Marriage series -1 | మా పెళ్ళి చూపులు | మా పెళ్లి కథ | Rojukoka Kadha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 862

  • @jakkulanagarajunaidu3385
    @jakkulanagarajunaidu3385 3 ปีที่แล้ว +105

    మీ పెళ్లిచూపులు గురించి చేపినందుకు tq మీ లవ్ స్టోరీ బాగుంది మీరు ఎపుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి 👩‍❤️‍👨

  • @rameshkbabu9142
    @rameshkbabu9142 3 ปีที่แล้ว +52

    నిజంగానే మా చెల్లి రాస్తే గీస్తే చూస్తే అన్నట్టుంది మీరు అదృష్టవంతుడు సార్

  • @ballasrinivasarao5469
    @ballasrinivasarao5469 3 ปีที่แล้ว +124

    మీ జంట బాగుంది ..మీ understanding బాగుంది ..మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 💐💐💐💐💐💐🕉🕉🕉🕉

  • @rameshlenka5810
    @rameshlenka5810 3 ปีที่แล้ว +41

    మిమ్మల్ని అర్ధం చేసుకొనే భార్య దొరకటం మీ అదృష్టం అన్నా
    తనని హ్యాపీ గా చూసుకోండి

  • @bhaskarpulijala
    @bhaskarpulijala 3 ปีที่แล้ว +100

    ఎవరికి చెప్పకుండా కలుసుకోవడం లో ఉన్న కిక్ సూపర్ అబ్బా 👌🏻

  • @mvenkatanageshnagesh5678
    @mvenkatanageshnagesh5678 2 ปีที่แล้ว +22

    అక్క ఏది ఏమైనా నీకు ఒక మంచి మనసున్న వ్యక్తి దొరికాడు,,
    ఇలాంటి వాళ్ళు 1000 లో ఒకరు ఉంటారు...

    • @indiindu181
      @indiindu181 2 ปีที่แล้ว

      Second part chepadi akka

  • @chinnulaxmi6060
    @chinnulaxmi6060 3 ปีที่แล้ว +57

    మీ టాలెంట్,మీ మాటలు,మీ నవ్వు మీ ఫెయిర్ అన్ని అన్ని అన్ని సూపర్బ్

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 2 ปีที่แล้ว +7

    Brother మన అనుభవాలు ఇతరులతో పంచుకోవడం మంచిదే god bless you అనుకొనివి జరిగినదాంట్లో chala thrill ఉంటుంది wish you all the best

  • @Storywriter.direction
    @Storywriter.direction 3 ปีที่แล้ว +95

    Kundhanapu bomma mee సొంతమైదీ sir🔥🔥🔥🙏👌👌👌👌🌹🌹🌹🌹ఇందు 🌹💝💝💝💝💝

  • @maskanikrishna5805
    @maskanikrishna5805 2 ปีที่แล้ว +7

    మీ జంట ఇలాగే నిండు నూరేల్లుఇలానే ఉండాలని దేవున్ని కోరుకుంటున్నాను

  • @SathwikNulaka
    @SathwikNulaka 2 ปีที่แล้ว +2

    మీ మీద మరింత గౌరవం పెరిగింది.మీరు ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న

  • @pradeepmothi8055qp
    @pradeepmothi8055qp 3 ปีที่แล้ว +24

    మి స్టోరీ ఒక్క web series తీస్తే సూపర్ హిట్ అవుతుంది...😅😅😍😍😍 super..

    • @nuthimadugusaibalaji1926
      @nuthimadugusaibalaji1926 2 ปีที่แล้ว

      Nenu tiyali anukuntunna anna but akka valla permission lekunda tiste akka vallu emaina feel avtaremo ani silent gaa unna

  • @nirmalajonnalagadda5154
    @nirmalajonnalagadda5154 2 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది మీ కథ.మీ జంట కూడా చాలా బాగుంది.❤

  • @kakkerlasrilatha
    @kakkerlasrilatha 2 หลายเดือนก่อน +2

    అందమైన జంట హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ చక్కని బంధం

  • @ssbaba8407
    @ssbaba8407 2 ปีที่แล้ว +5

    మీరు కలకాలం హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా వర్థిలాలని కోరుకుంటున్న 💐💐💐💐💐💐💐

