Asalu meeru alaa chepthuntey naaku chala Badhaga vundhi Swapna akka plzzzzz avi anni pattinchukovadhu U are soooooooo Sweet Akka 🍎🍎🍎🍎,Unna 🌳🌳 raalla debbalu plssss Don't care of that Comments Just U are rocking 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 Akka
సూపర్ చెప్పారు స్వప్న ఓర్చుకోలేని వాళ్ళు ఎన్నైనా చెబుతారు వాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దని మీరు చాలా బాగా మాట్లాడతారు మీరు బాగా వండుతారు మీరంటే మాకు చాలా అభిమానం
స్వప్న ఏసు ఇద్దరు నాకన్నా చిన్నవాళ్లు మీరు కామెంట్స్ ని పట్టుకుంటున్నారు అంటే టైం వేస్ట్ చేస్తున్నారేమో మీకున్న టైంలో అనిపించింది మీరు హ్యాపీగా ఉండండి ఆ ఒక్క నిమిషం కూడా వాళ్ల గురించి వేస్ట్ చేయద్దు
హాయ్ స్వప్న గారు గుడ్ మార్నింగ్ అండి చాలా బాగా చెప్పారు అలాంటి మనసులో పెట్టుకోకండి దయచేసి మీ రు అటువంటి బ్యాండ్ కామెంట్ మనసులో పెట్టుకొకటకొడి ఏ పని రాని వాళ్ళు అలాగే పెడతారు చెప్పండి బాగా బుద్ధి చెప్పాలి బాగా చెప్పారు అలాంటి బ్యాడ్ పేమెంట్లు పెట్టే వాళ్ళు అందరూ నా దృష్టిలో పనికిరాని వాళ్లే మీరు దాని గురించి వరి అవ్వకండి👌👌👌👌🙏🙏🙏🙏👍
మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎక్కడా తప్పుగా కానీ అసభ్యంగా కానీ మీరు వీడియోలు చేయలేదు. మీ వీడియోలు ద్వారా చాలా మంచి విషయాలు స్త్రీలు తెలుసుకొంటున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడవద్దు, పట్టించుకోవద్దు.
నువ్వు బాధపడకు అక్కా సమాజంలో ఇవి అన్నీ మామూలే ఒకరు ఎదుగుతున్నారు అంటే బయట ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కా ఇవి అన్నీ పట్టించుకోక నీ పని నువ్వు చేసుకుంటా వెళ్లి పో అక్కా
అయ్యో స్వప్న గారు అందరూ ఒకేలా ఉండరు అండి... అలాంటి వాళ్ళ కోసం పట్టించుకోవద్దు అండి.... మా లాంటి వారికీ మీ వీడియోస్ చాలా use అవుతున్నాయి. Geniune గా ఉండే వారిని accept చేయలేరు అండి చూసే వాళ్ళు
కొంతమందికి తిన్నది అరక మాట్లాడుతూ ఉంటారు వారి మాటలు మీరు పట్టించుకోకండి స్వప్న గారు మీరు నెల్లూరు వచ్చినప్పుడు కచ్చితంగా మిమ్మల్ని నేను కలుస్తాను ఐ మిస్ యు
స్వప్న గారు, మా అత్తమ్మ నన్ను మీ అత్తమ్మ లానే చూసుకునేవారు. నాకు అవన్నీ గుర్తుకు వస్తాయి. నేను కుడా నా కోడళ్ళను అలానే చూడాలి అనే కోరిక చూసుకుంటానుకూడా. ఏనుగు వెళ్ళటప్పుడు కుక్కలు మొరుగుతాయి. ఏనుగు పట్టించుకోదు. మీరు అలానే వుండండి. మరొక సంగతి మా అయన మీ మీకోసం షో చుసి మీ ఫ్యాన్ అయ్యే నాకు చెపితే నేను చుసి కీ ఫ్యాన్ అయ్యాను. Be happy n go ahead. All the best. ❤🌹🌹❤❤
U know what ur doing and ur correct just ignore negative comments. We love ur watching ur videos .u have ur family to support u.just leave negative comments.
