Pawan Kalyan Shocking U turn - ప్రాయశ్చిత్త దీక్ష లడ్డూలకోసం కాదంట - ఇదేం ట్విస్ట్ రా నాయనా??

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 964

  • @prameelauba1347
    @prameelauba1347 หลายเดือนก่อน +294

    అన్నా , మగ ముత్తైదువు కు ఎన్ని కష్టాలు వచ్చాయో 😂😂😂😂😂

    • @Tabtrickchannel
      @Tabtrickchannel หลายเดือนก่อน +4

      Bro koti perantalu antaru

    • @dance-cuties
      @dance-cuties หลายเดือนก่อน +2

      😂😂😂😂😂

    • @VenuGopal-fv4ky
      @VenuGopal-fv4ky หลายเดือนก่อน

      సూపర్ సూపర్ సూపర్ మంచి సూటబుల్ పేరు పెట్టావు

  • @KingdomofGodDC
    @KingdomofGodDC หลายเดือนก่อน +436

    ఎన్ని రంగులైనా మార్చగల ఏకైక జంతువు ఇటువంటి వాడికి కూడా అభిమానులు ఉన్నారంటే అది పిచ్చితనం కాకపొతే మరేమిటి 😀

    • @varaprasadneela8438
      @varaprasadneela8438 หลายเดือนก่อน +22

      నిజం

    • @varaprasadneela8438
      @varaprasadneela8438 หลายเดือนก่อน

      నిజమే.. పిచ్చి వారు కాదు.. వెర్రి వెంగళప్ప లు

    • @mohanasaikrishnabokam1368
      @mohanasaikrishnabokam1368 หลายเดือนก่อน

      యెర్రి పుక జగన్ ప్రకటన చేసిన 1cr మొదటి ఇవామను మీరు జగన్ గాడి అర్రిపుకులు

    • @shaikmahammadrafi6388vlog
      @shaikmahammadrafi6388vlog หลายเดือนก่อน +31

      మాంచి పేరూ పెట్టారు జంతువూ 😂😂😂😂 అని దానికి బ్రాండ్ అంబాసిడర్ అతనే...

    • @ramakrishna-vl9tj
      @ramakrishna-vl9tj หลายเดือนก่อน +17

      Kali kalam em cheya lemu

  • @viharik189
    @viharik189 หลายเดือนก่อน +273

    Pk మాటలు వినడానికి మీకు ఓపిక ఎక్కువ sir, నాకు లేదు sir....

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 หลายเดือนก่อน +81

    ప్రకాష్ రాజ్ పావళాగాడిని గ్యాప్ లేకుండా దెంx తున్నాడు కదూ! 😀😀😀

  • @bvinod1809
    @bvinod1809 หลายเดือนก่อน +43

    జయము జయము చంద్రన్న పాటకి అమ్మ మొగుడు పాట మన పావలా కోసం పాడిన పాట

  • @ImDruva
    @ImDruva หลายเดือนก่อน +191

    అవును మరి పవన్ అన్న కష్టం ఇండియా లోనే ఎవరూ పడలేదయ్యా....!
    మూడు పెళ్ళిల్లు, భీఫ్ మాంసం తిని సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి, బాప్తిజం తీసుకుని సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి, మరి కష్టం ఉండదా 😂😂😂

    • @rossgidla
      @rossgidla หลายเดือนก่อน +2

      I am not a Hindu and I don’t know exact facts but probably you can explain what I heard is venkanna is a nonvegetarian belongs to sonme bc caste and he married twice and one of them is a Muslim so what is a big deal his devotee marries thrice

    • @MusicBox-vr2hp
      @MusicBox-vr2hp หลายเดือนก่อน

      ​@@rossgidlathese illiterate people will not understand what pawan kalyan is doing, his intention is for good and some poor minded people are moking fun out of him, they never understand genuine people, always make fun out of good people.

    • @ImDruva
      @ImDruva หลายเดือนก่อน

      @@rossgidla venkanna had 2 wives but there is no divorce concept in Hindu dharma, of course Hindu can eat non-vegetarian food but not beef, Hindus worship cow as go matha.

    • @suryak6592
      @suryak6592 หลายเดือนก่อน

      Gorre bidda on the spot

    • @lakshmich4468
      @lakshmich4468 หลายเดือนก่อน

      ​@@rossgidlaare duffer devudi ki manishi telada Leda. Ade ni Chelli no akkano chesukoni pillani kani vodileste vuru kuntava . Ok sari jarigithe porapatu rendo sare jarigithe graha patu mudo sari jarigithe alavatu ra konda yerri gorre

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 หลายเดือนก่อน +13

    పాపం....ఇతనికి ఏ విషయం మీద అవగాహన ఉండదు. ఏo మాట్లాడాలో తెలియదు. ఆయన దృష్టిలో ప్రతిది షూటింగ్ మాత్రమే.

