Brother exam ఈ రోజు attempt chesanu.. but కొన్ని మిస్టేక్స్ అయితే అయ్యాయి.. statement complete అయ్యాక.. pencil తో లైన్ వెయ్యలేదు... 3 questions attempt చేశా.. కానీ 6 పేపర్స్ చేశాను.. మిస్టేక్స్ వల్ల ఇంకొక పేపర్ తీసుకుని మంచిగా టైప్ చేసాను.. కానీ మిస్టేక్స్ చేసిన పేపర్స్ కూడా వాళ్ళు తీసుకుని పిన్ చేసుకున్నారు... అలానే G.o లో 4, 5 మిస్టేక్స్.. business లో 4 మిస్టేక్స్.. Statement లో పెన్సిల్ లైన్ వేయలేదు.. 2 mistakes.. ఇలా ఉంది నా పరిస్థితి.. మిగతా అంతా ఒకే.. speed పేపర్ perfect...🎉🎉🎉🎉 Plz reply.. valuable comment
Baga chesaru 4 to 5 mistakes ok parledu, lines veyakunte konni marks cut chestharu, but ok, extra chesina papers anni vallu thisukuntaru avi thisukoni rakudadu. All the best
Sir స్పీడ్ టెస్ట్ లో ఒక వేళ 20 తప్పులు పోతే 20×2 = 40 మార్కులు పోతాయా? లేక కంప్లీట్ గా ఫెయిల్ చేస్తారా ? సార్ గారు.....ప్లీజ్ చెప్పండి... Max ఎన్ని తప్పులకు ఎలిజిబిటీ వుంది సర్....
Tq soo much sir adigangane video chesaru
Brother exam ఈ రోజు attempt chesanu.. but కొన్ని మిస్టేక్స్ అయితే అయ్యాయి.. statement complete అయ్యాక..
pencil తో లైన్ వెయ్యలేదు...
3 questions attempt చేశా..
కానీ 6 పేపర్స్ చేశాను.. మిస్టేక్స్ వల్ల ఇంకొక పేపర్ తీసుకుని మంచిగా టైప్ చేసాను.. కానీ మిస్టేక్స్ చేసిన పేపర్స్ కూడా వాళ్ళు తీసుకుని పిన్ చేసుకున్నారు...
అలానే G.o లో 4, 5 మిస్టేక్స్..
business లో 4 మిస్టేక్స్..
Statement లో పెన్సిల్ లైన్ వేయలేదు.. 2 mistakes.. ఇలా ఉంది నా పరిస్థితి.. మిగతా అంతా ఒకే.. speed పేపర్ perfect...🎉🎉🎉🎉
Plz reply.. valuable comment
Baga chesaru 4 to 5 mistakes ok parledu, lines veyakunte konni marks cut chestharu, but ok, extra chesina papers anni vallu thisukuntaru avi thisukoni rakudadu. All the best
@geniuscomputersKadapa thanq🔥🔥
Thank🙏 you sir
Tq sir
Anna naku lower 94,86 vachai kani higher lo typing chesetappudu 40 plus mistake pothunnai chala tention ga vundha annaya em cheyali tip Cheppu
Ap exam aa tg naa ?
Telangana anna@@geniuscomputersKadapa
Last video lo tips ani cheppa speed ki adhi choodandi
Ap ah ?? TG ah??
Sir p1 lo type chesetappudu left side equal ga vastadhi kadha...the same right side lo kuda ravala?
Ala rule em ledu ups and down vachina no problem
Shot nand exams gurinchi kuda Chepandi please 🙏🏽🥺
Shorthand Examinations ki naa institute lo coaching cheppadam ledu, Sry
Feature chuddam
Annaya speed type chesinappudu space patakapothy oka space enni marks thisestharu
Half mark thiyyochu
Anna Higher model papers kavali anna
Whatsapp channel lo post chesa already
Lower typing starting 10 degree వదిలి... last కి ఎంత వదలాలి బ్రో..?
5 degrees
@bojjavenkanna3635 ఒకే .Paper 2 కూడా అంతేనా
Sir స్పీడ్ టెస్ట్ లో ఒక వేళ 20 తప్పులు పోతే 20×2 = 40 మార్కులు పోతాయా? లేక కంప్లీట్ గా ఫెయిల్ చేస్తారా ? సార్ గారు.....ప్లీజ్ చెప్పండి... Max ఎన్ని తప్పులకు ఎలిజిబిటీ వుంది సర్....
Each mistake ki 2 marks cut chestharu
Sir typing computer keyboard paina cheyacha for exams paper 1 and paper 2
Cheyyoch
అన్నయ్య ఇంగ్లీష్ higher మోడల్ పేపర్స్ ఉంటే pdf పెట్టు అన్న నేను ప్రింట్ తీసుకుంటాను
Instagram lo msg cheyyandi