Swapna garu… u r a true example for balance in professional success ,hard work n responsibilities … U just keep going… u have a great family to support u n of course we all love u n r with u always… just ignore the barking dogs… they don’t even know the meaning or value of what it takes to fulfill one’s dreams … what u r doing is not easy… I can’t even imagine doing what u r able to do… u are our Bangaram….kudos to u… proud of u…love u ❤🎉👏🏻
Swapna and yashu!! Dont over explain at all. You both are working hard for this recognition. Continue your work and ignore the bad. I like your mother in law very much. My regards to her. Having her by your side is really an asset. She looks so experienced.All the best. Keep doing good videos.
పిచ్చి కామెంట్లు అన్ని పట్టించుకోవద్దు అక్క మీ ఇంట్లో సపోర్ట్ ఉంది ఓన్లీ నీ కుటుంబ గురించి ఆలోచించండి ఎవరైనా కుటుంబం కోసమే కదా కష్టపడేది అందరు బాగుండాలి అని అన్నంత మాత్రాన ఏం ఫీల్ కాకండి అక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళే చాలామంది ఉన్నారు అందుల మీరు బాధపడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అక్క ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు అక్క చేసే పనులు తప్పు కానప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అక్క అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అక్క
Artical 21 prakaram mana brathuku manalni brathakanivvali. Prajaswamya desam lo manam brathike human right manaku undi. Bangaram lanti family meedi.kullu mohalu siggupadatharu oka roju.Meeru happy ga life lead cheyandi. ❤🎉
Swapna garu yedhutivallu ela antunnarante meeru yedhuguthunnarani vallaki baga kullu avthundhanamata elantivi patinchkovodhu yashu garu meeru kuda feel avvodhu "MANA VENAKALA MANA GURINCHI MATLADEVAALE YEPPUDU MANA VENAKALE UNDIPOTHARU" .MANAM MUNDHU UNTAAM. ALL THE BEST FOR UR FUTURE .
స్వప్న గారూ మీ wayoff టాకింగ్ సూపర్ అబ్బా నెగటివ్ కామెంట్స్ అంటే మీరు అన్నట్లు jelous పీపుల్ పెట్టేదే అది నాకు అవకాశం లేక ఇలా ఇంటికీ పరిమితం ఐపోయాను కానీ నేను చూసే ఫేమస్ vlogs లో మీది కూడా ఒకటి. మీరు నాలాంటి లేడీస్ కి ఇన్స్పిరేషన్. మీ తరపున నెగటివ్ కామెంటర్స్ విధానం నేను తీవ్రంగా ఖండిస్తున్నా నా ఫుల్ సపోర్ట్ మీకే స్వప్న గారూ ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపించండి నేను పనులతో అలసిపోయి రిలాక్స్ ఐయ్యేది మీ లాంటి మంచి యూ ట్యూబ్ చానెల్స్ వల్లనే. మీరు ఇంకా మంచిగా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా bad కామెంట్స్ కి బాగా బుద్ది చెప్పారు very good 👍👍
Yeduku alanti comments pattachukutaru akka live it mi vedios super mi attagaru miru bonding super miru loucky good husband good children's and good attagaru yedi pattichukovaddu akka pillala future manaku enka yemi tisukovaddu live it swapana garu
Swapna garu, Meeru endukandi andari maatalu pattinchukovatam. You are amazing and your friends and family they are encouraging u. you are the best. Wish you all the best
Bangaru thali mee athamma maku dorkaledu andi maa athaiah sick ayi 2013 lo nenu maa ayana jobs manukoni appu loki padipoyamu arogyam kuda padayindi maa husband ki open heart surgery ayindi tensions ki meru emi alochincha kandi mee work chesukuntu velandi all the best andi
Hai Swapna Excellent answer you have given to the people feeling jealous about you. Be brave like this . Be strong ,be confident and I wish every success come on your way.god bless you my child
Swapna Garu Evaro adho Annaru ani valaku sanjayishe evavalasina avasaram ledhu mam, meru chala baga explain chestharu andi, Vala comments Patti chudandi, be happy be brave don't worry about it.
Hi swapna garu mi matallo miru yentha badapaddaro arthamavutundi mana kastam chusi sahayam cheyaru kani happy ga unte elane antaru Miru alantivi pattinchukovaddu inka manchi videos cheyandi milo manchi chudakapovam valla prblm be happy miru yeppudu elane happy ga undali
స్వప్న గారు మనం ఎలా ఉన్న కూడ సొసైటీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు... So ప్లీజ్ ఇగ్నోర్ all బ్యాడ్ and నెగటివ్ కామెంట్స్... Dont give this much of explanation swapnagaru.