  • @prameelauba1347
    @prameelauba1347 หลายเดือนก่อน +59

    జయము జయము పాటకి పోటీగా ఉందన్నా , భాష్కార్ అవార్డు ఇచ్చేయాలి ఆ సింగర్ కి 😊😊😊

    • @jacksonmj7883
      @jacksonmj7883 หลายเดือนก่อน +2

      😂😂😂 👌

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 หลายเดือนก่อน +91

    కేవలం ఒక సినిమా యాక్టర్ అనే qualification మీద ఉప ముఖ్యమంత్రి అయితే ఇలానే ఏడుస్తుంది పరిస్థితి. ఎన్నుకున్న ప్రజలకు లేదు బుద్ధి

    • @chrajuchraju1443
      @chrajuchraju1443 หลายเดือนก่อน

      Moda gudv ra

    • @mixgaana5440
      @mixgaana5440 หลายเดือนก่อน

      వాడికి ఓటు వేసే అంత నాలెడ్జ్ ప్రజలకు లేదు ఇంకా...ఆ బుద్ది లేని evms పని ఇది అంతా...

    • @VijayLohan-b8z
      @VijayLohan-b8z หลายเดือนก่อน +1

      Mari YSR gari koduku ane qualification tappa saiko reddy deniki manishi

  • @sksss7450
    @sksss7450 หลายเดือนก่อน +58

    అన్న మీరు పోర పాటూనా డాక్టర్ అయ్యరు కానీ, లేకపోతె ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటే ఇంకా ఆపోజిషన్ వాళ్ళకి కరిపోయింది ఏమో.

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha หลายเดือนก่อน +5

      కాదు జర్నలిస్టు అయివుంటే తాట తీసి వుండే వారేమో...ముఖ్యం గా ఈడికే....ఈన్ని మాత్రం ఫుట్ బాలే

    • @VijayLohan-b8z
      @VijayLohan-b8z หลายเดือนก่อน +1

      Poramboku ganni pattukuni pattukuni doctor antarentra

  • @త్రినేత్రం
    @త్రినేత్రం หลายเดือนก่อน +69

    పాట సూపర్...సందర్భోచితంగా మీరు పాడిన ఆ పంక్తులు వహ్.....భలే...భలే...కానీ ఒకటి....
    పవనాలు మాట్లాడిన ఆఖరి మాటలు....ఇంగ్లీషులో ఉన్నాయి ..అర్థం కాలా...కానీ ఈ ఎర్ర ప పా కి...ఏదైనా అయితే రేపటికి రెండు...భాధ్యత ఎవరిది చెప్పండి....భూ....భ్రా..... లోకేశాలా....లేక చంద్రాల....చాలా భయంగా వుంది....

  • @durgaprasadgadi2372
    @durgaprasadgadi2372 หลายเดือนก่อน +11

    అన్నా..మన దరిద్రం ఏంటంటే ఆయన ఏం చెప్పినా గుడ్డిగా నమ్మే గొర్రెలు ఇంకా ఉన్నారు..మరీ దారుణంగా కొందరు ఉన్నారు..నిజాలు చెప్పటం వీరివురికీ రాదు ఆ గొర్రెలకి కూడా నిజా నిజాలు అనవసరం.

    • @satisha6926
      @satisha6926 หลายเดือนก่อน

      Jagan paul gorreluu😂😂

  • @KKNOV11
    @KKNOV11 หลายเดือนก่อน +28

    Common Man Protection Force లా - సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ ఏమో...
    ఫండ్స్ కలెక్షన్స్ పాయింట్...

  • @sanyasiraop6131
    @sanyasiraop6131 หลายเดือนก่อน +22

    నీకో నమస్కారం తల్లి, ఆ మహానుభావుడు నటనకు, నీ పాటకి రేపట్టి నుంచి ఎన్ని హాస్పిటల్ కి తిరగలే తల్లి. ఆంధ్రప్రదేశ్ కి ఇంత కంటే దరిద్రం ఎం ఉంతుంది.

  • @worldisacruelplace
    @worldisacruelplace หลายเดือนก่อน +10

    మాయవాతి daily ఇంట్లో కూర్చొని ఇవన్నీ చూస్తూ ఫుల్ గా enjoy చేస్తుంది 😂😂😂😂😂😂😂

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j หลายเดือนก่อน +13

    Dr. గారు పవిత్ర మైన మాల వేసుకొని
    దేవుని సమక్షంలో పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నాడు . చివరకు దేవుడి ప్రసాదం మీదా విషప్రచారం చేసి పాపముటకట్టు కున్నాడు . కోట్ల హిందూ ప్రజల మనోభావాలు దేభ గాయపరిచాడు

  • @panyalajagannathdas
    @panyalajagannathdas หลายเดือนก่อน +29

    ప్రాయశ్చిత్తం ప్రయాసభరితం. అనవసరపు వృషణాయాసం.