  • @siyyadriseshu7624
    @siyyadriseshu7624 3 ปีที่แล้ว +14

    మీరు నిజంగా అదృష్టవంతులు సర్

  • @venkatnagireddi7046
    @venkatnagireddi7046 2 ปีที่แล้ว +28

    Sweetest memory 🥰🥰God bless you both 💖

  • @zephaniah1142
    @zephaniah1142 3 ปีที่แล้ว +7

    రియల్ లైఫ్ లో జరిగిన మీ పెళ్లి చూపుల కార్యక్రమం నిజంగానే బాగుంది.. ఇప్పటి వరకు ట్విస్ట్స్ లేకుండా హ్యాపీ గా జరిగింది, very nice God bless you both💐💐💐💐next eppisode కోసం wting👍🏻

  • @p.rajeshrajesh.p2961
    @p.rajeshrajesh.p2961 2 ปีที่แล้ว +3

    హయ్ ఇంద్రజా గారు. పస్ట్ ఎపిసోడ్ లో మీ పెద్దల సమాక్షంలో జరిగిన పెళ్లి విషయాల గురించి తెలిపారు మీ స్టోరీ బాగుంది సూపర్ వండర్.ఈ ఎపిసోడ్ లోని పేళ్ళి చూపులు ఈ సమాజానికి ఆదర్శప్రాయంగా ఉంది ఇంద్రజగారు🙂
    .

  • @MahaRaj-b7y
    @MahaRaj-b7y หลายเดือนก่อน +1

    బాగు బాగు బహు బ్రహ్మాండము గా నున్నది మిత్రమా,,,చెప్పండి,, చాలా చాలా బాగుంది జీ ❤😂😂❤❤❤❤❤

  • @nagendrag5854
    @nagendrag5854 2 หลายเดือนก่อน +1

    మీ ఇద్దరి జంట చాలాబాగుంటుంది, మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఇంద్రజ గారు లక్ష్మి కలగా చాలాబాగుంటారు.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 หลายเดือนก่อน +1

    మీ ప్రేమ కథ బాగుంది, మీ జోడీ సూపర్ 👌

  • @shekarpyarasanishekar7609
    @shekarpyarasanishekar7609 3 ปีที่แล้ว +6

    చాలా బాగుంది మీ పెళ్లి చూపుల కథ

  • @sabanna.r2220
    @sabanna.r2220 3 ปีที่แล้ว +1

    Iddaru 24 carrect gold...🏅🏅🏅
    Meeru bagunnaru,mee story bagundi
    Mee understanding inka bagundi...
    Akka...naku oka doubt husband intaga meeku encourage chestarante naku nammaka ravatle really your husband.... great...🙏

  • @venuhari8656
    @venuhari8656 2 ปีที่แล้ว +1

    Akka petti ammaye bavagaru lanti hasband kavali anukuntaru... Full comedy bavagaru suppr

  • @kotirockz8499
    @kotirockz8499 3 ปีที่แล้ว +2

    Tq సిస్టర్. మొన్న నేను లైవ్ లో అడిగాను మీది లవ్ మ్యారేజ్ నా, అరేంజ్డ్ మ్యారేజ్ నా అని. అప్పుడు మీరు రిప్లై ఇచ్చారు అక్క. Tq akka స్టోరీ చాలా బాగుంది. 😍😍😍

  • @sanyasiraoappikonda5736
    @sanyasiraoappikonda5736 6 หลายเดือนก่อน +1

    బంగారు కుటుంబం ఆదర్శ కుటుంబం. నిండు నూరేళ్లూ బ్రతకాలని మనసార అందరూ కోరుకున్నట్లె మా ఫ్యామిలీ కూడా.