Thank you sooo much 😍 Love you all
Naku , yashu ki eppudu mi support kavali , comment pettina prathivakkariki ❤
Asalu meeru alaa chepthuntey naaku chala Badhaga vundhi Swapna akka plzzzzz avi anni pattinchukovadhu U are soooooooo Sweet Akka 🍎🍎🍎🍎,Unna 🌳🌳 raalla debbalu plssss Don't care of that Comments Just U are rocking 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 Akka
Akka mi atthakodalla bonding super ❤
Love you sister s❤
⁸okib^6@@Sharli.V
సూపర్ చెప్పారు స్వప్న ఓర్చుకోలేని వాళ్ళు ఎన్నైనా చెబుతారు వాళ్ల గురించి మీరు పట్టించుకోవద్దని మీరు చాలా బాగా మాట్లాడతారు మీరు బాగా వండుతారు మీరంటే మాకు చాలా అభిమానం
స్వప్న నువ్వు మీ అత్తమ్మ బాగా ఉంటారు మిమ్మల్ని చూస్తే అత్తా కోడలు ఇలా ఉండాలి.. స్వప్న నువ్వంటే చాలా ఇష్టం నాకు
Yes me too
Well said good keep it up hard working. ❤
మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నానం మీరు అలాంటి వాళ్ల గురించి అస్సలు మైండ్లో కూడా రానివ్వకండి మీ అత్త కోడల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ❤❤
ఇలా కామెంట్స్ పెట్టే వారిని అసలు పట్టించుకోవద్దు, మీరు ఎదిగేటప్పుడు ఇలాంటివన్నీ కామన్ లైట్ తీసుకోండి
Picchikukalu valu.don't care swapna sister.
Yeah
True
స్వప్న ఏసు ఇద్దరు నాకన్నా చిన్నవాళ్లు మీరు కామెంట్స్ ని పట్టుకుంటున్నారు అంటే టైం వేస్ట్ చేస్తున్నారేమో మీకున్న టైంలో అనిపించింది మీరు హ్యాపీగా ఉండండి ఆ ఒక్క నిమిషం కూడా వాళ్ల గురించి వేస్ట్ చేయద్దు
Meru yavarei gurunchei alochinchakadei ❤
హాయ్ స్వప్న గారు గుడ్ మార్నింగ్ అండి చాలా బాగా చెప్పారు అలాంటి మనసులో పెట్టుకోకండి దయచేసి మీ రు అటువంటి బ్యాండ్ కామెంట్ మనసులో పెట్టుకొకటకొడి ఏ పని రాని వాళ్ళు అలాగే పెడతారు చెప్పండి బాగా బుద్ధి చెప్పాలి బాగా చెప్పారు అలాంటి బ్యాడ్ పేమెంట్లు పెట్టే వాళ్ళు అందరూ నా దృష్టిలో పనికిరాని వాళ్లే మీరు దాని గురించి వరి అవ్వకండి👌👌👌👌🙏🙏🙏🙏👍
మీ వీడియోలు చాలా బాగుంటాయి. ఎక్కడా తప్పుగా కానీ అసభ్యంగా కానీ మీరు వీడియోలు చేయలేదు. మీ వీడియోలు ద్వారా చాలా మంచి విషయాలు స్త్రీలు తెలుసుకొంటున్నారు. ఎవరో ఏదో అన్నారని మీరు బాధ పడవద్దు, పట్టించుకోవద్దు.
Bad comments vasthunai ante,meeru growth avuthunnarani artham . don't take it serious swapna gaaru.you and yash are buetifull and pure souls andi.
