Glory to the Lord Alone 🙏 సత్యవంతుడా నా నిత్య జీవుడా ఆత్మీయుడా అతి పరిశుద్ధుడా ఏ మంచి లేని నన్ను ఎన్నుకొంటివి నీ ప్రేమ పంచి నన్ను ఆదుకొంటివి నీ వాక్యమే నా జీవమై నీ ప్రార్థన నా ప్రాణమై (2) నా జీవన గమనమును మార్చావేసయ్య...(సత్యవంతుడా) చ:- చూపు ఉండి నేను నిన్ను చూడకుంటిని అయినా నన్ను కంటి పాప వలె కాచుకుంటివి కాళ్ళుండి నీ వైపుకు నడవకుంటిని అయినా నీ నడుచు బాటలో నీవుంటివి నా కళ్ళు తెరిచిన దేవుడవు నాకు దారి చూపిన దేవుడవు (2) నా దారి మార్చి నీ దరి చేర్చావు....(సత్యవంతుడా) చ:- నీ చిత్తము ఎరుగక నేను బ్రతుకుచుండగా నీ రక్తము తో నన్ను శుద్ధి చేస్తివి పాపములో నేను పడి తిరుగుచుండగా నా పాప భారమును నీవే మోసితివి... నా బుద్ధి మార్చిన దేవుడవు నన్ను సిద్ధ పరిచిన దేవుడవు (2) నీ ఆత్మ చేత నన్ను నడిపావు....(సత్యవంతుడా)
Super song sir ❤❤
Good song sir
Super song super song
Praise god, nice song sir
సూపర్
Glory to jesus.🙏
Super❤
❤❤❤
Nice 👍👌 singing GOD BLESS YOU
Super bro. May God bless you🎉🎉🎉🎉🎉
Super
Super Super bro god bless you
Nice song, Glory to God
Super 👍
Thank you 👍
Glory to God ....must listen song ✝️💐
Super ra srikanth 👌
Super brother, God bless you❤
Thank you so much
Super Bava
Great meaning full song , god bless you
super sir..👌👍👏👏💐
Glory to Jesus
Nice👌👌
Nice song👌👌
🙏🙏👌👌🎉🎉god is great and good
Super song 👌
Glory to God ❤
Super song
Good sr❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😅🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Superb vioce bro
Wish you all the best 🤝✍️
🎉🎉
Supur song
🎉🎉❤❤
Glory to the Lord Alone 🙏
సత్యవంతుడా నా నిత్య జీవుడా
ఆత్మీయుడా అతి పరిశుద్ధుడా
ఏ మంచి లేని నన్ను ఎన్నుకొంటివి
నీ ప్రేమ పంచి నన్ను ఆదుకొంటివి
నీ వాక్యమే నా జీవమై
నీ ప్రార్థన నా ప్రాణమై (2)
నా జీవన గమనమును మార్చావేసయ్య...(సత్యవంతుడా)
చ:- చూపు ఉండి నేను నిన్ను చూడకుంటిని
అయినా నన్ను కంటి పాప వలె కాచుకుంటివి
కాళ్ళుండి నీ వైపుకు నడవకుంటిని
అయినా నీ నడుచు బాటలో నీవుంటివి
నా కళ్ళు తెరిచిన దేవుడవు
నాకు దారి చూపిన దేవుడవు (2)
నా దారి మార్చి నీ దరి చేర్చావు....(సత్యవంతుడా)
చ:- నీ చిత్తము ఎరుగక నేను బ్రతుకుచుండగా
నీ రక్తము తో నన్ను శుద్ధి చేస్తివి
పాపములో నేను పడి తిరుగుచుండగా
నా పాప భారమును నీవే మోసితివి...
నా బుద్ధి మార్చిన దేవుడవు
నన్ను సిద్ధ పరిచిన దేవుడవు (2)
నీ ఆత్మ చేత నన్ను నడిపావు....(సత్యవంతుడా)
❤
👌👌