    • @Sukeshshank
      @Sukeshshank หลายเดือนก่อน +3

      సార్ అసలు నవరాత్రుల్లో ఆడవారు మాత్రమే రెడ్డ్ దుస్తులు వేసుకొని దీక్ష చేస్తారు మగవారు వేసుకోరు

    • @bokinalasridhar5247
      @bokinalasridhar5247 หลายเดือนก่อน +2

      Veedini bayataku toyataniki Babu gari plan

    • @shyamitabbu30317
      @shyamitabbu30317 หลายเดือนก่อน

      👏👏

  • @anilreddy6576
    @anilreddy6576 หลายเดือนก่อน +12

    ఆయన పెరుకే పవర్ స్టార్ శరీరంలో మాత్రం పవర్ లేధయ్యా 🤣

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 หลายเดือนก่อน +10

    రోజుకో డ్రెస్ కోడ్ తో, ఆడి నాలుగో పెళ్ళాం ,హుక్ శుభ్రం చేస్తూ, లడ్డు ప్రసాదం గా పంచుతున్నాడు😂😂❤

  • @svr2126
    @svr2126 หลายเดือนก่อน +5

    చెంబా డైరెక్షన్...పురు ఆంటీ డైలాగ్స్ ...పావలా ఓవర్ ఆక్షన్..!!! రెడీ.. స్టార్ట్ కెమెరా...ఆక్షన్..చెంబా డైరెక్షన్...పురు ఆంటీ డైలాగ్స్ ...పావలా ఓవర్ ఆక్షన్..!!! రెడీ.. స్టార్ట్ కెమెరా...ఆక్షన్..

  • @sriram-mp7cv
    @sriram-mp7cv หลายเดือนก่อน +36

    చంబా అనుగ్రహంతో,, పచ్చ మీడియా సహకారంతో,, నాయకుడిగా చలామణి అవుతున్నాడు 👍అవి రెండూ లేకపోతే 🤔🤔🤔

  • @Rkr-y9s
    @Rkr-y9s หลายเดือนก่อน +26

    ఆ పాట కాదు గాని నాకైతే ఇంకొక పాట బాగా సూట్ అయినట్టు అనిపిస్తుంది. "ఎన్ని కన్నీళ్ళ ఉసురు ఇది వెంటాడుతున్నది నీడల్లే కర్మ" బ్లఫ్ మాస్టర్ లో సినిమాలోని ఈ పాట బాగా సూట్ అయినట్టు అనిపిస్తుంది నాకు

    • @shyamitabbu30317
      @shyamitabbu30317 หลายเดือนก่อน +1

      Avunu
      Nenu adhe anukunna

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 หลายเดือนก่อน +52

    ఒకడు రాజకీయ.....నటుడు
    ఒకడు రాజకీయ.... విటుడు
    Andhra Political joker...నుంచి
    PAN India political joker అయ్యాడు మా పావలా అన్నయ్యా 😂😂😂😂

    • @nagendranakka5070
      @nagendranakka5070 หลายเดือนก่อน +4

      సూపర్ 😂

    • @akbarbasha38
      @akbarbasha38 หลายเดือนก่อน +4

      😂😂😂😂

    • @vvijaya927
      @vvijaya927 หลายเดือนก่อน +2

      మధ్యలో గుడి సెట్

    • @sathishkumarnammiteja6482
      @sathishkumarnammiteja6482 หลายเดือนก่อน +3

      @@vvijaya927 ఇవ్వాలా చూశాను అందుకే మెట్లు ఎక్కలేక సెట్ వెయ్యించుకున్న బాగుణ్ణు

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 หลายเดือนก่อน

      @@sathishkumarnammiteja6482 correct 🤣🤣🤣

  • @sriram-mp7cv
    @sriram-mp7cv หลายเดือนก่อน +61

    లాస్ట్ 5,6ఇయర్స్ అంటున్నాడు, అంటే 🤔5ఇయర్స్ జగనన్న అధికారంలో ఉన్నాడు,, మిగతా సంవత్సరం చంబా ని ఇరికిస్తున్నాడా 🙄🙄🙄

  • @satheeshammiraju3016
    @satheeshammiraju3016 หลายเดือนก่อน +26

    పాట అదిరింది భయ్యా😊👍 ముఖ్యంగా మీది

  • @freebird4522
    @freebird4522 หลายเดือนก่อน +9

    నేను ఇప్పటికే వంద సార్లకు పైగా చెప్పాను, వాడు ఇవాల మాట్లాడిన మాట మీద రేపు పొద్దున నిలబడడు అని. 😂😂😂 చంద్రన్న పోలవరం పాట లాగా ఉంది కదా?