నువ్వు బాధపడకు అక్కా సమాజంలో ఇవి అన్నీ మామూలే ఒకరు ఎదుగుతున్నారు అంటే బయట ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కా ఇవి అన్నీ పట్టించుకోక నీ పని నువ్వు చేసుకుంటా వెళ్లి పో అక్కా
అయ్యో స్వప్న గారు అందరూ ఒకేలా ఉండరు అండి... అలాంటి వాళ్ళ కోసం పట్టించుకోవద్దు అండి.... మా లాంటి వారికీ మీ వీడియోస్ చాలా use అవుతున్నాయి. Geniune గా ఉండే వారిని accept చేయలేరు అండి చూసే వాళ్ళు
మీరు మాకు అన్ని అందిస్తున్నారు వివరాలు దానికి మీకు కోటి కృతఙ్ఞతలు 🙏be positive👍😊
ఏ కామెంట్స్ పట్టించుకోవద్దు స్వప్న గారు మీది మీ జీవితం మీ లైఫ్
Be postive swapana akka and be happy
కొంతమందికి తిన్నది అరక మాట్లాడుతూ ఉంటారు వారి మాటలు మీరు పట్టించుకోకండి స్వప్న గారు మీరు నెల్లూరు వచ్చినప్పుడు కచ్చితంగా మిమ్మల్ని నేను కలుస్తాను ఐ మిస్ యు
స్వప్న గారు, మా అత్తమ్మ నన్ను మీ అత్తమ్మ లానే చూసుకునేవారు. నాకు అవన్నీ గుర్తుకు వస్తాయి. నేను కుడా నా కోడళ్ళను అలానే చూడాలి అనే కోరిక చూసుకుంటానుకూడా.
ఏనుగు వెళ్ళటప్పుడు కుక్కలు మొరుగుతాయి. ఏనుగు పట్టించుకోదు. మీరు అలానే వుండండి.
మరొక సంగతి మా అయన మీ మీకోసం షో చుసి మీ ఫ్యాన్ అయ్యే నాకు చెపితే నేను చుసి కీ ఫ్యాన్ అయ్యాను. Be happy n go ahead. All the best. ❤🌹🌹❤❤
U know what ur doing and ur correct just ignore negative comments. We love ur watching ur videos .u have ur family to support u.just leave negative comments.
Swapna garu… u r a true example for balance in professional success ,hard work n responsibilities … U just keep going… u have a great family to support u n of course we all love u n r with u always… just ignore the barking dogs… they don’t even know the meaning or value of what it takes to fulfill one’s dreams … what u r doing is not easy… I can’t even imagine doing what u r able to do… u are our Bangaram….kudos to u… proud of u…love u ❤🎉👏🏻
Every kodalu must and should have this kind of atha garu love u aunty
Andharu yemannaro ani pattinchukokandi Mee journey chaala bagundhandi negative pattinchukoku Mee attayyameeru super andi
మనకు నచ్చింది మనం చేయడానికి లేదా ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్లని మీరు పట్టించుకోవద్దు మీరు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేయాలి ఇంకా ఇంకా బిజీ కావాలి
Swapna and yashu!! Dont over explain at all. You both are working hard for this recognition. Continue your work and ignore the bad. I like your mother in law very much. My regards to her. Having her by your side is really an asset. She looks so experienced.All the best. Keep doing good videos.
Hi Swapna , super reply, edhige valla ki ivanni tappavu, Konta Mandi ki edutivallani Badha petti santoshistaru. Don’t worry, attamma ayite super, 🙏🏻
పిచ్చి కామెంట్లు అన్ని పట్టించుకోవద్దు అక్క మీ ఇంట్లో సపోర్ట్ ఉంది ఓన్లీ నీ కుటుంబ గురించి ఆలోచించండి ఎవరైనా కుటుంబం కోసమే కదా కష్టపడేది అందరు బాగుండాలి అని అన్నంత మాత్రాన ఏం ఫీల్ కాకండి అక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళే చాలామంది ఉన్నారు అందుల మీరు బాధపడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అక్క ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు అక్క చేసే పనులు తప్పు కానప్పుడు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అక్క అలాంటప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు అక్క
సిగ్గు శరం లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు మీరు ఎదుగుదలకు ఏడుపు గా ఉంటుంది మీరు నచ్చలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది వాడు ఎలా ఉన్నాడు మనకేం తెలుసు
Attamma chala correct ga chepparu savings gurinchi .anubhavam tho icche suggestions manaku chala avasaram.nijaniki ala bad comments pettevalle kaliga vundi pedataremo.avem pattinchukovaddu
Me attamma lanti peddamma dorakatam chala punyam poorva janma adrushtam meku swapnaji
Baaga chepparu swapna akka..asalu ilanea cheppali kudaa
అమ్మ మీరు చేసే వారిని చాలా బాగుంటాయి ఎవరో కామెంట్స్ పెడితే అది మీరు బాధపడకండి అలా అలా పెడుతూనే ఉంటారు
Meeru chala genuine ga videos chestaru chetta comments pattinchukovaddu love you so much swapna garu❤❤❤
హాయ్ స్వప్న గారు మేము వంటలు అన్నా మీరు మాట్లాడే విధానం అయినా నాకంటే చాలా ఇష్టం
Don't worry swapnagaru meeru andariki nachutaru. Allmost
Advanced congratulations 400 k subscribers.
