గుడారాల పండుగలు ఒక అద్భుతం , లక్షల జనం , || gudarala pandugalu full review ||pastorvaraprasad
ฝัง
- เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024
- ఏసన్న గారి ద్వారా ప్రారంభించబడిన ఈ గుడారాల పండుగ పరిచర్య 44వ సంవత్సరముగా చేస్తున్నారు
2021 సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అద్భుతంగా జరిగాయి ఆ పూర్తి వీడియో ఫస్ట్ నుంచి పూర్తి వీడియో ను మరి ఎలా జరిగింది బయట వాతావరణం ఎలా ఉంది ఎలా ఉంది అనే విషయాలు మీరు చూస్తారు
ఖచ్చితంగా వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇట్లు మీ మీ సహోదరుడు పాస్టర్ వరప్రసాద్
ఎలాంటి పరిస్థితిలో ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ కూడా మరలా కాపీరైట్ చేయడానికి అర్హత లేదు అలా చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకొనబడును
If love this channel ple subscribe and share it and support us
9618473725
#pastor_varaprasad#
ఏసన్న గారు దేవునికి హృదయాను సారుడు
ఐ మిస్ యు ఏసన్నగారు
Praise the Lord brother
ఇది దేవుని మహిమా కొరకు జరుగుతున్న మహత్కార్యములు🙏
😭😭😭✝️✝️🤲🤲🤲🤲🙏🙏🙏👍👍🤲🤲✝️✝️🙏🤝🤝
అన్నయ్య. వందనాలు. 🙏🔥🙏
Very good Anna thanks you so much ki video
Annayya nennu rallekqpoyanu challa miss ayanu kani e video chuste challa anandhamga undhi
పాస్టర్ వరప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనములు,, గుడారాల పండుగ వాతవరణాన్ని ఎంతో చక్కగా చూపించారు, నేను ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయాను అనే విచారం ఉంది, నేను బ్రతికి ఉంటే 2022 లో దేవుని కృపను బట్టి పాల్గొనాలని ప్రార్థించండి, దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దేవుంచును గాక.. denamination భేదం లేకుండా మీరు చూపిన క్రీస్తు ప్రేమను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.. ఘనత మహిమ దేవునికే చెల్లును గాక ఆమెన్
Thank u
ప్రైజ్ ద లార్డ్ 💒 బ్రదర్ ప్రభువు పేరిట అందరికీ వందనములు
అన్న మీరు మా కొరకు మంచి వీడియో చూపించారు మీకు మా ప్రత్యేకత హృదయ పూర్వక వందనములు అన్న మిమ్ము ఎప్పుడూ దేవుణ్ని మహ మహిమ గల గూడారల పండుగ కీ రాలేదు
దేవుణ్ని మహ కృపా బట్టి 45,వ. గూడారల పండుగకు రావాలిని దేవుణ్ణికి ప్రార్థనతున్నము ఆమేన్ 🙏
అన్నా ప్రైస్ ది లార్డ్ చాలా బాగా తీశారు వీడియో ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగాయి గుడారాల పండుగలు నాలుగు రోజులు ఎంతో విస్తారమైన జనం వచ్చారు మేము కూడా వచ్చాను మీ వీడియోలో మేము కూడా ఉన్నాము ఈ సంవత్సరం గుడారాల పండుగ ఒక అద్భుతం గొప్ప సాక్ష్యం నా దేవునికి మహిమ కలుగును గాక
Amen ,great
Amen 🙏
నేను కూడా వెలను చాలా అందంగా ఉంది
Praise the lord brother
ఈ video దేవునికి మహిమకరంగా ఉంది.
వచ్చేసంవత్సరం వంటశాలలో కూడా video చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.
Wonderful video , thanks varaprasad garu
మేము వచ్చాము అండి అమలాపురం నుండి. దేవునికి మహిమకరముగా జరిగాయి గుడారాల పండగ... 🙏🙏🙏🙏🙏🙏🙏
ఫధబటాఋఉఠఛ
చాలా బాగుంది పండగ
I came to this meetings praise God
Praise the Lord brother. God blss u brother.
Glory to Almighty Lord God Jesus Christ.
praise the lord devunike mahima kalugunu gaka amen
ఆమెన్ 👌❤
Super brother.... wanted to see from long time... from karnataka
Praise the Lord Anna.gudarala panduki mimu kuda vachamu Chala mahami karaga jarinaeee...