  • @manaAP-ECvlogs
    @manaAP-ECvlogs หลายเดือนก่อน +23

    🎉🎉జై బోలో పవనానంద స్వామి కే... అన్నానికి అరిటాకు...సున్నానికి తంబాకు... పుణ్యానికి స్వామి పాదం తాకు... తాకు ....తాకు...కెవ్వు కేకా ఓ పవనా నంద స్వామి జి... కెవ్వు కెవ్వు కేకా.... జై జై జై pk స్వామి....😂🎉

  • @sujyoganta5995
    @sujyoganta5995 หลายเดือนก่อน +14

    ప్రదీప్ అన్నా పవన్ గాడు చంద్ర బాబు గాడు వీళ్లు ఇద్దరు ఇంత అల్లరి ఏందుకు చేస్తున్నారు ఇంత నీచంగా ఎలా వున్నారు ఏ పథకాలు అమలు చేయకుండా డబ్బు అంతా దోచుకొని దాచుకోవటానికి వీళ్లు వేస్తున్న ఎత్తుగడ జగన్ అన్న అంత డబ్బు పెద్దలకూ పంచాడు ఆడబ్బు అంతా ఏమి చేస్తున్నారు ప్రజలను పరిపాలిద్ధము అనే ఉద్దేశమే లేదు ప్రజాలం మనమే తిరుగుబాటు చేయాలి మళ్ళీ ఎన్నికలు జరగాలి జగన్ అన్న రావాలి ఫ్రెండ్స్ ఆలోచించండి

  • @KNR-1988
    @KNR-1988 หลายเดือนก่อน +5

    వీడు రంగులు మార్చడం చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది

  • @mskyoutube3639
    @mskyoutube3639 หลายเดือนก่อน +5

    కాస్త develop అవుతుంది అనేtime కి enter అయి మరలా state ని పదేళ్ళ వెనక్కి తీసుకెళ్ళారు ఇక మా బ్రతుకులు ఇంతే

  • @nagarajubanothu7346
    @nagarajubanothu7346 หลายเดือนก่อน +55

    ఊసరవెల్లి పవన్ గాని రంగులు మార్చడం చూసి ఊసరవెల్లి కూడా నేర్చుకుంటాది.

    • @VijayLohan-b8z
      @VijayLohan-b8z หลายเดือนก่อน +1

      Saiko reddy laga yevvaru natinchaleru ra gorre

  • @prameelauba1347
    @prameelauba1347 หลายเดือนก่อน +47

    అన్నా , ఊగిపోతూ కుక్కలా అరుస్తూ మొరుగుతాడు , మరి ఇప్పుడేంటి నోటి నుండి అస్సలు మాటలు రావు వచ్చినా అర్ధంకాని పదాలు ఆఆఆ ఊఊఊ ఇఇ ఆఆఆ 😂😂😂😂😂

  • @Stv9News
    @Stv9News หลายเดือนก่อน +68

    నోరు జారిన అంత ఈజీ కాదు... ఏడుకొండల మెట్లు ఎక్కటం... ఆప శాపాలు. పడుతున్నాడు కింది మీది కింది మీది పడుతున్నాడు.. మెట్లు ఎక్కడ 0

    • @manasarudraraju
      @manasarudraraju หลายเดือนก่อน +2

      ఒరేయ్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి కాల్ నడక నేను ఎన్నిసార్లు వెళ్లారు రా ఈరోజు కొత్తగా వెళ్ళలేదు ..12 రోజులు దీక్ష ఉపవాసం చేసి మెట్లకి తెలుస్తది ..వైయస్ పావురాల గుట్ట గుర్తు చేసుకో ఒకసారి 😂😂

    • @Stv9News
      @Stv9News หลายเดือนก่อน

      నీకు పిచ్చి అభిమానం ఉండొచ్చు కానీ మంచి చెడుకి తేడా తెలుసుకోండి కొంచెం అభిమానం వేరు.. రాష్ట్రం నాశనం అవుతుంది అది మీకు తెలియట్లేదా

    • @YaswanthiVlogs
      @YaswanthiVlogs หลายเดือนก่อน +6

      ​@@manasarudrarajupraya Chitaa yatraa . Pawan ke telusu ..

