Smoking &drinking alcohol are injurious to health.This moral is beautifully told in the story through varadaiah.Keep up..❤
Very nice story and good dialogues, narration, moral and animation. Good work 🎉
చాలా తెలివిగా బావగారి వ్యసనాన్ని మాన్పించి పొగాకు ఆరోగ్యానికి హానికరం అనే సందేశాన్ని చక్కగా చెపిన మీకు ధన్యవాదాలు మీ నుండి ఇలాంటి చక్కటి కథలు ఈ తరానికి అందాలి
పొగ త్రాగడం హానికరం అనే సామాజిక అంశాన్ని చక్కగా చూపించారు.. Good concept ❤❤❤
టొబాకో ఫ్రీ సొసైటీ కావాలనేది ఆదర్శ వంత మైనది. అలాంటి మంచి సందేశాన్ని ఈ సరదా కథలో చొప్పించండం బాగుంది. టీం కి అభినందనలు
హ్హహ్హ !! పొగాకు వ్యసనం భలేగా మాన్పించారు !😂 చాలా బాగుంది !! వ్యసనానికి బానిసలు చేయడానికి టాక్ట్ ఫుల్ విలన్స్ సమాజంలో చాలా మంది అవకాశవాదులు ఉంటారు !! టిట్ ఫర్ టాట్ !!
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే నీతి బాగుంది. పొగాకు తాగడం వ్యసనాన్ని బావచేత చాకచక్యంగా వరదయ్య మాన్పించిన విధంబాగుంది.కథ,డైలాగులు,,ఏనిమేషన్ అన్ని బాగున్నాయి.❤😊
మా ఛానెల్ని వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానెల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
🎥 Please Like, Comment, Share and Subscribe to our channel 'Story Hunt Telugu'! 📚
Watch all our stories here ➡ th-cam.com/play/PLlM8SKfAzN3u59x9VtPTCvVYB-AUYGsJT.html