అన్నయ్య, నేను గుడారాల పండుగ కు వెళ్ళలేదు, అయినప్పటికీ ప్రత్యక్షం గ చూసినట్లే మీరు నాకు చూయించారు, మీకు వందనాలన్న 🙏మా గురించి, కుటుంబo గురించి మీ అనుదిన ప్రార్ధన లో జ్ఞాపకo చేసుకోoడన్న
Thank you అన్న ప్రైస్ the లార్డ్ అన్న హల్లెలూయా ఆమేన్. మీ పరిచర్య గురించి కూడా ప్రార్ధన చేస్తాము అన్న ఉంటా అన్న
ఆమేన్
Hiiii
Thanks pastor Garu yentho kastapadi mottam cherch and meeting place chupincharu yesayya me paricharyanu bahuga divinchunu gaka amen
Meetings ke ralekapoyanu but eevdanga aayena chudagaliganu thank you brother Praise the LORD for this video
వరప్రసాద్. అన్నయ్య. మీకు. చాలా. వందనాలు. 🙏
Anna chala vandanalu ento chakkaga Annie explain chesaru akkadaku vellinanta aatmieyata loniki nadipincha badinamu praise lord anna
PRAISE THE LORD HALLELUJAH AMEN AMEN AMEN
DEVUDU mimalni divinchu gaka sir pastor garu GOOD 🙏🙏🙏🙏🙏🙏🙏nice GOD BE WITH YOU
Chala thanks vara prasad anna. Koddi samyamlo chala vishyalu chupincharu. Mee prayaasaku chala thanks
Prayer for me
God bless you more and more Pastor garu 🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼Praise the lord 🙏🏼🙏🏼
Devunike mahima kalugunu gaka. ILOVE YOU JESUS AMEN. 👏👏🙏🙏🙏🌹🌹🌹🙏💐👏👏🌺👏💐🙏🌹
Iam also, Hebron. , br. But I love all god, servants, and believes. In heaven we can't see, only Hebron bord. Yesanna, ministry, a big ocean.
Great
Wander full GOD IS LIGHT GOD IS LOVES YOU
Praise the lord brother 🙏🙏🙏
Good information brother...
Hallelujah 🙏
Thank you pastor
Gudarala pandugalu chudalani yentho aasha ..thank you pastor gudarala panduga video upload chesinanduku 🙏🙏
From Mumbai
Praise the lord from kurnool
Malli a dats lo jaruguthayi .... Chepparaa pls
Tq brother. Hyderabad.
Brother yassayana garu songes chala bagudaeyi
Praise the Lord brother warangal
God bless you all
Praise the lord 🙏
Tq Anna 🙏
I am from Syria country
ప్రైసె ది లార్డ్ బ్రదర్ ఇంత ప్రయాసపడి తీసిన వీడియో వ్యూ పైకి కనిపిస్తుంది లేదు క్లియర్ గ లేదు Praise The Lord Brother The video view taken so hard is not clear
Dhevuni midha aasa pettukonina narudu dhanyudu.akkadiki vachina vallu andaru dhevuni drustilo dhanyulu brother
E year lo malli yeppudu start avuthai cheppandi brother garu
Praise the lord amen
మంగళగి రోడ్డు కాదు అమరావతి రోడ్డు గూడారాల పండుగ గూర్చి చాల చక్కగ వివరించిన మీకు దేవుని పేరున వందనాలు👏
th-cam.com/video/t4mRvPdZb9M/w-d-xo.html
praise the lord.you did good job brother.
THE SECOND COMING OF JESUS .THOSE AWARE OF TRUTH THEY ARE ALL HERE TO WORSHIP OUR LORD.THE OLD AND NT WORD OF GOD IS LIKE SEEDS IN FERTILE LAND OF GOD .ORGANISERS PREACHERS AND VISITING WORSHIPERS ARE BLESSED .BRO YESANNA AND HIS TEAM ARE SELECTIVE TO GLORIFY LORD.THE DEVIL IS DEFEATED.THANKS TO VIDEO GRAPHER EFFEORTS TO PASSON OPEN TRUTH
AMEN.
Praise the lord 🙏 Anna
Same bible mission meeting also doing like that
83years to duing
దేవుడు. మీమ్మును దివీంచును. గాక.
Anna praise the Lord,gudarala panduga ela jaruguthundho chupincharu, alage vantashalalo devuni pillalu chesthunna adbhuthamaina paricharyanu kuda chupinchalsindhi, halleluya ,amen
Awesome GUDARALA PANDUGA....
Thank you anna......
Praise the lord anna
Well explained
Denomination is not important...