  • @pandureddyrevula535
    @pandureddyrevula535 10 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤

  • @AartiChari-u1b
    @AartiChari-u1b 11 หลายเดือนก่อน +2

    Medam Supar ree I am karnataka
    Your family Supar 🎉 sir

  • @mandasrinivasarao3161
    @mandasrinivasarao3161 10 หลายเดือนก่อน +1

    Super chellamma chala bavundhi meeru chappadam kuda bavundhi🙌🙌🙌👌👌

  • @phanikasagani8161
    @phanikasagani8161 3 ปีที่แล้ว +19

    Waiting for next episode....
    Nice family 💞💟

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 7 หลายเดือนก่อน +2

    మీరు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 2 หลายเดือนก่อน +1

    సిస్టర్ యువర్ స్మెయిల్ యాంగ్రీ లుకింగ్ ఫేస్ ఫైన్ థ్యాంక్స్ జేపీ ఇంజనీర్

  • @pentabalajee4250
    @pentabalajee4250 2 ปีที่แล้ว +1

    Chala bagundi....pratiokka life lo elantivi stories untayee..but konni bayata ki vastayee..konni kathalu chikati hyudaya gadulo maggi kanumarugupotayee....any how happy family stay happy..miru epudu elane Happy ga undalani korukuntunanu.....

  • @mandasampath4302
    @mandasampath4302 2 ปีที่แล้ว +1

    Mi husbend ni kida matladanivvandi😅miru chala existing avuthunnaru.super vedio

  • @ppp4526
    @ppp4526 ปีที่แล้ว +1

    Cast,aetamma,,pleasera.. janta super.

  • @satyavlogs1970
    @satyavlogs1970 3 ปีที่แล้ว +7

    ఇంట్రెస్టింగ్ స్టోరీ అక్క చాలా బాగుంది 😍ఐ యాం వెయిటింగ్ సెకండ్ పార్ట్

  • @ramakrishnachintalapudi2523
    @ramakrishnachintalapudi2523 3 ปีที่แล้ว +10

    Hi sister మీరు ఇలాంటి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sivapolaki635
    @sivapolaki635 2 ปีที่แล้ว +1

    Chala bagundi sir me real life story

  • @naveenchandra8732
    @naveenchandra8732 ปีที่แล้ว +1

    Me pair chusaka me videos skip cheyyadama akka....never.....come on start me pelli story......pop corn bed pettukuni thintu me story vintu kurchunta 😂😂lets start akka

  • @SeshaReddy6364-i6d
    @SeshaReddy6364-i6d 3 ปีที่แล้ว +5

    😍😍😍😍😍😍 me husband ni konchem matladanivvandi medam😂😂😂😂😂😂

  • @gnaneshwargandhi1458
    @gnaneshwargandhi1458 2 หลายเดือนก่อน +1

    Meeru chesay video lu chala bavuntayee.Mee love story video interesting ga vundi. Eppuday maa wife ki cheppanu mee video lu bavuntayee chudamani. We both are senior citizens I used to watch your videos regularly they are lively .congratulations continue to make your videos.❤❤🎉🎉 we wish wish you happy Deepavali. G.Gnaneshwar and Hymavavthi fron Hyderabad

    • @rojukokakadha59
      @rojukokakadha59  หลายเดือนก่อน

      Thankyou sir and madam ma shorts videos kuda chusi ma channel ni support chestarani anukutunna

  • @ammamyworldTeluguchannel
    @ammamyworldTeluguchannel 2 ปีที่แล้ว

    Super andi me story...and me smile same ismart malayaja gari lane undi face kuda alane undi..

  • @sidduk999
    @sidduk999 3 ปีที่แล้ว +8

    Eagerly waiting for second half 👏👍👏1st half super hit sir 👌💐👍

  • @bangarubabuchandana8927
    @bangarubabuchandana8927 2 ปีที่แล้ว

    Endu 👌🌹🥰 Mee pelli chupulu 👍💯

  • @varshithsairam2575
    @varshithsairam2575 2 ปีที่แล้ว +1

    Chala bagundhi merrege story akka god bless you

  • @prameelaeduru9377
    @prameelaeduru9377 2 ปีที่แล้ว +1

    Me family chuda muchatàga vunnadhi medhi super janta god bless you indu family ❤️💕

  • @naveenchandra8732
    @naveenchandra8732 ปีที่แล้ว

    Super akka me love story chala bagundi....second part lo me twists vinaali akka....wtng for that

  • @Nanjunda.
    @Nanjunda. 2 ปีที่แล้ว

    From karnataka mam.... Naku atha telugu radugani me janta chala bagundhi elage continue avvalani ani manaspurthiga korkuntunanu.. ❤🥰

  • @annikanageswararaoyoutubec1095
    @annikanageswararaoyoutubec1095 2 ปีที่แล้ว +1