Patichukovaddu. You are the best.❤
Miru evi emi pattinchu kokandi be happy swapna garu mi life mi istam be strong be happy
Madhavi garu gurinchi chepparu
Nakku challa help aiyindi Swapna garu. Different products vuntunnai and reasonable price vunnai
Thanks andi
హ్యాపీ జర్నీ స్వప్న గారు జాగ్రత్తగా వెళ్లి రండి
Don’t worry Be strong Sisters
Swapna naku kuda chala badha ga anipinchindi Ma ammayi anukuntunnanu Please badhdpadavaddu ❤❤
Very good 💯 correct gaa chepparu.....
Meeru ante naku chala estam andi mee vantalu kuda following avthunnanu
Very good correct gaa chepparu
Oka manishi munduku veltunnaru ante venaka nundi lagutune untaru. Alantivi pattinchukokandi. U both are so sweet lov u mam
Great athagaru. Nice
Nice replay on comments swapnagaru
Correct ga chypparu swapna garu mana chuttu pakkala vallay bagupadithay chudalayru. mimmalni chusthay chala machiga anipistharu❤
Super ga chepparu swapnagaru
Super atta kodalu 😊
Miru mi work super ilane continue cheyyandi.
Baga chepparu swapna garu super pichi comets pettevallaki budhi ledu
You are so lucky to have understanding athagaru.
Ekkuva alochinchi manasu padu chesukovadu akka be happy 😊❤
Swapna akka meeru super.❤ .... Kukkalu alane arushtharu. Avi pattinchukovaddu .. lokulu kakulu...
Vedio chusinappudu nundi mee meeda inka respect perigindhi andi
Meru chepe matalu naku chalabaaga nachutai mam
Akka promise ga chepthunna meeru ante naku entha estam ante cheppalenu meeru chala genuine akka ❤ athamma matalu chala baaga anipisthundhi ,meeru assalu feel avadhu bad comments ki
Nuvvu evi mind lo pettukoku akka.happy ga toor enjoy Chey akka.manchi supporting family akka medhi yashu dhi.
Athammaa Naaakuu favorite naakuu chalaa istam
Don't worry ya.....Amma meru ilane undali❤
Artical 21 prakaram mana brathuku manalni brathakanivvali. Prajaswamya desam lo manam brathike human right manaku undi. Bangaram lanti family meedi.kullu mohalu siggupadatharu oka roju.Meeru happy ga life lead cheyandi. ❤🎉
Swapna garu yedhutivallu ela antunnarante meeru yedhuguthunnarani vallaki baga kullu avthundhanamata elantivi patinchkovodhu yashu garu meeru kuda feel avvodhu "MANA VENAKALA MANA GURINCHI MATLADEVAALE YEPPUDU MANA VENAKALE UNDIPOTHARU" .MANAM MUNDHU UNTAAM.
ALL THE BEST FOR UR FUTURE .
Antey nandi society
Adavalaki adavalu setruvulu aney sameta correct
Swapana mi dressing sense...mi maata thiru chaala stylish ga...vuntundi .i like you swapana...😊
Very.good.andimanchi.pani.chesthunnaru.
Baga chepparu swapna very good
Very good swapna Baga Baga chepparu oka mata reels chnna chinnavi chayaluni undi cellphone to tiyavachha
స్వప్న గారూ మీ wayoff టాకింగ్ సూపర్ అబ్బా నెగటివ్ కామెంట్స్ అంటే మీరు అన్నట్లు jelous పీపుల్ పెట్టేదే అది నాకు అవకాశం లేక ఇలా ఇంటికీ పరిమితం ఐపోయాను కానీ నేను చూసే ఫేమస్ vlogs లో మీది కూడా ఒకటి. మీరు నాలాంటి లేడీస్ కి ఇన్స్పిరేషన్. మీ తరపున నెగటివ్ కామెంటర్స్ విధానం నేను తీవ్రంగా ఖండిస్తున్నా నా ఫుల్ సపోర్ట్ మీకే స్వప్న గారూ ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూపించండి నేను పనులతో అలసిపోయి రిలాక్స్ ఐయ్యేది మీ లాంటి మంచి యూ ట్యూబ్ చానెల్స్ వల్లనే. మీరు ఇంకా మంచిగా వృద్ధి లోకి రావాలని కోరుకుంటున్నా bad కామెంట్స్ కి బాగా బుద్ది చెప్పారు very good 👍👍
Yeduku alanti comments pattachukutaru akka live it mi vedios super mi attagaru miru bonding super miru loucky good husband good children's and good attagaru yedi pattichukovaddu akka pillala future manaku enka yemi tisukovaddu live it swapana garu
Amma meeru very good
Swapna u r very hard working we all like u you r Suuuuuuuper
Me video's chala baguntayi nagetive ni pattinchukovaddndi ❤❤
Be Happy.. Both..
