మీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే, నాకు ఎంబీఏ సీటు వచ్చినిప్పుడు, మా అమ్మని చూసినట్టు ఉంది..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 154

  • @seshaguntupalli6869
    @seshaguntupalli6869 3 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤ నా లాంటి తెలుగుదేశం అభిమానులు గర్వంగా చెప్పుకునే విధంగా దిన దిన ప్రవర్ధంనంగా ఏడుగుతున్నావు లోకేష్ బాబు.చిరాయువుగా వర్ధిల్లాలని ఆశీస్సులతో శేషగిరిరావు గుంటుపల్లి

  • @vijayamyneni48
    @vijayamyneni48 3 หลายเดือนก่อน +86

    ఈ super speech కి జవాబుగా.... negative గా నైనా సరే మాటాడగలిగే ex ministers లో ఎవరైనా ఉన్నాడంటారా....

  • @pchittemma2822
    @pchittemma2822 3 หลายเดือนก่อน +48

    దేశం గర్వించదగ్గ నాయకులు లో మీరు కూడా ఒకరు అని proov చేసుకొనే సమయం దానికి ఖచ్చితంగా మీరు అర్హులు loksh 🎉🎉🎉🎉🎉

  • @abgroupinfo7100
    @abgroupinfo7100 3 หลายเดือนก่อน +150

    నేను నీ మాటలు వినే ముందు ఏదో మొక్కుబడిగా మాట్లాడుతావ్ అనుకున్న.. కానీ... నీకు వచ్చిన అవకాశాన్ని... పూర్తిగా వాడుకుని... ప్రజలకి మేలు చెయ్యాలి అనే నీ సంకల్పం.. దాని బలం ...నాకు తెలుస్తుంది... వాళ్ళ భాద అర్ధం చేసుకుని.. వాళ్ళకి దారి చూపించాలి అని.. అది కూడా తక్షణమే ప్రయోజనం చేకూరలి అని... దాని సాధించి... వారి కల నెరవేర్చి... తిరిగి వాళ్ళని పిలిచి.. వాళ్ళ గోల్ ని గుర్తు చేసి.. వాళ్ళ తల్లిదండ్రుల...కలల్ని కూడా గుర్తు చేసి.. అలాగే నీ అనుభవాలు చెప్పి... ఈ కార్యక్రమంలో తోడ్పాటు అందించిన అధికారులను... ఉత్సహ పరిచి నువ్వు మాట్లాడిన ప్రతిమాట.... అమరాజమం... నీ పరిణతి.. నీ స్థితప్రజ్ఞతకు.. నా... వేల వందనాలు.. CBN కి మించి నాయకుడి లక్షణాలు నీకు ఉన్నాయి... వెయ్యేళ్లు వర్ధిల్లు లోకేష్...🎉❤🎉❤🎉❤🎉

    • @ShaikMoulali-lm5bd
      @ShaikMoulali-lm5bd 3 หลายเดือนก่อน +1

      W

    • @d.ch.e
      @d.ch.e 3 หลายเดือนก่อน +5

      Well said👏🏻👏🏻👏🏻👏🏻that is CBN sir , n Lokeshgaru

    • @muralirajulapati1708
      @muralirajulapati1708 3 หลายเดือนก่อน +9

      ఒక విద్యావంతుడు మంత్రి కావడం వల్ల ఇలాంటి అద్బుతాలే జరుగుతాయి. శభాస్ మంత్రి గారు.

    • @krishnamurthygvss1655
      @krishnamurthygvss1655 3 หลายเดือนก่อน +3

      Really he saved 25 students life . Really every body except this kind of reaction.