    సూపర్ సార్.... చాలాబాగా వుంది మీ లవ్ స్టోరీ 👌👌👌..... నా లైఫ్ లో కూడా సేమ్ లవ్ స్టోరీ జరింగింది.... చాలా అంటే చాలా బాగుంది.... మీ లవ్ స్టోరీ ని మూవీ లాగా తీయొచ్చు అంతలాగా వుంది మీ స్టోరీ... 👌👌👍👍👍

  • @ChandraSekhar-uz3ri
    @ChandraSekhar-uz3ri 2 ปีที่แล้ว +2

    😂😂 brother ki matladey chance kuda evvatledhu sister papam🤭

  • @cherry-lf4ol
    @cherry-lf4ol 2 ปีที่แล้ว +17

    మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండి,,💐💐💐💐

    • @cherry-lf4ol
      @cherry-lf4ol 2 ปีที่แล้ว +1

      మీ ఇంటి దగ్గర ఒక్క రోజు అయినా భోజనం చెయ్యాలి అండి. మీరు చేసే వంటలు మంచిగా రుచి చూడాలి అండి😋😋😋😋😋

    • @rojukokakadha59
      @rojukokakadha59  2 ปีที่แล้ว +2

      😊 th-cam.com/video/dmAa8-za91Q/w-d-xo.html
      New video click to watch

  • @shyamkumarvenna3868
    @shyamkumarvenna3868 3 ปีที่แล้ว +11

    Both are understanding couple. Nice

  • @p.santhoshreddy3206
    @p.santhoshreddy3206 2 ปีที่แล้ว +5

    You both have beautiful souls ,made for each other, nise couple.

  • @VijayNethagani-yl4zu
    @VijayNethagani-yl4zu ปีที่แล้ว +1

    Challa bagundhi me Life journey. All the best couple.

  • @saimanideepp7393
    @saimanideepp7393 3 ปีที่แล้ว +1

    Superb chala bagundhi appudu vasthadhi nxt episode egerly waiting

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 7 หลายเดือนก่อน +1

    మీరు కలకాలం హాయిగా ఉండాలి సంతోషంగా ఉండాలి

  • @adimulamvenkatasubbaiah6547
    @adimulamvenkatasubbaiah6547 3 ปีที่แล้ว +2

    మీ పెళ్లి చూపులు చాలా చాలా బాగుంది. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాం

  • @bharathipaila4236
    @bharathipaila4236 2 ปีที่แล้ว +1

    Mi marrige story bagundi inka next episode cheyandi

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 7 หลายเดือนก่อน +1

    మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా

  • @SaiVeekshika
    @SaiVeekshika 2 ปีที่แล้ว

    Mi story bagundi.. ma marriage story kuda similar ga vuntundhi.. memu bhaga connect ayamu.
    Thanks for sharing..

  • @nalinijones2836
    @nalinijones2836 ปีที่แล้ว +1

    very nice story God bless you both abundantly

  • @eswaridevi9826
    @eswaridevi9826 ปีที่แล้ว +1

    మిమ్మల్ని wife gaa లభించడం మీ ఆయన అదృష్టం

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 7 หลายเดือนก่อน +1

    సిస్టర్ మీరు నవ్వునా బ్రదర్ నువ్వు నా చాలా బాగుంటారు

  • @naveenpasalapudi326
    @naveenpasalapudi326 2 ปีที่แล้ว

    Bagundhi sir chala openga freega super chebutunaru sir maku kuda interestga vinali ani sir elanay happyga vundali ani manaspurthiga korukuntunanu sir 🤩

  • @MSNEducationinfo
    @MSNEducationinfo 3 ปีที่แล้ว +1

    మీరు ఎపుడు నవ్వుతూ ఇలా సంతోషముగా ఉండాలని కురుకుంటూ మి తమ్ముడు లాంటివాని

  • @beeraprasad7581
    @beeraprasad7581 ปีที่แล้ว +1

    Wonderful vedio keep it up.

