌹🌹🌷🌷

  • @anji9676
    @anji9676 2 ปีที่แล้ว +1

    NamaskaramAkka

  • @srinivasmakulla6521
    @srinivasmakulla6521 ปีที่แล้ว

    Jai guru🌹🌹🌹🌹🌹

  • @langadigangadhar2148
    @langadigangadhar2148 3 ปีที่แล้ว +2

    I'm jaguru

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 8 หลายเดือนก่อน

    Jai gurudeva

  • @peddamarladnreddy4836
    @peddamarladnreddy4836 3 ปีที่แล้ว +7

    జై సద్గురుబ్యోనమః 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chandrakala2360
    @chandrakala2360 3 ปีที่แล้ว +3

    Jai guru

  • @achalashiva
    @achalashiva 2 ปีที่แล้ว +1

    ||oఓం||🚩

  • @srinivaschalamala1980
    @srinivaschalamala1980 2 ปีที่แล้ว +2

    Jai Gurudeva 🙏 achaloyanam sanathanam🙏

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 2 ปีที่แล้ว +1

    ఆశ్రమం అడ్రసు తెలపగలరు

  • @suryakumari2977
    @suryakumari2977 ปีที่แล้ว

    సూపర్ పాట 🙏

  • @nawazareddy6825
    @nawazareddy6825 2 ปีที่แล้ว +2

    Malle,Malle,venale,👍🙏

  • @rhanumanth386
    @rhanumanth386 2 ปีที่แล้ว +1

    🚩 jai Sri Guravenamah🚩

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ.

  • @thsramanaiah1736
    @thsramanaiah1736 2 ปีที่แล้ว +1

    Ammapakruthimathavandanamu

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 2 ปีที่แล้ว +1

    మీ ఆశ్రమం ఎక్కడో తెలపగలరు అడ్రస్సు

  • @nawazareddy6825
    @nawazareddy6825 3 ปีที่แล้ว +1

    Good,supar,pat,talli

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 3 ปีที่แล้ว +4

    ఈ ఛానల్ నుండి మరిన్ని మరిన్ని మరిన్ని పాటలు నేను ఆశిస్తున్నాను విని తరించాలి అనుకుంటున్నాను

  • @palagirimuhammadsadak3388
    @palagirimuhammadsadak3388 2 ปีที่แล้ว +1

    Amma mi gontulo bramhamgari bhajana pata padandi please

  • @rcreddy.1691
    @rcreddy.1691 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @krishnasunkaraboina5821
    @krishnasunkaraboina5821 3 ปีที่แล้ว +2

    Super

  • @budakalashireesha2395
    @budakalashireesha2395 ปีที่แล้ว +1

    Anjaneyulu

  • @sanjeevareddya7545
    @sanjeevareddya7545 2 ปีที่แล้ว +1

    Sree.gurubyonamaha

  • @siddubasha1815
    @siddubasha1815 ปีที่แล้ว

    Swami a charanaalalo koumaru daggara yavvanamu యవ్వనం daggara kowmaram పెట్టండి ani na abhiprayam

  • @fishingnets9630
    @fishingnets9630 3 ปีที่แล้ว +4

    Amma paata bagundi

  • @vangapellyvamshikrishna6954
    @vangapellyvamshikrishna6954 3 ปีที่แล้ว +1

    Lalithaakk 🙏🙏🙏🙏

  • @brahmanaidukomarisetty2210
    @brahmanaidukomarisetty2210 3 ปีที่แล้ว +1

    Guridevulaku👏👏

  • @మనోవేదిక
    @మనోవేదిక 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు అమ్మ

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 ปีที่แล้ว +1

    Super.. Amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌✍️🔱🔱🔱🔱🏹🏹🏹👏🌹🌹🌹🌹🌹🥥🥥🥥🥥🥥

  • @narravulasaisowjanya9901
    @narravulasaisowjanya9901 3 ปีที่แล้ว +1

    Amma danyo danyoha

  • @sarunabhai1072
    @sarunabhai1072 3 ปีที่แล้ว +2

    3.enka patalu pampa galaru

  • @4a1hemanthkumar99
    @4a1hemanthkumar99 3 ปีที่แล้ว +1

    M👌🙏

  • @ydbtsundari3626
    @ydbtsundari3626 2 ปีที่แล้ว +2

    పాటతో పాటు లిరిక్స్ ఉంటే మేము నేర్చుకుంటాము పాట చాలా బాగా పాడారు

  • @allusreenivasulu2149
    @allusreenivasulu2149 3 ปีที่แล้ว +2

    Jaigurudeva🙏🙏👍

  • @achalashiva
    @achalashiva 2 ปีที่แล้ว +1

    అచల సాంప్రదాయ సిద్ధాంత వాట్సాప్ గ్రూప్ ఉంటే అందులో యాడ్ చేయగలరు ఓం శ్రీ గురుభ్యోనమః ఓం అచల సాంప్రదాయ సిద్ధాంతమునకు జయమగుగాక ||oఓం||🚩🙏💐

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 3 ปีที่แล้ว +9

    ఈ ఛానల్ కు సహకరిస్తున్న ప్రతిఒక్కరికీ మరియు మరియు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ ఛానల్ కు సహకరిస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ సమయం తీసుకొని అమ్మ గారి తోటి అదేవిధంగా గురువుగారు గారి తోటి కూడా పాడించాలని పాటలు పాటించాలని కోరుకుంటున్నాను

    • @Kalpana2015
      @Kalpana2015 2 ปีที่แล้ว

      th-cam.com/video/vdRQGWLMzGU/w-d-xo.html

    • @yedukondalud3264
      @yedukondalud3264 11 หลายเดือนก่อน +1

      D, yedukondalu,G,P, PADU,N,L,R,R,M,A,p,

  • @ChakaliBaratappa
    @ChakaliBaratappa 5 หลายเดือนก่อน

    😮

  • @ashappa9947
    @ashappa9947 18 วันที่ผ่านมา

    G,ashappa,tdr

  • @sschannel9441
    @sschannel9441 ปีที่แล้ว

    Hello

  • @mallumohanreddy
    @mallumohanreddy 2 ปีที่แล้ว +1

    🌹🌹🙏🙏🙏🌹🌹

  • @madhusudhanreddy9371
    @madhusudhanreddy9371 3 หลายเดือนก่อน

    9