    • @dasarivinod7027
      @dasarivinod7027 3 หลายเดือนก่อน +5

      సూపర్ సార్ 👍👍👌👌🙏🙏ఒక్క మంచి నాయకుడు లోకేష్ గారు

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 3 หลายเดือนก่อน +81

    Super speech లోకేష్ బాబు

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 3 หลายเดือนก่อน +9

    మీరు చెప్పినవి జరిగి విజయం సాధించలని దేవుణ్ణి కోరుకుంటున్నాను పేద ప్రజలకు మంచి జరగాలి 💯💐💐💐✌️✌️✌️

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 3 หลายเดือนก่อน +52

    Great 👍 లోకేష్ బాబు జై చంద్రబాబు గారు జై

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp 3 หลายเดือนก่อน +28

    ఎంత బాగా ఎదిగావు బాబు ఎదిగే కొద్ది వద గమని. గాడ్ బ్లెస్ యూ

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 3 หลายเดือนก่อน +77

    చదువు సంపద అందరిదీ
    పాడి పంటా అందరిదే
    పరువుగ బ్రతికే జన్మ హక్కు
    మనిషి అన్న ప్రతి వాడిదీ
    విధిని నమ్ముకొను రివాజులు ఎన్నాళ్ళూ, ఇంకెన్నాళ్ళు
    వేలిముద్రల రోజులు
    ఎన్నాళ్ళూ, ఇంకెన్నాళ్ళు
    బడియే సరి క్రొత్త తరానికి గుడిలాంటి దని చాటాలి
    బడినీ గుడినీ మింగే వాళ్ళను
    బజారులో నిలదియ్యాలి
    బడిత పూజే చెయ్యాలి
    హరిజనులూ గిరిజనులూ అందరు నేడు పుర జనులే
    ఉన్న వారికే చదువులనే ఆ నమ్మకాలు ఇక చెల్లవులే
    ఎవరి జీవితము వారు దిద్దుకొను తెలివి పెంచు కోవాలి
    అందరు బాగా చదువుకొని
    బటన్ బాబాయికి బుద్ధి చెప్పాలి
    గెద్ద ముక్కోడికి బుద్ధి రావాలి

    • @srmurthy51
      @srmurthy51 3 หลายเดือนก่อน

      1973 లో వచ్చిన అన్నగారి చిత్రము డబ్బుకులోకం దాసోహం చిత్రములో పాట నిజం

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 3 หลายเดือนก่อน +23

    నా నమ్మకం బాబు లోకేష్ బాబు కచ్చితంగా సీఎం అవుతాడు ఇది రాసి పెట్టుకోండి జై తెలుగుదేశం

  • @sadumunisekhar94
    @sadumunisekhar94 3 หลายเดือนก่อน +39

    Excellent speech lokesh garu

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 3 หลายเดือนก่อน +55

    జై లోకేష్

  • @chsvprasadaraoprasad3078
    @chsvprasadaraoprasad3078 3 หลายเดือนก่อน +20

    ఇంతమంది విద్యార్థులకు జీవనాదారం చూపిన నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదములు.

  • @ramadeviunnam5730
    @ramadeviunnam5730 3 หลายเดือนก่อน +40

    God bless you Lokesh Babu

  • @nivasuggina9173
    @nivasuggina9173 3 หลายเดือนก่อน +20

    Excellent sir. Great work. Your efforts are very precious.

  • @pathipativijayabhaskar167
    @pathipativijayabhaskar167 3 หลายเดือนก่อน +22

    Excellent

  • @subbarajuk9658
    @subbarajuk9658 3 หลายเดือนก่อน +29

    తప్పకుండా మీ ప్రయాణం తప్పక విజయపథంలో నడుస్తుంది ఎందుకంటే మీ సంకల్పం చాలా గొప్పది మీ చేతిలో ఉన్న అధికారాన్ని కోట్లాది ప్రజల జీవితాలు బాగుకోసం ఒక పెద్ద బాధ్యతగా తీసుకున్నప్పుడు విజయం సాధించి తీరుతారు.....జై లోకేష్ జై జై లోకేష్ ❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️❤️✌️

  • @AnithaGummadi-k7y
    @AnithaGummadi-k7y 3 หลายเดือนก่อน +1

    Great sir. Excellent motivator to the youth.

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 3 หลายเดือนก่อน +16

    అడుగు ముందుకు వేయాలి అన్నది ఆశ కాకూడదు! సంకల్పం కావాలి! ఆటంకాలు, అవమానాలు ఎదుర్కొని చివరకు కోరుకున్నది పొందాలి! అదే అసలు గెలుపు! యువతను సరైన దిశలో నడిపే సారథి చిరంజీవి లోకేష్ గారికి 💐 💐💐💐💐

  • @subhash8143
    @subhash8143 3 หลายเดือนก่อน +19

    Exllent speech LOKESH Anna

  • @prakashbv5330
    @prakashbv5330 3 หลายเดือนก่อน +20

    Good job

  • @ashokkamuni9675
    @ashokkamuni9675 3 หลายเดือนก่อน +3

    Great Lokesh garu

  • @LakshmideviP-i7y
    @LakshmideviP-i7y 3 หลายเดือนก่อน +14

    Well said sir.