  • @gopichethana
    @gopichethana ปีที่แล้ว +1

    చాలా బాగుంది అండి

  • @basaveshnayaksindhanur2456
    @basaveshnayaksindhanur2456 2 ปีที่แล้ว +1

    Anna nuvvu Chala adrustavantuduvi mi iddaru bhaga undali Ani manassu poorthiga korukuntunna 🙏❤️💐

  • @kumariravinder6077
    @kumariravinder6077 ปีที่แล้ว +1

    Beautiful couples 💐💐 super 🤩🤩

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 7 หลายเดือนก่อน +1

    మీ బాబులిద్దరూ కూడా చాలా బాగున్నారు

  • @koppoluvenkateswarlu599
    @koppoluvenkateswarlu599 2 ปีที่แล้ว +1

    Me videos chusi chala tension free avutunnanu chelli God bless u ma

  • @gangaraju1865
    @gangaraju1865 2 ปีที่แล้ว

    Nijanga me story chala bagundhi . Super

  • @lakshminarasimhaiah3733
    @lakshminarasimhaiah3733 3 ปีที่แล้ว +3

    Nice video. meeru okari tharuvata okaru matladandi. Sweet memories keep smiling love from chickballpur karnataka.

  • @syamsundaryalamarty3397
    @syamsundaryalamarty3397 2 ปีที่แล้ว

    Mme. You are very graceful. Aayana koodaa meeku matching jodi. God bless you both 💐💐💐

  • @allenadurganand2733
    @allenadurganand2733 2 ปีที่แล้ว

    ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అండి, మీ స్టోరీ రియల్ గా ఉంది, చాలబాగుంది.

  • @harimahanthi3038
    @harimahanthi3038 ปีที่แล้ว +1

    Very interesting. Waiting for next episode. Make it fast.

  • @padmabadami5173
    @padmabadami5173 ปีที่แล้ว +1

    Both of you Suuuper❤

  • @gundupallisrinivas8121
    @gundupallisrinivas8121 3 ปีที่แล้ว

    ఆ.... వదిన అన్న మీ జంట సూపర్ సూపర్ అబ్బ..... మేడ్ ఫర్ ఈచ్ అదర్.
    మగవానికి ఆస్తి పాస్తుల కంటే బర్త మనస్సును అర్దం చేసుకొనే బార్య చాల విలువైనది. అలాగే స్త్రీ కి అందమైన ఆభరణములను కంటే మంచి మనస్సు న భర్త మేలు.

    • @rojukokakadha59
      @rojukokakadha59  3 ปีที่แล้ว

      th-cam.com/users/RojukokaKadha tq..plz watch my channel video's👆

  • @Humanrights-ze5gq
    @Humanrights-ze5gq 2 ปีที่แล้ว +2

    Annayani matladanivvandi.... Miru assalu matladanivvakunda chesaru....

  • @uddalanarasimha2207
    @uddalanarasimha2207 2 ปีที่แล้ว

    ఈ వీడియో చాలా బాగుంది మీ పెళ్లి చూపులు కథ హైలెట్ గా ఉంది

  • @kotirockz8499
    @kotirockz8499 3 ปีที่แล้ว +3

    అక్క మా బావ గారు అసలే సిగ్గు పడుతున్నారు.కొద్దిగా మా బావ గారిని కూడా మాట్లాడనివ్వు అక్క 😉😉

  • @komaramramarao2839
    @komaramramarao2839 2 ปีที่แล้ว

    మీ స్టోరీ చాలా బాగుందండి
    Excellent ఇంద్రకీరన్ గారు సూపర్
    మీరు చాలా హ్యాపీ గా ఉన్నారు .
    జోడి సూపర్

  • @MerryMerry-no3cl
    @MerryMerry-no3cl 7 หลายเดือนก่อน

    సిస్టర్ మీ ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది

  • @routhujagadeeshjagadeesh400
    @routhujagadeeshjagadeesh400 2 ปีที่แล้ว

    Miru edharu nindunurellu hayiga santhoosham ga undali God bless you

  • @karunakarkygoud6830
    @karunakarkygoud6830 3 ปีที่แล้ว +1

    Brother nuvvu chala adhushtavanthudivi thanu dhorikinandhuku 💐💐💐👌🙏

  • @rameshbabut3276
    @rameshbabut3276 ปีที่แล้ว +1

    good couple your marriage story is very interesting..

  • @UmarSharif-d5q
    @UmarSharif-d5q 2 หลายเดือนก่อน +1

    YOU HUSBEND YOU VERY SUPER. GOD BLESS YOU.

