మీ అత్తగారి ఇంటి దగ్గర వెయ్యండి టిఫిను సాయంత్రం వేడివేడిగా ఉంటే త్వరగా సేల్ అవుతుంది మిరపకాయ బజ్జి చిన్న బోండా దానిలోకి సన్నగా ఉల్లిపాయ మొక్కలు కట్ చేసి కారప్పొడి టమోటో పచ్చడి ఉదయం ఇడ్లీతో పాటు పెద్ద బోండా ఓన్లీ పల్లి చట్నీ మీ అత్తగారి ఇంటి దగ్గరే అమ్ముతారు కాబట్టి అక్కడే వంట చేసి అక్కడే సేల్ చేయండి
Suhasini cute gril ❤
Glass.minapappuki.3glass.biyyam.veyyandi.mentulu.vesi.rubbandi.attulu.chala.baguntai
Biyyam minapa pappu atukulu vesi adinchi dosa vesthe chala soft ga vastha
సాయంత్రం పూట మీ అత్తగారి ఇంటికాడ పోయి పెట్టుకొని వాళ్ళ ముందే వేడివేడిగా ఇస్తే ఒక కాలం పిండి మిగిలితే ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు వేస్ట్ అవ్వకూడదు కదా
మంచి ఆలోచన చెప్పారండి థాంక్యూ
హోటల్ మొత్తం మీ అత్తారింటి దగ్గర పెట్టుకుంటే వేడివేది గా ఉంటాయి
30 ki 4 idlilu ma side telangana
Nice family anna
Address chapu akka
Summer season start aitundinkabati cool drinks and majjigand perugu ila season ki taginattu think cheyandi
Mihotal pettaka Mee papa chala chikki poindi
Evng gaari kanna bajjilu mirchi bajji, chinna punugulu chalu baa sale aeethae, gaari podhu
Garelu oil pilchakudadante biyyam pindi veyyali bro appudu peddaga vastai kuda miku migulutadi
ఇదివరకు.పలెటూరిలో.ఎవరూ.బయట.తినేవారుకాదు.యిపుడు.అందరుకొంటునారు
Hi nana meru .Baga.sampadinchalani.korukuntunnanu.
Evening garelu kakunda only chala punugulu and mirchi bajjilu ila start cheyandi koncham koncham ga sale avtuyaoo ledo meku ye ohh idea vostundi
Dis is mrs Rupa e business meru chalikalam, varshakalamlo start cheyali endakalamlo start chesteyela
Suhasini smile super ❤😘
Bro gas bayata pettukuntae cleaning Pani sister ki ekkuva padadu.all the best.
Biryani pettandi anna veeti badhulu ade best baga labam vasthadi evi resk
Me enti bayata antha kaali place undi kabati vedi vediga akade tiffin chesisthe baga nadisthundi hotel.
Takkuva rate ke ammutunnaru, village kabbati takkuva rate pettera.
Chaala maanchi wife super smart anna husband ki respect isthundhi 😊super
E season lo majjiga,icecreams,cool drinks water packets pettandi
Mari chala ekkuvaki అమ్ముతున్నారు 10 కి 2 దోశలు evvandi మా ఊరి లో 10 కి 4 ఇస్తారు
Baboi Inka labam emuntadhi
Inka nayam padhiki padhi dhosalu ivvamanaledhu😂
A ఊ రు మీ ది a జీల్ల
You tube channel chala bagundi Anna 👍👍🎉🎉
Miru chicken curry chesinapudu anni sale ayayi ippudu chicken cheyatleru ga andhuke sale avvatledhu anna
Baga.matldutunnaru
Gongura Vattitunakalu.......Vattitunakalu ante meaning ?
ఎండకు ఎండ పెట్టిన ముక్కలు వాటిని బట్టి తునకలు అంటారు
All d best🎉🎉🎉🎉🎉🎉
Evining merapakai bajji aritikaya bajji petandhi
Me...husband bagunnaru.....
Villages lo బైట food తినడం తక్కువే
🎉🎉
Hii anna pillala ki jalubu antene bayam vestundi😂😂
Sorry suggestion matrame
ఏం పర్వాలేదు అండి మంచి ఆలోచన ముందు రోజుల్లో పెడతాము
మీ అత్తగారి ఇంటి దగ్గర వెయ్యండి టిఫిను సాయంత్రం వేడివేడిగా ఉంటే త్వరగా సేల్ అవుతుంది మిరపకాయ బజ్జి చిన్న బోండా దానిలోకి సన్నగా ఉల్లిపాయ మొక్కలు కట్ చేసి కారప్పొడి టమోటో పచ్చడి ఉదయం ఇడ్లీతో పాటు పెద్ద బోండా ఓన్లీ పల్లి చట్నీ మీ అత్తగారి ఇంటి దగ్గరే అమ్ముతారు కాబట్టి అక్కడే వంట చేసి అక్కడే సేల్ చేయండి
Suhasini ki aaviri oettandi jalubu ki
Hiii raji.
ఫోన్ నెంబర్ అడిగినందుకు ఏమీ అనుకోవద్దు
మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి వాట్సప్ చేస్తాం
Hii annaya
Avunu anna try cheyyandi dull. Avvaddu nemmadi gaa alavaatav taaru
Anami mobile number