  • @varaprasad6883
    @varaprasad6883 3 หลายเดือนก่อน +33

    Jai Lokesh ❤❤❤❤❤❤

  • @puttojumurali8071
    @puttojumurali8071 3 หลายเดือนก่อน +4

    తల్లిదండ్రులు చాలా చక్కగా పెంచారు మన లోకేష్ బాబు గారి ని

  • @panditirajasekhar5409
    @panditirajasekhar5409 3 หลายเดือนก่อน +13

    సూపర్ సూపర్ బ్రో 💐💐💐💐

  • @vrdasari3299
    @vrdasari3299 3 หลายเดือนก่อน +15

    A perfect young politician on service to public irrespective of religion caste creed.

  • @srirambadisriram866
    @srirambadisriram866 3 หลายเดือนก่อน +29

    Jai Lokesh

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 3 หลายเดือนก่อน +7

    కాబోయే సీఎం మీరే జై తెలుగుదేశం

  • @Three_frogs_from_heaven
    @Three_frogs_from_heaven 3 หลายเดือนก่อน +4

    Lokesh garu meeru Leader. meeru politician kadu. hats off. May God bless you always. TDP fan from warangal.

  • @prasadkuwait1464
    @prasadkuwait1464 3 หลายเดือนก่อน +13

    Super speech Lokesh Garu

  • @konasuribabu9705
    @konasuribabu9705 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉💯💪

  • @sandhyaravinuthala5359
    @sandhyaravinuthala5359 3 หลายเดือนก่อน +1

    Great sir

  • @jaisriramraki2375
    @jaisriramraki2375 3 หลายเดือนก่อน +18

    PADI lechina keratam Lokesh garu❤❤❤❤

  • @sakurunarayanswamy554
    @sakurunarayanswamy554 3 หลายเดือนก่อน +5

    Really great achievement. And giving success credit to those two who worked hard

  • @deshaboinasydeswrarao1109
    @deshaboinasydeswrarao1109 3 หลายเดือนก่อน +20

    తపన. వున్న నాయకుడు❤❤

  • @satyakode
    @satyakode 3 หลายเดือนก่อน +8

    Lokesh has evolved as a visionary like his father CBN and a good narrator like is grand father NTR.. and has a good heart like his uncle (Balayya)

  • @kishorpaluru6580
    @kishorpaluru6580 3 หลายเดือนก่อน +6

    తృప్తి గా వుంది మన రాష్ట్రానికి రావాలి అంటే ప్రజలను మంచిగా చూసుకునే అధికారులు మంత్రులు ఉండాలిగా గత ఐదు సంవత్సరాలలో ప్రజలతో మమేకమై మాట్లాడే మంత్రులను చూడలేదు

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 3 หลายเดือนก่อน +3

    Good 👍

  • @ravikumarannameti152
    @ravikumarannameti152 3 หลายเดือนก่อน +2

    Super Mr. Lokesh. Your determination, heartfully helping nature and leadership qualities awesome.

  • @nandetiwinnerbabu3662
    @nandetiwinnerbabu3662 3 หลายเดือนก่อน +10

    Dhairyamga mundhuku sagandi Andaga vuntaamu memu vunnamu God bless you lokeshbabugaru

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 3 หลายเดือนก่อน +25

    Jai lokesh god bless you

  • @kethavarapuk.ramakrishna1305
    @kethavarapuk.ramakrishna1305 3 หลายเดือนก่อน +2

    Super superb speech

  • @tarakaramarao6919
    @tarakaramarao6919 3 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా వివరించారు ❤

  • @mMoksha-k2n
    @mMoksha-k2n 3 หลายเดือนก่อน +4

    Sooooooper Mr. Lokesh…..!!! Inspiring words from you and I liked the manner in which you thanked d two officers….. Kudos to you….👏👏👏 Way to Go…..👍👍👍

  • @hemamikkilineni
    @hemamikkilineni 3 หลายเดือนก่อน +4

    Introducing the officers and giving credit to them is one of the best attributes of administration!