Saving tips evvandi amma
Swapna garu,
Meeru endukandi andari maatalu pattinchukovatam.
You are amazing and your friends and family they are encouraging u. you are the best.
Wish you all the best
మీరు చాలా బాగా మాట్లాడతారు అమ్మ స్వప్న నాకు చాలా నచ్చింది 2:54
Amma 🙏 good morning swapna garu, yashu garu okari yedugudalani orchukonivaru yela padithay ala matladutharu meeru care cheyakandi
Bangaru thali mee athamma maku dorkaledu andi maa athaiah sick ayi 2013 lo nenu maa ayana jobs manukoni appu loki padipoyamu arogyam kuda padayindi maa husband ki open heart surgery ayindi tensions ki meru emi alochincha kandi mee work chesukuntu velandi all the best andi
Nice msg...swapna, yashu..attama❤🎉
Mi friend ship chala bagundhi akka nenu mi manikanta ni
Yes saving tips chepandhi
Avaru ami anna pattichukovadu me work meru chasukondi attaya baga support chastundi
Happy journey swapna
Chala manchivaru akka meru me family andaru. Orvakachestnnarakka valu me paina stay strong akka
Swapna garu meeru ivanni care cheyyoddu manam bavunte choosi thattukolenivallu chalamandi vuttaru
Hai Swapna
Excellent answer you have given to the people feeling jealous about you. Be brave like this . Be strong ,be confident and I wish every success come on your way.god bless you my child
L u ammamagaru ❤ so proud of u.... Mi lanti attagaru andariki undali.... Good f ship
Ayo Swapna don’t worry take it easy Amma . You please do it as you like Amma .
Hi స్వప్న గారు,! Dont wry about bad comments, we all with u, keep gng
🙏🙏🙏👍💕👌Amma VvNice Leave it Swapna Garu...some Persons...soo Bad...
Mee life style naku chala lshtam.
Swapna Garu Evaro adho Annaru ani valaku sanjayishe evavalasina avasaram ledhu mam, meru chala baga explain chestharu andi, Vala comments Patti chudandi, be happy be brave don't worry about it.
Baga chepparu, swapna garu. Ala matlade vallu.
Swapna garu don't bother about negative comments. Kudos 👍
Evaru emanu konna athamma bartha emi anuko pothe chalu advalla ku chala happy amma
Hi swapna garu mi matallo miru yentha badapaddaro arthamavutundi mana kastam chusi sahayam cheyaru kani happy ga unte elane antaru
Miru alantivi pattinchukovaddu inka manchi videos cheyandi milo manchi chudakapovam valla prblm be happy miru yeppudu elane happy ga undali
Yesterday peitinaviedo chusanu undi allanti commentsnu patinchukonavasram laidhu merui idhra youtube lo sucess kavali yaikuva lakhlalo subsricbers aeivali ani mansupurthi korukuntunanu
You are inspiration to all women's ❤we love you akka, just rocket, we will support you.❤❤
Correct chepav akka patinchukoku vallani mi మాటలు bavuntay mi videos anni follow avuta pattinchukoku akka vallani😊
స్వప్న గారు మనం ఎలా ఉన్న కూడ సొసైటీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు... So ప్లీజ్ ఇగ్నోర్ all బ్యాడ్ and నెగటివ్ కామెంట్స్... Dont give this much of explanation swapnagaru.
Super attamma nuvvu
Really your mother-in-law is a role model to all mother-in-laws.Really I am a big fan of her.
Meeru comments pattinchukunte mundu ki Vella Leru meeru super mee videos excellent go a head❤