💥💥OMR BUBBLING TRICKS || గ్రూప్ -3 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 42

  • @rajamanichelimella135
    @rajamanichelimella135 2 หลายเดือนก่อน

    Super sir thank you

  • @bhargavireddy83
    @bhargavireddy83 2 หลายเดือนก่อน +4

    What about group 4 results 😢

  • @moguleshyadav9124
    @moguleshyadav9124 2 หลายเดือนก่อน

    Useful info tq sir

  • @HaridasNakkewar
    @HaridasNakkewar 2 หลายเดือนก่อน

    Please sir it's humble request TET paper 2 social syllabus pdf mana app lo download cheskodaniki avakasham ledu kabatti teligram lo pettandi sir syllabus copy deggara pettukuni prepare aite baguntandi sir please

  • @Mohdsalimkhan927
    @Mohdsalimkhan927 2 หลายเดือนก่อน +2

    Group 4 relinquish ment option sir

    • @Mastertveducation
      @Mastertveducation  2 หลายเดือนก่อน

      Ippude mana telegram group lo update ichhanu please check

    • @Mohdsalimkhan927
      @Mohdsalimkhan927 2 หลายเดือนก่อน

      Ok sir thank you

    • @pabbarajukoushik7343
      @pabbarajukoushik7343 2 หลายเดือนก่อน

      @@Mastertveducation TH-cam channel lo kuda post cheyyandi sir ah information

  • @HaridasNakkewar
    @HaridasNakkewar 2 หลายเดือนก่อน

    Thank you Vijay Kumar sir

  • @rajithaporika2218
    @rajithaporika2218 2 หลายเดือนก่อน

    Qualification enti sir

  • @pravipatel1345
    @pravipatel1345 2 หลายเดือนก่อน

    Hi sir Good Evng ninnati video teesesaru... B. COM issue di what hpnd

    • @Mastertveducation
      @Mastertveducation  2 หลายเดือนก่อน +1

      Negative comments ekkuva chestunnaru..nenu just chusukoni prepare avvandi Ani cheppanu..endhuku ante ee issue news paper lo vacchindi kabatti & nenu personal ga kanukunna education department officer ni ..so andharu nenu half knowledge tho video cheyaku Ani ..bad comments pettaru... రేపు ఏదైనా జరిగితే నష్టపోయేది వాళ్లే కదా నాకెందుకని వదిలేసాను.

  • @ayeshamadiha2298
    @ayeshamadiha2298 2 หลายเดือนก่อน +3

    Group 4 goronchi emaina update evandi pl 😢

  • @GeethaGeetha-j6w
    @GeethaGeetha-j6w 2 หลายเดือนก่อน

    Thank you sir

  • @srinivasnimma7980
    @srinivasnimma7980 2 หลายเดือนก่อน +2

    సార్ నెగెటివ్ మార్క్స్ లేవా ?????
    అంటే తప్పు పెడితే మార్కులు కట్ చేయరా సార్,,, ???
    ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పండి ఎవరైనా ప్లీజ్ ????

    • @HaridasNakkewar
      @HaridasNakkewar 2 หลายเดือนก่อน

      @@srinivasnimma7980 TSPSC conduct chese a exam ki kuda negative marks undav gurtunchuko bro ok na

    • @vadluriramakrishna133
      @vadluriramakrishna133 2 หลายเดือนก่อน

      No negative marks brother

    • @vijayanusha2657
      @vijayanusha2657 2 หลายเดือนก่อน

      No negative marks

  • @rajithavenkatesh7978
    @rajithavenkatesh7978 2 หลายเดือนก่อน

    Dsc lo hh valaki post evara sir epudu esaru telusa meku sir

  • @pabbarajukoushik7343
    @pabbarajukoushik7343 2 หลายเดือนก่อน

    Malla afternoon kuda call chesina vere number nunchi
    Voice gurthu Patti urke enduku chestaru Ani call cut chesinru

  • @sarithayadav1388
    @sarithayadav1388 2 หลายเดือนก่อน

    Group 4 selection list released in the website

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 2 หลายเดือนก่อน

    TQ Sir

  • @DugguRama
    @DugguRama 2 หลายเดือนก่อน

    Tnqq sir

  • @pabbarajukoushik7343
    @pabbarajukoushik7343 2 หลายเดือนก่อน

    Ninna evening oka 5 to 6 members poinru tgpsc office ki
    Ninna night eh upload chestamu Ani cheppinrata
    Ledha evala night varaki chestam
    Edeina technical issue unte Ani annarata
    Ah vishayam nenu evala call chesi adigithe
    Dani gurinchi maku information ledu annaru
    But list eithe finalise eindhi Ani cheppinru

  • @KampiliHarikrishna
    @KampiliHarikrishna 2 หลายเดือนก่อน

    Group4 results caste prakaram cutt off ivvanaeleru

  • @prajanews3666
    @prajanews3666 2 หลายเดือนก่อน

    Group 4 result janaury

  • @rajithaporika2218
    @rajithaporika2218 2 หลายเดือนก่อน

    Online exam kadha sir ofline kadhu sir

  • @harithabonagiri1471
    @harithabonagiri1471 2 หลายเดือนก่อน

    Group 3 omr adhi kdhuga

    • @Mastertveducation
      @Mastertveducation  2 หลายเดือนก่อน

      అవునా మీరు ఆన్లైన్లో రాస్తున్నారా అయితే.?