    • @avina12341
      @avina12341 หลายเดือนก่อน

      @@manasarudraraju Paritala gunda

    • @KingdomofGodDC
      @KingdomofGodDC หลายเดือนก่อน +2

      @@manasarudraraju kula Gajji vaddu

  • @sagardreamland
    @sagardreamland หลายเดือนก่อน +9

    📽సినిమా పేరు “ఉపముఖ్య మంత్రి” అనుకుని బాగా ఏక్ట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్…🎬😂

  • @chandub9102
    @chandub9102 หลายเดือนก่อน +5

    Cbn, Pk చూసిను ఊసరవల్లి సిగ్గు పడుతుంది

  • @ikrishmedia
    @ikrishmedia หลายเดือนก่อน +6

    లడ్డూకోసం కాకపోయినా
    దర్శనం చేసుకున్నాక ఒక లడ్డూ ఇస్తారు.
    ఇంకో లడ్డూ కావాలా నాయనా అని ఎవరూ అడగరు 😂

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 หลายเดือนก่อน +10

    పరిపాలన ఎలా చేయాలో తెలియక, పరిపాలనేతర పిచ్చి విషయాలు చేసి ప్రజల దృష్టి మారలిస్తున్నాడు. ఇదికూడా ఎలా చేయాలో తెలియక బుక్ అయిపోతున్నాడు.

  • @shankarreddy384
    @shankarreddy384 หลายเดือนก่อน +5

    దేవుడితో రాజకీయాలు చేయకూడదు...

  • @vellicharlasrivalli9219
    @vellicharlasrivalli9219 หลายเดือนก่อน +13

    Jai jagananna 👍💪💚🤍💙🙏

  • @khaderbasha8089
    @khaderbasha8089 หลายเดือนก่อน +18

    First comment ANNA 🎉

  • @Jayam567
    @Jayam567 หลายเดือนก่อน +42

    చంబా పావలాలని చెప్పుతో కొడుతున్న చింత 😂😂😂

    • @KingdomofGodDC
      @KingdomofGodDC หลายเดือนก่อน +4

      బ్రో... నన్ను గుర్తించారా నేను మిమ్మల్ని చాలా కామెంట్లులో చూస్తూ ఉన్నా

    • @Jayam567
      @Jayam567 หลายเดือนก่อน +4

      @@KingdomofGodDC బ్రదర్ 😄😄, i know

  • @rahulsankruthyan6260
    @rahulsankruthyan6260 หลายเดือนก่อน +13

    సినిమాలలో హీరో, నిజ జీవితంలో విలన్,రాజకీయాలలో కమెడియన్ పవన్ కళ్యాణ్. చనిపోయిన తండ్రి మీద అడ్డగోలుగా మాట్లాడుతాడు. నానమ్మ దేవుడి దీపం పెడితే అందులో నుంచి సిగరెట్ కాల్చుకొన్నాడు అని తండ్రి పరువు తీసేలా మాట్లాడుతాడు
    నాకు కులం లేదు మతం లేదు అంటాడు. బాప్టిజం తీసుకున్నాను అని అంటాడు. చేగువేరా అంటాడు ఇప్పుడు బత్తాయి అయ్యాడు.
    2022 లోనే జగన్ ఓడిపోతాడు అని అర్థం అయ్యింది నాకు ఈ రోజు పరిస్థితులు ఇలాగే ఉంటే మళ్ళీ 2029 లో జగన్ అన్ననే సీఎం

  • @ratakondaramuratakondaramu5036
    @ratakondaramuratakondaramu5036 หลายเดือนก่อน +3

    అన్న మొదటి నుండి జగన్ అన్న ఒకటే మాట పైన దేవుడు వున్నాడు అని ❤❤❤❤🎉🎉🎉

  • @jaggirao7159
    @jaggirao7159 หลายเดือนก่อน +11

    7:06 yevvaru aa lady ghantashalaa 😅😅😅😅

  • @namburisivanageswararao9435
    @namburisivanageswararao9435 หลายเดือนก่อน +11

    కొత్త అవతారం....సనాతన యోధ!!

  • @infinitypandey2538
    @infinitypandey2538 หลายเดือนก่อน +31

    అసలు ఒక్క మాట మీద నిలబడడు. ఒక విషయం మీద క్లారిటీ ఉండదు. ఎలా గెలిపించారు రా వీడిని😡

    • @avina12341
      @avina12341 หลายเดือนก่อน +6

      EVM guru. Nijamga gelavala

    • @syamamohanmolugu
      @syamamohanmolugu หลายเดือนก่อน +2

      ఎవరు గెలిపించారు ఈవీఎం లు గెలిపించాయి

  • @YaswanthiVlogs
    @YaswanthiVlogs หลายเดือนก่อน +11

    Hmm ,, jeevitantam pawan devudu metlu kadigina papam poodu

  • @sudhakargeddam8607
    @sudhakargeddam8607 หลายเดือนก่อน +11

    ఆంధ్ర లో ఏదో విధంగా గొడవలు జరగాలి ప్రజలు రోడ్లు మీదకి రావాలి కూటమి హామీలు మార్చిపోవాలి అన్న ప్లాన్ చేసాడు