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 หลายเดือนก่อน +10

    Jai chinna Babu 💛💛👏👏👏👑✅🤝✌️✌️✌️✌️✌️👍🤗.

  • @prashanthreddy5797
    @prashanthreddy5797 3 หลายเดือนก่อน +3

    Supper sir meeru

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 3 หลายเดือนก่อน +2

    రియల్లీ గ్రేట్ లోకేష్ బాబు. God bless you my dear

  • @AlluRavi-mu3nd
    @AlluRavi-mu3nd 3 หลายเดือนก่อน +2

    Super sir 🎉🎉

  • @devendrachalamcharla
    @devendrachalamcharla 3 หลายเดือนก่อน +3

    జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు

  • @venkatareddym4359
    @venkatareddym4359 3 หลายเดือนก่อน +2

    Really hats of lokesh sir for giving the solution quickly and saving the younger generation life.

  • @shankar20212
    @shankar20212 3 หลายเดือนก่อน +7

    Pappu kadu nippu ani nirupincharu....go ahead...God bless you...

  • @kmdalim1456
    @kmdalim1456 3 หลายเดือนก่อน +10

    Great minister Sab

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 3 หลายเดือนก่อน +3

    జై టిడిపి జై లోకేష్ బాబు గారు

  • @KvGowtham-bj4yj
    @KvGowtham-bj4yj 3 หลายเดือนก่อน +10

    Lokesh love uuuuuuuuuu

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 3 หลายเดือนก่อน +15

    Lokesh is future of AP

  • @AnilKumar-cl8hc
    @AnilKumar-cl8hc 3 หลายเดือนก่อน +11

    Tdp❤❤❤

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 3 หลายเดือนก่อน +10

    భలీ భలీ

  • @venkatasubbaiahpunamalli6862
    @venkatasubbaiahpunamalli6862 3 หลายเดือนก่อน +6

    Jai lokesh garu

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 3 หลายเดือนก่อน +1

    Love the Vision. Pedarikam leni Andhrapradesh. Look forward to see it.
    Goodluck to all the children and government too.

  • @venkatasivareddy142
    @venkatasivareddy142 3 หลายเดือนก่อน +9

    Feature CM

  • @ponnamsivanagu7248
    @ponnamsivanagu7248 3 หลายเดือนก่อน

    సూపర్ స్పీచ్ sir...

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 3 หลายเดือนก่อน

    Superb lokesh garu ❤❤

  • @amuneendra8366
    @amuneendra8366 3 หลายเดือนก่อน

    Annaya👌👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤❤❤

  • @KittuKittu-y2v
    @KittuKittu-y2v 3 หลายเดือนก่อน +1

    Super reply sir

  • @RanadheerVelamuri
    @RanadheerVelamuri 3 หลายเดือนก่อน

    Intention is the first step to good deeds. Great to see an education minister speaking this language, theme. He is able to connect audience well..

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 3 หลายเดือนก่อน +2

    Impossible as possible🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @katarisurendra360
    @katarisurendra360 3 หลายเดือนก่อน +2

    👍🙏❤️

  • @sridevijampana3861
    @sridevijampana3861 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @srinivasarao8457
    @srinivasarao8457 3 หลายเดือนก่อน +2

    🎉🎉🎉

  • @middevenkateswarlu2770
    @middevenkateswarlu2770 3 หลายเดือนก่อน

    Super speech Anna 🔥

  • @LakshmayyaBoyina
    @LakshmayyaBoyina 3 หลายเดือนก่อน +3

    Jai lokesh

  • @appasugunakar1130
    @appasugunakar1130 3 หลายเดือนก่อน +1

    Proud of you lokeshbabu

  • @manipoduru9242
    @manipoduru9242 3 หลายเดือนก่อน

    Great
    All best lokesh 🎉🎉

  • @gondiparlamaddilety2378
    @gondiparlamaddilety2378 3 หลายเดือนก่อน

    Meeru super anna

  • @peyeluavanikumari551
    @peyeluavanikumari551 3 หลายเดือนก่อน

    Anna super Anna

  • @muralikrishnagurram1782
    @muralikrishnagurram1782 3 หลายเดือนก่อน

    Huts up lokeshgaru good advice snd awaearness to students our state need like u sir.good good.namaste

  • @AshaKaka-bx4bl
    @AshaKaka-bx4bl 3 หลายเดือนก่อน

    Great speech sir ❤❤❤

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 3 หลายเดือนก่อน +8

    పక్కన officers నీ కూర్చోబెట్టుకొని.... వారికి Credit ఇవ్వటం సాధారణంగా రాజకీయ నాయకులు చేయని పని.
    Lokesh అలా చెయ్యటం పరిణితి ,విశాల దృక్పథం తెలియజేస్తుంది.

    • @adityapemmasani
      @adityapemmasani 3 หลายเดือนก่อน

      Definitely sir... leaders entha support cheysina officers entha fast GA cheystey result antha fast GA vuntadi. Adhi Lokesh Anna goppa thanam

  • @vanajavaraganti4893
    @vanajavaraganti4893 3 หลายเดือนก่อน

    👌👌👏👏

  • @athmakurulnbabu6341
    @athmakurulnbabu6341 3 หลายเดือนก่อน

    Super 👌🏻 sir
    Maa peddayanaku Sarina varSudu sirmeeru

  • @karunakarreddy6451
    @karunakarreddy6451 3 หลายเดือนก่อน

    Gud speech lokesh bro

  • @kurriguravaiah157
    @kurriguravaiah157 3 หลายเดือนก่อน

    Super sir

  • @kmdalim1456
    @kmdalim1456 3 หลายเดือนก่อน

    Every one praying for you

  • @ramanjimba1310
    @ramanjimba1310 3 หลายเดือนก่อน

    Super speach🎉

  • @cprabhkar194
    @cprabhkar194 3 หลายเดือนก่อน

    Weldone sir

  • @Raju.Meesala
    @Raju.Meesala 3 หลายเดือนก่อน

    Super

  • @kethavarapuk.ramakrishna1305
    @kethavarapuk.ramakrishna1305 3 หลายเดือนก่อน

    A great words lokesh sir

  • @venkateshwarlusurishetti843
    @venkateshwarlusurishetti843 3 หลายเดือนก่อน

    💐💐🙏🙏🙏💐💐

  • @mprao7050
    @mprao7050 3 หลายเดือนก่อน

    Excellent decessin

  • @sreenivasuluseela5145
    @sreenivasuluseela5145 3 หลายเดือนก่อน +54

    వెదవ జగన్ గాడు ఏనాడు ఇలా మాట్లాడినాడ. కాబోయే సీఎం లోకేశ్

  • @SrinivasaraoDasari-i5v
    @SrinivasaraoDasari-i5v 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @99854528
    @99854528 3 หลายเดือนก่อน

    Lokesh speech sir good

  • @kmdalim1456
    @kmdalim1456 3 หลายเดือนก่อน +5

    Everyone pray for you

  • @gvenkat9202
    @gvenkat9202 3 หลายเดือนก่อน

    Congratulations sir

  • @SivaRaja-rl1hv
    @SivaRaja-rl1hv 3 หลายเดือนก่อน

    Ne speech naku estam sir .iam your fan

  • @yusufkhanlodhi680
    @yusufkhanlodhi680 3 หลายเดือนก่อน

    Lokesh garu Mee alochanalu, Mee nammakalu, meeku Davuni meeda vunna viswasaniki my hearty blessings.Davnni nammukunnavadu appatikina anukunnadi sadhistadu.Sagarwamga geevinchagaladu.Unnata sikharalani adhirohinchagaldu.Aa faith nakundi.❤❤❤🎉🎉🎉😅😅😅

  • @MANHOHARR
    @MANHOHARR 3 หลายเดือนก่อน

    Jai lokesh sir your MANHOHARR

  • @RajKumari-cm1hf
    @RajKumari-cm1hf 3 หลายเดือนก่อน

    Lokesh Excellent ga vundi nee speach 🎉🎉