    • @jithendharpuli3533
      @jithendharpuli3533 2 หลายเดือนก่อน

      Yes wrong omr idhi old omr తన చూడలేదు new omr

  • @sigmafacts19
    @sigmafacts19 2 หลายเดือนก่อน +6

    Group 4 result gurinchi cheppu bro

  • @chittykashetty2603
    @chittykashetty2603 2 หลายเดือนก่อน

    శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజా ప్రభుత్వ నాయకుడు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి,
    ఆర్యా,
    మీ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం మా B.Ed అభ్యర్థులకు (స్కూల్ అసిస్టెంట్ ఆశావహులకు) న్యాయం చేస్తుందన్న ఆశతో మా ఆవేదనను మీ ముందు ఉంచబోతున్నాము.
    గతంలో SGT (సెకండరీ గ్రేడ్ టీచర్స్) పోస్టులకు D.Ed మరియు B.Ed ఇరువురు అభ్యర్థులు అర్హులుగా ఉండేవారు. చాల కాలంపాటు ఇదే విధానం కొనసాగింది. అయితే SGT పోస్టులకు కేవలం D.Ed అభ్యర్థులను మాత్రమే అర్హులుగా పేర్కొనాలని, B.Ed అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని D.Ed అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో, SGT పోస్టులకు కేవలం D.Ed అభ్యర్థులే అర్హులు అని కోర్టు తీర్పు ఇవ్వడంతో తెలంగాణలోని దాదాపు 5 లక్షల B.Ed అభ్యర్థుల జీవితాలలో చీకటి అలుముకుంది.
    *పుండు మీద కారం చల్లినట్లుగా . . .*
    దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్లుగా దేశంలోని ఏ డిపార్టుమెంటులో లేని విధంగా ఖాళీగా ఉన్న S.A. (స్కూల్ అసిస్టెంట్) పోస్టులలో 70శాతం పోస్టులను ప్రమోషన్ ద్వారా భర్తీచేస్తూ, కేవలం 30శాతం పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
    SGT పోస్టులను 100శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తూ, S.A. (స్కూల్ అసిస్టెంట్) పోస్టులను మాత్రం కేవలం 30 శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం చాల అన్యాయమైన విషయం. ఇది దేశంలో ఎక్కడా లేని విధానం. ఇది స్కూల్ అసిస్టెంట్ ఆశావహులకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది.
    ఈ విషయం మీకు అర్థం కావడానికి 2024 సంవత్సరంలో మీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, భర్తీ చేసిన డీఎస్సీ నోటిఫికేషనులోని పోస్టులను సోదాహరణంగా వివరిస్తున్నాను. దయచేసి గమనించండి.
    _______________________________
    *TS DSC 2024 NOTIFICATION*
    ---------------------------------------------------
    *Total Posts = 11062*
    -----------------------------------
    School Assistants (SAs) = 2629
    (All Subjects)
    School Assistants (SAs) = 220
    (In Special Category)
    *Total School Assistants (SAs) = 2849*
    Secondary Grade Teachers = 6508
    (SGTs)
    Secondary Grade Teachers = 796
    (In Special Category)
    *Total Secondary Grade Teachers = 7304*
    తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది B.Ed అభ్యర్థులు కలరు. అదే సమయంలో D.Ed అభ్యర్థులు కేవలం 70 వేలు మాత్రమే. రాష్ట్రంలో 70 వేలకు కూడా మించని D.Ed అభ్యర్థులకు వేలల్లో SGT పోస్టులు 100శాతం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం, అదే సమయంలో లక్షల్లో ఉన్న B.Ed అభ్యర్థులకు మాత్రం ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో కేవలం 30 శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ (నోటిఫికేషన్) ద్వారా నింపడం వలన సబ్జెక్టుల వారీగా, జిల్లాల వారీగా ఒకటి, రెండు పోస్టులు మాత్రమే వస్తున్నాయి. కొన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు అసలు మొత్తానికే పోస్టులు లేకుండా పోతున్నాయి.
    *మరొక ముఖ్య విషయం ఏమిటంటే . . .*
    మన విభాజిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులను 100 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ (నోటిఫికేషన్) ద్వారా భర్తీ చేస్తుండగా, మన రాష్ట్రంలో మాత్రం 30 శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ (నోటిఫికేషన్) ద్వారా భర్తీ చేయడం వలన B.Ed అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
    రాష్ట్రంలోని 5 లక్షల B.Ed అభ్యర్థుల మానసిక వ్యధను ఏ టీవీ ఛానల్ ద్వారానో, ఏ పబ్లిక్ మీటింగ్ ద్వారానో, ఏ ర్యాలీ లేక ధర్నా ద్వారానో తెలియజేస్తే తీరేది కాదని, కేవలం ప్రజా ప్రభుత్వం ద్వారా మాత్రమే మా సమస్య పరిష్కరించబడుతుందని భావిస్తున్నాం.
    దయచేసి మా బాధను, వ్యధను మరింత క్షుణ్ణంగా మీకు వివరించడానికి, తగిన ఆధారాలను మీకు అందించడానికి, మిమ్మల్ని కలవడానికి మాకు ఒక గంట సమయాన్ని కేటాయిస్తూ, అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము.
    కృతజ్ఞతలతో . . .
    మీ విశ్వసనీయ,
    తెలంగాణ B.Ed అభ్యర్థులు (స్కూల్ అసిస్టెంట్ ఆశావహులు)