  • @luckyrathod1
    @luckyrathod1 3 ปีที่แล้ว +17

    Akka me attitude chala baaguntundi , TH-cam lo first time chusthunna oka positive minded person ( meere 😀😂)❤️

    • @rojukokakadha59
      @rojukokakadha59  3 ปีที่แล้ว +1

      th-cam.com/users/RojukokaKadha tq..plz watch my channel video's👆

  • @bhaskarpulijala
    @bhaskarpulijala 3 ปีที่แล้ว +4

    అయ్యో పాపం డబ్బా ఫోన్ హా మొదటి బాహుమతి 🤣🤣🤣 చాలా బాగుంది మీ స్టోరీ

  • @rkjaladi742
    @rkjaladi742 4 หลายเดือนก่อน +1

    Beautiful pair god bless both of u.

  • @narendersmamiYOLObno
    @narendersmamiYOLObno 2 ปีที่แล้ว

    Mam meru idaru yelanti ibandulu vachina kuda okarini okaru misunderstanding chesukokandi mee janta chala bagundi apudu elage kalisi undali chala manchi janta medi so cute couple andi meru

  • @VKishoreKumarLive
    @VKishoreKumarLive 3 ปีที่แล้ว +8

    Happy to see you bro... ☺ both are looking 👌. All the best for your happy future...

  • @vishnubhotlahanumantharao6688
    @vishnubhotlahanumantharao6688 3 หลายเดือนก่อน +1

    మీ జంట చాలా బాగుందమ్మా అచ్చు మా తమ్ముడు మరదలా ఉన్నారు మీ వీడియోలన్నీ చూస్తాను చాలా బాగుంటాయి. నా పేరు విజయ

  • @jani97888
    @jani97888 ปีที่แล้ว +1

    💐💐మీరూ, "ఒకరి కోసం ఒకరు పుట్టిన జంట "💐💐

  • @NenumeeGK
    @NenumeeGK 3 ปีที่แล้ว +10

    😃ఇంతకీ మేఘాలయ లో కలుసుకొని.. Ap లో కాపురం పెట్టారు 😃😃ok సరదాగా అన్నానండి.. Skip చెయ్యడానికి నాకు ఎక్కడా బోర్ అనిపించలేదండి.. నిజంగా చాలా చాలా happy గా విన్నాము.. Good couple.... మీరు ఇలాగే సంతోషం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 😃😃పాపం ఇందుగారు..మొత్తం మీరే చెప్పేస్తే ఎలా అండి మీ వారికి.. మాట్లాడే అవకాశం ఇవ్వండి 😃😃💐💐🙏🙏👍

  • @goginenianuradha8244
    @goginenianuradha8244 2 หลายเดือนก่อน +1

    Me husband ni cheppaniyavu nuvvu cheppindhi ardamkavatam ledu nuvvu navvatam thappa. Anyway both r super jodi and both r lucky persons ❤

    • @goginenianuradha8244
      @goginenianuradha8244 2 หลายเดือนก่อน

      Next episode lo meeru matram silent ga undadi me husband ne matldanivvandi plz 😮

  • @samrajyamgunji2536
    @samrajyamgunji2536 3 ปีที่แล้ว +4

    మీ నెక్స్ట్ జరిగిన విషయం గురించి వవెయిటింగ్ సార్, ప్లీజ్ త్వరగా చెప్పండి, అండ్ ఇందు గారి కుటుంభం సంప్రదాయం చాలా బాగుంది మీరు అదృష్టవంతులు సార్ అల్ ది బెస్ట్ ఫర్ స్వీట్ బర్డ్స్.

    • @rojukokakadha59
      @rojukokakadha59  3 ปีที่แล้ว +1

      th-cam.com/video/vHeGo4IudsQ/w-d-xo.html

  • @rgopireddy2360
    @rgopireddy2360 3 ปีที่แล้ว +9

    Beautiful Life Story 👌👌👌👍👍👍

  • @nareshvlogsentertainments4873
    @nareshvlogsentertainments4873 2 ปีที่แล้ว +1

    అన్నయ్య మీలాంటి same లక్షణాలే నాకు ఉన్నాయి. అభిరులు కూడా మీలాగే ఉన్నాయి బ్రదర్ 👌👌👌👌