  • @kirankrupa7421
    @kirankrupa7421 หลายเดือนก่อน +10

    మెట్లు ఎక్కే సరికి తడిసి పోయింది అనుకుంటా sir

  • @PrabhathKumarAluri
    @PrabhathKumarAluri หลายเดือนก่อน +9

    PK, Veedu Oosaravelli kanna, 100 times fast

  • @YOUTUBERM8899
    @YOUTUBERM8899 หลายเดือนก่อน +15

    2014 nunchi... 2019 varaku chandrababu... Vijayawada nunde... 100nundi 200 gudulu padesaru

  • @ratakondaramuratakondaramu5036
    @ratakondaramuratakondaramu5036 หลายเดือนก่อน +4

    పీకే కి సరైన కౌంటర్ ఇచ్చాడుగా జడ శ్రావణ్ కుమార్ అన్న

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t หลายเดือนก่อน +16

    జై జగన్ అన్నా

  • @HgdgeGrhehhr
    @HgdgeGrhehhr หลายเดือนก่อน

    సార్ ప్రతిసారి గారికి నా నమస్కారాలు వీడియో అయిపోయిన కూడా పది నిమిషాలు నవ్వుతూనే ఉన్నాను సార్. ఇన్ని రోజులకి చాలా సంతోషంగా నవ్వుకున్నారు సార్ మీకు కృతజ్ఞతలు సార్ థాంక్స్ సార్ ఇలాంటివి ఇంకా ఇంకా చూపించి మమ్మల్ని అందరినీ సంతోష పెట్టండి అయ్యా కడుపుబ్బేలా నవ్వించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్ జై జగన్ దేవా

  • @Parimikavya
    @Parimikavya หลายเดือนก่อน +20

    సనాతన ధర్మ యోధాడు మా పవర్ రేంజర్

    • @Sathyaraj-z2c
      @Sathyaraj-z2c หลายเดือนก่อน +1

      జగన్ అనే ప్రత్యర్థి లేకపోతే ఈ పావలా పరిస్థితి ఏమిటో!జగన్ ను బట్టే కదా మీ పావలా సనాతన మంత్రాన్ని పటిస్తున్నది.లేకపోతే, చేగువేరా నే భుజాన్న వేసుకొని తిరిగే వాడు.🤣

  • @shanmukharaofire4461
    @shanmukharaofire4461 หลายเดือนก่อน +1

    సుప్రీం కోర్టు వాక్యాలు తరువాత
    మన హైదరాబాద్ బీజేపీ మహిళా లీడర్ మహానటి dr సావిత్రి గారు ఇంకా స్పందించలేదు. ఇప్పుడు ఈ సో కాల్ సనాతన పరిరక్షణ నాయికులు అంత ఏమీ అయిపోయారు. నిజంగానే మంచి జరిగిన కూడా వీరు నోరు తెరవార ఎటు పోతున్నాం. ఇప్పుడు రచ్చ చేసిన వారు అందరి ఏమీ చేయాలి....

  • @chapelbusiness2994
    @chapelbusiness2994 หลายเดือนก่อน +21

    వెయ్యికాళ్ళ మంటపం పడగొట్టినపుడు, విజయవాడలో గుడులను కూలగొట్టినపుడు ఎందుకు " ప్రాయశ్చిత్తము దీక్ష " చేయలేదు పవన్. ఓహో అప్పుడు చంద్రబాబు తో నీవు dost కదా!. ఏమి రాజకీయం అయ్యా నీది. సరే ఇప్పుడు చేస్తున్న దీక్ష ప్రారంభంలో ఈ విషయం ఎందుకు చెప్పలేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తివి గదా! దీక్ష ముగింపులో వచ్చిందా ఆ ఆలోచన. అవును కదా సుప్రీం కోర్టు వేసిన " మొట్టికాయలు " తో తల బొప్పికొట్టి ప్లేట్ పిరాయించావు. సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా చాలా చక్కగా నటిస్తావు. ఈ నటనకు నీకు కచ్చితంగా " ఆస్కార్ " అవార్డు ఇవ్వాలి. అందరూ రికమెండ్ చేయండి బ్రదర్స్.

  • @Askchari
    @Askchari หลายเดือนก่อน +1

    Pawan Kalyan is falling and falling big in the eyes of Andhra people.

