1995 చంద్రబాబును చూస్తారు..ఇది 4.O | DV Srinivas About CM Chandrababu | ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 9

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 28 วันที่ผ่านมา

    "అభివృద్ధి" మాత్రమే టీడీపీ ని గెలిపించదు అని "2004" లో రుజువయ్యింది."సంక్షేమం" మాత్రమే టీడీపీ ని గెలిపించదు అని "2009" లో రుజువయ్యింది."అభివృద్ధి-సంక్షేమం" రెండూ టీడీపీ ని గెలిపించవు అని "2019" లో రుజువయ్యింది."అభివృద్ధి - సంక్షేమం"తో పాటు "రాజకీయం" మాత్రమే టీడీపీ ని గెలిపిస్తుంది అని "2024" లో రుజువయ్యింది.మళ్ళీ "రాజకీయాన్ని" వదిలేస్తే "కార్యకర్తలు"-"ప్రజలు" పార్టీని వదిలేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

  • @velurugopal7286
    @velurugopal7286 21 วันที่ผ่านมา

    95,ledu,bochhu,ledu,

  • @rajshekar3676
    @rajshekar3676 28 วันที่ผ่านมา

    Party better handle by lokesh. Cbn busy with samikshalu n officers

  • @venkatjampala8222
    @venkatjampala8222 29 วันที่ผ่านมา

    200%lie

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 29 วันที่ผ่านมา

    MEE BAABE IPPATIKI SALARIES IVVALE MEEE BAAABE

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 28 วันที่ผ่านมา

      "ఆంధ్రప్రదేశ్" రాష్ట్రానికి ప్రతీ రోజు వచ్చే "ఆదాయం"-483 కోట్లు.ప్రతీ రోజు కడుతున్న "వడ్డీ"-78 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "అప్పు"-172 కోట్లు.ప్రతీ రోజు చేస్తున్న "ఖర్చు"- 655 కోట్లు.ఈ పరిస్థితికి దిగజారడానికి కారణం "జగన్" చేసిన "5" ఏళ్ళ తుగ్లక్ పాలన.అభివృద్ధి చెయ్యకుండా-సంపద సృష్టించకుండా-ఆస్తులు సృష్టించకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ"తాకట్టు పెట్టు-అప్పు పట్టు-పంచి పెట్టు"అనే విధంగా చేసిన "పాలన" వల్ల.

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 28 วันที่ผ่านมา

      ​​​​​​​"6"నెలల పాలనలో.(జూన్-నవంబర్) (జగన్-చంద్రబాబు-అదనంగా ఇచ్చింది) ఆదాయం(53,086.49-78,711.29-25624.8), అప్పు(32,262.09-38,384.75-6,122.66), సంక్షేమం(47,320.47-65,471.61-18,151.14), అభివృద్ధి(2,443.22-7,215.61-4,772.39), వడ్డీ(10,633.47-15,446.74-4,873.27), జీతాలు(౧౭,334.71-28,410.08-11,075.37), మొత్తంఖర్చు(79,205.61-1,16,711.95-37,506.34).ఇది "టీడీపీ-చంద్రబాబు" కూటమి ప్రభుత్వంలో ప్రజలకి జరిగిన మేలు.మరింత మేలు చేసే దిశగా పరుగులు పెడుతున్న "టీడీపీ-చంద్రబాబు" కూటమి ప్రభుత్వం.

  • @srirammasina5631
    @srirammasina5631 29 วันที่ผ่านมา

    Meeko dandam CM garu, meeru emi choopistaro gaani, mee revenue department ni prkashalana cheyyakapote next election lo meeru vodi povadam khayam. Spanda lo 2 nelala kritam ichina complaint kooda parishkaram kavadam ledu, technical error ani vadilestunnaru.

  • @velurugopal7286
    @velurugopal7286 29 วันที่ผ่านมา

    Cbn,ni,m,s,veellu,kattipetti,naru,edi,gamaninchadi