That is good statement anna
All praise to God Jesus Christ 🙏
Praise the lord annayya
Praise the lord bro
Praise the lord brother naaku naa kutumbani ki devudu gudarala pandugalo palgonutaku mariyu paricharyalo palgonutaku devudu krupa chupincharu devunike mahima kalugunu gaka amen
th-cam.com/video/t4mRvPdZb9M/w-d-xo.html
. Spirit of God
From proddatur🙏
ఏసన్న గారు మరొక పౌలు అనే చెప్పాలి
చెప్పేముందు బైబిల్ లో వున్న పౌల్ గూర్చి పూర్తిగా తెలుసుకొని చేపండి బ్రదర్ పౌల్ జీవితం ఎక్కడ asanna గారి జీవితం ఎక్కడ భూమికి. ఆకాశానికి మధ్య వున్నంత తేడా వుంది. మీకు asanna గారి మీందా అభిమానం వుంటే పర్వలేదుగాని ఇలా కంపైర్ చెయ్యకండి.
This Video has been shooted and explained wonderfully bro... and I am waiting to see the video of this Feast in this way which you have shown to us now. Finally I got it through your video...tq and Glory to God through this Feast of Tubercles...🙏🙏🙏
You are worthy for our subscription..❤️❤️❤️ #from Bangalore 👍
Thank u
Anna chala bagatisaru evuru anna midi
Praise the Lord brother and God bless you 👏🤗🙏🙏
Anna mari vamta saala yekada adhi main kada anna akada min 3000 mandhi pasters konni vela mandhi viswasulu akada paricharya chesaru. Praise the Lord anna chala bagundi.
Vandanaalu Anna
🙏🙏🙏
Prise the lord brother 🙏 nenu yeppudu vellaledu gudarala pandugaku kani nenu ee riview chusaka esari tappakunda vellali anukutunnanu
th-cam.com/video/t4mRvPdZb9M/w-d-xo.html
అమరావతి రోడ్ అన్న
🙏 anna
Praise the Lord.
Aadukune varu ane kante yaachakulu ante bagundedi brother
Superb bro
Thanku anna for the real video
Super
Hallelujah
🇵 🇷 🇦 🇮 🇸 🇪 🇹 🇭 🇪 🇱 🇴 🇷 🇩
Devunikey......Mahima
From Guntur
Amen
👌👌👌👌👌👌👌👌🙏
Ok
🙏 TQ
నాకు ఎంతో బాధగా వుంది అన్న ఆ రోడ్ మీద దేవుని బిడ్లను చూసి 😔😔
150 ఎకరాలు
150 ఎకరాలు
మేం కూడా వెళ్ళాము బ్రదర్
th-cam.com/video/e-rsxkywBNg/w-d-xo.htmlయేసు దేవుడు మాల మాదిగల దేవుడా? ఇలా చెత్త గా మాట్లాడే వారికి చెంప చెల్లుమనే వీడియో || pastor varaprasad
Amaravathi road adhi mangalagiri road kadhu bro
Chustene na... Janma dhanyamai... Natlu... Vundhi... But.. My mother and my father.. Vaccharu.....
Memu hebron mandhiraniki veltham brother
Great
Brother యేసు క్రీస్తు వారి పేరిట మీకు వందనాలు. దేవుని పనిలో మీరు చాలా కష్టపడుతున్నారు అందుకు మీకు వందనాలు.
Brother ఈ గుడారాల పండుగ వాక్యానుసారమా Brother.
Church అనగా సంఘము,
సంఘము క్రీస్తుదయితే Hasanna Church
అంటున్నారు వాక్యానుసారమా నా బ్రదర్.
@H Bhararh మరి ఇంకా ఏమి తప్పు ఉంది బ్రదర్.
సంఘము అంటే దేవునికి సంబందించినదే కానీ వాళ్ళు చర్చి ల పేరు హోసన్నా మినిస్ట్రీస్ అన్ని పెట్టారు నువ్వు ఏ చర్చి కు పోతావ్ మీ సంఘము పేరు ఏమిటీ మీ చర్చి పేరు సంఘమే నా బ్రో
మళ్ళీ కాలువరీ టేపుల్ అంటారు అది ఎలా మళ్ళీ
@@srikanthpaul3853 కల్వరి అంటే కపాలము కదా సోదరా!
లూకా 23: 33
వారు కపాలమనబడిన(కల్వరీ) స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
Praise the lord brother 🙏
If you want answer to your question ...I am requesting you to please watch the message of Bro. Yesanna Garu which was said by him at his last Gudaralu @2012 that is #DINAMULU CHEDDAVI#
👍👌👌👌🙏🙏🙏🙏
5
Amaranth road no mangalagiri
ఎన్ని లక్షల ప్రజలు వచ్చివుంటారు బ్రో
No idea brother
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
150 yekaralu brother
నేను అయితే పరలోకానికి వెలినట్ వుం ది
కనీసం కాస్త అయిన బుద్ధి ఉండాలి
100ఎకరాలు
150 brother