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi หลายเดือนก่อน +5

    ప్రదీప్ అన్న..ఆ పావలా గాడు దీక్షలకు రోజుకోక కలర్ డ్రెస్.ఆ డ్రెస్ లు కుట్టాలంటే మన హుస్సేన్ మళ్ళీ రావాల్సిందే😂

  • @sivasankarpsivasankar6185
    @sivasankarpsivasankar6185 หลายเดือนก่อน +1

    ఆ సింగర్ ఎవరో కనుక్కోండి సార్ బ్రేక్ ఇద్దాం 🎼🎼

  • @challachinnarao4140
    @challachinnarao4140 หลายเดือนก่อน +4

    వీడికి నటన కూడా రాదు పిఠాపురం ప్రజలు అదృష్టం 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kondalraokantipamu6122
    @kondalraokantipamu6122 หลายเดือนก่อน +1

    పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో నుంచి ఇంకా బయటికి రాలేదు

  • @muralimudiraj2231
    @muralimudiraj2231 หลายเดือนก่อน +16

    వీన్ని ఇలానే వదిలేస్తే సమాజానికి చాలా ప్రమాదం అర్జెంటుగా సైక్రియార్టిస్ట్ దగ్గరికి తీస్కొనివెళ్ళాలి.

  • @prajkumar4046
    @prajkumar4046 หลายเดือนก่อน +16

    పంగ నామాల స్థార్ ఆయన వేషాలు భరించలేక పోతున్నారు

  • @Medamhitaishini
    @Medamhitaishini หลายเดือนก่อน +1

    ఎన్ని రంగులైనా మార్చగల ఏకైక Pawan Kalyan పవన్ అన్న కష్టం ఇండియా లోనే ఎవరూ పడలేదయ్యా....!మూడు పెళ్ళిల్లు, భీఫ్ మాంసం తిని సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి, బాప్తిజం తీసుకుని సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి, పవన్.

  • @HariChalumuri-l5i
    @HariChalumuri-l5i หลายเดือนก่อน +5

    6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అయినాడు బాబు u టర్న్ pk wrong టర్న్ 😊😂

  • @yedidipremalatha1660
    @yedidipremalatha1660 หลายเดือนก่อน

    Good morning Dr. I was waiting for your video. 😂😂😂😂. Excellent singing Dr. I'm from Visakhapatnam Andhra Pradesh India

  • @chandrachandra5-5-5-5
    @chandrachandra5-5-5-5 หลายเดือนก่อน +16

    Gunta nakka 2.0

  • @srilakshmireddy734
    @srilakshmireddy734 หลายเดือนก่อน

    ఇప్పుడు సినిమా ల్లో కామెడీ కన్నా పవన్ గారి మీద ట్రోల్స్ చాలా బాగుంటున్నాయ్

  • @CraftsMania-e3u
    @CraftsMania-e3u หลายเดือนก่อน +11

    Jai jagan anna

  • @VENUBABU-j3u
    @VENUBABU-j3u หลายเดือนก่อน +1

    వైయస్సార్ అభిమాని సార్ రెడ్డి అంటేనే భరోసా నేనున్నాను నీ వెనక ముందుకు నడిపిస్తాడు

  • @vineethkumar585
    @vineethkumar585 หลายเดือนก่อน +3

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 super video sir Jai jagan Anna

  • @bujjib6334
    @bujjib6334 หลายเดือนก่อน

    👌👌👌😂😂😂😂😂 నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరికి బాధ్యత అన్న

  • @nagarajupajjuri2587
    @nagarajupajjuri2587 หลายเดือนก่อน +6

    Vide ankal 10mandi kuda leru anna please note Anna

  • @manikanta.1717
    @manikanta.1717 หลายเดือนก่อน

    సార్ మీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పిన ఈ ప్రజలు మారరు.. చంద్రబాబుదే..... బాగుంటుంది మీ ఆంధ్ర ప్రజలకు..

  • @అనీల్బాబు
    @అనీల్బాబు หลายเดือนก่อน +5

    డాక్టర్ గారు పాట మాత్రం 🥃🥃🥃🥃వేసిన కిక్కు రాదు ఆమె పాటకి కిక్ ఎక్కుతోంది...

