అరే యేసు క్రీస్తు ను ఎవరూ ఏమీ చేయలేరు దైవకార్యం నిమిత్తం ఆ యన ఈ లోకానికి వచ్చారు అదే ప్రకారం ఆయన పనులు చేసారు (((యేసు క్రీస్తు వారు ప్రపంచమానవులకు తెలియజేసినవి అన్ని మానవులకు ఒక మాదిరి ఉదాహరణలు ఇవన్నీ తండ్రి అయిన యహోవా దేవుని ద్వారా ఆయన మహిమలు ప్రపంచ మానవులు తెలుసుకోవడానికి తద్వారా పాపములను మరణమును జయించడం ద్వారా రక్షణ పొంది దేవుని రాజ్యం లో ప్రవేసించడం ఇవన్నీ మానవులకు తెలియజేయడానికి తండ్రి దేవుని నుంచి ఆయన వచ్చారు ముఖ్య ఉద్దేశ్యలు యేసు క్రీస్తు వారు భూమి మిదకు రావడం వలన మానవులు సంపూర్ణంగా అవుటకు అవకాశం వచ్చింది లేకుంటే మానవులు సంపూర్ణులు కాలేరు అంటే భూమి మీద మానవులు ఏవి జయించ లేక.పోతున్నారో వాటి పై మానవులను విజయ సీలురుగా చేసేందుకు ఆయన వచ్చారు
Everlasting love ❤