ఫ్యాక్షన్ కి కేరాఫ్ పత్తికొండ - Pattikonda (Kurnool) BJP Incharge Ranga Gowd Interview| జ్ఞాపకాల నీడ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 127

  • @bppratapreddy330
    @bppratapreddy330 ปีที่แล้ว +9

    రంగాగౌడ్ గారు ఈమధ్యనే కాలం చేసారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఓంశాంతి ఓంశాంతి

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 ปีที่แล้ว +3

    అన్న ఎన్ టి ఆర్ రాజకీయాల్లోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ వున్న రెడ్ల అరాచకాలు తో రెచ్చి పోయారు .అన్నోచ్చాక చెక్ట్లు పోయి వెలుగొచ్చింది చాలా ఆసక్తి కరంగా వుంది నాగారాజన్న రంగా గారి ద్వారా చాలా ఆసక్తి కర విషయాలు తెలియ చేశారు థ్యాంక్యూ ఆల్ అఫ్ యు

  • @bobbilinag905
    @bobbilinag905 2 ปีที่แล้ว +10

    నాగరాజు గారు ఈ జ్ఞాపకాల నీడ అనే కార్యక్రమం చాలా చాలా బాగుంది... కానీ ఇటువంటి జర్నలిస్టు అయిన పార్టీ వారు ఈ కార్యక్రమానికి న్యాయం చేయలేరని విషయాలని సవివరంగా తెలియజేయలేరని మా మనవి... ఇంతకుముందు ఎపిసోడ్స్ లా విషయాన్ని సవివరంగా తెలియజేసే వారిని ఇంటర్వ్యూ చేయగలరని మేము కోరుకుంటున్నాము...

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 ปีที่แล้ว

    ఫ్యాక్షన్ వల్ల నష్టపోయిన వాళ్ళ ను మీరు ఇంటర్వ్యు చేయడం బాగుంది అలాగే మన ఏరియలోను ఇంకొక ఏరియాలోని ఫ్యాక్షన్ ఎలా మొదలయ్యాయి అలాగే వాటి వలన నష్టపోయిన వాళ్ళ ను మీరు.ఇంటర్వ్యు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటున్నాయి థ్యాంక్యూ నాగరాజన్న

  • @gopalakrishna5426
    @gopalakrishna5426 2 ปีที่แล้ว +12

    చరిత్ర మూలలను తెలియచేసిన నా గారాజు గారికి వందనాలు

  • @karthikannagouni3262
    @karthikannagouni3262 2 ปีที่แล้ว +18

    మీరు ఇలాగే అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామ👏👏🙏🙏

  • @sagarstreenidhi5398
    @sagarstreenidhi5398 2 ปีที่แล้ว +4

    నాగరాజు గారు మీ ఇంటర్వూస్ అన్ని నేను ఫాలో అవుతున్నాను రేనాటి గడ్డ ఫ్యాక్షన్ గురించి కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు కానీ రంగా గౌడ్ గారికి పత్తికొండ ఫ్యాక్షన్ గురించిన అవగాహనా లోపం కనిపిస్తుంది మహా బాలేశ్వరా గుప్తా గారు ఓక అడ్వకేట్ ఆయనను చంపింది ఇంట్లో కాదు అమ్మ వారి శాల దగ్గర అలాగే వారి తండ్రి గారి ది సహజ మరణం కాదు వారిది కూడా ఫ్యాక్షన్ హత్య బేసిక్ విషయాలు కూడా తెలియకుండా ఇంటర్వ్యూలు ఇవ్వటం సమంజసం కాదు కాస్త ఆలోచించండి నాగరాజు గారు

  • @anilprathapgoud6314
    @anilprathapgoud6314 2 ปีที่แล้ว +6

    great words

  • @wonderfulyoutubechannel1472
    @wonderfulyoutubechannel1472 2 ปีที่แล้ว +3

    సూపర్ సార్ కానీ మిరు గుల్ల సిగవరం రాముడు ఇంటర్వ్యూ చేయమని చాలా మంది అడుగు తున్నారు

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 2 ปีที่แล้ว +3

    Good words by Ranga Goud ....

  • @MahilaaShakthi
    @MahilaaShakthi 2 ปีที่แล้ว +6

    Nice interview anna🙏🙏🙏🙏

  • @c.naveenperavali9865
    @c.naveenperavali9865 2 ปีที่แล้ว +2

    Superga Chepparu Anna

  • @c.naveenperavali9865
    @c.naveenperavali9865 2 ปีที่แล้ว +4

    Super Anna

  • @balachandra3756
    @balachandra3756 2 ปีที่แล้ว +5

    పత్తికొండలో దాదాపు 60 నుంచి 70 km హంద్రీనీవా నీళ్ల కాలువ పోయింది పిల్ల కాలువలు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవచ్చు కానీ ఎవ్వడికి చేత కావటం లేదు

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 หลายเดือนก่อน

    Nicely sir

  • @v3tvtelugu532
    @v3tvtelugu532 2 ปีที่แล้ว +3

    Super mama

  • @prasadaiahtuppadha7177
    @prasadaiahtuppadha7177 ปีที่แล้ว

    Great interview Anna iwill also pendekal

  • @sridharediga9894
    @sridharediga9894 2 ปีที่แล้ว +2

    👌👌 సూపర్

  • @bhallaladeva5676
    @bhallaladeva5676 2 ปีที่แล้ว +15

    ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కాసిపురం ప్రభాకర్ రెడ్డి గారి మీద గౌరవం పెరిగింది

  • @rajugoud2081
    @rajugoud2081 2 ปีที่แล้ว +1

    Superb...

  • @laxmanbandarilaxman6001
    @laxmanbandarilaxman6001 2 ปีที่แล้ว +1

    Meru Correct ga cheparu sir ..,super anduku ante edhi pathikonda thaluka Kanika maku telusu....!

  • @rajasekhararao6158
    @rajasekhararao6158 2 ปีที่แล้ว

    Good episodes

  • @sampathnaveenreddy1312
    @sampathnaveenreddy1312 2 ปีที่แล้ว +2

    Goood.bradar

  • @ygtyadavvlogger4724
    @ygtyadavvlogger4724 2 ปีที่แล้ว +2

    Nijamga anna Ma Village lo kuda Same edey undhi

  • @rajarapusrinivasulu6548
    @rajarapusrinivasulu6548 2 ปีที่แล้ว +1

    నాగరాజు అన్న మీరు తుగళ్లి నాగేంద్ర సర్ తో ఇంటర్వ్యూ చేయండి

  • @mdjamal-vk5xq
    @mdjamal-vk5xq 2 ปีที่แล้ว +6

    ఇలాంటి ఇంటర్వ్యూ చేసే బదులు ప్రజలకు ఉపయోగపడే హంద్రీనీవ నీళ్లు ఎలా మళ్ళించాలి ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పటు చేసుకుంటే భూగర్బ జలాలు పెరిగి బోర్లు వేసుకోవడానికి వీలు అవుతుంది ప్రజలకు పని కొచ్చె కార్యక్రమాలు చేయండి ప్యాక్షనీస్టుల చరిత్ర తెలుసుకోవడానికి వాళ్ళు స్వతంత్ర్య సమర వీరులు కాదు సాగు నీరు తేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎవరు ఉండరు అందరు బిజి అయిపోతారని ఆ సాగు నీళ్ళు కూడా లేకుండా చేస్తున్నరు మీరేమో వాళ్ళు మన దేశానికి స్వతంత్ర్యం తెచ్చినట్టు వాళ్ళ చరిత్ర మా మీద రుద్దుతున్నారు అది చూసి పాత కక్షలు లేస్తే ఎవరు భాద్యులు

  • @ygtyadavvlogger4724
    @ygtyadavvlogger4724 2 ปีที่แล้ว +1

    Super anna jai shree Ram

  • @malkaripraveen4602
    @malkaripraveen4602 2 ปีที่แล้ว +5

    Nice interview nagaraju garu with Right person

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 2 ปีที่แล้ว

    రెండు తెలు రాస్ట్రాల చరిత్రకారుల చరిత్రలనుమంచి చడులను సమాజాని కల్లకు కట్టనట్లు చూపిస్తున్న మీకు వందనాలన్న

  • @varahagiripraveen8677
    @varahagiripraveen8677 2 ปีที่แล้ว +6

    Sane Obula reddy gaari story... Ananthapuram Penukonda tadipatri faction gurinchi cheppandi nagaraju garu

  • @sivashankar6269
    @sivashankar6269 2 ปีที่แล้ว +4

    Jai Gowd

  • @urukundugoud2643
    @urukundugoud2643 2 ปีที่แล้ว +3

    Good epsiode for pattikonda

  • @vishnuvardhangoud3639
    @vishnuvardhangoud3639 ปีที่แล้ว +1

    Super Grandpaa...💪😍

  • @sowmyasowmya2801
    @sowmyasowmya2801 2 ปีที่แล้ว +2

    Part-2 link ఇవ్వండి sir

  • @prudvitejateja497
    @prudvitejateja497 2 ปีที่แล้ว +3

    Nagaraju garu pls interview tuggali nagendra garu

  • @rajendharjaihind
    @rajendharjaihind 2 ปีที่แล้ว

    Nice

  • @daaslocal450
    @daaslocal450 2 ปีที่แล้ว +4

    నాగరాజు గారు ..నేను పత్తికొండ వెళ్ళాను.. చాలా డేంజర్ గా వున్నటుంది...

  • @luckynithya6657
    @luckynithya6657 2 ปีที่แล้ว +1

    Congratulations peddanana supar

  • @reinforcedstormz5166
    @reinforcedstormz5166 2 ปีที่แล้ว +1

    Nagaraju garu where is second interview about Seshi Reddy Murder

  • @reddykondal1152
    @reddykondal1152 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @kashieswara7741
    @kashieswara7741 2 ปีที่แล้ว

    Super Goud sab

  • @c.naveenperavali9865
    @c.naveenperavali9865 2 ปีที่แล้ว +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sudeepkumar6797
    @sudeepkumar6797 2 ปีที่แล้ว +1

    Gonegandla T. Nagesh Naidu interview cheyandi

  • @narayanaraovavilapalli2946
    @narayanaraovavilapalli2946 2 ปีที่แล้ว +1

    Nagaraju interview correct gaa cheyu

  • @anwarmasoomiqadriannu9811
    @anwarmasoomiqadriannu9811 2 ปีที่แล้ว +1

    హలో జర్నలిస్టు నువ్వు ఏదైతే ఊరిని ఇంటర్వ్యూ చేయకూడదో మా ఊరిని ఇంటర్వ్యూ చేశారు ఇక నీకు పోయేకాలం దగ్గర పడింది చూసుకో మేము పత్తికొండలో మంచిగానే బతుకుతున్నాము దయచేసి ఇలాంటి చెత్త ఇంటర్వ్యూ ప్రశ్నలు వేయ ద్దు ఇలాంటి వాటిల్లో తల దూర్చి వద్దు మా పత్తికొండ గురించి మేము మేము పరిష్కరించుకుందాం నువ్వు ఎవడివి పరిష్కరించడానికి నీతో ఏమీ అవసరం లేదు మాకు దయచేసి ఇంకొకసారి ఇలాంటి వీడియోలు పెట్టి తల్లి పిల్లల బ్రతుకుతున్న పత్తికొండ తాలూకా ప్రజలను గొడవలు పెట్టొద్దు 🙏🙏🙏🙏🙏

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 5 หลายเดือนก่อน

    Srikrishna devayarayulu duration seema nicely sir iron ore...

  • @guravareddykuraku418
    @guravareddykuraku418 2 ปีที่แล้ว +3

    Interview correct person is not correct that person is anty Reddy

  • @anwarmasoomiqadriannu9811
    @anwarmasoomiqadriannu9811 2 ปีที่แล้ว +1

    ఇలాంటి ఇంటర్వ్యూలు పెట్టి మంచిగా బ్రతుకుతున్న మనుషుల్లో గొడవలు పెట్టే జర్నలిస్టుగిల్లా మరి

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 2 ปีที่แล้ว +1

    Alur vykuntam sri ramulu gari sons ni interview cheyandi sirr

  • @commonman_drreddy3396
    @commonman_drreddy3396 2 ปีที่แล้ว +1

    Earlier Jnapakala needa interviews were good, its worst, please choose better Nagaraju garu

  • @k.v.venkateshnaik2122
    @k.v.venkateshnaik2122 2 ปีที่แล้ว

    Jai ఈస్వర్ రెడ్డి నేను లక్మి తండా వెంకటేష్ నాయక్

  • @ygtyadavvlogger4724
    @ygtyadavvlogger4724 2 ปีที่แล้ว

    Raga anna Ni Number kavli anna

  • @sreenivas2781
    @sreenivas2781 2 ปีที่แล้ว +3

    Kaneesa avagaahana leni vyakthi tho yee chetha interview yenti Nagaraju gaarru?

  • @REDDYKATIKAM
    @REDDYKATIKAM 2 ปีที่แล้ว

    Let the conversation be in local accent only. It looks very uncomfortable to listen to bookish language.

  • @madannagaddam8917
    @madannagaddam8917 2 ปีที่แล้ว

    Jai ranga goud anna

  • @sreenivas2781
    @sreenivas2781 2 ปีที่แล้ว +1

    Charitra gurinchi pedhagaa yeeyanaku avagaahana ledhu. Wrong choice Nagaraju gaaru.

  • @rangaswamyediga6308
    @rangaswamyediga6308 2 ปีที่แล้ว +1

    Super Andi meru chopindhe correct a eppatiki reddy's kindha ne brathukutunaru Ela andharu mundhuki ravalee

  • @ygtyadavvlogger4724
    @ygtyadavvlogger4724 2 ปีที่แล้ว +1

    Anna Maha Village lo nenu Kuda Bjp Okdina anna

  • @venkatlella3746
    @venkatlella3746 2 ปีที่แล้ว +4

    Not good one like previous interviews...

  • @shammis
    @shammis 2 ปีที่แล้ว

    Hindu bhavajaalam tho vunna meeru journalism lo nispakshapaathamga nyayam ela chesaru?

  • @doradoraemon1064
    @doradoraemon1064 2 ปีที่แล้ว

    Eyana gari prasthanam cheppandi sir

  • @krishnabadugu5476
    @krishnabadugu5476 2 ปีที่แล้ว

    Clarity ga cheppalekapoty interview ki rakudadu bro

    • @rangaswamyediga6308
      @rangaswamyediga6308 2 ปีที่แล้ว

      Exam kadhu Bro adhee prepare iyee povadaniki interview yepudu m adugutharo thelydhu asalu neku interview ante thelusaa yepudeyna poyavaa OKasari eyanaa m comments pedthavaru m theleyadhu KANi oa chistharu

  • @విష్ణుబోయ
    @విష్ణుబోయ 2 ปีที่แล้ว

    మహాబలేశ్వర గుప్తాను చంపింది ఏ గ్రామానికి చెందిన వాళ్లు

  • @varaprasadvasantha8717
    @varaprasadvasantha8717 2 ปีที่แล้ว +1

    🎉TAMMUDU..NEVU..OK..MANA..CAST..ME..ELAKALO..BAGU.PADDARA...CHEAY(E..POYARA.ADE..MATLADU.🎉

  • @vishnuvardhant214
    @vishnuvardhant214 2 ปีที่แล้ว +3

    Do not explain clearly next time better person ni interview cheyandi👎👎👎👎👎👎👎

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 ปีที่แล้ว +5

    అరె వెధవ రెడ్లు చాలా మంది చనిపోయారు

  • @nareshkatika3800
    @nareshkatika3800 2 ปีที่แล้ว

    Patti konda is a literate area

  • @munnabasha4384
    @munnabasha4384 2 ปีที่แล้ว +1

    Gnapakala needa intha varastuga వుంది neenu మొదటి నుండి chustunnanu ఇటువంటి తెలియని వారు న్యాయం cheyaleru పత్తికొండ gurinchi motham తెలిసిన vadiga cheputhunna ithanu ki వివరంగా తెలియదు ఇలాంటి varitho cheyakandi please

  • @husenpeera2246
    @husenpeera2246 2 ปีที่แล้ว +1

    Nice babye

  • @sreenivas2781
    @sreenivas2781 2 ปีที่แล้ว

    Inko episode cheyakandi yee vyakthitho.

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 2 ปีที่แล้ว +2

    Congree ayithe reddies. Opposite vaallu ithe prajalu. Endidi. Be appropriate & tell real facts k. E vaallu back lekapothe gupta cheyagalada. Tell facts don't side ur own caste. Evaraina reality cheppandi goud garu

    • @couragecub1473
      @couragecub1473 2 ปีที่แล้ว +1

      Rowdism lekunda, deceive cheyakunda rayalasima lo mi leadership unda reddy

  • @mahendrak5401
    @mahendrak5401 2 ปีที่แล้ว +1

    Narasappa conspired against Eswar reddy garu....this fellow is having too much partiality...thu...veedi bratuku...

  • @bijjulasreeram9487
    @bijjulasreeram9487 2 ปีที่แล้ว +1

    Yerragudi eswara reddy sir

  • @munnabasha4384
    @munnabasha4384 2 ปีที่แล้ว +2

    ఇటువంటి వారు వివారంగా cheppaleru

    • @rangaswamyediga6308
      @rangaswamyediga6308 2 ปีที่แล้ว

      mari nakiu telasnta navu video tesi pattchadu matham naku telasanti navi oka interview chappu ledha anta oka own tesi pattu

  • @msnfilms9320
    @msnfilms9320 2 ปีที่แล้ว +1

    Gunthaa vallu chanipoledhu
    Gunthaa vallani champindhi kappatralla Venkatappa Naidu

  • @manojchandra8904
    @manojchandra8904 2 ปีที่แล้ว +3

    ఇంటర్వ్యూ లు మంచిదే.. జ్ఞాపకాలను పంచుకోవడం మంచిదే.
    అయితే, కరెక్టు ప్రశ్నలు అడుగు. పిచ్చి ప్రశ్నలు వేయవద్దు

  • @commonman_drreddy3396
    @commonman_drreddy3396 2 ปีที่แล้ว +1

    Not clear about what he is

  • @sreenivas2781
    @sreenivas2781 2 ปีที่แล้ว

    Bheemasena Rao kudaa Ramakrishna reddy anucharude. Nijaaniki pattikonda praanthamlo jarigina anni hathyalu aa graamaallo unna vyakthula madhya aadhipatya poru maatrame. Hatyalu jarigaaka vaallu kotla, KE kutumbaala anuyaayulugaa tharayyevaaru.

  • @munnabasha4384
    @munnabasha4384 2 ปีที่แล้ว +1

    Party varitho charitra lu cheppaleru

  • @sreenivas2781
    @sreenivas2781 2 ปีที่แล้ว

    3500 votlatho gelichina Gupta NTR sympathy wave lo gelichaaru. Vaalla sontha graamam lo konni godavalu undevi Nalla reddy family tho. Anthe.

  • @sreenivas2781
    @sreenivas2781 2 ปีที่แล้ว +1

    Gupta nu intlo champaledhu. Gudi daggara champaaru.

  • @crimegaming1259
    @crimegaming1259 2 ปีที่แล้ว +1

    This man anti reddy

  • @JalandharGundla
    @JalandharGundla 2 ปีที่แล้ว +2

    Veeniki reddys ante negative undi

  • @jayaramnaresh5753
    @jayaramnaresh5753 2 ปีที่แล้ว

    Dinevalla janalaki ki em upayogam nagarju

  • @kosigimallaiah5754
    @kosigimallaiah5754 2 ปีที่แล้ว

    Erragudi eswarreddy garu cpm nundi mlagaa gelichaaru gamamaninchagalaru

  • @kothurumanoharmanu419
    @kothurumanoharmanu419 2 ปีที่แล้ว

    Mahabaleshwar guptha father kuda murder ayaru sir koncham information correct ga chudandi

  • @rinku_reddy
    @rinku_reddy 2 ปีที่แล้ว +4

    Ninnu lepi dhengagallaru anna reddy's reddy's antunnav...

  • @sreenivas2781
    @sreenivas2781 2 ปีที่แล้ว

    Gupta thandrini kudaa murder chesaaru.

  • @saijashu
    @saijashu 2 ปีที่แล้ว

    I know more information then this guy

    • @reinforcedstormz5166
      @reinforcedstormz5166 2 ปีที่แล้ว

      Pavan Kumar Bijjala i want to know about seshi Reddy murder

  • @mahendrak5401
    @mahendrak5401 2 ปีที่แล้ว +3

    Worst interview

  • @meghanadhreddy4378
    @meghanadhreddy4378 2 ปีที่แล้ว +4

    Worst interview , he is doing only allegations on Reddy's

    • @arunjyothi7443
      @arunjyothi7443 2 ปีที่แล้ว +1

      miruanikunathagodavalule nadi peravali rangagaru kuda manchi vakithi

  • @saijashu
    @saijashu 2 ปีที่แล้ว

    pls delete this interview

  • @karunakarveerla9674
    @karunakarveerla9674 2 ปีที่แล้ว

    Pora Nagaraju

  • @Karim6834
    @Karim6834 2 ปีที่แล้ว

    Worst Interview

    • @laxmanbandarilaxman6001
      @laxmanbandarilaxman6001 2 ปีที่แล้ว +1

      Am worst ga ledu nuvvu muslim kanuka niku nachaledu pattikondaki vachi chudu telushundi ok

  • @subhanishaik3197
    @subhanishaik3197 2 ปีที่แล้ว

    Veedu chala chendalam gaa cheppadu waste of interview

  • @munnabasha4384
    @munnabasha4384 2 ปีที่แล้ว

    Thappu thappuga chebutunnaru

  • @saijashu
    @saijashu 2 ปีที่แล้ว

    next time dont do this type of interview

  • @kvdigitalsperavali1993
    @kvdigitalsperavali1993 2 ปีที่แล้ว

    Super anna