  • @jacksonmj7883
    @jacksonmj7883 หลายเดือนก่อน +1

    Gud mng Dr. Pradeep garu nenu morning 7:40 ki me e video chusthunanu navvi navvi kalla lo neelu vachesayi 😂😂😂 enti sir mari antha ragging a fafam kada pavala 😅😅😅

  • @srinivasarao5199
    @srinivasarao5199 หลายเดือนก่อน +17

    Chamba direction, package Star action, yellow media screening, 🐐🐑

  • @malleswararaokuralla6399
    @malleswararaokuralla6399 หลายเดือนก่อน +1

    ఏమని కామెంట్ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు😄

  • @Maxe_well
    @Maxe_well หลายเดือนก่อน +6

    INDIAN-2 MOVIE LO PAWALA KALAYAN GARU PETALISINDI ONLY INDIAN ONLY HINDU TO MAINTAIN SANATAN DHARAMAM 😅❤🎉🎉

  • @narasimharao4967
    @narasimharao4967 หลายเดือนก่อน +2

    Aa singer nu Indian Idol ki nominate cheyandayya

  • @akbarbasha38
    @akbarbasha38 หลายเดือนก่อน +3

    మన pawaala అన్న కష్టం India లోనే యెవరు padaledaya 😂😂😂😂 pacakge star అని 3 పెళ్లిళ్లు అని eepudu మెట్లు yekadaniki veedakulani 😂😂😂😂

  • @Lakshmiailuri
    @Lakshmiailuri หลายเดือนก่อน

    పాట మొత్తం వినిపించలేదుగా, ఏ మాటకి ఆమాట ఆ స్టోన్ కి 🙏🙏🙏🙏🙏

  • @janardhanarao6715
    @janardhanarao6715 หลายเดือนก่อน +3

    మీరు మరీనూ మీ పార్టీకి ఎంతో మేలు చేస్తున్న వ్యక్తిని విమర్శిస్తారు. ఈమధ్య మన దేశంలో ఓటింగ్ అంటే గొర్రెదాటు లాంటిదిగా మారి పోయిందిగా? ఒకప్పుడు నీతి నిజాయితీ విలువలు కలిగిన పరిపాలనా దక్షత ఉన్ననిస్వార్థ ప్రజాసేవకులను ఎన్నుకొనేవారు.

  • @nagularajesh2750
    @nagularajesh2750 หลายเดือนก่อน

    really you are great brother, such facts you have told to be appreciated.

  • @meruposuseela6963
    @meruposuseela6963 หลายเดือนก่อน +5

    Telugu lo. Matadu. Pk garu

  • @bhanu-j2j
    @bhanu-j2j หลายเดือนก่อน

    Best ever kosamerupu sir
    I really enjoyed

  • @Stv9News
    @Stv9News หลายเดือนก่อน +5

    Hi అన్న

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 หลายเดือนก่อน +2

    మగ ముత్తాయిదువా ఎన్ని వేశాలో... క్రిస్టియన్ కదా డిక్లరేషన్ వద్దా

  • @jayanthbochina8070
    @jayanthbochina8070 หลายเดือนก่อน +9

    Jai jagan ❤❤❤

  • @Yelujethichepparaa
    @Yelujethichepparaa หลายเดือนก่อน +1

    దీక్ష మీద అవగాహన లేదు,DCM ఎందుకు అయ్యాడో క్లారిటీ వుందో లేదో తనకే తెలియదు.ఎందుకు ఈకష్టం సినిమాలలో నటించడానికి కూడా పనికిరాడు

  • @rmbilla1847
    @rmbilla1847 หลายเดือนก่อน +5

    Anna pk mana Telugu people ki artham kakoodhu ani English lo matladthaadu thappu unte .., ........abhadalu cheppalante Telugu lo chepthadu observe chesaara..

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks หลายเดือนก่อน

    God bless you Dr pradeep sir 👏👏🙏🙏 thank you sir 🙏🙏 madam garu patapadi Maakanduki Eekastam

  • @ntw-gv4ut
    @ntw-gv4ut หลายเดือนก่อน +4

    Anna declaration adiginollu so called DCM gaaru ela vellaru kaali nadkana

  • @mixgaana5440
    @mixgaana5440 หลายเดือนก่อน

    అన్నా 👌 సింగర్ ఉన్నాడు మీలో అన్న

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 หลายเดือนก่อน +2

    👏👏👏👏👏😀😀😀

  • @Kishorekumar0102
    @Kishorekumar0102 หลายเดือนก่อน +9

    అసలు వీలు రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేద్దామన్న లేకపోతే ఏం చేద్దామని ??
    ఏపీ ప్రజలు మోసం చేస్తున్నారా ??
    ఇచ్చిన వాగ్దానాలు ఏంటి మీరు చేసేది ఏంటి ??

  • @umadevikuruba7052
    @umadevikuruba7052 หลายเดือนก่อน

    Song Super Ga Padaru Annaya 😊

  • @MalireddyKalpana
    @MalireddyKalpana หลายเดือนก่อน +3

    అన్నలు వచ్చి ఎత్తుకు పోవాలి 😂

  • @MsRavi1976
    @MsRavi1976 หลายเดือนก่อน +2

    పూటకో వేషం వేస్తూ పిల్ల సైనికులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు.